శత్రువుల తాట తీసే కిరాత స్తుతి | Protection from enemies - Kirata Shasta stuti | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 24. 02. 2024
  • - Uploaded by: Channel Admin
    Slokas PDF in 4 languages (Telugu - Kannada- Hindi-English ) can be downloaded from here
    drive.google.com/file/d/1Z3Ge...
    1) ఇవి గర్భవతులు చేయవచ్ఛా? Can pregnant women/husbands do Kirata stuti?
    A) చేయవద్దు. గర్భవతులు రామాయణం, భాగవతం, భక్తుల చరిత్రలు లాంటివి చదువుకోండి. అటువంటి సినిమాలే చూడండి. గర్భంతో ఉన్నప్పుడు ఎదుటివాళ్ళ కక్షలూ కార్పణ్యాలూ పట్టించుకోకండి . ప్రశాంతంగా ఉండండి, లేకపోతే ఆ ప్రభావం శిశువు పైన పడుతుంది
    ----------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #ayyappa #sabarimala #ayyappadeeksha #sabarimalai #makarajyothi #harivarasanam #swamiayyappa #mantrasforenergy
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 489

  • @mohankrishna4294
    @mohankrishna4294 Před 3 měsíci +313

    ఏం చేస్తాం చెప్పండీ. తల్లి తండ్రి పోయారు సం.. తేడా తో..నా చిన్న తమ్ముడి చదువు కోసం నా కెరీర్,, నాకెంతో ఇష్టమైన చదువు, (ఆడపిల్ల అని ఎక్కువ చదువుకుంటే కట్నం ఎక్కువ ఇవ్వాలి అనీ పై చదువులు చదువుకొనివ్వలేదు..) కానీ నా చిన్న ఉద్యోగ సంపాదన మాత్రం కావాలి.నా పేరెంట్స్ పరిస్థితి బాగోలేదు..నా కుటుంబానికి నా అవసరం వుందని.. పెళ్లి కూడ చేసుకోలేదు...ఇక నాకు 30 సం వచ్చాకా నాకంటే చిన్నవాళ్ళు ఆయిన నా తమ్ముళ్లు చెల్లెలు సెటిల్ అయ్యారు..కానీ నా గురించి పట్టించుకోలేదు..😢😢.. కనీసం వుండడానికి ఇల్లు కూడా లేదు.. ఉద్యోగం చెయ్యడానికి ఓపిక లేదు 50 సం... కనీసం ఫోన్ కూడ చెయ్యరు.. నా తమ్ముడు ఇంజ నీర్ Bangalore లో నీ ఒక నవ రత్న కంపెనీ లో మేనేజర్.. సెంటల్ govt job.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు చదివించి., ఉద్యోగ, పెళ్ళి అన్నీ చేసినా... అవసరం తిరేక 😢😢

  • @lakshmisoujanya9152
    @lakshmisoujanya9152 Před 3 měsíci +57

    స్వామి ఇది మా కుటుంబానికి చెప్పినట్లు ఉంది. ఇప్పుడు మేము రాబందు ల వలన ఇబ్బందులు పడుతున్నామని ఆ స్వామి మాకు మీతో చేర్పించారు.

  • @Teatysweety2022
    @Teatysweety2022 Před 3 měsíci +63

    7:32 అపుడు మీరు చూపిన కిరాత శాస్త స్వరూపం చూడగానే అయోధ్య బాల రమునిలా కనిపించారు స్వామి😊🙏

  • @devenderreddy649
    @devenderreddy649 Před 3 měsíci +88

    గురువుగారు నేను గొప్ప వ్యక్తిని కాను ,
    గొప్పగా స్తోత్ర పఠనం చెయ్యలేను ,
    గొప్ప భక్తుణ్ణి కాను కానీ మీరు చెప్పిన అరుణాచల శివుని వీడియోస్ చూసి దర్శన భాగ్యం కోరుకున్న ఆ స్వామి దయవల్ల 5రోజులు అరుణాచలం లో వుండే అదృష్టం దక్కింది.
    ఇప్పుడేమో ఈ పాడు మనసు మీ దర్శనం కోరుకుంటుంది అది కూడా దక్కుతుంది అనే నమ్మకం నాకు కలిగింది
    మీ లాంటి గురువుల పాదపద్మములకు సేవచేసుకునే భాగ్యం కలుగుతుంది అని నమ్ముతూ నీ ఏకలవ్య శిషుడు
    ఓం శ్రీ గురుబ్యోనమహ

