Transform Your Life with Golden Breathing Exercises |106 Years Baba With Ravi Sastry
Vložit
- čas přidán 8. 09. 2024
- #108YearsBaba #niravitv #niraviastro #ravisastry #vinayakachavithi #aprains #vijayawadafloods
Transform Your Life with Golden Breathing Exercises |106 Years Baba With Ravi Sastry @niravitv
In this video, we're going to learn about pranayama practice, deep breathing exercises, and 106 years of Baba's teaching.
Pranayama is a powerful practice that can help you to relax and calm your mind. This video features 106 years of Baba's teaching, including deep breathing exercises and tips for using pranayama to improve your health and well-being. If you're looking to learn more about pranayama, then this video is for you!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
హే మహానుభావా మీరు ఏ హిమాలయాల్లో కూర్చుంటె సరిపోను కానీ మా అందరి కోసం మీరు చేస్తున్న సేవకు మీకు పాదాభివందనాలు మహానుభావా 🙏
శ్రీ మాతా చరణారవిందం 🙏😂
🤣👍
@@varahiDEVOTIONL😊😊
How many minutes daily to do this pranayama ? Is there any maximum limit ?
🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతమంది మహాత్ములను మనకు పరిచయం చేసిన శాస్త్రి గారు కూడా మహాత్మాడే
🧘🙏
గురువుగారు మీ యొక్క అడ్రసులు తెలియపరచండి మీ దగ్గరికి వచ్చి శిక్షణ తీసుకుంటాము. పాదాభివందనములు
గురువుగారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు మరిన్ని విషయాలు చెప్పగలరు
గురువు గారికి మనసు పూర్తీగా పాడబివంధనంలు 👏👏👏
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
స్వామిజీ కి పాదాభివందనాలు.
He is holding breath for 40 seconds. Looks to do this without strain. Breathing once a minute . Amazing and Babaji looks like a 60 year old.
Vaammo 10 seconds ki minchi kavatle naku
Great 🙏
స్వామీ మిమ్ములను కలవాలి అంటే మీ యొక్క అడ్రస్ స్వామీ
Meee 20 sec
శ్రీ గురుభ్యో్నమః 🙏🌸🙏🌸🙏
గురువుగారికి పాదాభివందనములు 🙏🙏
Thankyou guruji Thankyou universe Thankyou you tube
గురువు గారు ఎక్కడ ఉంటారు...మేము ఆశ్రమానికి వచ్చి ... అక్కడనే గురువు గారితో ప్రాణాయామం చేసు కుంటూము... అడ్రస్ తెలియ చేయండి...స్వామి
Sri gurubhyonamaha
🙏🙏🙏🙏🙏
గురువుగారికి ధన్యవాదాలు
మంచిగా వివరించారు గురువుగారు
Sri gurobya namaha chala baga chepparu 🙏🙏
స్వామీజీ గురు గారికీ మాచి విషయాలను చెప్పి నదుకు ధన్యవాదాలు
Guruvu gariki namaskaramulu
Thank you guruji 👃👃 thank you universe 👃👃
Meeku padhabhi vandhalu 🙏🙏 guruvugaru
Ravi sasthri garu, please guruji dhagar six month back kriyayoga basic level nerpyaru. dayachesi next level adagandi 🙏🙏🙏
Guruvu gariki Namaskaramulu.
శ్రీ గురుభ్యో నమః 🙏
Om
సూపర్ గురువు గారు
Nenu sadhana cheyalanukunna adbhutha vishayam chepparu....ugadhi nundi start chestanu....yenduko yeduruchudthunna....guruvugari vedio vachchindi....TQ universe 💐🙏 TQ guruji 🙏🌷
Om Sri gurubhyo namah 🙏
Guruvu gariki Padabhivandanam.
