అమ్మతేజకు ప్రేమతో విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న పిలుపు | ఎవరు నిన్ను 2 లక్షలు డిమాండ్ చేశారు | ఫోన్ Cal?

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Komentáře • 1,1K

  • @SatishGalinki
    @SatishGalinki Před měsícem +25

    Super explanation anayya ❤❤ అమ్మ తేజ గారిని దేవుడు అసత్య మార్గం లో నుండి సత్యమార్గంలోకి నడుపును గాక ఆమెన్...

    • @JashuvaPati
      @JashuvaPati Před 28 dny

      తేజ అమ్మ.
      చెబుతారు కాని పాటించారు.. అన్నా డిబేట్ రారు 🤣👍

  • @rameshd1621
    @rameshd1621 Před měsícem +15

    వందనాలు అన్నయ్య. దొంగబోధకుల్ని ఖందించడం తప్పేమికాదు. ఇలాంటి వారి వల్ల దేవుని నామానికి అవమానం జరుగుతుంది.ఆమెన్

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 Před měsícem +310

    అన్న మిమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్దాత్మ దేవుడు మీకు ఏలియావంటి రోషం అనుగ్రహించాడు మీరు సత్యం కోసం ప్రాణాలు ఇచ్చే దేవుని సేవకులు..మీ పక్షాన సత్యసంబంధులందరూ ఉన్నారు మేము మీ వలన ఎంతో బలపడ్డాము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము దేవుడు మీకు తోడైయున్నాడు ❤❤

    • @jawaherm6051
      @jawaherm6051 Před měsícem +2

      😊😊😊😊😊😊😊😊

    • @velocity_star
      @velocity_star Před měsícem +1

      🙏🙏🙏🙏🙏

    • @DoddamaniPrathap
      @DoddamaniPrathap Před měsícem +2

      😢

    • @user-hf2lw2dc4t
      @user-hf2lw2dc4t Před měsícem +3

      Annaya mi dhyaraa nenu baptism thikovali anukuntunna annayaaa

    • @ykvlogsvizianagaram3081
      @ykvlogsvizianagaram3081 Před měsícem +3

      If you compromise by seeing that face there is no meaning don't fan to persons like Amma Teja we should spread truth of word not for fake and false preaching vijay anna you did good job in the name of jesus

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 Před měsícem +12

    విజయ్ అన్నగారు క్రైస్తవ సమాజములో మోసాలు ఎలా చేస్తారో చక్కగా చెప్పారు ❤ ❤❤

  • @graceofgod4173
    @graceofgod4173 Před měsícem +91

    అన్నయ చాల క్లారిటీ గా వివరణ ఇచ్చాడు దేవుడు మీకు ఇంకా జ్ఞానాన్ని ఎవ్వాలని అలాగే అమ్మాతేజ గారినికూడా సత్యమార్గంలో నడిపించాలని కోరుతున్నా ఆమెన్❤

  • @anandj7639
    @anandj7639 Před měsícem +101

    బాగా వివరించారు బ్రదర్. వాక్యానుసారంగా ఇంతగా చెప్పినా వాళ్ళు మారకపొతే కుక్క తోక వంకర అని, అది వాంతుకి తిరిగినట్లే. వాక్యాన్ని బోదిస్తే చక్కగా ఉంటుంది. స్వస్థతలు, అద్భుతాలు అని చీప్ ట్రిక్ చేయకూడదు. దేవుని ఉగ్రత వారిమీదకు వస్తుంది.
    వందనములు బ్రదర్ గారు 🙏🙏

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 Před měsícem +22

    అన్నయ్య వందనాలు చాలా చక్కగా వివరించారు దొంగ బోధకులకు చెమటలు పట్టాల్సిందే దొంగ బోధలు చెయడం వలన దేవాది దేవుని కి చెడ్డ పేరు తెస్తున్నారు అన్నయ్య ఎవరైనా సరే దేవుని కి చెడ్డ పేరు తెచ్చెవారు ఎవరైనా సరే వదిలేదేలేదు
    సూపర్ అన్నయ్య స్వస్థత అంటే స్టేజి మీదనే కుంటి వాడు నడవాలి గ్రుడ్డి వాడు చూడాలి అది నిజమైన స్వస్థత అంటే
    దొంగ బోధకులకు ఇకనైనా బుద్ధి రావాలి
    రెడ్డన్నయ్య వందనాలు సూపర్ సూపర్ గా చెప్పారు ఇకనుండి స్వస్థత చేస్తాఅంటే వాడికి చెమటలు పట్టాల్సిందే

  • @user-sd9oo8ky2p
    @user-sd9oo8ky2p Před měsícem +5

    ఇలాంటి మోసాలు చేసే వారందరినీ మీరు ఖండించుట విషయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య👌👌🙏

