Subhalagnam Telugu Full Length Movie || Jagapati Babu, Aamani, Roja

Sdílet
Vložit
  • čas přidán 21. 09. 2014
  • Subhalagnam is a 1994 Telugu Movie Starring Jagapati Babu, Aamani and Roja Plays a lead roles Directed by Sv Krishna Reddy. Produced by Ashwini Dutt and Music Composed by Sv Krishna Reddy.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Krátké a kreslené filmy

Komentáře • 1,9K

  • @Rukmani025
    @Rukmani025 Před 4 měsíci +386

    2024 lo ee movie ni chuse vallu oka like cheyandi

    • @sameervlogs6581
      @sameervlogs6581 Před 3 měsíci +14

      Prati vodu... ide comment.. 2024 lo Chusinavaallu like kottandi ani adukuntunnaru..
      Eppudu chusthe enti?
      2024 lo chusthe likes enduku ??

    • @user-cf1tt1tg6l
      @user-cf1tt1tg6l Před 3 měsíci

      ❤😂🎉❤😊​@@sameervlogs6581

    • @oblivegfx6180
      @oblivegfx6180 Před 3 měsíci +2

      @@sameervlogs6581 🤣😂🤣😂

    • @user-sq3ev4dp9t
      @user-sq3ev4dp9t Před 3 měsíci

      Why not value of life relation of couple negligence thirst on wealth nice story

    • @brahambraham8481
      @brahambraham8481 Před 3 měsíci

      ​@@sameervlogs6581😊

  • @Anju6405
    @Anju6405 Před 4 měsíci +165

    2024 ఎవరు ఐనా ఉన్నార

  • @Yashwin477
    @Yashwin477 Před 5 měsíci +71

    ఇలాంటి సినిమా తీసినందుకు మీకు శతకోటి పాదాభివందనాలు SV కృష్ణా రెడ్డి గారు... 🙏🙏🙏

  • @mohammadmasthan4254
    @mohammadmasthan4254 Před 10 měsíci +39

    ఇ భూమి ఉన్నత వరకు... ఇ సినిమా కు చావు లేదు...
    ఎన్ని బాషా లో అర్థం ఐయేలా చూపించిన లైక్స్ & వ్యూస్ చాలావస్తాయి... సినిమా చాల ఫెమస్ అవుతుంది... 👌

  • @madhupappula6995
    @madhupappula6995 Před 3 lety +53

    మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చెయ్యి జరకా....👌 Super Lyric...👌

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 4 lety +362

    డబ్బే ...జీవితం అనుకునే ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపించే ఒక చక్కటి అర్థవంతమైన సినిమా ఇది 👌👏ఇలాంటి సినిమాలు sv కృష్ణారెడ్డి గారి వల్లనే సాధ్యం ఈ సినిమా నీ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది 😍👌👏

  • @yashwanthkumarmuntha2463
    @yashwanthkumarmuntha2463 Před 2 lety +32

    నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు.ఈ మూవీని టేప్ రికార్డ్ లో క్యాసెట్ ఆడియో ద్వారా వినేవాళ్ళం...నాకు ఇప్పుడు ఈ మూవిని మోబైల్ చూస్తుంటే .ఎంతో హ్యాపీగా ఉంది...

    • @queenpavaniqueenpavani6459
      @queenpavaniqueenpavani6459 Před rokem +1

      Good luck brother

    • @sireeshak810
      @sireeshak810 Před měsícem

      Kadha avunu....memu kuda tape-recorder lo movie vini voohinchukune vaallam....memorable days,..police story movie ayithe maa naanna gaaru thega pette vaaru tape-recorder lo.

  • @nayakotinaresh512
    @nayakotinaresh512 Před 3 lety +133

    అమని నటనా.. కి ఎన్ని ..మార్కులు ఇచ్చినా..తక్కువే..👌👌👌👌

    • @vyshnavisrinivas8433
      @vyshnavisrinivas8433 Před 2 lety +2

      Yes

    • @akhilakhil9621
      @akhilakhil9621 Před 2 lety

      @@vyshnavisrinivas8433 party lessons marathon marathon weekend weekend weekend weekend weekend please notify sender sender immediately except formal formal formal formal proposal proposal proposal proposal proposal proposal including including including including including including including attachments attachments attachments attachments attachments attachments taxes please please please please please please notify notify notify notify notify notify notify us sender