చక్కగా వివరించారు స్వామి 🙏🙏🙏
శాస్ట్రీ గారికి 🙏🙏🙏
Ravi shastri gariki vinnapam miru thakuva matladi aduti vari matalanu vinalani maku thapana untundi shastri garu sahakarinchandi
Naadi shuddhi❤
Very nicely said and demonstrated 🙏🏻
🙏🙏🙏 sree gurubhoyo namaha
గురువుగారు రాత్రి భోజనం తరువాత ప్రాణాయామం చెయ్యవచ్చా
Thankyou so much ❤
గురువుగారి దర్శన భాగ్యం కల్పించగలరా ఎప్పుడైనా టైం మీ ఇష్టం
Namaste 🙏
Namaste guruji
Swamiji namesthy very good and useful to all people's now a days as to following your advice thank you very much gurugu
Thankyou so much sir 🎉
Guruvugariki dhanyavadamulu
Guruvu gariki padabhi Vandanam
Great great st massage 🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Gurubyonamaha
Excellent
Thank you so much 😀
Very good attempt. Daily rituals with detailed explanation will help lot of people.
గురువుగారికి పాదాభివందనాలు
Guruji garu miku na yokka pranam
గురువు గారికి ధన్యవాదాలు. ❤
Meeku padabi vandanam
శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారం
🙏🙏🙏
స్వామి కి 🙏
🙏🙏🙏💐💐💐 very useful information Thank you guru ji 🙏💐
Winter and rainy season can do early morning yoga. Because these two seasons especially winter lot of bacteria and virus in the atmosphere. It goes to inside body taking air. And might come chances of body pains, fever, cold
Swamivariki padabhivandanam
Well said. Guruji. Thanks
Kechari sadhana ela cheyyali gurugaru a okka video pettanddy sir
Thankyou sir chala manchi visayalu chepparu
Thanku guruvugaru🙏🏻
Thank you so much Ravi Shastri sir 🙏🙏🙏
మీకు తెలిసినవి మీరు చెబుతుంటే, ఆయన చెప్పాలనుకున్నది, పూర్తిగా చెప్పలేకపోయారు. బహుశా 12 రాశుల గురించి ఆయన అనుభవం తో వివరించి వుండేవారు
Accurately U r a Genius..
Padabevandanalu advice and and systems in eating foodsnd drinking water and daily following in time maintance syster to this now a days as yaatheka ugamulo
Wim-half technique is also same
ఓం శ్రీ గురుభ్యోనమః
Super
Please tell me about the swamiji address and his teaching videos, so great his teaching sills my heartly thanks to swamiji 🙏
I followed the same book
🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiji requesting to taken lprecautions in feeding and daily doing exercises give your mist voliabul upadesam Swamiji thaks and vandanalu guruji
Guruvu garu namaskaram
Baba gaarini kaluvaalani vunnadhi..
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Devotional side unna yankers adrustavantulu .....chala screats telustai.
🙏🙏
Guru garu dirgakala patients cheyavacha ,Ami cheste baguntundi cheppa galaru pleass
🍋👌🙏
🙏🙏🙏🙏🙏🌹
నమస్కారం గురువులకు
ఇలా ఎన్ని ఆవృతాలు ఎంత gap తో చేయాలో వివరంగా చెప్ప గలరు.
ఏమండీ గురుగారు నమస్కారం
Tq
Ravi garu please talk less .let swamiji speak. His words are valuable information to us. Please
Pranamaya chastee, gurka tagutundha plz reply
అయ్యా! నమస్తే అండీ నాకు వివరం బోధపడలేదండి పూరక కుంభక రేచకాల సమాహారం కాదా ప్రాణాయామంఅంటే అదే అయితే పూరకకుంభకరేచకాలకి విడివిడిగా ఎంతెంత సమయవిభాగాలు మొత్తం పాణాయామవినియోగసమయమేంత తెలియజేయగలరా
మొత్తం confuge చేసేసాడు.
ravis Sastri gai ki kuda vandanam
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Water tragi Pranayamam cheyyavachunaamdi
🙏🙏🚩🚩🐚
Buy a book The Science of Pranayama by H H Swami Sivananda ji
3:50
😊
🕉️🙏🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🤝🤝🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏💕
🙏🙏🙏🙏🙏♥️
Kidney transplant ayinavallu ee praanayaamam cheyavachha..
స్వామి..ఎక్కడ అంటారు... ఏ ఊరు
AUM anunaru om enduku ayindi ,