అటవీ ప్రాంతాలలో IFORGOD TEAM సువార్త యాత్ర | మారేడు మిల్లి - బంద | S.v. Prasad Reddy | day 1|

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #vijayprasadreddy #iforgod #Gospel

Komentáře • 694

  • @praveenpalaparthi2125
    @praveenpalaparthi2125 Před 5 lety +32

    అన్న life lo goppa అని ఏవేవో చెప్పుకుంటాం కదా....అవి కాదన్న..ఇదిగో ఇప్పుడు I FOR GOD TEAM... చేస్తుంది కదా.. ఇవన్న గొప్ప కార్యాలు....దేవుడు మీరు చేయు క్రియలు అన్నిటిలో మీకు తోడై యుండును గాక...ఆమెన్🙌

  • @manapallesangathulu3254
    @manapallesangathulu3254 Před 5 lety +15

    ఈ వీడియో చూసి ఆనందపడుతూ...ఇందుకు సహకరించిన ప్రతీ వారికి యేసుక్రీస్తు నామమున వందనాలు...

  • @santhoshkumarthanneru4687
    @santhoshkumarthanneru4687 Před 5 lety +19

    వాక్యం బాగా చెప్పారు అన్న, దేవుని పని చేస్తూ ఆయనకి ఘనత తెస్తున్న మీకు నా వందనాలు

  • @thecommonmansresponseisfor9048

    Oka international speaker మీరు గ్రామాల లో సువార్త చెయ్యడం అనేది మా లాంటి వాళ్లకు మంచి ఉజ్జివం అన్నయ్య. Plzzz keep it

  • @abirockz5971
    @abirockz5971 Před 5 lety +130

    దేవుడు.. మీకు తోడై ఉండి... నడిపించును గాక..👍👌👌👌

    • @sudharakshitha6394
      @sudharakshitha6394 Před 5 lety +2

      Samskruthi ni paadu cheyadaaniki thodu indu gaaka

    • @abirockz5971
      @abirockz5971 Před 5 lety +5

      @@sudharakshitha6394 Samskruthi sampradayalu manishi srustinchukunnavi.. Devuniki avanni ausaram led kada

    • @chinna0746
      @chinna0746 Před 5 lety +2

      @@sudharakshitha6394 babu.....neku anti nanna.? Antha bhada(pain) neku ne devullu' ninnu Kuda suvartha" cheyamani chepthe chesuko velli.......maku ma "devudu" "suvartha" cheppamani cheppadu kabatti''' cheppavalasina badhyatha"(avasaram)ma meeda" undi ganuka memu chepthunnam.....ok na neku antha pain anti cheppu.........ne Pani nvu chusuko annayya garu'.... devuni ante Neke problem avuthundi alochinchuko...

    • @karunakranthi7859
      @karunakranthi7859 Před 5 lety

      Tamudhu, godbless

    • @HarshaVardhan-ts5cw
      @HarshaVardhan-ts5cw Před 5 lety

      Amen

  • @godaanjaiah8327
    @godaanjaiah8327 Před 5 lety +12

    అన్న వందనాలు మీరు దేవుని సేవలో బలమైన ఒక సైనికుడిగా దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్

  • @meesalasrinu1455
    @meesalasrinu1455 Před 5 lety +10

    మార్కు సువార్త 16:15. మరియు ― మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.అన్నయ్య....నా పూర్ణ హృదయముతో నేను ప్రార్ధన చేయు చునను అన్నయ్య....వందనాలు 🙏🙏🙏🙏

  • @sekharp7386
    @sekharp7386 Před 5 lety +35

    అన్నయ్య మీరు చేసే పనిలో దేవుడు మీకు తోడుగా వుండి నడిప్పించును కాగా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manthanaluka932
      @manthanaluka932 Před rokem

      Aesayya Prema swarupi 🎉 mimmulanu yesayya baaga vaadu konunu gaaka🎉aamen

  • @chantikondri330
    @chantikondri330 Před 5 lety +19

    సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఇది మొదటిగా నా యేసు ఆజ్ఞ నెరవేర్పు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య వందనాలు

