అంజనేయస్వామి పూజ 10 నిముషాల్లో చేసుకొనే విధానం | Hanuman Pooja in 10 min - Demo |Nanduri Srivani

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Hanuman Pooja Lyrics PDF in Telugu & English
    drive.google.c...
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #tuesday #hanuman #hanumanji #hanumanpuja #anjaneya

Komentáře • 279

  • @pavank4784
    @pavank4784 Před rokem +102

    Naa Peru Pavan Kumar andi. Naaku Anjaneya Swami ante chala chala chala ishtam. Video chudagane first like and comment. Jai Sreeram. Jai Anjaneya swamy.

    • @Maruthi543
      @Maruthi543 Před rokem +1

      Wow nice andi pavan ante anjaneya swami naamam😍🙏

    • @rakeshk5325
      @rakeshk5325 Před rokem +2

      Pavan garu naku hanuman ante chala istam miru daily hanuman chalisa chanting chestara

  • @danamjhay9855
    @danamjhay9855 Před rokem +9

    Thank you గురూజీ
    ఈ సమయంలో చాలా మంది హనుమాన్ మాల ధారణ చేస్తున్నారు, కానీ చాలా మందికి పూజ విధానం సరిగ్గా తెలియదు. అంత పవిత్రంగా మండల దీక్ష తీసుకున్నపుడు, పూజ సవ్యంగా సరియైన పద్ధతిలో ఎలా చేయాలో, వివరించ గలరు.
    శ్రీ హనుమ తే నమః

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +7

    మీరు చెప్పిన ఈ పంచముఖ ఆంజనేయస్వామి శ్లోకం ప్రతి మంగళవారం నేను చదువుకుంటావున్నా గురువుగారు, ఇది వరకు ఈ శ్లోకం.చెప్పినప్పటి నుండి.👣🙏

  • @mareedunirosha9396
    @mareedunirosha9396 Před rokem +6

    శ్రీ వాణీ గారికి నా🙏ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు . పోయిన సంవత్సరం హనుమాన్ జయంతి ముందు రోజులలో , ఈ వీడియో లో చేపిన హనుమాన్ స్తోత్రం గురించి వీడియో చేశారు. అప్పటి నుండి ఈ స్తోత్రం పటిస్తూ ఉన్నాను చాలా మహిమగల స్తోత్రం. నాకు ఎటువంటి కష్టం వచ్చినా ఈ స్తోత్రాన్ని మనసులో చదువుకుంటాను. ఈ స్తోత్రాన్ని ఎంత లాగా పట్టిస్తాను అంటే మీరు నిద్రలో లేపి అడిగినా గాని చాలా చక్కగా ఈ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చెప్పగలను అంత బాగా ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాను. ఈ మహిమ గల స్తోత్రం గురించి మరొక వీడియో చేసిన చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @sonajapachipala7821
    @sonajapachipala7821 Před rokem +9

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నమస్కారములు.🙏
    తల్లి తన బిడ్డల యొక్క అవసరాలను తెలుసుకొని వారికి ఏది కావాలో ముందుగానే కనిపెట్టి వారి అవసరాలను ఏ విధంగా తీరుస్తూ వారికి మంచి మార్గాన్ని ఎల్లప్పుడూ నిర్దేశిస్తుందో అదే విధంగా మీరు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @aranibalaji9122
    @aranibalaji9122 Před rokem +3

    స్వామి వారికి నా కోరిక ఏమిటి అంటే వచ్చే జన్మలో నేను గురువు గారి సిషు రాలి లా పుట్టాలి .నాకు మిమ్మలిని చూసి మీతో మాట్లాడాలని ఒకకల, మరయు హనుమంతుడు నన్ను చాలా సమస్యలు నుండి గాట్టు yakimchadu జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anadbabu1222
    @anadbabu1222 Před rokem +5

    1 లైక్ 🚩🚩శ్రీవిష్ణు రూపాయ నండూరిశ్రీనివాస నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psmeducation8058
    @psmeducation8058 Před rokem +13

    నాకు ఆంజనేయ స్వామి కలలో రోజు కనపడతాడు... ఎందువలన తెలుసుకోవచ్చా

  • @amarg7875
    @amarg7875 Před rokem +36

    అమ్మ..సత్యనారాయణ స్వామి వ్రతం స్వయంగా చేసుకొనే విధానం కూడా చెప్పండి దయచేసి..

  • @raghuveersanatan5759
    @raghuveersanatan5759 Před rokem +1

    గురువుగారికి నమస్కారములు అబల గోపాలము చేసుకున్నట్టు చాలా బాగా చెప్పారు , పంచముఖ ఆంజనేయ స్తోత్రం షోడశబాహు నరసింహ స్తోత్రం లాగ వుంది 🙏🙏🙏

  • @pavank4784
    @pavank4784 Před rokem +5

    At the end of the video Mee challani Aasirwadaaniki dhanyadalu Guruvu gaaru.

  • @balarajupuri
    @balarajupuri Před rokem +2

    Awesome and Anjaneya swami Andhari Devudu..Prather vullo Oka Anjaneya Swamy Temple vuntundhi...Jai Hanuman....Jai SriRam.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anadbabu1222
    @anadbabu1222 Před rokem +15

    శ్రీ హనుమతే నమః 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @vinee9816
    @vinee9816 Před rokem +1

    🙏guruvugaru ela pujalu chusthunte entha santhoshamga endo cheppalekunna guruvugaru ila meeru andari swamula pujalu peduthunte chala happy ga undi. Alage subramanyeswara swamy puja kuda pettandi guruvugaru

  • @excavatorsmudirjcm833
    @excavatorsmudirjcm833 Před rokem +2

    Miku enni kruthagnathalu cheppina thakkuve gurugaru 🙏🙏🙏🙏

  • @varalakshmiganti8324
    @varalakshmiganti8324 Před rokem +1

    Chala chala dhanyavadalu guruvu garu, miku aa bhagavantudi asisulu eppudu untayi, Ila antamandiki mi videos dwara ento manchi chestunnaru.
    Twaralo navaratna Malika stotram Lalitha Devi ammavaridi kuda video chesi ma andariki pettalani na vinnapam.
    Dhanyavadalu guruvu garu

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +14

    జై హనుమాన్, జై రామదూత, జై ఆంజనేయ, జై శ్రీ రామ బంటు, జై పవన సుత నమో నమః

  • @anadbabu1222
    @anadbabu1222 Před rokem +5

    నండూరిశ్రీనివాస శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethadevabhakthuni2987

    Andari Manchi kore meku shathakoti padabi vandanalu🙏 lam your pooja fallower 🙏🙏🙏🙏

  • @SureshBabuTulasi
    @SureshBabuTulasi Před rokem

    Nanduri Srinivasa rao gariki naa padabhi vandanalu. Mee vedeos chustunte chala santvana kalugutundi. Meeku, mee kutumbham ki ayurarogyalu kalagalani bhagavantudini korukuntunna. Meeru ilanti vedeos chesi maku gnanodayam kaliginchalani naa prardhana. Jai Panchamukha Hanuman.🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @narayana3608
    @narayana3608 Před rokem +5

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @swetharkaganapathi4102
    @swetharkaganapathi4102 Před rokem +3

    Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om arunachalashwrya namaha 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏

  • @pushpaanumula-zj7dp
    @pushpaanumula-zj7dp Před rokem +1

    నమస్కారము గురువు గారు నా తండ్రి కి పక్షవాతము తో 11స౦" లుగా బాధ పడుతున్నారు మాకు పరిష్కారం తేలప౦డీ

  • @kirankumar5034
    @kirankumar5034 Před rokem +1

    వీర ప్రచండ ప్రతాప పంచముఖ రుద్ర వీరాంజనేయయా నమః

  • @anadbabu1222
    @anadbabu1222 Před rokem +5

    జై రామాంజనేయ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @sreelakshmigarre2852
    @sreelakshmigarre2852 Před rokem +2

    Really was thinking of coming from you to Guruji.
    God is really there, sending all required on time from you. So grateful, Guruji.
    Meeru maku oka father laga, eppudu emi kavaloo, adi ala mee nunchi vastundi... Thanks so much, Guruji.

  • @narayana3608
    @narayana3608 Před 11 měsíci +1

    Om Namo Narayana
    Guruv garu panchayatanam meda oka video cheyyandi 🙏

  • @beechaniraghuramaiah3017

    జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @vyshnavik4757
    @vyshnavik4757 Před rokem

    Actually repu Puja chesukovali anukunanu correct time lo pettaru guruvu garu... thank u so much

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 Před rokem

    Maa lanti vaalu ki Mee Puja videos chaala upayogakaram sir

  • @krishnakumari1455
    @krishnakumari1455 Před rokem +1

    Vishnurupaya namasivya 🙏🙏🙏

  • @sravani-n4i
    @sravani-n4i Před rokem +1

    Mi pqdamalaku satakoti danyavadamulu

  • @babu2159
    @babu2159 Před rokem +1

    Guruvugariki padhabhivandanalu

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 Před rokem +2

    ఓమ్ హమ్ హనుమతే రుద్రావతారాయ నమః

  • @anadbabu1222
    @anadbabu1222 Před rokem +4

    శ్రీఆంజనేయ్యం 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @nagannas8668
    @nagannas8668 Před rokem +1

    Jie Hanuman

  • @lathayekkirala3766
    @lathayekkirala3766 Před rokem +4

    Rama bhaktha hanuman ki jai... 🙏🙏

  • @rajanim162
    @rajanim162 Před rokem

    Deepam jyothi parabrahm Deepam sarva- thamowpaham Deepena Sadhyathe sarvam Sandhya Deepaa namosthuthe.

  • @artofnamjooning4181
    @artofnamjooning4181 Před rokem +1

    Guruvu garu e video chesinattu ga ne trimurthulu pooja video kuda okati cheyyandi guruvugaru

  • @mahirathnam5108
    @mahirathnam5108 Před rokem +4

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @SK-wp9hq
    @SK-wp9hq Před rokem +1

    శ్రీరామ జయరామ జయ జయ రామ

  • @kbhanuchander1884
    @kbhanuchander1884 Před rokem +2

    🙏🌺 జై శ్రీ రామ్ 🌺 శ్రీ ఆంజనేయo 🌺🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Před 10 měsíci

    Jai Shree Ram
    Jai Hanuman 🙏🏻🙏🏻🙏🏻

  • @pushpalatha5313
    @pushpalatha5313 Před rokem +1

    అయ్యా గురువు గారు కి నమస్కారం🙏 .....ఇంటిలో వాస్తు గురించి అలాగే ఏ వస్తువులు ఏటు వైపు పెట్టుకోవాలి video చెయ్యండి గురువు గారు దయచేసి 🙏🙏🙏🙏

  • @lingamsunkari5799
    @lingamsunkari5799 Před rokem +1

    సువర్చల ఆంజనేయ నమః

  • @rajkumar7338
    @rajkumar7338 Před rokem +1

    శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏

  • @praveenerpa9912
    @praveenerpa9912 Před 10 měsíci +1

    Jai sriram 🕉️🚩 oh nama shivayaa

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před rokem +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @GouriShankarEmbroideryWorks

    Mangalavaram roju Vinayaka Puja demo cheppandi pls guruvu garu

  • @sireeshajampana3433
    @sireeshajampana3433 Před rokem +1

    Jai Shreeram🌺🙏🚩

  • @dasaraobilesu8580
    @dasaraobilesu8580 Před rokem +3

    రామ లక్ష్మణ జానకీ జెై భోలో హనుమాన్ కీ

  • @mahalakshmid8686
    @mahalakshmid8686 Před rokem

    Thank you guruv gaaru,maaku every day poojalu strathothakamga Ela cheyalo nerpisthumnaduku.

  • @lalithagogikar2454
    @lalithagogikar2454 Před rokem +1

    Thank you so much for your puja vidhanam

  • @SaishivuScop
    @SaishivuScop Před rokem

    🙏🙏💐🙏🙏 gurugaru chala Manchin vishaym cheppyru tq so much 🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Před rokem +2

    💐🚩జైశ్రీరామాదుతంశిరసానమామి 🙏

  • @duddesathish2489
    @duddesathish2489 Před rokem

    Nanduri Srinivas Supra Ganpati Puja video

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před rokem +2

    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @HinduVani
    @HinduVani Před rokem +1

    హరిః ఓం

  • @prasannakumaryadav279
    @prasannakumaryadav279 Před rokem +1

    శ్రీ రామ

  • @krishnarao9306
    @krishnarao9306 Před rokem

    Om Namo Venkatesaya 🙏 🙏 🙏
    Sri Gurubhyo namah 🙏 🙏 🙏

  • @charangarapati2176
    @charangarapati2176 Před rokem +4

    Jai Hanuman 🙏🙏🙏🙏

  • @ramsingh006rudrahanuman5
    @ramsingh006rudrahanuman5 Před 11 měsíci

    జైశ్రీరామ్... జైశ్రీహనుమాన్...జి. 🤘🏻

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 Před rokem +1

    Amma ilage simple ga Sri Rama panchopachara puja chupinchandi please..

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Před rokem +1

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదములకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @jaganmohanraop8554
    @jaganmohanraop8554 Před rokem

    ఈ పంచముఖ ఆంజనేయ స్తోత్రం అక్షరరూపంలో ఇస్తే వ్రాసుకొని తప్పులులేకుండా చదివేందుకు సాధనచేసుకునే అవకాశం కల్పించగలందులకు మనవి,

  • @Vikkyvlogs6550
    @Vikkyvlogs6550 Před rokem +7

    అమ్మ నమస్కారం నాకూ సందేహం తీరుస్తారని ఆశిస్తున్నాను మా అత్తగారు వాలా అక్కలు ఇంకా వాల పిల్లలు చెప్పిన మాటలు విని మా పెళ్లి అయినప్పటి నుండి నన్ను మా భర్త ని ఎదో రకంగా బాధపెడుతున్నారు నా భర్త వల్ల పేరెంట్స్ కి చాల వాల్యూ ఇస్తాడు కాని వాళ్ళు మాత్రమే మా పెద్ద అబ్బాయి దేనికి చాత కాదు అన్నట్టు అందరి ముందు విలువ లేకుండా మాట్లాడతారు నేను ఎలా విని తట్టు కోలేక పోతున్నా ను పెళ్లి అయ్యి 5 సంవత్సరాలు పూర్తయ్యాయి 3 రోజుల క్రితం మా అత్తగారి చెల్లెలు కూతురు మా అత్తగారు నా గురించి ఫోన్ లో మాట్లాడుతుంటే ఇంట్లో విషయాలు బైట ఎందుకు చెప్తునావ్ అని అడిగినందుకు చెంప పగులగొట్టింది 4 దెబ్బలు వేసింది అయినా నా భర్త ఏమనలేదు ప్రశాంతంగా నిలబడ్డాడు నాకు నా పేరెంట్స్ కి ఇవేవో శాపనార్థాలు పెట్టింది. మా పేరెంట్స్ నా లైఫ్ లో ఎన్ని గొడవలు చేసిన సర్దుకుపొమ్మన్నారు గాని ఆరోజు గొడవలు చేయలేదు విలపైనా. నా బాబు కి 3 సంవత్సరాలు నడుస్తున్నాయి. బాబు కి కూడా పరోక్షంగా తిడుతుంది నేనేం చేసానో పాపం గాని నేను నా బిడ్డ నా భర్త ముగ్గురం బాధ అవుతునాం మా అత్తగారు చేసే పనుల వల్ల. మనసు నిలకడగా ఉందీ ప్రశాంతంగా ఉండాలంటే ఏదైన మంత్రం ఉంటే చెప్పండి అమ్మ మీకు రుణపడి ఉంటాను

    • @g.madhavireddy171
      @g.madhavireddy171 Před rokem +1

      Soundarya lahari book chadavandi. Arda nareeshwara strotram pratiroju chadavandi. Me husband maruthadu. And Vishnu panchayuda strotram chadavandi. Non veg manesi chadavandi.

    • @ishannandhanreddy6367
      @ishannandhanreddy6367 Před rokem

      @@g.madhavireddy171 avnu

    • @Vikkyvlogs6550
      @Vikkyvlogs6550 Před rokem

      @@g.madhavireddy171 thanks andi

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p Před rokem

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @rameshkancharla
    @rameshkancharla Před rokem

    Mi Daya valla ee roju Pooja cheskunam.

  • @MadhuSudhan-mf2xu
    @MadhuSudhan-mf2xu Před rokem

    శ్రీ గురుభ్యోనమః
    శ్రీ మాత్రే నమః

  • @sonysonypraveen3445
    @sonysonypraveen3445 Před rokem +2

    Srivishnurupaya namashivaya

  • @siveshbharadwaj
    @siveshbharadwaj Před rokem +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @deepikakoduru3474
    @deepikakoduru3474 Před rokem

    Srirama navami Pooja vidhi thelupagalaru Swami.....miku padabhivandanalu

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 Před rokem +1

    Guruvugaru namaskaram.redcolour CZcams msg ragane enthasanthoshamo aha MSG vochindhi guruvugaridhi ani chinna pillalaki edhaina isthe enthasanthoshapadatharu ma manasu lo mi video ragane alanti santhosham miru mi family challaga undali inkenno video s cheyali guruvugaru

  • @nagarajukamuni880
    @nagarajukamuni880 Před rokem +1

    🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 Před rokem +2

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @ganasalaveerababu9983
    @ganasalaveerababu9983 Před rokem +2

    🌼Jai sri Rama 🌼🌼🌼🌼

  • @anandarao1781
    @anandarao1781 Před rokem

    Rajeswari Sri mathre namaha.Jai Hanuman 🙏🙏

  • @sailaja7damarapalllilp595

    మంగళగౌరీ వ్రతం ఎలా చేయాలో cvideo లో చూపించండి

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 Před rokem

    Guruvugariki padhabi vandhanamulu 🙏🌹🙏

  • @chandupabbathi9047
    @chandupabbathi9047 Před rokem

    Na guruvu gariki danyavadamulu 🙏🙏🙏

  • @Mahesh.Y482
    @Mahesh.Y482 Před rokem

    జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయం

  • @N8733
    @N8733 Před rokem +1

    Thank you so much sir ❤

  • @AryanAbhi0321
    @AryanAbhi0321 Před 11 měsíci +1

    Jay Hanuman

  • @bujji9095
    @bujji9095 Před rokem +3

    Sri Rama Navami Pooja
    Narsimha swamy pooja demo petara pleasee 🙏🙏

  • @saivishnu7264
    @saivishnu7264 Před rokem +1

    Sai Baba gari Pooja kuda chupinchandi plz

  • @valli7580
    @valli7580 Před rokem +1

    7th month Pregnant vaallu e pooja chrsukovacha guruvu garu

  • @tiktokchannel462
    @tiktokchannel462 Před rokem +1

    Roju chesukuney kumkuma Pooja chappadi guruvugaru

  • @sreelakshmikv24
    @sreelakshmikv24 Před rokem

    Guruvugaru chala chala dhanyavadamulu 🙏🙏🙏
    Guru garu plz Wednesday and Thursday Pooja kuda pettandi plz sun mon Tue fri sat ye poojalu chesukovalani echaru wee and thur kuda eeathe baguntundi plz gurugaru

  • @MrVijay1974
    @MrVijay1974 Před rokem

    Gurugariki vandanamulu 🙏
    Gurugaru please give us a video on Satyanarayana pooja

  • @sravanthi1226
    @sravanthi1226 Před rokem

    Jai hanuman Namaskaaram guruvu

  • @44lalli
    @44lalli Před rokem +1

    Vasantha navarathrulu lo lalitha sahasranamam tho paatu,durgamma 32 naamalu kooda cheyocha Guruvu gaaru, Sri maathre namaha 🙏

  • @mallikameneddi
    @mallikameneddi Před rokem

    Guruvu.garuu. Kakee,cheepuru,thotakura ,kalalo ,vachay,. Emi avuntindi,gurugaru,. Please. Cheppandi. Nenu. Eppudu. Miku. Comant. Pettaledu

  • @shivakale2290
    @shivakale2290 Před rokem

    Namaskram guru garu

  • @shivamaeshivaa8590
    @shivamaeshivaa8590 Před rokem +1

    Sri gurubhyo namaha అరణ్యం లాంటి చోట్ల, నిత్య పూజలు లేని ఆలయంలో (హనుమ) ఇదే పద్ధతి లో పూజ చేయ వచ్చా ?
    లేదా దీక్ష లాంటిది తీసుకోవాల ?

  • @jymallina4365
    @jymallina4365 Před rokem +1

    శ్రీ హనుమతే నమః🙏

  • @prasaddugyala7330
    @prasaddugyala7330 Před rokem +1

    Sri Laxmi strotram,sarvadeva krutam demo and pdf cheyagalaru Ani manavi

  • @tangaalavenkatapavan
    @tangaalavenkatapavan Před rokem +1

    Guruvu gaaru meeru annadhi nenu gamaniste Naku chadivindhi gurthu vundatam ledu ade pedda samasya bahusha purva janmalo evariki ye hani chesano 😥😥😥 sri matre namaha telllaavarithe maths exam Naku chala bayamga undhi

  • @anushaanu281
    @anushaanu281 Před rokem

    Namaste guruv garu

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 Před rokem

    Jai Sri Ram