గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే ఈ తప్పులు చెయ్యొద్దు | Gastric Problem Solution | Dr.Prasad Neelam| PlayEven
Vložit
- čas přidán 15. 03. 2023
- PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
Thankyou for All for your Love and Support..❤️❤️
Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
Subscribe 👉👉 goo.gl/YItKdk - Jak na to + styl
Super good 🙏 doctor garu.
Vey good information sir
Dr.Chala baga chyparu.
నేను కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ తో వున్నాను కాని పచ్చి మిర్చి, శెనగపిండి, పులుపు అంటే గోంగూర, orange, lemon, చింత పండు తింటే వస్తాయి. పెరుగు ఎక్కువ తింటే మంచిది. చాల వరకు కంట్రోల్ అవుతుంది.
Raagi malt is very good in the morning time instead of solid breakfast
@@srinivasdavuluri3787 yes
Thank you అన్న
Chala baga chepparu sir, very, very thank u sir
Thank you sir
nice explanation...
Tq Sir
Chala thanks sir 🙏
Nice explanation Dr. Sab
Very nice sir Thankyou SIR
TQ so much respected sir for your wonderful information.
Thank you sir good information
Best awareness thankyou sir.
Good information sir.thank you
more informative. Useful video
Thank U so much Sir great information for gastric Problem reduce..❤❤
Very good sir thanks
Thank you for your good information sir
Good
Good suggestion sir
Chala baga explain chesaru sir nenu two hospitals vellanu evaru cheppaledhu meeru baga chepparu😊
Sir good suggestion sir
Tq
Nice job thanks sir
Best information,
Thank you very much,
Doctor garu.
1111111
Super information sir thanks
Thank you very much Doctor garu
chabaga ardmaitalla ceparu tanq sir
Acid stomach lo thakkuva vundadam valla food stomach lo chala sepu vundi gases release avuthai. Take lemon juice 1 hr before meals
Bagacheparusir
డాక్టర్ గారు చెప్పింది మన అందరికీ అర్థమైంది కదా...ఇంట్లో పప్పు రుచిగానే ఉంటుంది..అలాగని ఒకటోసారి.రెండోసారి with నెయ్యి... గరిటెలతో కుమ్మితే ప్రమాదం ...only use spoon for any dal item.....👍
Anchor super
Very well explained sir .
Thank you very much.
Good sir
Gas problems completely salutations cheppandi sir
Super explanation sir
Valubul information.remdiessar
Sravani hospitals, Madhapur
Psychological problems are caused to gas problems in most cases
Thanq.sir
🙏
thank u sir,,
what do you mean by intensitine cancer?
ఎం తింటే ఆ బాధ తగ్గుతది అది చెప్పరు డైట్ డైట్ డైట్ రాదు అనే డాక్టర్ లేదు
Doctor garu alsare ante yemitandi 🤔danivalla vachhe problem s yela vuntai 🤔
DT ...VP....cheya voyi.!!.
Doctor ki consult ayyaka medicine to patu follow this food habits ... It will work.
1.Perugu annam break fast 41 days tinali. 7am to 8am time should be must... For breakfast
2.masala lavangalu green mirchi lekunda food tisukovali...gas trouble tagge varaku...and cook Non veg less oil use...fry chyakunda all items mix and cook... And eat nonveg day time only... Don't take night time....
3.water daily 3 lit tagali
4.Stress unte meditation cheyali.
5.fried curries stop eating...
6.tea tagatam maneyyali habit
stop totally. maida food,Tomato, chintapandu using stop totally.
7.beerakaya, sorakaya, bendakaya, very good for gastric patient..
Naku taggindi 3 months follow ayyanu....
ECG. Scanning, xray, blood test anni normal result vachai....aina gastric taggadaniki food okate best solution aindi ... Avoid all outside panipuri, manchuria noodle food.... And home lo kuda gastric tagge varaku maintain above mentioned food....
I hope, this is my personal experience definitely help u ....
Super sir
Emcheppav guru excellent information
Tq sir
🫡
Bro ur num istaara
నేను గ్యాస్ ట్ర బ్ లు ఉంది అక్క అన్న నేను బాగ ఆరోగ్యం ఉండు ల అంటే ఏమి చెయ్యి లీ సార్ మేడమ్ డాక్టర్ సార్
👌👌👋
Sir naku pain ledu.diesation problem clear avvadu.information.ivvandi.