  • @user-jw8vl6yi1j
    @user-jw8vl6yi1j Před měsícem +15

    వామ్మో ఫోన్ అక్కడ పెట్టుకొని నేను ఫోన్ వాడుతున్నాను అంటున్నాడు అమాయకులు మోసపోకుండా మంచి మెసేజ్ చెప్పారు

  • @jayashalisainyamtv2799
    @jayashalisainyamtv2799 Před měsícem +28

    అన్నయ్య వందనాలు క్రీస్తు సంఘము నారాయణపురం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది
    అమ్మ తేజ గారికి చాలా చక్కగా వివరణ ఇచ్చారు చాలామంది విశ్వాసులు కూడా వాళ్ళు చేస్తున్న చీప్ ట్రిక్స్ మీద అవగాహన ఎవర్నెస్ కలిగించారు చాలా సంతోషం. దానికి నేను దేవుని మహిమ పరుస్తున్నాను.
    కానీ చాలామంది సత్యసంబంధమైన సేవకులు అమ్మ తేజ గారి గురించి మాట్లాడుతున్నారు ఖండిస్తున్నారు అతను చేస్తున్న తప్పుడు స్వస్థతల గురించి ప్రవచనాల గురించి మాట్లాడుతున్నారు చాలా సంతోషం మరి క్రైస్తవ సమాజంలో ఒక అమ్మ తేజనే ఇలా చేస్తున్నాడా చాలామంది బడా సేవకులు కూడా చేస్తున్నారు కదా మరి వారి గురించి ఎందుకు ఇలా పబ్లిక్ మీటింగ్లో సమయాన్ని కేటాయించి మీరు మాట్లాడడం లేదు ఒక బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గాని సారపాక పృధ్విరాజ్ కానీ ఇలా ఇంకా ఎంతోమంది దొంగ బోధకులు ఉన్నారు మరీ ముఖ్యంగా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న పనులు సమర్ధిస్తున్న వాళ్లు మన మన సత్యాన్ని ప్రకటిస్తున్న సేవకుడు రావులపాలెం సహోదరుడు సమర్థిస్తాడు ఆయన దగ్గర వేల మంది విశ్వాసులు ఉన్నారు అని వాళ్లకు వ్యతిరేకం అయిపోతామని ఒకవేళ భావిస్తున్నారా ఖండిస్తే సరి చేస్తే చిన్నవాడినైనా పెద్దవాడినైనా ఒకే విధముగా ఖండించాలి సత్య వాక్యము చేత సరిచేయాలి పెద్దవాడికొక న్యాయం చిన్నవాడికి ఒక న్యాయం ఉండకూడదు కదా కనుక ఇప్పుడు ఎలా అయితే అమ్మ తేజను ఖండించారు ఎలా అయితే వాక్యం చేత ప్రేమతో సరిచేయడానికి ప్రయత్నించారో అలాగే మిగతా బడా మోసగాలను కూడా బడ సేవకులను కూడా వారి గురించి కూడా మాట్లాడాలి ఖండించాలి గద్దించాలి వాక్యము చేత బుద్ధి చెప్పాలి
    మీరు ఇంతకుముందు చాలామంది దొంగ బోధకులు గురించి మాట్లాడారు ఖండించారు కానీ ఇంకా కొంతమంది బడా సేవకులు దొంగ బోధకులు ఉన్నారు వారి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలని ఆశిస్తున్నాము.

  • @issacraviravi4690
    @issacraviravi4690 Před měsícem +12

    వందనాలు బ్రదర్ చాలా చక్కగా చాలంజ్ చేశారు. వీళ్ళ వలన ఎంతో మంది సేవకులు ఏడుస్తున్నారు. ఆయా సంఘా లలో వున్నా విశ్వాసుల ను ఈ విధముగా వాళ్ళ వేసి లాగే సు కుంటున్నారు 🙏

  • @user-li2oh4nr1z
    @user-li2oh4nr1z Před měsícem +24

    అన్నయ్య వందనాలు అద్భుతంగా వివరణ ఇచ్చారు ఇలాంటి దొంగ బాధలకి దొంగ బోధకులకు పరిశుద్ధాత్మ సహాయంతో మీలాంటి వారి బుద్ధి చెప్పాలి

  • @n.ramesh7543
    @n.ramesh7543 Před měsícem +8

    మనసు చాలా ప్రశాంతంగా ఉంది పాస్టర్ గారు...బైబిలు లో ఉంది బోధిస్తూ, అబద్ధ ప్రవక్త ను ఎండగట్టిన విధానం సూపర్...Praise God