  • @nanipatini6984
    @nanipatini6984 Před 4 lety +155

    తెలుగు సినిమారంగం లో ఒక మైలురాయి లాంటి చిత్రం.....Thank you SV KRISHNA REDDY GAARU...👌👌👍👍🙏🙏

  • @syedirfan7850
    @syedirfan7850 Před 3 lety +127

    S.v కృష్ణారెడ్డి గారు... ఎమ్ movie ఇచ్చారు సార్ మాకు..👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Před 3 lety +232

    ఓల్డ్ is గోల్డ్ ఎప్పటికైన జగపతి గారి యాక్టింగ్ సూపర్....👌👌👌👌👌👌

  • @mohdgulam2768
    @mohdgulam2768 Před 2 lety +692

    1994లో వచ్చింది 2030లో కూడా ఈ cinema చూస్తూనే ఉంటాం పక్క కదా.
    SV Krishnareddy ❤💞

  • @polinaidukuna4821
    @polinaidukuna4821 Před 5 lety +473

    మానవతా విలువలను నేర్పే సినిమా
    ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా

  • @bujjibongi8257
    @bujjibongi8257 Před 2 lety +24

    అయ్యా sv కృష్ణ రెడ్డి గారు మీకు శత కోటి దండాలు మంచి సినిమా

  • @Alex10392
    @Alex10392 Před 3 lety +136

    In airport, Amani garu: “evandi, chivarisari mimmalni takacha?” Tears rolled out from my eyes..

  • @Hareeshsunkari
    @Hareeshsunkari Před 4 lety +357

    చిలకా ఏ తోడు లేక
    ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసి అడుగేసినావే
    ఎడారంటి ఆశల వెనక
    మంగళ సూత్రం అంగడి
    సరుకా కొనగలవా చేయి
    జారాక
    లాభం ఎంతొచ్చిందమ్మా
    సౌభాగ్యం అమ్మేసాక
    చిలకా ఏ తోడు లేక
    ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసి అడుగేసినావే
    ఎడారంటి ఆశల వెనక
    గోరింక ఏదే మైనా.
    లేదింక
    గోరింక ఏదే మైనా.
    లేదింక
    బతుకంతా బలిచేసే
    పేరాసను ప్రేమించావే
    బతుకంతా బలిచేసే
    పేరాసను ప్రేమించావే
    వెలుగుల్నే వెలివేసే
    కలలోనే జీవించావే
    అమృతమే చెల్లించి ఆ
    విలువతో. హలాహలం
    కొన్నావే అతితెలివితో
    కురిసే ఈ కాసుల జడిలో.
    తదిసీ నిరుపేదైనావే
    చిలకా ఏ తోడు లేక
    ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసి అడుగేసినావే
    ఎడారంటి ఆశల వెనక
    కొండంత అండే నీకు.
    లేదింక
    కొండంత అండే నీకు.
    లేదింక
    అనురాగం కొనగలిగే
    ధనముందా ఈ లోకంలో
    అనురాగం కొనగలిగే
    ధనముందా ఈ లోకంలో
    మమకారం విలువెంతో
    మరిచావా సిరి మైకంలో
    ఆనందం కొనలేని ధన
    రాసితో. అనాధగా
    మిగిలావే అమవాసలో
    తీరా నువు కను తెరిచాక.
    తీరం కనబడదే ఇంక
    చిలకా ఏ తోడు లేక
    ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసి అడుగేసినావే
    ఎడారంటి ఆశల వెనక
    మంగళ సూత్రం అంగడి
    సరుకా కొనగలవా చేయి
    జారాక
    లాభం ఎంతొచ్చిందమ్మా
    సౌభాగ్యం అమ్మేసాక
    చిలకా ఏ తోడు లేక
    ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసి అడుగేసినావే
    ఎడారంటి ఆశల వెనక

  • @kv.candoit4351
    @kv.candoit4351 Před 4 lety +16

    S v krishna reddy సినిమాలు సమాజాన్నికి విల్లువంల్ని ఎంతో నిరూపిస్తా... మనసు ని హృదయాలకు తగిలే బంధాలని ఎంతో చక్కగా చూపించారు... మీ సినిమా లకి నేను వీరాభిమానిని... థాంక్స్ ఫర్ Entertaining us... like whose is watching with hearts... kV...

