డిగ్రీ వద్దంటున్న విద్యార్థులు | Big Debate on Education System | Degree Seats | hmtv

Sdílet
Vložit
  • čas přidán 17. 10. 2021
  • డిగ్రీ వద్దంటున్న విద్యార్థులు | Big Debate on Education System | Degree Seats | hmtv
    #BigDebate #Indianliterature #hmtvnews
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 1,2K

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 Před 2 lety +449

    Pg పూర్తి చేయడానికి 10th తర్వాత 7 years పడుతుంది. ఆ 7 years తర్వాత ఉపాధి వెతుక్కోవాల్సి వస్తుంది. అదే 7 years ఏ పనికి పోయిన అతడు నిష్ణాతుడు అయ్యి 10 మందికీ ఉపాధి కల్పిస్తున్నాడు. ముమ్మాటికీ తప్పు ప్రభుత్వాలదే.

  • @rainbow9418
    @rainbow9418 Před 2 lety +583

    ఈ మధ్య కాలంలో news channels లో వచ్చిన best డిబేట్ సార్..

  • @chanugondla8993
    @chanugondla8993 Před 2 lety +480

    చదువుకుని.. బర్రెలు కాయాలి...
    చదువుకోకపోయిన.. బర్రెలు కాయాలి....
    ఇండియాలో చువవుకుని..
    మర్యాద... పోగొట్టుకోవడం కన్నా..
    చదువు మానేయడం మేలు కదా..... టైం సేవ్ అవుతుంది....
    చదువుకుంటే.... ఉద్యోగం గ్యారంటీ లేదు...
    ఎదో.. ఒకటి.. పని నేర్చుకుంటే... బ్రతుకు దేరువు.. గ్యారెంటీ....

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Před 2 lety +37

      ఈ అభి ప్రయాలు సరైనవే. ఇంటర్ వరకూ knowledge కోసం చదువుకుని ఏదైనా వ్యాపార పరమైన పని నేర్చుకుంటే బెటర్. తర్వాత తరాలకు కూడా వృత్తి లాంటి విద్యగా ఇది ఉపయోగపడుతుంది.

    • @kishorekumar8692
      @kishorekumar8692 Před 2 lety +11

      1000%correct bro

    • @RSH1998
      @RSH1998 Před 2 lety +5

      😊😊🙏🏻👌👌

    • @sreeveer3716
      @sreeveer3716 Před 2 lety +26

      Reservation system is the curse of India.

    • @kishorekumar8692
      @kishorekumar8692 Před 2 lety +17

      @@sreeveer3716 meeku brathakadam chetha kaka reservation antaru entra ayya eeda reservation unna vallu kuda kaligane unnaru ra babu

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 Před 2 lety +242

    చదువుకున్నవాళ్ళు చేసేది ఒకటే పని
    చదువుకోలేనివాళ్లు అన్ని పనులు చేస్తారు

    • @cmahanandi6593
      @cmahanandi6593 Před 2 lety +3

      👏👏correct Anna.. now I cannot do anything but Software job.Although I hate it, I do not know what else to do😢😢

    • @komurambeem3185
      @komurambeem3185 Před 2 lety +1

      @@cmahanandi6593 telugu lo sepu bayya

    • @komurambeem3185
      @komurambeem3185 Před 2 lety +1

      Fact

  • @Userr09000
    @Userr09000 Před 2 lety +62

    Sir, ఈ రోజుల్లో చదువు కేవలం knowledge కోసమే తప్ప ఉద్యోగానికి పనికి రాదు...

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 Před 2 lety +125

    ప్రతి పనికి ఒక కోర్స్ ఉండాలి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ కే కాదు...

    • @sreekala3506
      @sreekala3506 Před 2 lety +5

      E point crtc sir meeru baga chepparu,work ni batti course undali,foreign countries lo Chala varaku ilane untadi

    • @janu2742
      @janu2742 Před 2 lety

      U r correct

    • @honeyhoney-by5hr
      @honeyhoney-by5hr Před 2 lety

      Yes we are society ,society needs every type of work not only eng or med,and Sears should be given as per the employees required example CA course they take only as per requirement

    • @kavyar758
      @kavyar758 Před 2 lety

      Dayachesi.paniki.vache.chaduvulu.pettandi

  • @harishkammavalasa
    @harishkammavalasa Před 2 lety +94

    ప్రపంచంలో ఏ దేశములో అయినా చదువు ఎక్కువుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన భారతదేశంలో ఎంత ఎక్కువ చదువు ఉంటే అంత తక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.

    • @BharathKumar-vt4ku
      @BharathKumar-vt4ku Před 2 lety +2

      Btech computer science chey bro It lo full jobs unnai kadaaa

    • @gollapellyrahul604
      @gollapellyrahul604 Před 2 lety +1

      Which study bro

    • @shaiknasreen8750
      @shaiknasreen8750 Před 2 lety +1

      Correct ga chaparu

    • @chaitunature1396
      @chaitunature1396 Před rokem +7

      @@BharathKumar-vt4ku Etla కుదురుతుంది bro? అందరికీ ఒక్కటే నావా? మునిగిపోదా? ఎవరికి నచ్చిన నావా వాళ్ళు ఎక్కితే సంతృప్తి ఉంటుంది కానీ గొర్రె మందలా ఐతే ఎలా...?
      నాకు medicine చేయాలని ఉండేది మా అయ్య వారికి విన్నవించారు చాలా ఏళ్ళ క్రితమే ఆయన మీలానే ఎవరి మాటలో విని అది కష్టం కుదరదు అని నన్ను నాకు నచ్చని technical గ్రాడ్యుయేషన్ చేయించారు నేను అందులో కూడా మంచి percentage tho good knowledge tho pass out అయ్యాను. కానీ ఫలితం ఏంటి? నాన్న గారి మాటను గౌరవించి చదివాను నాకు ఇప్పుడు భవిష్యత్తు లేదు. ఏదైనా షాప్ పెట్టుకుంటా(చదివినదానికి సంబంధించిందే) అన్నా వినిపించుకోలేదు.
      దయుంచి మీరు ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు తన అభిప్రాయం కనుక్కొని చెప్పండి. మీకు నచ్చింది కాదు తనకు నచ్చింది చేయించండి లేదా సైలెంట్ గా ఉండండి.