  • @royalcreations8890
    @royalcreations8890 Před 3 měsíci +21

    ప్రతి ఒక్కరూ నా కామెంట్ చదువు గురువు గారికి చేరేలా సహకరించండి. 🙏నమస్కారం గురువు గారు..మీ ప్రతి వీడియో వల్ల సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకుంటున్నాము. మీ ద్వారా వచ్చె ప్రతి వీడియో మా యొక్క జీవితాల్లో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదురుకోనెలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఒక సమస్యకు పరిష్కారం దొరకలేదు. పెద్ద వారికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకొగలరు..కానీ చిన్న పిల్లలకు 0-5 లోపు పిల్లలకు వచ్చే సమస్య ను చెప్పుకోలేరు. వాటిల్లో మరి ముఖ్యంగా పిల్లలకు బైట గాలి(దయ్యం పట్టింది) సోకింది అని అంటుంటారు. దయ్యం ఉందా లేదా అని నేను అడగను..మా ఆరు నెలల బాబు కి జ్వరం వస్తు పోతు ఉంది. డాక్టర్ చూపిస్తే సిరప్ వేస్తే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఇలా అని ఒక వ్యక్తి కి చెప్తే మా ఇంటికి వచ్చి మీ బాబు కి గాలి సోకింది అని అన్నాడు. ఇలా అన్నపుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు అనుకుంటున్న. మా ఆరు నెలల బాబుకి గాలి సోకింది అనే సమస్యను ఎలా తెలుసుకోవాలి. మా బాబు ఇబ్బందిని చూసి మీకు ఈ మెసేజ్ చేస్తున్నాను. ఒక వేళ గాలి అనే సమస్యకు పరిష్కారం ఉంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఒక వీడియో చేయండి. ఈ సమస్య కు పరిష్కారం చెప్తారని గురువు గారికి ఈ మెసేజ్ చేరేలా చేయగలరని అడ్మిన్ గారిని కోరుకుంటున్నాను. అడ్మిన్ గారు ఈ సమస్య కు పరిష్కారం అత్యవసరం అనుకోండి. దయచేసి ఈ సమస్య పై వీడియో చేయగలరు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 Před 3 měsíci +16

    వారి కష్టం తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి దైవలీలలు ఇంకా జరగాలని ఆసిస్తూ. శ్రీమాత్రే నమః🙏

  • @-sahasra-
    @-sahasra- Před 3 měsíci +27

    Sir, నమస్కారం.
    మీరు చెబుతున్న శ్లోకాలు సాధన చేసి కష్టాలు పోగొట్టుకుంటున్నాం. అది మాత్రమే కాదు అసలు భయం ఉండటం లేదు. ఎవరైనా అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యం, నమ్మకం కలిగాయి. సాధన తో ధర్మం గా జీవించటం, ధన, బంధు బలం లేకున్నా దైవ బలం ఉందన్న భరోసాను కలిగించారు. నా చెల్లెలి కోసం నాకు ఏమైనా చెప్పగలరా అండీ? తను పూజ చేయలేని స్థితి లో అత్త గారి ఇంట్లో ఇబ్బంది పడుతోంది.

    • @lucky-omg
      @lucky-omg Před 3 měsíci +3

      @ @-sahasra- Mee sister ni varahi varahi ani or durga durga ani manasulo dhyanam chestu undamani cheppandi meeru aa ammayi kosam aapadudharaka durga stotram varahi stotram cheyyandi
      Paristhitulu chakkapadatayi nemmadiga appudu tanu kooda nityam stotralu chesukovocchu

  • @devenderreddy649
    @devenderreddy649 Před 3 měsíci +57

    మీరు నడిచే దైవం స్వామి .
    గురువుగారి పాదపద్మములకు నమస్కారం.
    జై గురుబ్యోనమహ

  • @sreekanthb3855
    @sreekanthb3855 Před 3 měsíci +57

    స్వామీ ఏమిటయ్యా నీ లీల 😮🥹🥹🙏🙏స్వామియే శరణమయ్యప్ప. శివుడు, గణపతి, కుమార స్వామి, నరసింహ స్వామి ఈ దేవతలకి సంబందించి కూడా ఇలాంటి తీవ్రమైన స్తోత్రాలు ఇవ్వండి. ఆపదసమయంలో రక్షిస్తుంది. జై శ్రీరామ్. జై భారత్.