  • @godbibleresearchcentre3566
    @godbibleresearchcentre3566 Před měsícem +9

    Trance Movie ఇలాంటి వాళ్లకోసమే తీశారు Wonderful Movie

  • @telugupublicchaithanyam6511
    @telugupublicchaithanyam6511 Před měsícem +208

    కచ్చితంగా రండి నిజమేదో అబద్ధం ఏదో తెలిసిపోతుంది రోజు మిమ్మల్ని వాళ్ళు .. వాళ్లు మిమ్మల్ని దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుకోవడం ఎందుకు

    • @ascreations2514
      @ascreations2514 Před měsícem +8

      Yes❤

    • @emmanuelhandicrafts471
      @emmanuelhandicrafts471 Před měsícem

      ఏమైనా నార్త్ ఇండియాలో నీకు సేవకులు జైల్లో ఉంటారు వాళ్ళ గురించి కనపడలేదా నీకు వాళ్ల గురించి చేస్తే చెప్పలేదా, నీ దేవుడు ఉగ్రత తెచ్చుకోకు నువ్వు అమ్మ తేజ,

    • @joshuaroy4409
      @joshuaroy4409 Před měsícem +2

      Yes

    • @renukapalaparthi9096
      @renukapalaparthi9096 Před měsícem +2

      Yes

    • @MaheshChokka-js5be
      @MaheshChokka-js5be Před měsícem +1

      Yes anna

  • @sakaravi8722
    @sakaravi8722 Před měsícem +8

    అన్యజనుల మధ్య ఏసుప్రభు వారి పరిశుద్ధ నామము ఇలాంటి బోధకులు వల్లే దూషించి పడుతుందన్న ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వారి వల్ల అనేక బ్రతుకులు సర్వనాశనం అయిపోతున్నాయి అన్న మీరు వెళ్లి వారికి ప్రేమతో బుద్ధి చెప్పండి అన్నా

  • @Christ.church.Bondada
    @Christ.church.Bondada Před měsícem +49

    వందనాలు అన్నయ్య
    మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడాలి తప్పు చేసేవాళ్ళని కచ్చితంగా కండించాలి
    దేవుడు అన్ని చూస్తున్నారు.. దేవుని కృప ఆయన జ్ఞానం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది.. ఇలాంటి వారి వాళ్ళ దేవుని నామానికి అవమానం 🙏🏻🙏🏻

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Před měsícem +1

    మోసాలాన్ని చాల చక్కగా వివరించారు సార్ వాక్యానుశారంగా.. మీరు చెప్పింది 100 % కరెక్ట్ సార్..

  • @madhusudhan6003
    @madhusudhan6003 Před měsícem +7

    Praise the lord pastor garu, you are taking in right way. 🙏

  • @user-sg6tp8qs9v
    @user-sg6tp8qs9v Před měsícem +6

    థాంక్ యు విజయ్ ప్రసాద్ అన్నయ్య ఇలాంటి దొంగ బోధకు లకు సరియైన గుణ పాఠం చెప్పి సత్య వాక్యం ప్రజలకు వివరించారు. థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ✝️

  • @kalyan7597
    @kalyan7597 Před měsícem +62

    నీవు నిజమైన సేవకుడు ,,, అయ్యా మాకు ఇంకా జ్ఞానోదయం దేవుని వలన నీ ద్వారా తెలియచెప్పండి

  • @user-pp6id7zg4g
    @user-pp6id7zg4g Před měsícem +2

    వందనాలు అన్న సూపర్ అడిగారు ఇంకా సమాజంలో అలాంటి సేవకులు చాలామంది ఉన్నారు 25 జరగబోయే సభతో అందరికి బుద్ధి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 Před měsícem +25

    క్రైస్తవ్యం లో రియల్ హీరో మన విజయప్రసాద్ రెడ్డి గారు మిలాంటి సేవకులు ఉండాలీ అన్నా

  • @user-of4qg2bf7e
    @user-of4qg2bf7e Před měsícem +1

    అవును అన్నయ్యగారు మాలాంటి వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు దేవాది దేవుని గురించి బాగా చెప్పారు అన్నగారు పరిచర్యను దేవత దేవుడు దీవించును గాక ఆమెన్ నాకోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నా

  • @shivadamerla4015
    @shivadamerla4015 Před měsícem +23

    విజయ్ ప్రసాద్ అన్న ప్రైస్ ది లార్డ్ 🙏🙏... అబద్ధ బోధకుల ని ఖండించడం తప్పు ఏమి కాదు.. ఈ వీడియో గనుక చూస్తే కచ్చితంగా డిబేట్ కి రాడు.. ఎందుకంటే అతను చేసేది అబద్ధ బోధ. నేను కూడా చాలా వీడియోలు చూశాను అన్న అమ్మ తేజ మినిస్ట్రీస్ వి. ఓన్లీ స్వస్థతలు ప్రవచనాలు అద్భుతాలు సూచక క్రియలు తప్పా వాక్యం ఏమి చెప్పడం లేదు.. మన తెలుగు రాష్ట్రాలలో ఇలా చాలామంది పాస్టర్ లు ఉన్నారు..25 తారీకున.. లైవ్ కోసం వేచి ఉంటాను...

