జగన్ ఎటాక్! | YS Jagan Warning To CM Chandrababu Naidu | Nellore | Journalist YNR

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • జగన్ ఎటాక్! | YS Jagan Warning To CM Chandrababu Naidu | Nellore | Journalist YNR
    #JournalistYNR #YSJagan #Chandrababu #Nellore #PinnelliRamakrishnaReddy #PinnelliArrest #APPolitics #YNR #YNRAanalysis

Komentáře • 256

  • @వర్షాలులేవు

    😎నాకు అర్హత ఉన్నా సూపర్ సిక్స్🏏 లో ఒక్క పథకం కూడా నాకు అవసరం లేదు ,నాకు కావాల్సింది 33,000 మంది మహిళలు తిరిగి రావడం దానికి కారణమైన వాలంటీర్స్ని అరెస్టు చేయటం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @minimumsence
      @minimumsence Před 2 dny +38

      చర్మ వ్యాధి (బొల్లి) కలవారు పరిపాలిస్తే ప్రకృతికి నచ్చదు. అందుకే కరవు కాటకాలు నాట్యం చేస్తున్నాయి. ఇది 1996 నుండి 2004 వరకు చూసాము 2014 నుండి 2019 వరకు చూసాము. మళ్ళీ 2024 నుండి చూడనున్నాము. ఇది నిజం

    • @raviteja8242
      @raviteja8242 Před 2 dny +7

      ❤❤❤❤❤❤❤❤
      Nuvvu super bro ❤

    • @venkatareddy1222
      @venkatareddy1222 Před 2 dny +4

      ​@@minimumsence
      Perfect Brother

    • @venkatareddy1222
      @venkatareddy1222 Před 2 dny +3

      I will tell SAP SD software courses for a better feature

    • @srinivastalla7297
      @srinivastalla7297 Před 2 dny +3

      Adi jaragadu bro. They will fail.

  • @వర్షాలులేవు

    😎సీఎంగా చంద్రబాబు నాయుడుని చూడాలనుకో తప్పులేదు కానీ, వర్షాలు 🌧️చూడాలనుకో మాకు చచ్చిపోతావ్.😎🙏👌😢

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy Před 2 dny +80

    సార్ మనిషికి ఓపిక కొంత వరకే ఉంటుంది సార్ ఎస్సీ ఎస్టీ, బీసీల మీద చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ చంద్రబాబు చేసే చాలా బాధేస్తుంది సార్ ఆంధ్రలో ఉండలేకుండా జగనన్న ఒక మంచి వార్నింగ్ ఇచ్చి మాలో ధైర్యం నింపాడు

    • @srinivastalla7297
      @srinivastalla7297 Před 2 dny

      @@SaipriyaPothireddy NCBN Chamba kante YSJ anna gunde dhairyam ekkuva. Anduke single poti gelupyna, otamyna. Ade NCBN TDP eppudu kuda pothulatho gelusthadu. Single gaa poti chese dammu ledu.

    • @mreddy3043
      @mreddy3043 Před 2 dny +2

      MARI 2019 LO JAGAN GARU EVM LA TAMPERING THONE GELICHADA.

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 Před 2 dny +1

      ​@@mreddy3043 apudu ala gelichinodu ipudu kuda alage chesi gelichevaadu

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před 2 dny +123

    జరిగేది జగన్ చెప్పిందే. అధికారము అవసరములేదు. అవతలివాళ్ళమీద ఎటాక్ చేయండి అని జగని ని చెప్పమనండి, చాలు.

    • @lakshmanrao1411
      @lakshmanrao1411 Před 2 dny

      Cheptae emi peekutav babu

    • @lakshmanrao1411
      @lakshmanrao1411 Před 2 dny

      Cheptae emi peekutav babu

    • @sambasiva2692
      @sambasiva2692 Před 2 dny

      ఖాలీ ఇక బొడ్డులో పుల్ల గాడు !

    • @narayana9961
      @narayana9961 Před 2 dny

      ఏరా వాడు చెప్పక పోతే నువ్వు గుడ్డు కూడా కడుక్కోవ....

