Krushivunte Manushulu Song - SP Balasubrahmanyam Performance in ETV Swarabhishekam - 4th Oct 2015

Sdílet
Vložit
  • čas přidán 22. 02. 2016
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVAndhraPradesh
    Swarabhishekam - 15th February 2016
  • Zábava

Komentáře • 107

  • @harishhari6181
    @harishhari6181 Před 3 lety +52

    మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ
    పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ
    కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
    తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు
    అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
    అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి
    అడుగో అతడే వాల్మీకి
    పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకుని పరవిశించి పోయే వేళ
    ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు
    ఒక పక్షిని నేల కూల్చాడు
    జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా
    ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
    కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా
    మనిషి అతనిలో మేల్కొన్నాడు
    కడకు మహర్షే అయినాడు
    నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం
    ఆ వాల్మీకి మీ వాడు మీలోనే వున్నాడు
    అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే వుంటాడు
    అందుకే
    కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
    తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు
    ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం
    కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు
    బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు
    హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలి వచ్చి
    పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు
    ఎదుట నిలిచిన గురుని పదమంటి
    ఏమివ్వగలవాడననె ఏకలవ్యుడు
    బొటనవ్రేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు
    వల్లేయనే శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
    ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు
    వేలునిచ్చి తన విల్లును విడిచి వేలువుగా ఇలా వెలిగాడు
    అందుకే
    కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
    తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు
    శబరీ
    ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి
    ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది
    వంగిపోయిన నడుముతో నగుమోము చూడగ లేక అపుడు
    కనుల నీరిడి
    ఆ రామ పాదము కడిగినది శబరి
    పదముల ఒరిగినది శబరి
    ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి
    కోరి కోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించే
    ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన
    రఘురాముడెంతటి ధన్యుడో ఆ శబరిదెంతటి పుణ్యమో
    ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి
    జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ
    అడివిని పుట్టి పెరిగిన కధలే అఖిల భారతికి హారతులు
    నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారధులు
    అందుకే
    కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
    తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు

    • @uttunaveen3924
      @uttunaveen3924 Před 3 lety

      👌👌👌

    • @radhakrishnamaroju5246
      @radhakrishnamaroju5246 Před 2 lety

      Good Morning...30-01-2022 when I am 9th Standard..

    • @raghug439
      @raghug439 Před 2 lety

      Sir God bless you
      Please write all songs of Venturi and spb

    • @rameshbabu3153
      @rameshbabu3153 Před rokem

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @komarannabandi4177
    @komarannabandi4177 Před 3 lety +23

    మీరు మహా పురుషులే .మళ్లీ బాలు గారి గా పుట్టాలి

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 Před 2 lety +17

    దాదాపు అరశతాబ్దంగా వన్నె తగ్గని సందేశాత్మక గీతం, అందించిన మహనీయులు అందరికీ ధన్యవాదాలు.

  • @jalakanooriveerakumar2296

    ఎస్పీ గారు మీలాంటి మహానుభావులు సంగీతాన్ని ఇలా ప్రపంచానికి పాటలు రూపంలో చెప్పి అందర్నీ అందర్నీ సంతోష్ పెట్టి ఎన్ని జన్మలకైనా మీ పాటలు వింటూ ఉండమని మీరు మాత్రం వెళ్ళిపోయారు కానీ మాకు మాత్రం తీవ్ర మనోవేదన ంగా ఉంది మీరు ఎక్కడ ఉన్నా మనశ్శాంతిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ఇట్లు జలకనూరు వీరకుమార్ రాజు జలకనూరు జయ జలకనూరు లలిత జలకనూరి హనుమంత వర్మ తిరుపతి

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj Před měsícem +1

    🚩🙏"శ్రీ గురుభ్యోనమః"🙏🚩🥥🍌🍎🥭☘️🌺☘️🌻☘️🥀☘️🌸☘️🌸☘️🏵️☘️💮☘️🌼☘️🌷☘️💯💞

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 Před 10 měsíci +1

    ఎరుకల వాడు అయితేనేమి..
    గురికలవాడే మొనగాడు
    వేటూరి కలం నుంచి జాలువారిన అద్భుతమైన చరణం
    నాకిష్టమైన పాట

