RAMMULLAMMA OO RAMMULLAMMA | VIDEO SONG | OSEY RAMULAMMA | VIJAYA SHANTI | DASARI | TELUGU CINE CAFE

Sdílet
Vložit
  • čas přidán 19. 11. 2017
  • Watch And Enjoy Video Songs Osey Ramulamma
    Video Song from Osey Ramulamma Telugu Movie on Telugu Cine Cafe, featuring Vijaya Shanti, Dasari Narayana Rao, Krishna, Ramki and others
    Music by Vandemataram Srinivas. Osey Ramulamma movie is directed by Dasari Narayana Rao.Produced by Dasari Padma
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
  • Zábava

Komentáře • 1,3K

  • @failuresadda3935
    @failuresadda3935 Před 3 lety +59

    తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగు వన్నాడు
    నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు
    ఎల్లవారు రేపు మనల వేగుచుక్కలంటారు
    రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
    రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
    గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
    రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
    వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు
    వీరమాత కంట తడిని పుడమితల్లి చూడలేదు
    కన్నీళ్ళతో నీవు కూడ గమ్యాలను చూడలేవు
    నేనున్నా... లేకున్నా...
    నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
    నేను చచ్చిపోతున్నా... రేపే డప్పై పుడతా...
    నీ ప్రస్థానానికి నే... విప్లవాల దరువవుతా...
    కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే
    కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటయ్
    నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
    నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
    విప్లవమా... వర్ధిల్లు...
    విప్లవమా వర్దిల్లని వీధి వీధి నినదిస్తా...
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
    రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా
    భగత్-సింగునురిదీస్తే తిరుగుబాటు ఆగిందా
    సద్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా
    ఆగదు మన రగల్జండ పోరాటం
    ఉప్పెనలా పొంగుతున్న జన తీర్ధం
    రావద్దు... నాకోసం...
    రావద్దు నాకోసం బలి కావొద్దు
    చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది
    చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది
    చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది

    • @sanjaykorra7911
      @sanjaykorra7911 Před 3 lety

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @sanjaykorra7911
      @sanjaykorra7911 Před 3 lety

      Lazar💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌👌👌👌👌👌👌👌👌👌💟💟💟💟💟💟💟💟💟💟💟💟💖💖💖💖💖💝💝👐

  • @sdlaljanpasha8580
    @sdlaljanpasha8580 Před 5 lety +791

    ఐ లవ్యూ దాసరినారాయణ గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను.ఏసును రాముడిని ప్రార్థిస్తున్నాను ఇట్లు సదా మీ సినిమాలు మీ పాటలతో జీవించే మీ వీర అభిమాని సయ్యద్ లాల్జాన్ పాషా.విప్లవం వర్థిల్లు

  • @obulesuavula2851
    @obulesuavula2851 Před 4 lety +1056

    ఈ పాట ఇష్టపడేవాళ్ళు ఒక లైక్ కోటండి

  • @chittibabuchittibabu8577
    @chittibabuchittibabu8577 Před 3 lety +252

    దాసరి నారాయణ ప్రాణం పెట్టి చేసిన వందేమాతరం శ్రీనివాస్ గారు మనసు పెట్టి పాడిన పాట పాట రచయిత భావాలకు జోహార్ సూపర్ సాంగ్

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 Před 4 lety +855

    ఇది సినిమా కాదు
    నిజ జీవిత సంఘటన అని అనిపిస్తుంది
    దాసరి నారాయణరావు గారికి శతకోటి దండలు

  • @rajeshrupa8310
    @rajeshrupa8310 Před 3 lety +58

    ఒక అద్భుతమైన సినిమా తీసి, వెయ్యి సంవత్సరాల ఐనా వినేలా ఉన్న ఈ విప్లవ సినిమా లో భాగమైన ప్రతి ఒక్కరూ కి హేట్సాఫ్

  • @devansh98989
    @devansh98989 Před 3 lety +159

    సుద్దాల అశోక్ గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు పాదాభివందనాలు.పాట వింటుంటే ఒంట్లో ప్రతి నరం కదులుతుంది.దాసరి గారి నటన అద్భుతం.సంగీత దర్శకుడు అద్భుతం.