  • @manikumari2246
    @manikumari2246 Před 5 lety +4

    మంచీ..ఆలోచన. ...దేవుడు.మీకుతోడైవుడును.గాక. ..ఆమేన్

  • @manapatiravikumar1789
    @manapatiravikumar1789 Před 5 lety +26

    గాడ్ బ్లెస్స్ యు అన్న దేవుడు నీకు తోడుంటాడు ఆమెన్

  • @ashokpatelseerla2573
    @ashokpatelseerla2573 Před 5 lety +38

    ఒక్కడివే కాని వంద మందికి సమాధానం చెప్పుతున్నావు great for you vpr god bles's you🙏

    • @gopalsindhu
      @gopalsindhu Před 5 lety +5

      Becoz god is with him ,he loves god Soo God loves him soooo sooo much and giving him strength and voice..🤜

    • @chinna0746
      @chinna0746 Před 5 lety +4

      Yes...bro because God is with him always so thanaki thirugu undadu....ynthamandi waste gallaku ayina answer cheyagaladu.......... praise the lord

    • @anisettyhema
      @anisettyhema Před 5 lety +1

      @@chinna0746 .....Tq bro....🙌🙌👏👏👏👌👌👍

  • @churchofchristdubai9071
    @churchofchristdubai9071 Před 5 lety +10

    Devudu చాలా అద్భుతంగా చేసాడు ఆ ప్రదేశాన్ని అక్కడ సువార్త చేయటం మీ అదృష్టం

  • @kumartheson
    @kumartheson Před 5 lety +12

    దేవునికి మహిమ తెచ్చెవిదంగా మీరు పడుతున్న ప్రాయాస మాకు ఎంతో స్ఫుర్తి అన్నా

  • @kalyankumar7991
    @kalyankumar7991 Před 5 lety +20

    ప్రభువు💒💒💒 యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు
    యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు 1 కొరింథీ 2:9
    అన్నయ్య మంచి మెసేజ్ చెప్పారు
    ఆమేన్🙏

  • @ganeshwarangal8504
    @ganeshwarangal8504 Před 5 lety +1

    nvu maku devudu echinna Gift...........lov u jesus...ellantii vallaku devudu Asjirvadhinchunugakaaaa

  • @samsonkpgospel8789
    @samsonkpgospel8789 Před 5 lety +52

    I love you unkul and God with you బీడు భూములను దున్నండి ఎడారులలో సెలయేరులను పారించండి 🙏వందనాలు🙏

    • @sudharakshitha6394
      @sudharakshitha6394 Před 5 lety +4

      Dhunnu motham dhunnu....dhesham mothaanni paadu cheyyandi

    • @giribabu3320
      @giribabu3320 Před 5 lety +1

      Edarilo salayuru haaaaaaaaa.

    • @chinna0746
      @chinna0746 Před 5 lety +3

      @@sudharakshitha6394 papam Sudha rakshitha gaariki "vakhyam" antey.....Chala ishtam anukuntaa....all comments lo nve...untunnau & fullga following avuthunnau Christian CZcams channels ni kadaa ..... anyway may God bless you brother

    • @sudharakshitha6394
      @sudharakshitha6394 Před 5 lety +1

      @@chinna0746 yes chinna baabu .I like Jesus really..but why are you changing your mother? Mathaannii maarchukune vaadu thallini maarche kunnatte..adbuthamyna BHARATHA dhesham lo putti kooda paapulu avuthunnaru .matham maarithene manchigaa chesevaadu dhevudu kaadhu...business man avuthaadu.any way..chaala baaga gurthupattavu chinna baabu..kaani mimmalni choosthe jaali vesthundhi..nizamgaane mimmalni gorrelanu chesi matham maarcjesthu naru..NIZAMYNA avathaara purushulyna RAMUNNI krishnunni Mee cjetha thittipinchi vaari patla nee hrudhayam lo dhweshanni nimpi dhesha samskruthi ki dhroham chese vidhangaa meeru maaripothunnaru..SWAMY VIVEKANANADHA kooda AMERICA velli Mari Bharaatheeya samskruthi goppathanaanni Christians ki cheppivachaadu.bavilo kappala laaga maa bave samudram and brama lo unna vaarini kallu theripinchaadu..so nenu kooda vastha motham Mee channels Anni choostha meeru chesthunna chesukuntunna paapanni eppatikappudu hecharistha..kaneesam okkaryna malli thana sontha matham thalli laanti MATHAM yokka goppathanaanni gurthinchaleka pothaara Ani prayathnam chesthunna..

