చుక్కలు చూపిస్తున్న చంద్రుడు | Big News Debate with Murthy | Chandrababu | AP News | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2024
  • చుక్కలు చూపిస్తున్న చంద్రుడు | Big News Debate with Murthy | Chandrababu | AP News | TV5 News
    #bignewswithmurthy #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 150

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 Před 16 dny +5

    ఈ కూటమి ప్రభుత్వం అవినీతి పరులను శిక్షించి, రెవెన్యూ రికవరీ చేస్తారని నమ్మి ఎప్పుడూ ఓటు వేయడానికి వెళ్ళన్ని వాళ్ళు వచ్చి ఓటు వేసారు, అలా చర్యలు జరగని పక్షంలో ఎప్పుడూ ఓటు వేసే వారు కూడా ఓటు వేయడం మానేస్తారు!

  • @MegaNarala
    @MegaNarala Před 17 dny +69

    చంద్రబాబునాయుడు నాయుడుగారు పరిపాలన చెయ్యాలో, అవినీతి అధికారుల పై చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోలేక ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ఆర్థిక స్తితిని గాడిలో పెట్టాలో, సమాజం ఇబ్బంది పడకుండా చూడటానికే పెద్దపీట వేస్తున్నారు. సరే చర్యలను కాస్తహోల్డ్ లో పెట్టారు.

    • @rajk3089
      @rajk3089 Před 17 dny +6

      ilanti paristiti techina vallani mundu punish cheyali appude malli inkevaru cheyakunda untaru, unna IAS lu dariloki vastaru.

    • @naidhunaidhu1598
      @naidhunaidhu1598 Před 17 dny

      ​@@rajk3089Xvbm14568

  • @chandut2610
    @chandut2610 Před 17 dny +35

    హలో చంద్రబాబు.. ముందు అరాచకాలు చేసిన వాళ్ళ తోలు తియ్యి. వాళ్ళను కంట్రోల్ చెయ్యి కేసులు వెయ్యి. తరువాత పరిపాలన చేద్దువుగాని.

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m Před 17 dny

      Mundu paalana chestuntene paalana cheyakunda graphics champestunaru antunaru

    • @ramakrishnayvns7458
      @ramakrishnayvns7458 Před 17 dny +1

      సరే మీరు మీ జట్టు తో క్రికెట్ ఆడండి పోయి

  • @pkondaiahnaidu8843
    @pkondaiahnaidu8843 Před 17 dny +15

    సార్,
    వైసీపీ వారికి ఎలాంటి భయము లేదు.
    ఇంత దరిద్రంగా పాలన చేసాైరనుకోలేదు.
    టిడిపి వారు చాల బాధ పడుతున్నారు.
    ఈ పాలనకు ఓట్లు వేయలేదని మీరైన
    గట్టిగా చెప్పండి. YCP వారు వారు ఆనందంగా ఉన్నారు.

  • @vasupsps680
    @vasupsps680 Před 17 dny +4

    టీడీపీ సుభిక్షంగా ఉండాలి అంటే కార్యకర్తలు బాగుండాలి వీరు బాగుండాలి అంటే భక్షించిన వారిని చట్టపరంగా శిక్షించాలి లేనిచో కష్టం

  • @ainalaramakrishna1784
    @ainalaramakrishna1784 Před 17 dny +53

    GV అన్న రోజు నాయకుడీలా మాట్లాడేవాళ్ళు మీరు. ఈరోజు కార్యకర్తల, దమ్ముగా మాట్లాడావ్.

  • @sivaprasad6040
    @sivaprasad6040 Před 17 dny +8

    మూర్తి, రిజైన్ / రిటైర్ అయిన తరువాత 3 సంవత్సరాల లోపు వారు చేసిన తప్పులపై ప్రాసిక్యూట్ చేయవచ్చు సర్వీస్ రూల్స్ ప్రకారం.