    • @user-gm5zi9gr9e
      @user-gm5zi9gr9e Před 2 dny

      Auna adhikaram vundi ani evaru meda padithe dhadi cheste andaru ani musukoni kurchuovala enti .. andaraki families unthayi ga alochinchalinga.
      Valu happy ga ne untharu madyalo yem ayina jargedhi prajala ke ga

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 2 dny +62

    నారా చంద్రబాబు లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అరాచకం నడుస్తోంది

    • @karthikdhulipala8426
      @karthikdhulipala8426 Před 2 dny

      జగన్ మోహన్ రెడ్డి లాంటి పనికి మలినా సైకో లంజ కొడుక్కి ఓటు వేసి గెలిపించి రాష్ట్రాన్ని నాశనం చేశారు.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 2 dny +73

    పిన్నెల్లి ఒక బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేసారని కేసు పెట్టారు సరే, మరి టిడిపి గూండాలు కూడా 10 బ్యాలెట్ బాక్సులు పగలగొడితే ఎందర్ని అరెస్టు చేసారు పోలీసులు? టిడిపి పాలనలో పోలీసులు chandrababunaidu కి పాదపూజ చేయడం పరిపాటి ఐంది!! జీతాలు ఏమో జనమందరి పన్నుల నుండి తీసికొని టిడిపి గూండాలు వైసీపీ వారిపై దాడులు చేస్తుంటే తమాషాలు చూస్తున్నారా పోలీసులు?

    • @mreddy3043
      @mreddy3043 Před 2 dny

      TDP GUNDALU EKKADA PAGALA GOTTARAMMA EVM. LU. YCP PALANA LO JARIGI NA ARACHAKALA NU THALCHUKUNTE IVI CHALA CHINNAVI. THANNULU THINI POLICE STATION KU VELLITHE, THIRIGI THANNULU THINNA VADI PAINE CASE LU PETTINA SANGATANALU CHALA CHUSAMU. LIWUOR, SAND, MINES LO AP NI DOCHRSARU.

    • @gadereddy6917
      @gadereddy6917 Před 2 dny +2

      Box pagalkodte repoling jaragali but okka chota kuda jaragaledu bro

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 Před 2 dny

      ​@@gadereddy6917 ec ne cheppadu evms damage ayina safe vundi repoling avasaram ledu ani

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před 2 dny +46

    ఏది విత్తేతే అదే కొడుకుంటాం.ఇది సత్యం .నీ విత్తనం పెరిగి చెట్టు అవుతుంది జాగ్రత్త గా ఉండాలి

  • @markondareddy4477
    @markondareddy4477 Před 2 dny +65

    YNR గారూ మీరు అబద్దాలు చెబుతున్నారు మీగురువు రాధాకృష్ణ ఆలోచనలు మీకు బాగా వంటభట్టినట్లుంది. జగన్మోహనరెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేమూ దాడులు చేస్తాము అని అనలేదు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు, ఆపేయండి, అధికారం శాశ్వతం కాదు అన్నారు, దాన్ని మీరు వాక్రీకారిస్తున్నారు. అందుకే మీ ఫాలోయర్స్ తగ్గిపోయారు.

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Před 2 dny +51

    జగన్ రియాక్షన్ గట్టిగనే వుంది సూపర్

    • @karthikdhulipala8426
      @karthikdhulipala8426 Před 2 dny

      జగన్ మోహన్ రెడ్డి లాంటి పనికి మలినా సైకో లంజ కొడుక్కి ఓటు వేసి గెలిపించి రాష్ట్రాన్ని నాశనం చేశారు.

  • @krishnavarada1420
    @krishnavarada1420 Před 2 dny +96

    గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది

  • @bharathkotla1503
    @bharathkotla1503 Před 2 dny +34

    ఆధారాలు లానే ఆరోపణలు waste, ఆలా ఆరోపిస్తే ప్రజలలో చులకన భావం వస్తుంది andhuke Jagan అలాంటి వాఖ్యలు చెయ్యలేదు.
    కానీ 💯 tamper.
    5 సర్పంచులు కూడా లానే
    జనసేనా , బీజేపీ కి అన్ని ఎంఎల్ఏ సీట్లు ఎలా వస్తాయి.

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv Před dnem

      5 seats అవసరం లేదు కూటమి అంటే టిడిపి జనసేనా బీజేపీ వాళ్లు అంతా ఒక్కరికీ వేస్తారు

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 2 dny +16

    క్యాడర్లో ధైర్యం నింపడం ప్రాధమిక అవసరం. అదే జగన్ గారు చేస్తున్నారు.

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv Před dnem

      క్యాడర్ లో దైర్యం వుండాలి అంటే జగన్ చెప్పాలి మళ్ళీ same బజన బ్యాచ్ వీళ్ళు అంతా జగన్ బజన్ బ్యాచ్ కంటే జనాలు నీ నముకుంటే best లేకుంటే కష్టం

    • @neerajatiruvaipati3780
      @neerajatiruvaipati3780 Před dnem

      @@SivaKumar-nj5nv జగన్ గారు అంత అమాయకుడుగా కనిపిస్తున్నా రా. అధికారపక్షం భూతంతో పోల్చుచున్నారంటే ఎంత భయపడుతున్నారో తెలుస్తుంది.భజన బ్యాచ్ ఉంటారు. కాని విని విన్నట్లుంటారు. అతని ఐడియాస్ ను పార్టీ అర్థం చేసుకోలేక పోయింది.

