Dhee Chaitanya Master Mother Emotional Words about Her Son | Chaitanya Master Mother Interview

Sdílet
Vložit
  • čas přidán 4. 05. 2023
  • Dhee Chaitanya Master Mother Emotional Words about Her Son | Chaitanya Master Mother Interview
  • Zábava

Komentáře • 103

  • @manavurukuradu9350
    @manavurukuradu9350 Před rokem +27

    గుండెళ్ళో ఎంతో దుఃఖం... మొయ్యలేని భారం జీవితాంతం మోసే స్థితి.... మీరు ధైర్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ...

  • @user-shiv-om
    @user-shiv-om Před rokem +57

    తల్లి మీ ధైర్యానికి నా నమస్కారములు 🙏🙏🙏
    మీ ఆశయాలు త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @sangemradhakrishnamusicand1490

    అమ్మ మీ మాటలు వినడానికే ఈ వీడియో మొత్తం చూసాను ఇంత బాధలోనూ స్పష్టంగా చెపుతున్నారు మీ బాబు ట్రస్ట్ మీరు పెట్టాలి విజయవంతంగా పూర్తిచేయాలి మీరే కొన్ని ఏండ్లు దానిని నడిపే ధైర్యాన్ని అవకాశాన్ని దేవుడు మీకు అందివ్వాలని కోరుకుంటున్నాను
    కరీంనగర్ నుండి

  • @divyanagalaxmi7884
    @divyanagalaxmi7884 Před rokem +101

    అమ్మా నాకు అమ్మ దూరమై 3 ఏళ్లు అవుతుంది.....నిన్ను చూసాక నాకు అమ్మ స్మృతి నిజంగా గుర్తొస్తుంది...నువ్వు నిజమైన తల్లివి...నీకు నీ బిడ్డ నీ చుట్టూ ఉన్నట్లే నమ్ముతున్నవు...ఇలా చాలా తక్కువ మంది ఉంటారు...ఏడిస్తెనే ప్రేమ ఉన్నట్లు ఎక్కడ లేదు....మీరు బాగా బ్రతికి ...మీ బాబు చేయలానుకున్నది మీరు చెయ్యండి...

  • @Smiley_udaya
    @Smiley_udaya Před rokem +6

    BE STRONG AMMA ❤ 😊 chaitanya master lives on 🙏🏻

  • @anithareddy3851
    @anithareddy3851 Před rokem +8

    No words to express my Sadness...Dhyranga vundandi Amma🙏💐

  • @anjalidivya5962
    @anjalidivya5962 Před rokem +8

    అమ్మ మీరు ధైర్యంగా ఉండండి. మి కొడుకు మిద ప్రేమ మీ ఆశయాలుగా మార్చుకొని సంతోషంగా ఉండండీ అమ్మ... నిజమైన ప్రేమ మనకు నచ్చిన వాళ్ళు చనిపోతే మనం ఏదో చేసుకోవడం కాదు.... వల్ల ఆశయాల నేరవేర్చడమే .

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Před rokem +3

    మీరు ఎడవట్లేదు అని నిందించే వాళ్ళను ప్రతి రోజు వచ్చి వాళ్ళని ఎడవమని చెప్పండి! నవమాసాలు మోసి కన్నది అమెనా? లేక మీరా? ఆ తల్లి గుండెల నిండా దుఖం ఉన్నది రా సన్నసులారా! అమ్మా ఆ దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న !🙏

  • @karunamary4143
    @karunamary4143 Před rokem +8

    Best mother in the world, god bless u amma.

  • @priyankak8347
    @priyankak8347 Před rokem +5

    Actually ur not carrying amma... But in yours voice we understand how much you miss your son..... And how much pain ur holding..... Really we miss you master..... Pls come back if possible 🙏😭...

  • @shiva-sk8nq
    @shiva-sk8nq Před rokem +13

    అమ్మ మీకి పాదభి వందనాలు

  • @prasannalatha24
    @prasannalatha24 Před rokem +3

    Chalaa dhairyam gaa chakkaga matladaru.. meeru chala inspiring amma🙏❤️

  • @thotaarjun6256
    @thotaarjun6256 Před rokem +9

    అమ్మ మీ దర్యానికి జోహార్లు

  • @kumara4250
    @kumara4250 Před rokem +1

    Ammagaariki naa namaskaaraalu, vaari mano dhiryaaniki maa vandanaalu,

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 Před rokem +2

    Nice touch pain feeling oh my God Amma God bless you

  • @mahideempul318
    @mahideempul318 Před rokem +6

    Miru chala great amma

  • @rajag0888
    @rajag0888 Před rokem +5

    Pratimata crystal clear ga chala gynanam ga matlaru.all the best ma

  • @abdulparveen782
    @abdulparveen782 Před rokem +2

    అమ్మ mee మనసులో chaala badha పెట్టుకొని entaga matladaru ante great
    Meeku padhabhi వందనాలు strong ga ఉండండి అమ్మ be strong

