OO CHOWDARY GARU | VIDEO SONG | OSEY RAMULAMMA | VIJAYA SHANTI | DASARI NARAYANA | TELUGU CINE CAFE

Sdílet
Vložit
  • čas přidán 19. 11. 2017
  • Watch And Enjoy Video Songs Osey Ramulamma
    Video Song from Osey Ramulamma Telugu Movie on Telugu Cine Cafe, featuring Vijaya Shanti, Dasari Narayana Rao, Krishna, Ramki and others
    Music by Vandemataram Srinivas. Osey Ramulamma movie is directed by Dasari Narayana Rao.Produced by Dasari Padma
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
  • Zábava

Komentáře • 1,1K

  • @yamaprasad3477
    @yamaprasad3477 Před 4 lety +516

    దాసరి నారయణరావు గారి ఫ్యాన్స్ like కొట్టండి

  • @ashwathr2467
    @ashwathr2467 Před 4 lety +886

    మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
    దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపాయే
    ఏం రాశారు అర్తగర్బితంగా superb lyrics 👌👌👌👌👌

  • @krishnayarra3829
    @krishnayarra3829 Před 2 lety +58

    జై భీమ్ 🌹🙏🏻 మీలాంటి వారు మళ్ళీ పుట్టాడు సార్ మీకు వందనాలు 🌹🌹🌹🌹🌹🙏 ఈ చిత్రం కోసం పాట రాసిన వారికి పాడిన వారికి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ప్రతి దళితుడు ఈ పాటను రోజు ఉదయం వినగలారని నా మనవి 🙏🏻✊ దాసరిగారికి వందనాలు🙏🏻 🙏

  • @raviyallamelli3833
    @raviyallamelli3833 Před 5 lety +364

    దాసరి గారు మీరు రియల్ హీరో.బహుముఖ ప్రజ్ఞశాలి

    • @ksv1132
      @ksv1132 Před 4 lety +1

      Dasari perfect zero , it's a fact

  • @nagannak5377
    @nagannak5377 Před rokem +47

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి స్క్రీన్ మీద అందరికీ అర్థమయ్యేలా తన హావభావాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన శ్రీ దాసరి గారికి అభినందనలు🌹 ఇలాంటి పాటలు ఇకముందు కూడా రావాలని సమాజంలో పేద గొప్ప అని తేడా లేకుండా మనుషులందరూ సమానమే అని అందరూ తెలుసుకోవాలి

  • @himageethagode2982
    @himageethagode2982 Před 4 lety +103

    ఇటువంటి.సినిమాలు..పాటలు...ద ర్శకరత్న,డెషింగ్ డైరెక్టర్ దా సరి నారయణ రావు,గారు త ప్ప, ఇంకెవరూ
    తీయలేరు..

  • @mandaprashanth9570
    @mandaprashanth9570 Před 5 lety +631

    ఇలాంటి పాటలు రాసిన అటువంటి వాళ్లకు నా హృదయ పూర్వక నమస్కారాలు.
    ప్రజల్లో ఓక చైతన్యం రావాలి,మార్పు కూడా రావాలి.

  • @sreedharsreecreations8781
    @sreedharsreecreations8781 Před 4 lety +72

    మీ సంపదలో reservation మాకు esthara సూపర్ ♥️♥️

  • @venupasupuleti9431
    @venupasupuleti9431 Před 5 lety +287

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావాలి

    • @venupasupuleti9431
      @venupasupuleti9431 Před 4 lety +2

      Thanks

    • @makalarambabu9087
      @makalarambabu9087 Před 4 lety +1

      Yes

    • @ksv1132
      @ksv1132 Před 4 lety +1

      Aa song Anni abadhaalu , chepu penkula uthi goppalu , pandulu dukina egaralevu(du) , pakshulu krindapadina pandulu kaaledu, kukkalu manushulni karichinanta maatrana manushulu kukkalukaaledu kaaru ivi vaasthavaalai unnavi .