  • @KS19144
    @KS19144 Před 2 dny +21

    Intha cheap politics Jagan garu cheyyaledu

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 Před 2 dny +14

    Jai Jagan anna really Hiro 🎉🎉🎉🎉❤❤❤

  • @srinivasareddyvustipalli88

    దాడులు చేసిన గుంపుల్లో ఎవరున్నారు ఎవరిని వేరేయాలో కూడా జనానికి తెలుసు. అధికార మధంతో వుంటే, అధికారం లేకున్నా ప్రాణ రక్షణ అన్న తెగింపు ఎలా వుంటుందో తెలుస్తుంది.

  • @LakshmiGorela
    @LakshmiGorela Před 2 dny +14

    Adhekadha jagan telent That is jagan come back CM jagan.

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Před 2 dny +10

    All the best

  • @nithin_roy.
    @nithin_roy. Před 2 dny +10

    We want this jagan anna 💥🔥🔥

  • @kumarmallavarapu4186
    @kumarmallavarapu4186 Před 2 dny +19

    PRK EVM పగలకొట్టినాడు అన్ని కేసులు పేతున్నారు ఈ EVM ప్రభుత్వం. NDA కూటమి MLA బ్రహ్మనంద రెడ్డి పగలకొట్టిన 10EVM లు సంగతి ఏంటి??
    అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఈ EVM ప్రభుత్వం???
    PRK గారు పగలకొట్టిన EVM నిమ్మగడ్డ రమేష్ కి ఎక్కడ నుండి??
    నిమ్మగడ్డ రమేష్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు??

  • @premkumaruppu1626
    @premkumaruppu1626 Před 2 dny +6

    జగనన్న నువ్వు వూ అను చాలు మేము చూచుకుంటం

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 2 dny +18

    Yaatra 2.0 is loading

  • @vijaykumarbandaru7229
    @vijaykumarbandaru7229 Před 2 dny +8

    రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో వాలంటీర్స్ వల్ల కనిపించకుండా పోయిన 33 వేల మంది ఆడపిల్లల ఆచూకీ ని డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు కనిపెట్టి ఈ రాష్ట్రానికి తీసుకువస్తారు....

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Před 2 dny +10

    This is the right time to follow Sardar Patel action during partition of India and Pakistan Sir he is clear Kuutami has won like Shakuni paachikalu in Mahabharat but here EC EVMs Sir please note this point

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Před 2 dny +50

    ఆడు మగాడ్రా బుజ్జీ 🎉🎉😂😂

  • @Helpingforhuman
    @Helpingforhuman Před 2 dny +14

    పచ్చ బ్యాచ్ ఎప్పుడు అబద్దాల మోసం మీద బ్రతకడం తప్ప మంచి చేసిన దాఖలాలు లేవు

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Před 2 dny +8

    "KUKKA KAATUKU................ ....."

  • @nookarajubammidi
    @nookarajubammidi Před 2 dny +7

    Jai jagan garu.... Jai ysrcp

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 Před 2 dny +5

    YNR,garu,g00d,అనలేస్

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy Před 2 dny +18

    సార్ మీరు సీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఒక్కసారి గ్రౌండ్ రియాల్టీ లోకి రండి.. గ్రామాలలో ఎలాంటి పరిస్థితి ఉందో ఈవీఎంల వల్ల గెలిచిన ఈ ముఖ్యమంత్రి వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి వై ఎన్ ఆర్ గారు వచ్చి చూస్తే బాగుంటుంది

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před 2 dny

      గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పు బ్రదర్

  • @lavuriravinayak5764
    @lavuriravinayak5764 Před 2 dny +5

    YNR Garu miru marienny videos chepali sir please

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l Před 2 dny +6

    ప్రజలు జగన్ గారి వైపు వున్నారు అది నిజం కేవలం మాయ మాటలు నమ్మి వన్ పెర్సెంట్ ప్రజలు టీడీపీ కి ఓట్లు వేశారు

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 Před 2 dny

      Nijame, evadu biscuit lu veste memu vaadi vype vuntamu, vaadike tokalu vuuputamu

  • @joshvakarem6835
    @joshvakarem6835 Před 2 dny +3

    EVM case lo bail vundi anukunta...

