Hidden Secrets Of Lord Brahma Temple in AP | Mysterious Temples in India | Chebrolu | Manogna

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Hidden Secrets Of Lord Brahma Temple in AP, Mysterious Temples in India, Chebrolu. Welcome to my CZcams Channel! Stay tuned to my channel for many interesting videos, Travel vlogs and hilarious comedy series. Do Subscribe to the Channel and Don't Forget to Click on The Bell Icon.
    #LordBrahmaTemple #MysteriousTemples #mythologyfacts #TeluguVlogs #ManognaSuryadevara
    Click here to watch the latest videos:
    Amrutham Title Song | Detailed Explanation - • Amrutham Title Song | ...
    అయోధ్య రామ మందిరం ప్రత్యేకతలు ఇవే! - • అయోధ్య రామ మందిరం ప్రత...
    మా ఇంట్లో సంక్రాంతి సందడి - • మా ఇంట్లో సంక్రాంతి సం...
    అమ్మ తో మాములుగా ఉండడు - • అమ్మ తో మాములుగా ఉండడు...
    Sankranthi Special Vlog Part-1 - • సంక్రాంతికి నా షాపింగ్...
    For more updates:
    Instagram: / manogna.suryadevara
    Subscribe: / @manognasuryadevara9
    Like: www.facebook.c...

Komentáře • 257

  • @Chinmaisart
    @Chinmaisart Před 4 měsíci +22

    మీరు చాలా మంచి పని చేసారు.మరుగున పడి ఉన్న ఆలయాన్ని బహిర్గతం చేసారు. ధన్యవాదాలు

  • @eswararao2982
    @eswararao2982 Před 4 měsíci +25

    చక్కిటి దేవాలయాలు..చరిత్ర అంశాలు తో కూడిన వీడియో బాగుంది.. ధన్య వాదములు 🙏

  • @user-tf1ir7we4f
    @user-tf1ir7we4f Před 4 měsíci +12

    మేడం మీ యాంకరింగ్ చాలా బాగా వుంది. మీ తెలుగు భాష బాగా యింప్రూవ్ చేసుకుంటే మీరు సుమ అంతటి యాంకర్ గా రాణించగలరు. Congratulations.

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 Před 4 měsíci +15

    🙏🏻🙏🏻🙏🏻ఇలాంటి చరిత్రగల పవిత్ర దేవాలయాలనుప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలి

  • @sudhashivam.9459
    @sudhashivam.9459 Před 4 měsíci +6

    Thank you for showing us the historical temples.

  • @mohanrao148
    @mohanrao148 Před 4 měsíci +6

    TQ.,madam for elaborate explanation of the temples in GUNTUR nearby villages. May HE bless you with much more effort. All the best.

  • @MuraliKrishna-rh3xw
    @MuraliKrishna-rh3xw Před 4 měsíci +3

    సాయిరాం అమ్మ, సూపర్ చాలా అద్భుతంగా చూపించారు. చాలా చక్కగా ప్రతి విషయం వివరించారు. Sai blessings to you Amma

  • @maniraokunderu8717
    @maniraokunderu8717 Před měsícem +2

    Tq so much madam for sharing this video 🙏🏻🙏🏻🙏🏻

  • @user-of3hq2wf5z
    @user-of3hq2wf5z Před 4 měsíci +4

    GOOD THANK. YOU MANOGNA

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 Před 4 měsíci +3

    Thanq amma best temple chupincharu , dhanyosmi 🙏💐🙏🍎🙏🥥🙏

  • @kiranchand6109
    @kiranchand6109 Před měsícem +4

    నేను చాలా సార్లు చూశాను. ఆఊరిలో 101 దేవాలయాలు, మరియు 101 బావులు(నూతులు) ఉండేవి. నేను1983లో తరచుగా బ్రహ్మ గుడికి వెళ్ళే వాడిని. ఆఊరిలో మనకు తెలియని సొరంగ మార్గాలు ఉన్నాయి.