  • @hanumanthureddy654
    @hanumanthureddy654 Před 2 lety +16

    ఏమిటో...సినిమా సూసిన తర్వాత కన్నీళ్లు ఆగలేదు

  • @srikanthcrm4346
    @srikanthcrm4346 Před 2 lety +44

    అద్బుతమైన ఖలాకండం, ఈ రోజుల్లో ఈ లాంటి సినిమా కలలో కూడా ఊహించలేం.హ్యాట్సాఫ్ ఎస్వీ కృష్ణ రెడ్డి గారు!!

  • @mahendarchennuri9559
    @mahendarchennuri9559 Před 2 lety +162

    ఈ భూమి ఉన్నతవరకు ఈసినిమా కి మరణం లేదు.. 💐💐🙏🙏

  • @Pawankalyan100
    @Pawankalyan100 Před 2 lety +33

    1:58:55 దగ్గర పిల్లాల డైలాగ్....😭😭
    ఆమని Acting 👏👏 speechless

  • @ramanay6256
    @ramanay6256 Před 5 lety +493

    ఏమండీ ఒక్కసారి మిమ్మల్ని తాకొచ్చా.? Goosebumps

  • @kandhulasimonu9788
    @kandhulasimonu9788 Před 3 lety +796

    2021 లో చూసినవారు oka like వేసుకోండి ❤️❤️❤️

  • @cnureddy7016
    @cnureddy7016 Před 2 lety +40

    ఒకప్పుడు ప్రేమ నే గొప్పది. అయితే ఈ రోజుల్లో డబ్బు గొప్పది.....

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 Před 2 lety +56

    డబ్బే మాకు ముఖ్యం అనుకునే భార్యలకు ఈ సినిమా అంకితం... చాలా మంచి సినిమా...I really like this movie..

  • @yohanracheeti9498
    @yohanracheeti9498 Před 2 lety +27

    ఇది సినిమా అంటే 🙏 ఆమని సూపర్ గా నటించింది. కథ వ్రాసిన వారికి డైరెక్టర్ గారికి 🙏ధన్యవాదములు.

  • @vikky.vikram3503
    @vikky.vikram3503 Před 2 lety +130

    ఎప్పుడో చిన్నతనం లో ఈ సినిమా చూశను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా చూశాను. super ❤️❤️

  • @manjuagrahara8949
    @manjuagrahara8949 Před 3 lety +18

    Jagapathi baabu sir enti nee performance , asalu chepadaniki matalu levu , family movie ante jagapatibanu gaaru ane maata nilabettukunnaru,,, hats off

  • @satishchi
    @satishchi Před 4 lety +176

    ఆమని గారి acting 😘😘👌👌❤️

  • @Taragathigadhi
    @Taragathigadhi Před 5 lety +809

    డబ్బుంటే అన్నీ వస్తాయనుకునే వారి కళ్ళు తెరిపించిన చక్కటి చిత్రం

  • @kumarikumari8306
    @kumarikumari8306 Před 5 měsíci +59

    2024 full movie chusinavallu unnara

  • @ynyallayya8938
    @ynyallayya8938 Před 2 lety +95

    చాలా మంచి సినిమా 2022 చూసేవాళ్ళు like చేయండి

  • @jilanintr6166
    @jilanintr6166 Před 4 lety +51

    నాకు చాలా మనసుకు దగ్గరగా అయిన సినిమా i love thise movie

  • @kanj6100
    @kanj6100 Před 3 lety +460

    భార్య భర్తలు ఇద్దరు కలసి ఈ సినిమా చూస్తే పెళ్లి అనేది ఎంత గొప్ప అనుబంధం అనేది అర్ధం అవుతది 😂

  • @akhilgoudrangu1817
    @akhilgoudrangu1817 Před 4 lety +478

    2020 lo chusina varu oka like

  • @burrollapochagoudpochagpud523

    Aamani garu, Roja garu, Jagapathi babu garu.... Chala baga acting chesaru... E movie ki praanam posaru... Really super movie 🌹🌹

  • @kamaalbasha3859
    @kamaalbasha3859 Před 6 lety +85

    Film super hit .... Excalent message.
    Kallu velleay Pratee chotake -manasuVellakudadu !
    ManasuVellay pratee chotake-
    Manam Vellakudadu !! 👍👍

