బాచిలర్ భద్రన్న..| Bachelor Bhadranna..| Comedy Shortfilm | Sadanna |

Sdílet
Vložit
  • čas přidán 9. 02. 2024
  • బాచిలర్ భద్రన్న..| Bachelor Bhadranna..| Comedy Shortfilm | Sadanna |
    Cast : RS Nanda, Kasturi Prasad, Kavitha, Rajitha, Ramesh Payyavula, Graphic Srinu.....
    Camera : Ranjith Saini
    Editing : R.Srinath
    Dubbing : GM Studio
    Story-Dialogues-Screenplay-Direction : RS Nanda
    Follow us on :
    Mr Sadanna : / @sadannavlogs618
    Instagram : / sadanna_comedy_official
    Facebook : / sadanna.radandi
    Twitter : / sadannacomedy
    sadanna comedy
    sadanna videos
    rsnanda comedy
    sadanna jokes
    sadanna latest comedy
    rs nanda
    sadanna comedy latest
    Sadanna
    telugu comedy
    telangana comedy
    village comedy
    #sadanna
    #sadannacomedyvideos
    #rsnanda
    #rsnandacomedy
    #rsnandalatest
    #sadannalatest
    #sadannavideos
    #Sadanna
    #sadannacomedyshorts
    #sadannacomedy
    #villagecomedy
    #comedy
    #telugucomedy
  • Zábava

Komentáře • 429

  • @sadannacomedy
    @sadannacomedy  Před 5 měsíci +369

    అందరికీ శనార్తి..🙏🏻🙏🏻😃

    • @t.srinusrinu4157
      @t.srinusrinu4157 Před 5 měsíci +8

      అన్నా నువ్వు అంటే ఎంత ఇష్టం ఉన్నా అది మాటల్లో చెప్పలేం అన్న నువ్వంటే ఒక మాటల్లో చెప్పాలంటే ఒక పిచ్చి సదన్న ఒక ఆణిముత్యం అన్న థాంక్యూ సో మచ్ అన్న

    • @rajuc1973
      @rajuc1973 Před 5 měsíci +2

      Anna meru wife and husband... Story s cheyandi.... Baguntay

    • @user-hd1yc3dn9d
      @user-hd1yc3dn9d Před 5 měsíci +5

      శనర్తి సదన్న పెద్దపల్లి నుండి

    • @user-ct9ju4dt5x
      @user-ct9ju4dt5x Před 5 měsíci +1

      Anna one month ki oka video chey anna deepam unnapude sampadinchali anna

    • @SHEKARWHEELS
      @SHEKARWHEELS Před 5 měsíci +2

      శనర్తి సదన్న ఇబ్రహీంపట్నం 😂😂😂

  • @rajuc1973
    @rajuc1973 Před 5 měsíci +153

    టైం పాస్ అవ్వక ఏం చూద్దామా అని చూస్తున్నా మీ నోటిఫికేషన్స్ వచ్చింది సో హ్యాపీ సదన్న

  • @chandrashekarshekar3967
    @chandrashekarshekar3967 Před 5 měsíci +86

    బ్రహ్మనంద తరువాత నాకు నచ్చిన కామిడి హీరో మీరే అన్నగారు

  • @katurisreeramulu4164
    @katurisreeramulu4164 Před 5 měsíci +21

    నందా గారి వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నవి ధన్య వాదాలు.🎉❤❤

  • @rajashekar1583
    @rajashekar1583 Před 5 měsíci +24

    చాలా సున్నితమైన హాస్యం సూపర్ సదన్న

  • @NaniMca-cf4ty
    @NaniMca-cf4ty Před 5 měsíci +12

    ఎన్ని సమస్యలు నా జీవితం లో ఉన్న మా సధన్న గారిని చూడగానే ఏదో తెలియని సంతోషం ఓస్తుంది ❤