    • @Dvp926
      @Dvp926 Před 4 lety +2

      @@ksv1132... Orre pandhi verripukkk sukthulu aparaaa
      Mettar ki raaaa matladukundhaam

    • @jeevanprakash7503
      @jeevanprakash7503 Před 4 lety +2

      ఈ లాంటి పాటలు ఈ రోజుల్లో రాయరు రాయలేరు

  • @kirand8414
    @kirand8414 Před 3 lety +30

    తెలంగాణ యువతలో ఇదే పోరాట స్ఫూర్తి,విప్లవ స్ఫూర్తి ఇప్పటికి అంతే ఉన్నాయి.....
    కానీ ఆంద్రప్రదేశ్ యువతలో ఇసుమంతి ఐనా ఇలాంటివి లేవు.......

  • @rudavathajay2087
    @rudavathajay2087 Před 3 lety +423

    2021. లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @pasalapudimanojdanny1429
    @pasalapudimanojdanny1429 Před 3 lety +32

    ఈ సినిమా కోసం పాటల కోసం ప్రాణం పెట్టిన చేసిన ప్రతినొక్కరుకి వందనం వందనం.దాసరి నారాయణరావు love❤️ you .పాటలలో చెల అర్థం ఉంది.

  • @Srikanth11498
    @Srikanth11498 Před 2 lety +19

    Music director.. వందేమాతరం శ్రీనివాస్ గారికి ❤️అభినందనలు 👌👌 ఇలాంటి సాంగ్స్ నువు తప్ప ఎవరూ పడలేరు ni voice best 🙏

  • @kskeerthisrikanth008
    @kskeerthisrikanth008 Před 3 lety +145

    పవర్ లేని పదవికి ఉండే రిజర్వేషన్ గా ప్రధానమంత్రి పదవికి గా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు ఉండదు.... సూపర్ లిరిక్స్....

    • @joshithastudys8527
      @joshithastudys8527 Před rokem +1

      ద్రౌపతి అమ్మ గారి పదవీ బాధ్యతలు స్వీకరించారు చొప్పున డి

  • @vinodc3549
    @vinodc3549 Před 2 lety +14

    దళితుల ఆంతరిక బాధలు, పడ్డ అవమానాలు, ఎదుర్కొంటున్న సమస్యల్యన్నింటికి ఘాటుగా పాఠద్వారా గొంతుకలిపిన గాయకులు,గేయ రచయిత మరియు బహు ముఖ్యంగా దాసరిగారికీ నా అభినందనలు.....🙏🙏🙏

  • @GuruSai7
    @GuruSai7 Před 3 lety +37

    Even After 24years this particular song 👌👌👌👌
    Hatsoff Dasari Garu 🙏🙏

  • @shivagadipelly5707
    @shivagadipelly5707 Před 4 lety +56

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ వాయిస్ అద్భుతం...

  • @harikumardevarapalli
    @harikumardevarapalli Před 4 lety +427

    అ చౌదరి గారు, ఓ నాయుడు గారు
    రెడ్డీ గారు, ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
    (చౌదరి గారు, ఓ నాయుడు గారు
    రెడ్డీ గారు, ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు)
    Donationల యుగములోన డబ్బు లేని దళితుల్లో
    వందకొకడు చదువుతుంటే ఓర్చుకోని గుణమెందుకు
    (ఓర్చుకోని గుణమెందుకు)
    అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
    వెయ్యికోకడు నౌకరైతే ఎడ్చుకొనే బుద్ధేందుకు
    (ఎడ్చుకొనే బుద్ధేందుకు)
    పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి సామీ
    (పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి)
    మా గంజిలోన ఉప్పుజూసి గొణుగుడెందుకూ
    చౌదరి గారు, ఓ నాయుడు గారు
    రెడ్డీ గారు, ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
    పల్లెటూళ్ల సర్పంచుల పట్టణాల chairmanల
    సగం నీకే ఇస్తమని సంకలెగర వెయ్యమన్రు
    (సంకలెగర వెయ్యమన్రు)
    శాసనసభ సభ్యుల్లో parliament-u memberలు
    అర కోర seat-uలిచ్చి ice-u జేసి పోతన్రు
    (Ice-u జేసి పోతున్రు)
    Power-u లేని పడవికుండె reservation-u
    (Power-u లేని పడవికుండె reservation-u)
    ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
    గా ముఖ్యమంత్రి పడవికైన ఎందుకుండదు సామీ
    (చౌదరి గారు ఓ నాయుడు గారు
    రెడ్డీ గారు ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు)
    పండుతున్న భూముల్లో ఎనభై శాతం మీవే
    Millల్లో మిషనుల్లో మూడొంతులు మీ కిందే
    (మూడొంతులు మీ కిందే)
    అరె రూపాయ కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే
    బంగారం వెండంత మీ మెడకే మీ కాళ్లకే
    (మీ మెడకే మీ కాళ్లకే)
    ఎనభై శాతం మంది ఎండుకొని చస్తుంటే
    ఇరవై శాతం మీరు దండుకొని బతుకుతున్రు
    (దండుకొని బతుకుతున్రు)
    మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
    (మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము)
    మీ సంపదలో reservation మాకు ఇస్తరా
    (చౌదరి గారు, ఓ నాయుడు గారు
    రెడ్డీ గారు, ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు)
    మీ అబ్బ పేరేమో సుబ్బారావు గారైతే
    మా అయ్యా పేరేమో సుబ్బిగాడు ఐపోయే
    (సుబ్బిగాడు ఐపోయే)
    మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
    మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కుతుండె
    (రిక్షాలు తొక్కుతుండె)
    మీ అమ్మకు జలుబొస్తే అపొలోలో జేరుతుంటే
    మా తల్లికి కేన్సరైతే ఆకు పసరు మింగుతుండే
    (ఆకు పసరు మింగుతుండే)
    మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
    (మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే)
    దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపాయే
    చౌదరి గారు, ఓ నాయుడు గారు
    ఆ రెడ్డీ గారు, ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
    (చౌదరి గారు, ఓ నాయుడు గారు
    రెడ్డీ గారు, ఓ రాజు గారు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
    మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
    ఈ ఊరు చివరనే మా పాకలెందుకు)

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Před 3 lety +11

    పేద వాళ్ళు పడే బాధలు దాసరి నారాయణరావు గారు బాగా అర్థం చేసుకున్నారు , పాటను చాలా అద్భుతంగా రాశారు excellent sir , hats off, ఎన్నో తరాల నుంచి వెనకబడ్డ వారిని ఇంకా వెనకకి నెట్టేస్తున్నారు , 👌👌👌👌👌

  • @gnggoud9389
    @gnggoud9389 Před 4 lety +53

    ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది
    Iam big fan of విజయశాంతి

  • @GeologistSumanUPSCaspirant920

    Payasana jeedipappu ...Time vallaki ...Maa ganji Loni uppu chusi gonugudenduku ....Super liric

  • @gantashiva3467
    @gantashiva3467 Před 5 lety +13

    దర్శకుడు, నిర్మాత,నటుడు, గొప్ప వ్యక్తి ,
    దాసరి నారాయణరావు గారు

  • @santhoshvepachetla4321
    @santhoshvepachetla4321 Před 5 lety +103

    # మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ,,,
    ఈ ఊరి చివరనే మా పాకలెందుకు,,...

    • @joshithastudys8527
      @joshithastudys8527 Před rokem

      ఇప్పుడు మీరు ఊరి చివరన ఉన్నారా అంటే

  • @user-xd7kt8vp6z
    @user-xd7kt8vp6z Před 2 lety +22

    National award for the best lyricist(1997) at that time.
    Suddala Ashok teja..✍️✍️

  • @GADDAM-oh2mm
    @GADDAM-oh2mm Před 6 lety +463

    మీ పేరు చివరన ఆ తోకాలెందుకు, మాకు ఊరి చివరన పాకలెందుకు... సూపర్

    • @chandumouli7261
      @chandumouli7261 Před 5 lety +4

      Super

    • @kotichowdaryjaibalayya7725
      @kotichowdaryjaibalayya7725 Před 5 lety +13

      Miku reservation lu enduku ayyaa 🤨🤨🤨

    • @vnageswararao9693
      @vnageswararao9693 Před 5 lety +27

      @@kotichowdaryjaibalayya7725 ఇప్పుడు OC. లకి. కూడా. ఇస్తున్నారు. చచ్చు. గా. Apply. చేసుకో. నీకు. అర్హత. ఉంటే .చవట.

    • @sivasaiakavaram8897
      @sivasaiakavaram8897 Před 4 lety +2

      Correct bro

    • @kotichowdaryjaibalayya7725
      @kotichowdaryjaibalayya7725 Před 4 lety +2

      @@vnageswararao9693 babuu nakuu anthaa karmaa leduu nu apply chesuko highly respected b.c na k"*

  • @shaikmoulali4948
    @shaikmoulali4948 Před 6 lety +60

    సూపర్ సౌంగ్ దాసరి గారు మీరు లెజండ్

    • @sabavathramesh1404
      @sabavathramesh1404 Před rokem

      రెడ్డి గారు చౌదరి గారు ఈ పాటలు ప్రతి ఒక టోన్స్ ప్రతి ఒక్క మీనింగ్స్ ఈ మూవీలో ప్రతి పాటకు మంచి గుర్తింపు తెచ్చారు దాసరి నారాయణరావు గారు మీరు ఈ భూలోకంలో లేకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నారు ఈ పాట రూపంలో మీరు కనిపిస్తున్నారు . నీకు ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ పుట్టి మా పిల్లలకు ఇలాంటి పాటలు మా పిల్లల కోసం రాస్తావని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @Sukumarfani
    @Sukumarfani Před rokem +3

    Ee song ki artham 20 yers lo artham avuthundi chinnapudu Villegas ki vellinapudu adigevaru avaru intikochavu ani vachina intina batti valve vundedi

  • @baswarajmudiraj4326
    @baswarajmudiraj4326 Před 6 lety +326

    దాసరి నారాయణ పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం

  • @gaddamharish1081
    @gaddamharish1081 Před 4 lety +17

    దేవుళ్ళలొ ఒకడైనా దళితుడే లేకపాయె...
    👌 Idi super point...

  • @girishajay6628
    @girishajay6628 Před 3 lety +12

    2021 loo chusthuna dhalita sodharalu oka 👍 yeskondi

  • @sreedharsreecreations8781
    @sreedharsreecreations8781 Před 4 lety +180

    👉దేవుళ్ళు లో ఒకడైన దళితుడే lekapoye✍️♥️♥️♥️♥️♥️

  • @Tirupathibikeride
    @Tirupathibikeride Před 4 lety +131

    పాట రాసినా రచయితకు
    పాడిన గాయకుడికి
    మ్యూసిక్ డైరక్టర్ కి
    పాటలో నటించిన అందరికీ take bow

  • @user-gd1tf4zq4h
    @user-gd1tf4zq4h Před 6 lety +46

    ila thiyyalantey dhammu kaavali johar dasari gaaru we miss u a lot sir

  • @budalaprashanth5127
    @budalaprashanth5127 Před 4 lety +4

    గురువు గారు మీరూ మామూలోరూ కారు సారు.. సూపర్

  • @raamscareer
    @raamscareer Před 2 lety +6

    సినీమా వచ్చి 25 ఏళ్లు అయ్యింది, కానీ ఈపాటలో ఒక్కో అక్షరం ఇప్పుడున్న నేటి పరిస్థితుల్లో కూడా సరిగ్గా సరిపోతుంది. ఈ 25 ఏళ్లలో ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ కొంతమంది ఇంకా పేరులో తోకలు తియడంలేదు ఉరి చివరన ఇళ్ళు (గుడిసెలు లేకపోవచ్చు) పోలేదు.

  • @varunteju3839
    @varunteju3839 Před 4 lety +40

    మీ అబ్బా పేరేమే సుబ్బారావు ఆవుతే
    మా అబ్బా పేరు సుబ్బిగాడు అవుతుంటే 😪😪😪

  • @rajuroyal7799
    @rajuroyal7799 Před 2 lety +4

    లెజెండరీ డైరెక్టర్🔥❤️

  • @purrakurumoorthy
    @purrakurumoorthy Před 6 lety +84

    Super Song Dalitha

  • @user-je2bp4pt3s
    @user-je2bp4pt3s Před 4 lety +7

    దళిత దేవుడు.. అద్భుతసాహిత్యం..

  • @supernsresh1206
    @supernsresh1206 Před 6 lety +64

    Naaku chala ishtam song Dasari gariki Dandalu chala chala ishtam

  • @nandini.b9028
    @nandini.b9028 Před 5 lety +21

    Hats off sir, fantastic lyrics..... Manaspurtiga e song rasinollaki dandalayya🙏🙏👏👏

    • @gaddamharish1081
      @gaddamharish1081 Před 4 lety +1

      Lyrics rasinavaru
      'suddhala ashok Teja' he is from khammam

  • @blueeyes6681
    @blueeyes6681 Před 4 lety +393

    2020 lo vinnollu oka like veyandra Bai.ma thakkuva kulapu vallu ok cm Ina iyara ayya😒😒maradhu eh kula MATHA pichi

    • @pardha6402
      @pardha6402 Před 4 lety +2

      Ysr, Jagan Reddy kappu aa bro
      In rayalasema kappulu paru chivara Reddy ane patukuntaru talusukoo

    • @ksv1132
      @ksv1132 Před 4 lety

      Mundu nee baanisavaagudu aapuraa , thakkuva kulapu annadaggare asalu thakkuvake thakkuva ( oc -km , rd , pkp )ayyina vaallu great ga feel ayyaaru ,

    • @Dvp926
      @Dvp926 Před 4 lety +2

      @@ksv1132... Orre puvvaaaa
      Memu thakkuva Kulam anni goppagaa cheppu kuntamuraaa kula gajji naaa kudakka
      MAA thooo dekkotandiraaa thakkuva Kulam vadi cheya debba yemitooo telusthundhiraaa
      Memu dabbu leni vallam kavacchu
      Kani gundey balam unna vallam raaa

    • @gopalakrishnapothanaboyina9980
      @gopalakrishnapothanaboyina9980 Před 4 lety

      @@pardha6402 yes may be

    • @kallubabu8261
      @kallubabu8261 Před 3 lety

      President iyaru kada

  • @b.r.sekhar9762
    @b.r.sekhar9762 Před 5 lety +51

    నాకు చాలా ఇష్టం అయినా పాట

  • @shivasukumarreddy1506
    @shivasukumarreddy1506 Před 2 lety +3

    రెండే తరగతులు,ధనం వున్నవారు,లేనివారు, ధనవంతలు తమ వంతు పేదవారికి సహాయం చెయ్యాలి

  • @arun-df9se
    @arun-df9se Před 6 lety +18

    Song ante ento theliyani rojullo vinna super mind blowing..my 1st favorite song.. kula gajji gurchi baga chepparu

  • @naveenkumar-pz4lh
    @naveenkumar-pz4lh Před 3 lety +6

    2020 lo chuse valu like kottandi
    Legendary director dasari narayana rao garu 🙏🙏🙏🙏

  • @simharajuvenkatesh8622
    @simharajuvenkatesh8622 Před 4 lety +60

    కేసీఆర్ గురించే రాసినట్టుంది ఈ పాట

  • @ajgameryt9658
    @ajgameryt9658 Před 4 lety +113

    Still SC, ST people villages lo ilane unnaru. So many thinking that SC STS are getting rich. But the song is exactly reflecting the things what we are facing now also in the society.

    • @psavithri1728
      @psavithri1728 Před 4 lety +4

      Yes 100% Anna we are also facing so many problems in our area because of cast

    • @gopalakrishnapothanaboyina9980
      @gopalakrishnapothanaboyina9980 Před 4 lety +6

      Bro I am from Raj's but ma villege st vallu vunaru vallu memu chala baga vuntam maku allanti feelings vundavu caste yedaina manasu lo kullu lekapote andharu okkate annukuntuna

    • @somashekar7333
      @somashekar7333 Před 3 lety +8

      OC,bc, kuda poor unnaru,sc&st ki reservation support undhi.poor oc ki emi undhi .

    • @bhanumurthy6425
      @bhanumurthy6425 Před 3 lety +7

      @@somashekar7333 s bro..
      Oc lo poor gurinchi evariki pattadu.
      So we need not worry about sc and st and their problems also.

