4 tyres లక్ష రూపాయలు 😱 రాత్రి పూట మా పరిస్థితి గోరం 😰

Sdílet
Vložit
  • čas přidán 15. 09. 2023

Komentáře • 1,2K

  • @Umaprakashboreddy-ob4pm
    @Umaprakashboreddy-ob4pm Před 9 měsíci +8

    ఢిల్లీలో కొనుక్కోండి ఒక పది టైర్లు ఉంటాయి కదా హోల్సేల్ ధరలకు తక్కువగా వస్తున్నాయి ఢిల్లీలో అక్కడ నుంచి తెచ్చే కదా మన వాళ్ళ అమ్మేది టైర్ల మార్కెట్ ఉంది చూడు సొంత మాధురి పెద్దది

  • @kummarilingam4248
    @kummarilingam4248 Před 9 měsíci +3

    అబ్బబ్బ మీ అభిమానం చల్లగుండ మహేష్ బ్రదర్ ఇలాగే మీకు ఎప్పుడు అభిమానం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాను బ్రో ఇలాంటి లోడ్ తీసుకుని కొంచెం జాగ్రత్త బ్రో

  • @gudhesrikanth3632
    @gudhesrikanth3632 Před 9 měsíci +8

    మహేష్ అన్న అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు కాకపోతే రాజుని నువ్వు కొద్దిగా ఎంకరేజ్ చేయాలి

  • @musinanasuryarao5427
    @musinanasuryarao5427 Před 9 měsíci +7

    మహేష్ అన్న మీరు కంగారు పడకండి. మీరు భగవంతుడు దయవల్ల బాగుడాలి. జై శ్రీ రామ్ హ్యాపీ జర్నీ 🌹🌹🌹

  • @Prabhavati823
    @Prabhavati823 Před 9 měsíci +4

    Any way God bless you brother....మీకు అంతా మంచి జరగాలని దేవుడు ని కోరుకుంటున్న.

  • @Prabhavati823
    @Prabhavati823 Před 9 měsíci +8

    మంచి చెడు గురించి నేను చెప్పలేను కానీ...రాజు బ్రదర్ కి బండి విషయంలో చాలా చాలా careless గా ఉంటున్నాడు. మీ వీడియో లలో చూస్తే తెలుస్తంది.

  • @Prabhavati823
    @Prabhavati823 Před 9 měsíci +7

    మనకి లైఫ్ ఇచ్చే లారీ ని చిన్న పిల్ల లా జాగ్రత గా చూసుకోవాలి. బ్రదర్ మీరు వేరే మంచి డ్రైవర్ ని పెట్టుకోవడం చాలా చాలా మంచిది. రాజు బ్రదర్ ఎప్పటికీ జాగ్రత్త అనే విషయం తెలుసుకోడు

  • @kondalaraokella7436
    @kondalaraokella7436 Před 9 měsíci +2

    అప్పుడప్పుడు ఇలా జరుతుంటాయి. దేవుడు వున్నాడు. మీరు బాగుండాలి మహేష్. 👍👍👍

  • @vijju606
    @vijju606 Před 10 měsíci +184

    Hai anna second లైక్ కొట్టాను. Hoooooo. జై జవన్ జై కిసాన్ జై driver s

  • @cherrehussain4836
    @cherrehussain4836 Před 9 měsíci +5

    Raju utha west unnadu bro appudu neglet ganey kanpestadu

  • @mullanabirasool3953
    @mullanabirasool3953 Před 9 měsíci +1

    ని కష్టం పగవాడికి కూడా రాకు డా దు అన్న బెస్ట్ అఫ్ లక్ ❤️❤️❤️❤️👍👍👍

  • @bollamrajesh4491
    @bollamrajesh4491 Před 9 měsíci +1

    హాయ్ బ్రదర్ లారీ డ్రైవర్ వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా చూపించారు🎉🎉