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety +5

    Balu Mahanubhava Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love you Soooooo much Balu Bangaram, Meeku Bharatha Rathna Evvali 🙏🙏🙏 Meeku, Lanti Legend Singer Mari Puttaru Balu,Me Navvu Swachhamyina Navvu Mari Chudalemandi, Chinnapilladila Allari Chesthavu Balu Bangaram,Meeru Maha Jnani Maha Gayakudu Meeku Jooharlu Jooharlu Jooharlu

  • @mekalamallesham3888
    @mekalamallesham3888 Před rokem +5

    బాలు గారు చనిపోయారు అంటే నమ్మ సక్యంగా లేదు 🙏🏽

  • @srinubandaru5627
    @srinubandaru5627 Před 2 lety +8

    గురువుగారికి పాదాభివందనాలు

  • @vssnbabji4776
    @vssnbabji4776 Před 2 lety +3

    SUPER BALU GARU

  • @madhueeerthini9040
    @madhueeerthini9040 Před 2 lety +5

    రామోజీరావు గారు మాకు ఇలాంటి సందేశాత్మక పాటలు మాకు అందించారు.👌👌💐

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +2

    APPUDU, IPPUDU, YEPPUDU SPB SPB YE DHYVA PUTHRUDU KALAMA THALLI MUDDHULA BIDDA JOHARLU! AMARA GANA GANDEEVUDU.

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar1962 Před 3 lety +5

    Pancha pandavulu. KR.KVM.NTR.VETURi.&SPB.🙏🙏🙏🙏🙏

  • @madhueeerthini9040
    @madhueeerthini9040 Před 2 lety +3

    ఈ నాటి యువతి కి ఏ నాటి యువతి కైనా👌👌👍

  • @venkannadoralokareddi5727

    Super

  • @yamjalalakshmaiah3197
    @yamjalalakshmaiah3197 Před 2 lety +3

    Very great vandarful
    Johar SPBALU gariki
    Hasaf 💐🌺🌷🥀🌸

  • @kanchusthambhamsrinivas253
    @kanchusthambhamsrinivas253 Před 4 lety +28

    మహాకవి వేటూరి సుందరరామమూర్తి 🙏

  • @mularajareddy2221
    @mularajareddy2221 Před 2 lety +8

    వేటూరి సాహిత్యం బాలు గారి గాత్రం మహాదేవు ను సంగీత లో చరిత్రలో నిలిచిపోయింది

  • @aameruddin1691
    @aameruddin1691 Před 3 lety +11

    One of the best song I have listened in the Telugu industry.
    Tribute to venturi Garu such incredible lyrics and singer maestro S.P Balu Garu.
    RIP Balu you are such an amazing singer 😭 will be remembered forever.

  • @tirupatichinnodu3143
    @tirupatichinnodu3143 Před 10 měsíci +3

    2023 ఈ పాట విన్నవాలు ఉన్నారా

  • @MOTASUDHAARMSUDHAKARAR
    @MOTASUDHAARMSUDHAKARAR Před 3 lety +5

    Super Balu sir

  • @ksatyaprasad9757
    @ksatyaprasad9757 Před rokem +1

    Janta pakshulanu vidadeesinanduku aa kirathakuniki manushulu kuda janta baithe itle untundigada ani jnanodayam kaligi virakthitho ayana sokamlo slokam palikindi. Thudaku maharushiyei ramayana srustikartha inadu. Aa ramuni charitham manam vintunnamante ayana manaku pettina punya bhiksha. Alage karkatakudu kuda bhagavanthuni meppu ponduthadu ani bhavana manaku vyakthamouthundi.balugariki namassumanjalulu.

  • @venkatrajareddyenukonda8316

    Entha goppavadu maa vetoori

  • @vishnuvardhanreddy1950
    @vishnuvardhanreddy1950 Před 2 lety +3

    వేటూరి కలం జలువరితే దాన్ని ప్రవహింపచేశారు బాలుగారు

  • @raghuramjagarlapudi
    @raghuramjagarlapudi Před 4 lety +7

    Johar anna garu

  • @vijayanirmala1801
    @vijayanirmala1801 Před 3 lety +4

    Thank you 🙏

  • @somavaramniran2324
    @somavaramniran2324 Před 3 lety +24

    This song suits for NTR perfectly. It equally applies for SPB as well.

  • @sanaganisiva5322
    @sanaganisiva5322 Před 2 lety +4

    One of the best song ever sir

  • @gangacharan2375
    @gangacharan2375 Před rokem +1

    OMNAMHASHIVAYA….we miss you Balu garu

  • @girijasridhar8222
    @girijasridhar8222 Před rokem +1

    Simply superb Balu గారు

  • @udaykumar-cy7yh
    @udaykumar-cy7yh Před 3 lety +10

    Rip SPB JAI HO...

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 Před 2 lety +2

    Super sir

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 Před 2 lety +2

    Excellent analysis of a song by SUper SPB sir.

  • @naidurouthu12387
    @naidurouthu12387 Před 5 lety +7

    Adbutaha👌👌👌

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 Před 2 lety +4

    Top Hero = NTR
    Top singers = Ghantasala & Sp.balu garu

  • @surishm9632
    @surishm9632 Před 2 lety +2

    jai spb johar ntr

  • @nandigamsatyamnarayana5640
    @nandigamsatyamnarayana5640 Před 6 měsíci

    Sp.balu gareki అతను పాడిన పాటలు అన్ని ఆణిముత్యాలు మరల
    అతను జన్మిచాలన్న దే నాకోరిక

  • @surekhanidimusali4236
    @surekhanidimusali4236 Před 3 lety +3

    Yes krishi vundaali

  • @sudhakarvutukuri8782
    @sudhakarvutukuri8782 Před 3 lety +4

    Good song

  • @umadevir7708
    @umadevir7708 Před 3 lety +7

    The one & only ntr garu and one & only spb garu

  • @sisinani2366
    @sisinani2366 Před rokem +1

    🙏Chala goppa paatA 🙏

  • @venkannamylarapu2337
    @venkannamylarapu2337 Před rokem +1

    Adbutham,

  • @kasturirajan4487
    @kasturirajan4487 Před 2 lety +6

    What a golden voice !!

  • @bangaloreapps9310
    @bangaloreapps9310 Před rokem +1

    Superb

  • @gowrin8750
    @gowrin8750 Před 7 měsíci

    కళ్లకి కట్టినట్టు రాసినమహానుభావులువులు
    ఒకరు అంటే అందంగాపాడిన మహానుభావుడు ఇంకొకరు అంతే అందంగా నటించిన మహానుభావుడు ఇంకొకరు మహనీయులు 🙏🙏🙏

  • @siva-ph2vs
    @siva-ph2vs Před rokem +1

    Bhagavanthudu.meerupamlo.buvi.paiki.vaccharu.sir

  • @sastrych1129
    @sastrych1129 Před rokem +2

    Veturi and spb also greatest poet and singer

  • @venkatanarayanaraju417
    @venkatanarayanaraju417 Před 2 lety +2

    Jai Ramanna

  • @singervikramrathod8848
    @singervikramrathod8848 Před 3 lety +4

    Nice 😊😊

  • @naveenandala5587
    @naveenandala5587 Před 4 lety +5

    Johar Anna garu

  • @shaiknabi5411
    @shaiknabi5411 Před rokem +1

    Great singing Balu garu

  • @prasad8705
    @prasad8705 Před 6 lety +18

    One dislike kottinavadu sageetham meeda kopam unnavadu i untadu endukante sahityam,sangeetham ante teliyanivallu matram ala chestharu

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety +1

      Nizam Prasad Correct GA Cheppevu

  • @SRINIVAS-369
    @SRINIVAS-369 Před 7 měsíci

    ఇంత గంభీరంగా బాలు తప్ప ఎవరు పాడగలరు

  • @arknaidu3920
    @arknaidu3920 Před 3 lety +4

    Miss u baalu gaaru😭😭😭

  • @lakshmiprasana3176
    @lakshmiprasana3176 Před 3 lety +10

    We are best fans of your songs 🎧🎵 sir your death is depressble to me😫😫😫😭😭😭😭😭😭😭

    • @lakkojudurgaprasad1202
      @lakkojudurgaprasad1202 Před rokem

      It's true we not only Telugu people entire mankind lost three legends. No one else fill & fulfill this gap...no words to describe them but tributes with my tears...

  • @lankasrinu3758
    @lankasrinu3758 Před rokem +3

    Only NTR

  • @challasanjivreddy9214
    @challasanjivreddy9214 Před 5 lety +9

    Motivation song......

  • @sastrych1129
    @sastrych1129 Před rokem +2

    This song ki ntr ki oscar award ivvali

  • @arunarunkumar6729
    @arunarunkumar6729 Před 5 lety +5

    super song sar

  • @shivaji856
    @shivaji856 Před 4 lety +9

    Is Baligaru, the greatest singer ever in Telugu???

  • @rk46401
    @rk46401 Před 4 lety +3

    Than ks ET V

  • @sathisatyanarayanareddydor3100

    Johar NTR,Johar SPB.we miss both of you.🙏🙏🙏

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Před 10 měsíci

    How Balu garu removed " kapati aa Dronudu.' Nicely in his comment not to hurt Brahmin gurus in the audience. That is the talent of Balu. Alas! The cruel Corona had taken away our Ganagandarvudu from us.

  • @syednaimatullahquadriinamder
    @syednaimatullahquadriinamder Před 5 měsíci +1

    Kannada Telugu Tamil Malayalam all us Dr raj kumar ntr mgr anr pram nazer sivagi ganeshan best brothers

  • @pallachathurya3069
    @pallachathurya3069 Před 3 lety +3

    Nice song

  • @uppalashankeraiah5109
    @uppalashankeraiah5109 Před 2 lety +2

    Great sir

  • @GoWinRed
    @GoWinRed Před 4 měsíci

    Happinessvthrough body organs is equal to sunakanandam but happiness by Rajayogavis permanent for 5000 years ofvkalp vruksh. Wonder of creator.
    From
    Little master creator for showing Godvfather

  • @deekshitha_kulla8967
    @deekshitha_kulla8967 Před 5 lety +4

    Super song...and mi voice super sir😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @shanthakumar5696
    @shanthakumar5696 Před 5 měsíci

    100000 వందనాలు

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Před 5 lety +4

    Seen Full
    On 6-7-2019

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Před 10 měsíci

    krushivunte rushi avataru sp and veturi karu

  • @shafimohammed2564
    @shafimohammed2564 Před 9 měsíci

    What a song.Balu Garu hats off to you..

  • @kramsankarachary5718
    @kramsankarachary5718 Před 2 lety +1

    🙏

  • @vssnbabji4776
    @vssnbabji4776 Před rokem

    JOHAR BALU GARU

  • @vssnbabji4776
    @vssnbabji4776 Před rokem

    JOHAR SPORT BALU GARU

  • @narayanaswami-pm9kb
    @narayanaswami-pm9kb Před rokem

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmireddygariumadevi478

    Great

  • @brahmajirao8871
    @brahmajirao8871 Před 11 měsíci

    तेलगु सिनेमा की एक कालजयी गीत।

  • @dreamsellers2201
    @dreamsellers2201 Před rokem

    Super Song👌👏🙏🌹

  • @user-ve7fg8ey2o
    @user-ve7fg8ey2o Před 3 měsíci

    ❤❤❤❤❤❤❤❤

  • @negellareddy3140
    @negellareddy3140 Před rokem

    Nice 👍 great song ❤singer🙏

  • @srinivasagowdargowda9056
    @srinivasagowdargowda9056 Před 9 měsíci

    👌👍🏻😊

  • @ffSTARFACTYT
    @ffSTARFACTYT Před rokem +1

    Si88

  • @kartikdesaraju8393
    @kartikdesaraju8393 Před rokem

    Anyayam balu Garu. Enta tondaraga. Annduku velli poyaru. Sir😒

  • @saibabasankepalli1476
    @saibabasankepalli1476 Před 3 lety +3

    Nocomments

  • @DurgaraviRavi
    @DurgaraviRavi Před rokem +1

    🤣

  • @gowrisingersworld6725
    @gowrisingersworld6725 Před rokem +1

    Super sir