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před 3 měsíci +26

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,దేవుడి దయవల్ల వల్ల కష్టలు తొలిగిపోయి,,వాళ్లు సంతోషంగా ఉన్నారు అన్న మాట వింటే చాల అనందంగా ఉంది మనస్సుకి,,స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @lalithadevidhulipala2517
    @lalithadevidhulipala2517 Před 2 měsíci +4

    Namaste guruji
    Now I have been suffering from a similar problem as quoted by you since 6 months.
    I paid a huge amount of money on some job opportunity.
    But I didn't get job.
    2 persons involved in this matter are not returning the money.
    Now I started this stuti with the intention that they should return the money without police involving.
    Swamy should bring a change in their minds.
    Guruvugaru and all other viewers should pray for my issue.
    Thanks to everyone.

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Před 3 měsíci +12

    స్వామియే శరణమయ్యప్ప .❤ గురుః గారి పాద పద్మలకు సాష్టాంగ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప......😢🙏

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq Před 3 měsíci +7

    😥😥🙏🙏ఓమ్ శ్రీ స్వామియే శరణంఅయ్యప్ప పాహిమాం రక్ష మాం 😢😢🙏🙏

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Před 3 měsíci +30

    ఇలాంటివి వింటుంటే చాలా ఆనందం గా వుంటుంది guru garu devudu valla life lo వెలుగులు nipadam

  • @tssathwik17
    @tssathwik17 Před 3 měsíci +3

    Swamiye saranam ayyappa🙏

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 Před 3 měsíci +1

    Namaskaaramandi🙏 Dhanyavaadamulu 🙏🙏🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Před 3 měsíci +4

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 Před 3 měsíci +2

    Swamiye Saranam Ayyappa

  • @konduriswapna524
    @konduriswapna524 Před 3 měsíci

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sharadn3485
    @sharadn3485 Před 3 měsíci +2

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @geethaparimalam
    @geethaparimalam Před 3 měsíci +1

    thank you sir.🙏

  • @radhikavetcha2370
    @radhikavetcha2370 Před 3 měsíci

    Guruvu gariki namaskaramulu.

  • @ArjunArjun-bp6lk
    @ArjunArjun-bp6lk Před 3 měsíci

    Wow wow super boss Swamy aaaa shranam ayyappa

  • @MaheshYadav-se9qk
    @MaheshYadav-se9qk Před 3 měsíci +3

    Swamiye Sharanam Ayyappa

  • @gollaraghavendra560
    @gollaraghavendra560 Před 3 měsíci +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @plvprasadrao6897
    @plvprasadrao6897 Před 3 měsíci +13

    గురువు గారికి నమస్కారం🙏 శ్రీ గురుభ్యోనమః

  • @harshitham395
    @harshitham395 Před 3 měsíci +2

    Thank you very much for sharing shloka in kannada😊😊

  • @paulamee8680
    @paulamee8680 Před 3 měsíci +1

    Om Namah Shivaya 🙏
    Thank you for the subtitles 🙏

  • @sureshkalpam6841
    @sureshkalpam6841 Před 3 měsíci +3

    మహానుభావా.....
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sapthashloki
    @sapthashloki Před 3 měsíci +3

    Sri Gurubhyonamaha namaha 🙏🙏🙏🙏🙏 shanthi from Hyderabad

  • @geetakummar593
    @geetakummar593 Před 3 měsíci +2

    *Nice Video* Thank You*

  • @parimisettysivasankar1
    @parimisettysivasankar1 Před 3 měsíci +3

    Namaskaram nanduri garu. Dhanyavad sir 🙏🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 3 měsíci +5

    Nanduri Srinivas Garu meeku shatha koti paadaabhi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Před 3 měsíci +13

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @npraveenkumar4460
    @npraveenkumar4460 Před 3 měsíci +1

    Namasakaram guru garu

  • @drnageshsvpur6706
    @drnageshsvpur6706 Před 3 měsíci +1

    Chaala chaala...... Dhanyavadamulu swamy 🙏🕉️ SWAMIYE SHARANAM AYYAPPA 🕉️🙏

  • @Ssrriihhaannuummaann
    @Ssrriihhaannuummaann Před 3 měsíci

    Naamakaaram andi

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci +4

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushareddy8635
    @anushareddy8635 Před 3 měsíci +2

    Nice video sir

  • @hilander2909
    @hilander2909 Před 3 měsíci +4

    Very beautiful story, and explanations of shlokas.