  • @anuraanura3632
    @anuraanura3632 Před 5 lety +282

    అభినందనలు సుద్దాల అశోక్ తేజ గారు 🙏🌷

  • @naveenmeesala9420
    @naveenmeesala9420 Před 6 lety +577

    చెమ్మగిల్లకే రాములమ్మ , సోమ్మసిల్లకే రాములమ్మ .
    మళ్ళీ మన జీవితంలో ఇటువంటి సినిమాలు చూడలేము.

  • @vijaykumarponnana2338
    @vijaykumarponnana2338 Před 5 lety +805

    మనకి మళ్ళీ ఇలాంటి మూవీస్ రావాలంటే మళ్ళీ దాసరి నారాయణ గారు పుట్టాలి.....

    • @mraj2323
      @mraj2323 Před 4 lety

      Tq brother

    • @mks269
      @mks269 Před 4 lety +6

      Move lo eanduku brother ippudu real ga jargutunnai political leader lu ippudu rodi lu gunda lu unnaru government manchi ga ledu eppudu andaru doungga na koudukulu unnaru

    • @sschanel5204
      @sschanel5204 Před 4 lety

      Yes brother

    • @satyar6753
      @satyar6753 Před 3 lety

      True brother 🙏🙏🙏🙏

    • @kallurimahendar4586
      @kallurimahendar4586 Před 3 lety

      Hii👍👍👍👌👌👌

  • @vamsiproff226
    @vamsiproff226 Před 3 lety +198

    సుద్దాల అశోక్ తేజ గారు మీ కలానికి హ్యాట్సాఫ్ సార్

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 Před 3 lety +294

    పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి
    రోమాలు దిక్కరిస్తాయి
    దాసరి నారాయణరావు జోహార్
    వందేమాతరం సంగీతం చాలా బాగుంది
    సుద్దాల అశోక్ తేజ మికు మనస్ఫూర్తిగా
    నమస్కారం

  • @maheshrodda9749
    @maheshrodda9749 Před 4 lety +345

    వందేమాతరం శ్రీనివాస్ (sir)ఇంకా 1000 సంవత్సరాలు అయినా, చెక్కుచెదరని పాటనిచ్చావ్,, 💜🌹🙏మీకివే మా వందనాలు

  • @eswarprabha1915
    @eswarprabha1915 Před 3 lety +72

    వందేమాతరం శ్రీనివాస్ సార్. పాటకి ప్రాణం పోశారు. 🙏🙏🙏

  • @kalyansathri8613
    @kalyansathri8613 Před 4 lety +324

    ఇలాంటి మరో చిత్రాన్ని ఈతరం సినీ పరిశ్రమ నిర్మించగలదు అని మనం భవించలేము

    • @shaikshamsheer8037
      @shaikshamsheer8037 Před 3 lety +1

      U r right brother

    • @bhanuprakash1106
      @bhanuprakash1106 Před 3 lety +7

      Nirminchina ... chudadaniki audience leru
      Andariki Fantacy Movies ki alavaataipoyaru
      Only Commercial cinema lo chinna 10 -15 mins space lo flashback ga migilipoyayi ilaanti kathalu anni

    • @tulasiram9945
      @tulasiram9945 Před 2 lety +3

      avunu

    • @niranjansasanapuri4540
      @niranjansasanapuri4540 Před 2 lety +1

      Dasarinarayanarao Garu..legend director

    • @extrovert1836
      @extrovert1836 Před 2 lety +1

      Never before ever after

  • @yadagiribadagani4422
    @yadagiribadagani4422 Před 4 lety +853

    2021 lo kuda e song vinevaru like kottandi

    • @kummarivenkatesh1775
      @kummarivenkatesh1775 Před 4 lety +17

      2020 లోనే కాదు ఎన్ని సంవత్సరాల అయిన ఈ సాంగ్ కి తిరుగు లేదు...