  • @SavithriG-y6q
    @SavithriG-y6q Před dnem +1

    Super sir

  • @user-zz2lj3zb9g
    @user-zz2lj3zb9g Před 2 dny +1

    Best journalist YNR 👌👌👌

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha Před 2 dny +3

    YNR మీరు సరిగా విని కెమెరా ముందుకు వస్తె బాగుంటుంది

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Před 2 dny +8

    ఇప్పుడు ఒక నెల గడిచింది మరో ఐదు నెలల తర్వాత రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారో ప్రజలు చెప్తారు

  • @sumitragarikipati
    @sumitragarikipati Před 2 dny +2

    Let the state develop 👏

  • @Sriraj2001
    @Sriraj2001 Před 2 dny +1

    Vintage Jagan Anna is back ❤🦁

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 2 dny +1

    ఆయన ట్యాంపరింగ్, గురించి కూడా చెప్పారు.

  • @jeevankumaryandrapu9279
    @jeevankumaryandrapu9279 Před 2 dny +1

    జై జగన్ 🎉🎉🎉

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 Před 2 dny +1

    Jaijagan

  • @suryasp5466
    @suryasp5466 Před 2 dny +1

    Jai jagananna God bless u
    Karyakartalani nammuko jagananna

  • @jamaluddinshaik9172
    @jamaluddinshaik9172 Před 2 dny +2

    Ettak

  • @dharavathravindrakumar4981

    Jai JAGAN

  • @amaramuralikrishnajaganann2685

    Ynr garu mee voice marinidi check chesikondi sir

  • @GuruGuruSwamy-gy4vk
    @GuruGuruSwamy-gy4vk Před 2 dny +2

    Sir ynr garu ma village lo epudu elanti goralu chudaledhu sir kani maku ardhikabalam undi kani rodeloki poleka pothunam but andhuru kani konthamandi TDP members

  • @tkrao1909
    @tkrao1909 Před 2 dny +1

    Jai jaganna

  • @Kesav5th
    @Kesav5th Před 2 dny

    He said the similar lines 'Kottadu Teesukunnam,.. maa time vasthundhi memento choopistham...' and repeat the same.

  • @User475-p2c
    @User475-p2c Před dnem

    ప్రజలు కి ఇప్పడికి anty అయ్యారు.