  • @SriramgSri
    @SriramgSri Před 9 měsíci +6

    Mahesh Anna andaru Raju Anna ni thiduthunnaru Raju Anna di thappe kani antharu kothalo thappulu chesthuntaru ga Mahesh Anna nuvvu kuda kothalo porapattu chesentavu ga artham chesuko Inka Raju Anna kocham chusukoni bandi nadupu annaki Las thisukaraku ok na

  • @nachannelnaestammawa7269
    @nachannelnaestammawa7269 Před 9 měsíci +3

    Bro neku raju tho apatekyna problem face chesthav chudu jagratha roju ku mind slow ga unatundhe

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Před 9 měsíci +2

    అన్న, I have pick up Vehicle, ని కష్టం చూసే, పచ్చి సరుకు లోడ్ కష్టాలు చూసి, నా కష్టం గుర్తుకు వచ్చింది 😢

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 Před 9 měsíci +1

    మన బండి టైమ్ కి చేరుకోవాలని
    కోరుకుంటున్నాను గురూ జై హింద్

  • @ChandraShekar-qz2co
    @ChandraShekar-qz2co Před 9 měsíci +3

    Jara experience unnavallanu tiskellu bro Raju bro Mari lessyga unndu itlaite Raju bro kastam bro nammi bandi ichinapudu nammakam unchukovali bro okarasi nammakam pote malli kastam Raju bro dinivalla vere bandipaiki velte kuda nammar bro please Raju bro tambiraju anna ala chesadu nv nammakamto undu bro happy journey bro

  • @jamalshaik1995
    @jamalshaik1995 Před 8 měsíci +4

    1M views ki 20+ minutes almost 1lakh income వస్తుంది don't worry brother'..

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 Před 9 měsíci +1

    జాగ్రత్త bro కొంచెం రాజు bro ni చూసి drive చేయమను డ్రైవింగ్ లో నిర్లక్ష్యం ఉండకూడదు take care 👍safe journey 🇮🇳♥️💐👍

  • @yvenky9667
    @yvenky9667 Před 9 měsíci

    Happy journey bro.Kochem slo ga vellu .nee Video lu chusi chusi naku kuuda ravalani pistundi .❤🙏

  • @gupender5505
    @gupender5505 Před 9 měsíci +3

    రాజు అన్న బండి జాగ్రత్తా అన్న అన్ని మహేష్ ఎలా చూడాలి అన్న

  • @abrahambolla
    @abrahambolla Před 9 měsíci +4

    బ్రదర్ రాజు బ్రదర్ ని ఏమీ అనవద్దు అంతా మన నసీబు బ్రదర్ లారీ ఫీల్డ్ లో ఇవి సర్వసాధారణము అంతా విథి అను కోవటమే మనము ఏమీ చేయలేము బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @beingchilling6018
    @beingchilling6018 Před 9 měsíci +2

    Raj bro eam anukoku kani jara bandi tolatame kadu jara dani momentum eam avtundho kastha chusko atla ne mabbuga pothe chala chala jarugutay

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 Před 9 měsíci +1

    Challa jagarta thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @kethankumar2743
    @kethankumar2743 Před 9 měsíci +3

    Exciting trip bro...I did Bangalore to Kolkata in my Nexon in 24 hrs non stop...drive safe

  • @Devil_King_Gaming_FreeFire
    @Devil_King_Gaming_FreeFire Před 9 měsíci +3

    Bro raju bro kavalani cheyaledhu ga bro andhuku bro mari thanani marchey antaru chepithe vintadu bro thanu kuda comment's chustadu bro... badha padathadu

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Před 9 měsíci +1

    బండిని తొక్కుడు తొక్కుతుంటే మస్త్ మజా అనిపిస్తుంది❤😍

  • @UpendraKumar_8655
    @UpendraKumar_8655 Před 9 měsíci

    చాల నేర్చుకోవాలి డార్లింగ్ నీ నుండి ఇలా ఏదైనా సమస్య వస్తే వెంటనే నిరాశ చెందుతారు 90% వ్యక్తులు అలాంటిది వెంట వెంటనే టైర్లు మార్చడం ఆ నమ్మకం పోతదేమోనని చాలా కష్టపడ్డారు సూపర్ డార్లింగ్