  • @cpdas7902
    @cpdas7902 Před měsícem +41

    V P.Reddy గారు మీరు కరెక్ట్ మీరు ఇలాగే వుండండి. వుండాలి కూడా దేవుడు మిమ్మల్ని ఇలాగే తన కోరకు వాడు కోవాలని ప్రార్థన చేస్తాను

  • @Harssha755
    @Harssha755 Před 28 dny +1

    ఎవరెన్ని మాటలు చెప్పిన పాస్టర్ తేజ గారి వన్నీ పరిశుద్ధాత్మ కార్యాలే, నమ్మితే నమ్మండి లేదంటే లేదు,, యేసు చేసిన కార్యములు ప్రతీ దాన్ని రాస్తే ఆ పుస్తకాలు నిల్వచేయడానికి భూలోకమంతా కూడా సరిపోదు. 🔥యోహాను 21:25🔥
    వాక్యం చదవండి...🙏🙏🙏🙏🙏
    నానవిధములైన అద్భుతములు చేశారని, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించబడెను . అని కూడా 🔥 హెబ్రీ 2:4 లో 🔥ఉంటుంది

  • @vanapatichinna4550
    @vanapatichinna4550 Před měsícem +21

    వందనాలు అన్నయ్య చాలా బాగా వివరించారు సత్య వాక్యాన్ని అందరూ షేర్ చేయండి

  • @rajasekharrevuru902
    @rajasekharrevuru902 Před měsícem +18

    అన్నయ్య thanks అన్నయ్య. మంచి హితోపదేశం చేసారన్నయ్య. దేవునికే మహిమ కలుగునుగాక అన్నయ్య. 🌹👍🙏👌🌳👏🌿🌳👏🌿☘️☘️🎄🎋💐

  • @sudhayamana5108
    @sudhayamana5108 Před měsícem +124

    వస్తే ఎవరిది వాస్తవామో తెలిసిపోతుంది అన్నయ్య

    • @davidrajudavid8583
      @davidrajudavid8583 Před měsícem

      అన్నగారు 🙏🙏🙏🙏🙏లు

    • @suryayamala836
      @suryayamala836 Před měsícem

      Vaste manchide. Rakapoyina kuda, aa Amma Teja gaadu sollu gaadu Ani telipoddi. Anthe

  • @saharsarecipes7496
    @saharsarecipes7496 Před měsícem +1

    బ్రదర్ మీలాంటి దైవ సేవకుడు ఉండడం మా అదృష్టం

  • @prabhakarprabha6195
    @prabhakarprabha6195 Před měsícem +23

    మీరు ఇచ్చే సమాధానం. ప్రతిదీ బైబిల్ పరంగా చెప్పడం.చా................లా మంచి విషయం. అన్న

  • @user-cg1gi5jy3c
    @user-cg1gi5jy3c Před měsícem +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక అమ్మ తేజ గారికి ప్రేమతో చాలా చక్కటి వివరణ ఇచ్చారు వందనాలు బ్రదర్

  • @SudhaYatham
    @SudhaYatham Před měsícem +9

    అన్నయ్య వందనాలు ఏం మాట్లాడరు అన్నయ్య నిజం నిర్భయంగా మాట్లాడారు 🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @Waveofenglishvibestelugu
    @Waveofenglishvibestelugu Před měsícem +30

    అమ్మ తేజ రాలేడు లే అన్న కారణం తను చేస్తోంది వాక్య విరుద్ధం అని అతనికి తెలుసు... మీరే వెళ్లండి.. ఎట్టిపరిస్థితిలో వదలొద్దు అన్న...దీనికి ముగింపు మీ ద్వారా జరగాలి..

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r Před měsícem +3

    సూపర్ 🌹👍👌❤️ వీపీర్ గారు వందనాలు సరిగ్గా ఉన్నది మేజిక్ గాళ్ళకి super కౌంటర్

  • @pvijay1230
    @pvijay1230 Před měsícem +1

    సూపర్ సవాల్ వేశారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కాకినాడ రావాల్సిందే. ఇతనిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రక్కనే హేమచంద్రపురం లో చర్చ్ నడిపిస్తున్నాడు. నేను ఒకరోజు వెళ్ళాను. వాక్యం చెప్పరు. కేవలం అంతా ప్రాస్పోరిటీ సువార్త . స్వస్థత దీవెనలు ఆశీర్వాదములు అరుపులు తప్ప వాక్యం లేదు. ST lambadaa ఇతను . దేవుడ్ని నమ్ముకున్నాడు. అనాధ ఆశ్రయం కూడా నడిపిస్తునాడు.

  • @jamesnavya6095
    @jamesnavya6095 Před měsícem +33

    అన్నయ్య చాలా చక్కగా మాట్లాడావు అన్నయ్య కాకినాడలో జరిగే దానికి మేమంతా కూడా వస్తాము అన్నయ్య అమ్మ తేజ గారు ఒకవేళ మిమ్మల్ని రమ్మంటే మనం అందరం వెళ్దాం అన్నయ్య దీని గురించి జాను బాబు గారు కూడా మాట్లాడారు అన్నయ్య ఇదే లైవ్ లో ఆయన గురించి కూడా ఒకసారి మాట్లాడితే అది విన్న వారందరూ కూడా తెలుస్తది అన్నయ్య

  • @georgebejjam5279
    @georgebejjam5279 Před měsícem +40

    Super ga గడ్డి పెట్టారు బ్రదర్,,,,God bless you brother

  • @rajeshchelle7076
    @rajeshchelle7076 Před měsícem +20

    అమ్మ తేజ మీరు చెయ్యవలసిన డిబేట్ కోసం చూస్తున్నాం అన్నా వందనలు అన్నయ్య

  • @benjaminfranklin9759
    @benjaminfranklin9759 Před měsícem +8

    తమ్మడు, నీవు చప్పుచన్నది 100% Correct. I am also pastor. I appreciate you. Proceed. May God bless you.😊

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 Před měsícem +23

    నువ్వు చెప్పిన మాటలు మాకు కూడా ధైర్యంగా ఉందన్న వందనాలు అన్న కువైట్

  • @rambabuvammaravalli9779
    @rambabuvammaravalli9779 Před měsícem +1

    Yes 👌 pride the Lord pastragaru🙏👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @kommubaburao6895
    @kommubaburao6895 Před měsícem +8

    బ్రదర్ మీ వీడియోలు నేను చాలా చూస్తాను చాలా బాగుంటాయి మాది తెలంగాణ ఖమ్మం మిమ్ములను కలిసి ముఖాముఖిగా మీతో మాట్లాడ ఆశపడుతున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబమును నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @pastor.nathanialdev1308
    @pastor.nathanialdev1308 Před měsícem +20

    అన్నా చాలా, చాలా, చాల ఛక్కగా వివరించారు. What you said is 1000% true Anna.

  • @GeethaGeetha-wt4ls
    @GeethaGeetha-wt4ls Před měsícem +29

    నిజానికి ధైర్యం నా అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి❤❤❤❤❤❤❤

  • @annaakka-gm9ob
    @annaakka-gm9ob Před měsícem +20

    ఓ సూపర్ మెసేజ్ బ్రధర్ .నిజంగ మీరు అక్కడికి వెలాలి .మీరనట్టె జరగాలి ఆమేన్ మాటమీద నిలబడాలి క్రైస్తవుడు

  • @bheemlarathlavath6422
    @bheemlarathlavath6422 Před měsícem +45

    The way you speak 100% correct.

  • @piradiappaji9996
    @piradiappaji9996 Před 5 dny

    Super అన్నయ్య.... క్రైస్తవ సమాజం లో మోసాలు ఎలా జరుగుతున్నాయో చెప్తున్నారు

  • @LeelaGompa
    @LeelaGompa Před měsícem +14

    నేను ఇతని వాక్యాలు వింటాను అన్నయ్య అతని చేసే పనులు చూస్తే క్రైస్తవులకు నవ్వొస్తుంది ఇలాంటి వారి వల్లే దేవుని నామము అవమానపరచడం అన్నయ్య

  • @premsagar-dr5kw
    @premsagar-dr5kw Před 6 dny

    అన్న నువ్వు ఒక అద్భుతం అన్న నీలాంటి సేవకులు ఉన్నంతవరకు దేవుడి పనులు సవ్యంగా జరుగుతాయి వందనాలు అన్న

  • @chinnachinnavenkiy3451
    @chinnachinnavenkiy3451 Před měsícem +21

    సత్య మాటలు చేపినవు అన్న ఇది నిజం 👍👌

  • @user-of4qg2bf7e
    @user-of4qg2bf7e Před měsícem

    దేవునికి మహిమ కలుగును గాక చాలా బాధగా ఉంది అన్నగారు మీరు చెప్పిన మాటలు దయచేసి ప్రార్థన చేయండి అన్నా 🙏🛐😭😭😭😭😭🛐🙏🙏⛪

  • @thayannatyn5094
    @thayannatyn5094 Před měsícem +40

    అన్న
    అమ్మ తేజ ని వ్యక్తిగతంగా కలసి సరి చేయండి అన్న

    • @sudhakarrao8981
      @sudhakarrao8981 Před měsícem +1

      Already ప్రాసెస్ మొదలైంది

    • @MaheshChokka-js5be
      @MaheshChokka-js5be Před měsícem

      పర్సనల్ గా మాట్లాడితే వినరకం కాదు.
      వినేవాళ్ళ యితే దేవుని సగం లోనే మోసలకు పాల్పడే వీళ్ళు వింటారా !

