లైవ్ లో ఆత్మలతో మాట్లాడాడు చూస్తే వణికిపోతారు || @Sumantvtelugudevotional
Vložit
- čas přidán 27. 03. 2024
- Watch ► లైవ్ లో ఆత్మలతో మాట్లాడాడు చూస్తే వణికిపోతారు || @Sumantvtelugudevotional
#sumantvtelugudevotional #magicshows #moralstories
#sumantvdevotional #sumantvtelugudevotional #sumantvtelugubhakthi
And Also Follow Us On :
Website: sumantv.com/
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Google News : bit.ly/GoogleNewsSumanTV - Zábava
అందరూ చాలా బాగా నటించారు గుడ్.
😀😀
ఇంత చిన్న వయసులోనే ఎంత కళను నేర్చుకున్నారో మీరు. మీకు 🙏🙏🙏
తమ్ముడు మీ లాంటి వాళ్లు ఇంకా చాలా ప్రోగ్రాం లు ఇవ్వాలి జనాలకు పట్టిన దరిద్రపు ఆలోచనలను వదిలించాలి
సరిగ్గా చెప్పారు పాస్టర్ ల నుంచి ప్రజలని కాపాడాలి
Nee kuuu telisindi koncham
Telavaasindi chaalaa
U need now more!!
Wèàaàa@@sathishKumar-hj9pz
సర్ మీలాంటి వాళ్లు దేశానికి ఎంతో అవసరం
నువ్వు సూపర్ బ్రదర్... చిన్న వయసులోనే ఏంతో జ్ఞానాన్ని సంపాదించావ్.. హ్యాట్సాఫ్
ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మూఢనమ్మకాలు పోగొట్టడం మీ వల్లనే అవుతుంది.బ్రదర్ కృతజ్ఞతలు
1¹😮❤⁴⁴4
సరైన ఇంటర్వ్యూ సూపర్ ❤👏👍
నువ్వు సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్పావ్ కొందరు పిచ్చి జనాలకి బుద్ది వస్తది 💐💐💐💐💐
నీ గుద్దలో దమ్ముంటే ఒక్కసారి చేతబడి చేయించుకో వేరే వాడికి డబ్బులు ఇచ్చి నా మీద చేతబడి చేయరా అని చెప్పు కాళ్లు చేతులు పడిపోయేలా ఆ తర్వాత ఎలాంటి కామెంట్ పెట్టు
Happy ñija vwmè
Koja
మూఢనమ్మకాలు నిర్ములించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి
Right
Why you tell only donga baba.and not dare enough to tell donga pasters and other religions. Only in india you can attack Hinduism.
Baba's will not do such cheap tricks and only Christians will do such trics for conversion
Yes. @@venkateshkumarvuppuladadiy4374
Nijam
Excellent interview 🙏
బ్రదర్ సూపర్ బ్రదర్ ఈ మానవ సమాజంలోని దరిద్రపు ఆలోచనలు దొంగ బాబాలు ఇటువంటి మూఢాచారాలను నమ్మకుండా ఉండడానికి మీ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది
నేను 14 సOవత్సరముల వయస్సులో నుండి ఆత్మలను చూచిన 'చూస్తున్న వ్యక్తిని 😅 దీనికి సాక్ష్యం చెప్పేవారున్నరు. నిన్ను గౌరవం ఇవ్వను దానికి కారణ౦ ఈ రోజు నీవు చేసిన ప్రోగ్రాం || ఓ బచాచ్చాగాడు చాలా చాలా తేలియదు వాడికి || నేలా నే దగర కొచ్చాడు నేను తాట్ రీడ్ చేసి చెప్పాను. ఓకే అన్నాడు నాకు చేతబడి చేసాడు నాకు పారలేదు మరలా నెలకోచ్చినాడు నేను బ్రతికి ఉన్నాను అది చూచి అతను 'ఆశ్చర్యపోయి ఇది ఎలా సాద్య అని నన్ను అడిగినాడు నేను హనుమ ఫోటో చూపించి ఇలా సాద్యం అయింది అని చెప్పినా 'వివరాలు అడిగినాడు. ఇలా చెప్పాను. నీవు పోయినా తరువాత ఆత్మలను పిలిచి నీ గురించి అడిగితే నీవు నా మీద చేతబడి చేయాలని అనుకున్నావని చెప్పారు ఆత్మలు అంతే హనుమ శ్లోకం చదువుతున్న నాదగ్గరకు ఒక ఆత్మ వచ్చి దుఃఖంతో నీవు చేసినద 0 తా చెప్పి౦ది. పోయి వాడి మీద పడి పీడించి నెల తర్వాత అతనితో రా అన్నాను. ఇదిగో నిన్ను తీసికొని వచ్చింది అన్నాను . తనతో మాట్లాడాలని ఉంది అన్నాడు ఆత్మకు చెప్పాను మాట్లాడినది ఏమనేది నాకు చెప్పింది. ఏమని అని అడిగాడు. నీవు 100 రో|| ల తర్వాత 'కారులో వస్తావన్నది. అట్లాగే 100 రోజుల తర్వాత కారులో వచ్చాడు వాకరు తో నడుస్తూ నాదగరుకు వచ్చాడు. నమస్తే అన్నాడు. నేను చూచి గుర్తు పట్టి వివరాలు అడిగాను ఇక్కడ నుండి వెళ్ళిన రోజు ప్రమాదంలో కాలు కుదెబ్బ తగిలింది. ఇలా అన్నాడు. అంతే.. తర్యాత చెట్టు పట్టా ఇచ్చి ఏవిదంగా వాడాలో చెప్పాను 5 రోజుల తర్వాత వాకరు లేకుండా నడచి వచ్చిన మస్కరిచాడు . వీలునామా వ్రాసుకో టైం లేదు అంటున్నాది ఆత్మ అని చెప్పాను. ఏం జరిగి0దో తెలుసుకోవాలంటే || మచ్చ బొల్లారంలో NTR కాలనీ మార్కెట్టు వెనుక శ్రీను ఆటో డ్రైవర్ అని అడుగు అతని గురువు నరసింహ పోచమ్మ గుడి వద్ద అల్వాల్'' ' ఓయి అత్తాపూర్ గొ0 గ బాబా ఆ కు _ పూవ్వు కు తేడా తెలేదు నీకు _ బాబురావు పరమేశ్వరి ధియేటర్ కంచరపాలెం విశాఖపట్టణం ఆంద్ర ప్రదేశ్ '
Donga babalu fingers mida lekkapettochu.eeroju vooriki 10 mandi donga pastors enni Thakur tamaaraalu chesi convert chestunnaru
Venugopal manavudilo Dhaivashakthulu Vunnayi Ani moodanammakam poorthiga Nirmulana chandithey yetuvanti donga babalu vachi prajalani mosam chesey chance vundadu...Koncham Magic chupistey chalu Thati chettu yekkinchi Manishini Porlu dandalu pedathalu janalu....Public lo moodanammakala meeda poorthiga Trust lekunda pothey
నిజం చెప్పని తీవ్రవాదులును ఇతని దగ్గిరకి తీసుకెళుతే నిజాం చెంపించేస్తడు
క్రిమినల్ సైకాలజీ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు..
మన ఇండియాలో ట్రాన్స్పరెన్సీ ఉండదూ.. కాబట్టి ఏది ఎవ్వరికీ చేరదు
😂😂😂
Liquor scam accused vaallani interview cheyiste better
Super bro great msg
Tq for the information
Chaala chakkaga chepparandi , chala chala dhanyavadaalu Hoody ,ramulamma garu
Very good message sir for people who are in problems
every person have but open your eyes.
Baga chepparu 🙏🏻
Super interview ❤❤❤tq Suman tv
Wow Excellent program
Thanks for giving valuable information to the blind society
Nice program...... good information
Verygood information, Thank U
Very respect to you sir, please show many more showes like this
Keep rocking
Really great mind reading 👍
Good... Super.. Awareness program 👏👏
మధ్య మధ్యలో..తెలంగాణ స్లాంగ్ మాట్లాడటానికి చాలా ప్రయత్నిస్తున్న ఓవర్ ఆక్టింగ్ యాంకర్ ..
థాంక్స్ రాములా...లవ్ యు మంచి ప్రోగ్రాం చేసి అనేకమంది అమాయక జనానికి జ్ఞానోదయం కలిగే విధంగా మీరు చేసింది...హుడీ గారికి అభినందనలు❤❤❤❤
Very much talented.
Superb..!!
చాలా గొప్ప విషయం చెప్పినారు మీకు పాదాభివందనం
Good information 💯 I like it sir.....
కథలు.... నాటకాలు.... వేషాలు.. ఇవే అన్నమాట
Super video.
Super bro good massage thank you so much and good show madam
Good job bro 👍🏻
Good interview. Excellent bro. Thank you so much.
Good programme 👌👍
Well said brother 👏👏
👏👏👏👏👏👏👏👏👏👏
👍👍👍👍👍👍👍👍👍👍
Great babu... 🌹🙏🌹
ఈ షో చాలా చాలా బాగుంది మేడం
🤪🤮
Excellent, tq, GOD bless you
ఈ జ్ఞానం మీకు దేవుడే ఇచ్చాడు
Good knowledge brother
Great job
Chela Best show Madem and brother, Looking forward more shows
Super message bro
ఇలాంటి విద్యలను టీవీలలో ప్రదర్శించడమే కాదు విద్యను కూడా బహిర్గతం చేసి ప్రజలకు నేర్పేయండి అప్పుడు దీనిని సైంటిఫిక్ గా నిరూపించిన వారు అవుతారు మీలాంటివారు విద్యను బహిర్గతం చేయనంతసేపు ఈ మూఢనమ్మకాలకి ప్రజలు బలవుతానే ఉంటారు
చాలా చక్కగా చెప్పారు తమ్ముడు నిజం గా అలానే ఉంటున్నారు కొందరు స్వామీజీలు అవే నమ్మి ప్రజలు మోసపోతున్నారు 🙏🏼 దయచేసి అలా మోసపోవద్దు
Donga Babaalaku Minchi Samaajamulo
Konthamandi Vunnaru
No.1: Christhava Pasters
No.2: Darga Muslim Babaalu
Veellu Chese Mosaalu Kuda Matladithe Baguntundi
స్వామీజీలు చెప్పేది నమ్ముతున్నారో లేదో తెలియదు కాని పనికిమాలిన పోరంబోకు పాస్టర్లు భయపెట్టి చెప్పేవి మాత్రం కచ్చితంగం చేస్తున్నారు
@@vanigoud5405నేను ఇదే చెప్పపోతున్న, రొట్టెల పండగ అని చాలామోసం చేస్తున్నారు
Super sir@@vanigoud5405
Not Swamiji but pasters and mullahs doing fraud
Nuvvvu superrrrrrrr bro 👍👍👍👍👍
Super annayya
చాలా మంచి వీడియో,ధన్యవాదాలు...🙏🙏🙏
Supper bro . good massage
Good message Bro......
Chaala chakkaga cheppi educate chestunnaru super
Super écxllent brother 🙏👍👌💕🌹
This is true
This is one of the best video I have ever seen. Great talent. Good anchoring. God bless you both.
Sister good program.
great bro
సూపర్ బ్రో ఇలాంటివి చూసినపుడు మీ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది లవ్ యు ❤ బ్రో నిన్ను ఒకసారి కలవాలి అనిపిస్తుంది బ్రో
Mind stunning program
Nice 👌 you are requested to conduct more n more programs to educate our indians.
Thanks to channel for conducting such a good event. Jai jagannath
👍God
great sir... well said ...👌
Great sir 👏 👍 super brother good massage ❤❤
Excellent bro
Suhana Shah is the Pioneer in mentalasisum in India. This Gentleman is also good.
Exlent interview super suman TV
Great interview for the first time
దేవుడు ఉన్నాడు
Yes God is alive❤ jesus christ ✝️
బాబా లు గురించి మాటలు ఆడుతున్నారు మరి migathavaalu ఏకంగా cancers ne within seconds లో చేసే వారు వాళ్లు గురించి మాటలు aadu❤❤❤❤❤❤❤❤❤
Super raa తమ్ముడు నువ్వు good msg
It's a great thought bro.... ❤️
కత్తి కత్తిరా కత్తిలా వేసింది❤❤❤❤❤
Wow great message
ఈ డి సి డి లు ఇబ్బంది పడుతున్నాడు వెళ్లి వాళ్ళ కొంచెం హెల్ప్ చేయొచ్చుగా
Best video from Suman Tv 👏🏻👏🏻
Super bro ❤
యాంకర్ తెలుగు నీ ఆంధ్ర, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది..nice
Nice information sir, nice video thanks for your information
Super bro Baga explain chesaru
Voice chala bagundi ,confident and intelligent chuste thelusthundi
manchu vishnu voice laaga vundi
వెరీ నైస్ షో ఆత్తాపూర్ బాబాకి జై 😂😂😂😂
😂😂😂
Jai baba ji ki😅😅
Super..👍👍👍🙏🙏
Education for people, good..
God is devine energy believe in it.
Anchor over action lekapothe Inka bagunnu
Chethabadi chesinavallaku mind reading vasthadi nenu chaalasarlu baadhapadda
ఇంత టాలెంట్ ఉందీ మీరు సైలెంట్ గా ఉంటే ఏం తెలియ మన తెల్లపండి వేణు స్వామి మాత్రమే దేవుడిలా ఫీల్ అవుతాడు.ఒకవేల నీ టాలెంట్ తెల్లపండికి ఉంటె మాత్రం దేశాన్ని దోచుకునేవాడేమి😂
Great bro!
Tnks for the KnowledgeBase magic
Mana county ki meelaanti vaallu chaala avasaram bro
Please Christians , Muslims gurinchi cheppandi sir
Sir super
Please do this awareness shows daily
Mari pastorlu chese agadalu kanipinchaledha.. babalu maatrame gurthochinara?
He was clear..pastors gurinchi matadam kooda waste annattu...Vatican lone jaruguthai annadu kada..
ఆయన పేరు సరిగ్గా చెప్పిసావు ఎం అర్థం కాలే
Donga baba lu chesidhi kuda adhi clarity ga cheppadu bro . Donga baba lu vallaki telisina varine pilichi ala cheptharu so adhi nijam ani migatha vallu kuda nammutharu .
Good message brother
Bagundhi
నేను మాత్రం ఎంకర్ ని చూడడానికి ప్రోగ్రాం చూసా ❤️
మరీ అంత కరువేంటి bro
😂
40:32supper bro