  • @ramburada4163
    @ramburada4163 Před 7 měsíci +3

    Ninnu chustai maa nanna Naku gurthuvastunnadu tanu oka driver entha kasta paddarao makosam

  • @aestheticeditz03
    @aestheticeditz03 Před 9 měsíci +3

    Anna nenu meet avudhm miss iyanu Vijayawada auto nagar dhegara 😢

  • @giridhargiri3270
    @giridhargiri3270 Před 9 měsíci +2

    @mrf tyres s3c8 plus tyres use cheyyi anna
    Manchiga untai

  • @ravindraginnepalli
    @ravindraginnepalli Před 9 měsíci +1

    Have safe Journey
    Bro.... విజయవాడ ఆటో నగర్
    ఈసారి గుర్తుండి పోతుంది

  • @user-st8ms8ts4m
    @user-st8ms8ts4m Před 9 měsíci +5

    Anna naku amount vadu netho okka driving chadan anna

  • @bhaveshbabi2346
    @bhaveshbabi2346 Před 8 měsíci +3

    Iam from Chintamani ❤

  • @P.S.G.Reddy246
    @P.S.G.Reddy246 Před 9 měsíci

    మేము వీడియో చూసినంత తేలిక కాదు బ్రో డ్రైవింగ్ 💪👏You are the real Hero s,Nice video bro s👍

  • @gangaauto8452
    @gangaauto8452 Před 9 měsíci +2

    Have safe driving annaya love from Karnataka mulbagal kolar

  • @Nelloremuni
    @Nelloremuni Před 9 měsíci +3

    Nellore said vachina apudu call chey brother helping chesthanuu😊

  • @maheshnandhan2701
    @maheshnandhan2701 Před 9 měsíci +3

    తమ్ముడు ఏంట్రా డ్రైవర్ లైఫ్ మరి ఇంత దారుణంగా ఉంటుందా మంచిగా పోతున్న టైంలో టైర్ పంచర్ అయింది ఎక్స్ట్రా ఖర్చు రాజన్న కొంచెం చూసుకు నడుపు ప్లీజ్

  • @NareshKumar-zx2ru
    @NareshKumar-zx2ru Před 9 měsíci +2

    Love from Chikkaballapura ❤️

  • @user-vy4gu3tl4s
    @user-vy4gu3tl4s Před 9 měsíci +2

    హాయ్ అన్న మహేష్ అన్న లడ్డు ట్రక్ బ్లాక్స్ బండి దగ్గర ఉంది మా ఊరి కాడ ఉంది

  • @Mr_NkVlogs
    @Mr_NkVlogs Před 9 měsíci +3

    Antha mobbu la Unnadu enti bro Raju bro truck maintenance rakapothe Only driving vasthe Saripoindha Chepu bro nuvu

  • @Umaprakashboreddy-ob4pm
    @Umaprakashboreddy-ob4pm Před 9 měsíci +14

    లారీలు జమ్మూకు అట్లా లాంగ్ ట్రిప్పులు ట్రైన్ లో వెళ్తున్నాయి లారీలు అది కనుక్కోండి బ్రదర్ మీకు బెటర్ డీజిల్ సేవ్ అవుతుంది మన తెలుగు యూట్యూబర్ కిట్టు గాడు ఉన్నాడు చూడు వాడు ట్రైన్ లో కూడా వెళ్లాడు ఒకసారి అలాగే మీ లారీలో దక్షిణామూర్తి స్వామి ఫోటో పెట్టుకో పట్టిందల్లా బంగారం విజయం You

  • @HUMBANJARAYOUTUBECHANNEL
    @HUMBANJARAYOUTUBECHANNEL Před 9 měsíci +1

    మహేష్ అన్న అన్ని టైర్లు వెస్కో అన్న సరేనా లాస్ట్ 2 3 వీడియోస్ నుండి చూస్తున్న టైర్లు ప్రాబ్లెమ్ వస్తున్నాయి అన్న నువ్వు మాత్రం టైర్లు వేస్కో అన్న ❤❤

  • @kiranvoleti4623
    @kiranvoleti4623 Před 9 měsíci +1

    డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా సత్యదేవుని నేను అన్నవరం దేవస్థానం.