  • @595saiteja8
    @595saiteja8 Před 6 lety +85

    roja garu acting super
    and even jagapati babu garu

  • @user-kk7gs1wp6r
    @user-kk7gs1wp6r Před 6 měsíci +8

    Ento movie chusina prathi sari edp vachestundhi😢 wonderful movie❤

  • @rathanammag9276
    @rathanammag9276 Před 3 lety +20

    అలీ స్వాందరైయ పాట చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు కూడా ఒక

  • @venkatathota9725
    @venkatathota9725 Před 6 lety +90

    those days KRISHNAREDDY movies are so good and in low budgets. Industry needs directors like viswanadh, jandhyala, KRISHNAREDDY, EVV .

  • @pratapkumar7785
    @pratapkumar7785 Před 7 měsíci +12

    Aamani garu ..me acting ki hats off. You deserved a National award for this movie.

  • @polakianilkumar2150
    @polakianilkumar2150 Před 3 měsíci +2

    ఏమి సినిమా తీసావయ్య SV KRISHNA REDDY ❤

  • @Anshu-12330
    @Anshu-12330 Před 5 měsíci +17

    2024 లో చూసేవాళ్ళు like చేయండి ❤

  • @rjvlogs8483
    @rjvlogs8483 Před 2 lety +47

    మనసు ఉండబటలేక "ఉత్తినే... 🥺amani nailed it..🔥🤟

  • @mthimraj6808
    @mthimraj6808 Před 2 lety +9

    Aamani gariki Saritha garu dubbing cheparu .Abba super voice I love u so much.aamani gari movies jagapathi babu and aamani combination all super.malli malli chudalanipinchey cinema.😍😍😍😍old is gold 💖💖💖

  • @chekkalaraju4346
    @chekkalaraju4346 Před 3 lety +60

    ఆమని డార్లింగ్ సూపర్ 2020 లో చూస్తునవాళ్ళు కచ్చితంగా ఇక్కడ లైక్ చేయండి

  • @girigiri3447
    @girigiri3447 Před 3 lety +52

    Roja madam so beautiful and evergreen climax

  • @allamindu9909
    @allamindu9909 Před 5 lety +176

    చక్కటి చిత్రం ఆమని తన పాత్రని చాలా బాగా పోషించారు

  • @gowthamichinni8916
    @gowthamichinni8916 Před 5 lety +245

    Super movie yenni saarlu chusina chudali anpistundhi 2019 lo e movie release ithe house full

  • @kodangalsai143
    @kodangalsai143 Před rokem +16

    Aamani gari acting super and awesome 👌👌
    one of the main reason of cinema got hit and ultimate

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 Před 3 lety +88

    😭😭😭😭 Brings tears everytime.... Hats off.... SV Krishna Reddy garu, Balu garu, Sirivennela sitarama Sastry garu, amani garu, jagapathi babu garu and roja garu.... 😍🙏❤️😇😭

  • @PriyaPriya-bi2ip
    @PriyaPriya-bi2ip Před 6 lety +189

    climax is very nice can't stop the tears.good moral for society.

  • @ssg3066
    @ssg3066 Před 4 lety +18

    చాలా మంచి సినిమా మానవ సంబంధాలను సున్నితంగా చూపించారు

  • @kothapallypraveen3552
    @kothapallypraveen3552 Před rokem +4

    ప్రతి మనిషి అడా మగ అని కాదు every పర్సన్ చూడాల్సిన సినిమా ఇది ఒక మంచి చక్కటి అర్ధం వొన్న సినిమా very very great డైరెక్టర్ గారు S. V Krishna Reddy garu ఈ సినిమాలో నాటి నటులకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @malleshkummula4658
    @malleshkummula4658 Před 4 lety +45

    ఈ.సినిమా. ఒక. అద్భుతం.అంతకు. మించి. యేం.చెప్పాలి..