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 Před 5 měsíci +7

    సాధన వీడియో సూపర్ నెక్స్ట్👌🏻👌🏻👌🏻👌🏻💓💓❤️❤️22

  • @emirates2303
    @emirates2303 Před 5 měsíci +17

    ఈ short film లో 2,3 కొత్త పదాలు నేర్చుకున్న very nice 🙂

  • @nizammohd661
    @nizammohd661 Před 5 měsíci +6

    మంచి కామెడీ చిత్రం తిసావ్ సదన్నా❤

  • @mandabhaskar6107
    @mandabhaskar6107 Před 5 měsíci +13

    బ్యాచ్ లార్ భద్రన్న బాగుంది అన్న గారు

  • @g.sureshyadav1829
    @g.sureshyadav1829 Před 5 měsíci +5

    కొంచెం కొత్తగా ఆలోచన చేయరదే సదన్న నీ కామెడీ టైమింగ్ మిస్ avthunnam

  • @kanaparthihanuman8366
    @kanaparthihanuman8366 Před 5 měsíci +6

    గుంజుకచిన గుమ్మడికాయ లెక్క కొత్త సూపర్ డైలాగ్😮😏😀😂🤣🤣

  • @balrajukotamraju-gg2vn
    @balrajukotamraju-gg2vn Před 5 měsíci +4

    అన్నా వీడియోలు తొందరగా తియ్యి నీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తా అన్నం ఎన్ని సినిమాలు చూసినా మనస్ఫూర్తిగా నవ్వుకో లేక పోతున్నాం పైసలు దండుగా పని దండగ మీ వీడియోలు వచ్చినాక ఇంట్లోనే టీవీల youtube లో చూసుకుంటూ హాయిగా నవ్వుకుంటున్నారు❤❤❤❤❤

  • @sharathsharma8027
    @sharathsharma8027 Před 5 měsíci +7

    మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తది నాకు ❤❤ సదన్న 🎉

  • @babuvoruganti6347
    @babuvoruganti6347 Před 5 měsíci +14

    Entry కామెడీ తో కడుపుబ్బ నవ్వించారు సదన్న🤣💐🙏

  • @SHEKARWHEELS
    @SHEKARWHEELS Před 5 měsíci +9

    రాయ్ దేవుడు భలే ఉన్నాడు సదన్న 😂😂😂

  • @harishpandhiripandhiri661
    @harishpandhiripandhiri661 Před 5 měsíci +19

    సదన్న మన తెలంగాణ ప్రజలకు దొరికిన ఒక డైమండ్.. 🥰

  • @satyapriya9493
    @satyapriya9493 Před 5 měsíci +4

    😅😅 చాలాచాలా బాగుందండీ చక్కని అభినయం అభినందనలు
    మంటివీడియో అందించినందుకు ధన్యవాదాలు నమస్తే🙏

  • @odaiahreddy3887
    @odaiahreddy3887 Před 5 měsíci +5

    సదన్న నీకు కూడా సేణార్తి 👌👌👌👌👌👍👍👍

  • @Kavitharenukaatoztheluguchanee
    @Kavitharenukaatoztheluguchanee Před 5 měsíci +8

    మి వీడియో సూపర్ సార్ ఆ అమ్మాయి నిజంగ ముద్ద బంతి లెక్క ఉంది మి పక్కన సార్❤❤

  • @prashantvarkola9362
    @prashantvarkola9362 Před 5 měsíci +2

    Green saree amai acting bagundhi Anna

  • @rajukamsani1436
    @rajukamsani1436 Před 5 měsíci +2

    సూపర్ సదన్న రజిత యాక్టింగ్ సూపర్ 👌👌

  • @pinkcreations3970
    @pinkcreations3970 Před 5 měsíci +4

    Sadanna tho ramesh bava super acting chesillu

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 Před 2 měsíci +1

    super video Anna 😊👌👌👌👌👌👌

  • @HarryPotter-hf7so
    @HarryPotter-hf7so Před 5 měsíci +2

    Best TG Actor anna nuvvu.