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 Před 3 měsíci +7

    గురూజీ చాలా ధన్యవాదాలు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Před 3 měsíci +5

    రేణుకా దేవి గురించి కార్తవీర్యార్జునుడు గురించి వీడియో చేయండి

  • @nageswararaodamaraju131
    @nageswararaodamaraju131 Před 3 měsíci +5

    Vanadurga swaroopam. Appayya dikshitulu gari caution, siva karnamrutam lo slokam amogham about kirata parvathi and siva.

  • @shivakale2290
    @shivakale2290 Před 3 měsíci

    Namaskram guru garu

  • @naveenn7742
    @naveenn7742 Před 2 měsíci

    Thank you so much for your pooja advice swami 🎉

  • @bharathkumar3122
    @bharathkumar3122 Před 3 měsíci +2

    Jai Ho Swami Ayyappa....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Maruthi543
    @Maruthi543 Před 3 měsíci +5

    Sreemathre namah
    Sree vishnu rupaya namaha sivaaya 1.50 million subscribers ki congratulations swami🙏🙏🙏🙏🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 3 měsíci +3

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @user-dx4qc3dy8x
    @user-dx4qc3dy8x Před 3 měsíci +2

    Gurudevula. Paadapadmamulaku pranaamaalu

  • @chandrasekhar-jc6qs
    @chandrasekhar-jc6qs Před 3 měsíci +1

    Swamiye Saranam Ayyappa Ome Sri Gurubhyom namaha

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 Před 3 měsíci +1

    నమస్కారం గురువుగారు🙏

  • @Rraj_Official
    @Rraj_Official Před 2 měsíci

    Thankyou Somuch Guruvu garu 🙏🤝🏻👍🪷🙏

  • @msobert4
    @msobert4 Před 3 měsíci +2

    guruji, మా బంధువులు అంగడి అద్దెకు ఇచారు ,కాని అడ్డేకు తీసుకున్న అతను కాళీ చేయటం లేదు , అద్దె మొత్తం 15 ఏళ్లు నంచి అదే మొత్తం ఇస్తున్నారు, షాప్ తీసుకున్న అతను ఎక్కువ డబ్బు బానేవుందీ, ఓనర్స్ కి ఏజ్ ఎక్కువ , కొడుకు వేరే వూరులో ఉద్యోగం చేస్తున్నారు ,వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి . చాల పూజలు చేసారు, ఉపవాసాలు చేసారు , కాని అతను కలి చేయటం లేదు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు.

  • @user-gc7fj6fw4f
    @user-gc7fj6fw4f Před 3 měsíci +5

    Sri vishnu rupaya namah shivaya!

  • @dhanavathsaroja5696
    @dhanavathsaroja5696 Před 3 měsíci +1

    Big fan of u.....

  • @padmavathi7277
    @padmavathi7277 Před 3 měsíci

    Namaste guru garu

  • @arunan867
    @arunan867 Před 3 měsíci

    Ayya guruvugaaru 🙏🙏🙏

  • @Shivashankara3
    @Shivashankara3 Před 3 měsíci +1

    Gurugale namaste from Karnataka Davanagere

  • @GonepallyLavanya
    @GonepallyLavanya Před 2 měsíci

    గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు నా భర్త ఉద్యోగం సంపాదన ఉన్నాము ఇల్లు కూడా ఇల్లు కోసం అని ఏడుకొండల స్వామికి 7 శనివారముల వ్రతమును నా స్తోమత చేసుకుంటున్నాను స్వామి మూడోవారము పూర్తయింది నా భర్త నేనంటే కోపగించుకుంటూ కొడుతున్నాడు స్వామి కొన్ని రోజులు బాగానే ఉంటాడు కొన్ని రోజులు వింతగా ప్రవర్తిస్తాడు ఏవైనా వ్రతాలు స్తోత్రాల ద్వారా మార్చుకోవచ్చునా చెప్పండి స్వామి

  • @chandumandava2525
    @chandumandava2525 Před 3 měsíci +2

    నమస్కారం గురువుగారు అయ్యప్ప స్వామి పూజ విధానం కొంచెం తెలపాలని ఆశిస్తున్నాను

  • @sarithaerukalva
    @sarithaerukalva Před 3 měsíci

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @archanavempuluri5536
    @archanavempuluri5536 Před 2 měsíci

    Swamy meku sathakoti vandhanalu ee tharam valla kosam manchi information estunaru dhanyavadam swamy

  • @user-tl6rm1do1g
    @user-tl6rm1do1g Před 3 měsíci +2

    Nanduri Sir meerae na Datta prabhuvu .Siddantavdoota Chintana Shreee Guru Deva Dattaa......😊

  • @ameyasrivyshnavi2127
    @ameyasrivyshnavi2127 Před 3 měsíci

    Thanks 🙏 sir

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 Před 3 měsíci

    నమస్కారం...గురువు గారు...