  • @user-hy3bi6xw1m
    @user-hy3bi6xw1m Před 5 lety +95

    చాలా మంచి మూవీ మంచి స్టోరీ

  • @manishmukul5464
    @manishmukul5464 Před 5 lety +66

    Aamani garu😍😍😍😍..... Incredible acting

  • @chumachukka-rr9ex
    @chumachukka-rr9ex Před 11 měsíci +2

    E movie chusi chala nerchukovachu

  • @SureshRupasri
    @SureshRupasri Před 3 měsíci +2

    కురిసే ఈ కాసుల జాడీలో తడిసి నిరుపేద అయ్యవే ఏమి లిరిక్స్ శాస్త్రి గారు మిస్ యూ సార్

  • @khadars4599
    @khadars4599 Před 5 lety +693

    అమనీ నటన కి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి....

  • @asankarmouli3760
    @asankarmouli3760 Před 2 lety +11

    2022 లో మూవీ చూసి వాలు లైక్ చెయ్యండి సూపర్ మూవీ ఈ సినిమా చూడము మా అవిడ కి డబ్బు pecchi bangramu పిచ్చి కూడా వుంది నా జీితంలోకి వచ్చింది

  • @mukeshmanpuri5297
    @mukeshmanpuri5297 Před 2 lety +10

    Tharatharalaku life values cheppe cinema....great SV.Krishna Reddy garu.....🙏🙏

  • @sairam-qj7dp
    @sairam-qj7dp Před 4 lety +94

    Corono time lo chusa valu oka like vesukondi

  • @sankarsonga2080
    @sankarsonga2080 Před 4 lety +18

    E movie 2022 లో కొంచెం డెవలప్మెంట్ చేసి తీస్తే excellent movie అవుతుంది.

  • @burrasindhu
    @burrasindhu Před rokem +95

    మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు భవిష్యత్తులో రావేమో బహుశా.... 😔

  • @maniarya4743
    @maniarya4743 Před 3 lety +38

    Aamani gari Natana parakasta
    Her acting is at peaks

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 Před 3 lety +35

    In this Roja garu acted good but I liked Aamani garu Intelligent acting in first half.

  • @kinghere265
    @kinghere265 Před 5 lety +300

    Still watching in 2019?

  • @rameshbabubhairi7584
    @rameshbabubhairi7584 Před 5 lety +769

    Last but not least కళ్ళు వెళ్లిన ప్రతీ చోటాకీ మనసు వెళ్ళకూడదు మనసు వెళ్లిన ప్రతీ చోటికి మనిషీ వెళ్ళకూడదు

  • @jrevathi9993
    @jrevathi9993 Před 4 lety +12

    కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనవే super

  • @avinashgayii1800
    @avinashgayii1800 Před 8 měsíci +3

    What a extraordinary movie... wonderful message

  • @Tarak-rr3ok
    @Tarak-rr3ok Před 5 lety +35

    Amani garu correctga set ayyaru e charecterki,and movie excellent,songs amazing,totally movie bumper,amani acting ki oka like kottandi

  • @karnelaxminarsaiah4643
    @karnelaxminarsaiah4643 Před 5 lety +34

    great movie e rojullo re releas ithe 100days house full movie great job s v krishna reddy garu as a directer and music directer prathi shot superb

  • @RajaRaja-rx9nc
    @RajaRaja-rx9nc Před 3 lety +74

    ఏమిటో నాకు ఏడుపు వచ్చింది క్లేమాక్స్ లో

  • @balustudy123
    @balustudy123 Před 3 lety +60

    2021 ఈ సినిమా చూసే వాళ్ళు ఒక like చేయండి

  • @muraliyadav612
    @muraliyadav612 Před 6 lety +22

    Dabbhu evvala untundhi, repu pothundhi, kaani prema eppatiki manalone untundhi.
    Superb movie

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema Před 5 lety +26

    విలువలు ఈ మూవీ లో S.V.కృష్ణరెడ్డి గారు చాలా బాగా చూపించారు....songs superr. ...
    సౌoదర్య గారు special song ...last song అయితే ఈ మూవీ కి ప్రాణం పోసింది

  • @Dreddysanah
    @Dreddysanah Před rokem +11

    Watching this movie in 2023. Great job SV krishna Reddy garu

  • @krishnapriya0720
    @krishnapriya0720 Před 4 lety +28

    My mother seems like aamani garu in her younger age ...miss u sooo much amma .love u always amma ...

