Learn Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana | Geethanjali

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2023
  • Learn Here Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana | Geethanjali #annamacharyakeerthana #sangeethasadhanjali #katteduravaikuntamu
    ►Follow us: profile.php?...
    ►Follow us: / sangeethasadhananjali
    ** Song Credits **
    కట్టెదుర వైకుంఠము ( అన్నమాచార్య కీర్తన )
    రాగం : హిందోళం తాళం : ఆది శృతి : 5 ( G )
    ఓం నమో వెంకటేశాయ
    ఓం నమో శ్రీనివాసాయ
    ఓం నమో తిరుమలేశాయ
    కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
    తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
    తిరుమల కొండ తిరుమల కొండ ||
    వేదములే శిలలై వెలసినది కొండ
    యేదెస పుణ్యరాసులే యేరులైనది కొండ
    గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
    శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ
    || కట్టెదుర వైకుంఠము ||
    సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
    నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
    ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ
    పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ
    || కట్టెదుర వైకుంఠము ||
    వరముల కొటారుగా వక్కణించి పెంచే కొండ
    పరుగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
    కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
    విరివైనదదివో శ్రీవేంకటపు కొండ
    || కట్టెదుర వైకుంఠము ||
    1. ;;; - సా గమదని || కట్టెదుర వైకుంఠము ||
    2. ;;; - సనిదమదని || కట్టెదుర వైకుంఠము ||
    3. సగమ గమద మదనిస దని || కట్టెదుర వైకుంఠము ||
    4. సాగస నీసని దానిద మాదమ గమదని || కట్టెదుర వైకుంఠము ||
    5. దనిసగసని దనిసనిసా మదనిసనిద మదనిదనీ
    గమగ మదమ దనిద నిసని || కట్టెదుర వైకుంఠము ||
    6. నినిసస నినిసస నినిసస
    నినిగగ నినిగగ నినిగగ
    నినిసస నినిగగ నిసగస
    నిసగమ గస నిసగసదా
    సగస నిసని దనిద మదమ
    నిసని దనిద మదమ గమగ
    దనిద మదమ గమగ సగస
    నిసగమదనిసా నిసగమదనిసా
    నిసగమదనిసని || కట్టెదుర వైకుంఠము ||
    KATTEDURA VAIKUNTHAMU ( Annamacharya Keerthana )
    Ragam : Hindolam Thalam : Adi Sruthi : 5 ( G )
    Om namo venkatesaya
    Om namo sreenivasaya
    Om namo thirumalesaya
    Kattedura vaikunthamu kanachaina konda
    Thettelaya mahimale thirumala konda
    Thirumala konda Thirumala konda ||
    Vedamule silalai velasinadi konda
    Ye desa punyaraasule yerulainadi konda
    Gadili brahmadi lokamula konala konda
    Sree devudundeti seshadri ee konda || Kattedura ||
    Sarva devathalu mruga jathulai charinche konda
    Nirvahinchi jaladhule nittacharulaina konda
    Vurvi thapasule tharuvulai nilachina konda
    Poorvapu tanjanadri podavati ee konda || Kattedura ||
    Varamula kotaruga vakkaninchi penche konda
    Paragu lakshmikanthu sobanapu konda
    Kurisi sampadalella guhala nindina konda
    Virivainadadivo Sree Venkatapu konda || Kattedura ||
    1. ;;; - S, GMDN || Kattedura Vaikunthamu ||
    2. ;;; - SNDMDN || Kattedura Vaikunthamu ||
    3. SGM GMD MDNS DN
    || Kattedura Vaikunthamu ||
    4. S,GS N,SN D,ND M,DM GMDN || Kattedura Vaikunthamu ||
    5. DNSGSN DNSNS, MDNSND MDNDN,
    GMG MDM DND NSN || Kattedura Vaikunthamu ||
    6. NNSS NNSS NNSS
    NNGG NNGG NNGG
    NNSS NNGG NSGS
    NSGMGS NSGSD,
    SGS NSN DND MDM
    NSN DND MDM GMG
    DND MDM GMG SGS
    NSGMDNS, NSGMDNS,
    NSGMDNSN || Kattedura Vaikunthamu ||
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: profile.php?...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

