Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 4 || Part 02

Sdílet
Vložit
  • čas přidán 24. 05. 2015
  • Rasamayi Daruvu 2015 - Watch Exclusive Telugu / Telangana Folk Songs show hosted by Udaya Bhanu Directed by Poorna Chander. Marketing & Publicity by 7 Creations, Suresh Bommera
    Program P.R.O - Bhararth
    Art Director : Krishna Maya, Vijaya
    Online : Rojeshwar Rao
    Jimmy & Audio : Manikanta Audio (Varma)
    Lights : G. Ramadevi
    Make up : Anand M
    Online Editor : Sridhar
    Graphics : Sharath, Sandeep
    D.O.P : Ravindra, Rajkumar
    Orchestra : Dappu Srinivas
    Associate Director : Mahender, Dileep
    Assistant Director : Raghu
    Manager : Kishore Desu
    Production : K. Mani
    Producer : Rasamayi Balakishan, TRS MLA
    Director : Purnachander B
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • Hudba

Komentáře • 1,5K

  • @kisorhemasundarchodavarapu9384

    మూర్ఖులు అన్నదానిని పట్టించుకోకుండా తేలుగు సాహిత్యంని బతికిస్తుా ముందుకు వేలుతున్న మీకు మా మనఃపూర్వక 🙏🙏🙏

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Před 10 měsíci +29

    ఒక్కొక్క పాట ఒక్కొక్క కోహినూర్ వజ్రం సార్ సుద్దాల అశోక్ తేజ సార్ జై భీమ్🙏🙏🙏 🇮🇳.

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 Před 4 lety +50

    తెలుగు సాహిత్యం నిన్ను చూసి మురిసిపోతాది అన్న...
    నిన్ను చూసి మేము మురిసిపోతున్నట్టు భూమి కూడా నిన్ను చూసి
    మురిసిపోతాది
    గాలి కూడా మురిసిపోతాది
    ఆకాశం కూడా మురిసిపోతాది అన్నా
    నీవు తెలుగు జాతి ఆణిముత్యం అన్నా
    నీకు నా వందనాలు 🙏🙏🙏

  • @vijay1kanth
    @vijay1kanth Před 4 lety +25

    అన్న మీరు, మీ లాంటి వారు ఉండాలి అన్న..... మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని, కోరుకుంటున్నాను...

  • @kumarashok2798
    @kumarashok2798 Před 4 lety +82

    ముందుగా నా తెలుగు తల్లీ కి పాదాభివందనం ఇలాంటి అని ముత్యాల లాంటి పాటలను అందించిన మన అశోక్ అన్న గారికి జన్మ ను ఇచ్చినందుకు. మీ రచనలకు నా పాదాభివందనం అన్న గారు.👏👏👏🙏🙏🙏🙏

  • @spothanaspothanna7428
    @spothanaspothanna7428 Před měsícem +6

    అంజయ్య గారు ఈ క్యూస్షన్ ఏడానికిి సుద్దాల అశోక్ పోసిఇంటర్ చేయడానికిటెల్ మీ ఆన్సర్ఆన్సర్

  • @user-wb2wu7bz9u
    @user-wb2wu7bz9u Před 4 lety +223

    తెలుగు భాష లో ఉన్న గొప్పతనం మీ పాట రూపంలో వస్తుంది🙏🙏🙏

    • @subhank180
      @subhank180 Před rokem

      tocd, 5Roy.. ..mm
      54 bio and . .. Bdctghvry🇻🇦

  • @chshekar1162
    @chshekar1162 Před 2 lety +34

    Sir మీరు చాలా ఉపయోగకరమైన పాటలు పాడుతూ మాకు చాలా సంతోషం ని ఇచ్చారు

  • @sudeepteluguallinone6175
    @sudeepteluguallinone6175 Před 4 lety +59

    అన్న మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి.
    ఉదయభాను గారి వ్యాఖ్యానం చాలా బాగుంది.