  • @LakshmiKumari-vs4qk
    @LakshmiKumari-vs4qk Před rokem +1

    Great and strong mom, hats off తల్లీ

  • @polilavanyareddylavanya9614
    @polilavanyareddylavanya9614 Před 4 měsíci

    Meru great mother 😢😢😢

  • @geethakanduri6134
    @geethakanduri6134 Před rokem +4

    Amma Ede Nijam Eppudu Nevu Edavadam Ledane Aney Vallu Manku Kastam Vachenappudu Evaru Eme Cheyaledu Evadu Emanukonna Eme Kadamma Manamu Eme Manche Panulu Cheyalo Chese Therale Anthey Amma Manmu Edesthey Poyena Vallu Therege Raramma Mee Badha Memmalene Anna Vallake Theleyadu Meranukunde Meru Sadenchagalaru Memantha Meku Thoduntamu Amma Mee Helth Jagrtha Fast Helth Baguntey Manamu Edayena Sadencha Galamamma Best of Luck Mee Iedeya Super Amma 🙏🙏🙏🙏👍💯💯💯💯

  • @ismartvishnuvardhan5678
    @ismartvishnuvardhan5678 Před rokem +5

    Meeru elagey dayaryam ga mudukellali ani manaspuethiga korukuntunam thalli🙏

  • @CrazyBrothers-yb1tm
    @CrazyBrothers-yb1tm Před rokem +18

    అమ్మని వదిలి ఇలా వదిలి ఎలా వెళ్లిపోయావ్......చాలా తప్పు ఇలా చేయడం plz ఎవరు ఇలా చేయకండి 😭

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 Před rokem +1

    I Love you Amma God bless you

  • @ammabidda9356
    @ammabidda9356 Před rokem +2

    అమ్మ నమస్తే చైతన్య మాస్టర్ తల్లిగా డి షోలు సినిమాలు చాలా తక్కువ చూస్తామా కానీ చైతన్య చనిపోయినప్పుడు పిల్లలు డాన్స్ చేయడం తనగురించి ఏడవడం చూసి నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను అదేంది బాధ పడాలి కదా అనుకోవచ్చు కానీ నేను ఒక కళాకారుని ఫోక్ సింగర్ ని విప్లవోద్యమంలో పాటలు పాడిన 32 ఏళ్ల కళాకారిణి మీ కొడుకు చనిపోయిన తర్వాత మీ ఇంటర్వ్యూ లన్ని నేను చూస్తున్నా ప్రతి రోజు చూస్తున్న ప్రతి కళాకారుడు ఏ రంగం కళాకారుడైన తన చివరి అంతిమయాత్రలో ఎక్కువ మంది పాల్గొనాలని తనకు నచ్చిన విధంగా అంతక్రియలు జరగాలని మాలాంటి వాళ్ళం కోరుకుంటూ అది చైతన్య మాస్టర్ శిష్యులుగా వాళ్ళు చేసింది ఒకెత్తయితే కన్న కొడుకు కోసం ఎన్ని అబద్ధాలు వచ్చిన ఎంతమంది ఎన్ని మాట్లాడిన కన్నీటి బొట్టు రాలు చకుండా ఒక నిబద్ధతగల తల్లిగా నిజాయితీగల తల్లిగా కొడుకు కోరికలు తీర్చే కొడుకు అభిప్రాయాన్ని గౌరవించి కోట్లాది తల్లులకు మీరు ఆదర్శప్రాయం మీ మాటలు నాకు చాలా నచ్చింది అమ్మ మీరు మంచి అభిప్రాయంతో ఉండరు మీరు అట్లనే ఉండాలని కోరుకుంటున్నా తప్పకుండా నిజాయితీగల కొడుకును అన్నందుకు ఆ నిజాయితే మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది తప్పకుండా మీ ఆకాంక్ష లన్ని నెరవేరుతాయి ధైర్యంగా ఉండమని మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు పిరికి వాళ్ళు కాదు ఎదుటి వారి యొక్క మానసిక స్థితిని కూడా అర్థం చేసుకొని వాలుగ అంతేలే నా కొడుకును బాధ పెట్టినందుకు వాళ్లే అనుభవిస్తారు నేనే మనకొద్దు అనుకుంటున్నారు చూడు ఇది నాకు నచ్చింది అమ్మ మీ అభిప్రాయాలకు మీ ఓపికకు మీ లక్షల కోట్ల విలువైన అమ్మ ప్రేమకు ఒక కళాకారిణిగా పాదాభివందనం చేస్తున్నా** కాకి చచ్చిపోతే గోడవతల వేసినట్టు కాదమ్మా చైతన్య మాస్టర్ ది హిమాలయాల కంటే ఉన్నతమైన జీవితం ఎన్ని ఏళ్ళు బతికిన అని కాదు బతికినంతకాలం బతికినన్ని రోజులు ఏం ఆశయం కోసం బతికిన ఎంతమందికి మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని పంచిన ఉన్నది ముఖ్యంగా అమ్మ ఇట్లు ప్రేమతో నీలాంటి అమ్మకు పుట్టిన ఆడబిడ్డను