  • @user-mc4kw4ne6v
    @user-mc4kw4ne6v Před měsícem +3

    Ok okay జాగ్రత్త

  • @dradhika2439
    @dradhika2439 Před 9 měsíci +3

    Hi thammudu miku free ga tyre change chestha Kadapa lo

  • @vikramkarlakanti6401
    @vikramkarlakanti6401 Před 9 měsíci

    Annayya nv tension padaku . Nv jagrattaga undu . Manchi tires tisuko . happy journey

  • @tejachinnu985
    @tejachinnu985 Před 9 měsíci

    Have a safe journey anna slow gane vellandi brother mundu manaki family mukyam bro Jagratta from Tadepalligudem 🤝🚩

  • @356ka
    @356ka Před 9 měsíci +4

    Bro please ban online bitting app😡

  • @Janasainik_janasena
    @Janasainik_janasena Před 9 měsíci +3

    Raju eppudu ilanti panule chestadu
    Water pattadu bandi clean cheyadu😤😡😡😡😠

  • @chinnu_46
    @chinnu_46 Před 9 měsíci +2

    Happy journey bro
    Love from Guntur🎉🎉🎉

  • @Cool_Demeanor
    @Cool_Demeanor Před 9 měsíci +1

    Devudu andaru drivers ki manche health evale and valu safe ga houses ki reach avale. Family kosam chala kastapadutharu valu kuda. Hats off to all drivers 🙏🙏🙏.
    But kontha mande mosam chesa valu kuda untaru. Valanu devudu chusukuntaru ante.

  • @subrahmanyamorla4659
    @subrahmanyamorla4659 Před 9 měsíci +4

    Bro nv rajuu bro ni em ankuu nv

  • @venkatraobandi8697
    @venkatraobandi8697 Před 9 měsíci +3

    ఇలా రిస్క్ లోడుకు పోకు నీ జీవితం ముఖయ్ పరి గెతి పలు తగడం కన్నా నుచోని నీళ్లు తాగడం మంచిది

  • @Praveen.0416
    @Praveen.0416 Před 9 měsíci

    Happy journey Bro🙏❤️💯👑🥳Take care and safe drive Bro plz..🤗

  • @user-jy1uf4ws9r
    @user-jy1uf4ws9r Před 9 měsíci

    Anna emi tension theesukovaddu prashanthanga vellandi take care God bless you

  • @vijayvijju9101
    @vijayvijju9101 Před 9 měsíci +3

    Nuvve antunnav kada tyers correct levu ani marenduku Raju ni thappu paduthunnav

  • @rajusunkari9404
    @rajusunkari9404 Před 9 měsíci +4

    తమ్ముడు నీ పక్కకు డ్యూటీ కి రావాలి నేను

  • @mohammadwaseembhatti9504
    @mohammadwaseembhatti9504 Před 9 měsíci

    Mahesh Anna Eidi Real Advanture Anna Love You Mahesh Bro❤❤

  • @nandannn4963
    @nandannn4963 Před 9 měsíci +2

    Welcome to kolar ( chintamani) brother❤

  • @rajuhugarhugar8377
    @rajuhugarhugar8377 Před 4 měsíci +3

    I'm kolar king

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 Před 9 měsíci +4

    Hi bro, you both are escaped from fire accident. Some how Mr Raju is lazy candidate. Previously he damaged back side he is listening songs and not looking road four sides while driving. BE CAREFUL WITH HIM. ALL THE BEST. BE SAFE❤

  • @subbaraju8135
    @subbaraju8135 Před 9 měsíci

    Happy journey ananya love for rajamundry have a safe ✨🙏🏾🙏🏾🙏🏾💫🤙👍

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. Před 9 měsíci

    Super Video Sir Amazing ❤️
    Safe journey Sir 😱

  • @SrujanAnnindla
    @SrujanAnnindla Před 10 měsíci +3

    వీడియో చూడకుండా ఎంతమంది like కొట్టారు

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Před 9 měsíci +4

    మహేష్ బ్రో బిగ్ బాస్ లో మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేయండి

  • @nanivlogs9121
    @nanivlogs9121 Před 9 měsíci

    Cinematic suspense....
    Bagundii bro nii content...❤ for u...