  • @tprasadtt8739
    @tprasadtt8739 Před 2 lety +39

    10 వరకు చదివితే న్యాయంగా ఒక విద్యార్ధికి ఈ క్రింది విజ్ఞానం చేకూరుతుంది
    సంపూర్ణంగా తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో వ్రాయడం, చదవడం, చక్కని తెలుగు, ఇంగ్లీష్ హిందీ మాట్లాడడం
    అర్ధం చేసుకోవడం కూడా రాగలవు
    లెక్కలు లో మంచి జ్ఞానం, అదీ జీవితాంతం బ్రతకడానికి ఉపయోగపడే జ్ఞానం వస్తాది
    ఇంకా ప్రపంచ జ్ఞానం, లౌకిక జ్ఞానం అలాగే అవసరం అయిన మేర సైన్స్ విజ్ఞానం కూడా అలవడగలవు.
    కానీ ఈ విద్యార్ధులకు ఎందులోను నిజమైన నైపుణ్యం లేదు లేదు లేదు
    వీరు ఎంతసేపూ ఎవరో ఇచ్చేఉద్యోగం కోసమే చదువుతున్నారు
    అలాగే దేశం యొక్క శ్రమశక్తి అంతా ఉన్నత విద్య పేరిట వృధా అవుతోంది.
    సమర్ధత, సొంతగా జిగ్నాస లేని వారు ఎందరెందరికో ప్రభుత్వ ధనం వృధా చేయడమే గాక ఆ వ్యక్తుల జీవితాన్నీ విద్య అనే విషం నాశనం చేస్తోంది. క్షమించాలి.
    15 సం వయస్సు తరువాత చదువు పని సమాంతరంగా విద్యార్ధికి, పూర్వపు విద్యా విధానంలో లాగా నిర్వర్తించే విధాయకం ఉంటేనే విద్యార్ధి తనకు తానే దిశానిర్ధేశం చేసుకోగలడు
    అలాగే, వ్యక్తికి ఒక్క అంశంలో పూర్తి పరిజ్ఞానం ఉంటే ఒక్క సంవత్సర కాలంలో ఆ సరిపడిన విజ్ఞానం ఏదో ఒక కోర్స్ రూపేణా అందించగలిగితే వాద్యార్ధికి, సమాజానికీ కూడా ఉపయోగం. అలాగే ఏదైనా ఒక అంశంపై పరిశోధనలు చేయాలి అంటే జిజ్ఞాస ముఖ్యం. జిజ్ఞాస లేని విద్యార్ధులను యూనివర్సిటీలు కూర్చోబెట్టి PhD ల పేరిట ఊరపందులను మేపినట్లు మేపడం వాళ్ళు అసాంఘిక శక్తులుగా తయారు కావడం, దేశానికి ఇలాంటి బేవార్స్ లు అందరూ శాపంగా మారారు.

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 Před 2 lety +1

      Hindi deniki ra nakka anna

    • @tprasadtt8739
      @tprasadtt8739 Před 2 lety +2

      @@vijaykethavath5555 English దేనికి
      అభివృద్ది చెందిన అన్ని దేశాలూ సొంత భాషలోనే విద్యాభ్యాసం చేసి విజయం సాధించాయి.
      దురదృష్టం కొద్దీ భారత దేశంలో మాత్రమే ఇంగ్లీషులోనే విద్యాభ్యాసం కారణంగా సాధారణ పౌరుడు సాంకేతిక విద్యను భూతంలా భావించడం కారణంగా ఔత్సాహికులకు సాంకేతిక విద్య అందుబాటులో లేదు.
      స్వ భాషలో బొధిస్తూ సాంకేతికంగా అత్యున్నత స్థానాలకు చేరిన దేశాలు
      ఫ్రాన్స్
      జర్మనీ
      జపాన్
      చైనా
      దక్షిణ కొరియా
      ఇంకా నాకు తెలియని అనేక దేశాలు కూడా మాతృభాషలోనే బోధిస్తాయి.
      పోతే హిందీ భాష భారతదేశానికి ఎంతో అవశ్యం.

    • @vijaykethavath5555
      @vijaykethavath5555 Před 2 lety +1

      @@tprasadtt8739 తెలుగు చెడ్డ భాష న మరి హిందీ నా భాష కాదు తెలుగు భాష నాది తెలుగు లోనే చదువుతా అన్ని దేశాలలో ఒకటే భాష ఉంటుంది కానీ మన దేశం లో చాలా ఉన్నాయి కాబట్టి ఎవరి భాషలో వాళ్ళు చదవాలి లేదా ఆంగ్లం అంతే కానీ ఉత్తర భారతదేశం భాష మాకు వద్దు

    • @tprasadtt8739
      @tprasadtt8739 Před 2 lety +1

      @@vijaykethavath5555 విదేశీ భావజాలం కారణంగా ఇలా అంటున్నారు
      ద్రావిడులు ఆర్యులు అనే సిద్ధాంతం అబద్ధం, అది నిరూపితం కూడా అయింది. ఉత్తరాది రాష్ట్రాల కారణంగానే దక్షిణాది ప్రజలు సుఖంగా ఉండగలుగుతున్నారు. దక్షిణాది వారు ఉత్తరాది వారంత ధైర్యశాలులు కాదు‌, అలాగే వారిలా ఎక్కువ కష్టం పడరు. వీరు ఏ యుద్ధాలలో పాలు పంచుకున్న దాఖలాలు తక్కువే‌. వీరు సున్నిత స్వభావులు, తెలివిమంతులు కూడా. దక్షిణాది వారిని ఉత్తరాది వారు తేడాగా చూచింది ఏమీలేదు.
      ఉత్తర దక్షిణాల మధ్య మీరు ద్వేషం రగల్చడం మీ అమాయకత్వం.

