రోజూ చదివే 108 నామాల శక్తి తెలిస్తే ఆశ్చర్యపోతారు | Power of Saranu ghosha | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 12. 03. 2024
  • Most of the people have a habit of Chanting Saranu Ghosha everyday but they dont know the actual power of them. This video explains the power
    - Uploaded by: Channel Admin
    Saranu Ghosha 108 namas in all languages can be found here
    stotranidhi.com/sri-ayyappa-s...
    ఈ వీడియో చూశాకా కొంతమంది అడిగిన ప్రశ్నకి నండూరి గారిని అడిగి సమాధానం ఇక్కడ రాస్తున్నాము
    Q) ఛురిక వజ్రాయుధాన్ని ముక్కముక్కలు చేస్తే ఇక దధీచి మహర్షి ఇచ్చిన వజ్రాయుధం పోయినట్లేనా?
    A) శివుడి త్రిశూలం, విష్ణువు సుదర్శనం, ఇంద్రుడి వజ్రాయుధం- ఇవన్నీ Metallic weapons కాదు. శక్తులు. వాళ్ళు తల్చుకున్నప్పుడు భౌతికమైన ఆయుధం రూపంలో వచ్చి, ఆ పని అయిపోయాకా మళ్ళీ అదృశ్యం అవుతాయి. మళ్ళీ తల్చుకుంటే భౌతిక రూపాన్ని తీసుకొని వస్తాయి. అలాగ ఒకసారి భౌతిక రూపాన్ని తీసుకొని వచ్చిన వజ్రాయుధాన్ని అయ్యప్ప స్వామి ఛురిక నాశనం చేసి ఇంద్రుడికి గర్వ భంగం చేసింది, తన ఛురికి ముందు వజ్రాయుధం పని చేయదని నిరూపించింది. కానీ అసలు వజ్రాయుధపు శక్తి అలాగనే ఉంటుంది. ఇంద్రుడు ఇంకొకసారి తల్చుకుంటే వస్తుంది
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #ayyappa #sabarimala #ayyappadeeksha #sabarimalai #makarajyothi
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 311

  • @vijayaregula7825
    @vijayaregula7825 Před 3 měsíci +17

    Annaya miku na namaskaramulu.naku insta teliyadu.kani meru chesina venkateswara vajra kavacham valla ma papa jivitham nilabettukunnanu.ma papa critical condition nundhi kapadukunnanu.nijamga naku edhi oka miracle thank you annaya.ma papa eppudu ok.kidney surgery nundi bhayatapadindi .kidney remov cheyalasindi kani swamy dayatho a surgery nundi bhayatapadindi.

    • @NanduriSusila
      @NanduriSusila Před 2 měsíci +2

      చాలా సంతొషం
      - Susila

  • @anushamamidala9601
    @anushamamidala9601 Před 3 měsíci +28

    ఓం నమః శివాయ, గురువు గారు మీరు చెప్పిన చంద్రశేఖరాష్టకం నన్ను చాలా కాపాడింది. నాకు ఈ మధ్య టైఫాయిడ్ వచ్చి నాలుగు రోజులు ఆగకుండా జ్వరం ఒళ్లు నొప్పులు . మధ్య రాత్రి స్పృహతప్పే పరిస్థితి అప్పుడు ఇంట్లో అందరూ నిదరలో ఉన్నారు కాబట్టి పిలవలేకపోయాను, మనసులో ఆ శివుడు గుర్తుకువచ్చి చంద్రశేఖరాష్టకం చదువుకున్నాను , వెంటనే 2 నిమిషాల్లో అంత జ్వరం తగ్గింది, మరల జ్వరం రాలేదు. శివుడు నిజంగా పిలిస్తే పలుకుతారు . శ్రీ మాత్రే నమః