    • @chinna0746
      @chinna0746 Před 5 lety +3

      @@sudharakshitha6394 kkkk... brother super👌.......ayithe okati religion evaru change avvamani chepparu ok na...... Incase evadu" ayina ala chestthunte........Vadu' nijangane' yedavaaa avthadu devuni "drushti" lo...ok na..... inkokati 'balavanthapu mathamarpidilu' jaruguthunnayi konthamandi" chesthunnaru 'daaniki nenu netho agreed ok na'......yeppudu kuda nijamyina Christian balavanthapu mathamarpidilu (meeru' marandi) ani chepparu ok na....vadini chusi I mean(vaadi viswasa jeevitham chusi) pakkana vallu" nijamyina devudu evaro telusukoni(appudu Vadi' old jeevitham antha jala samadhi chesi(baptism) thisukoni Christianity swikaristhadu) maratharu ok na annayya 'danini' Aasalu ayina Christianity antaru........&&&& Inkoka "vishyam" annayya garu' nvu avatar purushudu "Ramudu" annaukada adi fake brother..... because nenu ma devudu" antanu & nvu me devudu" antau so daani valla use ledu......Aasalu Samayamlo(time) nijamyina devudu"evaro telusukuntaru appudu aradam avvthundi andariki ok na annayya...... inkokati "SWAMY VIVEKANANDHA" gaari gurinchi chepparu kadaa "ayanaki Nijamyina devudu" evaro teliyaka ala cheppavachhu(Americans ki)no problem & a sir garu' puttindi hindhu" deshmlo kabatti "ayanagariki" aaa behaviour i mean ( aaa religion) alavatu ayyindi no problem ok na brother........ brother maku Kuda desha bakthi undi IAM pure Indian" naku Kuda mana deshanni" Chala goppaga chudali ani untundi ok na..... anyway may God bless you... jai Jawan... jai Jawan IAM Indian Christian

  • @chinababuChelle
    @chinababuChelle Před 5 lety +20

    అక్కడ సత్య సువార్త చాలా అవసరం నేను వెళ్లి చూసా వాక్యఅనుభవం లేనివారు అక్కడ చాలా మంది ఉన్నారు మారుమూల గ్రామానికికుడా వెళ్తున్నారు మీ సంకల్పం మీ భారం అర్థం అవుతుంది మీ ప్రయాస వ్యర్థం కాదు సహకరించిన సహోదరులకు వందనాలు

  • @rajanirajani2482
    @rajanirajani2482 Před 5 lety +14

    Dheavini pani cheasthunna meeku
    Vadhanalu brother 🙏🙏🙏🙏
    God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @hhtfj7481
    @hhtfj7481 Před 5 lety +11

    దేవుడు మికు తోడైయుండి నడిపించును గాక ఆనయ మి మనసు చాలా మంచిది🙏🙏🙏🙏

  • @nagarajusavarapu1675
    @nagarajusavarapu1675 Před 4 lety +1

    పది సంవత్సరాలు క్రితం అక్కడ రోడ్లు వేశాం అవన్నీ తిరిగాం కానీ దేవుడు సువార్త వెళ్లడం చాల కష్టం మీ సేవ అందరి పలించాలని కోరుకుంటూ ఆమెన్

  • @HosannaMinistries-fk9of
    @HosannaMinistries-fk9of Před 11 měsíci

    నావరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే నాకెంతో లాభం నా కన్నా తండ్రి
    నేను కూడా ఇలాంటి సేవ పరిచర్యలో కొనసాగిపోవాలని ఆశగలిగి ఉన్నాను తండ్రి
    ఆమెన్ ఆమెన్ ఆమెన్
    ✝️🛐🕊️🕊️✝️🛐💯

  • @SRK-vz7fj
    @SRK-vz7fj Před 5 lety +39

    Me lanti sevakulu Christianity ki avasaram Anna. All Glory to JESUS 🙏🙏🙏🙏🙏

    • @bms7955
      @bms7955 Před 5 lety +1

      Yes brother

    • @shivaraj3445
      @shivaraj3445 Před 5 lety

      @deevoju raju chary thappu pattali anni meeru negative ga search chesthe meeku inka dorakiddi. Dinokkatte pattu pettukoni kinchaparichithe ella brother. A vakyam enduku vundi anni evarna adigina chepputharuley. Negative mind lunchi baitiki randi brother. God blss u

  • @godaanjaiah8327
    @godaanjaiah8327 Před 5 lety +5

    ఆ అన్నయ్య వందనాలు కొంతమంది మూర్ఖులు అడుగుతున్నారు ఇంకా వాళ్ళని పట్టించుకోను అటువంటి అవసరం కూడా లేదు అన్న ప్రైస్ ది లార్డ్