  • @nehamahanthi687
    @nehamahanthi687 Před 17 dny +42

    విష నాగుల పుట్ట వైసిపి

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Před 17 dny +4

    తుగ్లక్ జగన్ ప్రభుత్వం లో ఈ అధికారులందరూ ,కానరాని అవినీతి ఆర్థిక
    ప్రయోజనం పొంది ,లో లో పలరాక్షసానందం పొందుతున్న వారే .
    మీరు చెప్పేంత ,క్షోభ వారేం అనుభవించటల్లే .
    మూర్తి గారే అలా ఫీల్ అవుతున్నారు .

  • @rangababusaidu6062
    @rangababusaidu6062 Před 17 dny +3

    జి వి రెడ్డి లాటి వారి మాటలు వింటే రెడ్డిల మీద గౌరవం వస్తుంది

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 Před 17 dny +21

    V.R.S. కి వెళ్ళినా ఫైవ్ ఇయర్స్ లొపు వరకు. తప్పు జరిగి నట్లు తేలితే యాక్షన్ తీసుకోవచ్చు

  • @GKVVx
    @GKVVx Před 17 dny +6

    సైకో గాళ్ళందరికి వారు చేసిన పనులకి శిక్ష ముందుగా వాళ్ళ మక్కెలు ఇరుగు కొట్టాలి. వాళ్ళని ఊరికే వదల గూడదు. తరువాత సంగతి తరువాత. అప్పుడే న్యాయము జరుగుతుంది. సైకో గాడు పైకి పోవాలి. అప్పుడే ప్రాంతానికి శాంతి అనేది వస్తుంది. అప్పటిదాక అంతే.

  • @chggkksarma5926
    @chggkksarma5926 Před 17 dny +8

    చంద్రబాబు గార్ని క్రింద కూర్చొపెట్టిన అధికారికారిని ఉన్నత పదవిలో కూర్చొ పెట్టడం కార్యకర్తల దౌర్భాగ్యం..

  • @mackkaizer1603
    @mackkaizer1603 Před 17 dny +7

    one thing confirmed is that , This govt is taking too much time. GV Reddy garu, you are saying :" you don't know why the SP's aren't taking actions?". WOW. no wonder why these people don't fear anymore.

    • @heiwar73
      @heiwar73 Před 17 dny +2

      but looking at people. they will judge you despite any decision they take. people will say cbn is not taking actions If the actions are so slow. But if they take serious actions quickly then the people will say oh there's no difference between ycp and tdp as tdp also puts people in jail. So how do find a solution to this. people say all politicians are same but I think people are all the same. they judge parties based on anything they do

    • @saimanoharchegondi247
      @saimanoharchegondi247 Před 17 dny

      ​@@heiwar73You are absolutely right. 💯

  • @khajashaik3279
    @khajashaik3279 Před 17 dny +9

    Jai Tdp Jai Cbn Jai NTR, Great CBN Sir All The Best Sir.,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chggkksarma5926
    @chggkksarma5926 Před 17 dny +2

    ఇటువంటి ప్రభుత్వాన్ని వ్యక్తులను రాజకీయంగా సపోర్ట్ చేసి నరకం చూసిన ఎందరో మహానుభావులు అందరూ మోసపోయారు...😪😪😪

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Před 15 dny +1

    కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన వాళ్ళు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కేంద్రం అని చెప్తే వదిలేస్తారా

  • @dontamsettyrenusrinivasara3543

    సార్ ఇంత మీటింగ్ మనం పెట్టుకున్నప్పటికీ ఆ తొట్టి గ్యాంగ్ వెధవల్ని ఏం చేయగలం దాని గురించి ఆలోచించండి

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 Před 17 dny +5

    జై . జివిరెడ్డి గారు

  • @AdinarayanaVanka
    @AdinarayanaVanka Před 17 dny +1

    గౌరవనీయులు పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన ఆంధ్రప్రదేశ్ లో లాస్టు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ అధికారులకు మరియును రాజకీయ నాయకులు కూడాను తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్షించాలి. మరియు వాళ్లపై ఇన్కంటాక్స్ రైడ్ చేసి ఆ అమౌంట్ కూడా వసూలు చేసి మనం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి తిరిగి జమా చేయించాలి

