హనుమాన్ వాల (తోక) పూజ 10 నిముషాల్లో చేసుకొనే విధానం | Hanuman Tail pooja demo | Nanduri Srivani

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Pooja Lyrics PDF in Telugu & English can be downloaded from here:
    drive.google.c...
    Where is previous video where the significance of Tail is explained?
    తోకకి పూజ చేయడం ఏమిటి? ఈ వీడియోలో అ రహస్యం చెప్పారు చూడండి
    • తోక, తమలపాకు , 3 ఉపాసన...
    లాంగూల పూజ Rules & Regulations ఏమిటి? ఈ క్రింద వీడియో చూడండి.
    • నా వల్ల కావట్లేదు అనే ...
    Hanuman picture with Langulam (హనుమంతుడి వాలం ఉన్న పటం ఇక్కణ్ణుంచి Download చేసుకోండి )
    drive.google.c...
    Q) ఏటి సూతకంలో/రజస్వలా కాలంలో వాలాగ్ర పూజ దీక్ష చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) ఇంట్లో గర్భవతి ఉంటే చేయవచ్చా?
    A) 7 వ నెల వరకూ చేయవచ్చు
    Q) పిల్లలూ పూర్వసువాసినులూ చేయవచ్చా?
    A) మనిషిగా పుట్టిన ఎవ్వరైనా చేయవచ్చు
    Q) ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా?
    A) ఉదయం చేస్తే మంచిది. కుదరకపోతే ఎప్పుడైనా చేయండి.
    Q) మండల దీక్ష మధ్యలో ఊరు వెళ్ళాల్సి వస్తే?
    A) మండల దీక్షలో వీలున్నంత వరకూ వెళ్ళకుండా చూడండి. తప్పకపోతే ఇంట్లో ఎవరిచేతైనా చేయించండి.
    Q) అధిక శ్రావణ మాసంలో మొదలు పెట్టవచ్చా?
    A) ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు
    Q) రోజూ నైవేద్యం ఏం పెట్టాలి?
    A) బెల్లం ముక్క గానీ, కాచి చల్లార్చిన పాలు కానీ, పళ్ళు కానీ ఏవైనా పెట్టవచ్చు. అప్పాలూ , గారెలూ లాంటివి మధ్యలో ఎప్పుడైనా కుదిరితే చేయండి.
    Q) పూజ చేసినప్పుడు రోజూ తల స్నానం చేయాలా?
    A) అవసరం లేదు
    Q) 21 వ రోజు శుక్రవారం అయితే ఆ రోజు ఫోటో శుభ్రం చేయవచ్చా?
    A) ఆ ముందు రోజు పూజ అయ్యాకా శుభ్రం చేసి పెట్టుకోండి
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest
    #spiritual #pravachanalu #HanumanMantra #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #anjaneya

Komentáře • 354

  • @santhikumarig4615
    @santhikumarig4615 Před rokem +164

    మేము ఈ పూజ చాలాసార్లు చేశాను గురువుగారు. అద్భుతమైన ఫలితాలను పొందాము. ఒక ముస్లిం అతను ఈ పూజ ఉపాసన గా చేసారట. పూజ పుస్తకాలు, ఫోటోలు కూడా ఆయనే గుడిలో అందరికీ ఇచ్చారు. మేము చేసిన తర్వాత ఎన్నో మిరాకిల్స్ జరిగాయి.

