బాబు అసంతృప్తి..అర్దాంతరంగా ముగిసిన భేటీ.. : Mahaa Vamsi Analysis | CM Chandrababu unsatisfied

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #cmchandrababunaidu #cmrevanthreddy #mahaavamsianalysis
    బాబు అసంతృప్తి..అర్దాంతరంగా ముగిసిన భేటీ.. : Mahaa Vamsi Analysis | CM Chandrababu unsatisfied
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 108

  • @venkateswararao6211
    @venkateswararao6211 Před 5 dny +39

    ప్రజాభీష్టం కాదు. విభజన చట్టం ప్రకారం జరగాలి. విభజన ప్రజాభీష్ట ప్రకారం జరగలేదు కదా!

    • @Ku_Marav_i
      @Ku_Marav_i Před 5 dny +3

      పోర్ట్ మరియు టిటిడి షేర్లు ఆంధ్రాలో ఉండాలి, రాష్ట్ర సరిహద్దులో ఎమైనా చూసుకోవాలి తప్ప అవతలి వైపు ఉన్న పోర్టు మరియు టిటిడి వాటా ఎట్టిపరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకువ్వకూడదు,,, ఇస్తే బాబు గారి ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ప్రభుత్వం పాడిపోతుంది...

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 Před 5 dny +1

      విభజన చట్టంలో టిటిడి పోర్టులు రాసుకున్నారా టిటిడి దైవానికి సంబంధించినది ఇప్పటి గవర్నమెంట్ అడుగుతోందా గత ప్రభుత్వం అడుగుతోందా దేవాలయాలు అడిగితే నాశనమే అడిగినవారు

  • @Abhip007
    @Abhip007 Před 5 dny +15

    సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి.

  • @Ku_Marav_i
    @Ku_Marav_i Před 5 dny +10

    పోర్ట్ మరియు టిటిడి షేర్లు ఆంధ్రాలో ఉండాలి, రాష్ట్ర సరిహద్దులో ఎమైనా చూసుకోవాలి తప్ప అవతలి వైపు ఉన్న పోర్టు మరియు టిటిడి వాటా ఎట్టిపరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకువ్వకూడదు,,, ఇస్తే బాబు గారి ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ప్రభుత్వం పాడిపోతుంది...

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk Před 5 dny +22

    సమస్యలు పరిష్కారం వెస్ట్ - విభజన చట్టం ప్రకారం విభజన చెయ్యాలి

    • @musthafajm
      @musthafajm Před 5 dny

      Aa Chattam lo sarigga mention cheyyala. Hadavudi ga rastranni vidagotti AP prajalaki anyayam chesindi CONGRESS. BJP support chesindi.
      Hyderabad lo yemi avasaram ledu. Vodili padeyandi. Telangana ki biksham veseyyali. Prajala madhyalo godavalu anavasaram ga.

  • @dharma7248
    @dharma7248 Před 5 dny +16

    అసంతృప్తి అని ఎలా అంటారు? అంత పెద్ద సమస్య ఒక్క సిట్టింగ్ తో అయ్యిపోతుందని ఎలా అనుకున్నారు? ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా చూడాలి కూడా. కేసీఆర్ కాకిలా రెడీగా ఉన్నాడు అరుస్తానికి 😂