    • @honeyhoney-by5hr
      @honeyhoney-by5hr Před 2 lety

      Edina nerpey mundhili application chepitey topic meda intrest vastadhi kani ichadu cepam chadivam antey storage ki minchi enduku paniki ravatam ledu

  • @venkatramana8002
    @venkatramana8002 Před 2 lety +53

    I have done engineering
    But doing agriculture
    The best job in coming future

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 Před 2 lety +52

    విద్యావంతులైన రాజకీయ నాయకులు వస్తే బాగుంటుంది.
    ఆర్థికంగ సంపాదించుకోవాలి అనుకునేవాల్లు కాకుండ నా ధర్మాన్ని నేను సక్రమంగ నిర్వర్తిస్తాను అనే వారు కావాలి రావాలి.
    బాద్యత గుర్తెరిగి పని చేసేవారు కావాలి.

    • @harshithaadepu5557
      @harshithaadepu5557 Před rokem

      Iam wanting to become politician and iam 15 years old I will change this country to better country

  • @ganapathiraokatta4929
    @ganapathiraokatta4929 Před 2 lety +281

    ITI and Polytechnic diploma courses కి పూర్వ వైభవం రావాలి. చేతులతో పని చేసెవాళ్లు లేకుండా అందరూ బుర్రతోనే పని చేయాలి అనుకుంటే అవకాశాలు లేక నిరాశ కలుగుతుంది. ITI and డిప్లొమా లను చిన్న చూపు చూడడం వలన ఏర్పడిన సంక్షోభం ఇది.

    • @debbatijyothi7674
      @debbatijyothi7674 Před 2 lety +1

      Yes sir

    • @ramgowd
      @ramgowd Před 2 lety +9

      ITI ని పూర్వ వైభవం రావాలి అనీ కోరుకుంటున్న డిప్లొమా నీ తీసివేయాలి అసలు వేస్ట్ diploma దాని వల్ల చాలా మంది మధ్యలో అగిపోతునారు

    • @debbatijyothi7674
      @debbatijyothi7674 Před 2 lety +5

      Chala mandhi diploma chase AE la inka private jobs chastu unaru it's an employment course their is lot of scope but correct lab facility and in industrial training they go for ecet coaches that why these things happen it's the best courses......... What you was study I don't know but respect all courses and profenss sir........,

    • @sayyedriyaz6042
      @sayyedriyaz6042 Před 2 lety +6

      Yes absolutely.... I have diploma and b tech also but no opportunities till now

    • @indiyachannel
      @indiyachannel Před 2 lety +2

      Avunu sir! 100%

  • @chagantiudaykiran2012
    @chagantiudaykiran2012 Před 2 lety +109

    After 10th, everyone should go for part-time.
    Otherwise, skills won't improve.

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 Před 2 lety +91

    6 months course లని కూడా 2 years చేస్తే ఎక్కువ తెలివి రాదు

  • @dhanuburada607
    @dhanuburada607 Před 2 lety +104

    Hmtv కి ధన్యవాదాలు మంచి debate పెట్టారు.

  • @chandukp8117
    @chandukp8117 Před 2 lety +121

    పనికొచ్చే అంశాలపై మీ యొక్క డిబేట్ సమయం పొడగించండి సర్ మీ డిబేట్లు కూడా మా చదువుల లాగానే ఉన్నాయి

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 Před 2 lety +11

    HMTV వారికి ధన్యవాదాలు, పనికిరాని debates కి భిన్నంగా ఒక ఉపయోగకరమైన debate జరిపారు, thanku, ఇలాగే అన్నివయసులకు తగ్గ students కి quiz shows organize చేయండి పిల్లలకి game shows conduct చేయండి please, అన్ని channels కి విజ్ఞప్తి 🙏🏻

  • @sivasadu8187
    @sivasadu8187 Před 2 lety +46

    ప్రభుత్వ పెద్దలు యిది చాలా సీరియస్ గా తీసుకు రావాలి🙏

  • @kittugaadu123
    @kittugaadu123 Před 2 lety +215

    ఈ రోజుల్లో చదువుకొవడం అంటె నిరుద్యొగం కోరి తెచ్చుకొవడమే

    • @rphanidattu1515
      @rphanidattu1515 Před 2 lety +1

      Sollu vadhu

    • @shaheenasb8969
      @shaheenasb8969 Před 2 lety +5

      Education is necessity for everyone it’s not for job

    • @kittugaadu123
      @kittugaadu123 Před 2 lety +4

      Shaheena sb.......Iam completed msc but i dont have opportunities .......presently iam a shipherd ........its your time to reply ..

    • @manojkrishna4935
      @manojkrishna4935 Před 2 lety

      @@shaheenasb8969 ya what's the needed education u are talking about when what u learn in those colleges is not being used find another source don't be one among herd

    • @lokesh9322
      @lokesh9322 Před 2 lety +4

      Ma friend gadu btech madhyalo apesi sales lo diginadu 10 yrs back. Now hos monthly earnings more then 10 lacks per month. Btech chesi IT job chestunna naku yearly 10 lacks.
      Btech means killing valuable time.

  • @saikumarpeddineni3214
    @saikumarpeddineni3214 Před 2 lety +110

    Skill based education system is a huge need at this hour

  • @srinivasulurao7830
    @srinivasulurao7830 Před 2 lety +259

    20000 job kosam 20 years chaduvu enduku sir lakhs lo fees enduku

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 Před 2 lety +72

    Actually there isn't any employment after completing any degree or engineerimg. Only a few students get employment. Skills development is important

    • @VenkataRamana-so2cf
      @VenkataRamana-so2cf Před 2 lety +6

      Good Sir, your statement is so correct. There should be Skill development to enable them to get jobs.

  • @damodarakkera5072
    @damodarakkera5072 Před 2 lety +20

    చదువుకోని వారరికి ఎన్నో రకాల పనులు వున్నాయి కానీ పిల్లను ఇచ్ఛేవారు లేరు చదివిన వారికి ఏమో ఉపాధి లేదు

  • @venkataramana3304
    @venkataramana3304 Před 2 lety +63

    పుస్తకాలలో వున్నది సమాజం లో లేదు.
    సమాజంలో వున్నది పుస్తకాలలో లేదు.
    అది మన విద్యా వైభవం.
    మేలుకోండి తమ్ముల్లార పనికిరాని చదువులు చదివి అమ్మానాన్న లకు భారం కావద్దు. తస్మాత్ జాగ్రత్త

    • @pujarikarunakar2954
      @pujarikarunakar2954 Před 2 lety +1

      వెంకటరమణ గారు,సూపర్ అండి మీరు......

    • @user-cc9sx3cs8d
      @user-cc9sx3cs8d Před 2 lety +1

      👌👌👌👌👌👌👌

    • @polirathiadhinarayana2293
      @polirathiadhinarayana2293 Před rokem +1

      మా అబ్బాయికి ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంసెట్ లక్ష ఇరవైయానికి వచ్చింది ఏం చదువుతే బాగుంటుంది

    • @Spirit365
      @Spirit365 Před rokem

      @@polirathiadhinarayana2293 degree

  • @Shivad108
    @Shivad108 Před 2 lety +27

    ఎక్కువ చదవకపోవడమే బెటర్... వేరే దేశాల్లో ఎంత ఎక్కువ చదివితే అంత మంచి అవకాశాలుంటాయి... కాని మన దగ్గర చదివిన చదవకున్న బర్లు గోర్లు కాయల్సిందే... చిన్నప్పుడే అన్ని చదవడం వచ్చేవరకు చదివి ఏదయినా ఏదయినా వర్క్ నేర్చుకొని బిజినెస్ చేస్కోవడం బెటర్

    • @sssreenivas8550
      @sssreenivas8550 Před 2 lety

      Adhe better bro piece full gaa vundachu mana familytho Hostell life bratakalemu

    • @Shanky_xy
      @Shanky_xy Před 2 lety

      Hi shiva Anna

    • @sudheer596
      @sudheer596 Před 2 lety

      Barlu gorlu kasukune workni meeru cheap ga maatlaadadam nachaledhu. Mee vaakyalu venakki theeskondi

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 Před 2 lety +49

    If anyone want to become successful they should stop 😉 getting certificates and start to learn living in life.

  • @drlaboratories8965
    @drlaboratories8965 Před 2 lety +36

    Farming education has to develop

  • @devarajkamsala9774
    @devarajkamsala9774 Před 2 lety +29

    Very Good debate...this kind of debates public really want

  • @srigayatridevianugraham4760

    ఒక మంచి టిబెట్ ని అందించిన hmtv కి ధన్యవాదాలు

  • @RSH1998
    @RSH1998 Před 2 lety +41

    Lorry 🚛 tolutunnaru ex: me degree over I am doing driving y because no job. Lorry 🚛 drive cheste 30000, istaru ade vere job cheste 10000, 15000, kante ekkuva salary radu kada 👍🏻. Next icet rasa vachindi mca cheddam anukuntunna kani em Labam led anipistandi, study chestu lorry 🚛 driver ga chesukuntu cheddam anukuntunna 🤌. That is india proud 🦚 to be an Indian 😅, study chaiyalante money 💰 kavali india poor people ki chala kashatam free 🆓 antaru kani no free 🆓 antha corruption he india lo 🤌💰😌😌.

  • @chagantiudaykiran2012
    @chagantiudaykiran2012 Před 2 lety +25

    20 years back, jobs qualifications + interviews batti undevi.
    Kaani ippudu situation maaripoyindhi.
    Competitive exams perutho, reservations perutho filtration ekkuva chesi skill leni vaallaki jobs ichchi training isthunnaaru.
    So, qualification ki value ZERO (just oka characteristic gaa chusthunnaaru).

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 Před 2 lety +31

    Bsc education ఎట్లున్నదంటే ఎక్కువ కాలం సదివితే ఎక్కువ సదువు వస్తది.

  • @jagadeeshbasava5216
    @jagadeeshbasava5216 Před 2 lety +14

    Great Debate HMTV..👏👏👌

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x Před 2 lety +4

    మనం శ్రీ మెకాలే బాడఖో గారి విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాము. ఈ విధానం అమలై రెండు వందలేళ్లు దాటే లోపే ఇంత వెగటు వస్తోంది ఏమిటి?
    కొన్ని వేల సంవత్సరాల పాటు అమలులో ఉన్న వేద విద్య ఎందుకు వెగటు రాలేదు ?
    చాలా మంది వేద విద్య అనగానే పూజాపునస్కారాలు మాత్రమే అనుకుంటారు. ఇది పొరపాటు. 64 కళలకీ వేదవిద్యే ఆధారం. వేద విద్య తో మనం బతకలేం అనుకున్న వాళ్లు, ఏ క్రేన్లు లేకుండా పూర్వకాలపు దేవాలయ గోపురాలు నిర్మించి చూపించండి. పూర్వపు వాళ్ళు క్రేన్లు లేకుండానే వాటన్నిటినీ కట్టారు కదా!!! దాని వెనక ఎంత ఇంజనీరింగ్ ఉందో మీకు అర్థం అవుతుంది. అధర్వణ వేదము అంతా ఇంజనీరింగ్ తోనే ఉంటుంది. వేదిక్ మాథ్స్ పవర్ ఏంటో మనకు తెలుసు.
    నాలెడ్జ్ లేకపోయినా సర్టిఫికెట్ గ్యారెంటీగా వస్తూ ఉంటే మనం దేనికి పనికి వస్తాము అన్న జ్ఞానం మనకి లేదు.
    వేద విద్య వల్ల నేర్చుకున్నంతవరకు సబ్జెక్టు నోటిలో ఉంటుంది. కాపీ పేస్ట్ ఆపరేషన్ కుదరదు. ఇప్పటికైనా మనం మారాలి.

  • @proclasher7567
    @proclasher7567 Před 2 lety +13

    Without practical knowledge their is no use of engineering certificate,we are focusing on 80% theory and only 20% practicals.change this system

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 Před 2 lety +23

    I am MSC complete
    Present agriculture forming..
    Education is not available jobs
    Agriculture is simply life job...
    This is India education policy..sir

    • @chandrashekar9661
      @chandrashekar9661 Před 2 lety +3

      MSc పూర్తి అయింది. ఒక్క లైన్ కూడా సరిగ్గా రాయడం రాదు English లో.
      కానీ జాబ్ కావాలి

    • @graviton4717
      @graviton4717 Před 2 lety +2

      @@chandrashekar9661 don't comment on his language buddy..He said he is opted agriculture field for forming... Let's congratulates him...

    • @chandrashekar9661
      @chandrashekar9661 Před 2 lety +1

      @@graviton4717 agriculture ను తక్కువ చేయడం కాదు. Globalisation లో ఇంగ్లిష్ ఎంత ముఖ్యమో తెలుసు కదా. కనీసం ఒక సెంటెన్స్ నిర్మాణం, communication skills లేకుంటే ఎలా. MSc కాబట్టి ఒక ఫార్మా కంపెనీ లో ఉద్యోగం వచిందనుకో, అతను ఆ రోజు చేసిన work ను documentation చేయాలి. అది ఎలా చేయగలడు. Work skill ఎంత ముఖ్యమో communication skills కూడా అంతే ముఖ్యం.

    • @graviton4717
      @graviton4717 Před 2 lety

      @@chandrashekar9661 మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఏ బ్రదర్...

    • @ET-si7rl
      @ET-si7rl Před 2 lety

      @@pujarivenkateswarlu7853 hahahahahaha
      Meaning. Pattuko. Bro

  • @aaradyanatural774
    @aaradyanatural774 Před 2 lety +7

    ఈ కాలములో చదువు అనవసరం, ఏదో ఒక కష్టం చేసుకొంటూ బతకాలి, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంలో ఉన్నారు

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 Před 2 lety +14

    District కి ఒక integrated Bed college కూడా లేదు. మళ్ళీ దేశంలో అందరికీ education ఇవ్వాలి అంటారు

  • @harishkammavalasa
    @harishkammavalasa Před 2 lety +5

    ఉద్యోగావకాశాలు ఏమో తెలీదు కానీ మనం అభివృద్ధి పేరు చెప్పి ప్రక్రుతిని నాశనము చేస్తున్నాము. నాకెందుకో అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగాలు కంటే వ్యవసాయం చేసే వారికి విలువ పెరుగుతుంది.

  • @sofisofi5643
    @sofisofi5643 Před 2 lety +11

    Waste of studying BTech Mtech PhD s it's better to study simple degree and start doing job than waiting for govt job where no notification will be announced by the govt.

  • @pallaashok1038
    @pallaashok1038 Před 2 lety +5

    ఇంగ్లీష్ రావకపోవడం కారణం గా,,, నాణ్యమైన విద్య అందని కారణం గా,,,

  • @tillusamala1619
    @tillusamala1619 Před 2 lety +46

    Meeru degree daka vellinaru,,,,asalu intermediate ke join avvani valla paristiti enti?????

  • @angaraprasad4910
    @angaraprasad4910 Před 2 lety +2

    జేపీ గారితో మంచి ఇంటర్వ్యూ పెట్టారు సార్ మిగతా చానల్స్ అడ్వర్టైజ్మెంట్ సంపాదన తప్ప ప్రజలకి ఉపయోగపడేవి ప్రసారం చేయట్లేదు థాంక్యూ సర్

  • @saiprasanth1652
    @saiprasanth1652 Před 2 lety +23

    E higher studies valla em upayogam ledu.vellu cheppe chaduvulaki udyogam radu.
    College ki katte fees tho edaina business start chesukovadam better.
    Education system fullga business.

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 Před 2 lety +66

    Prathidhi 2 years course. సచ్చేదాక సడవాల్సి వస్తది. B.ed 2 years. Library science (పుస్తకాలని అమర్చడం ) కూడా 2 years course. M.ed కూడా 2 years. ప్రతీది full day college ki వెళ్లి చదువు కావాలి. కచ్చితంగా నాశనం అయితరు.

  • @laxmanrathod5179
    @laxmanrathod5179 Před 2 lety +28

    Course లలొ తప్పు లేదు మన Gov't లొ తప్పు ఉంది. P.HD లు చెసినా వాళ్లకే jobs లేవు degree చేసి ఏం పీకుతారు, ఆఖరికి గొర్రెలు బర్రేలు మెపడమెగా. Degree మరియు B tec కు బదులుగా wine shop పై కోర్సులు ప్రవేశపెట్టాలి. మందు ఎలా తాగాలి స్టప్ ఏం తీనాలి,వైన్ షాప్ ఎలా మైంటైన్ చేయాలి. ఇవి నేర్పుతె సరిపోతుంది

    • @josephjangam1359
      @josephjangam1359 Před 2 lety +2

      👍

    • @madhuperam871
      @madhuperam871 Před rokem +2

      🤣🤣🤣

    • @manjup.1412
      @manjup.1412 Před rokem

      😀

    • @vedhaprakashgoudanthati5832
      @vedhaprakashgoudanthati5832 Před rokem

      కనిపించ కుండానే ప్రవేశ పెట్టారు మన తెలంగాణ విద్యాశాఖా మంత్రులు

    • @unkown4389
      @unkown4389 Před 11 měsíci

      Small doubt, Nijam ga PhD chesina vallaki kuda jobs leva broh😮😮 just asking please reply??

  • @sudarshanfact
    @sudarshanfact Před 2 lety +22

    Our education after intermediate no scope for employment, simply wasting of time and money
    Instead they can do some useful work

    • @ET-si7rl
      @ET-si7rl Před 2 lety +8

      Electricians. Are. Getting. 2000rs. Per. Day. Bro...
      Car. Drivers. Not. Available. .....

    • @chiranjeevibalaga2295
      @chiranjeevibalaga2295 Před 2 lety +1

      Yes

  • @kishorekumarkusuma1348
    @kishorekumarkusuma1348 Před 2 lety +3

    సమాజం ఏం అనుకుంటుందో అని పట్టించుకోకుండా..ఇన్ని అనవసరం అయిన చదువులు చదివే కన్నా...10th తరువాత ఏదైనా చేతి పని..అంటే డ్రైవింగ్,కర్పెంటింగ్,bike మెకానిక్ ఇంకా చలా రకాల పనులు ఆసక్తి గా నేర్చుకుంటే..పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే అంతా టైమ్ లో తను చేసే పనిలో నిపుణుడు అయ్యి మరి కొంత మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంది...మన చదువులు అన్ని పక్కింటి వాళ్ళు చదివారు అనో...లేక బందువులు పిల్లలు చదువుతున్నారు అనో గుడ్డి గా చదవడం తప్ప అసలు మనకి ఏమి కావాలో అది తెలుసుకోలేక పోవడం మన తరం దురదృష్టం...అవునా కాదా???

  • @kmrao06
    @kmrao06 Před 2 lety +11

    Teach the students about entrepreneurship.

  • @shaiksaidunnisa
    @shaiksaidunnisa Před 2 lety +21

    Where is the cooperation and support from the government towards Hotel Management and Tourism?

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Před 2 lety +25

    Create university campuses at district level and close the individual colleges.

  • @Kizaru11
    @Kizaru11 Před 2 lety +21

    Another problem is, even though we are studying higher education, companies doesn't accept Higher education while recruiting.
    Only few of Top Companies accept higher education. Others say we dont require.

  • @kamalakarreddy8362
    @kamalakarreddy8362 Před 2 lety +5

    Appreciated hmtv!! Keep continue with these kind of debates with highly qualified people like JP sir.

  • @lakkireddykondareddy981
    @lakkireddykondareddy981 Před 2 lety +21

    5years ఒక రాజకీయ పార్టీ లో చేరితే సర్పంచ్ నుండి mla కావచ్చు

  • @degaslabs8530
    @degaslabs8530 Před 2 lety +28

    Everything associated with money,there is no proper system to stand on his own even with PG qualification

  • @theordinarysoul2183
    @theordinarysoul2183 Před 2 lety +17

    My personal experience as a Mechanical Engineer... Don't take job too serious.. Edo oka dantlo eppudo appudu job pakka vasthadi.. Just chill in your college and enjoy the student life

  • @ashokgandi1370
    @ashokgandi1370 Před 2 lety +6

    మన చదువులు ఎలా ఉండాలంటే చదివిన వ్యక్తికి ఏదో ఒక skill ఇంప్రూవ్ అవ్వాలి, ఆ స్కిల్ కు సంబంధించిన ఉద్యోగం ఒక కంపెనీలో చేయగల సత్తా ఉంటేనే అతడు పాస్ అవ్వాలి అలా ఉండాలి. అప్పుడు చదివిన చదువుకు పాస్ అయిన వ్యక్తికి విలువ ఉంటుంది, ఉపయోగపడుతుంది.

  • @spidermanspide4551
    @spidermanspide4551 Před 2 lety +22

    Chaitanya naryana college ke velthe okadeke concept thelidhu formulalu chadhavadam bati kotadam exam rayadam even toppers also. Anthe kane enkem ledhu first teachers ke em radhu andhuke valu em cheparu..

    • @primegaming7889
      @primegaming7889 Před 2 lety +1

      Nijam bro ee narayana gaadu dabbu kattinavadiki manchi course icchi clever poor students ki chetta class lu pedatadu

    • @ettaboinasriramya4523
      @ettaboinasriramya4523 Před 2 lety +1

      Yes bro , at present everything is with money . If there is no money nothing will be there. Mainly this education system best business for them.

  • @prabhakarpoloju2268
    @prabhakarpoloju2268 Před 2 lety +9

    తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు అనుబంధంగా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. పేద విద్యార్థులు ప్రభుత్వం అందించే ఆహారం తీసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాలకు ప్రిపర్ అవుతారు.

    • @devinenikumar56
      @devinenikumar56 Před 2 lety +2

      Hostel lo vuntu free food thintu rowdyeisam chesthu brathi kestharu

  • @SaiKiran-wf5yo
    @SaiKiran-wf5yo Před 2 lety +5

    These kind of debates should be conducted more sir ..good one

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Před 2 lety +25

    The best, meaningful and a purposeful debate

  • @tharunmadugula
    @tharunmadugula Před 2 lety +28

    Degree chadivina Betch chadivina same salary 10,000-15,000 vasthunayi , malli vati ki experience, vere special Course ki velli the challa fee avuthundi inka ella cheyali

    • @ShaikSameer-qs9dt
      @ShaikSameer-qs9dt Před 2 lety

      💯

    • @BharathKumar-vt4ku
      @BharathKumar-vt4ku Před 2 lety

      Btech cse cheste full package bro

    • @sssreenivas8550
      @sssreenivas8550 Před 2 lety

      10000 ichi mana daggara 20000 rupeeski saripada work chepinchukuntaaru veellu software companys

    • @BharathKumar-vt4ku
      @BharathKumar-vt4ku Před 2 lety

      @@sssreenivas8550 avnu ra pukaa orike tini kurchute raavu money supply and demand bro

    • @sssreenivas8550
      @sssreenivas8550 Před 2 lety

      @@BharathKumar-vt4ku guddha pagulthadhi Neelaaga evaru kurcholaa

  • @sudhavani4306
    @sudhavani4306 Před 2 lety +14

    Sir don’t generalise college takes only those lecturers who come for 8000

  • @sureshp751
    @sureshp751 Před 2 lety +28

    Btechlu, mtechlu, bsclu, mbalu chesi em labam sir, companies only recruiting inter students if they have certificate in any one course. Companies kuda only preferring inter students. Meelanti educationalist medhayulu ee education system nee nashnam chesaru. Enno asshalu tho higher education cehesinavalu khalega unnamu because of you people.

    • @sudha26969
      @sudha26969 Před 2 lety +1

      Absolutely ...

    • @harishkammavalasa
      @harishkammavalasa Před 2 lety +2

      వాళ్లు నాశనము చేయలేదు, వాస్తవాన్ని వివరిస్తున్నారు జయప్రకాశ్ నారాయణ గారు.

  • @commonman4428
    @commonman4428 Před 2 lety +13

    I tired some seminars in college and proposed a design lab in engineering colleges but they don't want to invest 3-4lacs to set up a lab...

  • @Gouthamapuri
    @Gouthamapuri Před 2 lety +3

    ఫ్లబర్ నెలకు 30 వేలు పైనే ఆదాయం వస్తోంది. అదే MBA చేసిన వ్యక్తి కి 3500 జీతం ఇస్తున్నారు. పని చేసే వారికి ఉన్న విలువ పని చేస్తున్న వారి పై అజమాయిషీ చేసే వారికి ఉద్యోగాలు కావాలి కానీ వాటికి డిమాండ్ లేదు

  • @sanagalapothanna8309
    @sanagalapothanna8309 Před rokem +1

    ప్రభుత్వాలు అధికారం నిలబెట్టుకోడానికి వార్డు మెంబర్ ఎలక్షన్ కు ఇచ్చే ప్రాధాన్యత బ్రతుకుతెరువు చూపించే విద్యా విధానానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు కావాలి సార్

  • @sudha26969
    @sudha26969 Před 2 lety +15

    Stress free education undali...phd chesina job s levu

    • @sreeveer3716
      @sreeveer3716 Před 2 lety +4

      Reservation system is the curse of India.

  • @jayasrivarma
    @jayasrivarma Před 2 lety +28

    In India three was no "Dignity of labour".
    So people were fall for white collar jobs.
    Businessmen used the youth badly.
    And the governments are neglected the public sector recruitments.
    Because of Universal connectivity people came to know the importance of skill n self employment and also pandemic situation taught the nation necessity of agriculture.

    • @rajeshpapani
      @rajeshpapani Před 2 lety +1

      coz no skills in labours , Europe, USA lo carpenter,mechanic ,illu kattevaadu andaru cource complete chesina tharvatha work chestaru anduke akkada work perfect untadu.mana dhaggara direct ga work loki veltharu,work sarigga undadu anduke vallaki respect ivvaru kaani oka electrician ki 1000rs , painter ki 1200rs,mestri ki 1000rs ikkada , central govt employees ki kuda 700rs daily salary

  • @RSH1998
    @RSH1998 Před 2 lety +13

    Degree study chesinavadu ade salary 10 th pass ayinavadiki ade salary....

  • @lakshmidurbha2957
    @lakshmidurbha2957 Před 2 lety +6

    Reasons that could be are:
    Everyone wants first step and right option
    It’s not the interest or acumen that’s driving students togo for studies, only social pressure or easy CAMPUS placement which are so continuos with out a pause to decide and get clarity make their carreer
    No updating of syllabus
    Thought process correction to think that only desk jobs are respected
    Good hike in salaries for teachers right from lkg to pg
    and importantly strict selection practice throughout

  • @basavaraju2841
    @basavaraju2841 Před 2 lety +33

    Sir education venakapadataniki rende 1. Government
    2. Quality Teachers lekapovadam

    • @AjitKumar-lq1ky
      @AjitKumar-lq1ky Před 2 lety +3

      Quality teachers lekapovdanki karanam quality university and colleges lekapovdam 👍

    • @g.rameshpatnaik8699
      @g.rameshpatnaik8699 Před 2 lety

      @@AjitKumar-lq1ky 🙏🙏🙏
      నిజమే కానీ...మంచి గురువులు కూడా ఉన్నారు.
      చెత్త రాజకీయo, కులాలు వల్ల కారణంగా.....
      తల్లి తండ్రి ల ఆలోచనలో మార్పు రావాలి. ఎంత సేపు ర్యాంక్ లు, % లు అడుగుతారు. మనకి విలువలు ఉన్న విద్య అవసరం. పెద్దబాలశిక్ష ఇంట్లో వాళ్లకి తెలియదు, ఇక వాళ్ల పిల్లలకు ఏం చెప్తున్నారు.
      నువ్వే నువ్వే సినిమా లో ఒక మాట అంటాడు,,,
      ప్రకాష్ రాజ్ ,...tharun ని పెద్ద అయ్యాక ఏం అవుతావు .....pelli చేసుకుని పిల్లలు ని kantanu, వాళ్లు పెద్ద వాళ్ళు అవుతారు...ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది. ఎంత సేపు పేరు, సంపాదన..

  • @praveen3506
    @praveen3506 Před 2 lety +14

    Sir meeru diniki main reason population ani matladale,meeru entha Tecnical education cheppina Markating ledu please discuss about population Cuntrol 35cr now 135cr this is major issue

  • @bbkcbb5711
    @bbkcbb5711 Před 2 lety +12

    Practicals courses at Educational Institutions are not at par with the requirements of the Upcoming Industries. Many Educational institutions do not have proper Laboratory Facilities, unfortunately governments give permission to run such Educational Institutions, where students lose their lives important period in such under qualified Institutions.

  • @guruprasaad8770
    @guruprasaad8770 Před rokem

    ప్రభుత్వ అవగాహన ఉదాసీన వైఖరి విద్యార్ధుల జీవితాలలో ఒక శైరాశ్యం నెలకొని ఉంది దీనిపై ప్రభుత్వాల బాధ్యత చాలా ఉంది. మా రే సమా జంలో పో టీ ప్రపంచములో విద్యార్ధుల జీవన విధానం ఎల ఉండాలి అనేది ప్రభుత్వాలు కొంత బాధ్యత తీ సుకోవాలి ఎప్పటికప్పుడు విశ్వ విద్యాల సలహాలు డిబేట్లు నిర్వహించాలి .

  • @murali348
    @murali348 Před 2 lety +6

    Engineering colleges in Telugu states a chaos. They dont pay salaries on par with qualifications.
    Feelin ashamed of the system. These governments dont want educated people in Telangana.They want sluggish people only for votes.

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 Před 2 lety +3

    మంచి చర్చ ధన్యవాదాలు.
    గురువు గారైన జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారములు.
    ప్రస్తుత ప్రభుత్వాల తొత్తులు వారి అహం తప్ప ఏమి వినే ఆలోచనలలో లేరు.
    విద్యావిదానంలో సమూల మార్పులు రావాలి.

    • @jaganmohanbalam6991
      @jaganmohanbalam6991 Před rokem

      Basically Employment office vnadhi ani ipati generation thiliadu but praivate sector ,big or small industry ,medcal shops,labs,malls etc.. through proper channel employment undali vallu adds advertise cheyali their concern govt encourage and monitor but no corruption. Chalamandiki jobs benefit avthundi

  • @Jayanadigotla9998
    @Jayanadigotla9998 Před 2 lety +11

    100% vachina variki interview ki pilustharu... skill vunda antaru???
    Skill vunnavarini pilavaru. Em ante 99% above vundali antaru🙄

  • @rasoolbaig344
    @rasoolbaig344 Před rokem +2

    ఓపెన్ డిగ్రీ లు వచ్చిన తరువాత చదువు సులభం అయినవి ఉద్యోగాలు కష్టమైనవి చదువుకు విలువ లేకుండా పోయింది

  • @royaldon7
    @royaldon7 Před 2 lety +11

    India lo intermediate varuke education bagundhi ani vella feeling aa?😳😳......ante school life bagundha?😲.....navvu vasthundhi😅...kani edavalsina paristhithi.....

  • @lakshmidurbha2957
    @lakshmidurbha2957 Před 2 lety +4

    Courses to improve the living standards of village centric lives and making sustainable forest products and agri products which make them self sufficient is essential
    Low interest rate from banks for generating sustainable lives for rural students in education and taking up a course in that dir action would be good

  • @vamshikrishna8015
    @vamshikrishna8015 Před 2 lety +3

    Europe deshaallo 1 year lo PG programs offer chestunte, mana daggara already graduation chesina vidhyaarthulu B.Ed cheyadaniki 1 year program ni 2 years cheyadam chala daarunam. Ee vishayam lo dayachesi avasaramaina changes cheste vidhyaarthulaki chala melu jarugutundi.

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 Před 2 lety +1

    ప్రభుత్వాలకు ఓట్లు, సీట్లు, ఎలక్షన్స్ తప్ప కొత్త కోర్సులను రూపొందించే ఆలోచన ఉందా తెలంగాణలో, ఏపీ లో, కేంద్రప్రభుత్వం

  • @garlapatisaiteja6717
    @garlapatisaiteja6717 Před 2 lety +17

    Outdated syllabus , conventional education system , lack of confidence in teaching staff , increase of private institutions , decrease in standard of teaching , govt should keep all educational institutions s under it's control , private institutions nadipe vallu andaru politicians e 75% property kaapadu kovali vallaki valla institutions iche education avsaram ledu a institution unna area lo land demand unte chalu

    • @subhashiniv6457
      @subhashiniv6457 Před 2 lety +3

      Agreed most of your points, but syllabus is not outdated. Syllabus that is implemented in degree colleges are the core fundamentals, not outdated. Using those fundamentals, we can update ourselves. Standard of teaching staff, standard of students got decreased.

  • @tillusamala1619
    @tillusamala1619 Před 2 lety +8

    2.5 lacks students went to agriculture field,,,in rural areas,,,bcz of lack of jobs,,,,and they r observed family Members suffering with unemployment some years,,, they wrote a lot of competition exams,,,and they said no jobs their,,,som r asking to us,,,why bcz we r joining in ur college,,,no jobs sir,,,

  • @ashokraju944
    @ashokraju944 Před 2 lety +5

    Lack of discipline from home to schools, Colleges and universities.
    Parents are not focussing in this issue.
    Send them into military after completing training in their respective districts.

  • @VallikaVlogs
    @VallikaVlogs Před 2 lety +2

    From scratch personality development with practical knowledge in core subjects will definitely help in one or the other way to the students

  • @venkataramana3304
    @venkataramana3304 Před 2 lety +3

    Best debate sir🙏🙏🙏
    Useless degrees are more and Useful degrees are rare
    This is the caption of our Education system, especially in Andhra Pradesh.

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 Před 2 lety +12

    Education ni business cheyste ethical moral valus lekunda results mari elane vuntai

  • @sowjanya9314
    @sowjanya9314 Před 2 lety +7

    Very good programme

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před rokem

    మంచి డిబేట్, సరైన వ్యకి, డా.జయప్రకాశ్ నారాయణ్ గారిని పిలిచి మంచిపనిచేశారు. నేను 30 సంబత్సరాలుగా ఇంగినీరింగ్ పిల్లలకి ఇంగ్లీష్ చెబుతున్నా. పిల్లలలో నేర్చుకోవాలనే తపన తగ్గిపోతోంది. చాలామంది ఉపాధ్యాయులు కూడా ఏదో ఒకపని చేయాలి కాబట్టి ఈ వృత్తిలోకి వస్తున్నారు కానీ ఉపాధ్యాయ వృత్తిమీది ఇష్టముతో కాదు. పెద్ద కాలేజీలు ఇప్పుడు కూడా పిల్లల ఇండ్లకు అడ్మిషన్లకు వెళుతున్నాయి.

  • @panugantiravinder1921
    @panugantiravinder1921 Před 2 lety +11

    Use full debate, nice, I like jp"s give advice to students

  • @badambadamsunitha1054
    @badambadamsunitha1054 Před 2 lety +7

    Inter lo science or maths subject seat ravali ante distinction marks vallani select cheysevaru mari eppudu 36 % vadiki kuda free seat

  • @31rammohan
    @31rammohan Před 2 lety +12

    I saw Good subject for debate after so many years

  • @ashuthoshreddy182
    @ashuthoshreddy182 Před 2 lety +4

    ఇప్పుడు CSE subjects చెప్పే faculty ఎక్కుడ ఉన్న రు

  • @kikum3067
    @kikum3067 Před 2 lety +22

    Learn from Chinese's education system where industrial job oriented system exists. Don't always follow western education system

    • @marcos7693
      @marcos7693 Před 2 lety

      Chinese education system mana kante daridranga untundi, konchem telusukoni matladu.

  • @venugowdacrazy4421
    @venugowdacrazy4421 Před 2 lety +7

    FIRST OF ALL THERE IS NO QUALITY STUDY'S AND TEACHING DEPARTMENTS AND NON ELIGIBILITY COLLEGES ❗❗❗❗❗😏

  • @sastry338
    @sastry338 Před 2 lety +3

    Thanks for a meaningful debate.
    One thing so long as you teach in GRADUATE/PG/DOC it will remain same

  • @vangasrinu5915
    @vangasrinu5915 Před 2 lety +1

    ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువయ్యాయి ప్రయోగశాలలు లేవు స్కిల్ డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీకి సరిపోను నాలెడ్జ్ లేదు పిల్లలు లోపల అందుకే వదిలేసుకుంటున్నారు డిగ్రీలలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది పాపం ఏం చేయమంటారు వాళ్ళని ఎన్ని ఎంత చదివినా ఉద్యోగాలు లేవు

  • @sureshnaidu6272
    @sureshnaidu6272 Před 2 lety +12

    AP లో పుట్టడం మనం చేసుకున్న తప్పు..no govt job notifications..

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 Před 2 lety +6

    My suggestion reguiset
    Any courses human daily life activity based and skills education is better..