  • @krishnareddy1458
    @krishnareddy1458 Před 2 dny

    ❤🎉

  • @chinthalagovind7367
    @chinthalagovind7367 Před 2 dny +1

    Jaijagsn

  • @catalyst1983
    @catalyst1983 Před 2 dny +10

    2024 జూన్ 4న ఈవీఎం ఇచ్చిన ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొట్టమొదటి నెలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకంపై తెల్ల కాగితం (శ్వేత పత్రం)....
    వైఎస్సార్ సీపీ కార్యాలయాలు కూల్చివేత.
    వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మరియు అభిమానులపై భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం.
    గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ధ్వంసం.
    రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలకు నిప్పు.
    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్.
    డజను ఈవీఎంలను ధ్వంసం చేసిన తెదేపా వారిపై ఎలాంటి కేసులు లేవు. రిగ్గింగ్ జరుగుతుందని పోలీసులకు ఫోన్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పినప్పటికీ పోలీసులు స్పందించలేదు. దానికి నిరసన చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జైలుకి. ఆ వీడియో ఎలా బయటకు వచ్చేందో తనకు తెలియదన్న ఎన్నికల కమిషన్.
    సాక్షి, 10 టీవీ, టీవీ 9 మరియు ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేత.
    పసుపు బిళ్ళ చూపించి ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాగిరి చేయండి అని బహిరంగంగా ప్రకటించారు.
    ఉద్యోగస్తులను ల భాషతో బండబూతులు.
    సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు అవమానాలు.
    విశ్వ విద్యాలయాల్లో వీసీలకు తప్పని బండబూతులు.
    జగన్ పై ఆగని విషప్రచారం.
    (ఫర్నిచర్, రుషికొండ భవనాలు, పులివెందులలో ఇంటి వద్ద కిటికీలపై రాళ్లు, బెంగళూరు ఇంటి వద్ద వ్యతిరేకంగా నినాదాలు, పార్టీ కార్యాలయాలు ప్యాలెస్, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని, డికె శివకుమార్ నుంచి కలిసి కాంగ్రెస్ లో విలీనం అంటూ)
    జగన్ చచ్చేంత వరకు కొట్టాలన్న వ్యక్తి స్పీకర్ గా ఎన్నిక.
    ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే తాలుకా ( ఉదాహరణకు తిరుపతి ఎమ్మెల్యే తాలుకా).
    ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ పాటించకపోతే పోలీసులకు బండబూతులు (ఉదాహరణకు రాయచోటి ఎమ్మెల్యే భార్య).
    వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకుల ఆస్తులు ధ్వంసం చేయడానికి 185 (164 ఎమ్మెల్యే + 21 ఎంపీ) జేసీబీలు అవసరమంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శీను.
    కుప్పంలో చిన్న ఇల్లు నిర్మాణం కోసం సర్వేయర్ కి లంచం ఇచ్చిన చంద్రబాబు. లంచం తీసుకున్న సర్వేయర్ సస్పెండ్, లంచం ఇవ్వడం కూడా నేరమే.
    ప్రభుత్వ కార్యాలయానికి షూ వేసుకుని వచ్చిన పోలీస్ అధికారి సస్పెన్షన్ చేసిన కళ్యాణ్. కానీ అతడు మాలలో ఉంటూ చెప్పులు వేసుకుని అదే ప్రభుత్వం కార్యాలయానికి రావచ్చు.
    గత నాలుగేళ్లలో ఏపీలో ఎలాంటి లీకేజీ ఆరోపణలు లేకుండా సమర్దవంతంగా పరీక్షలు నిర్వహించిన ఏపీపీఎస్సీ చైర్మన్ ఒత్తిళ్లు వలన తన పదవికి రాజీనామా చేసిన గౌతమ్ సవాంగ్.
    (సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ. దేశ వ్యాప్తంగా అనే పరీక్ష పత్రాలు లీకేజీ పై నిరసనలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.)
    ఒత్తిళ్లతో విశ్వవిద్యాలయ వీసీలు రాజీనామా.
    అప్రకటిత కరెంట్ కోతలు.
    అడుగంటిన నీటి ప్రాజెక్టులు.
    నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు.
    సినిమా హీరో అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా టికెట్ రేట్లు పెంపు.
    వందల కోట్ల రూపాయల ఇసుక మాయం.
    అతిసారంతో పలువురు మృతి.
    నాణ్యమైన సారా “పవర్ స్టార్ 999” అందుబాటులోకి.
    విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు మంగళం.
    ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అభ్యసించే మార్గాన్ని మూసివేత.
    అన్నీ సంక్షేమ పథకాల పేర్లు మార్పు.
    (కనీసం ఒక్క కళ్యాణమస్తు పథకానికైనా “కల్యాణాలన్న కళ్యాణ్ మస్తు” అని పెట్టలేదని వీరమహిళలు ఆగ్రహం. “పవర్ స్టార్ 999” అనే పేరుతో మద్యం విడుదల చేయడంతో జనసైనకులు హర్షం.)
    బడి పిల్లలు అన్నమో రామచంద్ర అంటున్నారు.
    అంగన్వాడీలపై వేదింపులు.
    వలంటీర్లు ఛలో విజయవాడ.
    జీతం వద్దు అంటున్న కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినాక పిఠాపురంలో “మూడు“ ఎకరాల భూమి కొనుగోలు.
    చీరాలలో యువతిపై సామూహిక అత్యాచారం, హత్య.
    విజయవాడలో తన కూతురిని వేధించాడని మందలించిన తండ్రిని అతి కిరాతకంగా చంపిన ప్రేమోన్మాది.
    విజయవాడలో కరిష్మా మరణం సుగాలి ప్రీతిని గుర్తు చేసింది.
    విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం.
    శ్రీకాకుళంలో మహిళ గొంతు కోసిన ఆటోడ్రైవర్.
    మోగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్న నిరుద్యోగులు.
    మహిళా హోంమంత్రి ఇలాకాలో మహిళలను వివస్త్రను చేసి చితక్కొట్టారు.
    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం నావల్ల కాదన్న చంద్రబాబు.
    రాయలసీమ నీటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టు మరిచిపోవాల్సినదే.

    • @catalyst1983
      @catalyst1983 Před 2 dny

      తెల్ల కాగితం విడుదల చేస్తామని కాలయాపనతో పాలన ప్రక్కన పెట్టి, ప్రతికార రాజకీయం కొనసాగింపు.
      స్పెషల్ ప్లైట్ లో ఢిల్లీకి చంద్రబాబు.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కోసం కాదు.. అమరావతి కోసం.
      రాష్ట్ర ఆదాయం అంతా అమరావతికే అంకితం అంటున్నారు.
      రోడ్లు కోసం అధికారులకు బూడిద సలహా సూచించిన చంద్రబాబు.
      బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే ఏపిలో మాత్రం కూటమి రామోజీరావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.
      విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్ధం.
      నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్.
      ఏపీకి రావాల్సిన ఏథర్ ఎనర్జీ ప్లాంట్ మహారాష్ట్రకు తరలింపు.
      ఏపీ నుంచి చెన్నైకి తరలిపోయిన క్యాప్‌జెమిని (Capgemini) కంపెనీ. వైఎస్ జగన్ హయాంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నానికి వచ్చేందుకు క్యాప్‌జెమిని సుముఖత.
      కానీ కూటమి ప్రభుత్వం తీరుతో ఇప్పుడు చెన్నైకి తరలిపోయిన క్యాప్‌జెమిని.
      చంద్రబాబు ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ నెల మొదటి తారీఖున ఉద్యోగస్తుల ఖాతాలో జీతం జమ కాలేదు.
      హెరిటేజ్ సంస్థ షేర్ విలువ భారీగా పెరుగుదల. దీనిపై విచారణ చేసే దమ్ముందా అంటున్న ఇండియా కూటమి ఎంపీలు.
      పింఛన్లు పెంపుతో సరే ఇక మేనిఫెస్టోలో మిగతా హామీలకు మంగళలమే.
      పింఛన్ లబ్ధిదారుల దగ్గర చేతివాటం ఆరంభించిన జన్మభూమి కమిటీలు.
      పింఛన్లు పంపిణీ కోసం వాలంటీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి.
      రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల లబ్ధిదారుల 65,18, 496 మంది ఉంటే 64,58,367 మందికి మాత్రమే ఇచ్చి 60,129 మందికి కోత విధింపు.
      అదే వాలంటీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ కోసం గోనె సంచులు మోయడా అంటున్న ప్రజలు.