పెసరపప్పు పచ్చిశనగపప్పు ఇలాంటివి పప్పులు తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తోంది
నేను చాల ఇబ్బంది పడ్డాను , పొట్టలో lining దెబ్బతిని
భయంకరమైన గుండె నొప్పులు కూడా ఫేస్ చేశాను😢
👉🏻పరిగడుపు tablet💎వేసుకొని పొద్దునే
పచ్చి పదార్థాలు తినాలి (బీట్రూట్ , apples, carrot, . . . Raw Fibre foods)👈🏻👌🏻
👉🏻 Tablets, antacids వాడితే kidney దెబ్బ తింటాయి. Just effect తీవ్రంగా ఉన్నపుడు gastrO fast చాలు)
👉🏻 పైన doctot చెప్పినవి జాగ్రత్తా వినండి , food తినే విధానం, water తాగే విధానం
యాంకర్ హీరోయిన్ గా వుంది మీరు సినిమాలు లో ఛాన్స్ ఇవ్వాలి ❤️
Endoscopy lo em Kanapadle ina Gas Trouble taggale naku😅😅😅
Morning breakfast lo 2 idles tinandi chutney tho kadhu velli ulli powder ledha kandhi papputho nxt after 10 min half liter water tagandi. Intestines size taggite automatic ga gas radhu healthy ga untaru
Naku kuda 3 year's nundi undi summer lo aite goramga untadi situation ayasam dammu potta patteyadam la untadi
మేడం గారు ఇక్కడ డాక్టర్ గారి పేరు ఫోన్ నెంబర్ ఏ hospital lo work చేసేది ఇవ్వలేదు
డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ కి రోజు వేసుకునే టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా
Vuntadhii andii
Sir naku gastric ani medicine vadedanni sir kani naku daggaledu vere doctor daggaraki velthe endoscope chesaru sir stomach infection ipoyi bacteria cherindi annaru sir kadupulo manta kuda vasthundi sir ee problm severe aah sir dini valla prananiki emaina pramadama sir, sir plzz sir solutions cheppandi plzz 🙏🙏
పాపం డాట్రారు కోపరేషన్ సారీ, ఆపరేషన్ ధియేటర్ నుండి డ్రెస్సు కూడా మార్చుకోకుండా డైరెక్టుగా ఆమాలి ధబాల్న వచ్చేసినట్టున్నారు.🤣🌿
OT lo elanti dresses vesukoru adhi regular dress andi
Sir food emi thina motions vosthunave sir emi cheyali sir
No practice
So TikTok videos
Earning thru TikTok and CZcams videos
Unfortunate
When I am taking ground nuts. Stomach pain started. What is the Problem. Is it gastric..
Gas problem 2yer
Naku same bro
సర్ ఆసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. తేన్పులు గా వచ్చి గుండెలో మండుతుంది. ఆసిడ్స్ తక్కువగా రిలీజ్ కావాలంటే ఏం చేయాలి. ప్లీజ్ దయచేసి చెప్పగలరు.
అన్నా నాకు కూడా అదే ప్రాబ్లం, మూడు పూటలు టైం టు టైం తినాలి కచ్చితంగా మజ్జిక వాడాలి, చికెన్ మటన్ వారానికి ఒకసారి ఒక పూట మాత్రమే తినాలి 70% కంట్రోల్ అవుతుంది గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ అప్పుడప్పుడు వేసుకోవాలి
Alcohol and drinks fast food main మానేసేయండి అంతకు మించి ఏం లేదు.... మిగతా వాటివల్ల వచ్చే గ్యాస్ ప్రాబ్లెమ్ నార్మల్ గానే ఉంటది.... నేను పేస్ చేస్తున్న
Alcohol మానలేక heart burning, back pain, food irritation.....