  • @srinu6154
    @srinu6154 Před 3 měsíci +14

    గురువు గారికి నా పాదాభివదనలు ఈ వీడియో చుసిన తర్వాత నా జీవితం లో జరిగిన సంఘటన గురించి నేను 2014 లో అయ్యప్పస్వామి మాల వేలు గురు స్వామి వారి దగ్గర వేసుకున్న శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత వేలు గురు స్వామి వారు మీరు ప్రతి నిత్యం అయ్యా స్వామి శరణం ఘోష చదువుకొండి ఆ స్వామి దయ మీ మీద ఉంటుంది అన్నారు.. అప్పటి నుండి నేను ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం చూదువువుతున్న... 2021 may లో ఒక్క రోజు రాత్రి 2am సమయం లో నేను బైక్ మీద ప్రయాణం చేస్తున్నా ఏరియా ఏజెన్సీ కొండలు చిన్న పాటి అడవి మట్టి రోడ్డు... ఆ సమయం లో నాకు ఎదురుగా బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి నా బైక్ ఆపే ప్రయత్నం చేశారు నేను బైక్ స్లో చేయగా వాళ్ల నా దగ్గర వుండే గోల్డ్ కోసం అని అనుమానం వచ్చి నా బైక్ నీ స్పీడ్ గా నడిపితే వాళ్ల నా వెంటే చాలా స్పీడ్ గా నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు నేను వెళ్లే రూట్ S టైప్ వచ్చింది నాకు భయం వేసి స్వామి యే శరణమయ్యప్ప అని గట్టిగ అరిచాను కనురెప్ప పాటు లో నా బైక్ పక్కనే ఉన్న చిన్న గోతిలో పడిపోయే సెల్ఫ్ ఆగిపోయింది వాళ్ల కి నేను కనబడలేదు చాలా సమయం అక్కడే ఉండి చూసుకుని వెళ్ళిపోయారు నేను వాళ్ల వెళ్లిన తర్వాత చుస్తే ఆ గోయ్య నిండా కొట్టి పారేసిన మొక్కలు గడ్డి వుంది చిన్న దెబ్బ కూడా తగల్లేదు ఉదయం ఆ ప్లేస్ కి వెళ్లి చుస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడ కొంతమంది పెద్దవారిని అడిగితే నైట్ ఈ రూట్ రా కూడదు బంగారం డబ్బు కోసం అటాక్ చేస్తారు అన్నారు ఏది ఏమైనా కష్టం లో వున్నప్పుడు స్వామి పిలిస్తే వెంటనే ఏదో రూపం లో వచ్చి కాపాడుతాడు అనడానికి నిదర్శనం అ దైవం కష్టం లో వున్నప్పుడు నన్ను పిలుస్తాడా తలుచుకుంటాడు అని చూస్తాడు పిలిచినా మరో క్షణం వెంటనే వస్తాడు స్వామి.... యే శరణమయ్యప్ప🙏

  • @durgaprasadh6860
    @durgaprasadh6860 Před 3 měsíci +50

    శ్రీ మాత్రే నమః
    గురువు గారు దక్షిణామూర్తి స్తోత్రము గురించి చెప్పండి .

  • @raghavendragoud2110
    @raghavendragoud2110 Před 3 měsíci +46

    ఇంకా చాలా వీడియోలు అయ్యప్ప స్వామి గురించి చేయండి గురువుగారు ,🙏🙏🙏🙏🙏మీ సేవలకు పాదాభివందనాలు గురువుగారు

  • @civilashokkumar282
    @civilashokkumar282 Před 3 měsíci +35

    Guruvu garu mee daya valla harivarasanam nerchukunnnanu. Naaku gatham lo ayyappa swamy prasadam okaru ichharu. Nenu ahamkaramtho nastikatwamtho prasadam vaddu ani visirivesanu. Nenu malli sanathana dharmam lo ki vachhaka meeru chesina harivarasanam video okasari naaku okasari CZcams lo kanipinchindhi.
    Naaku enduko nerchukovali anipinchindhi. Gatham lo ayyappa prasadam vaddu annaduku. Jeevitam mottam saripoyela harivarasanam roopam lo ayyappa swamy prasadam dorikindhi

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Před 3 měsíci +65

    AI tools ద్వారా వీడియో చేయడం వల్ల మాకు చాలా తెల్కిగా స్వామి లీలలను అర్థము చేసుకుంటునాము...