    • @saiharshavardhanthatipelly489
      @saiharshavardhanthatipelly489 Před 2 lety +2

      Oc vallu andaru unna vallu kadu adi kuda tlsukoo

  • @srilekhaarts786
    @srilekhaarts786 Před 6 lety +62

    Ever green song....high cast names annii. Gutakalu mingutunnayi... Questions ki answers lekaa..,😊

  • @user-vf6yp6wz4v
    @user-vf6yp6wz4v Před 5 lety +1

    ఒక్కో లిరిక్ సూపర్..... దాసరి నారాయణ రావు గారు, మీకు వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు కోటి దండాలు...... చాలా గొప్ప పాట ని అందించారు.......

  • @shivalainey4366
    @shivalainey4366 Před 2 lety +2

    ఈ రోజులో ఇలాంటి సినిమాలు ఎవరు తీయారు ఒక్కవేల తీసిన ఈ రాజకీయనాయకులు ఒక్కరోజు కూడా ఈ సినిమాని సినిమా హలో వేస్తారా!!!!!

  • @rockstar4290
    @rockstar4290 Před 4 lety +13

    We will need appreciate to SUDDALA ASHOK TEJA for written this song with meaningful effort. Thankyou sir.....

  • @indudharduggu741
    @indudharduggu741 Před 4 lety +13

    Good song.. Which successfully taunts the caste system and its effects.. I'm from Karnataka.. A kannadiga.. I used to watch this Heart touching film.. And liked it in my childhood

  • @veerendranath0073
    @veerendranath0073 Před rokem +1

    స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ళకు కూడా మనదేశంలో దళిత,దిగువతరగతుల స్థితిగతులు స్వల్పంగా తప్ప పెద్దగా మారకపోవడానికి కారణం ఈ పాటలో ఉన్న ప్రతిపదంలోనూ స్ఫుటంగా కనిపిస్తుంది!!!!
    సుద్దాల అశోకన్నకు కృతజ్ఞతలు.

  • @srikanthn4349
    @srikanthn4349 Před 2 lety +5

    ఇప్పటి సినిమాల్లో ఇలాంటి పాటలు ఉంటే ఆ చౌదరి రెడ్డి నాయుడు మొదలైన కుల సంఘాలు ధర్నాలు చేసి ఈ పాటను సినిమాలో నుండి తీయించేవి. ప్రస్తుత దర్శకులకు విమర్శన స్వేచ్ఛ లేదు.

  • @pruthviraj1749
    @pruthviraj1749 Před 2 lety +4

    No reservations plz

  • @rajeshchinta3617
    @rajeshchinta3617 Před 5 lety +27

    Devullalo okadina dallithude lekapoyeeee

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 Před rokem +2

    ఈ సాంగ్ చూసే ప్రతి ఒక్కరూ
    మీ పిల్లలకు వినిపించి, వీటి అర్ధం చెప్పి , కల్మషం లేకుండా పెంచండి.
    పిల్లలకు మంచి గుణం కన్నా ఏమిచ్చినా వెస్ట్.

  • @bommalasyamala7146
    @bommalasyamala7146 Před 5 lety +1

    Dasari garu meeru heaven lo unna..ee song vinnapudu matone unnaru anipistondi...every SC,ST,People should study compulsorily. .for change their life..education will only change your life

  • @shivakumar.s1297
    @shivakumar.s1297 Před 3 lety +4

    2021 lo kuda e song vintunna vallu oka like veskondabba ..

  • @prudhvisagar9780
    @prudhvisagar9780 Před 3 lety +3

    Maa baadhalu maa gaadhalu devullaki chepudam ante...
    Devullalo okadina DALITHUDE lekapaye
    Nijam nirbhayam ga paadina gayakudiki, raasina kavi ki naa namassumanjali🙏🏼

  • @thesoldier383
    @thesoldier383 Před 10 měsíci +1

    ఈ పాట ఇప్పుడు వచ్చి ఉంటే చాలా మంది మనోబావాలు దెబ్బ తినేవి

  • @naveenone2211
    @naveenone2211 Před 2 lety +1

    విప్లవ గీతాలు అంటే వందేమాతరం శ్రీనివాస్ అంతే

  • @anthonynadarmasih612
    @anthonynadarmasih612 Před 2 lety +5

    I Love this song I am Tamilan but I like this song 😍

  • @badubadulla1710
    @badubadulla1710 Před 3 lety +5

    రోజుకు ఒకసారైనా ఈ సాంగ్ కచ్చితంగా వింటాను

  • @paravijay7959
    @paravijay7959 Před 4 lety +2

    జై మాదిగ

    • @akhilajay6448
      @akhilajay6448 Před 3 lety

      జై మాదిగ అన్న 💪💪💪

  • @bungaravi6692
    @bungaravi6692 Před 2 lety +1

    ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాల్సిందే

  • @praveenyamjala1318
    @praveenyamjala1318 Před 6 lety +17

    My favourite song ⚘⚘🙏

  • @vijaykumar-bv8wk
    @vijaykumar-bv8wk Před 4 lety +4

    ధమున్న మగాడు దాసరి గారు.RIP సార్.....rgv ఎం పనికొస్తాడు దాసరి గారి ముందు

  • @gopinandru1435
    @gopinandru1435 Před rokem +1

    E song lyrics resina variki evali Oscar ✊

  • @ajprakash407
    @ajprakash407 Před 11 měsíci +1

    ధాటేసం అన్నా దటేసం , eppudu nenu palana అనే దమ్ము ఎవడికి లేదు. రమ్మను

  • @syedfayaz2149
    @syedfayaz2149 Před 2 lety +4

    Dr.Dasari was a fearless man😎👍🇮🇳

  • @srinivasad.n4857
    @srinivasad.n4857 Před 6 lety +55

    సూపర్ సాంగ్

  • @kurvarangaswamy385
    @kurvarangaswamy385 Před 2 lety +2

    Songసూపర్ దాసరి నారాయణ గారు 🙏🙏

  • @chandru-cf2xw
    @chandru-cf2xw Před 5 měsíci

    The real Legend Daasari gaaru ❤

  • @tiktik9333
    @tiktik9333 Před 5 lety +5

    Vandematharam srinivas giriki
    Namaskaram

  • @vishnun359
    @vishnun359 Před 6 lety +26

    Appudu aa English vallu Mana kosam panulu chesaru gani vellu cheyadamithe manam eppudu ki vuru bayatam vundevallu

  • @prudhvisanju4384
    @prudhvisanju4384 Před rokem

    ఈ సినిమా రీ రిలీజ్ చేయాలి. ఈ టైమ్ లో చాలా అవసరం

  • @iammahesh2515
    @iammahesh2515 Před 3 lety +1

    Dasari gaaru meerekkadunna ....meee aathma ki shanthi kalagaali sir...✊🙏🙏

  • @praveenyamjala1318
    @praveenyamjala1318 Před 6 lety +11

    Original video pettandi plz...

  • @elpula9202
    @elpula9202 Před 6 lety +188

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట

  • @venugopal-ft9jy
    @venugopal-ft9jy Před 3 lety +1

    దర్శక రత్న ఆ బిరుదుకే వన్నె తెచ్చారు దాసరి సర్ మీరు

  • @sarathburugu9347
    @sarathburugu9347 Před 4 lety +1

    Nijam gaa ilanti pataluu vintunteee chala eadupuvastindhiiiiii.......... maaa devudu ki jivitantham runapadi untaaaammmm..... jai bheemmm

  • @gopikrishnaarla6036
    @gopikrishnaarla6036 Před 4 lety +11

    RIP to Dasari garu

  • @nunnabonudurgaprasad5462
    @nunnabonudurgaprasad5462 Před 6 lety +99

    e lanti song prathi vurilo okkasari Mike lo veiste super

  • @eswarprasad6981
    @eswarprasad6981 Před 4 lety +1

    Anna yee paaata raaakapothe baduguuuu balaheena varaganiki chendina naku asalu brathuke undedhi kaadanna.. Salute to u

  • @pallavibirudula1221
    @pallavibirudula1221 Před 2 lety

    Miru china udyamala valla memu evvala santhosham ga unnam tq for a great movie

  • @gowthamveeru2662
    @gowthamveeru2662 Před 6 lety +9

    dasari garu Meeru kevuuu keka..!

  • @pmadhu8305
    @pmadhu8305 Před 2 lety +1

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @mr.cinemapresents
    @mr.cinemapresents Před 3 lety +1

    Telugodi national anthem avali e song.
    Super song idhi 👍👍👍👌👌👌🙏

  • @maheahvelisala5723
    @maheahvelisala5723 Před 5 lety +35

    high caste ayi undi kuda dasari garu ye thoka tagilinchukoledu and reservation samasya pedavallandaridi so anni kulala pedavallu kalisi poradali cast base kakunda income base pai reservation vundali

    • @johnchitturi720
      @johnchitturi720 Před 4 lety +3

      Avasram ledu bro.EWS kinda 10% reservation icharu OC laki inka em kavali chepanfi.....
      * St population 7% valaki vacche reservation 7% saripoyindi
      *Sc la population 18% valaki vacche reservation 16% .
      *Bc la population 52 % valaki vache reservation 27%.
      *.Oc laku vunde dhi 18% valaki kuda 10% vastundi kadha..Inka enduku teeseyadam..Andhariki samanam ga vastundi gaaa

    • @JeevAms-m3v
      @JeevAms-m3v Před 3 lety +1

      @@johnchitturi720 well answered man

    • @JeevAms-m3v
      @JeevAms-m3v Před 3 lety +1

      FYI reservation is not poverty eradication scheme its for caste eradication and caste based discrimination eradication ... To bring fcuking equality

  • @DurgaVaraprasad
    @DurgaVaraprasad Před 3 lety +4

    రిజర్వేషన్ల గురించి ఏడ్చే వాళ్ళు కుల పిచ్చిని గురించి మాత్రం మాట్లాడరు. రిజర్వేషన్లు ఉన్నా కూడా సినిమాల్లో, రాజకీయాల్లో, IT కంపెనీల్లో పెద్ద కులాలదే ఆధిపత్యం. ఇంటి పేర్లు చూసి ఉద్యోగాలు, సినిమా అవకాశాలు ఇచ్చే వెధవలు చాలా మంది ఉన్నారు. రిజర్వేషన్లు దేశానికి మంచివి కాదు, కానీ కుల పిచ్చి అంతకంటే దేశ వినాశనానికి కారణం అని తెలియదా? దేవుళ్ళను కూడా జాగ్రత్తగా పెద్ద కులాలలోనే పుట్టించుకున్నారు.
    దాసరిగారు ఇలాంటి మంచి పాట అందించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @srujanamanda2656
      @srujanamanda2656 Před rokem

      Wow ! చాలా నిజాలు మాట్లాడారు సార్. ప్రశ్నిచే గొంతులు కావాలి ఈ రోజుల్లో మి లాగా.🙏🙏

  • @commonman9819
    @commonman9819 Před 3 lety +1

    Aastulu kavalante ravu kastapaditey vastaay
    Evening ki oka buddi vesi padukuntey kadu

  • @karreupendhar4685
    @karreupendhar4685 Před 3 lety +2

    Jai comrade ...

  • @paravijay7959
    @paravijay7959 Před 4 lety +3

    జై భీమ్

  • @aravindmedidi4927
    @aravindmedidi4927 Před 6 lety +8

    Miss you so much sir Daasari narayana rao sir

  • @mallikamd5212
    @mallikamd5212 Před 4 lety +1

    Wt a lyrics bhadhalu chepithamante dhalitha devulle leru wow 👌👌🙏🙏🙏

  • @Madhu_Raina
    @Madhu_Raina Před 2 lety

    ఈ దమ్ము దైర్యం ఇప్పుడు ఏ డైరెక్టర్ నిర్మాత కి లేదు గ్రేట్ దాసరి గారు

  • @gauthamoyoy6755
    @gauthamoyoy6755 Před 4 lety +3

    Legend Dasari garu

  • @phalgunanandigana8187
    @phalgunanandigana8187 Před 4 lety +3

    Lyrics,singer, music,movie director all are super sir