  • @srinubunga4477
    @srinubunga4477 Před 4 lety +13

    అన్న...నీ తెలంగాణ పాట తెలుగు భాషకి గర్వకారణం

  • @rajunaga1408
    @rajunaga1408 Před 5 lety +119

    సార్ మీరు..మీ పాటలు చాలా ఇష్టము..ఇంకా చాలా పాటలు రాయాలి..పాడాలి మీకు వందనాలు....మీ అభిమాని

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Před 5 lety +91

    ఆ భగవంతుడు మా తెలుగు ప్రజలకు ఇచ్చిన వరం మీలాంటి కళాకారులు. మీకు కోట్ల అభివందనలు.

  • @kasinakishor5562
    @kasinakishor5562 Před 5 lety +73

    అందరి కోసం మంచి పాట పాడినందుకు మీకు ధన్యవాదములు
    By: Kishore
    vilasavilli ఈస్ట్ గోదావరి

  • @indian4076
    @indian4076 Před 4 lety +277

    తొలకరి వర్షం నికి వచ్చే మట్టి పరిమళం లా ఉంది .సార్ మీ సాహిత్యం 🙏🙏🙏

  • @Sippy1508
    @Sippy1508 Před 4 lety +63

    3:54 ఇంతి ఏ ఇంటి జాణవే.
    ఇంతి ఏ ఇంటి జాణవే.. ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
    ఇంతి ఏ ఇంటి జాణవే.. ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
    తీరు చేమంతి పువ్వుల పేరు నీ సాటి కన్నెలే లేరు
    దివికాంతలైన సరిరారు నిను చూడ కోరికల పోరు
    చలరేగే గుండె దడ హోరు సోభాంగి తెలుపు నీ పేరు
    నిను కన్నోళ్లకు జోహారు పలుకవేలనే పల్లె రంభని
    ఒళ్ళు చూసిన కళ్ళు తిరుగునే
    ఇంతి ఏ ఇంటి జాణవే ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
    దారికెదురుగ నిలువబోకు
    నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
    నీరిజంతువు తీరుగ ఇటు తూరి చెడు నుడుగులతో నను చేరి
    ఆపదలను పొందకు కోరి తలచకురా నను సుకుమారి
    కనిపించును నాలో మారి చూపింతును నరకపు దారి
    మరియాదగ వెళ్లుము రోరి చాలు చాలు నీ పలువ కూతలిక జూలి వదులుకొని ఇల్లు చేరుకో
    దారికెదురుగ నిలువబోకు
    నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
    కళ్ళు రస పిపాసులకు సంకెళ్లు రతి సదనానికి వాకిళ్లు
    ఆ స్వర్గమునే నాకిల్లు చేయింతు విప్పు నీ ముళ్ళు
    పోదాం పదవే పొదరిల్లు
    నేను ఒక వేశ్య కాంతను కాను ఉచ్చాస్థి వాంఛలో లేను
    మీరున్న ఇంట పుట్టాను తల వొంచేదానిని కాను
    నీ దొరతనముడిగిస్తాను అని ప్రతినెపుడో చేశాను
    తిమ్మిరిమొత్తం చిమ్ముకోకు నిను అమ్మలక్కలతో దుమ్మొదిలిస్తా
    దారికెదురుగ నిలువబోకు
    నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
    మొల్ల నను ఊరించే రసగుల్ల నీ ప్రతిణను తీరుట కల్ల
    నీ సంఘమంటే ఒక డొల్ల ఎహె తెల్లవారేసరి కల్లా
    మటుమాయం చేతునే మళ్ల
    తొందర పడకుర నీవింత కను తెరుస్తుంది జనమంత
    నీకేదుంచరు పిసరంత నిను పూడ్చి పెట్టేది వింత
    అనుకోక తెలుసుకో కొంత
    చాలు చాలు నీ పలువ కూతలిక జూలి వదులుకొని ఇల్లు చేరుకో
    అ దొరనే ఎదిరించినావులే
    నీ కున్న పొగరు పొరనే తొలిగించు తానులే
    కాలం మారింది ఓ దొరో
    ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
    ఓసి పరువాల పొంగులా రాశి ఇక లొంగిపోవే నా దాసి ...
    ఓరి నేనింక కాదు నీ దాసి ఈ పూట నేను రాకాసి రేయ్...
    టెక్కులింక ఆపేసి మంచాన్ని ఎక్కు వాటేసి
    పోతాను నిన్ను కాటేసి పూజించుకోర సన్యాసి
    రతి పూజలు నీకే చేసి పోతానులేవే ఆ కాశీ...
    రతిని కాదు పార్వతిగ మారి
    నిను ఖతము చేసి దుర్గతిని బాపెదను
    కాలం మారింది ఓ దొరో
    ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
    కాలం మారింది ఓ దొరో
    ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
    చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997)
    సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్, చిత్ర
    తారాగణం : విజయశాంతి
    గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ
    దర్శకత్వం : దాసరి నారాయణరావు.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 Před 4 lety +18