    • @lakshya844
      @lakshya844 Před 3 měsíci +2

      I think digital painting

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Před 3 měsíci +11

    గురువుగారు తమిళనాడులోని 18 మంది సిద్దుల గురించి మరియు అరుణాచలంలోని కొన్ని సమాధుల గురించి మీరు వీడియో చేస్తానని అన్నారు వీలైతే వీడియో చేయగలరు🙏

  • @archband3723
    @archband3723 Před 3 měsíci

    Beautiful video, will do🙏🙏beautiful illustrations too🙏🙏

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 Před 3 měsíci +13

    గురువు గారికి పాదాభివందనం, మీ దయవల్ల కృప వలన ఇటువంటి దేవతా సంభూతమైన కథలు విని ధన్యులమమవుతున్నాము.

  • @ravindrababu1699
    @ravindrababu1699 Před 3 měsíci +1

    Thank you guruvugaru.

  • @parikshitho7693
    @parikshitho7693 Před 3 měsíci +2

    Goosebumps vachai swamy 🙏

  • @venkatachalamn2364
    @venkatachalamn2364 Před 3 měsíci +1

    Swamiye saranam Ayyappa 🙏

  • @adityakani8496
    @adityakani8496 Před 3 měsíci +3

    Swamiye Ayyappa

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 Před 3 měsíci +4

    SWAMI SARANAM AYYAPPA SARANAM 🙏

  • @chelluriaditya1756
    @chelluriaditya1756 Před 3 měsíci +5

    Swamiye Sharanam Ayyappa 🙏

  • @accordonlive8164
    @accordonlive8164 Před 3 měsíci +1

    Paintings chala chala baga vesaru guruvu garu, adbhutam ga vunnayi, antaa daivanugraham meeku

  • @anushareddy8635
    @anushareddy8635 Před 3 měsíci +2

    Nice video sir

  • @raghavendragoud2110
    @raghavendragoud2110 Před 3 měsíci +1

    శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 Před 3 měsíci

    Guruvu gaariki namaskaaramulu

  • @user-dw1gg5gb1w
    @user-dw1gg5gb1w Před 3 měsíci +11

    Shree Mathre Namaha 🙏🙏🙏🙏🙏

  • @raocisf8275
    @raocisf8275 Před 3 měsíci +7

    Chala santosham sir good information andincharu tq, alage Brahma muhartam pooja kosam video cheyandi Sir

  • @yermalpavan1304
    @yermalpavan1304 Před 3 měsíci +5

    Sree vishnu rupaya నమః శివాయ 🙏

  • @sravanthivinay4538
    @sravanthivinay4538 Před 3 měsíci +9

    Sreematre namaha

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Před 2 měsíci

    గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @radhakrishnacp8659
    @radhakrishnacp8659 Před 3 měsíci +1

    గురువు గారికి నమస్కారం.

  • @shivakale2290
    @shivakale2290 Před 3 měsíci

    Namaskram guru garu

  • @radhakrishnacp8659
    @radhakrishnacp8659 Před 3 měsíci

    Swamiye saranam ayyappa.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 3 měsíci +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @rekharaj9401
    @rekharaj9401 Před 3 měsíci +2

    Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏 Divine story with beautiful pictures at the end 🙏

  • @user-fx7xq5cy1h
    @user-fx7xq5cy1h Před 3 měsíci +5

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @sandhyahemasundar5958
    @sandhyahemasundar5958 Před 3 měsíci

    Aum swamiye saranam ayyappa 🙏🙏🙏

  • @Srikanth-ut3lu
    @Srikanth-ut3lu Před 2 měsíci +3

    స్వామియే శరణమయ్యప్ప🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Před 3 měsíci +1

    స్వామియే శరణమయ్యప్ప 🌹🌹

  • @chkrishnamohann
    @chkrishnamohann Před 3 měsíci +2

    Nanduri Garu, AI Concepts tho story telling is into Next Level great initiative.

