Jowar

Sdílet
Vložit
  • čas přidán 5. 01. 2023
  • Jowar#Oraganic food-hill jowar of araku tribals-కొండ జొన్నలు తింటే కండలు ఉక్కుకొండలే ‎@MyluRams
    #millets #village #jowar #arakutribal #sorghum #hill #organic #food #forest
    arakutribalculture
    alluri district
    organicvegetables
    organicproducts
    The tribals of telugu states grow organic pulses in the hills. The secret to their health is organic food, along with physical activity. A stress free life. Everything that needs to be eaten is naturally . See how they satiate their hunger with what is naturally available in the forests today.Also let me know your valuable suggestions and suggestions through comment.
    --------------------------------------------------------------
    పిజ్జా, బర్గర్ ప్రస్తావనే లేని ఆరోగ్యానికి కొలమణమైన ఆహారాన్ని తినడం మా గిరిపుత్రులా అదృష్టం. నగరవాసులు కూడా సేంద్రియ ఆహారం విలువ ఎరిగి పూర్వపు తిండి కోసం చూస్తున్న తరుణంలో ఈ వీడియో మంచి అనుభూతి ఇస్తుంది అని నమ్ముతున్నాను.అడవిలో అప్పటికప్పుడు దొరికే వాటితో వండి తినడం కొత్తగా ఉంది.

Komentáře • 343

  • @groupnurse6384
    @groupnurse6384 Před rokem +23

    మంచి మనుషులు కల్మషంలేని మనస్తత్వాలు సూపర్ బ్రదర్ థాంక్స్ 👌👍🙏

  • @dokkaraganapathi6086
    @dokkaraganapathi6086 Před 10 měsíci +12

    సిటీలో కన్న ఇలాంటి గ్రామంలో ఉండం చాలా బాగుంటుంది అనుకుంటున్న హెల్దీ ఫుడ్ నో మెడిసిన్ ఎల్జి బాడీ👌

  • @suresh.9948
    @suresh.9948 Před rokem +26

    మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి బ్రదర్

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you so much Suresh గారు

  • @Neeta6398
    @Neeta6398 Před rokem +53

    కొత్తే ఎంత పద్దతి గా ఉంది మాట్లాడే విధానం కానీ అన్నయ్య ...అన్నయ్య అంటూ డ్రెస్సింగ్ కానీ చదువు కున్న ఎంతో మంది కంటే 1000 రెట్లు బెటర్

    • @MyluRams
      @MyluRams  Před rokem +5

      కొత్తే చెల్లి ...అడవిలో బ్రతకడమే ఇష్టం అంటున్నారు .. తృప్తి గా బ్రతకడం కంటే ఏమ్ కావాలి ..

    • @bkrishnaiah4282
      @bkrishnaiah4282 Před 11 měsíci

      ​@@MyluRamsavunu bro naku kuda alaanti life start cheyalani vundhi anna location yekkada anna🛖🏞🌴

  • @anandarao595
    @anandarao595 Před rokem +16

    వీడియో చాలా బాగుంది రాంబాబు గారు చెల్లెమ్మ తొ మరిన్ని వీడియోలు చేసి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందపరచండి
    సూపర్ సూపర్ 🙏🙏🙏❤️❤️❤️

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you sir. కొత్తే చెల్లి చాలా హ్యాపీ గా ఉన్నారు వీడియోస్ చేయడానికి...

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Před rokem +63

    ఇది చూసాక వెనుక బడిన వారు, వాళ్ళా లేక మనమా అనిపిస్తుంది

    • @musicmelodys4765
      @musicmelodys4765 Před rokem +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @musicmelodys4765
      @musicmelodys4765 Před rokem +1

      😂😂😂In

    • @SatyaBrandMarketer
      @SatyaBrandMarketer Před rokem

      నాగరికతకి అలవాటు పడి పూర్వీకులు జీనన శైలిని ప్రక్కన పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. అడవి బిడ్డలు ఆరోగ్యం ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చు తక్కువ. పట్టణ జనాభా ఆదాయం ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం తక్కువ