  • @nallapatisivaramulu8344
    @nallapatisivaramulu8344 Před 5 dny +4

    AP should demand to give back Badrachelam to AP which was part of AP before 1950

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 5 dny +4

    మద్రాసు నుంచి పైసా తీసుకోకుండా తిరుపతిని మిగిల్చుకున్నాం
    మద్రాసుతో కలిసి దాని అభివృద్ధిలో పెద్ద భాగస్వామ్యం లేదు కాబట్టి.
    కానీ 40 సంవత్సరాలు కలిసి చేసిన అభివృద్ధి చెందిన హైదరాబాదును ఆదాయాన్ని విభజనలో వెంటనే తీసుకుని
    చట్టబద్ధం గా పది సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రకి ఇవ్వాల్సిన వాటిని తేల్చకుండా. ఇవ్వకుండా.
    కొత్త వాటిని డిమాండ్ చేయటం తిరుపతిలో వాటాలు కావాలి అనటాలు మీడియాలో లీక్ చేసినవి నిజమే అయితే
    కాళోజి చెప్పిన దోపిడీ వర్గంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అవుతుంది.
    అప్పుడు శిక్ష కూడా తెలంగాణ ప్రభుత్వానికి కాళోజీ ఉన్నట్లయితే వేసి ఉండేవాళ్ళు.
    కాళోజి గారిని ఆదర్శంగా తీసుకొని బాధితులైన ఆంధ్రులకు తగ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆశిద్దాం..
    చట్టబద్ధంగా ఉన్నవి ముందు అమలు చేసి స్నేహపూర్వకంగా ఏదైనా సహకరించుకోవడం వేరు చట్టబద్ధంగా ఇవ్వము కానీ మాకు ఇంకా ఆంధ్ర నుంచి మాకు కావాలి అని కొత్త డిమాండ్లు చేయటం తగదు.
    ఏమైనాప్పటికీ వాళ్లు అభివృద్ధి చేసుకోవడం వేరు. ఎదుటి రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వకుండా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పటం అర్థమంత మైనది కాదు.
    . ఏమైనాప్పటికీ వ్యవస్థలపరంగా సమన్వయంతో చంద్రబాబు గారు పరిష్కరిస్తారు.
    ఒకవేళ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే శక్తి. కష్టపడి వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా.
    ఆయన చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం వలన గుడిలో దీపం లాగా భద్రతగా ఉంటుంది.ఆయన చేతిలో పాలనన్ని మటుకు ఆశిద్దాం.
    అందుకే భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఆయన రూపంలో అన్నమటకు వేడుకుందాం

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk Před 5 dny +15

    విభజన హాంశం తెలని పీఠ మూడి - ఎందుకంటే విభజన చేసినప్పుడే ఇవన్నీ తేల్చి విభజన చెయ్యాలి ఆలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజన చేసి ఎలక్షన్ కి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు వల్ల ఏపి ఇంక్కా నష్ట పొత్తు ఉంది - పదేళ్లు అయినా పెండింగ్

  • @Ku_Marav_i
    @Ku_Marav_i Před 5 dny +3

    దయచేసి ప్రజలు గమనించాలి, భరత రాజ్యం ప్రకారం ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు మరియు వ్యాపారం చేయొచ్చు కాబట్టి రాజకీయ నిర్ణయాలు పై ప్రజల మద్య గొడవలు రాకూడదు ఆవేశంలో తప్పు చేయకూడదు అని ఇరు రాష్ట్ర ప్రజలకి విన్నపం

  • @vrajarao5463
    @vrajarao5463 Před 5 dny +4

    Better to. merge both states

  • @venkataramanaiahgarige6917

    తెలంగాణా సీఎం కి చాలా సనస్య. ఏ మాత్రం సందు దొరికినా కెసిఆర్ రేవంత రెడ్డి మీద విరుచుక పడతాడు. తెలంగాబా ద్రోహి అని ప్రచారం సేస్తాడు రేవంత్ రెడ్డి గారు
    చాలా జాగర్తగా ఎవహరించాలి

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před 5 dny +1

      Mari kcr yemi pikadu. Vadu yedi chebite adhi chese vadu kada jagan gadu

    • @musthafajm
      @musthafajm Před 5 dny

      Addakolu ga devide chesina congress ni chepputho kottali, danni support chesina BJP ni kaalu tho kottali.

  • @satyaachintha2340
    @satyaachintha2340 Před 5 dny +2

    చాలా రోజులుగా చూస్తున్నా.
    పక్కన హై హై నాయకా అనడానికి ఒకరు ఉండాలా?
    క్షేత్ర స్థాయిలో ఉండే వాళ్ళను కనెక్ట్ అయేటపుడు సంబోధించే విధానం (అందరూ చూస్తుండగా) ఎబ్బెట్టుగా అనిపిస్తుంది

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i Před 5 dny +5

    Telangana valla buddi chupinchukunnaru. Vi bhajana prakaram ravalisindhi chala unnayi. Kani nTS. Ulta ga chebutunnaru. Not good start

  • @user-wc3yi3yx5m
    @user-wc3yi3yx5m Před 5 dny

    ఈ మీడియా వాళ్ళు ఈ మీడియా వాళ్ళు ఆ గోరంత కొండంత జై బాగుంది మీడియా వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి ఊరక లేనిపోని అని కనిపిస్తారు ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడండి మీరు

  • @user-wc3yi3yx5m
    @user-wc3yi3yx5m Před 5 dny

    మోసం చేసుకోవడానికి చూడబాకండి ఒకళ్ళు మోసం చేసుకోవటానికి చూడబాకండి నిజాయితీగా ఉండండి

  • @balabhaskarvennelakanti6092

    As per Bifurcation they should discuss about that. TELANGANA SHOULD NOT DEMAND PORTS AND TTD.