Komentáře • 290

  • @gangadhar9914
    @gangadhar9914 Před rokem +43

    మీ పాటకి వెంకటేశ్వర స్వామి దిగి వచ్చిన ఆశ్చర్యపడనవసరం లేదు గురువుగారు అంత బాగుంది

  • @venkatasubbalakshmiallamra4997

    ఎం తబాగానేర్పుచున్నారమ్మ నమో నమః

  • @gurubodhasadguruadisivasad7927

    ఓం నమో వెంకటేశాయనమః అమ్మ సరస్వతి తల్లి వచ్చివిధ్యభోధన చెస్తున్నట్లు వుంది తల్లి నీకు ఆభగవంతుడు నీకుఆయు ఆరోగ్యముప్రాసాదించాలని ఆభగవంతుడుని కొరుకుంటుంన్నాను

  • @bejugamanagendarrao6727
    @bejugamanagendarrao6727 Před 11 měsíci +4

    ప్రతి ఒక్కరూ ఈ పాట సులభంగా నేర్చుకునే అవకాశం కల్పించారు, ధన్యవాదాలు, ఓం నమో శ్రీ వేంకటేశాయ.🎉

  • @sridharpalepu6195
    @sridharpalepu6195 Před 8 měsíci +2

    మీ ఓపికకు అభినందనలు
    చిన్న పిల్లలు కూడా సునాసాముగా నేర్చు కోవచ్చు 🌹🌹🌹🌹

  • @bhanumathinagabhairu6344

    మీరు శేషాద్రి కొండ గురించి చెబుతూ అన్నమయ్య పాటలు మీరు మాకు నేర్పే తీరు శ్రీ వెంకటేశ్వరస్వామి మీ లోకి వచ్చి మాకు నేర్పుతూ ఉన్నట్లు ఉంది అమ్మ

  • @pandureddy9337
    @pandureddy9337 Před rokem +11

    అత్యద్భుతం మీరు పారవర్షంగా పాడి మమ్మల్ని పారవశ్యంలో ముంచెత్తుతున్నారు మీ జన్మ ధన్యం ఈ విధంగా భక్తిని పంచుతూ అందరికీ నేర్పుతున్నందుకు ధన్యవాదాలు... 🙏

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Před rokem +14

    ఓం నమోవెంకటేశాయ 🙏🙏,అమ్మ ఎంత మధురం గా పాడి మాకు నేర్పించారు, మీరు ఒక్కోపదం పాడుతుంటే ఒళ్ళు పులకరించింది, మేము బాగా ప్రాక్టీస్ చేస్తాము, మీ ప్రతి మాటను ఆచరిస్తాను, నమస్కారం , పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐

  • @trivenigoshike9119
    @trivenigoshike9119 Před rokem +7

    గురువుగారూ… 🙏 చాల చాల బాగుంది. అలా వింటూ పాడుకుంటూ ఉంటే ఆనందాశృువులతో కళ్ళు చెమర్చాయి గురువుగారు. ఇంత మంచి కీర్తన చక్కటి గమకాలతో స్వరాలతో నేర్పించిన మీకు నా శతకోటి వందనములు 🙏🙏🙏🙏గురువుగారు.
    ఇలాగే శ్రీమన్నారాయణా ..శ్రీమన్నారాయణా నీశ్రీపాదమే శరణు కీర్తన నేర్పించ మనవి గురువుగారు. 🙏

  • @OmGurubhyonamah
    @OmGurubhyonamah Před rokem +4

    మా నమస్కారం అమ్మ మీరు చాలా చక్కగా చాలా ఓపిక గా మా బోటి వారికి ఎంతో మందికి పాటలు నేర్పిస్తున్నారు సంతోషమ్మ మాకు ఒక పాట నేర్పించండి అమ్మ సినిమా పేరు శంకరాభరణం లో శంకర అను పాట పాడి నేర్పించండి అమ్మ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ

  • @purnaramesh5133
    @purnaramesh5133 Před rokem +4

    మీ దయవలన ఎన్నో చక్కటి అన్నమాచార్య కీర్తనలు చాలా చక్కగా నేర్చుకుంటున్నాను..నా చిరకాల వాంఛ..ఇలా వీలైనన్ని అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడం.. నా కోరిక మీ వల్ల నెరవేరుతూ వుంది..నేను ప్రతి పాటను శ్రద్ధగా వింటూ చక్కగా నేర్చుకుంటున్నాను. చాలా చక్కటి అనుభూతిని పొందుతున్నాము.మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకంటున్నాను మేడం..🙏🙏🙏🌹🌹😊

  • @user-lh6yh3bb5y
    @user-lh6yh3bb5y Před 2 měsíci

    Wonderful Keerthanam of Sree Annamacharya Kattedura Vaikunthamu, teaching wonderfully by this great Guru. Any one will become a devotee of Lord Venketesa by hearing this Keerthanam. Hindolam is lifting our Athma to the Heven. Vijayakumar.K.V.

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Před 11 měsíci +1

    గురు భ్యేనమః 🙏🙏🙏

  • @srishiva5590
    @srishiva5590 Před rokem +1

    అమ్మ నమస్కారము మీరు పాడుతూ ఉంటే వినుసంపుగా ఉంటుందమ్మాఅమ్మ త్యాగరాజ స్వబంటువలె కొలువయ్య అన్న కీర్తన గాని నేర్పించండి అమ్మ దయచేసి

  • @annapurna6462
    @annapurna6462 Před rokem +3

    Medam kotikoti namaskaramulu

  • @SritejReddy
    @SritejReddy Před 8 měsíci +1

    Mahathalli mee voice mee knowledge adbhutham amma

  • @srinuvendra1748
    @srinuvendra1748 Před 10 měsíci +1

    సరస్వతి మాత సమానమైన గురు మాతకు పాదాభివందనం

  • @dr.ch.ramaraju3720
    @dr.ch.ramaraju3720 Před 8 měsíci +1

    చాలా చక్కగా పాటను నేర్పించారు. ధన్యవాదాలు. బగవంతుని కృప వలన మీ రూ మాకు గురువు గా భావిస్తున్నాను. ధన్యోస్మి.

  • @vijayalakshmipadmavathipal9996

    ఎంత బాగా నేర్పుతున్నారు అమ్మా ఇది మా భాగ్యం

  • @dharmaraoch5172
    @dharmaraoch5172 Před rokem +2

    🙏🙏🙏🌹🌹🌹🌹🕉ఓ౦ శ్రీ వేంకటేశాయ నమేానమః🌺🌺🌺

  • @sridharpalepu6195
    @sridharpalepu6195 Před 8 měsíci +1

    చాలా మంచి కీర్తన.. చాలా చాలా బాగా నేర్పించారు 🌹🌹🌹🌹🌹

  • @nagarajakumari3815
    @nagarajakumari3815 Před rokem +1

    Nagarajakumari Mohanur TAMILNADU Kattedura vaikuntamu patalanu chalabagunnathimeepatalanni
    nerchukuntunnanu ChalaEesiga santoshsmandi

