How to Join in Vijayawada Arogyalayam | View of Ashramam | Fitness and Health | Dr.Manthena Official

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • How to Join in Vijayawada Arogyalayam | View of Ashramam | Fitness and Health | Dr.Manthena Official
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #VijayawadaAshramam #NatureCure #Arogyalayam
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Komentáře • 201

  • @Suni_kingdom
    @Suni_kingdom Před 2 lety +21

    మీరు చెప్పే విషయాలుకానీ , మీరు చూపించే ఆసనాలుకానీ , మీరు చూపించే తిండివిషయలుకాని సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయ్.
    వాటినీ పాటించి ఎంతో మేలు పొందారు.
    నేను కూడా వాటిని పాటించి అంతకు ముందు అంతకు తరువతా అనేలా తేడా చూశాను . . . . .
    నేను కూడా మీ ఫాలోవర్ని గురువుగారు
    🙏🙏 గురువుగారికి కృతజ్ఞతలు 🙏 🙏

  • @9959934768
    @9959934768 Před 2 lety +17

    నిత్య నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఆశ్రమం గురుంచి చాలా చక్కగా చెప్పారు, అందరూ అవకాశం ఉపయోగ పరచుకొంటారని అభిలాష

  • @saidulududipala3115
    @saidulududipala3115 Před 2 lety +29

    డాక్టర్ గారిఆశ్రమానికి వెళ్లొచ్చిన వారు....వెళ్లేవారు చాలా అదృష్టవంతులు...ఇదిసత్యం.🙏🙏
    మళ్లీ మళ్లీ వెళుతున్నారంటే వారెంతో అదృష్టవంతులు..
    మనిషి ఆరోగ్యంగా,ఆనందంగా ఎలా బ్రతకాలో ఆచరణలో చూపిస్తారు..
    World best place ..మిస్సవ్వకండి...
    అనుభవంలో చెబుతున్నా..

    • @anoostips5217
      @anoostips5217 Před 2 lety +5

      Adrustam= money unte anni vostaye brother

    • @devamaniworldvlogs
      @devamaniworldvlogs Před 2 lety +1

      Montly yenta anna

    • @anoostips5217
      @anoostips5217 Před 2 lety +1

      50k to 90k

    • @devamaniworldvlogs
      @devamaniworldvlogs Před 2 lety

      @@anoostips5217over

    • @saidulududipala3115
      @saidulududipala3115 Před 2 lety +2

      @@anoostips5217 అదృష్టం అంటే డబ్బు కాదు భయ్యా...
      మంచి,చెడు అనే విచక్షణ కలిగి ఉండడం....మంచి వైపు పయనించడం..
      నా అభిప్రాయం.

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws Před 2 lety +14

    నమస్తే రాజుగారు
    కోవిడ్ కి ముందు
    15000 ఉండే మంత్లీ ఫీ
    ఇప్పుడు 50 వేలు అయిపోతే సామాన్యులు ఎలా చెరగలం
    సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ఆలోచన చేయండి🙏

    • @Pavan.SpiritualScience
      @Pavan.SpiritualScience Před 2 lety +2

      Tests and surgeries అని లక్షలు పోగొట్టుకోకుండా, అన్ని విషయాలు యూట్యూబ్ లో ఉన్నాయి, ఇంకా ఎక్కువ విషయాల కోసం కొన్ని వందలమంది పనిచేస్తే అంత అద్భుతమైన ఆశ్రమం తయారవుతుంది 🙏 దయచేసి ఇలాంటి పనులు చేసే వారికి మనం కేవలం కృతజ్ఞతలు తెలిపి డబ్బులు జమచేసుకుని జాయిన్ అవ్వాలి అంతే 👍🙏

    • @snmurthykollu5681
      @snmurthykollu5681 Před 4 měsíci

      సార్ రాజు గారు మీతో ఒక్క సారి మాట్లాడాలని వుంది. ఎప్పుడు, ఎలా
      క్షణమిర్తి.

    • @LaxmiG-xo7iu
      @LaxmiG-xo7iu Před 19 dny

      Phon naber cepaandi

  • @manamhindulammanambandulam4181

    మా దేవుడు మారాజు గారు దేవుడు అంటే దేవుడు

  • @pkg8801
    @pkg8801 Před rokem +1

    చాలా బాగుంది రాజు గారు.... మంచి ఆరోగ్య సమస్యలకు మంచి మంచి పద్ధతులను ప్రకృతి వైద్యం తో నయం చేస్తున్నారు...ధన్యవాదాలు

  • @sudhakarp1624
    @sudhakarp1624 Před 2 lety +9

    I went to ashram 2 times ..it's really very helpfull to each and every person ...

    • @korrakumarkumar5499
      @korrakumarkumar5499 Před 2 lety +1

      Money antha sir

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 Před 2 lety +1

      At Akbarnagara Nizamabad 850 vijaya wada 1500 rajamandri 1200 warangal 450 Naturecire railway station daily 300

    • @narimallalakshmi8713
      @narimallalakshmi8713 Před 2 lety

      Fee gurinchi chepandi please

    • @cj7ks
      @cj7ks Před 2 lety

      fee is very costly...person not required all treatments....they must charge according to treatment

    • @ratnaavuthu6520
      @ratnaavuthu6520 Před 2 lety

      @@narimallalakshmi8713 30000

  • @shantireddy59
    @shantireddy59 Před 2 lety +5

    thank you so much sir, once again I had remembered those days which I had spend two months in your ashramam, marupurani rojulu thise days.I feel so happy when ever I remember.I love so much dr.manthena ashramam

  • @sbolla2099
    @sbolla2099 Před 2 lety +9

    Please start special classes for teenager kids also. It really helped my son a lot when we joined as a family last year. He learnt yoga and healthy eating habits. He understands the importance of fasting on regular basis. This is a wonderful and organised place with no tipping money anywhere so that everyone gets equal service.

  • @manamhindulammanambandulam4181

    మా దేవుడు అంటే మా దేవుడు వైద్యో నారాయణ హరిః

  • @padmavathidevi5746
    @padmavathidevi5746 Před 2 lety +4

    Thanks doctor గారు really happy

  • @pondarashanthikumari2194
    @pondarashanthikumari2194 Před 2 lety +4

    Super sir ma devudu meru🙏🏼🙏🏼

  • @nagalakshmilyenimireddy1517

    Thanks to do these all activities to the society

  • @sai_priya1
    @sai_priya1 Před 2 lety +5

    Such a beautiful and wonderful ashram....mind and body ki resting place...concerte jungle nunchi nature loki velinatu vuntundhi....morning open place lo yoga... Asalu Matallo chepa leni anubhuthi...Thank you Raju garu.. 🙏🙏

    • @narimallalakshmi8713
      @narimallalakshmi8713 Před 2 lety +2

      Money entha

    • @sai_priya1
      @sai_priya1 Před 2 lety +1

      Chala packages unnai andi, depends on that... AC, Non Ac, Sharing etc., minimum 25000 untundhi.... Chala worthful gha untundhi

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před 2 lety +4

    Thank you so much guruvu garu 🙏🏼

  • @prameelapayyavala9309
    @prameelapayyavala9309 Před 2 lety +4

    Wow super sir thanks sir

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 Před 2 lety +1

    Raju garu 🙏🙏🙏 nice video TQ sir👍👍👍

  • @kondaiahlptnakka8125
    @kondaiahlptnakka8125 Před 4 měsíci

    Raju garu meru maku guruvvu garu meru cheppevani nenu arachrissanu heartfull to thanks

  • @puliganesh8155
    @puliganesh8155 Před 2 lety +2

    Super sir raju garu

  • @kalavathipogala4543
    @kalavathipogala4543 Před 2 lety

    Ashramam chala bagundi guruvugaru. Cheradaniki trychestanu. Thank you so much.

  • @manjunathgowda165
    @manjunathgowda165 Před 2 lety +3

    Thank u sir

  • @pratapseshachalam2859
    @pratapseshachalam2859 Před 2 lety +1

    Thanks Raju garu

  • @shankarrajana-cp9bg
    @shankarrajana-cp9bg Před rokem +1

    Thank you so much sir

  • @somasubbarao1393
    @somasubbarao1393 Před 2 lety +1

    Real walking god

  • @sathyanarayanagoud518
    @sathyanarayanagoud518 Před 2 lety +1

    Super good sir 🙏🙏🙏

  • @brahmaiah9091
    @brahmaiah9091 Před 2 lety

    Paadaabivandanamulu guruvugaru
    Chaala manchi aarogyaalayam akkadaku vachi aarogyamu pondadamu adrushtamu danyavaadamulu guruvugaru

  • @babyalli2837
    @babyalli2837 Před 2 lety +2

    I am very much interested to stay in Vijayawada. I have joined twice before and planning now but because of network issue I planned to stay only 15days.

    • @divya2734
      @divya2734 Před rokem +1

      Hi......is signal strength good at aashram?like can I plan for wfh over there?
      Pls reply me i am planning to go for nxt mnth!
      If no signals then i won't go

  • @rafishaik5556
    @rafishaik5556 Před 2 lety +2

    Manthena Sathyanaaraayana raju gaaru Govarnament vaariki salahaa ivvandi ilaantivi pedhavalla kosam Govarnament vaarukooda pedhalaku uchithamgaa Andhubaatuloki theesukoni raavaali Aarogyasree lo ee corse nu cherchaali Pedhala kosam ilaanti aasramaalanu TTD Tirupati vaaru kattinchi nirvahinchaali

  • @priyasfashionworld3874
    @priyasfashionworld3874 Před 2 lety +7

    Vizag lo kuda oka asramam pettandi sir plzzzz

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 Před 2 lety

    Really awesome chalane heath benefits bagunnaye 🤞💐💐

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm Před 2 lety

    Very good Information Sir

  • @muralipotnuru441
    @muralipotnuru441 Před 2 lety +1

    Chala గొప్ప please🙏

  • @varunthalshan2253
    @varunthalshan2253 Před 2 lety

    🙏🙏gurugi
    Kantikurupulu baga avthunnav dhi parishkaram cheppandhi gurugi neenu competitive exam prepare avthunna...

  • @babyalli2837
    @babyalli2837 Před 2 lety +1

    Please keep wifi facilities to do work from home as we are facing network issue. Because of that we are unable to continue in Vijayawada eventhought we interested here

  • @M.a.h.l.673
    @M.a.h.l.673 Před 2 lety +8

    ప్యాకేజీ వివరాలు కూడా తెలియ చేయండి sir

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 Před 2 lety +3

      ఒక సామాన్యుడి నెల జీతం అంత!! ఇక్కడ ఇచ్చే treatment మనం ఇంట్లోనే ఏర్పాటుచేసుకోవచ్చు. ఇది నిజం

    • @AASSISTERS
      @AASSISTERS Před 2 lety

      Super

  • @rahulelhan9199
    @rahulelhan9199 Před 2 lety +3

    🙏🙏

  • @govindaramaruna1233
    @govindaramaruna1233 Před 2 lety +16

    Avnu sir money gurinchi kuda cheppandi

  • @muhammedimran5375
    @muhammedimran5375 Před 2 lety +3

    Sir blind husbands and wife's ki kuda free acamudation ivvamani kortunnanu. Enduku ante intrest unna kani aashramamam lo undi neruchovalani unna money Leni poor blind people ki help cheyandi sir. ( Please please sir).

  • @honeycreations8109
    @honeycreations8109 Před 9 měsíci

    Me sathimani garu cheppe meditation lo manchi mata Ane hamsam kuda telecast cheyandi mala ralenivarikosam

  • @maheshyss
    @maheshyss Před 2 lety

    Namaskaram guruvu garu

  • @rajupupalla7613
    @rajupupalla7613 Před 2 lety +1

    If couples come to you ashramam are you checking marrage certificate if we come and check how many people will be with out marrage certificate

  • @lotus4276
    @lotus4276 Před 2 lety

    Nice place to stay

  • @srilatha8941
    @srilatha8941 Před 2 lety +1

    Superr

  • @virayaatukuri142
    @virayaatukuri142 Před 2 lety +2

    👌👌👌👌👌

  • @realtalks9472
    @realtalks9472 Před rokem +1

    Do we have consultation with doctors ...without joining the insistitute..??

  • @manamhindulammanambandulam4181

    మా దేవుడు మారాజు గారు దేవుడు

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b Před 2 lety +2

    First like First View First Comment 💕💕💕

  • @Dinesh_Kumar.414
    @Dinesh_Kumar.414 Před 2 lety +11

    15days ki amount ntha sir

  • @hindikiduniya-spokenhindic6334

    Skin problems ku solutions esthunnara guruvugaru

  • @venugopal8693
    @venugopal8693 Před 2 lety +1

    Autism kids kuda treatment chesthara chepandi sir plz.......??

  • @starnainikacutebaby558
    @starnainikacutebaby558 Před 2 lety +5

    15 days amount antha sir

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikannam3451
    @karthikannam3451 Před 2 lety

    Sir please anklosing spondylitis gurunchi chipandi

  • @nzpers
    @nzpers Před 7 měsíci

    Do you treat Rheumatoid Arthiritis? Patient is 50+ and is suffering for last 5 yrs. Any possibility of relief or cure?

  • @kantahraokusume1447
    @kantahraokusume1447 Před 2 lety

    nice super

  • @p.brahmini5929
    @p.brahmini5929 Před 2 lety +2

    👌👌👏

  • @cj7ks
    @cj7ks Před 2 lety +1

    raju garu ...treatments are very costly per day... common man cannot afford

  • @tdevi7845
    @tdevi7845 Před 7 měsíci

    Itanu cheppedhi okati akkada jarigedhi marokati food kuda limit ga untundhi one month lo 50k above chate extra money inka chaala unnai

  • @chandrashakerbandi3816

    ఆశ్రమం లో జాయిన్ కావడానికి 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం..కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే.. అతి కష్టం మీద కాల్ కలిసింది.. వాళ్ళు dr.. గారిని సంప్రదించండి అని ఇంకో no.. ఇచ్చారు.. వారితో మాట్లాడా ము.. ఇంకో రెండు రోజుల తర్వాత మేమే కాల్ చేస్తాము.. అని అన్నారు.. కానీ..5 రోజులయ్యింది.. ఇంతవరకు ఎలాంటి కాల్ రాలేదు.. కాల్ గురించి ఎదురు చూడడం ఒత్తిడి ని కలిగిస్తున్నది.
    ఒక help line ఉంటే బాగుండేది.. రూమ్ లు దొరుకుతవా..లేవా.. దొరికితే ఎప్పుడు దొరుకుతవి.. అనేది పారదర్శకంగా ఉంటే ఆశ్రమంలో ఉండాలనుకునే పేషెంట్స్ కు కొద్దిగా సౌలభ్యం గా ఉంటుంది..

  • @pujithanamburu1546
    @pujithanamburu1546 Před 2 lety

    Superoo super andi....package details chepandi sir

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 Před 2 lety

    🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc

  • @Karthik12569
    @Karthik12569 Před 2 lety +2

    మీరు గొప్ప వారు రాజు గారు

  • @sowjanyasowjanya5836
    @sowjanyasowjanya5836 Před 2 lety +1

    Hello Sir I want to be an yoga master

  • @appurajnishket8884
    @appurajnishket8884 Před 2 lety

    Tq sir

  • @umaranip487
    @umaranip487 Před 2 lety

    Dustalage gurechi chappdi sir please

  • @manmadgowtam4995
    @manmadgowtam4995 Před 2 lety

    Raju garu propts

  • @saichandchandu8718
    @saichandchandu8718 Před 2 lety +1

    It's showing currently site not available for booking

  • @rameshnaidu8143
    @rameshnaidu8143 Před 2 lety +2

    Please send package details sir

  • @nandininandini1146
    @nandininandini1146 Před 2 lety

    Sir ma akkaki urinary bladder lo Kaya la vachindi operation antunaru pls yedina solution cheppandi reply ivvandi

  • @Jayanth_2569
    @Jayanth_2569 Před 2 lety +1

    Sir under wihet unnavarki classes untaya sir

  • @murthymurthy9821
    @murthymurthy9821 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏గురువుగారు

  • @lokeshrao5915
    @lokeshrao5915 Před 2 lety +1

    Online lo ela book chesukovali, sit is unavailable ani vastundi.

  • @harshithamathi4rthvela237

    Sir, are you arthritis for my child

  • @tdevi7845
    @tdevi7845 Před 7 měsíci

    Nenu one month unnanu light joint pains unte but naku ardam aindhi money waste time waste and treatments kuda sariga ledhu crowd ekkhuva raavatome tho evarini sarigha care teesukovatom ledhu

  • @Esi7416
    @Esi7416 Před 2 lety +3

    Common man use chesukonela levu mee prices. Only rich people le use chesukogalaru..15 days ki 26k + caution deposit 3k chala darunam.
    Entha salary vachinna..mee oka month package ki match avvalekunfhi..dheeni correct chesthe melu

    • @eren5411
      @eren5411 Před 2 lety

      Ayte into cheskondi baytala hotel 1 days unte entha avtundhi,ekkada meku room ,food,inka doctor facilities evvani istunnat vallake salaries avi ekkadunde ravale

    • @Esi7416
      @Esi7416 Před 2 lety

      @@eren5411 boss ala compare chesthe hotel vs illa complete ga month oke room lo unde vatiki compare chesthunav comedy ga undi. Doctor okadike kadu kada treatment ichedhi..all expenditure divide on all not one person don't worry bro..
      I mentioned common people can't access so he has to come up with new plans for common people..

  • @banusha7809
    @banusha7809 Před 2 lety +1

    Hyderabad lo vunte chala mandi vastaru

  • @LuckyReddy-dj7ck
    @LuckyReddy-dj7ck Před rokem

    Anni district lo states lo asramam pettandii sirrrr pleasss

  • @parvathironanki2198
    @parvathironanki2198 Před 2 lety +1

    Sir mokam mida thala mida saggodlu avtunnayi dini edaina video cheyyandi

  • @rajupupalla7613
    @rajupupalla7613 Před 2 lety

    How they can allow stay in one room

  • @sailajavemula2422
    @sailajavemula2422 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @darisaumalakshmi7858
    @darisaumalakshmi7858 Před 2 lety

    Sir naku hip disc problem recent vachindi disc normal avadaniki treatment emaina vunda

  • @padmavathipadma9475
    @padmavathipadma9475 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏👍

  • @vyshuchinni8625
    @vyshuchinni8625 Před 2 lety

    Sir mental pressure
    Thagali sir .dhnaniki em ayina solution undha akkada

  • @rajarajeswari.k312
    @rajarajeswari.k312 Před 2 lety

    Thappakundaa sir🙏vastamsir🙏

  • @edigaramanjineyulugowd1145

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sureshbabu234
    @sureshbabu234 Před 2 lety

    CKD patients cheravachha sir treatment yunda sir

  • @applegamingyt8366
    @applegamingyt8366 Před 8 měsíci

    Nennu akadiki ranu sir

  • @rajupupalla7613
    @rajupupalla7613 Před 2 lety

    At let's are you check adher cards and police records of persons

  • @durgamkalyanikalyani8261

    Namaskaaram guruvu gaaru naku marriage ayyi 11months sir, naku enka pillalu kalagatam ledu sir,nenu mi vedios regular ga follow avthunnanu sir, recent ga saahjheera kuda one month use chesanu sir but malli naku enthaku mundu laga period symptoms kanabaduthunnai sir nenu thvaraga conceive avvadaniki solution cheppandi sir plz🙏🙏

  • @shanmukhamaruthi3975
    @shanmukhamaruthi3975 Před 2 lety

    Me wedsite lo details sare levu sare

  • @nadiyaannangi8617
    @nadiyaannangi8617 Před rokem

    Pregnant women join ayye chance kuda undha andi

  • @pragadanagamani3796
    @pragadanagamani3796 Před 2 lety +5

    Amount cheppandi sir plz

  • @Satyarampage
    @Satyarampage Před 2 lety

    Amount anedhi yentha avuthundi anedhi cheppandi sir.

  • @rajupupalla7613
    @rajupupalla7613 Před 2 lety

    Government should ride because they are not checking marrage certificate

  • @krishnadeepthi2860
    @krishnadeepthi2860 Před 2 lety +1

    is cash less treatment available For ap gov employees?

  • @prathibhakumari1369
    @prathibhakumari1369 Před 2 lety +1

    Fee entha untundhi sir 15days ki

  • @sabithasuram3087
    @sabithasuram3087 Před 2 lety

    Warangal lo epudu sir

  • @AffuShaik-rr9qv
    @AffuShaik-rr9qv Před 6 měsíci

    15 days amount entha

  • @srisirikuchipudinatyakalak275

    Call connect avatam ledhu sir

  • @prativerma91
    @prativerma91 Před rokem

    Is their all treatment in manethana ashramam