  • @MIRIYALABALARAJU-n7e
    @MIRIYALABALARAJU-n7e Před 21 dnem +1

    Prise the lord Annaiah me paricharya ni devudu devinchunu gaka.inkanu meeru sevalo bhahu balanga vadabadali ani nijamaina devuni Satya vakyani elage andariki prakati chalani manasprthiaga korukuntunam.✝️✝️🙏

  • @jesuscomfortministries3237
    @jesuscomfortministries3237 Před 5 lety +19

    Sir memu kuda last year సువార్త యాత్ర కు banda వెళ్ళం thank you so much I for god ministries

  • @user-ms2oy1bf7z
    @user-ms2oy1bf7z Před 5 měsíci

    బంద గ్రామం ప్రజలును వినూత్న ఆలోచనలకు దేవుని మాటలు తో మాట్లాడి మెప్పించడం ద్వారా నిజమైన స్నేహం ప్రేమగా దేవుని దగ్గరకు రావటానికి మంచి సువాసన అనే సువార్త ను ప్రకటించినందుకు వందనాలు అయ్యాగారు..

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 Před 5 lety +5

    Banda prantha devuni pillalaku vandanalu god bless you all

  • @user-ms2oy1bf7z
    @user-ms2oy1bf7z Před 5 měsíci

    దేవుడు మీ పరిచర్య ఇంకనూ విశాల పరచును గాక ఆమెన్.. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఏసు క్రీస్తు ప్రభువును గూర్చి వింటూ ఆకర్షిస్తు దేవుని నామమునకు మహిమను కలిగిస్తూనే బంద గ్రామం ప్రజలును దేవుడు వారిని కుటుంబములు దీవించు ను గాక ఆమెన్...హలేలూయ...

  • @GS7G
    @GS7G Před 5 lety +7

    అన్నయ్య గారు మీకు మా నిండు వందనాలు

  • @laxmankumartirumala9766
    @laxmankumartirumala9766 Před 5 lety +9

    పట్టణాల్లో సువార్త (మత ప్రచారాన్ని) ను ప్రశ్నిస్తున్నారని, అటవీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త (మత ప్రచారాన్ని)ని చేస్తున్నారన్న మాట.
    ఎక్కడ సువార్త (మత ప్రచారాన్ని) చేసినా మీ సువార్త (మత ప్రచారానికి) కి బలవుతున్నది అమాయక హిందువులే.
    ఏం చేస్తాం?
    ఏది ఏమైనా క్రైస్తవ సంఘానికి నా ప్రత్యేక అభినందనలు....
    అక్కడి అమాయక హిందువులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను.

  • @HanochLBvrm
    @HanochLBvrm Před 5 lety +8

    ఘనమైన పరిచర్యను బట్టి స్తోత్రం అన్న

  • @svsvinnuvlogs5189
    @svsvinnuvlogs5189 Před 5 lety +6

    Iforgod ministrees team Ki mana rakshakudaina kristu perita na vandanalu god bless u bro allwes

  • @kotayadagiri6379
    @kotayadagiri6379 Před 5 lety +5

    My GOD is Lord of heaven,earth,hell
    May his words reach all over the world

    • @shivaraj3445
      @shivaraj3445 Před 5 lety

      @deevoju raju chary thappu pattali anni meeru negative ga search chesthe meeku inka dorakiddi. Dinokkatte pattu pettukoni kinchaparichithe ella brother. A vakyam enduku vundi anni evarna adigina chepputharuley. Negative mind lunchi baitiki randi brother. God blss u

  • @chinna0746
    @chinna0746 Před 5 lety +7

    May God bless you annayya super work good job annayya....meku na devuni namamulo na nindu(vandanamulu)🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryakumaripeethani8460
    @suryakumaripeethani8460 Před 5 lety +1

    Praise the lord brother, well said, manusulanu raksinchataniki miru chesthunna prayatnam really super........

  • @rajeshhoney613
    @rajeshhoney613 Před rokem

    All glory to God🙌 hallelujah🙌 ప్రభువు nandhu mi prayaas వ్యర్ధం కాదు 🙏amen🙏 hallelujah🙌

  • @rishunani10
    @rishunani10 Před 5 lety +7

    Me lanti daiva sevakulu devuniki samajaniki chala avasaram

  • @kankipatiphanikumar539

    సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక ఆమేన్......