  • @user-wc3yi3yx5m
    @user-wc3yi3yx5m Před 5 dny

    రెండు రాష్ట్రాల వాళ్ళు అభివృద్ధికి పాటుపడండి అభివృద్ధికి ఒకలకు సహకరించుకోండి ముందు ఆ తర్వాత పంచుకోవడం అది ఎటు కూడా విడిపోయారు కదా అభివృద్ధి కన్నా సహకరించుకోండి ఎన్ని చేసే వాళ్ళని రానీబాకండి గొడవలు పెట్టే వాళ్ళని

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 Před 5 dny +5

    AP PEOPLE NEVER FORGIVE THIS TS CM REVANTH REDDY , HE WILL SEE IN COMING DAYS ABOUT HIS CM POST.

    • @maramnikhilreddy424
      @maramnikhilreddy424 Před 5 dny

      Ap people voted for brs in Hyderabad and Ranga Reddy. Only Telangana people voted to make congress form the government.

  • @satyaambler
    @satyaambler Před 5 dny +3

    Idi yeppatiki telani panchayati. Kashmir problem ayina solve cheyachu kani ee Telangana andhra problem yeppatiki solve kadu.😮😮😮😮😮😮

  • @sivasap8151
    @sivasap8151 Před 5 dny +2

    Papam vamsi niku antha kastamu vachidhoo

  • @ISSAKKANDREGULA-wm6qk
    @ISSAKKANDREGULA-wm6qk Před 5 dny +6

    విభజన చట్టంలో చట్ట ప్రకారం విభజన అంశాలు వారీగా విభజన జరగాలి

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 Před 5 dny +4

    TS CM REVANTH REDDY THOUGHTS IN PROPERTIES HIGHLY INJUSTICE AND TS CM USING CRIMINAL IDEAS IN PROPERHIES SHARING, TS CM WILL FACE SEQUENCES IN COMING DAYS.

  • @user-wc3yi3yx5m
    @user-wc3yi3yx5m Před 5 dny

    సుప్రీంకోర్టు జడ్జిలతో కమిటీ వేసి విచారణ జరిపించి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాలి విభజించేటప్పుడు హామీలు ఇచ్చారు మనం విడిపోదామని ఆంధ్రా వాళ్ళు ఎప్పుడు కోరుకోలా విడిపోదాం అనుకున్నప్పుడు మనం అడిగిన ఇవ్వాలా మనం స్టేషన్ చేయలా వాడే చేశారు పోయారు వాళ్ళు విడిపోయారు కాబట్టే మనకు ఇవ్వాల్సింది ఇవ్వాలా క్యాపిటల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిలతో చేయించాలా మంత్రి గారు అనూష గారు మంత్రి అనూష గారు అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు వేసి సుప్రీంకోర్టు జడ్జిలతో ఆంధ్ర వారికే న్యాయం చేయాలి

  • @maheshkamuju8918
    @maheshkamuju8918 Před 5 dny +1

    వాడు పెల్లం ఈడు పెల్లం --- అంట నేను మీ మహేష్ మాదిగ

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 Před 5 dny

    Lawrel and Hadley లా ఉంటారు 😅😅😅

  • @ashokthota9160
    @ashokthota9160 Před 5 dny

    Why don’t TDP and others question Rahul PGandhi and Congress?

  • @baskarraju398
    @baskarraju398 Před 5 dny +1

    Maha vamsi pakka kapu rajakiyam chestadu rastranni nasanam chestadu ede NIJAM

  • @Vihari9
    @Vihari9 Před 5 dny +7

    AP government should fight in courts for their share as per division rules. Telangana government and leaders are never going to give anything freely to Andhra.. Not Even a single Inch of land Will be given back to Telangana.. Actually Bhadrachalam belonged to Andhra before 1950.. Chandrababu Naidu should not give anything freely to telangana..AP people Will not like that..