    • @kuruvamaddi4641
      @kuruvamaddi4641 Před 4 lety +9

      Malli Raavu Inka Ituvanti Songs

    • @leotolstoy1630
      @leotolstoy1630 Před 4 lety +4

      2020 yenti bro manuslu mansulu ga chudalenantha kaalam e lanti songs vini konchem awareness ravadaniki elantivi use avochu. We can’t expect this kind of lyrics writers now a days

    • @nirmalasrihari282
      @nirmalasrihari282 Před 4 lety +4

      EXTRA ordinary emotional

    • @ramanjiram2691
      @ramanjiram2691 Před 4 lety +2

      😢😢😢😢😢😢😢🙏🙏@🙏🙏👌👌👍👍super dogs

  • @rameshrr6680
    @rameshrr6680 Před 3 lety +80

    నేను చచ్చిపోతున్నా... రేపే డప్పై పుడతా.. ఈ ప్రస్థానానికి నే... విప్లవాల దరువవుతా

  • @cq8911
    @cq8911 Před 4 lety +786

    నేను చచ్చి పోతున్న రేపే డప్పై పుడుతా!!
    వాటే లిరిక్

  • @bujjibongi8257
    @bujjibongi8257 Před 5 lety +299

    వందమతరంశ్రీనివాస్ గారు సూపర్ సాంగ్

  • @venkatchedupaka8669
    @venkatchedupaka8669 Před 3 lety +42

    విప్లవం వర్ధిల్లాలి ఈ సాంగ్ వింటూంటే రోమాలు లేస్తున్నాయి

  • @maheshbabu-ks3qd
    @maheshbabu-ks3qd Před 4 lety +844

    విప్లవం అనే పదం వింటేనే బ్లడ్ లేస్తుంది జై భగత్ సింగ్ .

  • @manamelodys181
    @manamelodys181 Před 5 lety +305

    చెమ్మగిళ్ళకే రాములమ్మ ... సొమ్మసిల్లకే రాములమ్మ
    రాములమ్మ ఓ... రాములమ్మ ఓ రాములమ్మా....
    అద్భుతమైన వాయిస్ 👌👌👌

  • @eshwarnaik1315
    @eshwarnaik1315 Před 3 lety +29

    ఒక అక్షరం ఒక జీవితాన్ని మారుస్తుంది ఆది ఈ పాట

  • @shekarshekar4723
    @shekarshekar4723 Před 3 lety +34

    నాకు ఇష్టమైన పాట అంటే
    ఒసేయ్ రాములమ్మ సినిమా చాలా బాగుంటుంది సినిమా చూసిన వారు
    లైక్ లైక్ కొట్టండి

  • @parameshgoud8650
    @parameshgoud8650 Před 5 lety +274

    నేను ఉన్న లేకున్నా
    ఆగదు మన రగల్ జెండా పోరాటం
    నా జోంతుక ముఎస్తే వేయి గొంతుకలు ఐ వస్త

    • @indiantiger4442
      @indiantiger4442 Před 5 lety +2

      Lal Salam comrade

    • @Rajinikanth1824
      @Rajinikanth1824 Před 4 lety

      Anna nenu join avutha e vevasta lo una rajakiya nayakulani champeyalani undi

    • @kumarch1990
      @kumarch1990 Před 3 lety

      @@Rajinikanth1824 Not required, first settle yourself then look on to these

  • @sai.952
    @sai.952 Před 3 lety +346

    నిన్ను 4th class నుండి మై ఫేవరెట్ సాంగ్ లైక్ చేయండి మై బ్రదస్ 🙏🙏🙏 సూపర్ హిట్ సాంగ్

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 Před 3 lety +19

    దాసరి గారు మీ చిత్రం అద్భుతం.. వందేమాతరం శ్రీనివాస రావు గారు మీ గళం అద్భుతం....🙏🙏🙏 మళ్ళి ఇలాంటి పాట చిత్రం రాదు..

  • @kravivarma1567
    @kravivarma1567 Před 5 lety +36

    రచయిత కి సంగీత దర్శకుడు కి పాదాభివందనం.....

  • @Devendar7272
    @Devendar7272 Před 3 lety +27

    ఇలాంటి సినిమాలు నేటి తరానికి చాలా అవసరం...కానీ దర్శక రత్న దాసరి గారు మనలో లేరు...కానీ ఈ సినిమాల రూపంలో ఇంకా బ్రతికే వున్నారు

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 Před 3 lety +51

    బానిసలుగా బయపడి బతుకుతున్న వారు, ఒక్కసారి ఈ పాట వినండి , తిరుగుబాటు మొదలవుతుంది 💪💪💪💪💪💪

  • @maheshrodda9749
    @maheshrodda9749 Před 4 lety +100

    ఇంకా పదితరాలైన, ఇలాంటి సినిమా తీసే దమ్ము,, ఏ డైరెక్టర్ కీ లేవు 🤝👍👌💪

  • @prisaillameri1141
    @prisaillameri1141 Před 5 lety +89

    ఇటువంటి పాటలు. ఇటువంటి సినిమాలు. ఇటువంటి వ్యక్తులు ఇక ఎప్పటికి చుడలెము

  • @lakshminarayana794
    @lakshminarayana794 Před 4 lety +119

    నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా

  • @leaderpawankumar
    @leaderpawankumar Před 3 lety +11

    సుద్దాల అశోక్ అన్నకి.... జై
    నైస్ లిరిక్ 👌👌👌👌

  • @cs1985
    @cs1985 Před 5 lety +102

    కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చేరలేవు....what an inspiration Suddhala Ashok Teja !!!!

    • @Sriramfeb29
      @Sriramfeb29 Před 2 lety

      గమ్యలను చూడలేవు

  • @nallasaidulu4199
    @nallasaidulu4199 Před 3 lety +148

    2021 లో కూడా ఈ సాంగ్ వినే వాళ్ళు లైక్ వేసుకోండి 👍👍👍

  • @babuenugula467
    @babuenugula467 Před 3 lety +8

    దాసరి నారాయణ గారు సూపర్ యాక్టింగ్, 👌👌👌👌 ఈ సాంగ్ పాడిన వందేమాతరం శ్రీనివాస్ సూపర్👌👌

  • @narsimlunanda6005
    @narsimlunanda6005 Před 3 lety +25

    సుద్దాల అశోక్ తేజ గారు మాకు ఇలాంటి పాట నీ అందించినద్దుకు శతకోటి వందనాలు 🙏🏼 ఒక చరిత్ర ఈ పాట

  • @gangappaa4110
    @gangappaa4110 Před 3 lety +8

    ನಮ್ಮ ಬಾಲ್ಯದ ದಿನಗಳಲ್ಲಿ ನೋಡಿದ ತುಂಬ ವಿಶಿಷ್ಟ ಸಿನಿಮಾ. ಈ ಸಿನಿಮಾದ ಸಾಹಿತ್ಯ, ಸಂಗೀತ, ಸಂಭಾಷಣೆ, ಎಲ್ಲವೂ ಸೂಪರ್. ದಾಸರಿ ನಾರಾಯಣಗಾರು ಗ್ರೇಟ್..

  • @yaraganiveerababugoud7486
    @yaraganiveerababugoud7486 Před 5 lety +196

    'Anyone watching in 2019...like it

  • @ramuakula3189
    @ramuakula3189 Před 3 lety +17

    సూదల Ashok తేజ గారికి 💯💯🙏🙏🙏పాట super👌👌

  • @venugopal-ft9jy
    @venugopal-ft9jy Před 3 lety +13

    తెలుగు సినీ ఇండస్ట్రీ కల మీతోనే పోయింది దాసరి సర్

  • @ramangoud7164
    @ramangoud7164 Před 3 lety +3

    ఈ సినిమా హాల్లో చుడలెకపొయా....ఇప్పుడు వస్తే నేనే మొదటి టికెట్ కొంటా...అంతా ఇష్టం నాకూ.....

  • @venugarnepudi332
    @venugarnepudi332 Před 2 lety +3

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఒక్కటి కూడా రావడం లేదు ఒకవేళ వచ్చినా అలాంటి సినిమాని ప్రేక్షకులు ఆదరించడం లేదు...
    ఆనాటి ఎందరో డైరెక్టర్లు,నిర్మాతలు,రచయితలు,...etc ఎంతో మంది ఎన్నో మంచి చిత్రాలు తీసి మనకు అందించిన మహానుభావులందరికి నా నమస్సుమాంజలి...🙏

  • @ajayperka565
    @ajayperka565 Před 4 lety +920

    కరోనా టైమ్ లో ఈ పాట వినేవాళ్ళు ఒక like..

  • @arajesh142
    @arajesh142 Před 10 měsíci +5

    ఈ పాట విన్న తర్వాతే నాకు అర్ధమైంది మనం చనిపోయిన సరే మన ఆసియాలు చనిపోకూడదు

  • @kotikoti8757
    @kotikoti8757 Před 4 lety +38

    వీరులు కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు సూపర్ సాంగ్

  • @kurmaraju4459
    @kurmaraju4459 Před 5 lety +43

    Elanti movies Inka raavu Telugu industry lo best movie

    • @srikanth109
      @srikanth109 Před 4 lety +1

      Thise dhairyam kuda yevariki ledhu

  • @kurubamallikarjuna7054
    @kurubamallikarjuna7054 Před 5 lety +51

    పాటలన్ని బాగున్నాయి సూపర్

  • @sripeddaprolu1017
    @sripeddaprolu1017 Před 3 lety +29

    Goosebumps lyrics...🔥🔥

  • @vikkyvignesh4076
    @vikkyvignesh4076 Před 6 lety +70

    We miss you Dasari narayana Garu

  • @cs1985
    @cs1985 Před 5 lety +45

    నేను సచ్చిపోతున్న, రేపే డప్పాయి పుడతా, కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరం అవదా!!!

  • @cs1985
    @cs1985 Před 5 lety +124

    భగత్ సింగ్ ను ఉరి తీస్తే ,తిరుగుబాటు ఆగిందా?? సద్దం ఆష్మి ని నరికితేయ్ పాట మూగపోయిందా?? ఆగదు మన రగలెజెండ పోరాటం...!!!

  • @shaikdariya5682
    @shaikdariya5682 Před 4 lety +57

    2020 ippati ee songs vintunte goosebumps vastunnayi..

  • @shivarajudasari4883
    @shivarajudasari4883 Před 4 lety +49

    అన్న గారికి శతకోటి వందనాలు
    ఇలాంటి చిత్రాలు 1000 సంవత్సరాలు అయినా పాటల్లో నా అన్నగారు బ్రతికే ఉంటారు
    మనుషులంతా ఒకటే అని గుర్తించాలి. విప్లవం వర్ధిల్లాలి

  • @fmcreations1943
    @fmcreations1943 Před 2 lety +4

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు సార్ ఇలాంటి పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము...🙏🙏

  • @milkybaisa9902
    @milkybaisa9902 Před 3 lety +4

    నిజమైన తెలంగాణా రైతంగా సాయుధ పోరాటవీరుడు జొహర్ దాసరి నారాయణరావు గారు

  • @bharathgoud853
    @bharathgoud853 Před 5 lety +332

    భగత్ సింగ్ ను ఉరి తిస్తె
    తిరుగు బాట్ అగింద
    Goosboms vasthunai

  • @bhakthaanjaneyulu5974
    @bhakthaanjaneyulu5974 Před 6 lety +65

    No 1 actor in heroines also challenge the male actors hats off maam

  • @sandyshorts1435
    @sandyshorts1435 Před rokem +3

    నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా........
    చెమ్మగిల్లకే రాములమ్మ, సొమ్మ సిల్లకే రాములమ్మ... 👌👌👌

  • @repanababu5226
    @repanababu5226 Před 5 lety +11

    జోహార్ దాసరి నారాయణరావు గారు.....👏👏👏

  • @ssstractors5004
    @ssstractors5004 Před 2 lety +3

    All rounder sir దాసరి నారాయణరావు గారు మీ పాటలు అదుభూంతం

  • @mahipal222
    @mahipal222 Před 4 lety +7

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ వాయిస్ కి నా పాదాభివందనాలు 🙏🙏🙏

  • @kiranbaby2345
    @kiranbaby2345 Před 3 lety +4

    నాగుంతకు ముయిస్తే వేయగొంతులై వస్తా వాహ్💪☝️😎 వాట్ ఆ లిరిక్ సుద్దాల అశోక్ గారు రియల్లీ హ్యాట్సాఫ్ సర్......🙏🙏🙏

  • @ashok.upputuri1
    @ashok.upputuri1 Před rokem +3

    నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి ఇష్టమైన పాట

  • @Sippy1508
    @Sippy1508 Před 4 lety +41

    తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగు వన్నాడు
    నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు
    ఎల్లజనులు రేపు మనల వేగుచుక్కలంటారు
    రాములమ్మ ఓ రాములమ్మ ఓ హో రాములమ్మా
    రాములమ్మ ఓ రాములమ్మ ఓ హో రాములమ్మా
    గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
    గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
    రాములమ్మ ఓ రాములమ్మ ఓ హో రాములమ్మా
    వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు
    వీరమాత కంట తడిని పుడమితల్లి చూడలేదు
    కన్నీళ్ళతో నీవు కూడ గమ్యాలను చూడలేవు
    నేనున్నా లేకున్నా నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
    రాములమ్మ ఓ రాములమ్మ ఓ హో రాములమ్మా
    నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా
    నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువౌతా
    కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే
    కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటయ్
    నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
    నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
    విప్లవమా వర్ధిల్లు విప్లవమా వర్దిల్లని వీధి వీధి నినదిస్తా
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
    చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ
    రాములమ్మ ఓ రాములమ్మ ఓ హో రాములమ్మా
    భగత్ సింగు నురిదీస్తే తిరుగుబాటు ఆగిందా
    సఫ్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా
    ఆగదు మన రగల్జండ పోరాటం
    ఉప్పెనలా పొంగుతున్న జన తీర్ధం
    రావద్దు నాకోసం రావద్దు నాకోసం బలి కావొద్దు
    చలో బెహన్ కరో జంగ్ ఆజాది.
    చలో బెహన్ కరో జంగ్ ఆజాది..
    చలో బెహన్ కరో జంగ్ ఆజాది...
    చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997)
    సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్
    తారాగణం : విజయశాంతి
    గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ
    దర్శకత్వం : దాసరి నారాయణరావు.

  • @bhargavmacha9413
    @bhargavmacha9413 Před 3 lety +4

    ఈ పాటల అంతరార్థం ప్రతి మనుసున మనిషికి నిర్భరమే

  • @ramanjirohith2781
    @ramanjirohith2781 Před 5 lety +24

    చేమ్మ చీలకే రాములమ్మ సోమసీలకే రాములమ్మ

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 Před 2 lety +3

    దాసరి గారు మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మ శాంతించాలి

  • @pardhuyemineni3913
    @pardhuyemineni3913 Před 5 lety +21

    No words🙏🙏🙏🙏 dasari garu

  • @gajulasaddamhussain6776
    @gajulasaddamhussain6776 Před 5 lety +18

    బహ్ వాట్ ఏ సాంగ్ సర్ మికు మా జోహార్లు

  • @autlasuresh8493
    @autlasuresh8493 Před 2 lety +3

    మళ్ళీ ఇలాంటి పాటలు వింటామా. పాట రాసిన వారికీ. నా పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏సూపర్..

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne Před 2 lety +1

    లిరిక్స్ రైటర్ ఎవరో గాని 👌🏻🙏🏻

  • @keshavgoud1722
    @keshavgoud1722 Před 4 lety +10

    దాసరి గారికి మన తెలంగాణ బిడ్డ కాకపోయినా తెలంగాణ ప్రజానీకం ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పలి కానీ ఆయనకు జోహార్లు చెప్పాలి.సర్ మీరు గొప్ప డైరెక్టర్ మేము చెప్పాలని లేదు. మీరుఎప్పటికి లెజెండ్.

  • @vikkyvignesh4076
    @vikkyvignesh4076 Před 6 lety +348

    జోహార్లు దాసరి నారాయణరావు గారు 😭😢😭

  • @kondapursuresh3191
    @kondapursuresh3191 Před 3 lety +3

    మిస్ యు దాసరి నారాయణ🙏🙏

  • @SLNSYADADRI
    @SLNSYADADRI Před 3 lety +2

    ఉద్యమాలకు ఊపిరి ఇటువంటి పాటలు
    ఈరోజుల్లో ఈటువంటి పాటలు కానీ సినిమాలు కానీ రావట్లేదు జోహార్లు దాసరి గారు మీరు మా మధ్య లేకున్నా మీ సినిమాలు ఎపుడు బతికే ఉంటాయి

  • @shivagadipelly5707
    @shivagadipelly5707 Před 4 lety +1

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు... మీ సంగీతం మరియు మీ గొంతుక తో పాటకి ఊపిరి పోశారు..ఈలాంటి పాటలకు మీకు మీరే సాటి...మీకెవరు రారు పోటీ...

  • @satyavardhan19
    @satyavardhan19 Před 5 lety +12

    Grate dasari garu, No one can replace in tollywood. You are deserved for legend.

  • @SivaKrishnatechtelugu9
    @SivaKrishnatechtelugu9 Před 3 lety +3

    2021 లో కూడా ఈ సాంగ్ చూసే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @jetingprasad9027
    @jetingprasad9027 Před 3 lety +1

    ఇటువంటి సినిమా తీయాలంటే మళ్లీ దాసరి నారాయణరావుగారి పుట్టాలి ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది దాసరి నారాయణ రావు గారికి పాదాభివందనం

  • @Newyear-iy6gi
    @Newyear-iy6gi Před 2 lety +1

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ గొంతు కి హ్యాట్సాఫ్ సార్

  • @sureshkumarkavvati5078
    @sureshkumarkavvati5078 Před 3 lety +3

    సుద్దాల అశోక్ తేజ గారు చాలా మంచి లిరిక్స్ అందించారు. దాసరి నారాయణరావు గారు నటన అద్భుతం. వందేమాతరం శ్రీనివాస్ గారు వాయిస్ సూపర్ . పాట వింటే రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి. తిరుగుబాటు బావుటా ఆగదు. విజయశాంతి మేడమ్ ఆక్టింగ్ nice.

  • @saicharanpenagari889
    @saicharanpenagari889 Před 5 lety +27

    We all miss a legend director... 😭😭

  • @dornakalvenkatvlogs6833
    @dornakalvenkatvlogs6833 Před 4 lety +37

    కన్నీళ్లతో గమ్యాలను చూడలేము.....

  • @b.rameshbandari5397
    @b.rameshbandari5397 Před 5 lety +10

    What a film dhasari Garu extraordinary performance vijayashanthi garu

  • @shanawazshaik-lm6ub
    @shanawazshaik-lm6ub Před 6 lety +47

    Dasari garu and vijayashanti garu very good acting both of them.... again I love this song.

  • @bharathbharath6110
    @bharathbharath6110 Před 4 lety +7

    ఇలాంటి సినిమాలు నా జీవితంలో రావు

  • @bujjivelupula7294
    @bujjivelupula7294 Před 3 lety +1

    ఈ లాంటి మూవీ మళ్ళీ రాదు ఎవరు కూడ తీయలేదు

  • @boorlabhagavan.8998
    @boorlabhagavan.8998 Před 3 lety +5

    Great lyrics from Shuddala Ashok sir...👏👏👌👌👌👏👏🎻🎻👌👌👏👏🎧🎧🎧🎧

  • @swathikongara8615
    @swathikongara8615 Před 4 lety +3

    Charithra lo niliche poye cinema edhi, by our great great actress of many decades our madam vijayashanthi. Thanks dasari garu for giving such movie to industry

  • @jogidhoradileep9180
    @jogidhoradileep9180 Před 2 lety +3

    Superrr vijaya santhi and dasari garu

  • @rockingrafi.6915
    @rockingrafi.6915 Před 5 lety +40

    Like who is listening in 2019..

  • @nageshm4278
    @nageshm4278 Před 4 lety +2

    వందేమాతరం శ్రీనివాస్ గారికి నా అభినందనలు thank you సర్

  • @venkatesulus8420
    @venkatesulus8420 Před 5 lety +12

    Superr lyrics by suddala ashok teja

  • @prasadmuskarla3073
    @prasadmuskarla3073 Před 5 lety +21

    RIP dasari Garu my heart beat song in this movie

  • @kanugalaramesh841
    @kanugalaramesh841 Před 3 lety +2

    Sudhala ashok Teja garu elanti songs rasinandhuku miku padhabhivandhanalu

  • @skpentarao2742
    @skpentarao2742 Před 2 lety +2

    ఈ పాటకి అన్ని లైక్ లు కొట్టిన తొక్కువే

  • @vasaanjibabu9433
    @vasaanjibabu9433 Před 4 lety +12

    Dasari nayanarao gariki oka like v3sukondi 2020chusina vallu

  • @bulletraj2447
    @bulletraj2447 Před 5 lety +8

    Heart touching lyrics.... superbbbbbb..... miss you d.narayana garu....rip