భీష్మపర్వం 1 • వ్యాసుడు సంజయునకు దివ్యదృష్టినిచ్చుట • Chaganti • Mahabharatham

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024

Komentáře • 18

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před rokem +5

    Bhumaata గొప్పతనం వివరించారు మా జన్మ ను పవిత్ర స్నానాలు చేయించారు ధన్యవాదాలు 🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻

  • @nanduanu5907
    @nanduanu5907 Před rokem +1

    జై శ్రీరామ్!!!జైశ్రీకృష్ణ!!!ఓం నమఃశివాయ!!!... 🙏

  • @rajanasurya4967
    @rajanasurya4967 Před rokem +1

    శుభోదయం గురువు గారు 💐💐💐గురుపౌర్ణమి శుభాకాంక్షలు గురువు గారు 💐💐💐💐💐💐

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Před rokem +1

    వ్యాస భగవానుని కి నమస్కారము లు

  • @gisiriraju9498
    @gisiriraju9498 Před rokem +1

    Shubhodayam guruvu gariki namskaralu 🙏

  • @sudarshanswami
    @sudarshanswami Před rokem +1

    ನಮೋ ಭಗವತಿ 🙏🕉️

  • @Bhawvani45
    @Bhawvani45 Před rokem +3

    🕉️🙏🍎శ్రీ వేదవ్యాస మహర్షి నమో నమః🍎🙏 🕉️
    🕉️ 🙏🍎 వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు🍎 🙏🕉️
    🕉️ 🙏🍎 అసలయిన పూజ్య గురువులు వేదవ్యాస మహర్షి వాక్కులు ఈరోజు వినడం ఏజన్మ పుణ్యమో విన్న వాళ్ళంతా ధన్యులు 🍎🙏🕉️

  • @nagaraja3071
    @nagaraja3071 Před rokem +1

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏💐💐💐💐

  • @Bhawvani45
    @Bhawvani45 Před rokem +4

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 Před rokem +1

    Jai Shri Krishna ❤❤❤

  • @lifechingstorys9238
    @lifechingstorys9238 Před 11 měsíci

    ఓం నమః శివాయ

  • @gsvrao3216
    @gsvrao3216 Před rokem +1

    Divya drusti వ్యాస మహర్షి సంజయునికి ఇచ్చుట,ఇచ్చట సంజాయునికి లేని శక్తి ఇవ్వడం జరిగింది దేని వల్ల మనస్సు ను స్వాధీనం చేసుకొను శక్తి తో దృష్టి దూరం లో ఉందునది తపస్సు వల్ల కలుగును,అది సంజయునికీ రాని విద్య,అటులనే సంకల్పం అనగా కోరిక వెంటనే మనుషులకు కార్య రూపం లోకి రాదు కానీ రాక్షసులు,యక్షులు,గంధర్వులు మున్నగు వారు సంకల్పించి నంతనే వారి కోరిక పొందగలరు,దేవా దానవులకు ఇట్టి శక్తి ఉందును,కానీ మనుషులకు మాత్రం మారు జన్మ లో సంకల్పం సిద్ది పొందును,బ్రహ్మ మనస్సు లో సంకల్పించి నంటనే రూపం వచ్చు చున్న ది అన్నీ ఏర్పడును,ఇవి మనిషికి తెలియకుండా జరుగును మనిషి లోనే

  • @krishnareddy9895
    @krishnareddy9895 Před rokem

    శ్రీగురుభ్యోనమః

  • @barkiramesh5952
    @barkiramesh5952 Před rokem

    Namaskar guruvu garu

  • @thotadevi4990
    @thotadevi4990 Před rokem

    🙏🙏🙏

  • @dillimuvvaladilli2475

    💐💐💐👌👌👌💯🙏🙏💯🙏

  • @ayalasomayajulanarassimham7971

    నమస్కారం నాకు మహాభారతం అన్నీ పర్వాల లింక్స్ పెట్టగలరు

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Před rokem

      ఆది పర్వం : czcams.com/play/PLfe7wyEvT83RqZMv6deauv2z8QCOFue81.html
      సభా పర్వము: czcams.com/play/PLfe7wyEvT83SQ7NcutTw8R5svT24VVm46.html
      వన పర్వము: czcams.com/play/PLfe7wyEvT83QL3klG3ss2Pbl3kv8FYDQP.html
      విరాట పర్వము: czcams.com/play/PLfe7wyEvT83TQSH_z3M9QqahVwgAXOSF6.html
      ఉద్యోగ పర్వము: czcams.com/play/PLfe7wyEvT83QbOwLLoIjhSpjtQxiaTJ3o.html