  • @padmac7166
    @padmac7166 Před 11 měsíci +2

    మీలాగా పడాలి అంటే చాలా కష్టం గురువుగారు మీ వాయిస్ చాలా బాగుంది

  • @user-hn5rt8en2e
    @user-hn5rt8en2e Před 11 měsíci +1

    Chala bagundhi madam

  • @lakshmimandhalapu2911
    @lakshmimandhalapu2911 Před rokem +2

    అమ్మా...మీకు ధన్యవాదములు

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Před rokem +3

    Dhanyavaadaalu amma chala chakkani keerthana nerpinchinanduku..🙏🙏🙏

  • @naliniv9332
    @naliniv9332 Před rokem +2

    Madam " కొండా చూతము రారొ " song meeru paadi pettandhi ,madam please 🙏🙏🙏

  • @Nagabhushanam-sr8vz
    @Nagabhushanam-sr8vz Před 10 měsíci +1

    Super amma miru chala chakaga padi nerpistunaru దేవుని krupa miku yellapudu వుండలని కొరుకుంటునను om నమో వెంకటేశయ నమహా ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjuladevi4167
    @manjuladevi4167 Před měsícem

    Nerchukonedaniki chala bagundi

  • @nlbhargavi8820
    @nlbhargavi8820 Před rokem +2

    Please teach us వెంకటేశ్వర సుప్రభాతం madam...kovsalaya supraja rama

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Před 11 měsíci +1

    ఓం నమో వేంకటేశాయ

  • @user-qb7mm2qx4e
    @user-qb7mm2qx4e Před 2 měsíci

    Excellent Song. It will take time to learn. You added swaram I like the swaram with song. Thank you

  • @lakshmibhetalam4713
    @lakshmibhetalam4713 Před 9 měsíci

    Namaskaram madam excellent thankyou somuch thankyou mam

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 Před rokem +1

    Chala manchi keerthana maaku nerpincharu Guruvugaru. Dhanyavaadamulu amma.

  • @thipparthividyasagar6183
    @thipparthividyasagar6183 Před 11 měsíci +1

    చెల్లి మీరు పాట నేర్పే తీరు చాలా అద్భుతంగా ఆనందంగా వుంది

  • @jeeriraghavareddysr.
    @jeeriraghavareddysr. Před 10 měsíci +1

    Thanks!

  • @anandamurthyveturi1013

    అమ్మా మీ గ్రూప్ ఎవరో నాకు తెలియదు గానీ మొత్తం విన్నాను. చాలా ఆసక్తికరంగానూ శ్రావ్యంగానూ ఉన్నది మీరు బోధిస్తున్నవైఖరి. అభినందన లమ్మా మీకు .
    వేటూరి ఆనందమూర్తి .

  • @medilaxmikanthguptha7799

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
    గురువుగారు నమస్కారం.. ఆచార్యదేవోభవ.
    అమ్మ మీరు నేర్పించి న విధానం బాగుంది..
    నేనైతే ఏకలవ్యుని లాగా నేర్చుకుంటున్నాను
    . మీకు ధన్యవాదములు

  • @krishnamudidana8480
    @krishnamudidana8480 Před 7 měsíci

    Madam garu me cheppe Sangeetha swaralu vini memu kuda na tone develop chesukunnau thanks madam

  • @nagamalleswarrao4479
    @nagamalleswarrao4479 Před 6 měsíci

    Namaskaram🙏 guruvugaru

  • @venkatasubbalakshmiallamra4997

    గురు భ్యేనమః

  • @sarojapasham1078
    @sarojapasham1078 Před rokem +1

    Meeru maaku andistunna Sangeetha parignaniki shata koti vandanamulu sangeetam raakunna nerchukovalanay utchaham kalugutundi Mari oka saary dhanyavaadamulu teliyajestunnanu meeru sampoorna ayyuarogya mulatho vundalani bhagavantuniki vinavinchukuntu me student naalagay entho Mandi nerchukuntunnaru vaari andhari kosam Mari okasary dhanyavaadamulu

  • @sucharithab2665
    @sucharithab2665 Před 5 měsíci

    Om Srinivasaya Namasthe నమో venkatesaya నమస్తే 🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏

  • @sucharithab2665
    @sucharithab2665 Před 5 měsíci

    చాలా భక్తిగా దివ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని గురించీ paduthunnaru madam maku kuda భక్తిని పెంచుతూ మమ్మల్ని కూడా ధన్యులని chesthunnaru madamgaru