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 Před 16 dny

    జీవీ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేయాలని కోరుతున్నాను జై తెలుగుదేశం జై తెలంగాణ

  • @ramachandrara58
    @ramachandrara58 Před 17 dny +3

    You can't replace all in one go

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před 17 dny +1

    ప్రవీణ్ ప్రకాష్ గారు తనంతట తాను veltunnaru మీరు పంపడం లేదు

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před 17 dny +2

    Wait & See first Development tarvatha edaina Cbn is always greatest legendary visionary leader He is Great Administrater🙏👍🏼👌👌👌

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 Před 17 dny +3

    వీళ్ళ కోసం మనం ఎందుకు రాజకీయాలు చేయాలి

  • @kolaparthinarasimharao7819

    మూర్తి గారు ఒక్క విషయం నేను చెప్పగలను. అవినీతికి పాల్పడిన అధికారులు ఎక్కువ మంది ఆర్థికంగా ఫ్రీప్లాన్ గా పక్క రాష్ట్రాలు లలో వనరులు ఏర్పాటు చేసి కొని ఉంటారు ఇది పక్కా.

  • @umarani5084
    @umarani5084 Před 17 dny +2

    Babu sir will u take.the situations .seriously or wait for the time even now. We dont have the patience sir do some thing atleast think about tdp, followers . .umarani

  • @sivach5899
    @sivach5899 Před 17 dny +10

    Sir APPSC Group 1 results loo scam ki main role PSR Anjaneyulu ....ayana paina vicharana cheyyandi

  • @bhaskararaoalla6421
    @bhaskararaoalla6421 Před 17 dny +2

    Where are you the Red book ?

  • @balaswamyg4993
    @balaswamyg4993 Před 16 dny

    Chandrababu 100 years brathakali.. Vaari health bagundali,Great leader

  • @RamakrishanrajuPakalapat-ih9rs

    Elanti. Durmargulni. Sicshinchali monna. Retaire Aina c. S. Ni. Vadilipettaru

  • @sasikiranr
    @sasikiranr Před 17 dny +1

    Chandra babu ignored Raghu Rama Raju, I’m a strong supporter of TDP, my whole family is a strong believer in their policies. Now I’m starting to hate Chandra babu for not treating RRR the way he deserved.

  • @vinuthnaphotoshop8092
    @vinuthnaphotoshop8092 Před 17 dny +5

    ఇంతవరకు నాయకులకి వెంట్రుక కూడా రాలలేదు, అధికారులపై జులుం చూపించటమే అంతకంటే ఏమీ చేతవు

  • @balaswamyg4993
    @balaswamyg4993 Před 16 dny

    AP ki CM. Chandrababu.. Dhitayena mogodu, , mogodante ala ఉండలి, good administrator, great leader,..

  • @rmtguest6389
    @rmtguest6389 Před 17 dny +1

    తెలుగు వాళ్ళకి సినిమాలంటే ఇష్టం, అలానే రామాయణ మహాభారతాలు విని పెరిగేరు, ఇవి ఇష్టానికి కారణం విలన్ శిక్షింప బడతాడు, వాళ్ల విలన్లకు చట్టరీత్యా తగిన శిక్ష పడాలి అనే కోరుకుంటారు, పోలీసుల అతి వల్ల స్వేచ్ఛ కోల్పోయారు, బటన్ నొక్కినా ఓడించారు, విలన్లు పోవాలనే కూటమి నీ గెలిపించారు, అలా జరగలేదు అంటే వీరంతా against అవుతారు, CBN TDP కక్ష సాదింపులు లేకుండా తప్పులు చేసిన వారిని చట్టం తన పని తాను చేసుకుపోయేలా చేయాలి, ఎక్కువా కాదు తక్కువా కాదు.

