Real Story: భక్తుల పాలిట కొంగు బంగారం నిమిషాంబిక Special Story on Nimishambika Devi Temple Hyderabad

Sdílet
Vložit
  • čas přidán 20. 12. 2023
  • Real Story: భక్తుల పాలిట కొంగు బంగారం నిమిషాంబిక Special Story on Nimishambika Devi Temple Hyderabad
    #nimishambikadevi #nimishambikadevitemple #telanganatemples #namasthetelangana #hyderabad
    Namasthe Telangana is an official CZcams Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, personal finance, share markets, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Namasthe Telangana. #NamastheTelangana #NtNews #TelanganaNews
    Subscribe for more videos: bit.ly/2NYUhJZ
    Facebook : / ntdailyonline
    Twitter : / ntdailyonline
    Visit our Website : www.ntnews.com/

Komentáře • 822

  • @chinthahemalatha6846

    అమ్మ తల్లి ఇంతకుముందు లాగా నా భర్తకి పని దొరకాలి ఒక బిడ్డ ట్రీట్మెంట్ లేకుండా ప్రసాదించు తల్లి నా అప్పులన్నీ తీరిపోయి నా వస్తువులు నాకు వచ్చేస్తే చాలమ్మా అప్పుడు నీ దర్శనానికి వస్తానమ్మా నేను నా భర్త నా బిడ్డతో పాటు కలిసి వస్తాం అమ్మ ఈ కోరిక నిన్ను పోయిన తీర్చు అమ్మ తల్లి

  • @KoteswararaoMadhabattula
    @KoteswararaoMadhabattula Před 14 hodinami

    అమ్మా నాకు కోరుకోకుండానే ఎన్నో బాధలు ఇచ్చావు మంచి చేసి చెడ్డవాడిలా నిలిచాను తల్లిదండ్రులు దైవం అని నమ్మి వారికి సేవ చేసాను కానీ ఏమీ చెయ్యని వాడిలా చేసేసింది నా పరిస్థితి పిల్లలకి చక్కటి చదువులకోసమే జీవిస్తున్నా గండినిండా చిన్నప్పటి నుండి తగిలిన గాయాలు తప్పా ఏమి కనపడడంలేదు అయిన నా కష్టాన్ని బాధని నేనె జయిస్తాను గెలిచిచూపిస్తాను నన్ను కాపాడు అని ఏనాడు అడగలేదు అడగను నువ్వు నా తల్లివి బిడ్డకి ఏమి కావాలి ఏమి ఇవ్వాలో తెలిసిన నీకు ఏమని మొరపెట్టుకొను చెప్పు కానీ కామెంట్లలో చాలా మంది వారి బాధని నీకు చెప్పుకుంటున్నారు వారిని అందరిని చల్లగా చూడు నాకేమి కోరికలు లేవు ఉండవు తల్లీ నా వెనుక నువ్వు వున్నావు కదమ్మా

  • @tadakapallichandramouli2207

    శ్రీ మాత్రే నమః కోర్టు సమస్యలో ఉన్న మా భార్య యెక్క పెండింగ్లో ఉన్న ఉద్యోగం ఎలాంటి సమస్య రాకుండా మంచి ప్లస్ లో జైను అయిన వెంటనే నీయొక్క దర్శనమునకు మా కుటుంబంతో వచ్చి దర్శనం చేసుకుంటాము శ్రీ మాత్రే నమః

  • @rameshbachhu7670
    @rameshbachhu7670 Před 21 dnem

    అమ్మ తప్పకుండా మీ దర్శనం చేసుకొంట నా బాధలు పోతే సంసార ము నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి

  • @kannekantisrinidhi1301

    ఓం శ్రీ మాత్రే నమః, అమ్మ కామెంట్స్ లో చాలా మంది చాలా బాధలు చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు తీరేలా దీవించు తల్లి🙏🙏🙏

  • @pulsarsai8689

    తల్లి నా ఆర్థిక సమస్య నుండి నను కపాడు అమ్మ. అపుల బాధతో చాల కష్టాలు పడుతున నా అపులు తిరేటు నాకు డబుని ప్రసాదించు తల్లి

  • @KONDACHALAPATHIRAO
    @KONDACHALAPATHIRAO Před 14 hodinami

    తల్లి నా వ్యాపారం బాగా సాగాలి తల్లి నాకు అప్పులు త్వరగా తీరే లాగా చేయమ్మా తల్లి నా వ్యాపారం బాగా సాగేలా చెయ్ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏 జై మాత

  • @AillaNeelaveni
    @AillaNeelaveni Před 28 dny

    తల్లి నాకు సంతానం కలిగించు తల్లి మాకు ఉన్న రుణా బడలు తొలిగిం చు తల్లి

  • @KONDACHALAPATHIRAO
    @KONDACHALAPATHIRAO Před 12 hodinami

    జై జై నిమిషాంబికా దేవి చల్లగా చూడు తల్లి నా వ్యాపారం బాగా సాగే టట్లుగా చూడు తల్లి జై నిమిషాంబికా దేవి

  • @Akhanda577
    @Akhanda577 Před 2 hodinami

    తల్లి నా భార్యకు లెగ్ పెయిన్స్ తగ్గించు తల్లి నీ దర్శనం చేసుకుంట వెడ్నెస్ డే పక్క ప్లీజ్ అమ్మ్మ

  • @specialschoolbhavithasskam7353

    అమ్మ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి naku నా కుటుంబానికి 🙏🙏🙏తల్లి

  • @rajashekar1583

    అమ్మ తల్లి కోర్కెలు తీర్చే మహా తల్లి మాకున్న అప్పులన్నీ తీరి మాకు రావలసిన డబ్బులు, మేము స్థలాల కోసం దరఖాస్తు పెట్టాము, ఆ స్థలాలు మాకు వచ్చేలాగా చేయి తల్లి. ఇప్పుడు మాకు ఉన్న పరిస్థులకు చాలా చాలా మనసుకు నెమ్మది లేదు తల్లి. నాకు నా కుటుంబానికి నెమ్మది ప్రసాదించు తల్లి. నా సమస్యలు తీరిన వెంటనే మీ దర్శనానికి వస్తాము తల్లి

  • @klingamani9259

    శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ మాత్రే నమః

  • @sashikalakasetti6354
    @sashikalakasetti6354 Před 14 dny +5

    అమ్మా నిమిషాంబిక తల్లి త్వరలో నాకు మీ దర్శన భాగ్యం కలిగించు అమ్మా

  • @user-xx1uo2tt5i

    అమ్మ తల్లి నా కుటుంబాన్ని చల్లగా చూడు అమ్మా🙏🙏🙏

  • @rajasripotukuchi5805

    అమ్మా తల్లీ నీ దర్శన భాగ్యమ కలిగించు 🙏🙏🙏🙏🙏

  • @kameshwargoud3138

    ఓం శ్రీ మాత్రే నమః 🌹తల్లి నా ఆర్థిక రుణబాధలు తీర్చు తల్లి నాకు మానసిక సమస్యల నుంచి కాపాడు తల్లి 🌹🌹

  • @hussainazmeera643
    @hussainazmeera643 Před 14 dny +2

    అమ్మ తల్లి నాకు నా అప్పులు తీర్చి ఏ రోగాలు రాకుండా నా పిల్లలు మంచిగా చదువుకునేలా చూడు తల్లి నాకు ఎక్కువ పైసలు ఆర్డర్ వచ్చేలా చూడు తల్లి జై తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-bs6bf1zc9q

    అమ్మ తల్లి నా కోరిక తీర్చు తల్లి నీ దర్శనానికి నేను వస్తా తల్లి🙏🙏🙏

  • @sakthimaddala797

    తల్లి నాకు రుణ భాధల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ దుర్భరమయిన జీవితం నుండి వెంటనే విముక్తుని ప్రసాదించి మంచి జీవితాన్ని ప్రసాదించు తల్లి 🕉 ఓం శ్రీ మాత్రే నమహ 🙏