ఎంత సుదినమో సాయి ఈ దినం || Enta Sudinamo Sai E Dhinam || Lyrical song ||

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • ఎంత సుదినమో సాయి || Enta Sudinamo Sai E Dhinam || Lyrical song || #sribalaji
    #Lordshivabhaktisongs
    #LordGaneshbhaktisongs
    #LordKrishnabhaktisongs
    #LordRamabhaktisongs
    #Lordayyappaswamibhaktisongs
    #Lordhanumanbhakthisongs
    Lyrics :
    __________
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    భక్తితో నిన్ను భజియించు భాగ్యము
    భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము
    భక్తితో నిన్ను భజియించు భాగ్యము
    భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి
    కరములు వాటి అంతటవే నీకు మ్రొక్కుచున్నవి
    కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి
    కరములు వాటి అంతటవే నీకు మ్రొక్కుచున్నవి
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    నాలుకపై నీ భజనలు నాట్యమాడుచున్నవి
    దీనులు ఆ భజనలను వినగోరుచున్నవి
    నాలుకపై నీ భజనలు నాట్యమాడుచున్నవి
    దీనులు ఆ భజనలను వినగోరుచున్నవి
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు
    విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు
    మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు
    విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    పలికేదము పలికేదము నీ నామ స్మరణమును
    మ్రొక్కేదేమో మ్రొక్కేదేమో నీ పాద కమలమును
    పలికేదము పలికేదము నీ నామ స్మరణమును
    మ్రొక్కేదేమో మ్రొక్కేదేమో నీ పాద కమలమును
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    భక్తితో నిన్ను భజియించు భాగ్యము
    భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము
    భక్తితో నిన్ను భజియించు భాగ్యము
    భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము
    ఎంత సుదినమో సాయి ఈ దినం
    ఎంత సుధీనమో సాయి ఈ దినం
    / sribalaji701537
    / sribalaji651
    profile.php?...
  • Zábava

Komentáře •