  • @spoorthivarma2451
    @spoorthivarma2451 Před 3 měsíci

    Guruvugariki namaskaram🙏🙏

  • @radhikagourishetty6715
    @radhikagourishetty6715 Před 3 měsíci

    Thandri meeku 🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci

    Om Swamiya saranamayyappa sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před 2 měsíci

    స్వామియే శరణం అయ్యప్ప
    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏

  • @subbaraoch2665
    @subbaraoch2665 Před 3 měsíci +2

    Jai sri rama

  • @pavanishakerpavanishaker8976

    Omsri swamiye sharanam ayyapa 🙏

  • @vangitiravi4228
    @vangitiravi4228 Před 3 měsíci +2

    అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప.

  • @vijayaregula7825
    @vijayaregula7825 Před 3 měsíci

    Thank u annaya.

  • @bujjins8882
    @bujjins8882 Před 3 měsíci

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @pramilavarma.
    @pramilavarma. Před 3 měsíci +1

    Swamy ye Sharanam Ayyappa 🙏🙏🙏

  • @vasanthik4121
    @vasanthik4121 Před 2 měsíci

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    స్వామియే శరణమయ్యప్ప 🙏🏻🙏🏻

  • @HemaLatha-sn9qp
    @HemaLatha-sn9qp Před 3 měsíci +1

    Jai sri ram🙏

  • @tirupatistars8215
    @tirupatistars8215 Před 3 měsíci +6

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు గురువు గారు 🙏🙏🙏

  • @KpRS1905
    @KpRS1905 Před 3 měsíci

    🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @user-wj3uf5qj3h
    @user-wj3uf5qj3h Před 3 měsíci +5

    😢😢😢😢స్వామియే
    శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏నాకు ఒక ఉపాధిని చూపించు స్వామి pls 🙏🙏🙏🙏🙏

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 Před 3 měsíci

    Namaskaaram

  • @kotiravula8659
    @kotiravula8659 Před 3 měsíci

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Před 3 měsíci

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @madhuchundi6683
    @madhuchundi6683 Před 3 měsíci +1

    Swamyaaaaaaaaa aranyam ayappa

  • @ravikumarprince4673
    @ravikumarprince4673 Před 3 měsíci

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @raki9827
    @raki9827 Před 3 měsíci

    Thank you very much Swamy 🙏🙏🙏 Swamy’s Saranam Ayyappa 🙏🙏🙏

  • @sreejaram2260
    @sreejaram2260 Před 3 měsíci

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 Před 3 měsíci

    sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 Před 3 měsíci +1

    Om namah Shivaaya!!!!

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 Před 3 měsíci

    Om sri swamiye saranam ayyappa

  • @kishorejanakirama4133
    @kishorejanakirama4133 Před 3 měsíci

    Swami ye Sharanam ayyappa

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 Před 3 měsíci +2

    Jai shree ram

  • @gothrirambadu553
    @gothrirambadu553 Před 3 měsíci +2

    శ్రీ మాత్రే నమః

  • @warriors7211
    @warriors7211 Před 3 měsíci

    Swamiya shrana ayyapa

  • @prasanthi1233
    @prasanthi1233 Před 2 měsíci

    Swamiye saranam ayyappa

  • @shivanandu275
    @shivanandu275 Před 3 měsíci +5

    🐘🐘🌴🌴Om sree swamiye Sharanam ayyappa......🙏🙏🙏🙏🙏

  • @vemulasushmanth7218
    @vemulasushmanth7218 Před 3 měsíci +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్,
    దయచేసి స్వామి శరణాలు అప్‌లోడ్ చేయండి ఒక్క పుస్తకంలో ఒక లా ఉంది

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 Před 3 měsíci

    హరీ hara sutuniki వందనం శ్రీ matre namaha

  • @kurapatisubbaraju9193
    @kurapatisubbaraju9193 Před měsícem

    Swamiye saranam ayappa

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 2 měsíci

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha 🙏🙏🙏

  • @lavanyaramaswamy7881
    @lavanyaramaswamy7881 Před měsícem

    Good information,without knowing the meaning we don't know how powerfull it is.