    • @kumarmallavarapu4186
      @kumarmallavarapu4186 Před 2 dny +1

      మీరు కేక బ్రదర్

    • @tvenkat9062
      @tvenkat9062 Před 2 dny +1

      ​@@kumarmallavarapu4186nijam ga keka 😅

    • @kumarmallavarapu4186
      @kumarmallavarapu4186 Před 2 dny

      @@catalyst1983 నిజం బ్రో మీరు చాలా బాగా EVM చక్రం బాబా సీఎం అయినా దగ్గర నుండి.
      Ap లో జరుగుతున్న ఆన్యాలు గురించి చాలా బాగా చెప్పారు
      హ్యాట్సాఫ్ బ్రో 👍👍

  • @ARTHYD222
    @ARTHYD222 Před 2 dny +1

    Some state that Jagan has given life to CBn. Same mistake is being made by TDP

  • @JanakiBehera-mq8uu
    @JanakiBehera-mq8uu Před 2 dny +1

    Jai Jagan ANNA

  • @noelprabhu5733
    @noelprabhu5733 Před 2 dny

    జగన్ గారిని దేవుడు చల్లగా చూడాలి,అందరూ ఆయన వెంట వుండాలి YNR గారు మీకు🙏🙏🙏👍

  • @LAL-ji1rh
    @LAL-ji1rh Před dnem +1

    Lk 🏀 ynr ఫ్రెస్ ముందు తన పేపర్ చదివిన తర్వాత విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదు
    ఇంతకు ముందు టీడీపీ కు 39% ఒకు సేరు ఉన్నింది కదా హౌలే

  • @abrakadabra2984
    @abrakadabra2984 Před 2 dny

    అదే పదాలు,అదే అర్థాలు వొచ్చే వాక్యాలు తేడా ఏమీలేదు.తేడాల్లా వ్యక్తులు,సమయం మాత్రమే!.కావున నీతి ఏమిటంటే ఎవరో ఒకరు ఈ విషపు వలయాన్ని తుంచాలి లేకపోతే ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది.అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొన్ని ప్రాథమిక సూత్రాలకు లోబడి ఎవరైనా నడుచుకోవాలి, జగన్ గారు మీరేదైతే చెప్తున్నారో అది మీరు పాటించాల్సింది, పాటిస్తూవుండాలి, మరియు పాటించాలి కూడా లేకపోతే "గుడ్డు ముందా లేక కోడిముందా" అన్న చందనంగా తయారవుతుంది భవిష్యత్తు.ఈ విషయంలో ఎంతో అనుభవం,పెద్దవాడిగా చంద్రబాబుకే బాధ్యత చాలా ఉంది.

  • @suresh87goula73
    @suresh87goula73 Před 2 dny

    మాకు ఉచిత పథకాలు అవసరము లేదు కావాలంటే ఎక్కడైనా సంతకం చేస్తా, నాకు జాబ్ కావాలి నా ఫ్యామిలీ ని పోషించుకోడానికి...

  • @Jessica-b8x
    @Jessica-b8x Před 2 dny +3

    Hi

  • @sarojinidevipenki368
    @sarojinidevipenki368 Před 2 dny

    Action ku reaction

  • @Kishorer437
    @Kishorer437 Před 2 dny

    😮😮

  • @Appolitics2420
    @Appolitics2420 Před dnem

    ఆంధ్రప్రదేశ్ ఇంకో మణిపూర్ అవుతుందేమో అని భయమేస్తుంది 😢

  • @user-zz2lj3zb9g
    @user-zz2lj3zb9g Před 2 dny

    Hi YNR sir

  • @User475-p2c
    @User475-p2c Před dnem

    విజయమ్మ రావాలి

  • @hrentertainment5172
    @hrentertainment5172 Před 2 dny

    Ks Prasad meeru j Sai garu Johny,Venuswamy,Ks Prasad, meeranthakalisi debate cheyandi sir

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před 2 dny +1

    Yenthamandini koduthunnaro meeru chusthunnaru avi chepparu

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 2 dny

    వై ఎన్ ఆర్ గారు సూపర్ సిక్స్ గురించి ఎందుకు చెప్పరు దీంట్లో మతలబేంటి

  • @venugopalbuddhavarapu4937

    వార్నింగ్ ఇచ్చి ఏంచేస్తాడురా. తేడా వస్తే బొక్కలో వేస్తారు.

  • @user-uy3od6nh6q
    @user-uy3od6nh6q Před 2 dny +1

    💪🇱🇸 జై జగనన్న 🇱🇸✊

  • @CHITTVELREYAZBASHA
    @CHITTVELREYAZBASHA Před 2 dny +4

    Jia jagan anna

  • @Siva_nemali
    @Siva_nemali Před dnem

    🔥"జగన్" జనంలోకి 💪రానంతా వరకే ఎవడికైనా...🤙🇸🇱

  • @dongalaneelakanteswarareddy

    Anna gavrmentu penchunu

  • @ram2277able
    @ram2277able Před 2 dny

    Jai Jagan ❤❤❤❤

  • @sireeshaReddy6607
    @sireeshaReddy6607 Před 2 dny +1

    Evm tampering antune unte em chethakaka antundu antaru ani ala miru mosapu matalu cheppadam valle gelicharu ani. Anthey kani AP lo andariki telusu ee tdp,jsp,bjp rigging chesaru ani.

  • @ddavidyaram6020
    @ddavidyaram6020 Před 2 dny

    Inka enta kalam sahinchinchali

  • @Raju-td7fe
    @Raju-td7fe Před 2 dny

    Sir EVM TRAKING chesaru sir babu and co 1000%

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 Před 2 dny

    Ee desam inthey veelu valla meeda cases and vallu veella meeda cases
    Court lo cases
    Paripalana cheyyali kashalu manali
    % lo Jagane highest single ga

  • @deepthik670
    @deepthik670 Před 2 dny

    2019 lo Chandrababu...
    EVM midha Desavyapthanga poratam chestham annaru....adhi kuda chepaandi YNR

  • @harish67582
    @harish67582 Před 2 dny

    32000 ladies ap want to get back

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před 2 dny

    People r waiting and they will wait six more months there after no opposition party required people will themselves come to streets if any lapses in present ruling party promises.

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq Před 2 dny

    Jai jagan anna🎉🎉❤❤❤❤

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw Před 2 dny

    Resign cheyyani 1.5 lakhs valenteers valle jagan ku ee otami.Vaallu rs10000 ku aashapadi vaallu veyatame kaakunda pensioners ku cheppi vote kutami ki padela chesaaru

  • @MaheshBabu-vy5fu
    @MaheshBabu-vy5fu Před 2 dny

    JAI JAGAN MOHAN REDDY ✊✊✊🔥🔥🔥

  • @SkKasim-x3y
    @SkKasim-x3y Před 2 dny

    సార్ ఏపీ పెద్ద లు పాలన చెయ్యాలి మంచి పేరు తెచ్చుకోవలీ అంతే కానీ జగన్ గా రీ నీ. ఉరికే. గేలక కండీసార్ జగన్ ఒక సింహం. సార్

  • @sagas12
    @sagas12 Před dnem

    ఇలా జగనే మాట్లాడాలి.Sajjala నీ మరల తీసుకొస్తే కార్యకర్తలు, నాయకుల్లో confidence పోతాది. ధర్మాన ప్రసాద రావు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, భూమన కరణాకరరెడ్డి, బైరెడ్డి, పేర్ని నాని, కన్నబాబు, మద్దెల గురుమూర్తి, నందిగామ సురేష్ నీ బాగా వాడాలి.