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před 9 měsíci +2

    మహేష్ అన్న అపోలో బిస్కెట్ బటన్ టైర్ వేయండి సర్వీస్ చాలా వస్తాది ఎందుకంటే నేను టైర్ పంచర్ 😊😊😊😊చేస్తాను కాబట్టి

  • @shaiknazeer-wn3vf
    @shaiknazeer-wn3vf Před 9 měsíci +16

    తంబీ రాజు అన్న ఉన్నపుడు నీ బండి చెకు చెదరలేదు. బాగా చూసుకున్నాడు. నువ్వు ఉన్న లేక పోయినా , సొంత ఓనర్ లెక్క చూసుకున్నాడు.😊

  • @Z5Z992
    @Z5Z992 Před 9 měsíci +3

    Mee cleaner RAJU chaala time pass person.. Asal responsibility 0% kuda ledhu
    Veelu iythe mamchi responsible person ni petukondi
    Edi em first time kadhu
    Iyana em udesam tho ela chestunado emo

  • @sandeepsajja5488
    @sandeepsajja5488 Před 9 měsíci +1

    మా షెడ్ దగ్గర టైర్లు వెపించావు మహేష్ తమ్ముడు

  • @lovelydeepu1276
    @lovelydeepu1276 Před 7 měsíci

    Congratulations bro for 200 days bike ride nuvu elage inka ano places chupiyali ani korukuntuna

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala Před 9 měsíci +1

    Mahesh bro god blessings kalkatha in time reach avtaru Balasore reach god blessings tamata load

  • @harishahari3173
    @harishahari3173 Před 9 měsíci

    Bro video length and tondarga video petandi ❤ love from Karnataka ♥️

  • @sriramdasari4740
    @sriramdasari4740 Před 9 měsíci +1

    Mee kastam choodalekapothunna brother....
    From Bangalore

  • @ksridhar297
    @ksridhar297 Před 9 měsíci

    Love from kodangal safe journey take care of health anna ❤❤ ❤❤❤

  • @ammenenisaikarthik3383
    @ammenenisaikarthik3383 Před 9 měsíci

    Love you so much Mahesh bro ✨💖✨ nuvu bhadini thokunte naku uup vastudhi bro first nuvu bhadini racha racha GA kotadam neku goosebumps vastudhi bro love from Nellore dist in Gudur bro ✨💖✨

  • @bachelor.cooking
    @bachelor.cooking Před 9 měsíci

    Happy journey bro safe journey bro safe drive 😃😘😘😘🚚😇 in peace of mind

  • @gudhesrikanth3632
    @gudhesrikanth3632 Před 9 měsíci +2

    మహేష్ అన్న చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయను

  • @narendraitsme3252
    @narendraitsme3252 Před 9 měsíci

    టైమింగ్ లోడ్ వెళ్ళేటప్పుడు ఉండే టెన్షన్.....అలాంటి టైం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో అనుభవించ బ్రో....అక్కడ చెమటలు కక్కుతున్న నీ మొహాన్ని చూస్తుంటే నన్ను నేను😮 గుర్తు చేసుకున్న 6 సంవత్సరాల కిందట అనుభవాలు....any way keep going Rock ...stay safe Bro...