  • @ramakrishnatummala9197

    ఐఏఎస్ , ఐపీఎస్ లు రాజీనామా చేసిన లేదా vrs తీసుకున్నా వారిని వదిలిపెట్టొద్దు.అలాగే సాక్షి కి అప్పనంగా ఇచ్చిన ప్రకటనల సొమ్ము కూడా వసూలు చేయండి.

  • @StayGenuine
    @StayGenuine Před 17 dny +1

    Time to open red book..😮😮

  • @and7may
    @and7may Před 16 dny

    Sir Two days back CM garu cheparu...... IAS la koratha undi ani

  • @APPolitics-cr5mz
    @APPolitics-cr5mz Před 17 dny

    భ్రమరావతి ఎపుడు స్రుస్తున్నారు

  • @tilakchowdary723
    @tilakchowdary723 Před 17 dny

    Where are raghuram reddy, ammi reddy rishant Reddy.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 17 dny

    చుక్కలు వదు మంచి పరిపాలన ఇవ్వండి ❤❤❤❤❤

  • @neelutripura8222
    @neelutripura8222 Před 17 dny

    Royal garu loja akka Ni yesukovatledhu ee madhya 😂😂😂…

  • @annepulakshminarayana1746

    Nayana meeru enni cheppandi avineeti chesina vallani jail lo veyali pothe prathi okka ias ips lu 5000kotlu skamlu chesi Raji nama chestaru

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo Před 17 dny

    Umesha mee father ni కూడ threatening చేసారు కదా 🙄మరిచిపోయావా
    What action you're going to take Umesha

  • @someswararaosaripalli70

    Jai Sri NCBN Namaste 🙏

  • @srinimba7656
    @srinimba7656 Před 14 dny

    Time will tell

  • @sivakesava7427
    @sivakesava7427 Před 17 dny +15

    ఆ అదే చంద్రం సార్ మారడు కొట్టాలని అనిపిస్థాది. తన పార్టీ వాల్లు మాత్రమే రూల్స్ పాటించాలి అంటాడు. ఇతరులో భయం పెట్టను. వాల్లు ఎక్కువ చైమని నేర్పిస్థుండు. ఇట్టాంటోడు మాకొద్దు.

  • @talapallenandaiah5745
    @talapallenandaiah5745 Před 17 dny

    CBN sir is a very good and experienced administrator,,,,,,, hats off sir,,, ,God Balaji swamy blessings for ever

  • @pratapp6976
    @pratapp6976 Před 17 dny

    Manchi visleshana, jarigina vishayaalu baagaa cheppaaru.

  • @drprkbhargavendocrinesurge1808

    Most hard working, most committed, greatest leader in world's politics is CBn. Unbeatable. The work done cbn in 1 month is 10 times more than the work done by entire Juglaq cabinet in 5 years

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Před 15 dny

    కేజీలు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు జగన్ ఎందుకు అరెస్ట్ చేయరు

  • @tvrao7311
    @tvrao7311 Před 17 dny

    చందృబాబు.గారి.అభిమానులకు.మనవి.ఎందుకు.అంటే.చందృబాబుగారి.పైతలతిక.ఈ.వేసాలు.చాల.చూడాలని.ఆలోఛనలో.వునారు.వైసిపి.గాష్.బూరలు.ఎంత.వరకు.ఎగుతాయో.చూసుతునారు.తుంబలు.పేలే.రోజు.వుంది. 7:13

  • @jayashreevakacharla4127
    @jayashreevakacharla4127 Před 17 dny +1

    What about Pradhymna

  • @rameshbalu2638
    @rameshbalu2638 Před 17 dny

    👍🙏

  • @ShekharJalagala
    @ShekharJalagala Před 17 dny

    సరే ఆయిల్ రిఫైనరీ వస్తది అందరిలో రాష్ట్రానికి సంబంధించిన వర్కర్స్ ఆంధ్ర వర్కర్స్ ని పెట్టుకుంటారా పెట్టుకోరా

  • @tilakchowdary723
    @tilakchowdary723 Před 17 dny

    Where are jashuva, vijayarao, Anjali yadav

  • @moulalishaik8001
    @moulalishaik8001 Před 17 dny

    Jai,tv,5,Murthy,sar,

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Před 17 dny +1

    Some IAS and IPS officers became puppets and dirty officers during YSRCP regime. They should be dealt according to law.

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Před 17 dny

    Namaste....indiyan administrative serveses..... ఎంత గొప్ప designation....idhi varalo collectors ki seperate ga bungalows ....ఉండేవి...కలెక్టర్ గారు అంటే అబ్బా ఎంత అదృష్ట వంతులు అనుకునే వారు...దాని కోసం వారు ఎన్ని నిద్ర లేని రాత్రులు.... ఎంత సుదీర్ఘ శ్రమ....కానీ...ఒక GO ni స్పష్టం గా చదవలేని ....రాజకీయ నాయకుడికి లొంగి పోయి...సారి అందరూ కాదు...చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తున్నారు...సో ...అంత మంచి చదివి..5..years మాత్రమే...కేవలం 60...నెలలు..ఉంటారు...ప్రజలు దయ వల్ల....కానీ ఐఏఎస్..ఐపీఎస్...nd any officiols...ee మధ్యకాలం లో యెందుకు ఇలా జరుగు తుంది....ఒకసారి ఆలోచించండి... గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక ప్రతిష్ఠ...జాగ్రత్తగా చేసుకుంటే దాదాపు 30years .job చేస్తారు...6ఎలక్షన్ ..లు చూస్తారు...ఎన్నో అవకాశాలు ...మెడికల్..లీవ్....లాంగ్ లీవ్...ఇలాంటివి ఎన్నో....ఒకె సస్పెండ్ చేశారు అనుకుంటే....సగం జీతం కి అవకాశం ఉంది...ఫైట్ చెయ్యండి.... ఏ ఫైల్ తయారు చేయాలి ఆన్న LDC...to...section officer...వరకు ..రావాలి...ఎక్కడ బ్రేక్ చేసిన ...విషయం ఇంత వరకు రాదు.......ఇది ...ఎందరికో భయం గా ఉంది...చాలా మంది పిల్లలు సివిల్స్ రాయండి అంటే. . ఆమ్మో ఆ టెన్డన్ పడలేము అని..బీటెక్...చేసి ..అబ్రాడ్ ...వెళ్తున్నారు....దీనివల్ల మన తెలివైన విద్యార్థులు ...వెళ్తుంటే మనకు మిగిలింది ఏంటి ....ఇది ప్రజలు...ప్రజా ప్రతినిధులు...ఉద్యోగులు కూడా ఆలోచన చేయాలి...కొన్ని సంవత్సరాల క్రితం నేను బాధితురాలిని... ఓకే నెలలో రెండు సార్లు ట్రాన్స్ఫర్ చేశారు... నిల బద్దాను....ఏమి కాలేదు....కాక పోతే భయాలు పెట్టలేదు...ఏమో భయపెడితే నేను ఏమి చేయలేని స్థితిలో ఉంట నేమో...SR...lo..two years extraordinary leave undhi...andaru ... నాలా ఉండాలి అనను...ప్రజా ప్రతినిధులు కూడా కొంచెం ఆలోచన చేయాలి...మీరు పెట్టే ఏ పథకం ఐన గడప వరకు తీసుకు వెళ్ళేది...ఉద్యోగులు ...మాత్రమే...ఇద్దరికీ ఒక సామరస్య పూర్వక వాతావరణం ఉంటే బాగుంటుంది ...అని నా అభిప్రాయం..... నమస్తే...

  • @111saibaba
    @111saibaba Před 17 dny

    వలసినదే. పదవుల మేరకు చేయడం వేరు. దాన్ని మించి అతి గా చేయడం వేరు.