  • @Mihachowdary
    @Mihachowdary Před 2 měsíci

    Swamiyeee sharanam ayyappa

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 Před 3 měsíci +3

    0:10 lord Rama so real, so divine just looking like lotus eyed Lord Rama from Srimad Ramayana 😊🙏🙏🙏🙏🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před 3 měsíci

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 Před 3 měsíci

    Jai Shree Ram🚩🙏

  • @SrimaataKamal
    @SrimaataKamal Před 3 měsíci

    Oh! Naatakam Gurudeva.. Kaani Indrudi Garvam, Durvaasa Muni Kopam Rendu Haani Karaminavi...

  • @narayana3608
    @narayana3608 Před 3 měsíci +1

    Ayyappa swamy Pooja ki demo vedio cheyyandi guruvgaru swamiyae Sharanam Ayyappa 🙏

  • @chakri7706
    @chakri7706 Před 3 měsíci +5

    Vasudeva 🙏

  • @mkanilkumar748
    @mkanilkumar748 Před 3 měsíci

    Swamye Sharanam ayyappa

  • @lakshmivineetha213
    @lakshmivineetha213 Před 3 měsíci +3

    నమస్తే గురువుగారు పితృ, సర్ప దోషం పోడానికి నారాయణ బలి పూజ గురించి ఒక వీడియో చేయండి సార్ 🙏🏼🙏🏼🙏🏼

  • @chiranjeevirallabandi3027
    @chiranjeevirallabandi3027 Před 3 měsíci

    Swamy sharanam ayyappa

  • @srikky100
    @srikky100 Před 3 měsíci

    Guru garu Chidambaram Kshetram Vishitata Teliyacheyandi swamy 🙏🏽

  • @routhuvrkrishna6383
    @routhuvrkrishna6383 Před 3 měsíci

    Swamy aa saranam ayyappa

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke Před 3 měsíci

    , Good,❤

  • @mr.jack14390
    @mr.jack14390 Před 3 měsíci +2

    1st Comment ♥️🙌

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před měsícem

    స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 Před 3 měsíci

    Shree gurubhyo namah 🙏🙏

  • @mounikanaveen-kp1qx
    @mounikanaveen-kp1qx Před 2 měsíci

    Chala santhosham guruvu gharu
    Naa swamy sharanam gosha gurunchhi enthha vivarangha chala bagha chepparanddi swamy sharanam🙏

  • @user-mn7zb4lz4o
    @user-mn7zb4lz4o Před 3 měsíci +1

    1st like....❤

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 Před 3 měsíci +1

    Swamiye Saranam Ayyappa
    Guru garu the temple of Shree Apoorv Shastha in Kanchi which u had mentioned in previous video , I think that is located in Shri Kamakshi Amma temple

  • @ajitharani8791
    @ajitharani8791 Před 3 měsíci

    Guruvugareke 🙏naku teleyakudane nenu 12,years chesanu saranu gosha Eppudu na life Chala happy ga unde guruvgaru

  • @krishnakumari1455
    @krishnakumari1455 Před 3 měsíci

    Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏sawmiya saranam ayappa 🙏🙏🙏Hari Hara sutane saranam ayappa 🙏🙏🙏

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 Před 3 měsíci

    Srimaatre namaha 🙏🏾

  • @shrinivasv1779
    @shrinivasv1779 Před 2 měsíci

    Sir please inka vedio cheyyandi........ ನಮಸ್ತೆ

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 Před 3 měsíci +1

    Guruji

  • @harin8233
    @harin8233 Před 3 měsíci +1

    First comment guruji

  • @MaandavyaMhs
    @MaandavyaMhs Před 3 měsíci

    Jai jai shree Raam

  • @user-gi9fs3em1b
    @user-gi9fs3em1b Před 3 měsíci

    Shivaya guruvy namaha🙏🙏

  • @akkenapallykalyani4850
    @akkenapallykalyani4850 Před 3 měsíci

    Naskaram guruvugaru chala baga cheparu swamy ye sharanam ayyappa..

  • @krishnapriya-xk5fu
    @krishnapriya-xk5fu Před 3 měsíci

    Images chala chala bagunayi, yavaru create chestunaru pls cheppandi.
    And thank u for this information of ayyapa swami.