కొండ సురేఖమ్మ తల్లి అంత మాట అనేశారు ఏంటమ్మా.!

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024

Komentáře • 334

  • @venkatramana8002
    @venkatramana8002 Před 29 dny +255

    విగ్రహాలు కూల్చుతుంటే అక్కడి పోయారు ఇ కాంగ్రెస్ నాయకులు

    • @Punarvasu3655
      @Punarvasu3655 Před 29 dny +4

      Good comment

    • @ramyabarbie6446
      @ramyabarbie6446 Před 29 dny +5

      Nidrapoyi ippudu lesi 75 th birthday ani gurtochi matladtunaru bro

    • @kcc855
      @kcc855 Před 29 dny +5

      Correct question e sharmila Sastri and e ravvantha kondakka ysr Vigraham kaalchinapudu ekadunaru ah roju noru terichi kandinchara?😢

    • @sivakumari9683
      @sivakumari9683 Před 29 dny

      అవునవును kvp షార్మలమ్మని నిద్రపుచ్చి ఈరోజు లేపి ఉంటారు .

    • @Dtelugutv
      @Dtelugutv Před 29 dny

      లుచ్చగాళ్ళు congeelu

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 Před 29 dny +112

    ఎంత కర్మ వచ్చింది...షర్మిలకు...తండ్రి మరణాన్ని అవమానించిన వాడిని గొప్పవాడు అని అంటుంది...నిజంగా వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే రోజు ఈరోజు....😢😢😢😢😢

  • @Ashokinapala
    @Ashokinapala Před 29 dny +36

    Ysr గారి విగ్రహాలు తాగాలబెట్టినపుడు ఎక్కడికి పోయారు వీళ్లందరు

  • @penuelmercyministerspenuel2063

    మీలాంటి స్వార్థపరులు మర్చిపోయారు తల్లి.AP లో 40% ఓటింగ్ రూపంలో మా. అందరి గుండెల్లో కలకాలం నిలిచే వున్నారు.

  • @seenu9574
    @seenu9574 Před 29 dny +43

    YSR గారి విగ్రహాలను TDP మూకలు నాశనం చేస్తుంటే ఒక్కడి నోరు తెరుచుకోలేదు అందరివి పడిపోయినాయ సర్

  • @thinkbig007
    @thinkbig007 Před 29 dny +180

    ఇదంతా పొలిటికల్ డ్రామా కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది ఇప్పుడు హైదరాబాదులో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరలో అసెంబ్లీకి దగ్గర్లో లేకుంటే ట్యాంక్ బండ్ దగ్గరలో వైయస్సార్ స్మృతి వనం లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తారేమో చెప్పండి.
    వైయస్సార్ గార్డెన్ అని పేరు పెట్టిన పర్వాలేదు.

  • @prasadvarad1330
    @prasadvarad1330 Před 29 dny +37

    షర్మిల అనే దెయ్యం వలన ఈ తెలంగాణలో తిరిగే దెయ్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ వచ్చినయ్. అదీ సంగతి

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 Před 29 dny +86

    ఒక పనికి మాలిన...పావురాలు గుట్టలో పావురం ఐపోయాడు అని అన్నాడు అలాంటి ఎధవలు రాజకీయం గా వాడుకోవాడినికి వచ్చారు.

    • @konagallasrinuvasarao2902
      @konagallasrinuvasarao2902 Před 29 dny

      🎉🎉🎉🎉 Neeku bro

    • @parvathiganesh4094
      @parvathiganesh4094 Před 28 dny

      Ari revanthu ga gumpu mestri ga y s r Peru chepe arahata neku ledu neelanty votu ku notu cassu lo donga nevu ma...YSR Peru nee naluka meeda rakudadu mpavitra myna pru y s r anedi jagratha

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 Před 29 dny +132

    ఆమె చెప్పింది నిజమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంతకాలం YSR ను వదిలేసినారు . ఇప్పుడు షర్మిల లతో కలసి కుట్రలు చేస్తున్నారు

  • @pmrsocioeducationalmedia5757

    జగన్ వారితో రాజీ పదరు కాబట్టి షర్మిలను ముందు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు. బాగా చెప్పారు అమీర్ గారు.

  • @Traveler_123_
    @Traveler_123_ Před 29 dny +28

    ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి ఏం మాట్లాడాడో మర్చిపోయారా అదే నోటి నుంచి అవమానకరమైన మాటలు అదే నోటి నుంచి పొగడ్తలు కలికాలం

  • @srh30537
    @srh30537 Před 29 dny +54

    అమీర్ గారు మీరు ఎప్పుడు నిజానీ అబరణంలా ధరించే ఉంటారు గ్రేటండి మీరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rstar3397
    @rstar3397 Před 29 dny +196

    అవును వీళ్లంతా ఏపీ కి ఎందుకు TS లోనే నివాలిఅర్పించవచ్చు కదా...వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ సీఎం కదా...పెద్దాయనా ఫ్యాన్స్ TS లో కూడా ఉన్నారు కదా...

    • @nprasadd7965
      @nprasadd7965 Před 29 dny +3

      Biscuit

    • @sivakumari9683
      @sivakumari9683 Před 29 dny +5

      Naadi kuda same doubt

    • @ramyabarbie6446
      @ramyabarbie6446 Před 29 dny +3

      @@rstar3397 TS lo nivaali arpiste sharmilaki m labam ?? Ap lo cheste tanaki benefit avtundi future lo ani tana plan ......

    • @Dtelugutv
      @Dtelugutv Před 29 dny +2

      అక్కడ వైసిపి బలపడుతుందని

    • @sunithareddy8495
      @sunithareddy8495 Před 29 dny +3

      Correcte ,but ap lo congress drama chesi ,jagan gari vote bank ni chilchalani try chestunnaru,ee congress kadha ys family ni road ki lagindhi ,jagan gari life lo so valuable time 18 months jail lo pettindhi ,mari appudu ysr gurthuraledha

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 Před 29 dny +26

    ఆ పనికిమాలిన ఆడది ఏ రోటి కాడ ఆ పాట పాడుతుంది.
    చేవెళ్ళ చెల్లెమ్మని అడగండి.

  • @suneelanilayam
    @suneelanilayam Před 29 dny +81

    అన్నా ఏపీ లో వైఎస్సార్ విగ్రహాలు తగలబెడుతుంటే వీళ్ళ గురువు చెక్రాం బాబా కు వార్నింగ్ ఇవ్వచ్చు కదా

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před 29 dny +69

    నాకు తెలియక అడుగుతా....
    తెలంగాణాలో రాజశాఖరరెడ్డి కి సంబంధం లేదా.
    గుంపు అంతా ఆంధ్రప్రదేశ్ కు తగలబడింది.
    ఇప్పుడు అంత ప్రేమ పుట్టుక వచ్చింది ఎందుకో పాపం...
    వైస్సార్ విగ్రహలు పగలకొడుతుంటాయి ఒక్కడు అడగరు, అది ఏమి ఖరమో. వీళ్ళకి పిండం పెట్ట..

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před 29 dny +152

    రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో నివాళులర్పించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూడు నెలలు పైన టైం తీసుకున్నారు. ఇది వీళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ. ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతుంటే చూసేవాళ్ళకి సిగ్గేస్తుంది.

  • @sriram-mp7cv
    @sriram-mp7cv Před 29 dny +54

    షర్మిలకు సూటి ప్రశ్న,, పోయినసారి, అంతకుముందు వైస్సార్ జన్మదిననాన్ని,, ఎందుకు ఇంత ఘనంగా చెయ్యలేదు 🙄అప్పుడు నువ్వు చంబా కి టచ్ లో లేవు కనుక చంబా నీకు ఈ ఐడియా ఇవ్వలేదు 🤔

    • @bps_23
      @bps_23 Před 29 dny +6

      Sudden ga andariki
      (mainly congress)okesari YSR garu gurtochesaru ento inthakalam lenidhi..

  • @atchuthungati4938
    @atchuthungati4938 Před 29 dny +21

    గుంపు మెస్ట్రీ గుంపుని వేసుకొని వచ్చాడా...😂😂😂😂

  • @gopireddypullareddhijuuuvg7852

    ఈ మీటింగ్ లో పాల్గొన్న పెద్దవాళ్ళు అందరూ వైఎస్ఆర్ మీద గౌరవము ఉంటే గత ఒక నెల నుండి ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు గా వాటి గురించి ఈ పెద్దవాళ్ళు ఏపీ లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అడిగి ఉంటే బాగుండేది కానీ వీళ్ళు అడగరు ఎందుకు అంటే ఈ మీటింగ్ ఒక్క జగనన్న రాజకీయ నాశనము చేయడానికే, ఈ పెద్దవాళ్ళ కు వైఎస్ఆర్ గారి మీద ఎటువంటి గౌరవము లేదు😊

  • @gnm4558
    @gnm4558 Před 29 dny +74

    హైదరాబాద్ నీ డెవలప్మెంట్ సింహ భాగం అభివృద్ధి పదం లో తీసుకువెళ్ళిన వైఎస్ఆర్ గారు మా నాయకుడు అని ఈ 15 సంవత్సరాలుగా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితో లో వున్న కాంగ్రెస్ నాయకులు ఆ ఘనతను చంద్రబాబు గారికి అప్పజెప్పిన ఈ కాంగ్రెస్ ఈ రోజున ఏపీలో ఎదగడానికి వైఎస్ఆర్ గారి పేరును ఉపయోగించుకోవడం పరమ రోత గా వుంది

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 29 dny +86

    ఇప్పుడు ysr గారు పై ఇంత అభిమానం దేనికి ,రేవంతరెడ్డి గారు నిజామా మీరు ysr పై ఇంత అభిమానం దేనికి, చూడాలి ఏదో వెనకాల కుతంత్రం దాగిఉందొ,సీబీన్ మీగురువు ,ఇచ్చిన సందేశం ఏముందో,

  • @sivasankarbapu6606
    @sivasankarbapu6606 Před 29 dny +108

    ఈరోజు YSR గారి పేరుని రాజకీయంగా వాడుకోవడానికి అందరూ ఎగబడడానికి కారణం, చనిపోయినా కూడా ఈరోజుకీ ఆయన ప్రజల ఆలోచనల్లో ఇంత సజీవంగా ఉండడానికి కారణం... ఒక్కడే....అతనే తండ్రికి తగ్గ కొడుకు, తండ్రి పేరుని చిరస్థాయిగా నిలిపిన నిజమైన వారసుడు.... Y S. జగన్మోహన్ రెడ్డి.

  • @prasadveernapu8601
    @prasadveernapu8601 Před 29 dny +36

    జగనిదించడానికి ఎంత ప్రేమ వల కపోస్తున్నారా. కేసులు పెట్టినప్పుడులేదు

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes Před 29 dny +25

    విగ్రహాలు పడకూడదు అంటే పలకలేదు కానీ ఎదవలు ఇప్పుడు అవకాశం కోసం రాజకీయాలు చేస్తున్నారు😢😢😢

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 29 dny +104

    భారత దేశం లో అతిపెద్ద ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకులు లో జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంటారు. ఏ రాష్ట్రం లో అయినా ఆయన అబిమానులు ఉన్నారు జై జగన్ 💯

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Před 29 dny +15

    YSR విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే తగల పెడుతుంటే అప్పుడు ఒక్కరూ కూడా స్పందించలేదు చెవులు కళ్ళు అసలు పనిచేస్తున్నాయా?

  • @Muskhin
    @Muskhin Před 29 dny +25

    మీరు పాడిన పాట లోని స్వార్థం నే వైఎస్ఆర్ జయంతి సభ కు 14 సంవత్సరాల తరువాత ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు నిజంగానే స్వార్థం అనేది గ్రేట్ ఎవరు ఏ గడ్డి అయినా తినడానికి సిద్ద పడుతారు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 29 dny +51

    జై జగన్ అన్న డైనమిక్ లీడర్ రియల్ హీరో జగన్ అన్న ❤🎉 🙏జోహార్ వైయస్ఆర్ గారు ❤ జై జగన్ అన్న ❤🙏

  • @nithya.b7048
    @nithya.b7048 Před 29 dny +13

    అవును విగ్రహాలు కూలుస్తున్నాప్పుడు ఎక్కడ ఏ కలుగుల్లో దాక్కున్నారు

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 Před 29 dny +19

    100 మంది వైఎస్ఆర్ ల పెట్టు ఒక్క జగన్

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před 29 dny +51

    కోమిటి రెడ్డి. ఉత్తమ్ కుమార్ వాళ్ళు రాలేదు.

  • @suneelanilayam
    @suneelanilayam Před 29 dny +19

    అన్నా వైఎస్సార్ గారి పేరు ఫ్ఐఆర్లో చేర్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు

  • @gopikrishna7139
    @gopikrishna7139 Před 29 dny +6

    రాజశేఖర రెడ్డి విగ్రహాలు తొలగించి,,,పగలగొట్టి,,, నిప్పెట్టినప్పుడు. ఈ నాయకులందరూ ఏ మయిపోయారు

  • @dasarimohanrao8228
    @dasarimohanrao8228 Před 29 dny +8

    YSR అనే వ్యక్తి ఒక మహా జీవనది అందులో పారేవి నీళ్ళు కాదు అమృతం ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఆ అమృతాన్ని సేవించి ఆయన్ని అమరజీవి ని చేశారు.

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Před 29 dny +17

    వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన పదిహేను సంవత్సరాల గా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వారి గుండెల్లో ఉన్నారు. ఆ సంగతి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన కొండా సురేఖ మర్చిపోయింది.ఇవాళ ఇక్కడ కొచ్చి ఏదో వాగి వెళ్ళింది. స్వార్ధ పరురాలు.

  • @thulasiram36
    @thulasiram36 Před 29 dny +15

    కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు పరిపాలించింది కానీ ఒక పేరు మాత్రం ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసింది కాబట్టి ఆ పేరు అవసరం ఆ పేరే వైయస్ రాజశేఖర్ రెడ్డి అసలు లాజిక్ రాజశేఖర్ రెడ్డి పేరు తో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అవసరం అంతే అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోడానికి ఏమీ లేదు ఏమైనా చెప్పుకోవాలంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి చెప్పుకోవాలి

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před 29 dny +52

    ఇదంతా CBN గాడి ప్లాన్. రేవంత్ అయన అసిస్టెంట్ కదా.

    • @brundareddy6528
      @brundareddy6528 Před 29 dny +2

      Yes

    • @sivakumari9683
      @sivakumari9683 Před 29 dny

      ఇరు రాష్ట్రాల సీఎం ల సమావేశం ఇందుకోసమేనా ...

    • @babureddy9434
      @babureddy9434 Před 29 dny +1

      CBN is dirtiest human being and nasty politician with caste feeling

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Před 29 dny +6

    TDP NTR పేరు వాడుకుని ఇన్ని సం పార్టీ బ్రతికివుంది అలాగే కాంగ్రెస్ పార్టీ ని AP లో బ్రతించుకోవడనికి 15 సం తరువాత YSR గుర్తుకు వచ్చారా?

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před 29 dny +40

    Ysr after 15 years ke gurthuvocharu veelake😂😂

  • @GivindaLaveti
    @GivindaLaveti Před 29 dny +46

    Jay Rajasekhar Reddy

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Před 29 dny +7

    ఇన్ని సం ఏమై పోయారు తుఫాన్ లో కొట్టుకు పోయి ఇప్పుడే బ్రతికి తిరిగి వచ్చారా

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if Před 29 dny +12

    ఉమా రాజశేఖర్ రెడ్డి గారిని తిడుతున్న ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు మాట్లాడుతున్న పట్టించుకోకుండా ఉన్నది మీరు

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 Před 29 dny +6

    ఒకపక్క విగ్రహాలు కూలుస్తున్నారు...కాలుస్తున్నారూ...ఎక్కడికెళ్ళారు ఇన్నాళ్లూ ??

  • @narreddiveerareddy3774
    @narreddiveerareddy3774 Před 29 dny +4

    YSRవిగ్రహాలను కూల్చుతూంటేTDPబాబుపై ఒక మాట కూడా అనని నీచపు పార్టీ ,ఆంధ్రాను విభజనలో రాజధాని లేకుండా,ప్రత్యేక హోదా ఇవ్వని నీచపు నాయకత్వం కాంగ్రెస్ ది.ఇప్పుడు A.P.లోని తిరుమల లో,ఓడరేవు తెలంగాణాకు వాటా ఇవ్వాలని చూసే నీచపు పార్టీ కాంగ్రెస్ పార్టీ.ప్రత్యేక హోదానుA.P.కి ఇచ్చి,రాజధానిని నిర్మించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ ఓట్లు అడగాలి.

  • @smallikarjunareddysiddamur4914

    15 సంవత్సరాల తరువాత...CBN తెలంగాణ లో టీడీపీ నీ మరలా....అనేసరికి..అక్కడ CBN ki...ఎక్కడ కాంగ్రెస్ కి టీడీపీ హెల్ప్......edenaa......cheeee chee emi రాజకీయం

  • @sivaprasad1084
    @sivaprasad1084 Před 29 dny +4

    తెలంగాణలో వైఎస్సార్ పేరు ఉచరించకూడద కొండమ్మ్ అక్కడ వైఎస్సార్ జయంతి ఎందుకు చేశుకో రు కొండమ్మ .

  • @mishnah368
    @mishnah368 Před 29 dny +14

    బాగా చెప్పినావు.

  • @SudhakarGopaldas-i8o
    @SudhakarGopaldas-i8o Před 29 dny +6

    Jagan Sir Silent ga Vundatam Valla Prathi Kukka Matladutundhi😢

  • @markondareddy4477
    @markondareddy4477 Před 29 dny +3

    కొండా సురేఖ వెన్నుపోటుదారురాలు ఆమెకు, ఆమె భర్తకు ప్రాణం పోసారు వైస్సార్ గారు, కానీ విశ్వాస ఘాతకులైన ఈదంపతులు, వైస్సార్ కుటుంబాన్ని బద్నాం చేశారు. ఈమె రాజకీయ విన్యాసాలు గత పదేళ్లుగా ఎన్ని పార్టీలు మారారు? ఆవేశంపరురాలైన ఆడది రాజకీయాలకు పనికిరాదు

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Před 29 dny +3

    ఎవరొచ్చి ఎన్ని మాటలు జగన్ను అన్నా జగన్ను ప్రజలు సీఎంగానే చూస్తారు తప్ప తెలంగాణా నుంచి వచ్చిన వాళ్ళను ప్రజలు నమ్మరు. జగనే 2029లో cm. తెలంగాణ నుంచి వచ్చింది ysr గురించి కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలను cm చేసేద్దామని వచ్చారు. ఏ మద్య్న tdp వాళ్ళు ysr విగ్రహలు కాల్చుతుంటే లోపల సంతోషపడి బయటకు మాత్రం పొగుడుతున్నారు. సోనియా చనిపోయిన ysr నీకూడా FIR లో పెట్టినప్పుడు ఇప్పుడీ పొగిడేవాళ్లందరకు నోళ్లు పడిపోయాయా. ఎన్ని మాట్లాడినా నెక్సట్ 2029 లో జగనే cm. ఈ రేవంత్ రెడ్డిలాంటోళ్ళు ఉప్పు పత్రి కాదు ఏపీ ప్రజలకు.

  • @bathularanirani202
    @bathularanirani202 Před 29 dny +16

    Ameer manchi video ❤

  • @salomipriscillagujjarlapud5900

    This lady is a jump jelani , don't trust these fellows .

  • @nithya.b7048
    @nithya.b7048 Před 29 dny +3

    Last 5year's లో ap లో అడుగు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేని రవ్వంత రెడ్డి కాస్త జగన్ బలహీన పద్దాడనా లేదు time చూసి ఉప్పెనై వస్తాడు జగన్ చూసుకోరా కూలీ రవ్వంత రెడ్డి

  • @prasannakumar7473
    @prasannakumar7473 Před 29 dny +3

    ఆమె అనింది కాంగ్రెస్ వాళ్ల గురించి అమీర్ అందరి గురించి కాదు😂

  • @user-bz2by7sq9i
    @user-bz2by7sq9i Před 29 dny +3

    కాంగ్రెసు పార్టీ వైయస్ రాజశేఖరరెడ్డి గారిని పలు కేసుల్లో యఫ్ ఐ ఆర్ పెట్టినప్పుడు ఏమి అయింది విళ్ళు సానుభూతి ఇదంతా ఒక బూటకం రాజకీయ లబ్ది కోసం

  • @jagarao3379
    @jagarao3379 Před 29 dny +9

    Now they are planning to develop congress in Ap. Now days everyone loose credibility.

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 Před 29 dny +7

    Ameerugaru what a love, what an effection ,its the greatest in the world, keep it up, But to the YSR followers its ,heart burning to see you all today,

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 Před 29 dny +2

    చాల బాగా చెప్పారు sir. Nice ga పాడారు sir పాటని

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před 29 dny +5

    Ameer Bhaiya సాక్షిలో మెయిన్ పేజ్ లో వైఎస్ఆర్ జయంతి గురించి ఇవ్వాలె అంటున్నరు. నిజమా నేను చూడలేదు.

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks Před 29 dny +5

    Sir 🙏🙏👌👌 maanchega chaparu sir 🙏🙏🤝🤝 thank you sir 🙏🙏👌👌

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 Před 29 dny +10

    Surekha ke jagan aanty veterekam aa veshayam chalamandhe ke telusu ysr vegrham damege chesty meri matalada ledu

  • @User475-p2c
    @User475-p2c Před 29 dny +2

    మన టార్గెట్ టీడీపి, షర్మిల done good job

  • @nagavenib5919
    @nagavenib5919 Před 29 dny +8

    A stage meeda unna vallandaru cini natulakanna baga ekkuvagane natinchesaru.

  • @SY27196
    @SY27196 Před 29 dny +2

    ఆవిడ చెప్పిన మాటలు కొంత నిజం లేక పోలేదు
    వైఎస్ఆర్ విగ్రహాలు అంటున్నారు అసలు వాటికి మంచి రూపం కళ ఉందా? ఎందుకు పట్టించకోవడం లేదు

  • @Hmkh786
    @Hmkh786 Před 29 dny +5

    Vijayamma need to come out...deeni gurinchi ame matladali...jagan ni chusi edisthe saripodhu...endukante idi swardamaina rajakeeyam
    15 yrs antha prema vellaki enduku puttukochindi vellaki...

  • @karthikreddy-vz2lk
    @karthikreddy-vz2lk Před 29 dny +4

    SYSR lekunte evala konda sureka Murali undevale kadu valaku telusu😢

  • @aravindaravind3487
    @aravindaravind3487 Před 29 dny +5

    1:57 1:58 2:00 2:02 😢yes 💯

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 Před 29 dny +2

    జగన్ అన్న ఓట మి మాత్రం ఇప్పటి కీ జీర్ణించుకో లేక పోతున్నాను 😭😭

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Před 29 dny +8

    Inni years Turati padukunnara Ameer garu vallu

  • @swamy3229
    @swamy3229 Před 29 dny +5

    Jayaho Dr ysr ji jayaho

  • @SS5PK
    @SS5PK Před 29 dny +1

    అమీర్ గారు ఇప్పుడు ఉన్నఫలంగా కాంగ్రెస్ నాయకులందరూ ఆంధ్రాకి ఎందుకు వచ్చారు అనుకున్నారు మన విజనరీ చంద్రబాబునాయుడు గారు మన షర్మిల గారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ని ఆంధ్రలో బలోపేతం చేయడం కోసం ఈ డ్రామా అంతా ఏది ఏదేమైనా వీళ్ళ పప్పులు ఆంధ్రాలో అయితే ఉడకవు

  • @Siri00179
    @Siri00179 Před 29 dny +1

    Ameer బాబు ఇదంతా రాజకీయ కుట్ర ఏపీ లో కాంగ్రెస్ నీ బ లం పెంచు కోవటం కోసం జగన్ నీ కించ పరచటం కోసం వ చారు తప్ప నిజమైన విశ్వాసం తో కాదు ఇదంతా పెద్ద కుట్ర ఎవరూ నమ్మొద్దు

  • @babunani82
    @babunani82 Před 29 dny +5

    అవును ఈ దరిద్రం తెలంగాణా లో జరుపుకోవచ్చుగా

  • @TupakiAnitha
    @TupakiAnitha Před 29 dny +6

    GattigCheppandi Anna edi

  • @user-ez9kk5jt7q
    @user-ez9kk5jt7q Před 29 dny +2

    అది ysr మీద ప్రేమతో కాదు ఇక్కడ జగన్ను దెబ్బకొట్టి వైసీపీ ని తొక్కి కాంగ్రెస్ పార్టీని పైకి లేపి బాబుగారికి సహకరించాలని రేవంత్ బాబు ప్లాన్ అందులో భాగమే ఈడ్రామాలు ఇన్నిరోజులకు సడన్గా ysr గారిమీద వీళ్లకు ఇంతప్రేమ అబ్బో ఏమి స్కెచ్ రానాయన

  • @kommareddypaulina9803
    @kommareddypaulina9803 Před 29 dny +2

    So good analysis Ameer garu

  • @visug.p578
    @visug.p578 Před 29 dny +1

    రేవంత్ వాళ్ళ బాస్ బాబు కి చెప్పి విగ్రహాలు కూల్చొడ్డు.... అని చెప్పచ్చు గా.....
    ఇద్దరూ ysr vyathirekulee

  • @kommumahesh4863
    @kommumahesh4863 Před 29 dny +7

    YSR

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 Před 29 dny +1

    బ్రదర్ రాజకీయ అవసరం కాదు తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. అధికారం లోకి వచ్చినంక నాయకులు చెప్పేది మీడియా ఎక్కువ చూపిస్తది అధికారం లేనప్పుడు చూపించదు మీడియా ఎక్కువ గ. ప్రతి సంవత్సరం తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి జయంతి వర్ధంతి జరుపుతారు.ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పులేదు అందరూ బీజేపీ కి భయపడే నాయకులే. ఒక్క కాంగ్రెస్ తప్ప. బీజేపీ అంటే బాబు జగన్ పవన్.వైస్సార్ స్మృతి వనం పెట్టండి తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లో.

  • @samuelmooras8452
    @samuelmooras8452 Před 29 dny +1

    ఆవిడ అన్నది తెలంగాణలో సర్, ఏపీలో కాదు. గత పది సం.లు టీఆర్ఎస్ పాలన వల్ల తెలంగాణలో వైఎస్ఆర్ పేరు మరుగున పడిపోతే ఇప్పుడైనా గుర్తించి హైదారాబాద్ లో స్మృతి వనం ఏర్పాటు చేయమంటున్నారు.

  • @svbrao4236
    @svbrao4236 Před 29 dny +1

    వైసీఆర్ జగన్ సూర్య చంద్రు లాంటి వారు భూలోకం ఉనంతవరకు ప్రజల గుండెలలో ఉంటారు షర్మిల మీరు మబులు గాలి ఎటు ఉంటే అటు పోతారు జై జగన్

  • @shivasr.6485
    @shivasr.6485 Před 29 dny +4

    Villa brathuku prajalaki telusu le 😂😂😂😂

  • @yeddulapratap916
    @yeddulapratap916 Před 29 dny +4

    Avakasavadam veerini devudu vadaladu

  • @salomipriscillagujjarlapud5900

    Yes ,bro what you said is hundred percent correct ,these people for got him ,now they remembered talking ,these people are cheaters especially Sharmila .

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 Před 29 dny +1

    వైఎస్ఆర్ గారి పేరున
    జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు
    వైఎస్ఆర్ గారి నీ
    ధన యజ్ఞం అంటూ
    ఏడు కొండలు స్వామి వల్ల గుట్టల్లో కలిశాడంటూ
    మహా మేత అంటూ
    విచ్చల విడిగా వాగిన
    చంద్ర బాబు ను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా
    వెళ్లిపోయిన వీళ్ళ మాటలు
    వృధా కాలక్షేపం,
    వైఎస్ఆర్ గారు
    తెచ్చిన ప్రభుత్వంలో పదవులు అధికారం
    అనుభవించి
    వైఎస్ఆర్ గారి నీ, వైఎస్ జగన్ ను, కుటుంబాన్నీ నేటికీ అవమానిస్తూ
    వైఎస్ఆర్
    జగన్ అందించిన సంక్షేమ పరిపాలనను
    ప్రజల నుండి దూరం చెయ్యాలనే ఉద్దేశంతో
    కుట్రలు కుతంత్రాలతో నిత్యం
    విషం వైషమ్యాలు జల్లుతూనే ఉన్నారు
    వైఎస్ఆర్ గారు
    ప్రజా నాయకుడు
    ప్రతి నాయకుడు ఆయన అడుగుజాడల్లో
    ప్రజల కొరకు పరిపాలన చేయవలసిందే
    జోహార్ వైయస్ఆర్
    జోహార్ జోహార్ వైయస్ఆర్

  • @rajyalakshmikristipati8102

    Ameer miru sooper

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 28 dny +1

    ఎప్పటికీ మరువలేని నాయకుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జోహార్ వైయస్సార్ప్రజలు గుండెచప్పుడు ఆ గుండె కొట్టుకునేదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెకి సహాయం చేస్తాడు ఆ గుండెకి సాయం చేస్తాడు తండ్రి ఆరోగ్య శ్రీ దేవర అందించిన ఆ జీవులకిప్రజలు గుండెచప్పుడు ఆ గుండె కొట్టుకునేదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెకి సహాయం చేస్తాడు ఆ గుండెకి సాయం చేస్తాడు తండ్రి ఆరోగ్య శ్రీ దేవర అందించిన ఆ జీవులకు ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలి ఉంటారు జోహార్ వైయస్సార్

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 28 dny +1

    100% దుర్మార్గులు ఆయన చచ్చిపోయినాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో పెట్టిన దుర్మార్గం పార్టీ అది100% దుర్మార్గులు ఆయన చచ్చిపోయినాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో పెట్టిన దుర్మార్గం పార్టీ అది100% దుర్మార్గులు ఆయన చచ్చిపోయినాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో పెట్టిన దుర్మార్గం పార్టీ అది. ఇప్పుడు ఆకాశం ఎత్తుతుంది100% దుర్మార్గులు ఆయన చచ్చిపోయినాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో పెట్టిన దుర్మార్గం పార్టీ అది. ఇప్పుడు ఆకాశమే అవుతుంది వాళ్ళు ఎత్తావసరల వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ప్రతి ఒక్క పేదవాడు ఆకాశాన్ని నింగికి నింగికి నింగికి వినిపించేలా అరిచి అరిచి వరి చెప్పగలడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానేత మా నేత మా నేత మహానేత అని

  • @tsrtallapragada1500
    @tsrtallapragada1500 Před 28 dny +1

    జగన్ గారి రాజకీయ ప్రవేశం ఏ పార్టీ నుండి జరిగింది? రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికయ్య్యారు

  • @94403
    @94403 Před 27 dny

    ఆంద్రానాయకులు మాత్రం ఏక్కువ కనపడటం లేదు!!😢

  • @mmrao121
    @mmrao121 Před 29 dny +1

    వైయస్ రాజశేఖర వంటి గొప్ప వ్యక్తికి కాంగ్రెస్‌లో స్థానం లేదు

  • @samsungreddy629
    @samsungreddy629 Před 29 dny +1

    100% correct sir ysr he is great leader nobody can for get 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-es5un8sp3e
    @user-es5un8sp3e Před 29 dny +1

    Well said sir

  • @rameshbabu5250
    @rameshbabu5250 Před 29 dny +1

    ఈ ఏదవలకి ఇప్పుడు గుర్తు వచ్చాడా
    జై జగన్

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 Před 29 dny +3

    Telangana congress party vallaki gurthu ledu politicalga avasarm kanuka gurthu chesukuntunnaru. Aplo eppudu ysr ni marachiporu

  • @babu7501
    @babu7501 Před 29 dny +4

    😂 సింగింగ్ 😂

  • @jayachandrareddy2235
    @jayachandrareddy2235 Před 29 dny +3

    Telangana vallaku AP pani emi?

  • @narasingaraoadapaka6852

    Excellent Assessment sir

  • @sreenivasswathi5734
    @sreenivasswathi5734 Před 29 dny

    Good Analysis sir 👏👏👏👏👏