ఏపి ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. పార్లమెంట్ లో పక్క రాష్ట్ర ఎంపీ ధ్వజం

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 69

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před měsícem +82

    మన వాయిస్ లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యే భాషలో బాగా చెప్పారు మేడం Mahova Malhotra ❤️👍. మీకు ఏపీ తరపున అనేక ధన్యవాదాలు. 🙏

    • @user-mm5nd5lu6w
      @user-mm5nd5lu6w Před měsícem +3

      🙏🙏🙏

    • @hemalatha1505
      @hemalatha1505 Před měsícem

      మహోవా మల్హోత్రా గారికి పాదాభి వందనాలు

  • @sugunarao.perathoti4976
    @sugunarao.perathoti4976 Před měsícem +45

    మేడం మీకు ధన్యవాదములు మీ పవర్ఫుల్ స్పీచ్ కి AP. ప్రజల బాధలను దేశ ప్రజలకు తెలియజేస్తున్నారు.

  • @rstar3397
    @rstar3397 Před měsícem +50

    జై బెంగాల్ టైగర్ mahua moita...

    • @suryav2019
      @suryav2019 Před měsícem +1

      Real Bengal tiger always in parliament about Modi

  • @rstar3397
    @rstar3397 Před měsícem +56

    Mahua moita గారు evm golmal మీద 49లక్షల అదనంగా నమోదు అయినా ఓట్లు మీద స్పందించండి మేడం..

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před měsícem +26

    వైసిపి అబిమానులు కోట్ల మంది ఉన్నారు ఏమిలాభం బ్రో, ఆది గాన్ని తరిమి తరిమి కొట్టలేమా?

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +15

    ఏందో పక్కన రాష్ట్రల వాళ్ళు
    AP ను గురించి చేప్పుతుంటే
    మన MP లకు ఛిగ్గు కూడా లేదు

  • @rstar3397
    @rstar3397 Před měsícem +29

    Evm golmal meedha bengal tigers..india కూటమి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెడతారేమో...2ఇయర్స్ లో కూటమి కూ లుతుంది ..దరిద్రం పోతుంది..😂

  • @markondareddy4477
    @markondareddy4477 Před měsícem +7

    Tmc mp మొహువా మొయితా గారు NDA ప్రభుత్వ వైపాల్యాలగురించి, పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @RamaKrishna-qg8vd
    @RamaKrishna-qg8vd Před měsícem +11

    కిమ్ కు సిగ్గు, సరం లేదు, ఎవరో టీఎంసీ MP, parliament లో మాట్లాడితే, కూటమి MP లు ఏమి పీకుతున్నాయి

  • @N.r.r728
    @N.r.r728 Před měsícem +22

    పశ్చిమ బెంగాల్ ఎంపీ మహో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు... మీ గుండె తెగువ వైసీపీ ఎంపీలు కు లేదు మేడం... ఎవరితో చెప్పుకోవాలి మా బాధ... కనీసం మీరు ఉన్నారు ఏపీ ప్రజల తరఫున... మీరు ఇలాగే ఎన్డీయే కూటమిని ఎప్పటికప్పుడు ఉతికి ఆరా ఏయండి...👏👏

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před měsícem +10

    మీరు చెబుతున్నది అక్షరాలా నిజం. యేమీ మ్యాటర్ లేకపోయినా CBN. ఎంత పవర్ ఫుల్ మాట్లాడతాడో చూడండి.! మ్యాటర్ వుండికూడా... వైసీపీ. నేతలు ఉసూరుమంటూ మాట్లాడుతుంటారు.!!!!!!!!!!

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw Před měsícem +15

    YSRCP literally failed to fight against evm and NDA
    🤦🤦🤦🤦🤦

  • @mahakaal5507
    @mahakaal5507 Před měsícem +7

    జగన్ గారికి మోడీ గారు అండగా ఉంటారు అని అనుకొన్నాము.కాని.......

  • @user-mq6ft7lq1x
    @user-mq6ft7lq1x Před měsícem +13

    చంద్రబాబు నాయుడు గారు 14/19,వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టు బడులు 50వేలుకొటులుకాగ జగన్ అన్న ఉన్న ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల పైగిపేట్టబడులువచ్చయికద అన్న

    • @RameshBob
      @RameshBob Před měsícem

      14-19 lo pettina pettubadulu 33 vela kotlu 19-24 lo vacchina pettubadulu 1.033 lakshala kotlu you get this figure from RBI, parliament and business today capex investments for the previous decade

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 Před měsícem +5

    We thank that MP

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 Před měsícem +3

    YCP కి అంత దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల కార్యకర్తలు ఇలా ఎందుకు అన్యాయంగా చచ్చి పోతారు.

  • @eswar_nr
    @eswar_nr Před měsícem +2

    మన రాజకీయ నాయకులు తొత్తులైతే ఇలానే ఉంటుంది. చీ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం పక్క రాష్ట్ర MPలు మాట్లాడాల్సి వస్తోంది.

  • @hemalatha1505
    @hemalatha1505 Před měsícem

    మహోవ మల్హోత్రా గారికి పాదా భి వందనాలు..

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 Před měsícem +9

    Ala cheste EVM scam bayataiki vadtundi 😂😂😂😂

  • @pasalasiva5891
    @pasalasiva5891 Před měsícem

    కరెక్ట్ గా చెప్పారు.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před měsícem +13

    They are real fighters 👌👌👌

  • @y.skishor7347
    @y.skishor7347 Před měsícem +2

    THQ MADAM 🙏🙏🙏🙏,,PLS SAVE AP FORM KOTTAMEE HAND'S ...

  • @justhuman3782
    @justhuman3782 Před měsícem +2

    Super madam gaaru

  • @muralimohanaraop2168
    @muralimohanaraop2168 Před měsícem +9

    YSRCP తరుపున రాజ్య సభ సభ్యుడిగా K A పాల్ గారికి అవకాశం ఇచ్చి ఉంటే ధైర్యం గా రాజ్య సభ లో మాట్లాడేవారు.

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Před měsícem +1

    👍👍👍

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 Před měsícem +4

    Hi ameer Anna jai Jagan Anna 🎉❤❤❤❤

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe Před měsícem

    మేడం మీరు మా గొంతు పార్లమెంట్ లో వినపించినందుకు ధన్యవాదములు, మీకు మేము రుణపడి ఉంటాం, మా AP MP లు అధికార పక్ష ని మోస్తున్నారు ఎందుకంటే వారు అడిగితే EVM లా సంగతి తెలుస్తామని బీజేపీ వారు వారిణిబ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వారు EVM లా గోల్మల్ తో గెలిచినోళ్లు కాబట్టి.

  • @LakshmiReddy-B
    @LakshmiReddy-B Před měsícem

    Ameer, Vijay Sai reddy spoke really well on this in rajya sabha while TDP MPs are defending union budget sadly

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx Před měsícem

    AP PUBLIC WANTS THIS KIND OF GOVERNANCE
    NOTHING CAN BE DONE

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 Před měsícem

    Thanks to that TMC MP

  • @TPNIndia
    @TPNIndia Před měsícem

    Jagan should explain this before going to Delhi. Why he didn't? Fear about cases?

  • @mrcrao
    @mrcrao Před měsícem

    Earlier BJP also had only 1 MP - Vajpayee but known as renowned parliamentarian. So, it is important to whom party is giving ticket, their knowledge, commitment and interest to learn parliamentary practices. This is lacking now in all Parties.

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před měsícem +2

    Maa hm tv debetes lo arustharu 😂not care about state

  • @ashokkumargolla1352
    @ashokkumargolla1352 Před měsícem

    Nijam anthakumundu kuda mps anthala matladaledhu ippudu kuda mtladalekapotunnaru unna vallu kuda anduku bayam guts tho cheppali kada mahuva garu matladite sabha daddarillipotadi alage veellu anduku matladaro ardm kadu kanisam raise cheyyaleru vijay sai reddy garu kuda anthe anduke ippudu pacha media anthala adukuntundi vijay sai reddy tho

  • @dondetivenkataramireddy2714
    @dondetivenkataramireddy2714 Před měsícem +4

    మూగి మొద్దు ప్రధాని... కూటమిలోనే ఉన్నాడు. వాళ్ళకి అడ్డు ఏముంది.

  • @awesomesauce789
    @awesomesauce789 Před měsícem

    aa Benerji kuda matladali

  • @msudhan1208
    @msudhan1208 Před 25 dny

    All are Thatha thatha batch. See their body language

  • @BonagiriEkadhana-dq9if
    @BonagiriEkadhana-dq9if Před měsícem +3

    Real fighter kadhu ap ki ekkuva icharu anni valla badha anthe

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před měsícem +2

      No Ap public ne mosam chesavu 15000 crs appu next generations py high baram ,grant evvakunda annaru chudande

    • @KishoreJ-gj4qc
      @KishoreJ-gj4qc Před měsícem

      Echhindi appu ra bolli ga ooraka evvaledu adi tirigi prajala meda vestaru chahhinattu kattukovali

    • @saitejreddy5966
      @saitejreddy5966 Před měsícem

      Dabbulu icchunte neku 15 velu neku 15 velu annaru gaa Edi raa Mari .

  • @colourflowers1437
    @colourflowers1437 Před měsícem

    😂😂😂మన m.p. మోహాలకి తెలుగు తప్ప ఇంకేం భాష రాదు బ్రో..కనీసం నిజం అనటానికి అది ఇంగ్లీషు లో చెప్పటం రాదు.. కాదు మేము అన్యాయం చేయడం లేదు అని చెప్పడానికి కూడా రాడు😂😂

  • @anithareddy2317
    @anithareddy2317 Před měsícem

    Evaru dhwajam ettina ap lo janalu matram dorikina kadiki tini challaga padukovadame ane dhoranilo unte evaru emi cheyaleru

  • @venkatramana7303
    @venkatramana7303 Před měsícem

    CBN needs amaravati, so he sacrifice anything for this. Modi doesn't give single NP to the AP.

  • @rajapolmera3817
    @rajapolmera3817 Před měsícem +1

    ap state lo vp medhavu la ki cbn e visionary

  • @guravareddy2133
    @guravareddy2133 Před měsícem

    Modi sha iddaru prajalanu vango petti dobbu tunnaru idi AP lo viparitam

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 Před měsícem

    HALF KNOWLEDGE ANALYSIS. YCP LEADERS MOTTAM DELHI LO NIRASANA PROGRAM PETTARU. TMC VALLU NDA PAI FIGHT CHESTUNNARU. AP LO NDA GOVT UNDI. MODI PAI ATTACK CHEYYATANIKI VALLA KI CBN MANCHI CHANCE ICHADU.

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před měsícem

    evms fake kutami 😭😭😭

  • @gudaladevadas95
    @gudaladevadas95 Před měsícem

    అమీర్ వైసీపీ అధికారంలో ఉన్నపుడు నిద్ర పోయరు ఇప్పుడు ఇంకా నిద్ర పోతారు

  • @updatesbycelebrities9417
    @updatesbycelebrities9417 Před měsícem +8

    Yes 100% right
    NDA government already made AP peoples are fools

  • @truecitizen1
    @truecitizen1 Před měsícem

    Ysrcp mps shame on this..
    Your role played by other state mps..
    What is the use of electing you

  • @sriranga6150
    @sriranga6150 Před měsícem +1

    ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు ఎన్నుకున్నది కాదు ఇది ఈవీఎం ల కూటమి అందుకే కేంద్రంలో మన అవసరం ఉన్నా గట్టిగా మాట్లాడలేక పోతున్నారు బొల్లోగాడు, పావలా గాడు ఎదురు తిరిగితే అసలుకే ఎసరని

  • @sureshdevupalli2560
    @sureshdevupalli2560 Před měsícem

    Diniki modikuda okakaranam e kutami apki pattinadaridram
    Rip kutami prabhutvam