  • @anushavemula
    @anushavemula Před rokem +20

    దయ వల్ల హనుమాన్ వాల పూజ నిన్న ఆరంభించాను. తొందరలోనే నా సమస్యకు హనుమంతుని దయవల్ల పరిష్కారం దొరకాలి

  • @SanatanaDharma786
    @SanatanaDharma786 Před rokem +24

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @Realhuman-f9j
    @Realhuman-f9j Před rokem +43

    మీ కోరిక ధర్మ బద్ధమైనది అయితే కచ్చితంగా తీరుతుంది ఈ పూజ చేసిన తరువాత. నాకు స్వయంగా చాలా అనుభవాలు వున్నాయ్. జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @varanasisurekha9680
    @varanasisurekha9680 Před rokem +16

    గురువుగారు నమస్కారం అండి మీ దయ వల్ల ఈ రోజు హనుమాన్ తోక పూజ స్టార్ట్ చేసాము అండి 🙏🙏🙏🙏🙏

  • @user-rg4ws1dn3h
    @user-rg4ws1dn3h Před rokem +5

    Guruvu garu meeru cheppina ee puja nenu start chesi ninth days ayyindhi ee roju pooja ayinaka maa garden loki oka kothi vachhndhi 3 banana isthe Chakkaga thini vellipoindhi adhi kuda maga kothi chala lavuga vundhi Swamy ala vachhi darsanam ichharu appudu meeru chppina vishayam naaku gurthuku vachhindhi swamy pooja chesukone rojula lo edho oka roju ala darsanam istharu ani ee roju naaku chala aanandam vesindhi chala thanks meeku mee valana memu ee pooja chesukuntunnanduku

  • @jayasheelacheyyur2541
    @jayasheelacheyyur2541 Před rokem +20

    Have been doing this pooja from past 26yrs🙏 Have given this pooja to so many friends of mine and each of them had so many good things happen to them.

  • @sangeethhh2788
    @sangeethhh2788 Před rokem +21

    అలానే ఈ 40 రోజుల పూర్తి అయ్యే వరకు పూజ చేసేవాళ్ళు మాత్రమే నీచు తినకుండా ఉంటే చాలా ఇంట్లో మొత్తం వండకుండ చుస్కోవాల చెప్పగలరు

  • @manikumar7664
    @manikumar7664 Před rokem +8

    Thank you andi successfully completed for 40days 🙏🏻🙏🏻😇

  • @sandhyasweety98
    @sandhyasweety98 Před rokem +3

    Guru garuuuu 4 th day pooja roju 4 months nunchi dabbulu ivaka vedisthuna vadu e roju Friday icheysadu just now police valaki cheppi cheppi visgipoyanu guruvu garu Kani e pooja Vala ammvari kosam ichina dabullu vachesayee anandabhaspallu tho thank you andi
    Naku santhanam lesu gurugaru ammavari gudilo palaki cheisthanu ani carpenters advance 11 k vesamu asallu 4 months nunchi work cheyledhu dabullu ivaledhu
    Srirama hanuman valagra pooja 4 day lo vachayee. Santhanam kosam chesthuna swamy karunistey ma athayya garu mamaya Gari ki chepukovalani Asa vallu makosam wait chesthunaru epudu chepthama ani prati nela

  • @kittukittu7055
    @kittukittu7055 Před rokem +1

    🙏🏻గురుగారు మీ పాదాల కు సహస్ర నమస్కారాలు గురూజీ 🙏🏻. ఈరోజు చిరంజీవి శ్రీ వాణి డెమో ఛానల్ పెట్టుకుని వాలగ్రా పూజ చేసుకున్నాము 40 రోజుల దీక్ష తీసుకున్నాము గురూజీ 🙏🏻🚩జైశ్రీరామ్ 🚩🌹🙏🏻అయితే పొద్దున్న వీడియో లో రం రం రం మొదలు దగ్గర అపి మళ్ళీ మీ వీడియో లోకి పొయ్యి పూజ చూసుకున్నాము.. ఇంక ఇప్పుడు ఒకే వీడియో లో వింటూ పూజ చేసుకోవచ్చు 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻

  • @vijayapesari4404
    @vijayapesari4404 Před rokem +4

    Miru andarikosam enno telikaiyana poojalu chupistunaru guruvugaru 🙏👏❤️

  • @ankithareddy4511
    @ankithareddy4511 Před rokem +8

    Heartfelt gratitude to you and your family. And admin family too😊 Miru healthy ga Happyga undali 🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před rokem +11