  • @santhiv2880
    @santhiv2880 Před 4 měsíci +3

    Hey Manogna chaala Bhaga chupinchavu mana voori gurinchi bhaga explain chesavu memu ante mee daddy Meenu friends andharam as galigopuram dhaggara roju aadukunevalam

  • @arogyamemahawealth
    @arogyamemahawealth Před 3 měsíci +3

    Thank you mam for this video

  • @timmannatadangi36
    @timmannatadangi36 Před 5 měsíci +3

    Om namo venkateshya ,Thanq Madam garu for your video about Brahma and other God's punya kshetralu regarding at guntur district chebrolu mandalam

  • @vittalravuru9619
    @vittalravuru9619 Před 4 měsíci +3

    Very good information madam, Tq

  • @spoornachandrarao9014
    @spoornachandrarao9014 Před 4 měsíci +3

    So beautiful temple

  • @koduribapisetty1825
    @koduribapisetty1825 Před 4 měsíci +1

    Thanks for bringing into light the hidden historical temples in Chebrolu, Guntur district.

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 Před 4 měsíci +4

    THANK UOU MADAM..

  • @user-zd4ld7ht7v
    @user-zd4ld7ht7v Před 4 měsíci +1

    You have done great job sharing about such ancient temple. Shame on govt not able to do enough.

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Před 4 měsíci +7

    🙏🙏🙏OmNamahShivayaNamahaShivaya

  • @user-tb1jt1qs5y
    @user-tb1jt1qs5y Před 4 měsíci +3

    మేము ఉండేది గుంటూరు జిల్లాలోనే కానీ ఇంతవరకు ఈ విషయం మాకు తెలియదు. చాలా మంచి విషయం తెలిసింది చాలా సంతోషం.

    • @saikumari9556
      @saikumari9556 Před 2 měsíci

      🤣🤣🤣🤣🤣🤣🙄🙄🙄🙄

  • @deveekalli1141
    @deveekalli1141 Před 29 dny +1

    మంచి వీడియో చూపించారు కొంచం లైటింగ్ తక్కువ అనిపించింది .. ఆ temples తప్పక చూస్తాము tqu

  • @RANJITHKUMAR-sn2gp
    @RANJITHKUMAR-sn2gp Před 4 měsíci +7

    Amma Nuvvu Avaro kani chala padda thiga alagey andi ani reply ivvatam matram very good talli.

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 Před 3 měsíci +3

    చేబ్రోలు అంటే ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా అనుకునేవాడిని. మీరు చేసిన వీడియో ద్వారా ఇది గుంటూరు సమీపంలో అని అర్థం అయింది. చాల ధన్యవాదములు. వీడియోలో కొన్ని చోట్ల లైటింగ్ తక్కువ ఫోకస్ అయినట్లు తోచింది. ఏమైనా మంచి వీడియో చేశారు. ఎక్కువగా అందరి దృష్టికి రాని ఈ పురాతన దేవాలయాలను గురించిన సమగ్ర సమాచారం అందించారు. చాల కృతఙ్ఞతలు. 🙏🙏

  • @sarmam4753
    @sarmam4753 Před 3 měsíci +2

    I have seen this temple as I have studied intermediate in SNGJ College at Chebrole during 1972-74.

  • @KaturiPurushotham-ng7hb
    @KaturiPurushotham-ng7hb Před 4 měsíci +1

    Hearty thanks for the temple information. GOD bless you.

  • @gangaratnammacharla5404
    @gangaratnammacharla5404 Před 4 měsíci +9

    గుడి బయట బంగారు వడ్ల దిబ్బ ఉంది
    బాగా వాన పడినప్పుడు వడ్డు బయటకు వస్తుంది అని అంటారు

  • @pachipulusurambabu3983
    @pachipulusurambabu3983 Před 4 měsíci +1

    Thank you meadam
    Good Information

  • @PrasadGali-kx7mx
    @PrasadGali-kx7mx Před 5 měsíci +4

    Done a good job. All the best.god bless you & your family.

  • @Gayathri_8
    @Gayathri_8 Před 5 měsíci +7

    మా అముమ్మ పుట్టినిల్లు ఈ ఊరు
    మేము వెళ్ళాము కూడా చాలా దేవాలయాలు ఉంటాయి

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 Před 4 měsíci +1

    Thank you Manogna garu.

  • @teluguaptsinformation8804

    శ్రీమాత్రేనమః ఎన్ని పనులు ఉన్నా రోజు గుడికి వెళ్లి వస్తే మన సనాతన ధర్మం మరియు గుడి తప్పకుండా పూర్వవైభవం వస్తుంది

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath5020 Před 4 měsíci +4

    చాలా బాగా చెప్పారు మరియు చూపించారు చాలా సంతోషం.. జై శ్రీరామ్

  • @jartharambabu2304
    @jartharambabu2304 Před 4 měsíci +3

    Om Namasivaya

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 Před 4 měsíci

    Thank you very much, for the video. Because of you I am fortunate to see the video. A historical place.

  • @SleepyBackgammon-ev3vo
    @SleepyBackgammon-ev3vo Před 27 dny +1

    Thank you so much 🙏 madam

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o Před měsícem +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ 🙏🙏

  • @ushanalajala2626
    @ushanalajala2626 Před 4 měsíci +1

    Very sweet explanation about Tempes at Chabrole Thank you

  • @pka1949
    @pka1949 Před 4 měsíci +1

    Good video.
    Your attempt to explore this rear and wonderful history of Temples, that to never ever listen or known Brahmaji temple is informative. We are surprised to know that too in A. P.
    Madam you have great privilege and Bhagyamu to visit and made a good video.
    May Almighty bless you.
    Please bring rear temples histiry in our A. P.

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Před 4 měsíci +4

    మేము ప్రతి సంవత్సరం, గుంటూరు జిల్లా చేబ్రోలు మీదుగా, పొన్నూరు గుడి కి వెళ్తాము. కానీ, మీరు ఈ వీడియో లో చెప్పిన సమాచారం తెలియదు.

  • @mangaeeshwari7926
    @mangaeeshwari7926 Před měsícem +1

    సూపర్

  • @sarathm2431
    @sarathm2431 Před měsícem

    Dhanyavadalu. .share chesinanduku

  • @user-td9jj1dd5s
    @user-td9jj1dd5s Před 4 měsíci +76

    బాగానే చెప్పారుగాని కాస్త జడవేసుకుంటే గౌరవంగా ఉంటుంది దైవ కార్యక్రమంగదా

    • @manognasuryadevara9
      @manognasuryadevara9  Před 4 měsíci +6

      Ok andi

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 Před 4 měsíci +6

      అవును

    • @user-un3qv3no3x
      @user-un3qv3no3x Před 4 měsíci +2

      Devudni choodamante Jada gida choostaavemiti buddhi gnanam leda

    • @saimeenakshi6513
      @saimeenakshi6513 Před 4 měsíci +2

      సూపర్ సార్ ధన్యవాదాలు
      బాగా చెప్పారు
      జడ

    • @karthikviews...9280
      @karthikviews...9280 Před 4 měsíci +1

      జడ వేసుకునే అంతా జుట్టు లేదు...cut చేసుకున్నారు అనుకుంటా

  • @srinivasnampally3713
    @srinivasnampally3713 Před 4 měsíci +6

    ఆనాటి రాజులు మన ధర్మాన్ని కాపాడారు కాబట్టి అవి అలా నిలిచాయి కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫ్యాషనబుల్ గా తయారయ్యాయి అంటే మన ధర్మం పట్ల మనకు నిబద్ధత లేకపోవడం ఎన్ని పనులు ఉన్నా గుడికి వెళ్లి వస్తే ఆ గుడి తప్పకుండా డెవలప్మెంట్ వస్తుంది

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi5510 Před 4 měsíci +2

    చాలా బాగుంది తల్లి

  • @pvskishorekumar2194
    @pvskishorekumar2194 Před 4 měsíci +2

    Namasthay

  • @user-ug1fw9ti6d
    @user-ug1fw9ti6d Před 4 měsíci +1

    Medam. Video. Chala. Bagundi. God bless. You🎉🎉🕉️🕉️🕉️

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 Před 4 měsíci +8

    మంచి వీడియో చేశారు. Thank you.
    కాశీ లో బ్రహ్మ దేవాలయం ఉండదండి. బద్రీనాధ దగ్గర బ్రహ్మ కాపాళం లో మాత్రమే బ్రహ్మ గుడి ఉంటుంది. మల్లి ఇక్కడ చూసాను.
    బ్రాహ్మ గారి గుడి ఉండకూడదని సేపం వల్ల గుడులు ఉండవు. 🤝🏻

  • @srimannarayanadaparthi3697

    Ome namo Sri Saraswati sametha brahma devaya namo namaha

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Před 5 měsíci +3

    చాలా బాగుంది మనోగ్న గారు🎉

  • @sivathalabathula1664
    @sivathalabathula1664 Před měsícem

    భలే క్యూట్ గా

  • @ksubrayamanyam4240
    @ksubrayamanyam4240 Před měsícem +1

    Thank u nanna gud thing Subham bhuyath

  • @gopigavarlla2904
    @gopigavarlla2904 Před 4 měsíci +1

    Chala tanks madam

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Před 4 měsíci +2

    🙏🙏🙏శివాయనమః ఓంనమోనారాయణాయ

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Před 5 měsíci +1

    Subhodayam.Lord SriVenkateswara bless you and your family members forever'.Thank you very much to know about the greatness of Lord Chaturmukha Brahma and all other temples.

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 Před 23 dny

    మంచి వీడియో చేశారు

  • @pandukanuri490
    @pandukanuri490 Před měsícem

    Many Thanks Amma.

  • @suryako152
    @suryako152 Před 4 měsíci +2

    Omnamashivaya

  • @asrao3511
    @asrao3511 Před 3 měsíci

    Thank u very much for good information 🤝🤝🙏

  • @manmadhapotti3946
    @manmadhapotti3946 Před 23 dny

    Video morning thista baguntundi

  • @Soloshortsphani
    @Soloshortsphani Před měsícem +1

    బ్రహ్మదేవుడు గుడి
    czcams.com/video/-xfr_GXHj5Q/video.htmlsi=haIPS5Ps_IRB9S_2
    దక్షిణ భారతంలోని చిన్న కాశి
    czcams.com/video/0EMR0blsBfw/video.htmlsi=j_-kbY-032HXq3aI
    ఈ రెండు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

  • @sudinasrinivasu6551
    @sudinasrinivasu6551 Před 4 měsíci +2

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya Před měsícem

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru ama gaaru 😮

  • @phanindrababut211
    @phanindrababut211 Před 9 dny

    There is one temple exclusively dedicated to Sristi karta Brahmaji along with Gayatri Devi is located at Pushkar, 11 km from Ajmer Town in Rajasthan state. Direct trains are available from Hyderabad.

  • @rrsharma1953
    @rrsharma1953 Před 4 měsíci +1

    Maaku intamatuku teluvadu chebrolulo inni gullu unnayani 🙏

  • @sivanandamangala4727
    @sivanandamangala4727 Před 5 měsíci +1

    Nice information 🙏

  • @DSK1809
    @DSK1809 Před 4 měsíci +1

    Idi maa oore.maa puttillu. chala baaga chepparu manchi prayatnam chesaaru

  • @bhavania9265
    @bhavania9265 Před 3 měsíci

    Amenu yenduku chudatam manaku information chakkaga chepparu

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc Před 4 měsíci +1

    very nice video medam..old historical temples chupincharu..

  • @kittukittu1995
    @kittukittu1995 Před 2 měsíci

    We appreciate your efforts 🙏

  • @muralikrishna3752
    @muralikrishna3752 Před 26 dny

    గ్రేట్ మేడం

  • @sivaramakrishnavasireddy3533
    @sivaramakrishnavasireddy3533 Před 5 měsíci +3

    హాయ్ అమ్మ

  • @govindchalluri4221
    @govindchalluri4221 Před 3 měsíci

    GOOD EFFORT ALL THE BEST

  • @radhakrishnamurthyalavala960
    @radhakrishnamurthyalavala960 Před 4 měsíci +1

    Good and excellent job done by you 🙏🙏🙏

  • @moulimanuri9496
    @moulimanuri9496 Před 5 měsíci +2

    # super video 🤝🤝🙌🙌🙏🙏🙏🙏🙏

  • @jayajayasiri5479
    @jayajayasiri5479 Před měsícem +1

    🙏🙏

  • @sreevaspeddinti2979
    @sreevaspeddinti2979 Před 29 dny +1

    🎉🎉🎉

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 Před 4 měsíci +1

    Your suggestion is good on anchor, nowadays ladies are just like that we don't know our culture,read Ramayana you will know many things

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Před 4 měsíci +1

    God bless you amma

  • @rajeshkrishna9364
    @rajeshkrishna9364 Před 4 měsíci +1

    Chala Baga explanation ichcharu madam. Manchi gudulu chupincharu. Brahma gari gudi bagundi.Thank you.

  • @yvenkateshraogupta6735
    @yvenkateshraogupta6735 Před 4 měsíci +1

    Namaste🙏🙏🙏🙏

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic Před 28 dny +1

    🌹🙏🙏🌹

  • @velduthiramu7759
    @velduthiramu7759 Před 5 měsíci +2

    Namaskaram. Amma. Garu. Wodrfull. 🙏🙏🙏🙏🙏🙏🌸🌻🌺🥀🌹🌷🌼🍈🍎🌿🌴🌱🍊🌳🍓🌸🍇💐🌻🌺🥀🍐🌼🌷🌹🍎🍈🙏🙏🙏

  • @subramanyamk4977
    @subramanyamk4977 Před 12 dny

    Sir Chebrolu near Guntur nearly 20kms Visistatha yemitante 101 temples 101 wells/bavulu Chinna kasi ani kua pilustharu pradanam ga bramha gudi koneti lo anaga chuttu neellu unnai mari chuttu devalayalu unnai kabatti Guntur vellevallu chudandhi

  • @sreevanichintalapudi6514
    @sreevanichintalapudi6514 Před měsícem

    Yes

  • @HanumanthaRaoSuryadevara
    @HanumanthaRaoSuryadevara Před 4 měsíci +2

    Chaturmukha Brahma Lingeswara Swamy Temple. Brahma Gudi ani chebutubtaaru

  • @tjlnarasimharaotadikonda3212
    @tjlnarasimharaotadikonda3212 Před 4 měsíci +1

    I have seen already

  • @prathyusha6915
    @prathyusha6915 Před 4 měsíci +1

    Hyd nundi ela plan cheskovacchu cheppandi mam and also u should have made this video mng time lo.. Timings specify cheste velladaniki easy ga untundi. Tq for showing us this treasure of temples🙏

    • @manognasuryadevara9
      @manognasuryadevara9  Před 4 měsíci +1

      Hyd nunchi Guntur veltaru kada andi car bus or train lo, alane guntur nunchi 20mins car lo velte vastundi. Evening 4pm nunchi velte anni cover cheskovachu

  • @soothingrelaxation60
    @soothingrelaxation60 Před 4 měsíci +1

    you are doing good job ji

  • @jknaidu1901
    @jknaidu1901 Před 25 dny

    ఓం బ్రహ్మ దేవాయ నమః

  • @user-rb1kd7jv2k
    @user-rb1kd7jv2k Před 5 měsíci +2

    Chebrolu. P0nnuruki velledarilo. Vunna dena. Ee vishayam teliya chesi nanduku. Danyavadamulu

  • @priyacherukuri8491
    @priyacherukuri8491 Před 4 měsíci +1

    Thank you andi idhi maa urea.

  • @harinathss9004
    @harinathss9004 Před 4 měsíci +2

    🌹🌹🌹🙏🙏🙏

  • @RamaKrishna-ql6nk
    @RamaKrishna-ql6nk Před 5 měsíci +3

    Amma, ee Temple daggara Brahma Lipilo oka Sasanam vundi, adi kuda chupiste chala bagundedi

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Před 4 měsíci

    Jai sriram om namo brahmeswaraya namaha

  • @suryateja2402
    @suryateja2402 Před 20 dny +1

    నేను ఆ వూరు పేరు విన్నాను కానీ ఎప్పుడూ రాలేదు,మా ఉభయగోదావరి జిల్లాలో కూడా చేబ్రోలు అనే ఊరు వుంది, కానీ వాట‌ికి అంత ప్రాముఖ్యత లేదు

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 Před 3 měsíci +1

    Chebrolu gudulu gurinchi Baga chepperu.....well tried video...manogynagaru....keep it up....meeru chestunna eee videos help us,.. bless you...... baundi.... Tappakunda chudali ani mee dwara maaku telisindi...❤

  • @annapurna6462
    @annapurna6462 Před 4 měsíci +2

    Manchi Vishakapatnam amma idi avaricious theliyadu tq amma

  • @smartboy-dv2ik
    @smartboy-dv2ik Před 4 měsíci +1

    👏👏🙏

  • @radhikamaganti5603
    @radhikamaganti5603 Před 29 dny +1

    ఇది గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది