Improve Man power | నేను ఎప్పుడు చెప్పని " శృంగార టిప్ " | Dr Manthena Satyanarayana Raju Videos

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Improve Man power | నేను ఎప్పుడు చెప్పని " శృంగార టిప్ " | Dr Manthena Satyanarayana Raju Videos
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #erectiledysfunction #manpower #pomegranate
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Komentáře • 569

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 Před rokem +337

    సర్ మీరు సమాజం కోసం చేసే ప్రతి ప్రయత్నం వెల కట్టలేనిది. Long live Manthena sir

    • @maheshbobu7058
      @maheshbobu7058 Před rokem +1

      @@KKA53 .... తమరు మీ నాన్నకీ పుట్టలేదా సార్ .😂😂😂🤣🤣🤣

  • @KatikalaChanti-g3y
    @KatikalaChanti-g3y Před 3 dny

    మంచి ఆరోగ్య సూత్రాలు చెప్తారు సార్ మీరు చాలా మంచి మంచి విషయాలు కూడా తెలియజేస్తారు సార్

  • @kandisubbarao8429
    @kandisubbarao8429 Před rokem +92

    నమస్కారం సార్ ఎంతోమంది మగవారు ఈ సమస్యని బయటకి చెప్పుకోలేని వారికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీరు సమాజానికి ఉపయోగపడుతునారు.🙏ధన్యవాదాలు💐💖👍

  • @dasarisubbarao4514
    @dasarisubbarao4514 Před rokem +54

    నాకు 2003 లో షుగర్ వచ్చింది
    నేటికి 20 years అయింది
    సంసార జీవితానికి 6 నెలల నుండి
    కొంచం ఇబ్బందిగానే వుంది.
    ఈ రోజు 25-10-2022 సూర్యగ్రహణం సాక్షిగా మి విడియో చూసాను
    రేపటి నుండి దానిమ్మా జ్యుస్ త్రాగుతాను
    మగవారికి కావలసిన అతిముఖ్యమైన మంచి విషయాన్నీ చెప్పినందుకు
    రాజా వారు మీకు ప్రత్యేక ధన్యవాదములు

    • @prasad325
      @prasad325 Před rokem +15

      Master మెంతి పొడి భోజనానికి ముందు డైలీ మొదటి ముద్దగా ఒక స్పూన్ వేసుకొని తిని ఒక 7 రోజుల తర్వాత నాకు thanks చెప్పండి

    • @dasarisubbarao4514
      @dasarisubbarao4514 Před rokem +1

      @@prasad325
      ధన్యవాదములు

    • @abukhalid4526
      @abukhalid4526 Před rokem +1

      Monti ??

    • @prasad325
      @prasad325 Před rokem

      @@abukhalid4526 menthi

    • @Venkateshyalla-gl3mw
      @Venkateshyalla-gl3mw Před rokem

      @@dasarisubbarao4514 🙏

  • @vkvlogs6896
    @vkvlogs6896 Před rokem +65

    సమాజానికి ఉపయోగ పడేవాళ్లలో మీరొకరు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @baindlasrinivas4235
    @baindlasrinivas4235 Před rokem +152

    సమాజానికి ఉపయోగడే ఇలాంటి వర్తమానాలు ఎన్నో అందిస్తున్నందుకు వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ANILKumar-ud2dn
    @ANILKumar-ud2dn Před 24 dny +1

    సార్ మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం. మీరు బాగుండాలి❤❤❤

  • @srinin2260
    @srinin2260 Před rokem +229

    Content starts from 3:40 mins

    • @sureshrai4677
      @sureshrai4677 Před rokem +6

      Nvu super bro

    • @vikkyReddyallala
      @vikkyReddyallala Před rokem +7

      Thank you, this is a huge help comment

    • @uraju-bharath
      @uraju-bharath Před rokem +8

      పూర్తిగా వింటేనే సబ్జెక్ట్ తెలుస్తుంది సోదర... ప్రతీది షార్ట్ కట్ అంటే ఎలా!!

    • @chandrasekhar9000
      @chandrasekhar9000 Před rokem +1

      Thanks a lot bro.... This help a lot to everyone.

    • @chndhu....cretion3483
      @chndhu....cretion3483 Před rokem +1

      @@uraju-bharath manaki content unte chaalu sodhi avasaram ledhu

  • @akkelaguntaramarao6181
    @akkelaguntaramarao6181 Před rokem +70

    మంచి సమాచారం అందించారు గురువు గారు 🙏🙏

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 Před rokem +28

    గురువుగారు నమస్తే మీ వీడియో ప్రతిదీ చూస్తాను ఇటువంటి సమస్య గురించి చాలా మంచిగా చెప్పారు మీకు పాదాభివందనాలు మీ అభిమాని గవర శ్రీనివాసరావు నమస్తే🙏🙏🙏

  • @genthilokesh8550
    @genthilokesh8550 Před rokem +28

    మీకు సదా కృతజ్ఞతలు గురువుగారు

  • @hari7373
    @hari7373 Před rokem +275

    మినుములు ఆహారంగా తీసుకోండి బతికినంతకాలం బలంగా యవ్వనంగా ఉంటారు

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 Před rokem +9

      మినుములు Anty Yenti Sir

    • @hari7373
      @hari7373 Před rokem +40

      @@chantimoviemakerspvtltd6684 ఏ ఊరు బాబు నీది
      మినుములు అంటే ఇంగ్లీషులో బ్లాక్ గ్రామ్ అంటారు

    • @mks-ch3zr
      @mks-ch3zr Před rokem +3

      @@hari7373
      Vellulli thinadam valana sperm count perugudda bro plz reply me

    • @hari7373
      @hari7373 Před rokem +8

      @@mks-ch3zr మినుములు మాత్రమే అత్యంత బలమైన ఆహారం

    • @mks-ch3zr
      @mks-ch3zr Před rokem +5

      @@hari7373
      Vellulli thinadam valana sperm count perugudda antunna bro minumulu ok kaani

  • @jagadeshwary
    @jagadeshwary Před rokem +27

    చాలా బాగా చెప్పారు sir కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @dukkaraganapathisirexplana8029

    , మీరు చాలా విలువైన సమాచారం అందించారు.ధన్యవాదాలు

  • @venkateshshiva
    @venkateshshiva Před rokem +5

    Nyce baga work chesthundi 25 mnts non stop tq manthena garu 🙏🏿🙏🏿🙏🏿

  • @p.v.8775
    @p.v.8775 Před rokem +9

    నమస్తే గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు sir

  • @rasamallaashok761
    @rasamallaashok761 Před rokem +26

    వున్నది ఉన్నట్టు చెప్పారు సార్

  • @mohammedmunwar9805
    @mohammedmunwar9805 Před rokem +18

    Thank you very much Sir, the English sub title is very useful to all in the world, All people needs your suggestions and healthy tips from you , Thankyou Sir.

  • @yousufmohd7212
    @yousufmohd7212 Před rokem +17

    Dr S Raju garu, U R real professional giving valuable information for all, thanks for service.

  • @sreerao7790
    @sreerao7790 Před rokem +3

    బహు చక్కగా వివరించారండి. ఏదైనా ఇది ఇమ్మునిటీ బాగా పెంచుతుంది... in fact now at present generation many of men are more prone to develop impotency also due to present food. I saw 15yrs back survey, there are 5% of the men in the state of impotence. All these bcz of food & diabetes like diseases. Anyway Garlic & onion also very helpful for such things like ED.

  • @srinusrinivas967
    @srinusrinivas967 Před rokem +7

    Manchi visham chepinaduku mi ku ద్స్న్యవదలు,🙏🙏🙏🙏🙏

  • @sridharization
    @sridharization Před rokem +31

    Wonderful information. Thank you, sir.

  • @DeepikaKallem
    @DeepikaKallem Před 19 hodinami

    Thanks for the information sir

  • @daidasrinivasu7845
    @daidasrinivasu7845 Před rokem +3

    బాగా చెప్పారు సార్. మీకు రుణపడి ఉంటాము.

  • @skumar6836
    @skumar6836 Před rokem +13

    Thank you doctor garu for your good explanation for the Male problem.

  • @sagarvarun6
    @sagarvarun6 Před rokem +12

    ధన్యవాదాలు సర్

  • @Tonivelagapalli
    @Tonivelagapalli Před rokem +30

    ఈ వీడియో చూశాక ఎంత మంది దానిమ్మ జూస్ తగారో Like వేసుకోండి 😀🥰😀 Just for Fun

  • @gnagarajan7547
    @gnagarajan7547 Před rokem +5

    Really you are One of the God ....more than persons ... thanking sir... you are great sir... your service very well..... thanks sir...🙏🙏🙏🙏🙏

  • @maskapurammuralidhar7878

    Sir wonderful and very important information in new society. thank you sir

  • @pratapvemula2789
    @pratapvemula2789 Před 11 měsíci +1

    చాలా ధన్యవాదాలు సార్ మంచి పరిష్కారం 🙏🙏🙏🙏

  • @phanikumar4275
    @phanikumar4275 Před rokem +18

    గేట్లు లేపితే సాగర్ దగ్గర నీళ్లు ఎలా దూకుతాయో 😭😂🤣.what an example rajaji🤪

  • @ssmps9879
    @ssmps9879 Před rokem +5

    కృతజ్ఞతలు సార్

  • @ilaiahdayyala6842
    @ilaiahdayyala6842 Před rokem +3

    చాలా చక్కగా చెప్పారు

  • @VTS_99
    @VTS_99 Před 7 dny

    Pomegranate, Dhanimma..
    Other useful supplements, my advice - moringa, guava, green peas, goksura, methi seeds

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 Před rokem +4

    మంచి మెసేజ్ సూపర్ 🙏🙏🙏🙏

  • @rajudxn1
    @rajudxn1 Před rokem +28

    ఏవండీ.... ఈ దానిమ్మ జ్యూస్ తాగండి 😂😘👍🙏

  • @p.rammohanrao9659
    @p.rammohanrao9659 Před 4 měsíci

    Sir excellent remedies for all age groups I'm a staunch believer /follower forever

  • @gayatrirama017
    @gayatrirama017 Před 3 měsíci

    Thank you andi make andariki ento viluvyna vishyam chebutunnaru

  • @rajubabub1229
    @rajubabub1229 Před 4 měsíci

    Excellent presentation sir , with silent humour in the closing of the video .

  • @user-zp6hb7dk3w
    @user-zp6hb7dk3w Před rokem +2

    మంచి స్పందన వచ్చిందని

  • @prathapmangilipelly1991
    @prathapmangilipelly1991 Před rokem +13

    1:35 nagarjuna Sagar getlu😄😄

  • @johnsonyadlapalli3138
    @johnsonyadlapalli3138 Před rokem +55

    సార్ దానియమ్మ రైతు గారికి చాలా మేలు చేసినారు

    • @DJ-cm3zm
      @DJ-cm3zm Před rokem

      Pastor miracles , prayer oils raasuko, yesuni nammuko
      Ivi waste

  • @srikanthchetan7872
    @srikanthchetan7872 Před rokem

    India lo adi makosam meeru telugu lo cheppadam ma adrustam guruji🙏👑👑

  • @prithviraj4794
    @prithviraj4794 Před 4 měsíci +1

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @abcxyz555999
    @abcxyz555999 Před měsícem

    Super Sir mee voice, love you sir

  • @mahadevaswamys6464
    @mahadevaswamys6464 Před rokem

    Adbuthamaina information ichcharu meeku Chala vandanam me sevalu salahalu ilage undalani korutha

  • @haribabupadarthi5679
    @haribabupadarthi5679 Před rokem +2

    మీరు చపట్టం గ్రేట్ సార్

  • @subhanishaik1698
    @subhanishaik1698 Před rokem +6

    Thanks for your valuable message sir

  • @muralijangalajangala2448

    Sir meeku enni vandhanalu pettina thakkuve arogya vishayam lo enno manchi visayalu cheptharu🙏

  • @Abujjibabu
    @Abujjibabu Před rokem +8

    నమస్కారం సర్ దానిమ్మ జ్యూస్ కాకుండా దానిమ్మ విత్తనాలు తిన్న సరిపోతుంది గా సర్ జ్యూస్ నే త్రాగల

  • @geddadasankar6080
    @geddadasankar6080 Před rokem +10

    GOOD MESSAGE THANK YOU SIR

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Před rokem +4

    Very good information Dr Gaaru Thanks.

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 Před rokem +2

    Thanq somuch very good information need to all in these days

  • @raghuveershetty3311
    @raghuveershetty3311 Před rokem +101

    boys please don't do masterbetting
    1:- eat dark chocolate
    2:- eat pomegranate
    3:- do work out is compulsory
    100 percentage you can see difference

    • @rohithvarmasunitha
      @rohithvarmasunitha Před rokem

      Dark chocolate contains harmful chemicals.. It is a slow poison.. As it contains some steroids sexual stamina will be increased.. But later it will give side effects to whole body.. So dont use dark chocolate daily 🙏

    • @Sira1726
      @Sira1726 Před rokem

      👍🏻

    • @Sriram-bi1bl
      @Sriram-bi1bl Před rokem

      @@Sira1726 hi sira nenu baga kottukunta uppdu modda levadam ledu help me

    • @Sira1726
      @Sira1726 Před rokem +3

      @@Sriram-bi1bl Don't take too much spicy food. Maintain healthy diet. Sleep 7 hours a day. Quality sleep required. Do exercise an hour daily. If possible walk for 5 to 10kms daily.

    • @raghuveershetty3311
      @raghuveershetty3311 Před rokem +6

      @@Sriram-bi1bl
      Stop for 3 months. Get a job do marriage
      Then everything will be settled
      If not om sai ram
      To be Frank we should set a goal and do exercise bro which I have not done
      We should learn independent life and growth in carrier then you will forget this
      It's truth.

  • @kdileepkumar7785
    @kdileepkumar7785 Před rokem +2

    Tq so much sir the best information ichinanduku sir 👌👌👌👌🙏🙏🙏🙏

  • @sindhuashok1929
    @sindhuashok1929 Před rokem +6

    Chala danyavadalu sir 🙏🙏🙏🙏

  • @naveenmamuduri5050
    @naveenmamuduri5050 Před rokem +7

    చిన్న డౌట్ సర్. జ్యూస్ చేసాక గింజల్లో లోపల చిన్న గింజ ఉంటుంది. అది వడకట్టేయొచ్చా లేక అది కూడా తాగేయొచ్చా

  • @sandeepkumar-ej2si
    @sandeepkumar-ej2si Před rokem +5

    Excellent information ji..

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před rokem +3

    Very good information thank you sir thank you universe🌌

  • @elkavenktesh3580
    @elkavenktesh3580 Před rokem +9

    Great information thank you sir

  • @hemanthpudchari5224
    @hemanthpudchari5224 Před 7 měsíci +1

    Sir very good information sir ❤❤❤❤❤

  • @dsnandham6989
    @dsnandham6989 Před rokem

    💯meeru cheppindhi 👍dhaanimma valla aadavaaru,magavaarh evarikaina sare bjood increase avuthundhi idhe Kaaka chala benifits unnaayani cheppavachu 💯👍

  • @mahendervalmiki8024
    @mahendervalmiki8024 Před rokem +4

    Sir blood lo unna excess co2 povadaniki em cheyalo video cheyandi

  • @vijay5616
    @vijay5616 Před rokem +3

    Thanks for the valuable tip, sir!

  • @rajuambala555
    @rajuambala555 Před 5 měsíci +2

    మునగకాయ రసం కూడా చాలా మంచిది daily one glass ఒక వారం తాగండి చాలు 🔥

  • @chinna6057
    @chinna6057 Před rokem +1

    Wooooooooow beautiful 👌🏾 💕 💕 sir 🙏

  • @kaluvaraja2056
    @kaluvaraja2056 Před 25 dny

    Tqq forthe information

  • @narayanaraju3505
    @narayanaraju3505 Před rokem +5

    Thank you very much guruji 🙏🙏🙏

  • @karkishankar6802
    @karkishankar6802 Před rokem

    Sir miru super ga cheputunnaru i
    you

  • @guduribalachari3251
    @guduribalachari3251 Před rokem

    Sir meeru chala arogyam gurinchi manchiga cheputaru sir

  • @nookarajujagannadha2225
    @nookarajujagannadha2225 Před rokem +1

    Chala message echaru samajaniki

  • @maheshgolankonda8346
    @maheshgolankonda8346 Před rokem +6

    Super sir

  • @mamathakishore6327
    @mamathakishore6327 Před měsícem

    Thank you so much🎉😊 sir

  • @rishiphotography224
    @rishiphotography224 Před rokem +6

    దానిమ్మ జ్యూస్ కాకుండా దానిమ్మ డైరెక్ట్ గా తింటే యూస్ ఉంటుందా సర్ రిప్లై ఇవ్వండి ప్లీస్ ప్లీస్

  • @chethanakshy6599
    @chethanakshy6599 Před 12 dny

    Tq

  • @venubhai9298
    @venubhai9298 Před rokem

    Super ga Chepparu sir

  • @chkotachary1528
    @chkotachary1528 Před rokem +9

    Good information Gurugi 👍

  • @vivekanandatvpvprasad7555

    విశ్వ రూప దర్శనం ..... అంటే ఇదే.

  • @nowshadali6426
    @nowshadali6426 Před rokem

    Meeru superrr sir,aadavari manasu telusukunnaru

  • @sunilnagabansa2194
    @sunilnagabansa2194 Před rokem

    Manchi bisayam chepyaru gurugaru bagundi

  • @ramugmp3650
    @ramugmp3650 Před rokem +9

    Excellent explain 👍

  • @veerababukvb5419
    @veerababukvb5419 Před 9 měsíci

    Thank you my dear doctor garu good information good suggestions

  • @suribabusagori3148
    @suribabusagori3148 Před měsícem

    Good message sir

  • @dattuprasad190
    @dattuprasad190 Před rokem +8

    Nirtic acid is cyclic GMP enzyme activator, so blood flow will increase. Viagra key ingredient is nitric acid

    • @fordhood8646
      @fordhood8646 Před 9 měsíci

      viagra sildenafil is not safe tadalafil is safe.noo side effects.TAZZLE (dr reddy product tadalafil)

  • @ripxyt8549
    @ripxyt8549 Před rokem +1

    Angam . Chinnaga . Aavutundi ..

  • @shaikarif2689
    @shaikarif2689 Před rokem +2

    He is giving natural tips

  • @mkiranrao3208
    @mkiranrao3208 Před 11 měsíci

    Miru Maa devudu sir...

  • @rajeshpillutla5733
    @rajeshpillutla5733 Před rokem +1

    Thank you sir

  • @shervinnikhilanand5470
    @shervinnikhilanand5470 Před rokem +3

    Very great sir.

  • @praveens2272
    @praveens2272 Před rokem +37

    ఇక నేను మా భార్య నీ ఒక ఊపు ఊపుతా

    • @gannojusandeepkumar5253
      @gannojusandeepkumar5253 Před rokem +6

      అంటే ఇప్పటి వరకూ ఏం లేదా. 😂😂

    • @praveens2272
      @praveens2272 Před rokem

      @@gannojusandeepkumar5253 సాధారణ గా ఊప ఇప్పటి వరకు

    • @prabhakarnudurumati6096
      @prabhakarnudurumati6096 Před rokem

      ఎంతసేపు ఊపారు రిజల్ట్ వచ్చాక చెప్పండి

    • @praveens2272
      @praveens2272 Před rokem

      @@prabhakarnudurumati6096 మీరు మీ భార్యపై కూడా ప్రయత్నించి ఫలితాలను చెప్పవచ్చు.

    • @Tonivelagapalli
      @Tonivelagapalli Před rokem +1

      Sheyyyyyy 😀

  • @yakubabuerla7686
    @yakubabuerla7686 Před rokem +1

    Super information sir

  • @sasikala5570
    @sasikala5570 Před rokem +2

    Prati samasyaki jawabu ma mere sir meru elagey chala videos cheyalani korukuntu me follower from many years

  • @ramagangavardhanyadav1158

    సూపర్ సార్ మీరు

  • @JohnWick-ko4qc
    @JohnWick-ko4qc Před 2 měsíci

    Thankyou so much

  • @Meeseva-fo9nd
    @Meeseva-fo9nd Před rokem

    చాలా బాగుంది ఇంకా ఎన్లో చెప్పండి

  • @sarversarver2427
    @sarversarver2427 Před rokem +2

    ధన్యవాదాలు సార్🙏

  • @jaipaljaipal4482
    @jaipaljaipal4482 Před rokem +2

    Very very thank you sir

  • @sudheerkumar-tt6zv
    @sudheerkumar-tt6zv Před rokem

    బాగుంది సార్ నేనుకూడా ట్రై చేస్తా

    • @venugopal4466
      @venugopal4466 Před rokem

      ఎలా ఉంది బ్రదర్ ఉపయోగం ఉందా ఈ జ్యూస్ వలన

  • @jadavmallesh6430
    @jadavmallesh6430 Před rokem +1

    Mee lanti goppa vakthi maku ekkada dorakaru sir tq for your valuable information sir 🙏

  • @ram7702nv
    @ram7702nv Před rokem +3

    2017 నా 2007 నా..ఎలుకల మీద జరిగిన పరిశోధన క్లియర్ గా చెప్పండి