  • @anandkorapala3996
    @anandkorapala3996 Před 2 dny

    Ynr గారు.. జగన్ గారు మాట్లాడింది పూర్తిగా వినండి. ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి చెప్పారు. దాడులు మంచిది కాదు అని అన్నారు. ఎదుటి వ్యక్తి దాడి చేస్తూ ఉంటే చేతులు కట్టుకుని ఎవరూ కూర్చోరు.. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కాలేదు. దాడులను ఖండించరా.. మీలో ఇంకా ఆంధ్రజ్యోతి వాసనలు పోలేదు అర్థం అవుతోంది

  • @avina12341
    @avina12341 Před 2 dny

    Strong TDP bastions got 60k majority. E okay party kuda last 60 years lo one side ga gelavani Mangalagiri lo 95000 majority. Idhi asambhavam

  • @tatavarthisubbarao4340

    Super comedy show 😂🤣🤑🤪

  • @subhadrarajusimma5419

    Pressmeets.ILANE.peragali

  • @user-je4of6he9c
    @user-je4of6he9c Před 2 dny

    Inka me babai ki nyayam endhuku jaragaledu

  • @venugopalgattem1106
    @venugopalgattem1106 Před 2 dny +1

    Sir ynr గారు ఈమద్య ఏమైంది అసలు టీడీపీ దాడులు మీద అసలు వీడియోస్ చేయటం లేదు. కారణం?????????????

    • @T.nagamani1367
      @T.nagamani1367 Před 2 dny

      Evm నుంచి పే టి ఎం అంది నట్ల్లుంది అందుకే వైఎన్ఆర్ గారు స్వరం మారింది

  • @ramakrishnavasipalli4288

    Jai jagan

  • @ramaramaravi5990
    @ramaramaravi5990 Před 2 dny

    Super speech sir

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 2 dny

    ముందుగా జై జగన్ జై జై జగన్ జై వైసిపి ఎట్టా ఉంటే కచ్చితంగా మనల్ని కొట్టిన వాడిని కొట్టడమే కరెక్ట్ముందుగా జై జగన్ జై జై జగన్ జై వైసిపి ఎట్టా ఉంటే కచ్చితంగా మనల్ని కొట్టిన వాడిని కొట్టడమే కరెక్ట్ముందుగా జై జగన్ జై జై జగన్ జై వైసిపి ఎట్టా ఉంటే కచ్చితంగా మనల్ని కొట్టిన వాడిని కొట్టడమే కరెక్ట్. అదేదో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుముందుగా జై జగన్ జై జై జగన్ జై వైసిపి ఎలా ఉంటే కచ్చితంగా మనల్ని కొట్టిన వాడిని కొట్టడమే కరెక్ట్ అదేదో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టునెల్స్్ మండేలాగుంటే నెల్సన్ మండేలా గారిలా ఉంటే కుదరదు నేటి ప్రపంచంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు నెల్సన్ మండేలా గారిలా ఉన్నారు అలా ఉంటే కుదరన్నే కుదరదు కచ్చితంగా కొట్టినెల్సన్ మండేలాగుంటే నెల్సన్ మండేలా గారిలా ఉంటే కుదరదు నేటి ప్రపంచంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు నెల్సన్ మండేలా గారిలా ఉన్నారు అలా ఉంటే కుదరన్నే కుదరదు కచ్చితంగా కొట్టినోడిని తాట తీయాల్సిందేనెల్సన్ మండేలాగుంటే నెల్సన్ మండేలా గారిలా ఉంటే కుదరదు నేటి ప్రపంచంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు నెల్సన్ మండేలా గారిలా ఉన్నారు అలా ఉంటే కుదరనే కుదరదు కచ్చితంగా కొట్టినోడిని తాట తీయాల్సిందేతప్పు చేస్తేతప్పు చేస్తే కచ్చితంగా శిక్షించండికచ్చితంగా శిక్షించండి అంతేగాని చేయంతప్పికి అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే ఎట్లా ఉంటది ప్రతికారి సరిగ్గా కచ్చితంగాకచ్చితంగా శిక్షించండి అంతేగాని చేయంతప్పికి అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే ఎట్లా ఉంటది ప్రతికారి సరిగ్గా ఉండదు దెబ్బకు దెబ్బ

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 2 dny

    వై ఎన్ ఆర్ గారు tdp బిజెపి జనసేన వైసీపీ క్యాడర్ ని పోలీసులు ఎదురుగా కొడుతుంటే మీరు సమర్థిస్తారా

  • @varas999
    @varas999 Před 2 dny

    Jagan warning future lo TDP vaalaki chala pramadham.. Jagan chepthe compulsory chesthadu.. TDP vaalu enthaku ekkuva ga anubhavistharu

  • @phanigarimella2733
    @phanigarimella2733 Před 2 dny

    Eppudu eppudu jagan bajana

  • @gopalsankala
    @gopalsankala Před 2 dny

    Ekaapagnigundame

  • @newmanimani5813
    @newmanimani5813 Před 2 dny

    32000 Vela mandi yekkudunnaaro vethaki themmanandi duppatikappukoni thiruguthunnaadu

  • @hhfhkfkfjtjrhrhrh
    @hhfhkfkfjtjrhrhrh Před 2 dny

    ఈ ynr మల్లా డ్యూటీ ఎక్కేశాడు
    బజన start చేశాడు