  • @raghavendraraoraghavendrar5110

    MAHESH TAMMUDU MAA VIJAYAWADA KI MAHANADU ROAD EEPUDI VASTUU ANNUKUNNA ,BUT BADLUCK SO SAFE JOURNEY, RAJU BRO MEERU BANDINI JAGHARTGHAA DRIVING CHEYYAIANDEE..
    👍❤️💐

  • @kalyankumar1802
    @kalyankumar1802 Před 9 měsíci

    Safe Drive bro... happy journey Mahesh bro

  • @raghavendrayadav242
    @raghavendrayadav242 Před 7 měsíci +2

    Jagrathaga vellu Annaya ❤️

  • @giridhardande9141
    @giridhardande9141 Před 9 měsíci +2

    Nitrogen air petinchu bro ilantivi jaragavuuu, motham normal air tepinchi dani place lo nitrogen air fill chepinchi chudu

  • @NagaRaju-tr8xj
    @NagaRaju-tr8xj Před 9 měsíci

    జాగ్రత్త మహేష్ బ్రో ఉరవకొండ కి ఒక్కసారి ఈ రూట్ మీద రండి

  • @CherukupalliPrashanth-ik2ue
    @CherukupalliPrashanth-ik2ue Před 9 měsíci +1

    Bro bridgestone tyres bagunnayi bro,, eppudu andharu ave use chesthunnaru

  • @TsriseilamT-bj4zg
    @TsriseilamT-bj4zg Před 9 měsíci

    Hi Mahesh bro em bada vachindi bro tiyers pagilindi antha mana mancheke bro ok safe journey bro. Jai. Drivers annalaku jai jai

  • @saikumarchollangi7066
    @saikumarchollangi7066 Před 9 měsíci

    Happy journey ❤❤❤ 🎉 Mari Jammu Kashmir eppudu veltav bro ❤😊

  • @shivadara9350
    @shivadara9350 Před 9 měsíci

    Hi Annaya ❤ safe driving ❤️ annaya

  • @Nani-ey2ci
    @Nani-ey2ci Před 9 měsíci +1

    Anna malliga vellandi time cherukuntaru don't worry......

  • @yeshwanthyeshwanth9131
    @yeshwanthyeshwanth9131 Před 9 měsíci

    The way you talk and the style of the video is very good

  • @KutagollaRahamthulla-fk6hr
    @KutagollaRahamthulla-fk6hr Před 9 měsíci +1

    Bro chinthamani lo desel full kotinty saripoendu .. money kids save iendu .1ltr ki 11 rupes save iendu bro

  • @rameshnanichinna5317
    @rameshnanichinna5317 Před 9 měsíci

    Anna lift xl lepi bandi speed kodithe cantrol kaadhu anna carefully drive

  • @famous-songs
    @famous-songs Před 9 měsíci

    Happy journey Anna drive safely 🙏🙏

  • @vamshijannu8347
    @vamshijannu8347 Před 9 měsíci +1

    E roju video konchem task la vundi take care and safe driving brothers❤

  • @pramodsanthu7134
    @pramodsanthu7134 Před 9 měsíci

    Hai mahesha bro Raju bro 💓😘😘 happy journey ❤️😍💜

  • @DaggupatiSankar-hb2gs
    @DaggupatiSankar-hb2gs Před 9 měsíci

    Plz happy journey anna raj thappu cheyaku choskoo kono Drive chey❤❤❤❤❤

  • @praadryal6653
    @praadryal6653 Před 9 měsíci

    E video chustunte em feel undhi mawa...🤩

  • @syedrafeeq2949
    @syedrafeeq2949 Před 7 měsíci +1

    Assalamu Alaikum Wa Rehmatullahi Wa Barakatahu Sab Khaireyat. Anna. 4 indicator running lo yeya kudadu. Dani parpas aadi kadu. Only emergency 🦺 lo use cheyuali. Highway 🛣️ road paina mana bandi aagi poinappudu. And manam running lo unnappudu. Manaku eedaina addam vachhi nappidu. Front vehicle sudden break vesinappudu. Use cheyyali. Venaka vallu jagratta padataru. 🆗 Na anna. Please don't mind 🙏.

  • @sankurathrisaidarao2469
    @sankurathrisaidarao2469 Před 9 měsíci +1

    Bro... Raju bro ardham chesukovatam ledu badhyatha ni.. Raju bro.. Nuvu owner la feel avvu... Appudu bandi meeda prema, care vasthundi.. Correct time lo ibbandulu.. Don't worry bro.. You will do it.