  • @KilloGanesh-ho9tb
    @KilloGanesh-ho9tb Před měsícem +2

    అన్న నువ్వు సూపర్ నేను నీ ఫ్యాన్ నీ నీవు చెప్పే వాక్యం వింటే నాకు నా కుటుంబాకి పండగ అన్న అందరు దైవజన్లు నీలాగా ఉంటే ఎంత బాగుండునో... గాడ్ బ్లేస్ యు

  • @sakaravi8722
    @sakaravi8722 Před měsícem +1

    అన్నా మీరు వెళ్ళండి అన్న మీలాంటి వాళ్ళు ఉండాలి ఎందుకంటే అబద్ద బోధకులు ఎక్కువ అయిపోతున్నారు మీలాంటి వాళ్ళు సత్యం చెప్పడం వల్ల అనేక మంది జీవితాలు వెలిగించ బడుతున్నాయి అన్న మీలాంటి సత్య సేవకులను బట్టి మేము సత్యాన్ని నేర్చుకుంటున్నాం గొప్ప కార్యాలు సూచక క్రియలు ఏసుప్రభు వారు మాత్రమే చేయగలరు అన్న ఈ అంద విశ్వాసులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో

  • @sateeshvaddadi5628
    @sateeshvaddadi5628 Před měsícem +8

    Sir meru cheppaindi 100% correct ga chepparu ammateja anna person meeting ke vachina vallu devuni vakyamm kosam ravataledhu attanu edo peru petti pilustaru ani vellataru anthe gani devuni vakyamm ledhu nenu kuda youtube lo chusi vellanu meeting ke akkada okka devuni vakyamm ledhu Aradhana ledhu nenu meeting madhyalo vellipoyanu edi antha fake

  • @sudhachitti7089
    @sudhachitti7089 Před 23 dny

    మీలాంటి పౌరుషం కలిగిన సేవకులు సత్యాన్ని బోధించే బోధకులు ఈరోజుల్లో కరువైపోయారు అన్నయ్య

  • @ravitejaravi7166
    @ravitejaravi7166 Před měsícem +36

    అన్నయ్య వందనాలు అమ్మ తేజ లాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు ఇలాంటి వాళ్లు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్లకు ప్రేమతో వెళ్తే సరిపోదు తర్కము డిబేట్ ద్వారానే వాళ్ళను ఓడించాలి అమ్మ తేజ ఎలాగో ఫోన్ చేయడు మీరే ఫోన్ చేసి కాకినాడలో జరిగే సభకు వస్తానని చెప్పండి

  • @krishnaraoyarrabolu7239
    @krishnaraoyarrabolu7239 Před měsícem +7

    Praise the lord 🙏🏻 brother అంతా ok కానీ brother చెడు చెవిలో చెప్పాలి మంచి మైకులో చెప్పాలి మనలో మనం కొట్టుకుంటే అన్యులకు అలుసు కదా brother

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula777 Před měsícem +19

    💯% I will support you Anna (vpr) 👍 Glory to lord Jesus Christ 🙏 Amen 🙏

  • @Babu-kt6cg
    @Babu-kt6cg Před měsícem

    మంచి వివరణ అన్న
    యేసుక్రీస్తు ప్రభువు వారు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారికే వందనాలు ఆమెన్

  • @tsudheer6674
    @tsudheer6674 Před měsícem +6

    చాలా చక్కటి పరిష్కారం చెప్పరు😂🎉

  • @prakashp.christopher7030
    @prakashp.christopher7030 Před měsícem +4

    Excellent V P R Garu

  • @psalms_official_1777
    @psalms_official_1777 Před měsícem +15

    మన ప్రభువైన యేసు
    క్రీస్తు నామమున హృదయ పూర్వకముగా వందనాలు అన్నయ్య 🙏🙏
    పరిశుదాత్మ ప్రేరణతో
    చాల చక్కగా, ప్రేమతో చెప్పారు అన్నయ్యా

  • @krishnarao8309
    @krishnarao8309 Před měsícem +36

    అమ్మ తేజకి మంచి ఆపర్ ఇచ్చారు అన్నయ్య

    • @Lakshman-ok8uu
      @Lakshman-ok8uu Před měsícem +3

      అవ్వ తేజ పారిపోతాడు

  • @user-ij9tt1pp9x
    @user-ij9tt1pp9x Před měsícem +7

    Praise the లార్డ్ అన్న మీరు కరట్😊

  • @AshokBotla-ie8yn
    @AshokBotla-ie8yn Před měsícem

    కృతజ్ఞతలు అన్నగారు, మీరు దేవుని సేవ చాలా చక్కగా చేస్తారు... దేవుడు నిన్ను ఇంకా దీవించి,ఆశీర్వదించెను గాక.. ఆమెన్

  • @dsrinu3938
    @dsrinu3938 Před měsícem +7

    Praise the lord brother 🙏
    Please pray for me

  • @SonOfGod1431
    @SonOfGod1431 Před měsícem

    సూపర్ అన్న సత్య వాక్యము ప్రకటించారు ప్రకటించారు❤❤

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula Před měsícem +9

    ‭కీర్తనలు 76:8
    నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి

  • @brahmajiammina7199
    @brahmajiammina7199 Před měsícem +1

    వందనాలు అన్న... మీ ద్వారా బలపడిన వ్యక్తిని నేను. మీ ద్వారా నాకు వినబడిన వాక్యాల ద్వారా నేను బలపడుతూ ఉన్నాను. ప్రభువు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. JESUS LOVE STREAM క్రీస్తు ప్రేమధార అనే కార్యక్రమం ద్వారా నేను నేర్చుకున్న, ధ్యానించిన వాక్యాలు చెబుతున్నాను. చాలా వందనాలు అన్న.

  • @Waveofenglishvibestelugu
    @Waveofenglishvibestelugu Před měsícem +9

    అమ్మ తేజ రాడు రాలేడు ఎందుకంటే తను చేస్తుంది వాక్య వ్యతిరేకం అని అతనికి కూడా తెలుసు...

  • @Lazarus59
    @Lazarus59 Před měsícem

    అమ్మ తేజ గారిది టోటల్ గారెడి బోధ దేవుడే ఆయనను బాగుచెయ్యాలి.

  • @krishnarao8309
    @krishnarao8309 Před měsícem +8

    100నిజం అన్న నీవు చెప్పేది

  • @RAMBABU-ox8vp
    @RAMBABU-ox8vp Před měsícem +2

    Brother..meeru chala clear ga chepparu...ammateja video choostoo chaala bada padevadini..itanu prabhuvunu chulakana chesi adukuntunnadu...ippudu naaku chala happy ga vundi...sir thank you very much... ammateja lanti dongalu buddi techukuni maaraali.

  • @doranalavenkat3992
    @doranalavenkat3992 Před měsícem +7

    That is vijayprasadreddy గారు...... మీలాంటి సేవకులు ఇంకా ఎంతో మంది జనాలలో ఉన్న అపోహలు పోగొట్టాలి దేవుని నామం మీలాంటి వాళ్ళ ఇంకా కీర్తించబడింది మీకు వందనాలు మీ సత్య ప్రచారాన్ని దేవుడు ఇంకా ఎంతోమందిని సత్యమార్గం వైపు నడిపించాలని కోరుకుంటూ...... ప్రేమతో మీ ఫాలోవర్,,🙏🙏🙏🙏🙏

  • @mattm7766
    @mattm7766 Před měsícem

    Eagerly waiting for the face to face meeting of VPR vs Teja

  • @ramisettydivya387
    @ramisettydivya387 Před měsícem +9

    చాలా కరెక్ట్ గా చెప్పారు పాస్టర్ గారు మీకు మా వందనములు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-rm8fk4hg2q
    @user-rm8fk4hg2q Před měsícem +2

    👌👍🙌🙏💐🤝 God bless you Anna Ramaswamy 🤝

  • @srilathajubburu9908
    @srilathajubburu9908 Před měsícem +3

    Thank you so much annayya❤Praise the Lord annayya❤

  • @sudheerbabu1426
    @sudheerbabu1426 Před měsícem

    మీరు చాలా baga బుద్ధి చెప్పారు అన్నయ్య vandanalu

  • @m.pavanbabu430
    @m.pavanbabu430 Před měsícem +33

    అమ్మ తేజ లాంటి పాస్టర్లు ఇంకా ఎందరో ఉన్నారు (పాల్ పృథ్వి, ప్రవీణ్ కుమార్) సత్య వాక్యాన్ని వివరించిన విజయ ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు🎉🎉

    • @medepallipardhasaradhi6830
      @medepallipardhasaradhi6830 Před měsícem +2

      Yes brother వాళ్ళిని కూడా కంట్రోల్ చేయాలి

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 Před měsícem +1

      Bhakti ante jeevitamemaradaniki, bratuku maradaniki, manishi avasaralu teerchadaniki kadu, kani chala mandi faster lu janalanu pogu cheyadaniki e tricks use chestnnaru, e lante vari valana Bible vunna " Maru manasu"nu marachi potaru....

  • @lalithakumari1596
    @lalithakumari1596 Před měsícem

    ప్రైస్ ది లార్డ్ అన్న చాలా క్లారిటీగా మాట్లాడారు అమ్మ తేజ లాంటి బోధకులు కి వాక్యం ద్వారానే చాలా బుద్ధి చెప్పారు

  • @RambabuTatapudi
    @RambabuTatapudi Před měsícem +15

    కోతెంతో (అభద్ద బోధ)విస్తారము పనివారు(ఖండించే వారు) తక్కువ.
    I love u brother

  • @user-of4qg2bf7e
    @user-of4qg2bf7e Před měsícem

    చాలా నిజాలు ఉన్నాయి అన్నయ్యగారు మీరు చెప్పిన మాటలు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రార్థన అన్న

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 Před měsícem +22

    థాంక్స్ అన్న నీకు ఇప్పుడు నుంచైనా ఇలాంటి వాళ్ళు నువ్వు గర్జిస్తున్న చాలా థ్యాంక్స్ దేవునికి తోడుగా ఉండుగాక కువైట్ బాలయ్య నీ లైవ్ చూస్తున్న ఇప్పుడు

  • @srestalucky4498
    @srestalucky4498 Před měsícem

    స్వచ్ఛమైన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే మీకు నా వందనములు

  • @thecommonmansresponseisfor9048

    అమ్మ తేజ మీతో డిబేట్ కి రాడు.అమ్మ తేజ లాంటి మోసగాళ్లకు మీరంటే చాలా భయం. బైబిల్ ని అడ్డుపెట్టి అమ్మ తేజ లాంటి ఎంతోమంది నీచులు బైబిల్ పరువు ఈరోజు తీస్తున్నారు

  • @battularajababu848
    @battularajababu848 Před měsícem +3

    ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్
    ఇంత తేటగా వివరిస్తున్నాగాని, జనులు ఎందుచేత అర్థం చేసుకోలేకపోతున్నారు..!
    తండ్రీ వీరి మనో నేత్రాలు తెరువు.. 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏

  • @devarakondasuresh601
    @devarakondasuresh601 Před měsícem +2

    అన్నయ్య ఒక్కసారి ప్రార్దన శక్తి గురించి కూడ చేయండి,వాల్ల వ్యాపారం చాల విపరీత దోరణిలో సాగుతుంది ప్లీజ్ అన్నయ్య

  • @vemulakondasrinivas7749
    @vemulakondasrinivas7749 Před měsícem +5

    100% ur right ✅ brother
    Keep it up 👍 👏

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f Před měsícem +4

    Well bro true 👍... God bless

  • @allurisamuel4435
    @allurisamuel4435 Před měsícem

    Praise the lord 🙏🏾 అయ్య గారు మీకు ప్రభువు నామములో వందనాలు ఈ నాటి అమాయక ప్రజలను అద్భుతాల పేరున మోసము సేస్తున్న అబద్ద ప్రవక్తల బోధనల ద్వారా తప్పు దారి పట్టిస్తున్న వారికి మీరు సరియైన బుద్ది సెపుతున్నారు మీకు ప్రభువు నామములో వందనాలు

  • @rajeshmadugulakanchikacher9042
    @rajeshmadugulakanchikacher9042 Před měsícem +25

    ప్రభుని అమ్ముకొనేవారు.. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు.. బ్రదర్.. ప్రభువు సువార్తను పంచేవాళ్లు తక్కువైపోయారు..

  • @JonnakutiRani-eg7nr
    @JonnakutiRani-eg7nr Před měsícem +1

    Super anna garu
    Praise the lord

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 Před měsícem +9

    వందనాలు అన్నయ్య గారు 🤝🤝🙏

  • @urimetlakishore8403
    @urimetlakishore8403 Před měsícem +2

    Anna Vijay sai reddy garu meeku munduga prabhu perata vandanalmulu. Chinna vayasulone goppa seva chestunnaru Devuniki mahima. Devunike mahima, ekapothe Amma teja chala neechanga pravarthistunnadu ayanuku chala siksha untundani na abhiprayam.

  • @lakshmi8527
    @lakshmi8527 Před měsícem +15

    🙏🙏అన్నయ్య గారు మీరు అన్ని కరెక్ట్ గా చెబుతారు బోదిస్తున్నారు 🤝🤝🙏💐

  • @indrupallysrinivasulu4923
    @indrupallysrinivasulu4923 Před měsícem +1

    meru cheppina mattala tho good awernece ichharu sir,thank you so much