    ప్రకృతి, మానవ సహజత్వాలకు ,సృష్టికి అక్షర రూపకర్త శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి వేలవేల అక్ష్రానినందనలు

  • @madhutokala7870
    @madhutokala7870 Před 7 lety +57

    sir, this is madhu from Banglore.... devudu meee nalukameeda sarswathidevini pettesadu.... hatss off... to my Ashok garu.

    • @appu7547
      @appu7547 Před 4 lety

      ಎಸ್ ಸರ್ ಅಶೋಕ್ ಸರ್ ಐಸ್ ಗ್ರೇಟ್

  • @praveenkumarbonthala2648
    @praveenkumarbonthala2648 Před 4 lety +21

    Karimnagar gurinchi chala manchiga cheppinav anna 💪💪💪

  • @rajadaggupati2362
    @rajadaggupati2362 Před 5 lety +339

    నల్గొండలో నువ్వు పుట్టినందుకు నా నల్గొండ జిల్లా ప్రజలు నీకు జీవితాంతం రుణపడి ఉంటారు👍💐

  • @srisailampeddaboina8246
    @srisailampeddaboina8246 Před 6 lety +136

    నా తెలంగాణ జాతి రత్నం అశోకన్న

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před 3 lety +1

      Challe ooruko...ayana telugu jaathi ratnam ...C narayana reddy gaaru n goreti venkanna n sti sri n pb narasimha rao gaaru maha medhavi...andaru telugu vaare...nuvvu telangana antu giri geeyaku

  • @Sippy1508
    @Sippy1508 Před 4 lety +25

    6:21 రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా
    భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల
    ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే
    ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ
    ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా
    ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో
    ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో
    దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
    కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
    నలుగురిలో నీకు నల్ల మొగము చేసి
    ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
    అడవిలో మానయ్యి పోతానయ్యో పోతానయ్యా
    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
    బతుకు శాపమైన బంగారు తల్లివి
    నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
    నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ
    ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    పటువారి దొరగారు అరిటాకులో నాకు
    పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న
    ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే
    దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న
    జాలితోటి నాకు జామపండు ఇచ్చి
    తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా
    ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే
    దండి గుణము చూసి దండాలు పెట్టిన
    కాటు వేసేదాకా తెలవదయ్య నాకు
    కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది
    కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా
    కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య
    ఎన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి
    పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
    ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి
    ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
    ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా
    పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి
    పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
    ఆడదాని పేగు మీద రాసిన నెప్పి
    తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
    తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
    నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
    చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997)
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
    గానం : కీరవాణి, శ్రీలేఖ
    తారాగణం : విజయశాంతి, సుత్తి వేలు
    గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ
    దర్శకత్వం : దాసరి నారాయణరావు.

  • @ramukg6664
    @ramukg6664 Před 4 lety +20

    తెలుగు సాహిత్యం మీ వల్లె ఇంకా బ్రతికింది సర్

  • @pon1645
    @pon1645 Před 5 lety +17

    06:24 i like the lyrics very much👌👌👌 Anna
    song vintunte eduposthadi Anna

  • @vavilalapradeep2735
    @vavilalapradeep2735 Před 6 lety +560

    అన్న నువ్వు తెలంగాణ బిడ్డవి అయినందుకు గర్విస్తున్నా....

  • @sureshdurgapuram9596
    @sureshdurgapuram9596 Před 6 lety +48

    సార్ మీకు నా పాదాబి వందనం ఎందుకంటే మీరు తెలంగాణ ముద్దుబిడ్డ మీపాటలు అంమృతం

    • @king.311
      @king.311 Před 2 lety

      ఒక ఆడపిల్ల స్వంత పాటను కాపీ కొట్టిన దొంగ వీడు....
      " సారంగదరియ "

    • @mssrao3848
      @mssrao3848 Před rokem

      Nee bondara he is telugu bidda

  • @shagadiyadagiri6296
    @shagadiyadagiri6296 Před 2 lety +1

    ఎన్నిసార్లు చూసినా ఇంకెప్పుడైన చూసినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఈ వీడియో

  • @user-mg5fm3we6d
    @user-mg5fm3we6d Před 5 lety +12

    అన్న ని పాట వింటుంటే జరుగుతున్న అన్నయలకు ఎదురీల్లేల రోమాలు నిలపడుతున్నై అన్న నువ్వు మ తెలంగాణ బిడ్డ గ పుట్టినందుకు గర్వ పడుతున్నాను

  • @sampathu78
    @sampathu78 Před 4 lety +51

    తెలంగాణ తేజము
    పాటల అశోకము
    మా సిరిసిల్ల సారు
    పల్లెపాటల ఏరు
    మా అశోక్ సార్💐💐💐

    • @srinup2502
      @srinup2502 Před 3 lety +1

      Hatsup. Sir

    • @venkatyadav2461
      @venkatyadav2461 Před 3 lety

      Nalgonda

    • @sampathu78
      @sampathu78 Před 3 lety

      @@venkatyadav2461 👍కానీ సార్ మా సిరిసిల్లలో ఉపాధ్యాయులు గా పనిచేసారు.

  • @hatkarkrupakar
    @hatkarkrupakar Před 5 lety +35

    I proud of my Telangana writers 👍👍👍👍✌️✌️✌️✌️

  • @mdaslam-rk5cs
    @mdaslam-rk5cs Před 5 lety +22

    proud to be iam a Telangana...
    legends born in Karimnagar district...

  • @apparaonemala9818
    @apparaonemala9818 Před 2 lety +6

    you are the greatest person in telugu people,no substitution in tollywood, you are proud of telangana, you are more than legend in telugu industry

  • @thokalaramesh4883
    @thokalaramesh4883 Před 4 lety +4

    సార్ నీ పాటలు వింటే కష్టం లో వున్నప్పుడు అద్భుతం సార్ మీరు ఇంకా పాటలు రాయాలి

  • @adithyaraman1219
    @adithyaraman1219 Před 3 lety +6

    Very nice composition and beautiful singer of own place songs thanks
    Srinivasa char AV

  • @dileepgondu9961
    @dileepgondu9961 Před 4 lety +129

    2020 lo chusevallu like vesukondi

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 Před 5 lety +123

    నీ పాదాలకి వేల నమస్కారాలు

  • @raghuveerjinka51
    @raghuveerjinka51 Před rokem +6

    ఇంత అద్భతంగా సాహిత్యాన్ని నింపుకున్న నీ హృదయం పద్మశాలి పేరుతో భూమిపైగల శరీరంలో ఉన్నందుకు గర్విస్తున్నాను.

  • @amarrnaththunga8616
    @amarrnaththunga8616 Před 3 měsíci +1

    Sir...i became so emotional,i can not stop my tears...your song has so much capacity to internal feelings.Hats off to u and i would like to meet u atleat 1 time in a life.

  • @siriteja8441
    @siriteja8441 Před 3 lety +7

    Suddala Ashok Teja Vande Mataram Srinivas best combination Telangana music director script writer...nice persons talented also..

  • @naveenpodisetty8479
    @naveenpodisetty8479 Před 7 lety +9

    There are very few singers who can write songs on the real life situations, on Nature in a beautiful manner. Very good singer and writer.

  • @srinuuyyala5739
    @srinuuyyala5739 Před rokem +4

    జాతి గర్వించదగ్గ ఆణిముత్యం అన్న నువ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaram8726
    @sivaram8726 Před rokem +1

    Great sir..
    Live lo ee songs 🎵 💕 vintunappudu
    ..writer song context cheptunnappudu aa Anubhuthi cheppalenidi sir..
    Thank a lot for writing ✍️ telugu songs 🎵 🙏 ❤️ 🙌

  • @m.pruthvikumar3263
    @m.pruthvikumar3263 Před 5 lety +12

    Goose bumps and osey ramulamma album oka adbutam

  • @sudhakarsambari6126
    @sudhakarsambari6126 Před 8 lety +12

    Every song is Nice. Explanation for that reference also Awesome.... Hatsup Sir . God Bless U.

  • @kickchandu8391
    @kickchandu8391 Před 4 lety +6

    నువ్వు తల్లవౌతున్నావ్ రాములమ్మ...అనేటప్పుడు zoom చేసారు సాహిత్య నికి అందము ఉంటే ఇలానే ఉంటుందేమో అనే భావం కలిగింది 🙏🙏🙏🙏🙏🙏

  • @parvathavenu5924
    @parvathavenu5924 Před 10 měsíci +2

    అశోకన్నా నీవు కారణ జన్ముడివి ఏంది ఆ మాటల పొందికలు అన్న నీకు వేల వేల వందనాలన్న 🙏🙏🙏🙏🙏 మా చెల్లీ ఉదయభాను కూడా ఏడిస్తే ఏడుస్తది నవ్వితే నవ్వుతాది ఎంత మంచి మనసు నా తల్లిది అబ్బా ఇలాంటి పోగ్రామ్ చూసి నా జన్మ తరించింది. మీరు తెలంగాణ అని మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని వేరు చేస్తున్నారు. అది నిజం కాదు. నీవు విశ్వ నరుడవు అందరికి బంధువుండవు. 🙏🙏🙏

  • @tulasigovind5201
    @tulasigovind5201 Před 4 lety +4

    Nelamma......Nelamma.....
    What a wonderful song....hatsoff Mr.ASHOK

  • @bharathgoud853
    @bharathgoud853 Před 5 lety +41

    సాలెటి వానకు సాలింత నివు
    సాలు సాలుకు బాలింత

  • @sathishreddykalluri7527
    @sathishreddykalluri7527 Před 3 lety +8

    6:35 Outstanding lyrics Ashok teja garu
    🙏🙏🙏🙏

  • @venuveniideas5468
    @venuveniideas5468 Před 4 lety +2

    తెలుగు గడ్డపై పుట్టిన ఆశోకన్నా ,మీకు నా శతకోటి వందనాలు....

  • @slv.guru.3527
    @slv.guru.3527 Před 5 lety +80

    సార్ మీలాంటి వారు పుట్టాలి మరి కొన్ని వేల పాటలు రాయాలి
    మీకు ధన్యవాదాలు సార్

  • @naveen5344
    @naveen5344 Před 7 lety +20

    mee paata vinte blood vedekuthundhi Anna super no words hats off to you.

  • @Saiteja-wn8bi
    @Saiteja-wn8bi Před měsícem +4

    ఒక్కొక్క పాట ఒక్కొక్క సుద్దాల అశోక్ తేజ సార్

  • @ramakoteswararaochebrolu3263

    భూమాత గురించి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు.శుభాభినందనలు

  • @arunreddy1436
    @arunreddy1436 Před 3 lety +9

    Glad to have such a legendary lyricist, thank you so much sir. Telugu vaadivi ani garvistunna.

  • @katamraju1
    @katamraju1 Před 7 lety +57

    Very greatest lyricist of Telangana and we are proud of because he is from our Telangana.

  • @TharakRameshchinnola
    @TharakRameshchinnola Před 5 lety +9

    ilanti programs ippudu osthe baguntadi

  • @spothanaspothanna7428
    @spothanaspothanna7428 Před měsícem +1

    మానవత్వం అన్న మానవత్వం మర్చిపోవద్దుమానవత్వం అన్న మానవత్వం మర్చిపోవద్దు అది టాలెంటెడ్ అన్న

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 Před 5 lety +8

    మీరు గొప్ప రచయిత అన్న

  • @malgababu5533
    @malgababu5533 Před měsícem +3

    Sir meku Ella namaskarenchali Telugu talli mudu beeda sir meru

  • @naggoud7857
    @naggoud7857 Před 4 lety +21

    యాంకర్ అమ్మ నీనవ్వుకి 🙏🙏

  • @prabhakargangarapu8610
    @prabhakargangarapu8610 Před 5 lety +1

    Sir me pata nenu epudu venaledu anukunna kani avi meru rasarani naku theleyadu vandeer full songs sir meku hand saff realy thank u sir meru enka goppa patalu rayalani koruthnannu god bless u sir

  • @jamalshaik5541
    @jamalshaik5541 Před 6 lety +9

    iam fan of ashok garu and venkanna garu ....those r great
    mee patalu vinasompuga meaning to chakkaga untai mee patalu ante naku pranam

  • @swamyvaitla1
    @swamyvaitla1 Před 5 lety +8

    Suddala Ashok garu, fortunately it happend to watch this programme today. I found very fairness and involvement in you. Thank you. God bless you.

  • @user-ke5hn2ej9g
    @user-ke5hn2ej9g Před rokem +3

    Wah excellent songs. Hat's off to you sir. Your tone is superb

  • @narasimhareddygouni2339
    @narasimhareddygouni2339 Před 4 lety +2

    Ashok teja sir 🙏🙏🙏🙏🙏🙏🙏mee patala ku ani 🙏pettina thakuve sir so meaningful nelama nelama,&ramulamma👌👌👌👌🎉

  • @ramakrishnareddy2077
    @ramakrishnareddy2077 Před 6 lety +5

    you are great sir , you are spreading our village name in india as well as in the world

  • @adithyaraman1219
    @adithyaraman1219 Před 3 lety +3

    What a beautiful experienced expressed lyrics in beautiful Telugu LIRICS are Natural lifetime achievement in your life thanks

  • @rkthota2821
    @rkthota2821 Před 3 měsíci +1

    మీ మాటలు... పాటలు... #గుండె కు #హత్తుకుంటున్నాయి ....

  • @babuluk8
    @babuluk8 Před rokem +2

    Karana janmudivi Anna. Maku inni goppa songs icharu.

  • @kvenkateshamvenkat2932
    @kvenkateshamvenkat2932 Před 7 lety +20

    anna super nenu e pudami beddanu kani ni vatti ganam radu e soldier ki

  • @chaithanya5081
    @chaithanya5081 Před 4 lety +6

    Ramasakkani talli ramulamma.......
    Namaskaram andi

  • @naveenraj7045
    @naveenraj7045 Před 4 lety

    Anna meru ilanti patalu inka ennoo ennoo padali rayali... neeku na yokka hrudhaya purvaka dhanyavadhalu.....

  • @user-dz6lf5od9v
    @user-dz6lf5od9v Před 2 měsíci

    తెలుగు ఆణిముత్యం మన అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @gopireddysangu8498
    @gopireddysangu8498 Před 6 lety +32

    I love the osye ramullamma all songs but ur sing a song ur face expression are really like it sir

  • @sagarbattu1034
    @sagarbattu1034 Před 4 lety +12

    అన్న మీకు ముకోటి వందనాలు

  • @hareramakrushna
    @hareramakrushna Před 5 lety

    suddala garu aksharaniki kotta bhasyam cheppina meeku padabhi vandnam ....mee lanti valla patalu vinte nisheedi nundi nitya chaitanyam vypu nadichela anipistundi ...live long suddala garu

  • @giriputrudu981
    @giriputrudu981 Před rokem +1

    9:50 నేల(భూమి) తల్లి గురుంచి గొప్పగా చెప్పారు sir దన్యవాదాలు

  • @digitalsatishentertainment9891

    Am proud we are TELUGU people means all legends are born.... thank you CZcams

  • @mohanbabu902
    @mohanbabu902 Před 3 lety +18

    I got goosebumps at 1:59, 15:00

  • @RajsriTalari-ww9jm
    @RajsriTalari-ww9jm Před měsícem

    నీకు పాధభివందనాలు అశోక్ అన్నా.......🙏🙏🙏🙏

  • @user-ji3mn5hm4i
    @user-ji3mn5hm4i Před 4 měsíci +1

    Sir మీకు ముక్కోటి వందనాలు

  • @mannemsrikanth1007
    @mannemsrikanth1007 Před 5 lety +16

    అన్న హ్యట్స్ ఆఫ్ యుు

  • @harenderchary
    @harenderchary Před 7 lety +87

    సుద్దాల అశోక్ తేజ మాతో తిరిగిన అతను మాకు అందనంత దూరంలో ఉన్నారు. మాకు అది సంతోషం కలిగించింది.

    • @sambasivaraok5207
      @sambasivaraok5207 Před 6 měsíci +1

      6:47 6:47 😮😮😅😮😮😅😅😅😅😅😅😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😊😊😊😊😊

    • @sambasivaraok5207
      @sambasivaraok5207 Před 6 měsíci +1

      6:47 6:47 😮😮😅😮😮😅😅😅😅😅😅😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😊😊😊😊😊

    • @RawoofMiya-rg1hf
      @RawoofMiya-rg1hf Před 5 měsíci

      ​@@sambasivaraok5207❤😮j

    • @indrapatiprabhakar915
      @indrapatiprabhakar915 Před 3 měsíci

      Td 😮​@@sambasivaraok5207

    • @Bollepallyvillagedoomthadka
      @Bollepallyvillagedoomthadka Před 3 měsíci

      😅
      .

  • @bokkasurendar3083
    @bokkasurendar3083 Před 5 lety +1

    Mee lanti vaaru maa village lo puttinandhuku chaala garva paduthunna super sir

  • @upendrachepuri5203
    @upendrachepuri5203 Před měsícem

    తెలంగాణ ముద్దు బిడ్డ సార్ మీరు... 👌👌👍👍🎉🎉🎉

  • @ramakrishnareddy2077
    @ramakrishnareddy2077 Před 7 lety +6

    I always watching your interviews , comments in you tube . So i am feeling great as you have spread our village name in the world as SUDDALA Ashok Teja

  • @mancharlajagan3273
    @mancharlajagan3273 Před 7 lety +21

    super anna.. i love your songs sir

  • @chinnashekar8327
    @chinnashekar8327 Před 4 lety +3

    Ashok Sir 👏👏👏👏👏👏💐👌👌👌👌👌👌👌♥️♥️♥️
    Good msg Sir challa baga cheparu👏👏👏👌👌👌

  • @harsha2159d
    @harsha2159d Před 5 lety +4

    Ashokanna meelanti vaallu mana deshamlo puttadam memandaram chesukunna Punyam.

  • @shivarajmandala6800
    @shivarajmandala6800 Před 6 lety +102

    Talent person ..Ma anna అశోక్ అన్న ...

  • @vamshinyathani5810
    @vamshinyathani5810 Před 4 lety +3

    Anna Meeru Telangana Bidaa ainaduku గర్వపడుతున్నాను

  • @rajchinni4859
    @rajchinni4859 Před 3 lety

    ఏమీ పాటలరా అబ్బ అబ్బ మనస్సుకు హాయి హాయిగా ఉండి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatmadagoni4959
    @venkatmadagoni4959 Před 4 lety +8

    tnq sir such a giving wonderful lyrics

  • @sriramojusanthoshsriramoju678

    Karimnagar legend sir miru

  • @ramleelaentertainments2658

    Really great sir and goosebumps songs

  • @ksk4me
    @ksk4me Před 4 lety

    హృదయ తరంగాల లోతులోని అనుభూతి ని అక్షర రూపం ఇచ్చే brahma moorthy.... eve naa vandhanam....

  • @sriharisrihari1993
    @sriharisrihari1993 Před 5 lety +10

    Super Telangana bidda. Suddalaashok teja

  • @billionairesantoshraj1569

    Super thank you Sir your songs

  • @amarrnaththunga8616
    @amarrnaththunga8616 Před 3 měsíci

    Sir...i became so emotional abt ur songs hats off to u ...i would like to meet u atleast 1 time

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 Před 8 měsíci

    Suddaalaa ashokanna hats off to you
    From. Karnataka ಕರ್ನಾಟಕ, ಬೆಂಗಳೂರು