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @sadhana1121
    @sadhana1121 Před rokem

    Srivanigaaru ne channel ki modati puttina roju
    Shubhakankshyalu
    Me vedios chusi roju mem puja chesukuntunnam miku, ammaki iddari me me channel shubhakankshyalu 🙏 🎂🌹👏

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před rokem +5

    ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏

  • @r.gangaajalam3633
    @r.gangaajalam3633 Před rokem +7

    దీపం ఇచ్చేటప్పుడు దీపారాధన కి ఒకటి దీపం ఇచ్చేటప్పుడు రెండు వెలుగించాల స్వామి

  • @narayana3608
    @narayana3608 Před rokem +1

    Shree Vishnu roopaya Namah Shivaya
    అయ్యా మీరు మీ కుటుంబ సభ్యులు,మీ అడ్మిన్ సభ్యులు ఆ శ్రీ మాత దయ వల్ల చల్లగా ఉండాలి, ఏమి చేసినా మీ రుణం terchukolem,మీ మల్లని ఆ శ్రీ మత, ఆ జగన్నాథుడు చల్లగా చూడాలి
    శ్రీ మాత్రే నమః

  • @gandhib2224
    @gandhib2224 Před rokem +1

    Daily e stotram sadava vasha guruvugaru

  • @umadevicharepalli1142

    గో సంరక్షణ అర్థం పూజాంచ కరిష్యే అన్నారు బాగుంది. ఆవులు బాగుండాలి.

  • @veerachary.t3180
    @veerachary.t3180 Před rokem +5

    ధన్యవాదాలు గురువు గారు

  • @Mcvv888
    @Mcvv888 Před rokem +2

    Sri matre namaha annaya eroju nenu strt chesanu annaya, mamalini ma kutubani ashivaradinchandi annaya,🙏🏻🙏🏻

  • @nagasiva2779
    @nagasiva2779 Před rokem

    The way u speak that tone feel so good sir I think you are grown so well i feel like kid smiling in ur smile

  • @malathymala3795
    @malathymala3795 Před rokem

    Neenu e poojanu chesanu gurugaru chala manchi palithalu a swamy anugrahistaru

  • @Hanish9
    @Hanish9 Před rokem +5

    Jai Shree Hanuman 🙏🙏🙏🙏

  • @Varshitha890
    @Varshitha890 Před rokem +1

    గురువు గారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో కానీ దగ్గరికి వచ్చి వెనక్కి వెల్పోతోంది..... నాకు ఉద్యోగం చాలా అవసరం, ఉద్యోగం కోసం నేను ఏం చేయాలి గురువు గారు,దయతో తెలియచేయగలరు అని కోరుకుంటున్నాను....

  • @yprincess
    @yprincess Před rokem

    గురువుగారు మీకు మీ కుటుంబానికి నమస్కారము🙏🙏 మా మనవడు మనవరాలికి దోషము ఉంది అని అయ్యగారు శాంతి చేపించమని చెప్పారు ఇద్దరికీ కలిపి 80000 అడిగారు బాబుకి 22 నెలలు పాపకి 19 నెలలు మీరు పెట్టిన జాతక దోష వీడియో చూసాము వీళ్ళిద్దరితో శాంతి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పండి గురువుగారు🙏🙏

  • @ratnadhanekula1291
    @ratnadhanekula1291 Před rokem +1

    Guruvu garu naku e Stostram ardham telusukuni Parayanam cheste Enka santrupti ga untundandee,Ardham vivararinchagalarani prardhistunnanu.

  • @krk1685
    @krk1685 Před rokem +7

    గురువు గారికి పాదాభివందనాలు..

  • @RameshKumar-fq9nc
    @RameshKumar-fq9nc Před rokem +1

    Namastae Guruji
    Thank you for having u with us Guruji

  • @pushpanjalikatikela3104
    @pushpanjalikatikela3104 Před rokem +3

    కృతజ్ఞతలు గురువు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethhh2788
    @sangeethhh2788 Před rokem +1

    అయ్యగారు! 40 రోజుల దీక్ష మధ్యలో నాకు exam వలన Hyderabad వెళ్లాల్సి వస్తుంది. మరి అహ్ సమయం లో నా బదులు మా అమ్మగారు చేయవచ్చా అహ్ రోజు పూజ

  • @umamaheshwari175
    @umamaheshwari175 Před rokem +5

    Jai Hanuman 🙏

  • @cvajismart786
    @cvajismart786 Před rokem +1

    Thanks for puja information sir❤🤝🙏🤲👌

  • @roopa7686
    @roopa7686 Před rokem +2

    Namaste guruvugaru, thank you.

  • @velamurikrishna
    @velamurikrishna Před rokem

    Chala goppa mantranni chepparu... ee mantram ardham kudaa cheppa galaru...

  • @guttula_sai
    @guttula_sai Před rokem +2

    నమస్తే గురువుగారు,
    నాకు ఒక రెండు ప్రశ్నలు,
    1. కరిష్యే అన్న తరవాత ఉంగరం వేలు తో ఏ నీటిని ముట్టుకోవాలి?
    2. వాలానికి బొట్టు పూజ ప్రారంభించే ముందు పెట్టవచ్చా లేక లాంగూలాస్త్రం ప్రారంభించే ముందు మాత్రమే పెట్టాలా?

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy361 Před rokem +1

    Shree Maatre namah Chaalaa krutagyatalu Guruvu Garu.

  • @sudharani4134
    @sudharani4134 Před rokem

    Namaskaram guruvgaru. nakshatra balli gurinchi vivaristara. Adi Chala karchutho kudu kunadi ani telisindi. Diniki meru adi iyna pariskaram chepagalaru ani vinavinchukuntuna.

  • @momsfood1736
    @momsfood1736 Před rokem +2

    Guru garu kopam thagadaniki mantram chepandi please🙏🙏🙏

  • @chandrakalagone4285
    @chandrakalagone4285 Před rokem +1

    Sri Vishnu rupaya 🙏 sivaya Laxmi narasimhay puja vidanam chupinchandi guru garu 🙏

  • @supriyap9426
    @supriyap9426 Před rokem +5

    Jai hanuman 🙏🙏🙏🙏🙏

  • @radhikatummalapelly9007

    Guruvugaru memu meerut cheppinattu Vala pooja Chesham chala santhosham

  • @rajikeerthana6997
    @rajikeerthana6997 Před rokem

    Baaga vivaranga cheppinaaru guruvugaaru

  • @anushan1513
    @anushan1513 Před rokem +4

    గురువు గారు, నెలసరి వచ్చిన ఆ 3 రోజులు లేదా 5 రోజులు పూజ చేయకూడదు కదా. అప్పుడూ 5వ రోజు నుంచి పూజ కంటిన్యూ చేయొచ్చా?

  • @Naturallife0505
    @Naturallife0505 Před rokem +1

    గురువుగారు అరుణాచలం లో ఎక్కడ ఉండాలి ,అంటే ఉండటానికి ఎలా అంటే కుటుంబంతో వెళ్ళాలి అనుకుంటున్నాము.ఉండటానికి సత్రాలు ఉంటాయా రూమ్స్ తీసుకోవాలా,చాలా ఇబ్బందిలో వున్నాము అయినా సరే వెళ్ళాలి అని కోరిక మి అరుణాచలం వీడియోస్ చూసాక అయితే అసలు వెంటనే వెళ్ళాలి అనిపిస్తుంది. మిలో ఎవరికి అయినా తెలిస్తే మిలో ఎవరు అయినా వెళ్లుంటే చెప్తారా దయచేసి.

  • @shilamkotasandhya4178
    @shilamkotasandhya4178 Před rokem +1

    🙏🙏🙏🙏 guruvu garu pillalaku manchi Vidya kosam decipline kosam Amina remedies cheppandi guruvu garu 🙏🙏🌹

  • @Lavanyalucky1215
    @Lavanyalucky1215 Před rokem +4

    Jai shree ram jai Hanuman ❤

  • @venkimoturi7770
    @venkimoturi7770 Před rokem +1

    Jai shree Ram. Namo Anjaneyam.

  • @kashisarakanam4952
    @kashisarakanam4952 Před rokem +2

    జై శ్రీరామ్. శ్రీ ఆంజ్యనేయ. 🙏🙏🙏🌹🌹🌹

  • @padmavathikamapanthula491

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @Pavans89
    @Pavans89 Před rokem +5

    విష్ణు సాలగ్రామం గురుంచి పూజ వీడియో చేయగలరా గురువు గారు

  • @mahirathnam5108
    @mahirathnam5108 Před rokem +3

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @satyakonduru9156
    @satyakonduru9156 Před rokem

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 స్వామి( శ్రీ స్తుతి) గురించి వివరంగా చెప్పగలరు🙏 ఎలా చేయాలో కూడా చెప్పగలరు🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Před rokem

    Thanks guruhugaru 🙏🙏 mi ku sastanga namaskaram 🙏🙏jai hanuman 🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Před rokem

    గురువు గారికి నమస్కారములు, మీరు 5:06 చెప్పినట్లు ఒక చిన్న శివలింగం తెచ్చి నిత్య పూజలో ఉంచాను, ఎప్పుడైన వూరి కి వెళ్లినప్పుడు ఏమి చేయాలి? దయ చేసి తెలుపగలరు?

  • @aditisrivast7425
    @aditisrivast7425 Před rokem +1

    TQ very much Sir. Very nice

  • @sarusaraswathi476
    @sarusaraswathi476 Před rokem

    Namaskaram guruvu garu mangala gowri vratha vidanam marivu niyamalu gurinchi oka vedio pettandi dayachesi kluptanga 🙏sri matre namaha

  • @vagscreations6983
    @vagscreations6983 Před rokem

    Sri mathre namah 🙏🙏 Guruvu gariki padabhi vandanalu 🙏🙏💐💐

  • @vanajap2063
    @vanajap2063 Před rokem +1

    🙏 Guruvu garu
    Deeksha la kakunda nitya pooja la chesukovacha Guruvu garu 🙏
    Nitya pooja ga chesina vaalaaniki bottu pettala Guruvu garu 🙏

  • @somasuresh1636
    @somasuresh1636 Před rokem

    Thandri hanumantha na arogyam bagu chei swami

  • @shreekhanntdharmapuri5396
    @shreekhanntdharmapuri5396 Před 11 měsíci

    Namaskaram guruvu garu oka sari dayachesi hanuman chalisa ni kuda correct ga thappulu lekunda ardam tho saha chadivi vivarinchandi

  • @sravaninakka7461
    @sravaninakka7461 Před rokem +2

    20th day
    . Tuesday or Friday vaste... Photo clean cheyacha andi mari

  • @durgammallesh6063
    @durgammallesh6063 Před rokem

    గురువు గారు నమస్కారం సంకష్టహర చతుర్థి పూజ ఏకాదశి పూజ పదినిమిషాల్లో పూజ చేయడం వీడియో చూపించండి శ్రీ మాత్రే నమః🙏🙏

  • @prabhakarkonakanchi5470
    @prabhakarkonakanchi5470 Před rokem +1

    Jai Sri sitharamaanjaneyaya namaha ,🙏🙏🙏🙏

  • @srisaivijayalakshmi7bollin471

    Thanks andi😊😊

  • @PAVANKUMAR-wg1dd
    @PAVANKUMAR-wg1dd Před rokem +1

    Sir,
    Nenu every week end vuriki travel chesta appudu devudi photo carry cheyala leda ela cheyali cheppandi

  • @shivakale2290
    @shivakale2290 Před rokem +1

    Namaskram guru garu

  • @mahirathnam5108
    @mahirathnam5108 Před rokem +2

    🙏🙏🙏 Jai shree ram 🙏🙏🙏

  • @bhargavm7788
    @bhargavm7788 Před rokem +1

    Guruvugaru!
    Oke room vundi , pooja ayyaaka aa photo teesi malli taruvata roju pooja cheyadaniki malli aa photo petti cheskovachcha?
    Leda ee 40 rojulu kadalchakunde ade chotulo vunchala?
    Inka ladies pooja chesinappudu madhyalo addanki vaste appudu kuda alane kindane vunchadam veelundadu kada appudu kuda alane vuncheyala? Leda pyna vunchi malli 5 days tarvata aa photoni kinda vunchi pooja cheskovachcha?
    Telupagalaru🙏

  • @shirishabondi
    @shirishabondi Před rokem

    Nanduri gariki🙏🙏🙏
    Plz koncham parvati swayamvara mula mantram pettandi plzz

  • @anushaanu281
    @anushaanu281 Před rokem +1

    Namaste guruv garu

  • @manasaroja3226
    @manasaroja3226 Před rokem +2

    Nenu puttintlo oka problem undi undipovalasi vachindi.. Start chesanu dheksha..madyalo MA intiki veltanu.. Hanuman patam teedukuvellocha journey Lo.. Please guruvugaru cheppandi... Urgent

  • @suvarnabai4244
    @suvarnabai4244 Před rokem +1

    Jai Hanuman🙏🙏🙏

  • @Deeksha_vlogs784
    @Deeksha_vlogs784 Před rokem

    వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఒక వీడియో చేయండి 🙏🙏

  • @DevotionalTV07
    @DevotionalTV07 Před rokem

    నేను 4 సంవత్సరాల నుండి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతాను కానీ మెరిట్ లో పోతుంది...
    అసలు ga bank exam ki three stages untai guruvu garu (ప్రిలిమ్స్+మెయిన్స్+ఇంటర్వ్యూ ) నేను మూడు దశల్లో ప్రయత్నం చేస్తున్నాను కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉండట్లేదు.. రెండు దశలు క్రాస్ చేసి థర్డ్ స్టేజ్ కి వెళ్ళాం అంటే చాలా ఆశలు కదా కానీ నా ఆశలు అన్నీ వేస్ట్ అవుతున్నాయి .
    బ్యాంకు పరీక్షలు రాయటానికి వయసు ఈ సంవత్సరం తో అయిపోతుంది.. ఈ సంవత్సరం ఎలా అయినా నేను ఉద్యోగం కొట్టాలి అనేది నా లక్ష్యం..
    నేను ఒక పూజ చేస్తే సక్సెస్ అవ్వాలని దయచేసి చెప్పండి గురువు గారూ...

  • @arunakumari2708
    @arunakumari2708 Před rokem +1

    🙏🙏🙏 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha

  • @ramanom233
    @ramanom233 Před rokem +1

    Jai Shree Ram 🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před rokem +3

    💐జై శ్రీరామ్ జై హనుమాన్ జై జగన్నాథ్ 🙏

  • @bhavyamudunuru1529
    @bhavyamudunuru1529 Před rokem

    Uttharam vipu petkocha deeksha mandapam ni?
    Pasupu ganapathi ni petkovla? Pedte roju petala? Leda okate chivari varku unchkovala

  • @preethi148
    @preethi148 Před rokem

    Namaskaram guruvugaru
    Please upload how to perform vaibhava Lakshmi Pooja

  • @ramtalentacquisition7140

    🙏🙇 Dhanyavad Pranāmams

  • @nirmalanemmani2080
    @nirmalanemmani2080 Před rokem +1

    Namaskaram guruvu garu 🙏 maa andariki elanti manchi manchi pujalu suluvu ga chesukune margam cheppinanduku mee padalaku 🙏🙏🙏
    Hanuman dayavalla celebral palsy tho badha pade prati chinnarulu arogyam bagavvali. Mukyam Kanna babu ki arogyam purthi ga bagai andari pillala chakkaga santhosham ga adutu padutu nindu noorellu jeevistadu 🙏🙏🙏

  • @rajashekarbadami1098
    @rajashekarbadami1098 Před rokem

    Om నమశ్శివాయ
    లఘు సంధ్యా వందనం Video cheyandi guruvu garu

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před rokem

    Jai Sri ram,,Jai Hanuman,, Ramadhuta hanumanki jai

  • @karthikyadati
    @karthikyadati Před rokem +3

    Namaskaram Guruvu garu and Admin garu. I am in a very bad situation right now and I want to carry out the Mandala Deeksha for 40 days, but my work structure is that, I will have to travel to other states in between. I stay alone and I cannot ask anyone else to continue the Pooja. Kindly suggest what can be done? 🙏🏼
    Can I carry the photo, and perform the Pooja wherever I go?

    • @madhumallikanti7629
      @madhumallikanti7629 Před rokem +1

      You can carry the photo and do pooja do pooja.. it will definitely work.. believe in sriram.. Jai sriram..

  • @nalinidevikondeti5991
    @nalinidevikondeti5991 Před rokem +1

    Namaste Guru ji

  • @chalaadbhutamabhivandanamu7553

    Vedamoortulu Guru ji Padabhivandanamulu 🙏🌹 Valagra Pooja chala Adbhutamu Ainadi 🙏🌹 Jaya Sri Anjaneya Namaha 🙏🌹

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 Před rokem

    Tnq sir 🙏 tnq sir thank you so much sir 🙏🙏🙏🙏🙏

  • @swarnalalitha4090
    @swarnalalitha4090 Před rokem +2

    Hi gurugaru nenu ee puja cheyadalachnu

  • @gowthaminagilla
    @gowthaminagilla Před rokem +2

    Pooja enni days cheyali ??guruvu garu.... Every tuesday 5 weeks cheskovacha...??

  • @swatigodavarthi
    @swatigodavarthi Před rokem +2

    నమస్కారం గురువు గారు,చాలా కష్టాల్లో వున్నాను...దయుంచి చెప్పుకోవడానికి మెయిల్ id చెప్పండి please 😭😭🙏🙏🙏🙏😭😭🙏🙏🙏please

  • @bleela7521
    @bleela7521 Před rokem

    Guruvu gari pada alaku namaskaram ee pooja 30 rojulu mandala deekshala kakunda prati mangalavaram nitya poojala chesukovalante swamy valaaniki botlu ela pettali teliyacheyagalaru

  • @bhargaviammu1349
    @bhargaviammu1349 Před rokem +1

    Guruvu garu 🙏🙏🙏🙏

  • @SuseelaDittakavi
    @SuseelaDittakavi Před rokem

    Iam started this puja 20 days over sir

  • @dharma890
    @dharma890 Před rokem +2

    Jai shree ram

  • @user-ho2xm9kv3s
    @user-ho2xm9kv3s Před rokem +1

    guruvu garu pooja cheyakuda urike slokas chavukocha memu hstl untamu

  • @VASAVISOMU215
    @VASAVISOMU215 Před rokem

    Guruvu garu ee adoka sravana masam lo manidweepa varnana chadava vacha cheppandi ..Ee roju start cheddam anukuntunnanu..Manchide na chadivithe ee adoka sravana masam lo cheppandi guruvugaru...🙏🙏🙏

  • @lnschivukala3854
    @lnschivukala3854 Před rokem +1

    సర్ వాళ్ళ పూజ 40 రోజులు కాకుండా మంగళవారం శనివారం చేసుకోవచ్చా

  • @venkataram8888
    @venkataram8888 Před rokem +1

    Jai sree ram jai hanuman