ఉగాది

Sdílet
Vložit
  • čas přidán 12. 04. 2024

Komentáře • 222

  • @madhavikoutha3818

    Mee husband ni maaku chupinchaledu meeru😅

  • @syamaladurga3422

    హాయ్ శ్రావణి గారు ఎలా ఉన్నారు, మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను. మీ వీడియో చూస్తుంటే ఎదో తెలియని సంతృప్తి.

  • @Gangadhar_159

    Hi ,శ్రావణి గారు How are you మీ వీడియో కోసం ఎదురు చూ

  • @trathnakumari8275

    ఎంతో చక్కని pani చలివెంద్రం తల్లీ... మామిడికాయ లు సూపర్... మీ వారి job ఏమిటమ్మా... బాబు ని ఒక్కసారి చూపించు.. అందరూ అడుగుతున్నారుగా... మంచినీళ్లు ఇస్తూ పాతసినిమా హీరోయిన్ లా సిగ్గు పడుతున్నావు శ్రావణి ❤

  • @KH-cq6ub

    మీ జుట్టు అంత లావు ఎలా ఉంది...మీ పేరెంట్స్ వాళ్ళవి అల ఉన్నాయా...లేక ఫుడ్ ఏ అంటారా

  • @sailajaadusumalli7299

    మీకు కుడి భుజం నొప్పి తగ్గిందా!పాలు పిండేటప్పుడు నొప్పి ఉంది అన్నారు కదా!

  • @asobha5984

    ప్రకృతి ని ఆ రాదిస్తే ప్రకృతి కూడా మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్న మాట చాలా చాలా నిజం

  • @uppalapatijyothi4469

    మీ వీడియోస్ కి మీ వాయిస్ కి ఎడిట్ ఐపోతున్నాం శ్రావణిగారు

  • @nissipriyanka6593

    Nature lover ga me videos chala baguntai kani ee video lo matham ani meru matladadam nachaledu..prakruthini preminchamni cheppe meru malli mathalu kulalu anadam baledu

  • @bairampallypadma5858

    చాలా బాగుంది శ్రావణి గారు, మీరు పనులన్నీ చాలా బాగా చేస్తున్నారు. మీ వీడియో చూస్తూ ఉంటే ఇంకా చూడాలని పిస్తోంది.❤❤

  • @poornamangalagiri2623

    మేడం గారు నమస్కారం 🙏🙏🙏

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 Před 18 hodinami

    వర్ష పాప సూపర్.చిర చాలా బావుంది.వ్లాగ్ బావుంది

  • @sudharaniteegala492

    ప్రకృతి ప్రేముకులకి ఉగాది శుభాకాంక్షలు.

  • @Bachpan-TheWorldofKids

    వర్ష తల్లి బంగారం so cute ❤

  • @mamathareddy1325

    E video lo me intlo chala varaku kanipistundi chala bagundi me home....

  • @radhapotukuchi4498

    Excellent Sravani Sri Krodhi Nama Ugadi Nutana Samvatsara Subhakankshalu Sravani neeku Mee Kutumba sabhyulaku Andariki 💐💐

  • @surendranathgarapati4126

    బుుణానుబంధ రూపేణా పశుపత్నిసుతాలయా 🙏🕉💐🌸మీ లాంటి తోబుట్టువు ఉన్నా చాలు నా లాంటి ప్రకృతి, సాంప్రదాయాలకు విలువనిచ్చే వారికి మరింత బలం 💐🌺శుభం భుయాత్

  • @uppudurgarani5928

    Wonderful video sravani gaaru. Nenu 40 years back vellopoyanu. Nenu kuda meetho paatu prakruthi ni aaswadinchanu .thank u sooo much❤

  • @harita5074

    Wow❤❤

  • @ramakoya1232

    Hi Shravani