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 Před 5 měsíci

      CORRECT MADAM AMMA ALWAYS AMMA. AMMA KU SATI EE LOKHAM LO EDHI LEDHU. ADHI UHAKHU ANDHANIDHI. AMMA LEKUNTE JEEVITHAM SOONYAM. ADHI ANUBHAVINCHE VARIKHE TELUSTHUNDHI. I MISS YOU AMMA.

  • @praveenram686
    @praveenram686 Před 5 lety +64

    This movie should be remade according to the present values and traditions...

    • @nilthecaptain956
      @nilthecaptain956 Před 5 lety +3

      It's remade in Hindi as Judaai came in 1997 starring Anil Kapoor, Sridevi, Urmila Matondkar.

    • @preetisharma-wl8lx
      @preetisharma-wl8lx Před 5 lety +1

      @@nilthecaptain956 right and it was all time classic, I love to watch now also

    • @harshachilakapati
      @harshachilakapati Před 4 lety

      True Praveen

  • @nareshvarada9602
    @nareshvarada9602 Před 5 lety +93

    Aamani garu what an acting ... huge respect to entire team 👏

  • @josephlenin4
    @josephlenin4 Před 4 lety +16

    In 2020 watching this film because of story and acting of all actors especially aamani madam.....

  • @raviashok8653
    @raviashok8653 Před 3 lety +9

    Amani acting super
    E cinema ennisarlu chuusina chudalanipistundi👌👌👌👌👌👌👌

  • @dharmarajumerugu4637
    @dharmarajumerugu4637 Před 4 lety +94

    Who are watching in 2019 ?
    Manchi message unna movie
    Amani dialogues super

  • @nnagaraju8882
    @nnagaraju8882 Před 6 lety +21

    Sv krishna reddy gari direction super.

  • @vmeducationalvideos9724
    @vmeducationalvideos9724 Před 2 lety +20

    What a picture Sv Krishna Reddy sir.
    how many times we watch there is no bore feeling
    whenever watching this movie feel new.
    it is remaining one big milestone in telugu cini industry
    ❤️❤️❤️❤️❤️
    🙏🙏🙏🙏🙏

  • @MrJilla9999
    @MrJilla9999 Před rokem +2

    i just came to listen to the background music at 1:34:47 and 1:35:42 with closed eyes and i rememberd my chidhood days what a movie ippudu ravatam ledu ilanti movies yemitooo?

  • @mohannaik44
    @mohannaik44 Před 6 lety +264

    మానవతా విలువలు పెంచే సినిమా

  • @Vmkavitha
    @Vmkavitha Před 6 lety +27

    amani gari acting chala bagundi... nice film... good message...

  • @madhugoudbudidha4149
    @madhugoudbudidha4149 Před 2 lety +11

    సుప్పర్ క్లైమాక్స్...

  • @MuraliKrishna-dg5fb
    @MuraliKrishna-dg5fb Před 2 lety +17

    ఇప్పటికీ ఎన్నిసార్లు చూసుంటానో నాకే గుర్తలేదు 😭❤️🙏

  • @narayanareddy.m3501
    @narayanareddy.m3501 Před 6 lety +35

    So superrrrrrrrrrrr movie
    I like aamani mam and roja mam acting and jagapathibabu sir acting

  • @sajidbasha1863
    @sajidbasha1863 Před 5 lety +27

    What a movie, stunning family hit in 1994 from star director S V krishna reddy sir

  • @sudhakardapparla1500
    @sudhakardapparla1500 Před rokem +3

    Sirivennala garu cinema moetanni oka song lo andariki artam aieyalaga rasaru great sir ❤❤❤❤

  • @kirthiprathibhanandini1066
    @kirthiprathibhanandini1066 Před 3 lety +17

    A movie released in 1994 can make you cry even in 2020...

  • @pdamodara1567
    @pdamodara1567 Před 6 lety +11

    Jeevitaniki chala avasaramina movie elanti movie teesinandhuku tqu sir sv Krishna Reddy

  • @bnirosha3969
    @bnirosha3969 Před 5 lety +71

    jivitham Lo Bharta chala important. dayachesi tappatadugu veyodhu

  • @dalidevichinda8182
    @dalidevichinda8182 Před 3 lety +11

    What a wonderful moive
    Can't stop crying 😿😿

  • @RavichandV
    @RavichandV Před 2 lety +6

    Amani garu n jagapathi babu gari acting very nice