మొక్కల పేర్లే తెలియకుండా నాటాను॥నేను అంతగా react అవ్వకుండా ఉండాల్సింది అనిపించింది

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2023

Komentáře • 222

  • @suvarnachalla1318
    @suvarnachalla1318 Před 8 měsíci +14

    బాగా చెప్పారు .మీరు మీ లాగ వుండండి. మీ లాగ వుంటే దేశం అందంగా ఆరోగ్యం గా వుంటుంది.

  • @daggulaneelima2839
    @daggulaneelima2839 Před 8 měsíci +60

    Hi శ్రావణి గారు,. మీ వీడియో లు 2 days నుండి 15 వరకు చూసా....శ్రావణ మేఘం పేరు చాలా చాలా బాగుంది ... ఇంకా వీడియోలు చెప్పక్కర్లేదు 👌👌👌 నాకూ ఇలాంటి లైఫ్ ఇష్టం but Mee అంత ఓపిక నాకు ఉండదేమో.... Regular గా vedios పెట్టండి... Definately Mee ఛానల్ సూపర్ success avthundhi... Gud luck fm: Telangana

    • @sreevlogs_gardening
      @sreevlogs_gardening Před 8 měsíci

      I too I am being a natural farmer I felt soo happy someone coincides with my views

    • @chaitanyalahari2025
      @chaitanyalahari2025 Před 8 měsíci +1

      God bless you sravani garu

    • @user-rm3vq7yg8j
      @user-rm3vq7yg8j Před 7 měsíci

      Sravani garu meeku munduga chalachala tq ammayi nakala mee vedio la dwara kontha theerchukuntunna mee mata theeru exitement chala natural gavundi ekkada beshajamu garvam ledu only self esteem and confedencenenu mimmalni manadpoorthig abhinandisthunna with BEST WISHES ❤ మీరు మీ కుటుంబం సంతోషంగా వుండాలని ఆశిస్తున్నా నాకు 64 years మీ vedios నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి

    • @bhulakshmiraavi9270
      @bhulakshmiraavi9270 Před 6 měsíci

  • @themorningraga
    @themorningraga Před 8 měsíci +34

    బాపు గారి హీరోయిన్, విశ్వనాథ్ గారి మూవీలో act చేసినట్టు, అంత చక్కగా మీరు, అంతే హాయిగా మీ జీవితం......
    బ్రతకడానికి , జీవించడానికి తేడా ఏంటో మీ video చూస్తే అర్థం అవుతుంది. Good going Sravani 👍😊

  • @kiranrao6024
    @kiranrao6024 Před 8 měsíci +7

    అందరు చెప్పినవి చదివితే నేను చెప్పాలనుకున్నది నా మనసులో వున్నది చెప్పినట్టే vundandi 👍మీరు చాలా matured గాclarity గా maట్లాడుతున్నారు 👌🏻అస్సలు రెండూమూడు వీడియో s చూసాక ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. Keep going

  • @suvarnachalla1318
    @suvarnachalla1318 Před 8 měsíci +5

    శ్రావణి గారు మీరు చీరలు కట్టుకుని చేయడం బాగుంది. మీరు హోమ్ టూర్ చేయండి. చూడాలని వుంది. తొందరగా చేయండి.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Před 8 měsíci +2

    హలో నమస్తే శ్రావణి గారు చాలా చక్కగా వివరించారు మీ ఛానల్ లో అంటే నాకు అందుకే చాలా అందుకే చాలా ఇష్టం అండి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు నాకు కూడా చాలా ఇష్టం సీతాఫలం అంటే మీరు తింటుంటే నాకు కూడా నోరు ఊరు ఊరు పోయింది మేము కూడా అలాగే తినే వాళ్ళము చిన్నప్పుడు మీరు తింటుంటే మాకు అదే గుర్తు వచ్చింది అండి వీడియోస్ చాలా బాగున్నాయండి నమస్తే శ్రావణి గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👍

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 Před 8 měsíci +3

    ఆ గులాబీ ఆకులని పోలిన మొక్కలు బ్లాక్ బెర్రీ మొక్కలు శ్రావణి గారు

  • @Vinaya1
    @Vinaya1 Před 8 měsíci +8

    శ్రావణి మీరు మీలా జీవిస్తున్నారు, అందుకే చాలా ఆనందంగా ఉంటారు, చాలామంది వాళ్లు వాళ్ళలా ఉండలేరు, ఎదుటి వారి లా ఉండాలనుకుంటారు , ఆనందం సంతోషము వెతుక్కుంటే రావు, పట్టుకుంటే ఉండవు, శాశ్వతమైనది తెలుసుకొని అక్కడ సాక్రిఫైస్ చేయాలి, 💐💐🤝

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Před 8 měsíci +6

    పల్లెటగరిలో పుట్టి ,అక్కడే పెరిగిన వారికి ఈ ఆవులు పేడ ,కొంచెం ఇబ్బందిగా ఉంటాయి.మీరు మాత్రం హయిగా ,ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకొండి.ఇక లావు అంటారా,మీరు చాలా కష్టపడుతుంటారు.అలా అన్ని పనులు ATo Z, చేసుకోవలంటే ఓపిక ఉండాలి కధ. అందుకే దాని గురించి ఆలోచన రానివకండి.ఇదంత ఎందుకు చెబుతున్ననంటే ,ఒకప్పుడు మేము కూడ ఇలాగే ఉండేవాలం.మొక్కలు,ఆవులు,గెదలు,కోళ్లు,ఇంటిపని,చేలో కూలిల దగ్గర పనిచేయించటం.సేమ్ టు సేమ్.మా రోజులు తలుచుకుంటు మీ విడియోలు చూస్తున్న. ❤

  • @manidweepam123
    @manidweepam123 Před 8 měsíci +4

    ఏవండోయ్ నీకు ఒక విషయం చెప్పనా దీపావళి వస్తుంది కదా ఇల్లంతా శుభ్రం చేసుకుందామని ఒక రూమ్ మొత్తం క్లీన్ చేశాను కొంచెం అలా రిలాక్స్ గా కూర్చుందాం అని మొబైల్ పట్టుకున్నాను మీ వీడియో ఒకటి వచ్చింది ఇంకా అంతే వీడియో చూస్తూనే ఉన్న మొత్తం అబ్బా ఏంటి ఇంత మంచి వీడియోలు వస్తున్నాయి నాయన ఎప్పుడు చూడలేదే అని ఆ పని నేను చేస్తున్న పని అంతా అలా పక్కన పెట్టేసి మీ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నా అలా ఎంతసేపు చూశానో కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదండి కానీ నాకు చూడాలనిపిస్తుంది లాస్ట్ కి చూస్తే నా మొబైల్లో ఛార్జ్ అయిపోయింది అందుకే నా మొబైల్ తీసి పక్కన పెట్టా

    • @sravanamegham
      @sravanamegham  Před 8 měsíci

      Thank you soo much me abhimananiki😊😊😊

  • @radhagovindam
    @radhagovindam Před 8 měsíci +4

    Hi Andi.. మీ videos unexpected గా చూసా...ఎంత మంచి life style మీది... నాకు కూడా మొక్కలు అంటే ఇష్టం.. అలానే నేను కొంచం సిటీ కి దూరం గా వచ్చి ఇల్లు కట్టుకున్నాం. మీ videos చూసాక మీలా ఇంకా పెద్ద స్థలం లో వ్యవసాయం చేయాలి అని ఆశ గా వుంది. మా ఇంట్లో చేసే దేవుని అలంకారం videos చేసి నా ఛానల్ లో పెడుతున్నా.. చాలా హ్యాపీ గా వుంది అండి మీ videos చూస్తుంటే🙏🏻🙏🏻

  • @gsujatha3782
    @gsujatha3782 Před 8 měsíci +3

    Hi sravani mee video's chala chala bagunnayi 1day lone almost videos 👌 meeru educated anipistundi. Em chadivaru. mee husband em job chestaru. Meeru chowdarys anipistundi .happy life. enjoy. Ippati young generation ki meeru inspiration ga nilustunnaru. All the best sravani. 😊🙏

  • @LakshmiLakshmi-vo8vi
    @LakshmiLakshmi-vo8vi Před 8 měsíci

    Mee videos maku chala ishtamandi,anni baguntayi,meru chesey prathi pani chala ishtanga chudalanipistadi,naku kuda same meru cheseyvey ishtam,meru videos share chestunanduku chala chala thanks.

  • @PapolulakshmikumariLakshmi
    @PapolulakshmikumariLakshmi Před 8 měsíci

    Black berry plant.naadaggara undi malberys laga.untai bigsizelo

  • @bondalapativasavi9702
    @bondalapativasavi9702 Před 8 měsíci +1

    Garden chala bagundi sravani garu

  • @yarlagaddasirisha5831
    @yarlagaddasirisha5831 Před 8 měsíci

    Hi sister super manchi video mokkala gurinchi miru vatini chusi feel express chasae vidanam super

  • @sweetymaheswari2024
    @sweetymaheswari2024 Před 8 měsíci

    Me life style chala chala bagundi nenu na chinnathanam nundi na life ela vundali ani anukunedanni kani eppativaraku jaraga ledu me videos chusthunte naku eppudu vasthunda elanti life anukuntunna roju me video kanchithamga chusthunta i to love animals and plants

  • @sholasomanadh8829
    @sholasomanadh8829 Před 8 měsíci +5

    Just seen one vedio but con't stop ...... watching all your vedios.....i am missing the this kind of life .......😢

  • @tulasikoppada2482
    @tulasikoppada2482 Před 8 měsíci +1

    Hi mam nenu resent ga mi videos chusthuna chala bagunai mi life miku nachinattu lead chesthunaru chala lucky andi thanks for making videos mam kanisam after retirement ina mila life lead cheyali ani korukuntanu

  • @varms4u
    @varms4u Před 8 měsíci +1

    It could be berrys plant.

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 Před 7 měsíci +1

    very educative your videos are . Thanks for sharing.

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 Před 8 měsíci +1

    Me వీడియోస్ అన్ని చూస్తునాను చాలా మామూలుగా వీడియో చుస్త్నటే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది

  • @rongaliramani6944
    @rongaliramani6944 Před 8 měsíci

    Sravani garu super harvest

  • @srilakshmirenuka3983
    @srilakshmirenuka3983 Před 8 měsíci

    Videos pettandi sravani garu Im eagerly waiting to watch your farm❤

  • @kiranmayeevuyyuru7076
    @kiranmayeevuyyuru7076 Před 8 měsíci

    Hi sravani ,ee video kuda chala bagundi meeru chupinchina mokka malberryv or black berry fruit ankuntunna first green then red and finally black color lo vasthay black color lo unnappudu sweet ga untay red lo unte pullaga untay fruits.nakardamainantha matram ade fruit.tharvatha nalla jaama meeru chupinchina jamakaya in dark color as I have in my farm that black jaama plants.

  • @jessucreations7634
    @jessucreations7634 Před 6 měsíci

    Hi Sravani garu bagunnarandi mi video s anni super andi nenu anni chustagani comment cheyanu kani like 👍chestanu mi matalu anta vinna inka vinalane undi nenu working womenne aina yedo timelo mi video chusta tq andi💐👌👍

  • @SuvarnasriA
    @SuvarnasriA Před 8 měsíci

    Hats off Sravani. Ila nijanga brathakavachu ani chupistunnavu chudu. Hats off amma

  • @sreedevichirumandla3930
    @sreedevichirumandla3930 Před 8 měsíci +2

    Sravani garu naku iddhru pillalu nenu mee videos vallaku choopinchi life lo nenu meela settle avvalani choopinchanu ma pedha babu medicine chesthunnadu chinna vadu engineering chesthunnadu valla education ayyaka nenu meelage untanu sravani garu thank u so much meeru chalamadi ki e rojullo kooda manaku nachhina life ni yela brathakalo choopisthunnaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-sy9yc6dz7f
    @user-sy9yc6dz7f Před 5 měsíci

    Meeru chala adhrusta vantulu so happy happy life 😊😊😊

  • @susmithakondeti4927
    @susmithakondeti4927 Před 20 dny

    Adhi raspberry or blackberry andi. Koncham invasive plant.

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 Před 6 měsíci

    Bangarutallikuda mokkalu natestondi. So cute.

  • @mythilirapuru
    @mythilirapuru Před 8 měsíci

    Super sravani garu ninnti nundi nenu mee videos chusthunnanu.
    I am addicted to ur videos.
    Definitely one day i will meet u.
    If possible.
    Meeru permission isthe.
    All the best God bless you.
    Your kids papa love u maa

  • @srideviv8125
    @srideviv8125 Před 8 měsíci

    Feijoa plants laga vuunyi andi other 2 plants

  • @manuchowadry8930
    @manuchowadry8930 Před 8 měsíci

    Sravanigaru me videos emadhana chustunanu chala superga unayaie old videos kuda chusanu nice andi

  • @JasrithaKethri
    @JasrithaKethri Před 8 měsíci

    Day.diet.plans.chesthe.maku.chala.helpful.ga.untundi

  • @Nirmalamangam
    @Nirmalamangam Před 8 měsíci

    Sravani garu me videos anni okkoti chusthu vastunnna.chala happy ga undi videos chusthe.meeru 9months back coconut plants pettincharu kada okasari a plants next video lo chupinchandi

  • @crazydeals5354
    @crazydeals5354 Před 8 měsíci

    It’s black berry sravani Garu, I have the same plant in my backyard.

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 Před 8 měsíci +1

    Hi shravani garu నేను 4 5 days నుంచీ మీ వీడియో చూస్తున చాల బాగ నచ్చింది God bless you and your family

  • @Mahalaxmi121
    @Mahalaxmi121 Před 8 měsíci +1

    Ur videos super and feel very peaceful

  • @susanthyantrapalli
    @susanthyantrapalli Před 8 měsíci +1

    Meeru chala Baga chestunnaru andi meeku inkaa view raavalani korukuntunnanu

  • @ohmshiva-zz7gn
    @ohmshiva-zz7gn Před 8 měsíci

    Hi, sravani madam gaaru, video lo first lo vache Meghan supper

  • @srilathatalks689
    @srilathatalks689 Před 8 měsíci +7

    నేను 4,5 రోజుల క్రితం మీ వీడియో మొదటిసారి చూసాను.వెంటనే సబ్స్క్రయిబ్ చేసి ...ఒక్కొక్క వీడియో చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది మ్మా..👌👌👌😊😊

    • @radhagovindam
      @radhagovindam Před 8 měsíci +1

      అవును అండి నేను 3days నుండి చూస్తున్నా... ఇంత మంచి videos ఇంత వరకు ఎందుకు చూడలేదా అనిపించింది..

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 Před 8 měsíci

    సిస్టర్ సూపర్ ఆదర్శానికి ఆదర్శం మీ వీడియోస్ అబ్బా ఎంత ఓపిక ఎంత ఎనర్జీ వావ్ ఎన్ని టేస్ట్ ఏంటి రా నీకు అన్ని సూపర్ సూపర్

  • @kunchalavenkatraj5389
    @kunchalavenkatraj5389 Před 8 měsíci +1

    Hii sister సిటీలో జీరో సైజులు ఉండి మిమ్మల్ని చూసి లావుగా ఉన్నారని అంటే దానికి మీరు రియాక్ట్ అవ్వకండి మీరు మీరు ఎంతో కష్టపడుతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా చాలా హెల్ది

  • @SharanyaVelpula-zr2lw
    @SharanyaVelpula-zr2lw Před 8 měsíci

    Super sravanigaru all the best

  • @kethavathrathan2812
    @kethavathrathan2812 Před 8 měsíci

    Water apple and blue breey plants

  • @vijayashreevalluru7424
    @vijayashreevalluru7424 Před 8 měsíci

    Black berry plant

  • @srideviv8125
    @srideviv8125 Před 8 měsíci

    Black Berry andi. Same rose leaves lane vuntayi. I have In my garden . Hard to gitrid. It spreads lot. Hard to cut because of thrown.

  • @JasrithaKethri
    @JasrithaKethri Před 8 měsíci

    Meru.day.antha.pillalaku.pette.foods.chepandi.pleasr

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids Před 8 měsíci

    Peaceful video

  • @harshavardhanreddy4505
    @harshavardhanreddy4505 Před 8 měsíci

    Verey nice video
    So sweet

  • @penugondasubhashini8599
    @penugondasubhashini8599 Před 6 měsíci

    Avacado plant natukondi Sravani garu

  • @chaithuj
    @chaithuj Před 8 měsíci

    Blue berry plant

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před měsícem

    Mullulu mokkalu prahari pakkaga vesthe better anukuntanandi 😊

  • @chinnachinnachinna196
    @chinnachinnachinna196 Před 8 měsíci +1

    నా భార్యకు కూడా మీలాగే వుండాలి అనుకుంటుంది కానీ cheyalekapothunadhi మీ వీడియో లు చూసి చాలా చాలా అన ధమేసింది మేడం🎉 నిన్న ఈరోజు10 వీడియోలు చూసాము

  • @vanajaraniutla5447
    @vanajaraniutla5447 Před 8 měsíci

    Chala bagundandi

  • @swathibinduajjarapu
    @swathibinduajjarapu Před 8 měsíci

    Raspberry plant andi aa rose plant lantidi

  • @yeddulavani
    @yeddulavani Před 5 měsíci

    Nice video

  • @user-es3pz1bj9l
    @user-es3pz1bj9l Před 8 měsíci

    Hai ji

  • @akunurisivaleela8692
    @akunurisivaleela8692 Před 8 měsíci

    Hello Sravani, Chala bagunnai me videos, konchem voice penchi matladandi Sariga vinapatledu. Chala prasanthanga undhi me inti vathavarnam manchi life style meedhi andhariki undadu e avakasam, enjoy your self 👍

  • @sainagamahi
    @sainagamahi Před 8 měsíci

    Sravani Garu, as you said in one of the videos memu meku athma bandhvulu ani, I feel the same andhi me feelings anni nannu Melo chookunattu untundhi,andhuke meru naku devudu icchina soulfriend. Prasatham ga nature thoti undali ani untadhi, morning lesthe mana kosam kakunda mana chootu unnavari kosam batukutunnattu undhi these days.

  • @NDChakradharVarma
    @NDChakradharVarma Před 4 měsíci

    Meru chadivina books recommend chasthu oka video chayandi andi

  • @maheshmudhiraj6269
    @maheshmudhiraj6269 Před 6 měsíci

    Sravani garu endulo unna white bull breed perenti cheppagalaru.

  • @baluparimi8779
    @baluparimi8779 Před 8 měsíci

    Madam, very nice channel, good content.
    Maku oka punganur calf ni istara. Plz

  • @sreedevichirumandla3930
    @sreedevichirumandla3930 Před 8 měsíci

    Sravani garu mimlani choosaka thondara ga memu kooda ilanti life ni plan chesukovalani gatti ga fix ayipoyamu

  • @ramaveduruparthi8072
    @ramaveduruparthi8072 Před 8 měsíci

    You’re very lucky our family members are very big fan of you keep it up

  • @jyothibasani6310
    @jyothibasani6310 Před 6 měsíci

    Ras Berry plant

  • @prathyushasadineni8338
    @prathyushasadineni8338 Před 8 měsíci

    gulabi kaadu raspberry or blackberry plant, needalo naatandi

  • @akurathjvijayalakshmi9994
    @akurathjvijayalakshmi9994 Před 5 měsíci

    Supermadam

  • @padmajaHouseWife
    @padmajaHouseWife Před 6 měsíci

    Hii sravani garu.miru alaa sithafalam thintunte naa notlo nillu vasthunnayi.entha luck miru.alaa fresh gaa kosukuni thine adhurstam enthamandhi untundhi e rojullo.chalaa chakkati life.ippudu ilane happy gaa enjoy chesthu undandi.🙌 God bless you.

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Před 8 měsíci

    Super ammulu

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Před 3 měsíci

    Healthy food, healthy atmosphere, beautiful smile

  • @srinivasuputhineedi1242
    @srinivasuputhineedi1242 Před 8 měsíci

    Blue berries plant

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl Před 8 měsíci

    Super 👌

  • @divya21521
    @divya21521 Před 8 měsíci

    Sravani garu mee videos chala bagunayee meru vunda place akada undi

  • @abburivani7711
    @abburivani7711 Před 8 měsíci +1

    Blackberry plant andi

  • @lavanyaganna4649
    @lavanyaganna4649 Před 8 měsíci +1

    Naku chala estam sravani ❤

  • @bindhupriya9425
    @bindhupriya9425 Před 4 měsíci

    Mam , meeru oka vepamokka pettukondi nachithey

  • @user-zx2hm5vl7o
    @user-zx2hm5vl7o Před 8 měsíci +1

    Super video❤❤❤❤

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy Před 8 měsíci

    Red usiri kuda undi mam videos chala bagunnay

  • @avulabharathi3782
    @avulabharathi3782 Před 8 měsíci

    Black berry ma gardenlo undi

  • @PapolulakshmikumariLakshmi
    @PapolulakshmikumariLakshmi Před 8 měsíci

    Kerala usiri mokka chupinchara plz

  • @nemalapurisaraswathi6328
    @nemalapurisaraswathi6328 Před 8 měsíci +1

    మీరు ఒక ల గురించి పట్టించుకోవద్దు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు మనిషి నైజం అది మీ ప్రశాంతంగా బతకాలి అనుకుంటున్నారు అలాగనే ఉండండి నీకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎంత చండాలంగా ఉంటుందో అర్థం చేసుకోండి వాళ్ల గురించి వదిలేసింది మీ జర్నీ ని ఇలాగనే హ్యాపీగా రన్ చేయండి ఆల్ ది బెస్ట్

  • @bhavishyathoganti6895
    @bhavishyathoganti6895 Před 5 měsíci

    Banti pulu vasana chala baguntai andi❤ banti pulu veste monkeys vastai antaru, enduku andi? Ma dabha meda ki ochai vesinapudu...
    Varasa peti chustuna andi me videos. Kotha videos and e plant videos updates ani petandi mam. Me muggulu miss avtunam kotha video lo. Twaraga petandi mam❤❤❤

  • @boyaramakrishna8751
    @boyaramakrishna8751 Před 8 měsíci

    👌🏻👌🏻👌🏻

  • @MNDASARI10
    @MNDASARI10 Před 8 měsíci

    Black berry andi it goes wild every where keep it in drum or pot ❤

  • @luckydesigners1569
    @luckydesigners1569 Před 8 měsíci

    Hi andi oka chinna information ivvagalara mee farm land chuttu wall construction ki enta karchuaindi pls cheppandi

  • @sumasreeram264
    @sumasreeram264 Před 8 měsíci

    Hi sarvani garu

  • @manojb7217
    @manojb7217 Před 8 měsíci

    Good video

  • @rgtalks8864
    @rgtalks8864 Před 8 měsíci

    Hai sravani Garu .from ananthapur. 😊

  • @Kasanikarunakar
    @Kasanikarunakar Před 8 měsíci

    Nice video's ❤👌👌👌

  • @sudhaj8500
    @sudhaj8500 Před 8 měsíci

    Its black berry plant

  • @foodtv766
    @foodtv766 Před 8 měsíci +1

    మీరు వాడే మైకు చాలా క్లారిటీగా వినిపిస్తోంది ఏ కంపెనీ

  • @bindhupriya9425
    @bindhupriya9425 Před 4 měsíci

    Mam, nenu ilanti jeevanam gadapalani plan chesukuntunnanu 2 yrs nunchi konni reasons valla kudaratledhu,,
    Devudu naaku aa varam ivvalani korukuntunna,,
    Mimalni chustoo meelo linam ayipothunnanu andi mam..

  • @komallaprasad8336
    @komallaprasad8336 Před 8 měsíci

    Hi andi sithafalam ma tree li chalaa vachi super😋😋😋 test ninna dabbakayalu vegetables puja ki flowers sapota unnai Meru ila untene bagunnaru mavaru carpenter nenu tiragali konnanu 1500 tisukunnaru antha cost as annaru ❤❤❤but me videos super ante super❤❤❤

  • @SunilSunil-pw1xt
    @SunilSunil-pw1xt Před 8 měsíci

    Hi sravani me life ni chustunte swargam lo unatudi so nice home tour cheyandi me ekada me ooru ekada

  • @jayarajusandipamu5798
    @jayarajusandipamu5798 Před 8 měsíci

    Sravani , family safe mukyam . First solar fencing mukyam . Monna vedeo lo snake choosanu . Adi pillalu pedu tundi . Hens ,eggs kosam vastundi . Moondu solar penshing vainchu kondi . Snakes ravamma .

  • @user-cl7hg8yc6y
    @user-cl7hg8yc6y Před 8 měsíci

    Mi videos chala bagunay naku pani chese avakasam esthara

  • @ramanab4274
    @ramanab4274 Před 8 měsíci +2

    Hi శ్రావణి గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే బలే ముచ్చటగా ఉంటుంది. ఒక్కసారి మీ తోట అంతా చూపించండి

  • @this.mamas.fairyland
    @this.mamas.fairyland Před 8 měsíci +1

    Hello Sravani, Aa mullu unna chettu , can be either Black berry or blue berry or raspberry undochu.