Manchu Vishnu Confident Words About Kannappa Movie | Mohan Babu | Telugu Cinema Brother
Vložit
- čas přidán 13. 06. 2024
- Manchu Vishnu Confident Words About Kannappa Movie
#ManchuVishnu #Prabhas #Kannappa #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.
అదేంటో పాపం విష్ణు సినిమా ఎవ్వడూ చూడడు కానీ విష్ణు స్పీచ్ చూస్తారు
pin cheyyali e comment ni
@@poornachandervarkuri272yeah cmnt pin cheyali
commedy 😂koraku
👍
కాబోయే ప్రధానమంత్రి మంచు అన్న
Uk ka leka India ka anna ..?
@@JoeKing_777 Red light 💡 yreyara ku😢
విడు ఎక్సట్రాలు చేస్తే ఈ మూవీ కూడా దెబుది
Cheyakapoyina dobuddi. Buddi marchadam kastam.
Trailer బాగుంది,కానీ కన్నప్ప ప్రభాస్ ఐతే బాగున్ను
Correct bro
Yes bro
Adhi trailer kadhu teaser
😊😛
ఇలా అనేసావ్ ఏంటి బ్రో... కామెంట్ చూస్తే చచ్చిపోతాడు బ్రో
Snow anna money antha waste cheysthunadu.manoj is very good person.
Edi pote snw tata pani road midhaku vastadi
Performance thakkuva… confidence ekkuva😂😂
💯 correct ✅
కామెడీ piece 🤣🤣
No bro Edo scam undi
Collection's ravu Ani telisi movies thisthunaru....
Budgets ekkuva chesi chebutharu ....
Something Fishing...
Indulo scam emi ledu bro vallaki schools unnayi kada daani nunchi vachina money ni vaadutaru ante😊
సినిమా కధ ఎంత బాగున్నా - విష్ణు హీరో అంటే ఎవ్వడూ చూడడు ఎందుకంటే హీరోగా పనికిరాడు మంచు కుటుంబం ఒక డబ్బ కుటుంబం
విష్ణు సర్ చాలా సేపటి నుండి నేను ట్రై చేస్తున్నాను కామెంట్ గురించి, కానీ ఆ ఆప్షన్ వస్తలేదు వచ్చేవరకు ట్రై చేశా 👍 నేను సినీ అభిమానిని, పొలిటికల్ ఇంట్రెస్ట్ చాలా 👍 సినీ ఫీల్డ్ కు వచ్చేసరికి ఇప్పుడు మీ సినిమా కచ్చితంగా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను 👍 సినీ ఇండస్ట్రీకి ఫ్యామిలీలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నా, చిన్నప్పటినుండి సినిమా థియేటర్ కి వెళ్లే అభిమానిగా 🤷♂️👍
Ni bonda 50 cr vastayi ?
నిజమే వీడి బొంద
Atter Flap
వీడు మంచు తాత డబ్బులు మొత్తం ముంచేసి కానీ ఊరుకునేలా లేడు 😂 స్ర్కిప్ట్ కూడా వీడే చేసాడంట 😅 ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం కోసం మంచు అన్న నడుం బిగించాడు 😮
Best comment brother... Chaala navvukunna🎉❤
మంచు అన్నా..మీ నాన్న గారికి చాలా ధైర్యం అన్నా ...ఎం గుండేరా అన్న మీ నాన్న గారిది
విష్ణు కూడా మంచి నటుడే కష్టపడుతాడు but ఆలోచించకుండా కొన్ని మాటలు అనేస్తాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అంతే కానీ మంచు విష్ణు మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ, కోపం కానీ జనాలకి లేదు ఏది ఏమైనా కన్నప్ప లాంటి character మళ్ళీ తీయడం సాహసమే all the best మంచు విష్ణు అన్న 👍
అవును బ్రో
yes
Uncle is important😂😂😂
😂😂😂😂😂😂😂😂 modi uncle
😂😂😂😂😂
Nee Mohaniki Avasarama....Evadu Chustadra 2hours Nee Mohanni Theater lo 😂😂😂
Chustam eduku chudam
Thappu bro andharu kastapadarharu
Chepalemu kada anna yevreki yee roju ostadi.
Andru bagundi tfi Inka bagundali😂😅
Same feeling 😂
@@pavanyadav6826 nijame bro nenu vallu padutuna kastanni anala...Vadu Chese show Bro inka telusukovatla Mari...Monoj vunadu athanni oka mata kuda anagalama chepandi
Last lo let them know uncle antadu anukunna😂😂😂
😂😂😂
Vistnu కి ఎగస్ట్రాలు చాలా ఎక్కువ తాగిచుకుంటే బాగుంటుంది ఈ మూవ్ సన్నఫ్ ఇండియా 2
ఫ్రైడే స్టార్ మంచన్న😅😅
Mike chethi lo unte Manchu anna confidence matram vere level.😅
ఇది కన్నప్ప కాదు పెద్ద బొక్కప్ప కోటి రూపాయలు మార్కెట్ లేని నికు 100 కోట్ల సినిమా నా 😂😂
పవన్ కల్యాణ్ మూవీ ఫస్ట్ డే కలెక్ష్స్ అంతా వుండదు మీ సినిమా బడ్జెట్ అంటే 100 కోట్లు మూవీ తీస్తున్నాడు 😅😅😅😅😅
🎉🎉🎉Dialogue
100 kotlu bokka
Prabhas anna eyes thone hipe theppinchadu
❤
Brother, don’t troll. Just appreciate their talent. mohan tata, oscar vishnu and lachmi aunty with her awesome natural Telugu accent..down to earth, no self dabba family.
నువ్వు కధ రాసావా,, అయితే అయిపోయినట్టే
I am from Mumbai and I support Vishnu for his courage confidence and consistency of upholding his courage and confidence upon the movie world. Irrespective of all the trolls that he and his family is bearing since many years, he took this step … fabulous and no doubt am gonna watch his movie in theatre and as a common man this is what, I can do. Movie may work or not I don’t know, but my support for his confidence ❤
Cinema mundu oka 15 mins vidi trolls play chestey cinema hit aiddi
Ee logic thelvaka, valu loss lo unnaru bro.. 😂😂
సినిమా చూడం కానీ ట్రోల్స్ చూస్తాం 😄😄నీకేం టాలెంట్ ఉంది అన్ని సినిమా చూడాలి నవ్వుల పాలు అయ్యారు 😄🙏
Congrats brother God blesses are with you
Super guru ji, tollywoodvs bollywood, grat, machu, 2 indian actors unaru grat❤❤❤❤
Super duper hit po anna Jai kannappa movie team ki
నీదేమి లేదు కన్నప్ప మాకు తెలుసు
మోహన్ లాల్ ప్రభాస్ పేద హీరోలని పేటి
నా సినిమా అని చెప్పడం గోరం
Peddha hero adhi pedha hero kaadhu 😂😂😂😂.
Congratslesans Sir 💝👌
All the best vishnu garu good actor
We support to u anna.jai praba anna 💪💪💕❤️💕💕
One thing good happening, because of Ur movies many people getting work/job.... nothing more than that good
Vishnu, ఎప్పుడు అతి మింగాలి అనేది వదిలేశావు అంటే భాగుపడుతావు... నీ సినిమాలు సగం నీ ఓవర్ యాక్టింగ్ వలనే చూడట్లేదు అధి గమనించు... All the best
😅😅😅
Prabhas looks thapa motham dola 😂😂😂😂😂😂
❤
Papam bro
Adi kuda bahubali deleted scene anta
All the best🎉🎉🎉🎉🎉
కెమెరా మెన్ 😢
డైరెక్టర్ 😢
విజువల్స్ 😢
శివ భక్తుడు కన్నప్ప స్టోరీ ఈ జనరేషన్లో రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అన్నమయ్య శ్రీరామదాసు సినిమా లాగా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను విష్ణు సార్ ప్రభాస్ సార్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సార్ మిగతా నటులు అందరికీ ఆల్ ద బెస్ట్❤
Vishnu manchu garu chala goppa vyakthi enni cinemalu poina ayana pani ayana cheskuntu pothune untadu.........i love mohan babu sir.......Papam prabhas anna .........jai manchu family............mohan lal garu akshay kumar garu enduku oppunkunnaro......Bhakta kannappa old movie oka epic ......i hope this movie doesn't end up like Om raut ramayana.............i love his confidence ...vishnu anna ki unna confidence lo sagam unna manaku vere level
Vishnu garu okkadu chalu telugu film industry ni kaapadi andarini bichagallanunchi Billinioneer ga marcha daniki.... Prabha RC, AA, PSPK, Jntr inka chalamandiki eeyana gari acting inspiration... Entativallaina eeyana tarawata ney intakanna akkuva cheptey bagundani naa abhiprayam ❤
Life long.... EMI.. కట్టుకోవచ్చు... 👍
హీరో లకే 100 కోట్లు దాటినట్లు వుంటుంది.
Ferformance thakkuva.. confidence ekkuva😂
సొల్లు ఎక్కువ,యాక్టింగ్ తక్కువ
From srikalahasti all the best bro om namo srikalahasteswaraya namah
Ending starting loney telisipothe Cinema Hall lo yevadu untadu raa pukaa😂😂😂😂
Ma boss Prabhas one and only
Prabhas Prabhas prabhas Prabhas Only for we r waiting this movie ❤❤❤❤❤
All the best sir, waiting for movie
Baboi 2.30 gantalu sava minguthadu anta bayya edu 😅😂
చిన్న మనకెందుకు చిన్న అంత పెద్ద డైలాగులు మనం ఎంత మన బ్రతుకులు ఎంత చిన్న మనం హీరోస్ కాదు చిన్న మనం విల్లన్స్ గుర్తుపెట్టుకో చిన్న మనం ఆస్కార్ విన్నర్స్
డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా ఈ సినిమాని కొంటారా అని నా డౌట్
Nenu pspk fan kani prabhas anna kosam e cinema chustsa from karnakata pspk fan
Vishnu bro meru chala great bt me journey lo one of the best mve avuthadi evaru m troll chesina evi meku m kavvu bt this mve evarru expert chenthaga baguntadi troll antara CZcams channel lo commen bt this is the big Blockbuster mve after all RRR chusaru andulo m undadhu bt this is the new story waiting Vishnu bro I'm fist comment in my lf ....🎉
Prabhas kosam vastaarani
Then house full avutaayani
బాగా పగడ్బందిగా ప్లాన్ చేసావ్ మైక్
Nenu cheputhunna gaa shivaya assisulu tho annavu gaa pakka ee movie going to blockbuster bro becoz Vishnu anna meedha nammakam kaadhu shivaya meedha nammakam maaki ❤❤❤❤❤❤❤❤
Anna nku ayithe frang chepputhunna nku edho movie chusinna a feeling vochinndhi triler lo but all the best movie chusinaka
ఐతే ఎండింగ్ మాకు తెలుసుగా ఇక సినిమా చూడము 😂😂😂😂😂
All the best vishnu garu
హిట్.....
It’s our Friday , trollers day 😂😂😂
Like to see this movie on OTT.
నాశనం రా సర్వ నాశనం చేస్తున్నారు రా మంచి మూవీ నీ...స్నో ఫ్యామిలీ కి దండం రా ...మళ్ళా మీరు మూవీ జోలికి రాకండి రా
మీరు, మీ నాన్న ఈ స్క్రిప్ట్ క్తిష్ణంరాజు ఇచ్చారని అన్నారు.ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నువ్వే రాశానని అన్నారు..మీరు మూర్ఖులని అనుకుంటున్నారా లేదా మీరు ఏమి ప్రయత్నిస్తున్నారు?
2000 crors pakka❤
వాళ్ళు అడిగే దానికి నువు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా!!?
ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అందరూ సినిమాకి వెళ్తారు
ప్రభాస్ సీన్స్ అవ్వగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు 😅
😂😂😂😂😂
Budget leka baari budget clarity 😅
Nice from pavan Kalyan fans 🎉🎉all the best
సర్లే గాని ఇంతకీ ఈ సినిమా హీరో ఎవరో చెప్పలేదు😂😂😂😜
Nuvve😂😂😂😂
Enti bro antha mata annavu 😅
@@streetkiller3140 🤣😜
Kannappa e option tiskunavu ante chala pedda dare ane chappali😂😂😂
All the best
మంచు హీరోస్ కీ ఫాన్స్ ఉండరు
ఈ ప్రభాస్ గారు ఉన్నారా అని మాత్రమే చూస్తారు నిన్ను మాత్రం ఎవడూ చూడడు
Over confidence kill your happiness
అది అవ్వదమ్మ 😍
All the best for global star NTR Anna fans
Jai Prabhas Raju garu🎉🎉
3:34 Ee cinema koodaa flop ayyindentraa???....Chaalaa cinemaalu chesthaam gaaa🤣😂🤣
Teaser ye chusedaniki😢 chala kashta paddanu , gopal Krishna garu, miku yenti sir antha baadha,
History na , asala side yenti, chittoor lo thiragaru baktha kannappa garu, ayeina boya vadu, jeevanani champpi, thinnevadu , Inka life lo vere thinking Leni vadu , atlantidhi oka param Shiva bakthudila yelaga marthadu Ani chepina movie,Mr. Krishnam raju garu, miru yemi chupisthunaru ,😢
ప్రభాస్ కన్నప్ప,
లార్డ్ శివ మెగాస్టార్ చిరంజీవి ఐతే బాక్సాఫీస్ బదలైయేది
Eellento eella vidhanalento…straight ga a response ivvaru..
Darling prabhas
ఈ సినిమా తర్వాత.
కన్నాలు వెస్కొని బతకాల్సిందే. నువ్వు నీ మొహం.
నీ. మొహం. ఎప్పుడైనా అద్దం లో.
చూసుకున్నావా 🤔🤔🤔
2లొకేషన్స్
1 ఫైట్
అలా ఎలారా?? ఏం చేస్తారో ఏమో 😮. ప్రతి ఏడ్డి బాబులోన్ని నమ్ముతాడు ప్రభాస్🤦
Papamprabhash
Yes.Paapam Prabhas.
Switzerland lo kannapa...em.picchi puvvu ra nuvvu...😂😂😂
ఎలాగోలా చూడండ్రయ్యా లేకుంటే కాలేజీఫీజులమీద పడ్తారూ😮😮
పెట్టిన డబ్బు తిరిగి వస్తే చాలు 😂
@5.11 his smile 👌
శివుడు బ్లెస్సింగ్ తోటే సినిమా తీస్తున్నావ్ అన్నావు కాబట్టి శివుడిగా చిరంజీవిని తీసుకుంటే బాగుండేది మంజునాథ లో శివుడు చాలా బాగున్నాడు
All the best vishnu.
❤ sucess avaali ani korutuntunaa
Sivayyyaaaaa
All the best Vishnu
Nice
Ee film big hit avthumdi 100%
నా ❤డా
Shivayyaaà 😮😮😮jagan mavayaaaaaa
అంత మంచి స్టోరీ టీజర్ చూస్తుంటే అసలు అది ఇది కార్టూన్స్ బొమ్మల్లో కనబడుతున్నారు విష్ణు గారు మీకు సినిమాలు సెట్ కావాలి బంద్ చేసుకుంటే మంచిది
రుద్రమదేవి
గౌతమీబుద్ధ శాతకర్ణ
ఆది పురుష్
సినిమా కంటే బాగానే ఉంటుంది బాధపడకు
Tv serial lo teaser la vundi cinema ki velli chusevallaki 🥥