  • @admireradmirer817
    @admireradmirer817 Před 5 dny +1

    em dramalaadutunnarra ... vote ki note dongalu iddaroo ...

  • @dbr-vo4lh
    @dbr-vo4lh Před 4 dny

    Apandi ayya ee butalam

  • @Jai.Sriram.
    @Jai.Sriram. Před 5 dny

    You can't resolve these kind of issues in 2 hours.. at least agreed to move forward with more discussions which is a good sign.

    • @Alphapowermind
      @Alphapowermind Před 5 dny

      Discussion vadhu. Matti vadhu.
      Vallatho discussion ante mana BP perigi podhi.

  • @ISSAKKANDREGULA-wm6qk

    సమస్య పరిష్కారం కాదు-

  • @prlrao8607
    @prlrao8607 Před 5 dny +1

    Hitech city developed by Andhra techies.... Then is Andhra Pradesh have right to share in Hitech city??....

  • @ashokthota9160
    @ashokthota9160 Před 5 dny

    They are the ones’s who decided AP and said they will give special status recently too.

  • @tulluruchalapathi9881

    1970 lo hyderabadelo tipelower passayya city asaludeveloupledu

  • @BVSwamy-hi2bf
    @BVSwamy-hi2bf Před 5 dny

    When Jagan met Kcr about the same issue , these people created ruckus..all this is drama

  • @kumaravasireddy
    @kumaravasireddy Před 5 dny

    Unable to meet poll promises, both cm s are trying diversion tactics.

  • @madhusudanaraomatta8002

    Central govt should interfere and appoint high-level committe headed by sitting supreme court judge and committe should give recommendations with in 60 days
    Both state govts should follow committe report because committe follows bifircation rules to avoid further delay

  • @baskarraju398
    @baskarraju398 Před 5 dny +1

    Pavan Kalyan pamulu kadupurunnadu pani kaadu asavedu adhikara vyamoham ledu ani cheppina pk ippudu BJP DIRECTION LO PANI CHESTUNNARU PRAJALU GAMANINCHALI JAI AP JAICBN JAIPSPK JAI AP DAVLAPMET SOORY SPELLING MISTAKE 😂❤🎉🎉🎉 PLEASE SAPORT CBN 🎉❤❤

  • @nallapatisivaramulu8344

    If Revanth Reddy is flexible to settle pending issues, BRS and BJP will take political advantage.

  • @sundaraprasadkurada6618

    Over hype echharu. First meeting lo ne settle avuthayani expect cheyyaledu.

  • @23srinivas
    @23srinivas Před 5 dny

    కేసీఆర్ ని ఈ సందర్భంలో దేవుడు దయదలిస్తే బాగుంటుందనిపిస్తుంది. వయసు కూడా అందుకు సహకరించేలానే ఉంది.

  • @the_moonlight.23
    @the_moonlight.23 Před 5 dny

    😀😀😀😀😀

  • @bijjimallaratnakarrao3899

    Telangana already benefitted with Hyd. Revanth should be flexible. Andhra already in debts

  • @ramachandraraoyeluganti4952

    ❤❤❤❤❤

  • @jonnypawan4650
    @jonnypawan4650 Před 5 dny

    7:30 Red Coat Anchor Feelings!

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    ఒక్కసారి చెపితే చాలు , 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కుతున్నారు

  • @nukashravan2633
    @nukashravan2633 Před 5 dny

    Better supreme court ki velandiiii

    • @satyaambler
      @satyaambler Před 5 dny

      Supreme Court yem cheyyadu. Cm's principal secretaries telchukondi ani cheppi dulupukuntaru.

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 5 dny

    ఆంధ్ర ప్రజలు విభజన అడగనే లేదు. Soవిభజన అడిగిన తెలంగాణాకు షరతులు విధించి విభజన చేయాలిసిందిపోయి పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేసిన పాపిష్టి ముండ సోనియావలనే ఇంత జరిగింది.
    10 సం ॥ లపాటు ఆంధ్రాను కేసీ ఆర్‌ గాడి తిట్లకి సగం హైదరాబాద్‍ రాశివ్వమని ఫైన్‌ వేయాలి. పాపంి ఊరికేపోదు. పాండవులకు ఇవ్వవలసిన భాగం ఇవ్వకపోగా వారి రాజ్యం కూడా కావాలనుకునే కౌరవులకు పట్టినగతేంటో చరిత్ర చెబుతుంది. అది తెలుసుకుని విజ్ఞత తో రేవంత్‌రెడ్డి ప్రవర్తించాలి.

