తిరుమల కన్నా పెద్ద గుడి అందుకే కట్టిస్తున్నా.. | 93 Year old Hari Mukundha Decided to Build Temple

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2023
  • తిరుమల కన్నా పెద్ద గుడి అందుకే కట్టిస్తున్నా.. | 93 Year old Hari Mukundha Decided to Build Temple Larger Than Tirumala | SumanTV Exclusive
    #sumantvexclusive #latestnews #teluguinterviews #exclusiveinterview #tirumala #tirupathi #tirumalatirupathi
    SumanTV Exclusive is an official CZcams Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Exclusive
    SumanTV Exclusive is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya.
    For Advertisements or Collaborations do reach us at brands@sumantv.com
  • Jak na to + styl

Komentáře • 1,4K

  • @pinkshow6565
    @pinkshow6565 Před rokem +509

    ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @seetayyafoundation-sompeta
    @seetayyafoundation-sompeta Před rokem +194

    మాతృమూర్తి సంకల్పానికి శత కోటి వందనాలు.. గుడి నిర్మాణం గురించి తెలియపరిచిన SUMAN TV వారికి అభినందనలు 💐

  • @sarunarao936
    @sarunarao936 Před rokem +247

    ముందుగా వెంకటేశ్వర స్వామి కన్నా 110 సంవత్సరాలు వున్న మీ అమ్మగారికి శత కోటి వందనాలు. ఓం నమో వేంకటేశాయ. 🙏🙏🙏

    • @chalapathimuttuluru540
      @chalapathimuttuluru540 Před rokem +2

      Kskis😅 .😮

    • @mamidihf.thulasidasbview2308
      @mamidihf.thulasidasbview2308 Před rokem +2

      Wow great

    • @amareswarym7957
      @amareswarym7957 Před rokem +1

      🎉❤😊

    • @umashankarkelli2835
      @umashankarkelli2835 Před rokem +2

      ముందుగా వెంకటేశ్వర స్వామి కన్నా 110 సంవత్సరాలు ఉన్న మీ అమ్మ గారికి శతకోటి వందనాలు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @umashankarkelli2835
      @umashankarkelli2835 Před rokem +2

      పలాస కాశీబుగ్గ లో ఈ గుడి ఎక్కడ ఉందో కొద్దిగా చెప్పగలరా

  • @rameshkommuru2642
    @rameshkommuru2642 Před rokem +19

    దేవుడు పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాన్ని కట్టిస్తున్న ఆ మాతృమూర్తి కి సత కోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @user-rq6in9cf1j
    @user-rq6in9cf1j Před rokem +134

    ఆమహా తల్లి కి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరు కుంటూ🎉🎉🎉🎉

  • @polisettisubbarao-guruswam9032

    🙏🙏🙏 అతల్లికి పాదాభివందనం
    గోవిందా గోవింద అతల్లిని అనుగ్రహించు గోవిందా

  • @akkunaidu4423
    @akkunaidu4423 Před rokem +95

    గురు పౌర్ణమి రోజు మంచి వీడియో చూపించిన సుమన్ టీవీకి నా శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sujathajonnada2928
    @sujathajonnada2928 Před rokem +62

    అమ్మ గారికి అభినందనలు చాలా బాగా గుడి కట్టారు అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు

  • @harimoksha1422
    @harimoksha1422 Před rokem +87

    నిజంగా అద్భుతం సంకల్ప బలం నిరూపించుకోవడానికి ఇది నిదర్శనం .....ఆ మహా తల్లికి వందనాలు

  • @rathnakumaar3197
    @rathnakumaar3197 Před rokem +142

    గుడి కట్టిస్తున్న ఆ మహానుభావురాలు , ఆ మాహాతల్లి, అమృతమూర్తి విష్ణు ప్రియా పాండ్య అమ్మ గారికి వారి కుమారుడు హనుమకుంద పాండ్య గారికి వందనాలు. వారిద్దికీ సమస్త దేవతామూర్తులు అండగా ఉంటూ వారు చేపట్టిన ఈ అద్భుతమైన సంపల్పాన్ని పూర్తి చేయించి భవిష్యత్తులో అన్నీ సక్రమంగా సజావుగా జరిపించమని సమస్త దేవతామూర్తులను కోరుతున్నాను.

    • @bhadarinarayanarajupakalap4543
      @bhadarinarayanarajupakalap4543 Před rokem

      🕉🔯🙏👏👋👋👋👋🙏🔯🕉 Thalligaaru ki, koduku gaaru ki PaadaabiVandanaalu🙏👏👋👋🙏

    • @kasturikrishnarao4849
      @kasturikrishnarao4849 Před rokem

      VISHŇUPRYÎYA PÃNDYÃ AMMA GÃRÎKÎ, MARÎYU KUTUMBAMUNAKU ANÈKÃNÈKA VANĎANAMULU.
      SVÃMÎVÃRÎ KÓVELA PÜRŤÎ AYYÃKA, MOĎATÎ ŘÓJU ĎARŠANAU NUNDÎ KÜDÃ BHAKŤULAKU SVÃMÎVÃRÎ PÃĎMULANU ÃÄŠRAYÎNCHHÎ ĎARŠANAMU CHÈSUKONUTAKU
      AVAKÊAMU VUNDUNATLUGà YÈRPÃTLU CHÈYAGALARU ANÎ MANAVÎ CHÈSŤÜ , VÈDUKUNTUNNÃNU! 🕉⚘️🙏🌹❗️
      YÎĎÎYÈ SVÃMÎVÃRU SELAVÎCHHÎNA VΊHAYAMU KÜDÃ! ANĎARÜ PÃĎAMULANÊRĂYÎNCHUMANÎ CHÈPPÈĎARU ( KÃNÏ ) AVAKÊAMU MÃŤRAMU KALPÎNCHUTA LÈKŮNNAĎÎ
      [FROM: KRUSSHNAARAW] ##
      KRΊHŇA RÃMÃNUJÃCHÃRYA
      +919949212193
      GRANDSON OF PREVIOUS PEĎĎÃPURAMU PÊËTHÃĎËŠULU// SRÏ-SRÏ-SRÏ
      NAMBÈRUMÃŁŁA NÃRÃYAŇA JÏYAR...

    • @kasturikrishnarao4849
      @kasturikrishnarao4849 Před rokem

      SARVÈJANÃH SUKHÎNÓBHAVANŤŲ!🙏🕉⚘️🕉

    • @subbaraopuvvadi1924
      @subbaraopuvvadi1924 Před rokem

      NAMO NAMO NAMAHA

    • @ravularekha8015
      @ravularekha8015 Před 2 měsíci

      Chala gret

  • @abhiramking4448
    @abhiramking4448 Před rokem +34

    తిరుపతి లాగే ఇక్కడ గుడి కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది భక్తులు ఇక్కడికి కూడా వస్తారు**గుడి కట్టిస్తున్న అమ్మ అని చూపించిటెచాలా బాగుండు*ఓం నమో నారాయణాయ నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా 🌺🙏

  • @kummarasreeramulu7682
    @kummarasreeramulu7682 Před rokem +24

    అవ్వకి తాత కి నా యొక్క హృదయ పూర్వక పాదాభివందనం👃👃🌹🌹🌹🌹🌹

  • @Psivaramaprasad8385
    @Psivaramaprasad8385 Před rokem +162

    గుడి చాలా బాగుంది ఈ సమాజం లో సంపాదన చందాలు ఇచ్చి పేరులు రాపించు కునే రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉంటం కలియుగం లో దర్శించుకోవటo ఆ అమ్మవారికి పాదాభివందనములు

  • @parameswaramyerrala3848
    @parameswaramyerrala3848 Před rokem +190

    🙏🏻 ఆ మహా తల్లీ కీ శతకోటి వందనాలు వారి కుటుంబానికి ఏడు కొండల వారి ఆసిస్సులు ఉండాలని కోరుచున్నాము.

    • @nagamanipeethala5498
      @nagamanipeethala5498 Před rokem +4

      ఆలయం నిర్మిస్తున్న ఆ తల్లికి శతకోటివందనాలు ఆతల్లిని కూడా మాకు దర్శింపచేస్తే బాగుండేది🙏🏻

    • @akulapadmalatha7178
      @akulapadmalatha7178 Před rokem

      Jaya sreeman Narayana 🙏 Amma garini chupisthy bagundunu

  • @balagovinda8752
    @balagovinda8752 Před rokem +27

    నిజంగా భగవంతుడు ఎలా ఉంటారో తెలియదు కాని ఈ మహా తల్లి గారి ఫోటో ఒకసారి చూపించండి మేడం ఆమె పదాలకి పాదాభివందనం చేయాలి 🙏🏼🙏🏼🙏🏼

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 Před rokem +16

    ఇది కదా నిజమైన భక్తి అంటే,
    ఎక్కడ కూడా డబ్బు మాటే రాలేదు.
    గుడి కట్టడానికి ఎంత ఖర్చయింది అంటే దేవుడికి ఖర్చుపెట్టే దానికి లెక్క ఏముంది మేము ఎప్పుడూ లెక్క వెయ్యలేదు అంటున్నారు ఆ మహానుభావుడు దర్శనానికికే కానీ కళ్యాణం జరిపించుకున్న అన్ని ఫ్రీగానే చేసుకోవచ్చు 🙏🙏🙏🙏🙏

  • @clnmurthy3762
    @clnmurthy3762 Před rokem +133

    ఆ మహాతల్లికి ఆ గోవిందులవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థనచేస్తూ.......!

  • @chandramohan8023
    @chandramohan8023 Před rokem +145

    సంకల్పం కొంతమందికి ఉంటుంది కానీ, సంకల్ప బలం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో విష్ణు ప్రియా పాండ్య అమ్మ గారు స్థానం ప్రప్రధమం 🙏🙏🙏🙏🙏🙏

    • @sangarajuramachandraraju4053
      @sangarajuramachandraraju4053 Před rokem +1

      As great person in india

    • @sasikalatirukkovaluri5604
      @sasikalatirukkovaluri5604 Před rokem +1

      Aame adrushtam aa BHAGAVANTUDI Daya aame mida kuripimchadu

    • @duttalanarasimhareddy5473
      @duttalanarasimhareddy5473 Před rokem +1

      అమ్మగారి పాదాలకు నమస్కారాలు గ్రేట్ పెర్సన్ ఆకుటుంభానికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము దేవుడు ఆమె యందువున్నాడు.ఆ దేవుడే ఆమె చేత చేయిస్తున్నారు.శ్రీఓం నమో వెంకటేసశాయ నమః

    • @SatishKumar-pl1fz
      @SatishKumar-pl1fz Před 10 dny

      I​@@sangarajuramachandraraju4053

  • @spkeleti
    @spkeleti Před rokem +40

    1992 లో నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ఉన్నంత ఆర్భాటం, హడావిడి, ధన దాహం లేదు. ఇప్పుడు బాగా Commercial అయిపోయింది.

  • @srinivasamurthy5550
    @srinivasamurthy5550 Před rokem +5

    ఈ తాత గారికి వెంకన్న ఆశీస్సులు లభించు గాక.

  • @pailanagaraju5199
    @pailanagaraju5199 Před rokem +73

    వీళ్ళు దేవుళ్ళు మనిషి రూపంలో ఉన్నారు ఈ రోజుల్లో ఇలాంటి పనులు ఎవ్వరు చేయలేరు మీ రూపం దేవుడు ఉన్న మనిషి రూపం మా కోటి వందనాలు

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 Před rokem +147

    దయచేసి ఈ గుడిని దేవాదాయ శాఖలో మాత్రం కలపకండి.... మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగా దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాము... ఓం నమో వెంకటేశాయ

    • @JNRao-rh2ej
      @JNRao-rh2ej Před rokem +3

      True. To be independent

    • @krishnakaliga254
      @krishnakaliga254 Před rokem +3

      No right to endowment

    • @SRAVANAM1976
      @SRAVANAM1976 Před rokem +9

      అవును, ఈ ఒక్క గుడినైనా ప్రభుత్వ ఆదాయం నుండి కాపాడాలి. ( శ్రీనివాసా నిన్ను నువ్వే కాపాడుకోవాలి, భగవంతుడి మీద నమ్మకం పెరగాలి తండ్రి)

    • @kalyanim8473
      @kalyanim8473 Před rokem

      దేవాలయ శాఖ వారు స్వాధీనపరచుకోకూడదు అంటే గుడి పేరు మీద గాని ఆ దేవుని పేరు మీద గాని డబ్బు గాని భూములు గాని ఉండకూడదు అలా ఉన్నాయో వాల్లు స్వాధీనం చేసుకుంటారు ఎలాంటి ఆస్తులు లేకుంటే ఆ గుడి జోలికి రారు

    • @satyavathikorlipara3019
      @satyavathikorlipara3019 Před rokem

      ​@@JNRao-rh2ejka

  • @laxminarayanmanchala
    @laxminarayanmanchala Před rokem +12

    ఇలాంటి అద్బుతమైన, తిరుపతిని పోలిన మరో గుడి కట్టించడం మానవమాత్రులకు సాధ్యంకాదు. ఆ తల్లి మానవరూపంలో ఉన్న ఒక దేవత అయి ఉండాలి. ఆ తల్లి పాదములకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @ramanathota5389
    @ramanathota5389 Před rokem +68

    గొప్ప మనుషులు మన మధ్యే వున్నారు. మనం వారి నుండి నేర్చుకుని, నేర్పిద్దాం ముందు తరాలకు.... దేవతాంశ తో పుట్టిన వారు వారు.

  • @sriramulu6913
    @sriramulu6913 Před rokem +19

    విష్ణు ప్రియా పాండ్య అమ్మవారు మీకు శతకోటి దండాలు ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నీ భక్తుడు

  • @mglraorao3736
    @mglraorao3736 Před rokem +68

    ఆ మహా తల్లికి పాదాభివంధానము

    • @AllariAahi
      @AllariAahi Před rokem

      Nijang ne nenu kuda tirumala ki vellali ayanaki vesina bada naaku vesindi

  • @jarugulasarishma6280
    @jarugulasarishma6280 Před rokem +16

    విష్ణు ప్రీయా పాండ్య అమ్మ గారికి శతకోటి వందనాలు,వేంకటేశ్వరుని ఆసీసులు మీకు ఎల్లపుడూ ఉండాలి🙏💐

  • @chandrakantharecipes1706
    @chandrakantharecipes1706 Před rokem +23

    ఓం నమో వేంకటేశాయ🙏 🙏🙏 ధైవం మానుషరూపేణ అన్నారు. భగవంతుడు ఆ తల్లిలో వున్నాడు. 🙏🙏🙏

  • @srinivasareddyvustipalli88

    మాతృమూర్తికి వందనం. అన్నగారికి నమస్సులు. హిందువుల కోసం మీ త్యాగం, శ్రమలో మాకూ అవకాశం కల్పించండి అన్నా.

  • @anvyinfra8224
    @anvyinfra8224 Před rokem +21

    విష్ణు ప్రియ అవ్వ గారి పాదాలకు నా నమస్కారం

  • @maninaga4568
    @maninaga4568 Před rokem +13

    అమ్మ గారికి,అయ్యా మీకు శత కోటీ వందనములు,ఆ ఏడు కొండల స్వామి మీకు,దీర్ఘ ఆయుషు ఇవ్వాలని కోరుకుంటున్నాo💐🙏🙏

  • @poppavenkatasubbaiah6094

    ఆ మహాతల్లి కి ఆ కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు ఆ శ్రీనివాసుని కరుణ దీవెనలు కటాక్షం ఇవ్వాలని ఆ దేవ దేవుని ప్రాస్థిస్తూ నాను గోవిందా

  • @hemasriyoutubechannel3685

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏 ఆ తల్లి కారణ జన్మురాలు,, విష్ణు ప్రియా పాండ్యన్ అమ్మ .. ఉదార స్వభావం గల తల్లి..ఆ శ్రీ వేంకటేశ్వరుని ఆ ఆలయంలో పూజలు, స్వామి వారి కైంకర్యం లు చేయడానికి చూచుటకు ఆలయ అభివృద్ధి కోసం స్వామి వారి ఆశీస్సులు అమ్మ కు ఇవ్వాలని భక్తులు అందరి తరపున భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.ఓం నమో వెంకటేశ 🙏🌹🌺💐🌷

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Před rokem +29

    తిరుపతిలో దేవుణ్ణి చూడాలంటే టిక్కెట్ ఎందుకు సామాన్యులకు దేవుణ్ణి దూరం చేయ్యాలనేకధా

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 Před rokem +14

    ఆ తల్లి గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🌹🌹🌹🙏🙏🙏

  • @sanjeevareddymitta129
    @sanjeevareddymitta129 Před rokem +7

    Amma మీకు శతకోటి వందనాలు తల్లీ ఆ కలియుగ దైవం యొక్క అనుగ్రహముతోనే మీరు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు మీరు కూడా దైవాంశ సంభూతులే ఓం నమో వేంకటేశాయ నమో నమః

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 Před rokem +30

    ఈ పుణ్యాత్ములు ఎంత భాగ్య మంతులో... 🙏🙏🙏

  • @KrishnaMurthy-pt1ml
    @KrishnaMurthy-pt1ml Před rokem +75

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏.అ తల్లి ఎంతో పుణ్య వంతు రాలు,🙏

  • @baburaomalla6927
    @baburaomalla6927 Před rokem +2

    110 వయసు గల మీ అమ్మ గారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దండిగా ఉంటాయి,
    మీకు 93 వయసు,
    దగ్గర ఉండి గుడి కట్టడం చాలా అద్భుతం, భగవంతుడు మీ అమ్మగారు కోరిక తప్పక తీరుస్తాడు,
    మీరు పలాస_కాశీబుగ్గ ప్రాంతము వారు , ఎవరు డీటైల్స్
    పంపిస్తారా, నేను పలాస వాడినే

  • @venkatramanareddy712
    @venkatramanareddy712 Před rokem +14

    ఒమ్ నమో వెంకటేశాయ.🙏🙏🙏 శతకోటి వందనములు తల్లీ ..🙏

  • @maheshwaribandari8139
    @maheshwaribandari8139 Před rokem +50

    జన్మ జన్మల అదృష్టం🙏

  • @nnssrr7543
    @nnssrr7543 Před rokem +37

    శ్రీ వారు... ఇక్కడకూడా ఉండదలిచి...వారికి.... ఇటువంటి మహాసంకల్పం కలిపించారు

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 Před hodinou

    ఉదార స్వభావురాలైన, భక్తురాలు, తన సొంత డబ్బుతో, ఆ మహానుభావుడు, వెంకటేశ్వర స్వామి వారిని, నిలిపి, దేవాలయము నిర్మాణం చేయించుచున్న ఈ మహా భక్తురాలికి భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ప్రసాదిం చాలని ఆ బాలాజీని కోరుకుంటూ ఉన్నాము, అమ్మ మీరు ఎల్లవేళలా హాయ్ ఆరోగ్యాలతో జీవించి 100 సంవత్సరాలు గడపాలని ఆశిస్తున్నాము, మీసేవ ఎనలేనిది.

  • @drmnrg1377
    @drmnrg1377 Před rokem +3

    Great ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    Goppavallaku Goppa Aalochanalu Vastayi
    Aaa Talliki Naa Paadabhi Vandanaalu
    🙏🙏🙏

  • @chandrashekarrenikindi7722

    అమ్మ గారు గ్రేట్, పాదబివందనాలు అమ్మ గారికి

  • @krlsarma1933
    @krlsarma1933 Před rokem +18

    చాల గొప్ప విషయమే భగవంతుడు అందుకే వారికి సంపద ఇచ్చాడు

  • @dandasreenivasulu7969
    @dandasreenivasulu7969 Před rokem +14

    కళియుగంలో మీ పేరు స్థిర స్థాయిగా ప్రసిద్ధి చెందుతుంది మీకుస్వామి వారి ఆశీస్సులు శాశ్వతం., తల్లి మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు

  • @ramanjanidevi8444
    @ramanjanidevi8444 Před rokem +10

    గురుపౌర్ణమి శుభాకాంక్షలు విష్ణు ప్రియే అమ్మ కు పాదాభివందనం హరిముకుంద‌ గారి కి సహస్ర అభి వందనం ధన్యవాదాలు

  • @ramulupunna5156
    @ramulupunna5156 Před rokem +9

    శ్రీమతి విష్నుప్రియ పాండా గారికి మరియు శ్రీ హరిముకుందా పాండా గారికి హృదయపూర్వక శతకోటి వందనాలు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణ కటాక్షములు ఎల్లవేళల మీకు ప్రసాదించాలని, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆధ్యాత్మిక సేవ లో ఉండి సర్వ జనులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం లభించాలని కోరుకుంటున్నాము.

  • @sathyanarayanarao7616
    @sathyanarayanarao7616 Před rokem +45

    Great అమ్మగారు ,ఓం నమో వేకటేశాయ 🙏🙏🙏

  • @appalaraju4796
    @appalaraju4796 Před rokem +3

    ఎంత అదృష్టం మాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇఅదృష్టం కల్పించిన ఆ మహాతల్లికి శతకోటి వందనాలు ఓం నమో venkatesaya

    • @rajinikanthmanchani4212
      @rajinikanthmanchani4212 Před rokem +1

      ఏ ఊరిలో, ఎక్కడ కడుతున్నారు సర్.
      ఈ గుడి..

    • @disisra1
      @disisra1 Před rokem

      e gudi place eakkada vundooo cheppandi plzzz

  • @aligivenkatapandurangarao5648

    మీరే అంత కష్టపడి గుడి కట్టిన ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఆ గుడిని వాళ్ళ సొంతం చేసేసుకుంటారు మళ్లీ అక్కడ కూడా 300 వందలు 400 వందలు టికెట్ పెడతారు అలా జరగకూడదు అంటే మీరు ఉచిత దర్శనం ఎవరి దగ్గర కానుకలు స్వీకరించకూడదు ఆదాయం లేని గుడిని ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకోరు

  • @HariKrishna-c
    @HariKrishna-c Před rokem +31

    ఇలా ప్రతి ఊరిలో నిర్మాణం జరిగితే బాగుంటుంది 👌👌👌👌💐

    • @venkypathivada
      @venkypathivada Před rokem +2

      మా ఊరి లో మేము కట్టించం

    • @NaiduYandava
      @NaiduYandava Před rokem +1

      Madam mede MA social

    • @HariKrishna-c
      @HariKrishna-c Před rokem

      @@NaiduYandava ఏంటి అర్థం కాలేదు

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 Před rokem +29

    మీకు పాదాభివందనాలు... మీరు చేస్తున్న ఈ కృషి ఎన్నో ఏళ్లుగా నిలబడిపోతుంది

  • @narasimhamurthy2339
    @narasimhamurthy2339 Před rokem +3

    నమో వెంకటేశాయ, ఈ కుటుంబం ను భగవంతుడు రక్షించి ఈ బృహత్ కార్యక్రమం ను జయప్రదం గా పూర్తికావించాలి. 🙏🙏🙏

  • @adi-allinone9923
    @adi-allinone9923 Před rokem +1

    కేవలం బాగా డబ్బు లేదా అధికారం లేదా సమాజం లో హోదా వున్న వారికి మాత్రమే దర్శనం తో పాటు అన్నీ సౌకర్యాలు కల్పించే తిరుమల ఈ రోజు సామాన్యునికి దూరం అయింది. ఈ సందర్భంగా ఇటువంటి కట్టడాలు ఎంతో అవసరం. మీ కుటుంబం చాలా గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు.

  • @garapatiramakrishnarao991

    ధన్య మయిన జీవితం భగవంతుని కృప

  • @kalavathibrungi9798
    @kalavathibrungi9798 Před rokem +27

    అమ్మగారికి వందనం

  • @psatish6755
    @psatish6755 Před rokem +9

    🙏🙏🙏 అతల్లికి పాదాభివందనం
    గోవిందా గోవింద అతల్లిని అనుగ్రహించు గోవిందా hindupur

  • @bavakichitti
    @bavakichitti Před rokem +1

    తిరుపతి స్వామి స్వయంభువు అమ్మా, దానిని ఎవరు చెక్కలేదు.
    ఇంత మంచి పని చేసినా ఆ కుటుంబానికి ధన్యవాదాలు 🙏

  • @aviswanatham3654
    @aviswanatham3654 Před rokem +13

    ఆతల్లిగారికిశిరసువంచిపాదాభివందనం.ఆతల్లిఅపరవకుళమాత

  • @ktprasad8462
    @ktprasad8462 Před rokem +12

    ఆ మహాతల్లికి శతకోటి వందనాలు శ్రీ విష్ణు ప్రియ పాండే వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించుచున్నాను ప్రపంచంలో డబ్బు ఉండే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఇటువంటి సంఘసంస్కర్తలు దయార్థ హృదయులు కోటికి ఒకరు కూడా ఉండరు ఆ తల్లికి హాట్సాఫ్

  • @cineflicks369
    @cineflicks369 Před rokem +2

    ఇంత మంచి మనుషులు సినిమాల్లో నే కాకుండా నిజ జీవితంలో కూడా ఉన్నారని నిరూపించారు.
    హరి ముకుంద కుటుంబానికి అంత మంచే జరగాలని + వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💯

  • @srinu-pt4zs
    @srinu-pt4zs Před rokem +8

    Amma గారికి నా హృదయపూర్వక వందనాలు

  • @lakshminarayanacheedella3440

    భగవంతుడు ఉన్నారు అన్న దానికి నిదర్శనం. వీరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు

  • @venkataramanapatnala5536

    కోట్ల కొలది వందనములు అందరి జన్మలు తరించే మరో గొప్ప అవకాశం,ఈ మె మరో తరిగొండ వెంగమాంబ

  • @yadavalliumamaheswararao8866

    మాతృమూర్తి సంకల్పానికి శతకోటి వందనాలు గుడి నిర్మాణం తెలియజేసినవ సుమన్ టీవీ వారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sriram_53
    @Sriram_53 Před rokem

    విష్ణు ప్రియా పాండ్యా అమ్మగారికి శతకోటి వందనాలు... ఎంతోమంది మహారాజులు ఎన్నో గుళ్ళు కట్టించారని విన్నామే కానీ మనం చూడలేదు కదా... ఇలాంటి దాతృత్వం కలిగిన పుణ్యమూర్తుల కాలంలో పుట్టటం మన అదృష్టంగా భావించాలి... కలికాలంలో ఇది మహాద్భుతం... దైవత్వం మనుషుల్లోనే ఉంది అనటానికి ఇది గొప్ప నిదర్శనం.. మన ఇష్ట దైవాలందరినీ ఒకే చోట చూసుకోవడం నిజంగా అది మన అదృష్టం.... విష్ణు ప్రియ పాండ్యా తల్లికి మనందరి ఆయుషు ఇద్దాం... ప్రపంచంలోని హిందువులందరూ ఆ తల్లికి రుణపడి ఉంటారు.. 🚩🙏🏾🙏🏾🚩🕉️🕉️

  • @samrajyamkanamarlapudi9197

    చాల బాగా వున్నది చాల goppa vishayam,, 💐🙏

  • @madugulavaraprasadarao1046

    ఇంత దాతృత్వం చూపిస్తూ, 12 ఎకరాల స్థలంలో కోట్లాది రూపాయలతో గుడి నిర్మాణం చేపిస్తున్న ఆ మాతృమూర్తి ఫోటో ఒక్కసారి చూపించి ఉంటే బాగుండేదేమో.

    • @anshuadil1878
      @anshuadil1878 Před rokem

      100rs ఈచి 1000rs పబ్లిసిటీ చేసుకొని లబ్దిపొందే వాళ్ళు కాదు ఆ తల్లి కొడుకు ఆయురారోగ్యాలతో ఉండాలని.దేవుని కోరుకుందాం❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chandrasekharkondisetti7759

    వారికి ఆ వెంకటేశ్వర స్వామి అయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ వారికి యేళ్ళ వేళల ఆ స్వామి అసిసులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @bikshamvelishala305
    @bikshamvelishala305 Před rokem +1

    స్వామి వారి దర్శనం కోసం మీరు చాలా చక్కగా చేస్తున్నారు .

  • @mattakala5929
    @mattakala5929 Před rokem +18

    🙏🙏🙏🙏 శతకోటి వందనాలు అమ్మ

  • @venkatavani1191
    @venkatavani1191 Před rokem +3

    ఆ తల్లి గారికి కోటి కోటి వందనాలు 🙏🙏🙏

  • @chennurianandarao6933

    విష్ణు ప్రియ పాండ్య అమ్మ గారికి శతకోటి వందనాలు ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మొత్తం ఆ అమ్మకే ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.గోవిందా గోవింద❤❤❤❤❤ ❤ ❤❤❤❤

  • @someswarraosuru2280
    @someswarraosuru2280 Před 4 dny

    అంతా ఆశ్రీవెంకటేశ్వర ప్రభువు క్రుప. ఆ భగవంతుడే వారిచేత చేయిస్తున్నారు.ఇది ఖచ్చితంగా నిర్మాత అద్రుష్టం.వారి సుక్రుతం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించు గాక. మొత్తంమీద ఈరోజుల్లో రిమార్కబుల్ అండ్ గ్రేట్ డీడ్.

  • @angaraprasad4910
    @angaraprasad4910 Před rokem +6

    పేదల తరఫున శ్రీనివాసుని యొక్క దివ్య దర్శనం అయ్యే అందుకుగాను మీరు చేస్తున్నటువంటి కృషి అమోహం వర్ణనాతీతం శ్రీ వేంకటేశాయ

  • @saraswathichaparala3804
    @saraswathichaparala3804 Před rokem +3

    మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు అమ్మా మీకు మీ కుటుంబానికి 🎉❤

  • @balakrishnat8405
    @balakrishnat8405 Před 6 dny

    మీ అమ్మగారికి మీ కుటుంబానికి ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు ఉన్నాయి ఎన్ని జన్మల పుణ్యమో ఇంతటి అదృష్ట భాగ్యం ఎందరికి కలుగుతుంది ఎంతటి అదృష్టం ఉన్న ఈ భాగ్యం నోచుకునే అదృష్టం మీకు కలిగినందుకు ధన్య జీవులు మీకు మా ధన్యవాదాలు అమ్మకు పాదాభివందనాలు

  • @VENKATESWARLU_NUTHALAPATI

    ఒక రకంగా అంత కంటే అందంగా తయారుచేసిన ఘనుడీ పెద్దాయన. ❤

  • @user-ox2or6od8n
    @user-ox2or6od8n Před rokem +15

    Great.Lord Sri Venkateswara Swami will always be there with them

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před rokem +5

    Remember :-- తిరుమల లో స్వామి విగ్రహం తయారు చేసినది కాదు, స్వామి తనకి తాను వెలిసినది. మనిషికి లాగానే ఆ స్వామి కి చెమట పోస్తుంటుంది.

    • @janakigunna3589
      @janakigunna3589 Před rokem +1

      ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల లో స్వయంభువు గా వెలిశాడు .ఇక్కడ కూడా తన భక్తులను తరింప జేయడానికి ఆ తండ్రి సంకల్పించారు . పుణ్యాత్మురాలు విష్ణు ప్రియా పాండ్య గారు ఇలాంటి దేవాలయం కట్టిస్తున్నారు అంటే అది ఆ భగవంతుడి లీల .

    • @niranjanandsaraswatisarasw5439
      @niranjanandsaraswatisarasw5439 Před rokem

      Ayitey ye mantaavu,Neevu chooshyava chematalu pattey di,yevaro ok manchi Pani chesthunnaru deeni valla chala mandiki jeevanopaadhi labhisthundi,oka punya kaaryam neevu oka 7x7 feet vaala ek Mandir banakey dekho,ye Punya kaarya tumsey baneygy?

  • @bujjikanithi4573
    @bujjikanithi4573 Před rokem +1

    మీకు నా పాదాభివందనం మీసంకల్పం గొప్పది మీరు ఎంతవేగం పని పూర్తి చేస్తే అంతవేగేగం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఉంది.

  • @sridevivoonna5092
    @sridevivoonna5092 Před rokem

    ఆ వెంకటేశ్వరడే ఇతనికి అటువంటి శంకల్పన్ని కలిగించి మనందరు స్వామివారి దర్శనాభాగ్యన్ని కలిగించాలని ఆ భక్తులతో కట్టింప్పిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఇదిమనందరి అదృష్టం. ఆతల్లి ప్రయత్నానికినా పాదాభివందనలు.

  • @saikumark4529
    @saikumark4529 Před rokem +4

    Great sir.hatsoff to you sir.intha pedda gudi maa jillalo kutha veta duram lo unna make teliyadhu.suman tv valla telsindi. మీకు నిజంగా మా ధన్యవాదాలు సర్.ఇంత గొప్ప వ్యక్తులు మా దగ్గర ఉన్నారని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది

    • @poorvi1233
      @poorvi1233 Před rokem

      తిరుమలలో 9 అడుగుల 9 ఇంచులు నిర్మించినట్లుగా చెప్పారు కానీ తిరుమలలో స్వయంభు కదా గుడి మాత్రం చాలా బాగుంది గుడి నిర్మించిన వారికి స్వామి వారి ఆశీస్సులు తప్పక ఉంటాయి.

  • @sirishaalla5509
    @sirishaalla5509 Před rokem +23

    Lord Venkateswara himself is making you build this temple, defitely the management and system has polluted the purity of tirumala temple, Om namo Venkatesaya 🙏🏻

  • @abhiramking4448
    @abhiramking4448 Před rokem +1

    దేవస్థానం* చాలా చాలా బాగుంది 🌺స్వామితో పాటు 🌺శ్రీదేవి 🌺 🌺భూదేవి 🌺పెట్టడం మహా🌺 అద్భుతం🌺 ఆ గుడి కట్టిస్తున్న అమ్మకి ఆ పెద్దాయనకి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే***ఓం 🌺 నమో నారాయణ 🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🪔🌺🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanatavva8776
    @satyanarayanatavva8776 Před rokem +1

    తల్లి మీరు చేసిన కృషి నిజంగా ఎలా అద్భుతం దేవుడిని కాదు మిమ్మల్ని చూసిన వాళ్ళు ధన్యులు తల్లి నమస్తే 🙏🙏🙏🙏🙏q

  • @kraomatha
    @kraomatha Před rokem +3

    ఈ రోజుల్లో ఇలా చేస్తున్న మీకెవ్వరూ సరిలేరు.

  • @ravinuthalagowrisankar1746

    We heard about Queen Ahalya Bai Holhar, who renovated Shri Kashi Visweswara Swamy Temple and Pallavan Queen Saamavayi, who submitted abundant jewellery to Sri Venkateswara Swamy. Now we hear about this great divine personality..Shatha Koti Pranamaalu.

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 Před 6 dny

    ఆలయం నిర్మించే మాతృమూర్తికి పాదాభివందనాలు ఎప్పుడో రాజుల కాలంలో నిర్మించే వారు ఆ అమ్మగారికి శతకోటి వందనాలు ఆ వూరి వారు ధన్యులు

  • @Chackokonda
    @Chackokonda Před rokem +16

    Great people without selfishness. Ome Sree Venkateswara.🎉🙏🙏🙏🙏

  • @user-un4rk6wu7l
    @user-un4rk6wu7l Před rokem +18

    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏

  • @sarathchandra3138
    @sarathchandra3138 Před rokem

    ఆ అమ్మ గారు ఎవరో నాకు తెలియదు ఆమె గొప్ప నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం.ఆమె కు ఆ వెంకటేశ్వరుని దీవెనలు తప్పక వుంటాయి.మాకు
    ఆ దేవాలయం చూడాలని వుంది.త్వరలో ఈ దేవాలయం పూర్తి అవ్వాలని కోరుకుంటూ వారికి
    ఇంతటి స్పూర్తి మరియు మనోధైర్యాన్ని ఇచ్చిన
    శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీ కుబేరులకు
    పాదాభివందనం చేస్తున్నాను.

  • @kapparaochanti6762
    @kapparaochanti6762 Před rokem

    ఇలాంటి మహానుభావులు పుట్టడం అది మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఆదేముడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @krishnayadla1100
    @krishnayadla1100 Před rokem +3

    వీలు ఆ దేవదేవ నీ యొక్క వారసులు ఆయనకి ఆ ఆలోచన రావడం ఆ తల్లి అనుగ్రహించడం కట్టడం మొదలుపెట్టడం అనేది సామాన్య విషయం కాదు టీవీలో చూస్తుండగానే అన్నా అంచిన కొన్ని కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటదని అనుకుంటున్నాను అంత చేస్తూ కూడా ఆయన ఒక మామూలు వ్యక్తి లాగా చక్కగా మాట్లాడటం అనేది సామాన్య విషయం కాదు స్వామి వారి ఖడ్గము అన్నమయ్య అయినట్టుగా వీళ్లు కూడా స్వామివారి సృష్టించిన వ్యక్తులుగా నేను భావిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻

  • @srinivassns9591
    @srinivassns9591 Před rokem +8

    అభినవ రామదాసు... ఓం నమో శ్రీనివాసాయ నమః 🙏🙏🥰🕉️🚩

  • @ch.ravipratap2604
    @ch.ravipratap2604 Před rokem +1

    ఈ వీడియో TTD వాళ్ళు చూడాలి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చాలా దూరం నుండి వస్తున్నారు, కానీ ఏ భక్తుడికి సరైన దర్శన భాగ్యం లభించదు....... కచ్చితంగా చెప్పారు.... వ్యవస్థ మొత్తానికీ లోపభూయిష్టంగా ఉంది.... మీకు మీ తల్లి గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... వేంకటేశుని ఆసేసులతో మరో 110 సంవత్సారాలు జీవించాలని కోరుకుంటూ...

  • @veramanenisandhya2327

    మీ అమ్మగారి ముందుఏఇంజనీరు పనికిరాని ఈ విధంగా ఎంతో అద్భుతంగా కట్టించారు మీ అమ్మగారికి శతకోటి వందనాలు ఆ ఏడు కొండల రాయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ యందు ఉండాలని ప్రార్థిస్తున్నాను 🙏🌹🙏

  • @sirishaalla5509
    @sirishaalla5509 Před rokem +16

    Lord Venkateswara himself is making you build this temple, definitely the management and system has polluted the purity of tirumala temple, Om namo Venkatesaya 🙏🏻