  • @SKILLOFCOUNTRY
    @SKILLOFCOUNTRY Před 17 dny

    Great leader of chandrababu naayudu Jai chandrababu cm cm cm chandrababu cm

  • @Nli8N
    @Nli8N Před 17 dny

    ఈయనొక శుద్ధపూస, వారంతా పాపిష్టి పనులు చేసిన వాళ్ళు!

  • @APPolitics-cr5mz
    @APPolitics-cr5mz Před 17 dny

    చుక్కల్లో చంద్రుడు , ముసలి చంద్రుడు

  • @hemamikkilineni
    @hemamikkilineni Před 17 dny

    As civilians, we have great respect for civil service officers. It is so unfair that some of them act against the interest of the people/State while getting paid by the people's taxes.

  • @anandaprasadaraoappasani1923

    These IAS officers should be made accountable for all their crimes before sanctioning their VRS. If this is not done the IAS officers will continue to behave in high handed manner.

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani Před 17 dny +1

    To be frank sir...me meeda nammakam ledu lendi sir..kaneesam legal action theesukoledu ...me vala kadu lendi sir

  • @rite2isaisa31
    @rite2isaisa31 Před 11 dny

    మదమెక్కిన వైఛీపు ఏనుగుల్ని అంకుశంతో అరవై అడుగులు పైబడి దింపాలి. 🔥

  • @user-ik1qj9zs6p
    @user-ik1qj9zs6p Před 17 dny +1

    Jaggu bhai administration lo andaru dongale 😂😂😂

  • @jayalaxmivarikivaresatijay7279

    Babu sir dgp retired ayyadu ayanaku posting ivvandi tappu old govt.di.

  • @GKVVx
    @GKVVx Před 17 dny

    In view of the burden of backbreaking loans of about Rs.14 laks crore, availed by Jagan's government, except for the continuation of the payments of pensions to the 65 lakh and odd people, who consist of old, widows, destitutes, invalids, the differently abled, etc. who need absolute help from Government, CBN should seek an apology from others and declare' a holidy' for the distribution of other freebies, promissed to poeple by him before elections for at least 2-3 years period, so that efforts could be put to recover from the worst economic situation created by his predecessor. During this period of 2 to 3 years, by undertaking developmental works and wealth creation works, the state can be pulled back to make it stand on its own economically and then the continuation of freebies can be considered. I think this was also opined by our friend MSPS earlier.

  • @chinthakayalaparamesh4357

    Main. DGP

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 17 dny

    5years తుగ్లక్ జగన్ భజన మానేయండి 😢😢😢😢😮😮😮

  • @JayaLakshmi-bm1rh
    @JayaLakshmi-bm1rh Před 17 dny +1

    Kangaru yenduku yippude kada Anni bayatiki laagi jail ki pampistaru

  • @madhavipatnam
    @madhavipatnam Před 17 dny

    That is CBN sir 🙏👍👌

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Před 17 dny

    Jagan mama timelo 15 lakshala kotlu vachayi ani dappu kottaru. Inka pettubadulu ekkada pedatharo😂 Rojamamma emantundi 🎉

  • @venkatreddy1458
    @venkatreddy1458 Před 17 dny +1

    🙏👍

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 Před 17 dny

    Great Cbn

  • @venkateshm3451
    @venkateshm3451 Před 17 dny

    IAS ki Valve ledu in India poltics entha dourbagym

  • @charan1486
    @charan1486 Před 17 dny

    Jai cbn Jai tdp

  • @manjulavani683
    @manjulavani683 Před 17 dny

    Separate న్యాయా వ్యవస్థ
    సోషల్ మీడియా మీద చర్యలు తీసుకోవాలి

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani Před 17 dny

    VRS pettukunte inka chatta prakaram case lu undava?? Thappu chesinodini vadalakandi...already posting lu ichi neutral persons chala disapoint ayyaru teachers employees antha okasari ga disapoint ayaru...legal action theesukondi..emi chesina chattam ye sikshinchali sir

  • @ravilla.lokesh
    @ravilla.lokesh Před 17 dny

    Fire brand leader 😂
    Who takes oils from my friend's shop
    And never pays money

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 Před 17 dny +1

    ఈడు, మారుడు.