  • @subhachunduru3800
    @subhachunduru3800 Před 5 dny

    A P people never wanted bifurcation.AP asthulu APki ivvali

  • @tulluruchalapathi9881

    HyderBadulu lounna ummadeastuluanthaedsigaestara

  • @thrinadhavenkataramananama7947

    I don’t know this meeting may not solve . This drama is going since bifurcation pity people of andhra

  • @kondakumar9
    @kondakumar9 Před 5 dny

    Vibhajana chattam prakaram jaragaali

  • @nukashravan2633
    @nukashravan2633 Před 5 dny

    Enduku poyinaru emi chesinaru asallu

  • @mohans565
    @mohans565 Před 5 dny

    We need to wait, before pronouncing whether the talks were successful or not.

  • @ANNAPURNAAGRISPACE
    @ANNAPURNAAGRISPACE Před 5 dny

    Welcome hoardings cost bokka…

  • @venkateshb9444
    @venkateshb9444 Před 5 dny

    Reporter face madipoyindhi

  • @tulluruchalapathi9881

    Madras vallu andrakebudeddaetcharu. Eppuduanth

  • @pothumarthipothumarthi4244

    జై CBN

  • @nukashravan2633
    @nukashravan2633 Před 5 dny

    Telegana lo ap properties entha ravaliiii chusi chepaliii..kani adhi kadhu

  • @nukashravan2633
    @nukashravan2633 Před 5 dny

    Comitte ah bokka valku ivaruu.

  • @velduthiramu7759
    @velduthiramu7759 Před 5 dny

    Andhrapradesh. Nu. Echiadi

  • @Alphapowermind
    @Alphapowermind Před 5 dny

    Vaallanu alaa vadileyandi.
    Telengana vaalla aasalaku anthu ledu.
    Tirupathi lo share?
    Port?
    Vaalla abba sommu?
    Vileenam ku mundhu Andhra lo vunna bhadrachalam teragaa kottaru. Ippudu Tirupathi & Port bonusaa?

  • @tulluruchalapathi9881

    1956 nunde 2014 varkucombindustate 1983 hyderabaddevelopledu 2014 lopedevelop.

  • @tulluruchalapathi9881

    Madrasu nunude kurnool rajadAndYenPpudubudida .adrsuvalludtcharu . Eppudu

  • @user-gw6vt8or4e
    @user-gw6vt8or4e Před 5 dny

    Vamsi nuvvu wrong track lo veluthunav

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i Před 5 dny +1

    AP will demand Sydhrabadh Ravanth are you ready 😂

  • @sankarraojami5521
    @sankarraojami5521 Před 5 dny

    Sir telangana nundi Hyderabad vidichi velladam tappu Hyderabad lo vunte T.G lo kuda TDP vachedhi 10 years emichesaaru idanta drama

  • @MuddamPrabhakarreddy-fd2ej

    Channels Anni andha vallavi

  • @sham2899
    @sham2899 Před 5 dny

    ttd lo wats kadu,
    jagan ni ela debbeyyali meeting peetaru anukuntunna

  • @sreesai452
    @sreesai452 Před 5 dny

    Entha slow persons Ela ayyRu news readers, vedu Vella build up

  • @MuddamPrabhakarreddy-fd2ej

    Telangana joliki rakurri bidda , boycott Andhra Malli start ayithadi

    • @srinivasb8360
      @srinivasb8360 Před 5 dny

      please start cheyandi, appudanna aa sannasulu oka capital kattukuntaru.. Andhravallu chala corrupt, repu malli jagan ki vote estharu malli land title act antadu repu malli Telangana vastharu. US/Can/UK/Aus ki illegal immigrants laga Telangana ni thagulukunnaru vedavalu.

  • @vasthiraniaditha679
    @vasthiraniaditha679 Před 5 dny

    Ap asthulanni thelangan. Thesukundi .2rastralu kalacikonna vasthusamagrikuda vundata adikuda kottesaru. Ap ki thelangan drohum. Checindi.

  • @vvb199
    @vvb199 Před 5 dny

    Ap enti Telangana enti, Common man ki origindenti edho kondaru Kcr lanti leaders ku valla families ku valla bajanaparulaku tappa ikanyna Ap Telangana prajalu malli udhyamamu chesi kalsipotey baguntundi. Telugu matladeyvallandariki okey state undali

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 Před 5 dny

    Aya prati pakshamu gurinchi vadalaya.chalu gani meeru emi sadincharo less emi sadistaro sadinstaro chepsndi .Revanta reddy garu ipatike Telugu deshamu tammude kada .chandra babu ne kada kanduva vesi Congress loki pampindi .ika rajakeeyalu paka abetti Andhraku ravalsina vi. Guru nchu matladandi.

  • @nagamohanareddypadala7039

    Waste news

  • @Ram.MovieTalks
    @Ram.MovieTalks Před 5 dny

    Me babu mamchi planned tho vachadu e money tho echina hamilu esdhamane em plan raa samy estaru ekkada padi vunnayi mari ... Ala este revanth vote vesenodu kuda pathi pedathadu next election lo

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 Před 5 dny

    Ayya telaganaku alpananga ani kabalantunaru .ani apa angaapagi chi Andhraku bhodigundu kotaddandi.ipaike Andhraku anni vidjaliga mosapoyindi.asantruptulu tappa emi migaladu andhraku.ipatike Andhraku ani vudhaluga astapoyindi 5 urlu vadu emi evadandi .Andhraku ravalsina di gurinchi matladadindi.ante gani Telangana I gontem.a korikalu.donka tirugudu samadhanalu mosam tappa Telangana ku emi ravu .endukante ,Andhraku ravalsina stirastulu charastulu gurinchi .atladandi .telanganaku Andhra Pradesh ne appaginchandi antundi.andhrasamudra teeramu kabalanta TIRUMALA KAVALANTA.KRISHNS NADI APPANANGA APAGINCHALANTA.ikadakattu bhattalato Andhraku anyayamu jarigindi.dani gurinchi matladandi Aya .anadu ,10 years HYDERABAD CALITALUNU ANI OFFICE LU APAHINCHARI
    10 YEARS AINA 9'10 SCHEDULU ADTILU ,10 9:30 SAMVACHARALU TEGAKUNDA TELANGANA TONDADATA ADUTUNDI .VALLU ANDHRA PRADESH NU ANTA APAHIMCHANDI ANTUNARU. AINA

  • @user-kx8nc6xd3i
    @user-kx8nc6xd3i Před 5 dny +1

    Revanth is greater than useless kcr

  • @narenderreddy1945
    @narenderreddy1945 Před 5 dny

    Telangana rajakiyallo chandrababu velu pedithe patha rojulu punaravrutham aithai Telangana prajalu marosari mosapovadaniki siddam ga leru

  • @user-ey6ex7xw7y
    @user-ey6ex7xw7y Před 5 dny

    మీఛానల్ పెట్టే టైటిల్ వలన విశ్వసనీయత పోయింది... మరో సాక్షి అనిపిస్తోంది.

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..

  • @TRaviKishore23
    @TRaviKishore23 Před 5 dny +1

    Please make Hyderabad as UT and impose President or Governor rule. We don't want to be a part of Telangana coz Hyderabad was developed only by Andhra people after independence. Historically also, Hyderabad was never part of any state and it got independence in 1948. JAI HIND, VANDEMANARAM, JAI SHREE RAM

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks Před 5 dny

      Madras kuda mere chesaru andhuke vallu vellagottaru British rajakarlu kuda adhe chepthunnaru

    • @TRaviKishore23
      @TRaviKishore23 Před 5 dny

      @@Ram.MovieTalks orri haule bulle, madras brit kukka lu chesaru. Eyena brits ki muslims ki puttina crossbreed gallu meeku em telusu ra nativity ante endho

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..

  • @Anonymous91150
    @Anonymous91150 Před 5 dny

    సిగ్గు ఉందా మహాన్యూస్ కి , డిన్నర్ కోసం వచ్చారా ? langa news adukku denge news ...ఒక్కసారి చెపితే చాలు 100 సార్లు చెప్పి జనాలకి మెంటల్ ఎక్కి స్తున్నారు. రిపోర్టర్ ముందు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో..