నన్ను వదిలి వెళ్ళవద్దు సాయి || Nannu Vadili Vellodhu Sai Lyrical song ||

Sdílet
Vložit
  • čas přidán 17. 04. 2024
  • నన్ను వదిలి వెళ్ళవద్దు సాయి || Nannu Vadili Vellodhu Sai Lyrical song || #sribalaji
    #saibaba
    #saibabasongs
    #saibabalyricalsong
    #lyricalsaibabasong
    #sribalaji
    Lyrics :
    __________
    నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
    నా చేయి విడవద్దు సాయి
    నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
    నా చేయి విడవద్దు సాయి…
    నీ చల్లని నీడలోన సాయి
    నా బతుకును కడతేర్చు సాయి
    నీ చల్లని నీడలోన సాయి
    నా బతుకును కడతేర్చు సాయి సాయి
    నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
    నా చేయి విడవద్దు సాయి…
    పిలిచినా పలికే దైవం నేను అన్నావు
    తలచిన వెంటనే వస్తారు అన్నావు
    పిలిచినా పలికే దైవం నేను అన్నావు
    తలచిన వెంటనే వస్తారు అన్నావు
    పిలిచి పిలిచి అలసినా సాయి
    ఇక పిలవలేక పడి ఉన్న సాయి
    పిలిచి పిలిచి అలసినా సాయి
    ఇక పిలవలేక పడి ఉన్న సాయి
    నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
    నా చేయి విడవద్దు సాయి….
    అంతటా అన్నిటా నేనే అని అన్నావు
    అందరిలో ఉన్నది నేనే అని అన్నావు
    అంతటా అన్నిటా నేనే అని అన్నావు
    అందరిలో ఉన్నది నేనే అని అన్నావు
    గుండె కోసి చూడవా సాయి
    నా గుండె కోసి చూడవా సాయి
    గుండె కోసి చూడవా సాయి
    నా గుండె కోసి చూడవా సాయి
    నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
    నా చేయి విడవద్దు సాయి…
    నన్ను వదిలి వెళ్లొద్దు సాయి
    నా చేయి విడవద్దు సాయి…
    మీకు సాంగ్ నచ్చితే.. లైక్ కొట్టి ... సబ్స్క్రయిబ్ చేయండి గంట సింబల్ నొక్కండి
    ఆనందించండి ఓంసాయిరాం మీ అనూభూతిని తెలియ చేయండి ఓంసాయిరాం..
    అందరూ బాగుండాలి అందులో మనముండాలి ఓంసాయిరాం
    _________________________
    / sribalaji701537
    / sribalaji651
    profile.php?...
  • Zábava

Komentáře • 11

  • @dharanibojanki5689
    @dharanibojanki5689 Před 10 dny

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏 chalaaa bagundi sir❤

  • @venkatbellamkonda1786

    మనసు హత్తుకునే పాట చాలా అద్భుతంగా ఉంది రచించిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @JACKGAMING02
    @JACKGAMING02 Před měsícem

    Om sai Ram 🙏🙏🙏🌹🌹🌹

  • @ganeshdarla8782
    @ganeshdarla8782 Před 2 měsíci

    Chaaalaa bagundi ee song

  • @sobhanbabutata2356
    @sobhanbabutata2356 Před 28 dny

    ❤❤ super sai. ❤❤ sradda. Saboori.

  • @VenkateshVenkatesh-wx5zs

    Jai sai ram song bangundi sir👌👌👌👌👌👌🌷🌹🌷🌹🙏🙏🙏

  • @bhargavgoud-lz8py
    @bhargavgoud-lz8py Před měsícem

    Om Sai Ram 🙏🙏🙏🪔🪔🪔🌹🌹🌹

  • @annapurna6462
    @annapurna6462 Před 2 měsíci +3

    Dhanyavadamu sir andukante priscripstion lo pata lireks vesinanduku nerchukuntaniki antho iji avuthundui sir

  • @annapurna6462
    @annapurna6462 Před 2 měsíci +2

    Ragam super sir🙏🏻🙏🏻🙏🏻

  • @annapurna6462
    @annapurna6462 Před 2 měsíci +2

    Antho isatam iyindi sir e pata vintuundalanipisthundi vinte manassu hayiga undi❤❤