S కరెక్ట్ గ చెప్పారు
అవునండి same నేనూ కూడా మీకు ఉన్న ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్న 😔😔😔 heart లో వచ్చినప్పుడు నొప్పి భయం వేస్తుంది చాలా
@@eastereasterindia5:37
Sir nenu chala hospital lo chek chesa normal antaru kani left saide cheyye left sade susthu anipithadhi pls pls pls replay sir
అరటి పండు తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుందా
అరటి పండు తింటే గ్యాస్ రాదు
Ts vaddu ap arati best
Vastundi
Naku Antral Gastritis dueodanitis H. Pylori GERD
అవునా బ్రో ఇప్పుడు ఎలా ఉంది నాకు కూడా h.pylori ఉంది
@@Sarikelaraju homoeopathy lo Kurchi Q అనేది ఉంటుంది అది కొంతకాలం వాడితో సరిపోతుంది
Iam gerd problem bro
గాల్ బ్లాడర్ తీ సిన తరువాత ఇంకా నొప్పి అనిపిస్తుంది సార్, ఎందుకంటారు
Cheppandi sir plzz
డాక్టర్ గారు నాకు బస్సు, కార్ లో ప్రయాణం చేసేటప్పుడు విపరీతమైన వాంతులు అవుతాయి నీళ్లు కాని food కాని తీసుకో నే పరిస్థితి ఉండదు. ఈ సమస్యకి పరిస్కారం చెబుతారా 🙏
అయితే రైలు లో ప్రయాణం చేయండి
Nadhi same problem
Drink lemon 🍋 water before traveling. Don't use mobile while travelling
ఒకప్పుడు నాకు ఇదే సమస్య ప్రయాణం చేయాలంటే బయమేసేది కానీ ఇప్పుడు అలా వాంతులు అవడం లేదు హ్యాపీ గా ప్రయాణం చేస్తున్న దానికి కారణం ముందు మనం ప్రయాణం చెస్తే వాంతులు అవుతాయి అనే ఫీలింగ్ మెండ్ లోంచి తీసియాలి తరువాత ప్రయాణం చేసేటపుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి నేనైతే అరేంజ్ కమల పండు బిస్కెట్స్ తింటూ ఉంటా తలపోటు కూడా వస్తది దానికి జెండుబాబ్ రాసుకుంటే చాలు ముఖ్యంగా బస్ విండో దగ్గర గాలి తగిలేలా కూర్చోవాలి
తల కూడా తిరిగినట్లు ఉంటే
Vertigo కావచ్చు
Sir i am facing gastic probelm simce 20 years . I have been probelm of hatius hernia in esophageal later as i chamged my life stlye and food then it got reduced but still i am facing gastric problem
Eppudu Ela undi, esophageal tagginda sir
@@akameshkamesh6269 it is better now
Sir ippudu Ela unnaru naaku esophagus les loose undi
హార్ట్ తెబ్లేట్ లు వాడి న తరువాత వచ్చే గ్యాస్ ఎలా నివరించాలి
Gas ni bayataki vadhulali
hello sir where is ur hospital sir tel me adresss sir
Dr. Prasad Neelam
Sravani Multi-speciality Hospitals, Madhapur
సార్ ఇంతకీ మీ కు గ్యాస్ ప్రాబ్లం ఉందా
gas probles unte vepulo noppi vasthunda sir vasthe vari remedy yenti sir
Same problem sir or madam gastric problem chala badha venaka vepulo noppi patesinattu baram ga untundi chest dagara baram ga untundi chala badha padutunna tenpulu ekkuva please reply me miku thaginda
Gas form ante pithhulu ravadama sir
pithhula tho patu tenpulu kuda vasthai
Naku gastric problem vundi
🙏🏻🙏🏻🙏🏻
ఆహారం తిన్న తర్వాత చాలా సేఫ్టీ పడుకున్న కూడా అది గొంతులోకి వస్తుంది ఆ నీరు చెవులకి ముక్కులో కూడా వస్తూ ఉంటుంది లోపలికి జీ నాశయంలోకి వెళ్లకుండానే గొంతులోనే ఉంటుంది
Ok
jjjiklp
@@venkateswaraod3523😊se😊😮e333a😮😢😮😮😮633t😮5 12:55
LES problem
@@adinreddyk1571LES mean- Lower Esophaegal spinchter problem? Could be gastritis?
Naaku kaaram,pulupu thinte gas problem vasthundhi.Nenu chaalavaraku eppudu svi thaggicchi,walking and yoga pranayama chesi thaggichhukonnanu Tablets vaadaledhu.