  • @shiva-sk8nq
    @shiva-sk8nq Před rokem +5

    చాలా గొప్ప మనసు అమ్మ మీది. Bee strong,

  • @rithwiksmart5574
    @rithwiksmart5574 Před rokem

    Great amma No words amma

  • @radha6673
    @radha6673 Před rokem

    Amma miru really greatest mother chanipoyaka kanna bratukunnappudu yedustuntaru pillali kosam kani miru yinta sahanam shanti kalighi vunnaru great amma

  • @aurumsreekanth
    @aurumsreekanth Před rokem +1

    తల్లి నికు 🙏🕉️ అన్న ఓం శాంతి...

  • @shiva-sk8nq
    @shiva-sk8nq Před rokem

    Love you Amma ❤❤

  • @Lovelyrose_1303
    @Lovelyrose_1303 Před rokem +1

    Ammaa mimmalni mi matalani chusthe chala chala badhaga undhi. Miru strong ga unnaru kani... Lopala chala baadha undhi. Mi baadha evaru theerchaleru. Nakaithe master chanipoyina day nundi ippati varaku okkaroju kuda entha marchipodamanukunna marchipolekapothunnanu. Nake ila unte miku ela untundo ardam chesukogalanu. Thondara paddaru amma master. Adi thalchukunte heartbreaking ga undhamma nijanga. Nenu regular ga kuda dee show chudanu. Kani chusthanu. Chaitanya master dance naku chala istam amma. Intha dance, talent undi anavasaram ga pranam tisesukunnaru master. Konchem mundu evaraina velli aapagaligithe bavundedhi anipisthundhi amma. Master dance lo entha grace untadi.. Entha superb dance asalu adantha vrudha ayipothundani badhaga undhamma. Kani devudu miku mi family ki gunde nibbaranni... dhairyanni... Arogyanni ivvalani manspoorthiga kottukuntunnanamma 🙏

  • @Apostlesadhana
    @Apostlesadhana Před rokem

    Metured mother❤️

  • @telanganavinay4160
    @telanganavinay4160 Před rokem

    Great Mother ❤💔🙏

  • @Naturalstarnirosha
    @Naturalstarnirosha Před rokem +4

    అమ్మ ని వదిలి ఎలా వెళ్లిపోవాలని అనిపించింది మాస్టర్ మీకు😢

    • @adarlapraveen5095
      @adarlapraveen5095 Před rokem

      ఎంత బాధ ఉంటుంది అనేది అతనికి తెలియదు ఏమో 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @SKUMARGATTU
    @SKUMARGATTU Před rokem

    Great Maa. Meeru dhairyanga undandi.

  • @satheeshkanni3711
    @satheeshkanni3711 Před rokem +42

    అమ్మ నేను బతుకుదెరువు కోసం దుబాయ్ కి వచ్చా , ఇండియా కి వచ్చాక మీ ఇంటికి వస్తా, నకు తోచిన సాయం చేస్తా అమ్మ

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 Před rokem +2

      నిజంగా మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు!🙏

    • @knm2286
      @knm2286 Před rokem +1

      👍

    • @gnr5209
      @gnr5209 Před rokem +2

      Suuuper bhayya..meru👌👌👌

    • @satheeshkanni3711
      @satheeshkanni3711 Před rokem +2

      నాకు అమ్మ నాన్న లేరు బ్రో ఆ అమ్మ మనోవేదన అర్ధం అయింది

    • @knm2286
      @knm2286 Před rokem +2

      నిజంగా మీది మంచి మనసు బ్రో....