    • @kalyanidevi9467
      @kalyanidevi9467 Před 11 měsíci

      😅😅

    • @sandhyaadapati4928
      @sandhyaadapati4928 Před 7 měsíci

      Doubt enduku andi..manamey😅

  • @groupnurse6384
    @groupnurse6384 Před rokem +7

    ఈ ఆకుకూర చూడడం ఇదే మొదటి సారి బ్రదర్ 👌

  • @user-pr2hg3ne4c
    @user-pr2hg3ne4c Před 11 měsíci +5

    తియ్యగా ఉంటుంది

  • @mohiddinsheikh4861
    @mohiddinsheikh4861 Před rokem +16

    మన పూర్వీకులు ఈ తెల్ల జొన్నలనే ఆహారంగా తిన్నారంట మరియూ బుడమలు అనే వరిని ఆహారంగా తిన్నారంట.

  • @BabuSrinu-ii1dq
    @BabuSrinu-ii1dq Před 8 měsíci +4

    ఈ వీడియో చూచీన తర్వత నా పూర్వం రోజులు గుర్తుకు వస్తున్నాయి. 👍

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Před rokem +12

    చాలా విలువైన ఆరోగ్యకర ధాన్యాలు

  • @ismartkeerthicookingandvlo4599

    అంతా బాగుంది నువ్వు కొంచం తినుంటే బాగా ఉండేది తినమనికుడ అనలేదు

  • @user-iy7zc5mb7j
    @user-iy7zc5mb7j Před rokem +4

    ఇలాంటి వీడియో, పెట్టి మాయొక్క కువి వీడియో, పెటినదుకు, చాలాచాలా థాంక్, యు, సార్,

  • @narasingaraothambeli7167
    @narasingaraothambeli7167 Před rokem +20

    ఎటు వంటి పుడ్డు వాలే మన అవ్వతతలు వంద సంత్సరాలు బ్రతికారు

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 Před rokem +2

      Yilaanti food thini 100 years bathiki yem sadhinchali, manala...brathuki 60-70 years brathikina chaalu.

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 Před rokem +4

    చాలాబాగుంది వంట

  • @payamlaxmaih
    @payamlaxmaih Před 8 měsíci +3

    ఇటువంటి అన్నం 48 సం. క్రితం, ఇటువంటి ప్రాంతంలో ఉంటూ, తింటూ జీవించిన. ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలోఉంటూ విషతూల్యమైన ఆహారం తింటూ సుగర్ తో బాధపడుతున్న.

  • @user-yl8sn8do6y
    @user-yl8sn8do6y Před 11 měsíci +3

    Ani vodhilesi Haa village lo vundali anispisthundhi valaatho , , devudu voram iesthey Mali naa life lo akkadey puttali Ani korukuntanu. I love nature 😅😊😊😊😊😊❤

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Před rokem +30

    Ramu! వీడియో చాలా బాగుంది...... వీడియో మొత్తానికి చెల్లమ్మ హైలైట్....... చాలా ఓపికగా మంచి food తయారుచేసింది, ఇంకా తను చివరగా చెప్పినట్టు మరిన్ని మంచివిడియోస్ చెల్లితో చెయ్యి

  • @hanumanthuhanumanthu-hu2to
    @hanumanthuhanumanthu-hu2to Před 7 měsíci +3

    అమ్మే ప్రతి మాటకి అన్నయ్య అని అంటుంది భగుంది

  • @ananthalakshmithondapu802

    1977నాటకి నేటికి బాాగా సివిలైజ్ అయ్యారు

  • @jareenasony2543
    @jareenasony2543 Před rokem +12

    How respect to her talking
    So innocent

  • @regaswarupa2052
    @regaswarupa2052 Před 11 měsíci +9

    అన్నయ్య చాలా బాగుంది అలాంటి వారిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్❤❤

  • @user-we6wz4ni7e
    @user-we6wz4ni7e Před 11 měsíci +1

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s Před 10 měsíci +2

    చాలా బాగుంది వీడియో థాంక్స్

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 9 měsíci +4

    Papam..yelanti lives papam valani choosthunte yentha innocent souls...pure hearted people.....amayaka jeevulu.... God bless them always n stay wdt them.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mariammabirudula9881
    @mariammabirudula9881 Před rokem +4

    😍Wow super nice vedeo annaya 👏👏👌🙌

  • @sriramangaluri0000
    @sriramangaluri0000 Před rokem +4

    జొన్న అంబలి అంటారు దీన్ని కొర్ర అన్నం జొన్న అంబలి Th

  • @madavianu7548
    @madavianu7548 Před 11 měsíci +3

    ❤ లాగ్ వెగ్ super అన్న

  • @venipandu965
    @venipandu965 Před rokem +36

    చాలా అద్భుతంగా ఉంది వీడియో ఇలాంటి మరిన్ని వీడియో మీరు చెయ్యాలని కోరుతున్నాం .

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank u pandu

    • @k.kumarikallam1940
      @k.kumarikallam1940 Před rokem +2

      Ramu brother mi videos Anni chala interastga chustanu Naku kuda nito patu forest chudali Ani ambition Mari na korika tirutundo ledo

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you అండి...మీరు ఎక్కడ ఉంటారు....?? మాది చాలా మారు మూల గ్రామం....అల్లూరి జిల్లా

  • @kadalisivasravani698
    @kadalisivasravani698 Před rokem +4

    Anna miku🫡 superb vedio yentha technology perigithe anni jabbulu vadthunnai nijam ga valladhi happy life

    • @MyluRams
      @MyluRams  Před rokem

      అవును బ్రో....nature life

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Před rokem +3

    సూపర్ తమ్ముడు.👍

  • @thallapallyanjaneyulu6217

    Fair and healthy life

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Před 11 měsíci +2

    Sajjalukuda alane dancing vanduthatu nenu chinnappudu thinedhi supertest

  • @muneeswari8791
    @muneeswari8791 Před rokem +3

    Chala bagundhi video

  • @pangichinnammi9028
    @pangichinnammi9028 Před 10 měsíci +3

    సూపర్

  • @vijaykumarkunjam4946
    @vijaykumarkunjam4946 Před rokem +5

    మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి అండి

  • @mounikamouni6721
    @mounikamouni6721 Před rokem +4

    Manchi video chupincharu healthy food .Inka elanti videos cheyandi

  • @jagannadhampyla5633
    @jagannadhampyla5633 Před rokem +2

    Annaya super views great

  • @pushpatelugu5726
    @pushpatelugu5726 Před rokem +4

    Very nice health food

  • @samathaguptha7730
    @samathaguptha7730 Před rokem +11

    చాలా అద్భుతం ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలి 👌👌👌👌👌👌

  • @girijanaiduvlogstelugu2369

    Water posi danchithe avi paikie atuitu egiripokunda kuda untayi. Alage ala tinadam valana vallu arogyamga untaru. Vallu entha respect ga annaiah ani baga matladuthunnaru. Nice video

  • @yadagirikonduri7769
    @yadagirikonduri7769 Před rokem +3

    Veru adhika sramaku happy ga chestaru 🎉unnathalo prashanthanga untari
    Arogyanganu🎉🎉😅😅

    • @MyluRams
      @MyluRams  Před rokem

      అవును అండి..

  • @aasyashaik
    @aasyashaik Před 11 měsíci +2

    👌👌👌

  • @havabegam2051
    @havabegam2051 Před rokem +4

    Reall life reall people's nice video 💚🌷

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před rokem +4

    God bless tribes

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 Před 16 dny

    చాలా బాగుంది అయ్యవిడీయ్

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Před 11 měsíci

    Chamakura antaru potlalu super untai kura pappulovestharu

  • @user-fd5fi2gx5v
    @user-fd5fi2gx5v Před 8 měsíci +2

    Suparbro

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 Před rokem +1

    aa papa chala vivaram ga cheptundi ramu, aa papa to inka chala videos tiyalani na korika.

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Před 11 měsíci +2

    Valla amayakathvam city lo brathakaleru

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 Před rokem +3

    Ramu ... super 💕.. memu marchi poyenavi,vadili petinavi (sema mattalu/ jonna annmu ) .. e video dwara gruthuk chesinandu ku ..chala TQ..

  • @anishkap4659
    @anishkap4659 Před rokem +2

    Good video brother sister chala Baga chesindhi jonnala Annam Baga vandindhi Jonna gataka video cheyyi brother

  • @anunallamilli1571
    @anunallamilli1571 Před rokem +11

    Anna nadhi oka chinna vinnapam emiti antee miru vallu chesukone panini video tisukoni you tube lo upload chesthunnaru kadha Dani nundi vachhe dabbhulu lo valli oka chinna amount evvandi Anna Amantaru friends 🙏

    • @sagarbujji1999
      @sagarbujji1999 Před rokem +1

      Good idea

    • @sureshtellam2769
      @sureshtellam2769 Před 11 měsíci

      Baga chepparu... Me alochana chala bagundhi...... Help chestarani nenu korukuntunna...

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 Před rokem +3

    villa life happy brother 🙏

  • @dilshadtalluri6564
    @dilshadtalluri6564 Před rokem +3

    Wow 👌👌👌👌

  • @rajuthammala7317
    @rajuthammala7317 Před 8 dny +1

    కల్మషం లేని కమ్మని జీవితాలు వారివి ❤️

  • @thumatipothaiah4733
    @thumatipothaiah4733 Před 9 měsíci +3

    These people are made of gold. Good video and nice job.

    • @MyluRams
      @MyluRams  Před 9 měsíci

      Thank you అండి

  • @bujjilovebujji1803
    @bujjilovebujji1803 Před rokem +2

    Naku chala istam jonnalantee

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před rokem +4

    God blessed people

  • @gsuvarna9256
    @gsuvarna9256 Před rokem +8

    ఆ పుంజు ని చూస్తుంటే కర్రీ తిన్నంత ఆనందంగా ఉంది 👍🐓🐓🍗😋

  • @groupnurse6384
    @groupnurse6384 Před rokem

    మీకు పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారు ఐ ఫీల్ వెరీ సాడ్ బ్రదర్ 🤔

  • @gaddipatimeghana8908
    @gaddipatimeghana8908 Před rokem +4

    Super 👌👌👌

  • @sailajarao2564
    @sailajarao2564 Před rokem +2

    Very nice👌👌

  • @noopurraodasari6619
    @noopurraodasari6619 Před 11 měsíci +3

    Super food item . Your videos are informative n knowledgeable n entertainable like tourist ride. Your are taking patiently

    • @MyluRams
      @MyluRams  Před 11 měsíci

      Thank you so much అండి....

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 Před rokem +7

    Tirupati, God bless them with Good Health and wealth.

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 Před 4 měsíci +1

    ఐ లవ్ తిస్ video...and ఈ video చూపించినందుకు చాలా thanks అన్న

    • @MyluRams
      @MyluRams  Před 4 měsíci

      Hi తమ్ముడూ

  • @siri__naughty__smile9112

    Wow 😍 entha clean ga cook chesaaru nice💗

  • @manibharathi6937
    @manibharathi6937 Před rokem +4

    So hardworkers good food

  • @demudunaidu4703
    @demudunaidu4703 Před 7 měsíci

    Chala super ❤

  • @mydreams372
    @mydreams372 Před rokem +1

    Super andi

  • @godseesthetruthbutwaits
    @godseesthetruthbutwaits Před rokem +2

    Super video... Noraraa chelli ani pilustaunte vinadaaaniki yenta baagundi.. And last lo tanu inka Videos tiddam anayya anadam super ❤

  • @lrsreddy1709
    @lrsreddy1709 Před rokem +3

    very nice.

  • @ganeshchadaram7050
    @ganeshchadaram7050 Před rokem +2

    Inka chala janalu venaka badi unnaru anipistundi valla la nenu cheyyali ante baboy

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s Před 10 měsíci +1

    చాలా బాగుందండి వీడియో సూపర్ గా ఉంది ఇటువంటివి అన్ని తింటే చాలా ఆరోగ్యం అసలు ఏ జబ్బు ఏ రోగము ఉండదు ఐదు మానేసి గ్యాస్ మీద వంట పుల్లల పోయిలు లేవు ఏమి లేవు మట్టి మీద బతికే వాళ్ళు మనం జబ్బులు ఎక్కువైపోయింది

    • @MyluRams
      @MyluRams  Před 10 měsíci

      Old is gold... పాత కాలపు పద్ధతుల్ని కొత్తగా అవలంబిద్దాం అండి...

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 Před 11 měsíci +1

    Superb job bro🎉🎉🎉🎉

  • @devaraedara8408
    @devaraedara8408 Před 5 dny

    Uuaru
    Astavekulina...suchesubrata...chalappatesuthunaru...viregidu..

  • @RamcharanSravankumar
    @RamcharanSravankumar Před 7 dny

    Amma miku naà vandhanaluuuu.🙏🙏🙏🙏🙏🙏

  • @chantitalli6769
    @chantitalli6769 Před rokem +2

    Super curry charikura

  • @devavathsurendar
    @devavathsurendar Před 5 měsíci +1

    Wow super

  • @user-hi8xt9bo1c
    @user-hi8xt9bo1c Před 21 dnem

    Super.vediyo

  • @seshuseshu2457
    @seshuseshu2457 Před 4 měsíci +1

    వీడియో బాగుంది సోదర

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Před 11 měsíci

    Mgaddaperugu vsukoni mamidikaya pachadatho thinte super

  • @vittalrajumadine6054
    @vittalrajumadine6054 Před 3 měsíci +1

    Wow nice

  • @suribabu8177
    @suribabu8177 Před rokem +4

    Chala respect istaru manam velte

  • @gayathriganesh5087
    @gayathriganesh5087 Před 10 měsíci +2

    👌👌👌👌

  • @gvrao7870
    @gvrao7870 Před 10 měsíci

    Mee videos lu Anni sahasam tho theesinavi girijanula jeevithalu aela vuntayi maku theliyadhu Mee video la valana thelusukuntunnam

  • @Tejuchitty
    @Tejuchitty Před rokem +2

    👌

  • @shivajichinna3454
    @shivajichinna3454 Před rokem +4

    Nak kuda ila bratkali anipistadi.... 😅....

  • @jyothika66
    @jyothika66 Před rokem +1

    💪👌👌👌

  • @priyankap8354
    @priyankap8354 Před 3 měsíci

    ❤❤❤ super mama

  • @shaikissakmadinavalli2152

    Excellent ga undi guru video... thank you very much

  • @teachingislife5099
    @teachingislife5099 Před rokem +3

    city lo vennavallaki annni sowkaryalu vunna sramapoyinattu vuntaru sramaika jeevanam veeridi .manchi video chupunchinanduku dhanyavadalu. 🙏

  • @sreerayavaram1507
    @sreerayavaram1507 Před 8 dny +1

    Super bro ❤❤❤

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 Před 4 měsíci +1

    మేము తింటాం అన్న. మా ఊరిలో ఈ ఆకుల్ని సారాకు అంటారు. అన్న.

  • @user-qr1ze8sw7d
    @user-qr1ze8sw7d Před 7 měsíci +1

    Your Good experience sister

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 Před 4 měsíci +1

    Healthy food kani dumpalu and dumpa akku teĺi dandi❤❤

  • @ramunaikBhukya
    @ramunaikBhukya Před 21 dnem

    వంట సూపర్

  • @Sridevi.gandreti4293
    @Sridevi.gandreti4293 Před 28 dny +1

    Super 👌

  • @varalakshmiu8566
    @varalakshmiu8566 Před 3 měsíci +1

    Super tammudu manchi vedio

    • @MyluRams
      @MyluRams  Před 3 měsíci

      Thank you అండి

  • @satishjonnada4919
    @satishjonnada4919 Před rokem +2

    Superb