  • @valatie99
    @valatie99 Před 17 dny

    why Possani Krishna moorthy, not resign?

  • @kramarao5057
    @kramarao5057 Před 17 dny

    Ab .venktesvararao gaari.ki.posting.yivvaali....

  • @shravaniganta1592
    @shravaniganta1592 Před 17 dny

    There are No all india service.
    Recruitment by UPSC at all india level.
    After selection & allotted to a state Government, they become State officer.
    Railway, Defence, Information, such type of services are specific to its establishment.
    Every State Government have its own Business rules, knowledge of the business rules in practice is required to function.

  • @arunagiribabut6286
    @arunagiribabut6286 Před 17 dny

    జైలు లో పెట్టాలి

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh Před 17 dny

    మూర్తి గారు CBN 1995 సీఎం గా మాకు ఇంక కనపడటంలేదు..... వెయిటింగ్ చేస్తున్నాము ❤

  • @JyothiReddy007
    @JyothiReddy007 Před 17 dny

    Caption should be in reverse.. CBN ki chukkalu chuupistunna adhikaarulu.. CBN lost his old commanding capacity like in 1995. CBN told he is 1.0. but situation not like what he said. He is still struggling like his previous 2014-19 type old-age politics. At present it's not suitable for present politics. When you have Vali like enemy you need to handle him like lord ShreeRam ji did.. if Sreeram ji go directly infront of Vaali then shreeram ji may lost that battle. So deal Ycp with new age political strategy. Old age political strategy not work for jagan like criminal politicians.
    So handle Ycp strictly

  • @pavankomari3737
    @pavankomari3737 Před 17 dny

    Udyoguylaki 1st na Salary pada ledu, migilinavi anni okay.

  • @gmraja2944
    @gmraja2944 Před 17 dny

    🙏వాళ్ళకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ముందే జరిగివుంటుంది, ఆ ధైర్యంతోనే వాళ్ళు అలా చేసిఉంటారు. అవినీతి పరులైన అధికారులు అందుకే రాజీనామా చేశారు 🙏🙏🙏🙏

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn Před 17 dny

    I wonder as to how some serving IAS and IPS worked as agents of YCP Government by violating all the rules and regulations and when Government is changed, how come they face the new CM and Ministers without any shame and self respect. It seems they don’t have any ethics and morals . They should leave the service to maintain the dignity of IAS and IPS which is being deteriorated by the likes of these officers.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před 17 dny

    Monnatevarki mabbblu suseru
    Now "chendrunidi sustaru"TQ sir

  • @RamakrishanrajuPakalapat-ih9rs

    I A S. I. p. S. Vari. Gowravanni. Thaggin charu. Alanti vari valna I A S. I. P. S. Pradana postlu value. Thaginche varni. Action theesukovali

  • @srinivasreddy5340
    @srinivasreddy5340 Před 17 dny

    ఒరేయ్. పాయింట్. 5.......... మూర్తిన్😢

  • @kumarikota82
    @kumarikota82 Před 17 dny

    Job nundi vaallani dismiss chesinaa paravaaledu, endukante oh 1000years saripoyinanta sampaadinchi untaaru valluu ,anduke dheemaagaa avinteeti chesaaru

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Před 15 dny

    నిజంగా బిజెపి కొత్త కుట్ర

  • @user-fw8hs7ci9o
    @user-fw8hs7ci9o Před 17 dny

    Kodananini Ami vdilesaru

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před 17 dny +2

    ప్రెస్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉందా అసలు న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 Před 17 dny

    Votuku note case how or going crow lifting😮😮😮😮 what or you taking falth ga