  • @anjireddymaram7624
    @anjireddymaram7624 Před rokem +1

    baga chepparu Amma super

  • @user-vz5ro6dq3y
    @user-vz5ro6dq3y Před rokem

    True inspiration amma meru 😢❤

  • @splendidgirl6989
    @splendidgirl6989 Před rokem +5

    How sweet and kind aunty !!!

  • @gopimolabanti
    @gopimolabanti Před rokem

    What a strong mother

  • @smileykitchen9258
    @smileykitchen9258 Před rokem +1

    We miss u sir😢

  • @sirimallampati8624
    @sirimallampati8624 Před rokem +1

    Amma nuvvu chala great 🙏🙏

  • @gundushivaramakrishna2038

    GREAT AMMA MEERU MELAGA UNDALI AMMA

  • @mycrazy8086
    @mycrazy8086 Před rokem

    అమ్మ 🙏

  • @vinaymjsonu3563
    @vinaymjsonu3563 Před rokem +6

    Press frnds dayachesi urky interview cheyakandi papam vala inti valu ebandi padutaru iendi iopiendi tappu chesav anna miss u anna love u ❤ missing u anna bt always ur moves nd moments r in our heart ana rip chaitu anna miss u

  • @prakashkumar-um9qk
    @prakashkumar-um9qk Před rokem

    Meru great mother amma🙏🙏🙏

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm Před rokem +2

    Very so sad be strong Amma garu rip brother 😭😭😭😭🙏😢😢😢🙏😭😭

  • @radhikanandikonda3257
    @radhikanandikonda3257 Před rokem +1

    ❤❤

  • @vanibeerelly7868
    @vanibeerelly7868 Před rokem +1

    Niku vandhanalu thalli

  • @slakkaraju
    @slakkaraju Před rokem +1

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před rokem +3

    mother

  • @teju_veerla
    @teju_veerla Před rokem +9

    Her voice says eveything Chala badhalo unaru 😞

  • @yeshwanthsanjeevanakapalli3286

    You are great,, amma! nee badh
    anu
    ee samajam ardham chesukodu

  • @Mahesh_Official_99
    @Mahesh_Official_99 Před rokem +4

    Super Amma I love you so much amma❤❤

  • @pampachinnibabu8245
    @pampachinnibabu8245 Před rokem +3

    RIP chaithanya mastar

  • @srisiva6300
    @srisiva6300 Před rokem +1

    Amma chala manchi varu amma meru..annayya leru kadu inka andarilo unnadu..

  • @bhavanishekar2110
    @bhavanishekar2110 Před rokem +2

    🙏🙏🙏🙏😔😔😔

  • @goraisureshkumar225
    @goraisureshkumar225 Před rokem

    🙌😭

  • @jyothisreegundapaneni9375

    Me mom chala dhairyam ga unnaru bro😢adhey dhairyam ga neekosam nv mundhuki vellakapoina aunty kosam mundhukuvellinaa.... Ur too wortgy for ur mom anna. Nuvvu undi unteh eroju meee mom matalaki neeku unnaa kastalu anni machipoi vijayam vaipu adguluvesevadvi anna. Jeevitham mukhyam... Konni sarlu manakosam manam brathakapoina manalni nammukunna valla kosam brathakali. We should live for our selves. We must live for our parents... Mee dhairyanki maaa aaaishu poskuni mee koduki ashayam kosam kastapadu amma.

  • @piduguchandar3241
    @piduguchandar3241 Před rokem +1

    Amma eduvaku nuvvu manasulo edusthunnav 🙏🙏🙏🙏🙏

  • @shaikjanibugum
    @shaikjanibugum Před rokem

    Rip

  • @Baby-st2sd
    @Baby-st2sd Před rokem +1

    Nijam ga e Amma ki chala aslau unye papam 😭but Amma ki chala bada undi

  • @cherukurisony7512
    @cherukurisony7512 Před rokem

    Amma meru daryam ga undandi mekku entha manchi alochana vidanam evani me korika teralani korukuntunamu

  • @kumara4250
    @kumara4250 Před rokem +1

    Yevaru ayinaa geevitamulo speed ayipote tondaragaa vellipotaaru, viewers gamaninchagalaru.