  • @annamnarendra9714
    @annamnarendra9714 Před 5 měsíci +2

    Superrrr

  • @srinivasgaddam6328
    @srinivasgaddam6328 Před 5 měsíci +2

    సూపర్ అన్నగారు 👌🏻👌🏻👌🏻

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Před 5 měsíci +2

    సదన్న ఎంట్రీ సూపర్ 🎉.

  • @mahikailasakoti2019
    @mahikailasakoti2019 Před 5 měsíci +2

    Prasad Anna nuvvu spr anna mi comedy kirrak😂

  • @Kavitharenukaatoztheluguchanee
    @Kavitharenukaatoztheluguchanee Před 5 měsíci +1

    ఆ అమ్మాయి నీకు బాగా సెట్ అయ్యింది మి ఇద్దరి జోడీ సూపర్ గా ఉంది సార్ ❤❤❤❤

  • @shivaanumasa3652
    @shivaanumasa3652 Před 5 měsíci +1

    Super saddamna me video s chala baguntai palleturi muchatlu laga chala bhaguntai super

  • @youthchaicetechintelugu5966
    @youthchaicetechintelugu5966 Před 5 měsíci +1

    సమాజ సంక్షేమ సమావేశాలు 😂😂😂

  • @shaiksattarsattar4254
    @shaiksattarsattar4254 Před 5 měsíci +1

    Super bhaiya

  • @vijaykumarchiruvolu6408
    @vijaykumarchiruvolu6408 Před 5 měsíci +1

    Chala Bagundi. Supar. All did well.😢🎉🎉🎉🎉

  • @sagarraj171
    @sagarraj171 Před 5 měsíci +1

    సూపర్ 👌👌

  • @saishiva6091
    @saishiva6091 Před 5 měsíci +2

    Sadanna you are one of the natural actor . Keeping doing the videos fast and keep rocking

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 Před 5 měsíci +1

    Absence joke JAI 🎉

  • @SadireMahesh
    @SadireMahesh Před 5 měsíci +2

    Super sadhana😂😂😂😂

  • @ashupatel8167
    @ashupatel8167 Před 5 měsíci +2

    Anna Chala time teskuntunaru videos ravadanki mis avutunam Anna ur comedy

  • @HariHari-rs5nl
    @HariHari-rs5nl Před 5 měsíci +1

    First entry green saree girl supr acting simply suprb..

  • @rajugadda734
    @rajugadda734 Před 5 měsíci +2

    అన్న మీ వీడియో చూడక చాలా రోజులు అవుతుంది

  • @MaheshMahesh-xh1xw
    @MaheshMahesh-xh1xw Před měsícem

    Rayi Devudu 👌

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 Před 5 měsíci +1

    శభాష్ సందన్నా

  • @user-ik7pz7ph2v
    @user-ik7pz7ph2v Před 5 měsíci +2

    బాగుంది సదన్న వీడియో

  • @gudurubhaskar4584
    @gudurubhaskar4584 Před 5 měsíci +2

    Vunnavaaleda sadanna thanks

  • @bobbilinag905
    @bobbilinag905 Před 5 měsíci +1

    "జనానందమే సదానందం"సదన్నా మా ఇంటిల్లిపాదీ నీ వీడియో లు చూస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉంటాము..ఈ వీడియో పర్వాలేదు కానీ నీ మార్క్ కామెడీ కాదు సదన్నా...

  • @mudigerajkumar3527
    @mudigerajkumar3527 Před 2 dny

    Super exlent comedy❤

  • @Srinuvas.p
    @Srinuvas.p Před 5 měsíci +1

    Chala bagundhi Anna😂

  • @khansaba1867
    @khansaba1867 Před 5 měsíci

    😂sadanna comdy👌🤣😂😂

  • @shankarmalkolla8689
    @shankarmalkolla8689 Před 5 měsíci

    Sadanna super Anna 👌

  • @rajeshacterbanjaraofficial5215

    చాలా మంచి కథ కాన్సెప్ట్ చాలా బాగుంది సదన్న కామెడీ చాలా అద్భుతంగా ఉంది కొత్తదనంతో ముందుకు వచ్చా చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ గాని చాలా ఆర్ఆర్ చాలా బాగుంది చాలా బాగుంది నవ్వి నవ్వి చచ్చిపోయాను కామెడీ తోని ఎంటర్టైనింగ్ తోని ఆదరించారు సదన్న కామెడీ అదిరిపోయింది బాబూ 😂😂❤❤❤

  • @kothalapallyvigneshchary5658

    Haa haa ame odi raa elu old is gold ra epudu superb duper

  • @user-wf6vj7fm9u
    @user-wf6vj7fm9u Před 5 měsíci +1

    Super Bhai ❤❤❤

  • @parlapellianji2335
    @parlapellianji2335 Před 5 měsíci +1

    వీడియోలు లేటు అవుతున్నాయి అన్న

  • @venkatswamy2400
    @venkatswamy2400 Před 5 měsíci +1

    HAPPY SADANNA REAL COMEDY TELANGANA HERO 🎉🎉🎉🎉🎉🎉❤😂

  • @ramyarudhroju6816
    @ramyarudhroju6816 Před 5 měsíci +1

    Video super 😀😀😀😀

  • @KandulaMahesh-ey5gx
    @KandulaMahesh-ey5gx Před 5 měsíci +2

    సూపర్

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation Před 5 měsíci +9

    సదన్న కామెడీ👌బ్యాక్ రౌండ్ మ్యూజిక్ హైలెట్.మెలోడీ, ఫోక్. సూపర్.
    సదన్న ప్రతి వీడియోస్ కి.

  • @vinodkumar-th4li
    @vinodkumar-th4li Před 5 měsíci

    అన్నా నీ వీడియో చాలా చాలా బాగుంటాయి దానిలో నీ నటన చాలా చాలా సూపర్ సూపర్ సూపర్

  • @ravibongurala4558
    @ravibongurala4558 Před 5 měsíci +1

    బాగుంది సది అన్న🎉

  • @Gogulakonda_Goutham
    @Gogulakonda_Goutham Před 5 měsíci +1

    Super Ramesh Anna👌

  • @dorababubaddi2191
    @dorababubaddi2191 Před 4 měsíci

    Super acting sadanna , iam very happy, super comedy,script , thank you anna ❤

  • @sivapriyaTeluguchannel
    @sivapriyaTeluguchannel Před 5 měsíci +1

    Mee Videos Anni Super ❤️ Daily Chusthanu Nenu 👌

  • @srikanthmudusu9363
    @srikanthmudusu9363 Před 5 měsíci

    Sadanna comady super 😂😂😂😂

  • @akkyemnandagopalyadav8276
    @akkyemnandagopalyadav8276 Před 3 měsíci

    Super bro and excellent

  • @user-kl9uu6oe1p
    @user-kl9uu6oe1p Před 5 měsíci

    👌👌సూపర్

  • @kumarswapna5641
    @kumarswapna5641 Před 5 měsíci

    Supar sadhana🎉

  • @sathishvelpula6577
    @sathishvelpula6577 Před 5 měsíci +1

    Super

  • @shivanand4994
    @shivanand4994 Před 5 měsíci +1

    Superb 😅😅

  • @balumohan8466
    @balumohan8466 Před 2 měsíci +1

    😂😂😂😂

  • @MaheshYadav-iu2wu
    @MaheshYadav-iu2wu Před 4 měsíci

    గుంజుకచ్చిన గుమ్మడికాయ😂 సూపర్ డైలాగ్స్

  • @durgaprasadkdurgaprasad7892
    @durgaprasadkdurgaprasad7892 Před 5 měsíci

    👌👌👌

  • @NAVABMOHMAADNAVAB
    @NAVABMOHMAADNAVAB Před 3 měsíci

    Superb 😊😊😊😊😊

  • @sriniwash1806
    @sriniwash1806 Před 5 měsíci

    anna supar anna nuvu ante naku adhe anna 🌹🌹🌹🌹🌹 😂😂😂😂😂😂😂😂

  • @luckylehaksh3727
    @luckylehaksh3727 Před 5 měsíci

    Super...

  • @mallareddygudi9493
    @mallareddygudi9493 Před 5 měsíci

    Anna superb

  • @domalaashok4854
    @domalaashok4854 Před 5 měsíci

    సదన్నా నీ కామెడీ చాలా బాగుంది సూపర్ అన్నా నువ్వు ఇంకా మంచి కామెడీ ఫిలిమ్స్ చేయాలి అన్నా

  • @life_of_fayaz
    @life_of_fayaz Před 5 měsíci +1

    Rajitha nice performance

  • @rameshmaddikunta5439
    @rameshmaddikunta5439 Před 4 měsíci

    ని పక్కన అమ్మాయి ఛాలా బాగ నటిం chindi ని జంగ ని పక్కన ముద్ద banthi లాగ ఉంది అమెకు mi chaneello ఇలాగే avakashalu ఇవ్వలని కోరుకుంటున్నాము సార్ ఆమె tho ఇలాంటి విడియోస్ cheyalani కోరు కుంటుం న్నా ము సార్ మీరు ఇద్దరు ముద్దు gunnaru❤❤❤❤

  • @user-mg9ve6xc9k
    @user-mg9ve6xc9k Před 5 měsíci

    Super sadhanna Telangana hiro sadhanna dyaman mahesh

  • @adiyogiparameswarayoga3627
    @adiyogiparameswarayoga3627 Před 5 měsíci +1

    చివరికి ధ్యానం బాగా కుదిరిందా 🥰

  • @nagellymaheshnagellymahesh6469

    వీడియో బాగుంది కామెడీ సూపర్ 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @MRMAHIRAM-zb1wj
    @MRMAHIRAM-zb1wj Před 5 měsíci

    సూపర్ అన్న 🎉🎉🎉🎉

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 Před 5 měsíci +1

    Super comedy

  • @msrisailam7932
    @msrisailam7932 Před 5 měsíci

    Super anna nuvu

  • @user-bn6co6bn8g
    @user-bn6co6bn8g Před 5 měsíci +1

    Super Anna comedy video

  • @vinodkumar-th4li
    @vinodkumar-th4li Před 5 měsíci

    లేటెస్ట్ గా సినిమాలో వచ్చావు కదా ఆ సినిమా నీకోసం రెండుసార్లు చూసాను చాలా చాలా బాగా యాక్ట్ చేసావ్ చాలా బాగా యాక్ట్

  • @rajubandarirb
    @rajubandarirb Před 5 měsíci +1

    Sadanna videos regular ga cheyandi mi videos super ga untaye

  • @venkatswamy2400
    @venkatswamy2400 Před 3 měsíci

    SADANNA MY FAVORITE GDK 🎉🎉🎉🎉🎉

  • @vegetablesshopkothapalli4462

    Super 👌 sadhanna

  • @sagarreddy6310
    @sagarreddy6310 Před 5 měsíci

    Super sadanna

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 Před 5 měsíci

    Superb.

  • @Goodlifevilegs
    @Goodlifevilegs Před 5 měsíci +1

    సూపర్ అన్న సదన్న❤❤

  • @narasimhaswami1000
    @narasimhaswami1000 Před 3 měsíci

    Nice bro..😂😂😂

  • @navabharattimestelanganane4470
    @navabharattimestelanganane4470 Před 3 měsíci +1

    శనార్థి అన్న

  • @SampathMothe
    @SampathMothe Před 3 měsíci

    Super 👌👌👌

  • @rameshbottu9861
    @rameshbottu9861 Před 5 měsíci

    Super super super super super super super super super super super super super super super super super super super super

  • @user-ct9ju4dt5x
    @user-ct9ju4dt5x Před 5 měsíci +1

    Rayi devudu concept bagundi

  • @challaanilreddy4848
    @challaanilreddy4848 Před 5 měsíci

    బాగుంది

  • @malliberasatv
    @malliberasatv Před 3 měsíci

    మాది AP సదానందం గారూ మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి మీ ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తుంటాను బ్రదర్