నాకు esophagus problem vundi ఏమిటి vaadaali
Same
కుక్కర్లో వండటం మానితే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది
Nijamgaa Sir idhi?
Agree cooker foods are not good to health
@@nooranishaik4392 but thappadu madam situations demand
Anchor is beautiful but too much makeup.
And informative video
Fish thinocha
సార్ నాకు గ్యాస్టిక్ ఉంది అంటున్నారు ఎన్ని టెస్టులు చేసినా ఏంటి ప్రాబ్లం అని కనుక్కుంటే గ్యాస్టిక్ అని అంటున్నారు బాగా కడుపులో మంట వస్తుంది కడుపు నొప్పి బాగా వస్తుంది. వామిటింగ్ బాగా వస్తుంది కానీ బయటికి రావడం లేదు వచ్చినట్టు ఉంటుంది బాగా దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్తారా అన్నం తినబుద్ది వేయడం లేదు అన్నం తింటున్నప్పుడు వాంటింగ్ వస్తుంది కానీ బయటికి రావటం లేదు.
ఏం చేయాలి..?? సార్
Best medicine is to take Vaamu water in the early morning daily. You have to boil Vaamu which is available in departmental shops in water 10 minutes .Drink it when it comes normal temperature. Stop eating nonveg temporarily
S vamu watet is best medicine for gas
Prebiotic and probiotics vadandi
Sucrafil O syrap వాడండి మార్నింగ్ 10ఎంఎల్ అడల్ట్స్ 15ఇయర్ దాటినవాలు 5ml మార్నింగ్,ఈవెనింగ్.ఆఫ్టర్ మీల్స్
మీ బొంగ్ లో tumbnil పెట్టి ప్రజలని భయపెడుతున్నారు
Correct sir 😢
😔😔😔
Egg thinocha
నాకు 3years నుంచి గ్యాస్ సమస్య ఉంది పొట్ట పట్టినట్లు ఉంటుంది ఊపిరి ఆడదు
@user-xv9pn5xv2cnaku same bro Surgery cheyali annaru😢
నేను 14 years గా తిన్నావెంటనే వాటర్ తాగడం అలవాటు తినేటప్పుడు మధ్యలో తాగను సో నాకు గ్యాస్టైక్ broblems tho morning నిద్ర పడుతలేదు plese సొల్యూషన్ చెప్పండి
Dr gari nambar pettandiiii pls
Dr. Prasad Neelam,
Sravani Multi-speciality Hospital, Madhapur
ప్రతిరోజు ఉదయాన్నే ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాము అది గ్యాస్ ట్రబుల్ ఉంటేనే వేసుకోవాలా లేకపోతే వద్ద
Edi veskuntunnaaru tablet
Yesko ,thappemundi ,pothe thappemti😂🎉
ఒక టాబ్లెట్ 10 రూ. ఒక వాటర్ బాటిల్ 20 రూ.
రోజూ టాబ్లెట్ బదులు అదే టైం లో (పరగడుపున) ఒక లీటర్ నీళ్ళు తాగితే
అసిడిటీ ఏ ఉండదు
Daily gas tablet veshukovaddhu kidney lu karab avuthay
Tablet vadhu daily morning hot water thagu
Anchor adirindi
Thambnail ala petti prajalanu mosam cheyyodam enti
Contact num evagalaru sir
Dr garu given wrong information not given clear clarification emithinagani gass formation avuthungi gss tablets vesukoapothe revers deflection chathilo Manta notilo burgulu vasthave dr gari clarification not good iam suffering to 30 yrs total tests chepinchukuna no use drs allare fake answered given to patints no one drs fare all are fake
😭😭😭😭🙏😭✋✋😭😭✋✋
Anchor chakkagaa aduguthundi
Nee suthi aapu sir
Sir నాకుఎక్కువ మట్టుకు రాత్రి సమయం లో ఎయిర్ ఫ్లో చాలా ఉంటుంది సౌండ్ తో without bad స్మెల్. Totally no smell. But ఎయిర్ will go out.
Why.....? 🥱
Vediki k telidhu Ani ardam iyyindhi ,gastric prblm valla left hand kuda lagutahdi
Nijame sir Naku alane lagutundi
Mari nuvu chepindhi