  • @Vijayalakshmi-mk4hg
    @Vijayalakshmi-mk4hg Před rokem +1

    Meru kodukugurinchi badhapadanu ani chebutunna mematalalu megonthe chebutundamma entabadhanu mostunnaro thalli neku🙏

  • @naturalthingsvtm2427
    @naturalthingsvtm2427 Před rokem

    Amma 🙏

  • @AquaLovers
    @AquaLovers Před rokem +1

    Hloo bro master gurinchi anduku alaa pukaarlu thumb nails loo peduthunnaru Inka aapandi plz athanu chalaa manchi vaadu master is god 🙏

  • @dsc-2023
    @dsc-2023 Před rokem +1

    Suman TV channel ante konchem respect undhi elanti thumbnail pettakandi

  • @supriyasuggala2398
    @supriyasuggala2398 Před rokem +1

    Oka samsda padi mandiki pranaly ivvali appylapalu chesi pranaly teasukunela cheyyakysadu

  • @sweety9093
    @sweety9093 Před rokem +7

    Amma miru baaga matladaru

  • @supriyasuggala2398
    @supriyasuggala2398 Před rokem +2

    Jabardast vaally baga dabbu samladistunnaru, paalan dee vaally ibbandi padutunnaru

  • @durgahema5535
    @durgahema5535 Před rokem +5

    Tappu chesadu chaithanya master amma valani kuda alochichaledu chala big mistake

  • @kumara4250
    @kumara4250 Před rokem

    Meeke kaadu, chaalaa mandi tallulaku kodukula valla, kooturulu valle apaaramayina duhkhamu.

  • @sunkularamana4731
    @sunkularamana4731 Před rokem

    Amma samskarki hat's off Amma. Dasari garu vinara neekenduku.. silent ga vundu, nee interviews avasarama

  • @divyarosemani500
    @divyarosemani500 Před rokem +6

    A big mistake done by u chaittu master😢

  • @loukyakarike9700
    @loukyakarike9700 Před rokem

    Nijam Gane master chanipoyada

  • @madstranger12-ic5up
    @madstranger12-ic5up Před rokem +2

    అరె ఎందుకూ మీరూ అందరూ వాళ్లను ఇంటర్వూ చేసి మరీ బాధా pedtharu మీకు కొంచం కూడా manasakhi లేదా మీ రేటింగ్స్ కోసం వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకూ 😮

  • @kumara4250
    @kumara4250 Před rokem

    Pillalu GHARBHA SOKAMU MIGILCHI velli potaarani ee tallulaku yeppudu telustindi? Yeppatakee teliyadu.

  • @rohithbolli741
    @rohithbolli741 Před rokem +4

    Miru pette title enti videos enti koncha. Siggu ledha alaaa pettadaniki

    • @lavanyamanju4293
      @lavanyamanju4293 Před rokem

      Ala title pedithe kaani videos chudaru kada bro😏😢😢 anduke e vedavalu ela titles pedatharu views kosam😡😡

  • @supriyasuggala2398
    @supriyasuggala2398 Před rokem +2

    Dee showki velli dabbulu sampadinchukovadaniki mundu pranalu kolpiyela vunnaru

  • @ambatisuresh6037
    @ambatisuresh6037 Před rokem +3

    Chala badaga vondi amma mimmalani choostunte

  • @sankarraobasa7387
    @sankarraobasa7387 Před rokem +2

    అమ్మ దాసరి విజ్ఞాన్ పెద్ద వెదవ వాడి మాటలు పట్టించుకోకు తల్లి

  • @pawank7932
    @pawank7932 Před rokem +2

    elanti intervew lu, debate lu pettakunda, ,,,sucide jariginappudu khandinchadam nerchukondi

  • @kumara4250
    @kumara4250 Před rokem

    Yenduku chanipitaaru? Bratakadamu chaata kaaka.

  • @Rambabu-xn9js
    @Rambabu-xn9js Před rokem

    Arey auman tv bokar sale nivu perina tamineni. Yendi nivu chupinchina video yendirabay sale

  • @mahendardeepi
    @mahendardeepi Před rokem +2

    Does anyone have her number please.

  • @MunnaSurendra-sf2cs
    @MunnaSurendra-sf2cs Před rokem +1

    Amma meru phone pay number petatandi amma youtube lo chusina vallu 10 Rs vesina meku vatundi amma please share number amma, tondaraga mee asha tirali thali

  • @shefashioncreations6399