  • @sreetejmohanreddy9071
    @sreetejmohanreddy9071 Před 9 měsíci +1

    Madam you are reminding balamurali krishna Garuda and spb garu
    🙏🙏🙏🙏🙏

  • @suryanarayanaporeddy942
    @suryanarayanaporeddy942 Před 9 měsíci

    Adbhuthamina ganamrutham ,thanks amma

  • @sarojapasham1078
    @sarojapasham1078 Před rokem +1

    Paata antha vinna taruvaata sarigama sangathulanni nerchu kovalani gatti vishvasan kalukutundi endukantay mee vivarana chaala baagundi sarigama padamulu paaday tapudu chaala saarlu vintay tappakunda nerchukongalugutaamu

  • @gunalakshmi8112
    @gunalakshmi8112 Před rokem

    ఏడుకొండల స్వామి గోవిందా గోవిందా

  • @lakshminarayanab5111
    @lakshminarayanab5111 Před rokem +1

    అమ్మా నమస్కారం

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Před rokem +3

    మధురమైన కంఠం తో మాకు మనస్సు కు ఆనందాన్ని కలిగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @ramadevimatta-qe7xk
    @ramadevimatta-qe7xk Před 3 měsíci

    Mevoice. Superga. Unadhi

  • @bunnych3313
    @bunnych3313 Před rokem +1

    మీకు శతకోటివందనములు తల్లీ

  • @durgabhavaniyellapedhi2741
    @durgabhavaniyellapedhi2741 Před 11 měsíci

    ee pata naku eppatnuncho nerchukovalani ipudu veeluaindi. Chalathanks andi

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 Před rokem +2

    శ్రీ గురుభ్యోనమః చాలా బాగుంది ప్రోగ్రాం 🙏🙏God bless you dear🌹

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 Před rokem +5

    మాకు మీరు ఇస్తున్న సంగీతం పరిజ్ఝానం ధన్యవాదాలు 🙏🙏🍎🌹

    • @rajendrachannel7868
      @rajendrachannel7868 Před rokem +1

      అజ్ఞానము ఉన్నవారికి జ్ఞానం ఇచ్చిన తల్లి నమస్కారం

    • @madhavilanka547
      @madhavilanka547 Před rokem

      Madam గారు మీరు మా పాలిటీ దేవత వలె మాకు పాటలు నేర్పి చినందుకు శత కోటి ధన్యవాదములు అండి 🌹🌹

    • @ChandraSongs302
      @ChandraSongs302 Před rokem

      Kotidandalu
      Amma
      Chthakoti
      Dandalu

    • @ChandraSongs302
      @ChandraSongs302 Před rokem

      Sapthagirulapie
      Velasenavenktesaya
      Pota
      Nerepiyali
      Amma
      Naku

  • @narasimhamurthy2099
    @narasimhamurthy2099 Před 11 měsíci

    ఓంనమో వేంకటేశాయ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద....

  • @murtybhrk4409
    @murtybhrk4409 Před 9 měsíci

    మీ గొంతు బాగుంది. శాస్త్రీయ పరిజ్ఞానంతో భక్తి భావంతో వివరణతో మధురంగా పాడుతూ
    శిక్షణ నిచ్చే మీకు ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అందుతాయి.

  • @venkatasubbalakshmiallamra4997

    శ్రీ గురు భ్యేనమః శ్రీ మా త్ర్యేనమః నమో నమః 🔥

  • @susmithasena8158
    @susmithasena8158 Před měsícem

    Vandanalu madam

  • @venkatasubbalakshmiallamra4997

    గురు భ్యేనమః 🙏🙏🙏 శ్రీ మా త్ర్యేనమః సరస్వతీ దేవ తాయ నమః

  • @adepuodelu5444
    @adepuodelu5444 Před 10 měsíci

    అమ్మ నీకు నమస్కారం చాలా బాగుంది మీపాటల్ అర్థం నచింది

  • @lakshmiyerramsetti7824
    @lakshmiyerramsetti7824 Před 9 měsíci

    అమ్మ మీరు చాలా బాగా పాడారు బాగా వివరించి చెప్పారు పాటలు రాని వారు కూడా పాడుతారు

  • @akkemyellaswami7817
    @akkemyellaswami7817 Před 11 měsíci

    ఆనటినేయర పాట నేర్పవలసినదిగా కోరుచున్నాను

  • @kothananaji2551
    @kothananaji2551 Před rokem +1

    Chala baga nerpincharu guruvu garu. Dhanyavadhamulu. Om namo venkatesaya om namo srinivasaya. 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @user-xu2cd3wn2t
    @user-xu2cd3wn2t Před 8 měsíci

    Miru chala bhaga nerpistunnaru madam❤❤

  • @nn-fm8sy
    @nn-fm8sy Před rokem +1

    Amma chala chala dhanyavadhamulu meeku mee brundhaniki pata chala chala bagumdhi 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🌹

  • @jeeriraghavareddysr.
    @jeeriraghavareddysr. Před 10 měsíci

    Amma we are from Chicago Amma me padapadmala Lu mamas Ruth I

  • @lataprasoona2205
    @lataprasoona2205 Před rokem +1

    Madam garu me patalu chala chala bagunayi
    Katadura yikuntamu swaralato chalaaaa baguni intha Manchin patalu narupu thunaduku miku mi team ki chala chala thanks

  • @rathnamkotoori5907
    @rathnamkotoori5907 Před 8 měsíci

    అమ్మా మీరు చాలా చక్కగాపాడుతూ పాడడం నేర్పించే విధానం అద్భుతంగా ఉంది అమ్మగారు మా చిన్న విన్నపం ఏమిటంటే బైరవ ద్వీపం నుండి శ్రీతుంబుర నారద పాటను నేర్పండి అమ్మగారు

  • @poojarikrishnaiah4773
    @poojarikrishnaiah4773 Před rokem +1

    చాలా బాగా నేర్పిస్తున్నారు, ధన్యవాదాలమ్మా. శివరంజని రాగంలో అన్నమయ్య కీర్తన ఒకటి చెయ్యమని ప్రార్థన.

  • @Apoorvabadri2233
    @Apoorvabadri2233 Před 6 měsíci

    అమ్మ మాకు పాటలంటే ఇంక ఇష్టపడేలా నేర్పుతునంద ❤అలాగే నేర్చుకుంటున్నాము❤మీ గొంతు super ❤

  • @annapurnabhavanis6782
    @annapurnabhavanis6782 Před 7 měsíci

    Chala baga nerepestunaru mam

  • @SrideviMandalapu-mh3ie
    @SrideviMandalapu-mh3ie Před rokem +1

    మీ పాటలు వింటూ ఉంటే మనసు కి చాలా ఆనందంగా ఉంది గురువు గారు.🙏🙏

  • @asrinivasarao8963
    @asrinivasarao8963 Před rokem

    అలాంటి గురువు ఉంటే మన వారసత్వం అయిన మన పాటలను ఎవరు నేర్చుకోరు? గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి. మీ నుండి మరిన్ని పాటలు కావాలి అమ్మ.

    • @ramabrahmamp9736
      @ramabrahmamp9736 Před 11 měsíci

      ఎవరు తల్లీ మీరు, మీ పేరు ఎలా తెలుసుకోవాలి

  • @krismaly6300
    @krismaly6300 Před rokem +4

    Excellent presentation
    Unforgettable

  • @shantavegiraju8524
    @shantavegiraju8524 Před 10 měsíci

    Thanks for sharing your soñg

  • @usharanitadepalli2259

    ఓ దేవి నీ మ్రొల వొడిగినమమ్మ. ఏదేని. వరమడగ ఎంత వరము తల్లి

  • @saraswathammadayyala1797
    @saraswathammadayyala1797 Před 8 měsíci

    🎉 thirumala kalleduta kanipistunnadi adbhuthanga undi

  • @venkatasubbalakshmiallamra4997

    గురు భ్యేనమః 🙏🙏🙏 శుభోదయం

  • @sailajaos1489
    @sailajaos1489 Před 9 měsíci

    Chalabaga paduthunnaru bhavayukthamuga paduthunnaru meenigs cheputhunnaru

  • @bhunaswarikasibhatla9949

    🙏🙏🙏🙏

  • @rajanke5952
    @rajanke5952 Před rokem +1

    🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏

  • @venugopalvshanuman2871
    @venugopalvshanuman2871 Před 8 měsíci

    Exellant and super madam everyone easy to learn,am in karnataka

  • @shamcherry9869
    @shamcherry9869 Před rokem +4

    నా హృదయపూర్వక శతకోటి పాదాభి వందనాలు అమ్మా మీకు 🙏🙏🌹👌👌👏👏🙂

  • @rameshpatnaik4610
    @rameshpatnaik4610 Před 11 měsíci

    Chala chakkaga ragayuktamto bhaavayuktamto nerpinchaaru...meeku aa srimannaarayanuni challani asissulu kaligi Inka marinni keertanalu maaku nerpinchaalani korukuntunnamu...

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 11 měsíci

    Om🕉️ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🙏🌺🙏

  • @RK-ln9xe
    @RK-ln9xe Před 8 měsíci

    మీ గాత్రం అమోఘం.. అంతే చక్కగా నేర్పిస్తున్నారు

  • @purnachandraraonarne2927

    Super amma

  • @akulaparthavi2917
    @akulaparthavi2917 Před 11 měsíci

    Amm...miku na satakoti namasharamulu

  • @daphnekosi4179
    @daphnekosi4179 Před rokem +2

    So much addiction,your videos and your teaching,thank you maam

  • @munnangisai8580
    @munnangisai8580 Před 10 měsíci

    Jai srimannarayana beautiful voice ma adrustam meru u tube lo nerpinchatam

  • @korukondasulochanadevi8785

    Medam గారు మీకు ధన్యవాదములు
    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం
    నేను చాలా సార్లు పాడాను
    ఇప్పుడు మీరు పాడిన పాట విన్న tharuvaatha అసలు న్ తప్పులు ఎంతో నాకు తెలిసాయి.
    చాలా బాగా పాడారు. నేర్పించారు.🙏🙏🙏🌹🌹🌹

  • @sudhakargollapalli5963

    🙏🏻🙏🏻🙏🏻చాలా బాగా nerpistunnaru.
    Paata chivarivarakoo chala chala baagundi. Nerchukonaalani, inkaa inkaa paadukovalani anipistundi.

  • @umaananthapalli6790
    @umaananthapalli6790 Před 9 měsíci

    Meeru chala baga chetunnaramdi guruvu garu meeku maa dhanyavaadalamdi

  • @appalaraju6517
    @appalaraju6517 Před 11 měsíci +1

    🕉 🕉 🕉 🕉 🕉 NAMO VEYNKATESAYA 🕉 🙏 NAMO SRI MATREY NAMAHA PRAISE THE LORD GOOD MORNING NAMASTEY TALLI 🙏🙏🙏👏👏👏👨‍👩‍👧‍👧❤

  • @pallabotuladurga1721
    @pallabotuladurga1721 Před rokem

    Thank you very much teacher garu

  • @bhargavisatyaprabhanunna1590

    Medam really marvelous speech less madam 🙏🙏🙏

  • @landerirajaram5076
    @landerirajaram5076 Před 8 měsíci

    అమ్మా నీ పాదాలకు వందనాలు

  • @venkatraju9196
    @venkatraju9196 Před 8 měsíci

    Thanks for your support learning songs

  • @venkatasubbalakshmiallamra4997

    ఓం గురు భ్యేనమః 🙏🙏🙏