  • @veenav3953
    @veenav3953 Před 3 měsíci +2

    Ayyappa

  • @user-mu1nt9ri6o
    @user-mu1nt9ri6o Před 3 měsíci +1

    గురువు గారికి నా నమస్కారాలు, Intlo caduvukodaniki a bagavagita konte baaguntundi 🙏

  • @praveenaveena1597
    @praveenaveena1597 Před 3 měsíci +3

    Sri Matrey Namaha 🙏

  • @user-jz9gd5hp8z
    @user-jz9gd5hp8z Před 3 měsíci +1

    Erumeli sri dharma sastave saranam ayyappa

  • @anusha3826
    @anusha3826 Před 3 měsíci +1

    Meeru cheppe experiences vintunte asalu entha santhoshamga untundo cheppalenu..

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x Před 3 měsíci +2

    స్వామియే శరణమయ్యప్ప

  • @chandanarekhaperumalla1551
    @chandanarekhaperumalla1551 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏mi padalaku danda pranamalu.naa budhdi sarrigga undaali tandri😭😭😭🙇

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 Před 3 měsíci

    చాలా బాగా వివరించారు

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 Před 3 měsíci

    Shree gurubhyo namah 🙏🙏

  • @sathishmalisetty7233
    @sathishmalisetty7233 Před 3 měsíci

    Jai Sri Ram

  • @charanvsps7004
    @charanvsps7004 Před 3 měsíci +3

    Somewhat problematic situation not this much or related to lands but related to debts i am bhakt of hanuman don't know what to do so prayed hanuman to show way after 2 hours i found this video thankyou nanduri srinivas garu thanks lord hanuman

  • @shivapyla7204
    @shivapyla7204 Před 3 měsíci

    Sree gurubhyo namaha

  • @sangeethachalasani5685
    @sangeethachalasani5685 Před 3 měsíci

    Sri maatre namaha 🙏🙏🙏

  • @raghavendrar7887
    @raghavendrar7887 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏గురువు గారు

  • @mattamadhuri3337
    @mattamadhuri3337 Před 3 měsíci

    Ento Mandi tallulu elantivi prati gadapalonu face chestunaru sahayamga vundakapoga vallani himsa pedutunaru aa Swami ki valla meda daya kaligindi e slokanni gurtuchesaru tnk u andi.

  • @user-xq9tc3up1g
    @user-xq9tc3up1g Před 3 měsíci +1

    Sri matre namaha

  • @Arunachalam27
    @Arunachalam27 Před 3 měsíci

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @rmsunitha8150
    @rmsunitha8150 Před 3 měsíci

    Guruvugaru mimalni kalavalani mitho matladalani unddi swai🙏🙏🙏🙏🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Před 3 měsíci

    Jai Srimannarayana 🙏

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐 Om Swamiyee Sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 3 měsíci

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @TheKonala
    @TheKonala Před 3 měsíci

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏

  • @lakshminarayana150
    @lakshminarayana150 Před 3 měsíci +10

    స్వామియే శరణం అయ్యప్ప

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 Před 3 měsíci

    sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci +2

    Om Swamiya saranamayyappa sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz Před 3 měsíci +8

    నమస్తే గురువుగారు నాకు ఒక బంధువులు కూడా అంతే ఇంకా ఇంకా నీచమైన పనులు చేసినారు

  • @konduriswapna524
    @konduriswapna524 Před 3 měsíci

    Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @indian6807
    @indian6807 Před 3 měsíci

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 Před 3 měsíci +1

    JAIGURUDATTA 🙏🏾

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 Před 3 měsíci

    స్వామి యే శరణం అయ్యప్ప🙏🙏🙏

  • @katepakasunitha6231
    @katepakasunitha6231 Před 2 měsíci

    Padabhivandanalu guru garu 🙏

  • @saipriya9564
    @saipriya9564 Před 3 měsíci

    Om sairam 🙏

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 Před 3 měsíci

    Ramram

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 Před 3 měsíci

    Nice info sir
    Tirumala Ramana deekshitulu meeda video cheyandi