  • @babjivisakha7265
    @babjivisakha7265 Před 5 lety +6

    Excellent preaching of Gospel my dear brother VPR Garu. May the Lord open the hearts of the people who have heard the Word of God. Keep it up. God bless you.

  • @sundharsavara2303
    @sundharsavara2303 Před 4 lety

    seva paricharyalo Jesus prema, Satya suvaartha prakatana lo gaayam chendina vaariki Nayam chesaaru. yessayya ke Mahima, vandanakanna, amen.

  • @yesuprabuvu1384
    @yesuprabuvu1384 Před 5 lety +5

    me dwara davunika mamima kalugunu gaka god bless you brother🙏🙏🙏🙏🙏👏👏👏👍👍👍

  • @agapechurchactivities9404
    @agapechurchactivities9404 Před 5 lety +19

    Excellent anna you r doing good job Anna God bless u.

    • @sudharakshitha6394
      @sudharakshitha6394 Před 5 lety

      Avunu good job...gammath ga undhi meeku...dhesha samskruthi ni paadu chesi aanandhinchandi

    • @chinna0746
      @chinna0746 Před 5 lety +2

      @@sudharakshitha6394 orey nayana' ne bhada" anti Amma bngaram" konchem cheppu kanna detailed ga .....evaru desha" samskruthini padu chesthunnaru.? cheppu please please cheppavaaa.? brother

    • @jkrishna7011
      @jkrishna7011 Před 5 lety

      Andhulo good job ekada vundhi babu

    • @jkrishna7011
      @jkrishna7011 Před 5 lety

      Matalu GA nerchadu... hypothesis lo edho rakam ... great .. andhukey gorelu ayyaru

    • @shivaraj3445
      @shivaraj3445 Před 5 lety +2

      @deevoju raju chary thappu pattali anni meeru negative ga search chesthe meeku inka dorakiddi. Dinokkatte pattu pettukoni kinchaparichithe ella brother. A vakyam enduku vundi anni evarna adigina chepputharuley. Negative mind lunchi baitiki randi brother. God blss u

  • @subhakaru1711
    @subhakaru1711 Před 5 lety +4

    God bless you brother. Meeku emta goppa danyata

  • @kirinm1875
    @kirinm1875 Před 5 lety +7

    evaru etupoina Meru elage nnija suvarthanu cheyandi PLZ 👏👏👏👏👏👏👏👏👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👏👏👏👏👏👋👋👋👋👋👋👋

  • @c.vijaykumar1510
    @c.vijaykumar1510 Před 5 lety +1

    క్రీస్తును గూర్చిన మాటలు అందరికి అందజేయాలన్న మీరందరి ఆలోచన చాలా గొప్పది అన్నయ్య,, దేవుడు మీకు తోడై వుండునుగాక,,,

  • @sardhapuramrajkumari9403
    @sardhapuramrajkumari9403 Před 5 lety +2

    God bless you anna, chala thanks anna, chala manchi ga cheparu anna msg, annayya mana thandri jesus nijamaina devudu anna, mana Christian's ni evaru emi cheyaleru anna,

  • @jyothigrandhi1007
    @jyothigrandhi1007 Před 5 lety

    Me msg chala baguntadi paster garu....meru gramalaki velli suvartha chepstunaru. ...God bless you. ...paster garu. ..

  • @marryn1575
    @marryn1575 Před 5 lety +5

    Praise The lord

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Před rokem +1

    Praise the Lord my God

  • @esramraju7792
    @esramraju7792 Před rokem

    GOD BLESS U ALL......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 APPPRECIATE YOUR MINISTRY..PRAY FOR U ...LOVE U ALL

  • @shamalasujatha1906
    @shamalasujatha1906 Před 5 lety +4

    Praise the lord annaya. Devudu miku todunga unnadu annaya.wonderful and super message annaya.thank you annaya.god bless you annaya.thank you jesus

    • @shivaraj3445
      @shivaraj3445 Před 5 lety

      @deevoju raju chary thappu pattali anni meeru negative ga search chesthe meeku inka dorakiddi. Dinokkatte pattu pettukoni kinchaparichithe ella brother. A vakyam enduku vundi anni evarna adigina chepputharuley. Negative mind lunchi baitiki randi brother. God blss u

  • @gonachinnanaganna8706
    @gonachinnanaganna8706 Před 5 lety +1

    మీ ప్రయాస గొప్పది అన్న prise the Lord anna

  • @darasubbaiah6465
    @darasubbaiah6465 Před 5 lety +2

    వంధనాలు సర్

  • @kamalarjilli123
    @kamalarjilli123 Před 5 lety +21

    God bless u... brother

  • @t.mamathat.mamatha5365
    @t.mamathat.mamatha5365 Před 2 lety +1

    వందనాలు అన్నయ్య మీరు నిద్రాహారాలు లేకుండా దేవుని గురించి నలుగురికి ప్రకటిస్తూ మంచి పని చేస్తున్నారు అన్నయ్య మీకు దేవుడు ఆశీర్వాదం ఉండాలి అన్నయ్య

  • @satishbusi8345
    @satishbusi8345 Před 5 lety +5

    Praise the Lord brothers all of and very good job brothers tq u so much every one

  • @vasunaidu8141
    @vasunaidu8141 Před 4 lety

    Sir vallaki ardam ayyela chala baga chepparu ..chinnapillalaki cheppinattuga vallaki ardam ayyela chepparu ..great sir

  • @yyesuratnam3425
    @yyesuratnam3425 Před 5 lety

    Praise the lord annaya .nuv chastunna e sava chustunata chala chala chala happyga undi annaya .really HAT'S OF annaya GOD BLESS YOU annaya. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @peramprasad84
    @peramprasad84 Před 5 lety

    Reddy garu u r single person giving answers to many religious terrorist god be with you praise the lord

  • @praveenpunem1198
    @praveenpunem1198 Před 5 lety +3

    Devuni namamunaku mahima kalugunu gaka 👌👌💪💪👏👏👏

  • @manoharamrani8258
    @manoharamrani8258 Před 3 lety

    Good sir my mandalam. This place gospel very needed. Pastor manoharam

  • @rameshnani5716
    @rameshnani5716 Před 5 lety +1

    Miru maku pnndha varam
    God bless you Anna

  • @bskrofficialyoutubechannel7574

    సువార్త పరిచర్య లో ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా జరిగించు లాగునా
    దేవుడు మిమ్ములను నడిపించును గాక...
    వందనాలు సార్ గాడ్ బ్లెస్స్ యు.

  • @bheemaramlibheemadevarapal4464

    Ilanti seva anedi anni prantha laku vellali suvartha mukyam apude devudi rendava rakada vasthundani naa nammakam

  • @aaronshylock143
    @aaronshylock143 Před 5 lety

    God bless u Annayya ? Whole u r entire team. Chaala chaatuga chepparu? Devudu inka chaala upayoginchali? Amen

  • @priscillalally4998
    @priscillalally4998 Před 5 lety +1

    Thank you brother

  • @panduakshya4158
    @panduakshya4158 Před 5 lety +4

    👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐అన్నయ్య ఇంకా దేవుడు వాడుకోవాలి మంచి పాత్రగా

  • @yerukulavasantha
    @yerukulavasantha Před 4 lety

    Excellent msg sir 🙏🙏 god bless you😘😍 and praise the Lord🙏🙏

  • @sureshgiriboinasongs2440

    దేవుడు మీకు ఎల్లప్పుడు తోడై యుండును గాక.

  • @paulelectricalworksteluguc1280

    Prise the lord Annaya అన్న నీకు వీలుంటే మా గ్రామం కూడా రండి అన్న మా గ్రామాలలో సరైన వాక్యం లేదన్న

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Před 5 měsíci

    Praise the Lord Sir వందనాలు అన్నయ్యా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👏👏👏

  • @keerthanatrivenil913
    @keerthanatrivenil913 Před 5 lety +4

    Super bro

  • @johnprasad4724
    @johnprasad4724 Před 5 lety

    You are wonderful man of God.....I really appreciating you anna....you are sword of God..God bless you on the earth.

  • @MYLIFE-fr7ke
    @MYLIFE-fr7ke Před 5 lety +1

    దేవుడు మీకు తోడుగావుండును గాక

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Před 2 lety

    All Glory to God U R Great working for God 👌👍🙏

  • @sepellinaresh7830
    @sepellinaresh7830 Před 5 lety

    Anna miru maku Chala margadharchiga unnaru thanks Anna peddapedda pastarulu peeddha peddhavalatho kurchuntaru mimmulanu chusi andharu patarlu norchukovali Anna thanks

  • @sudharaninandru7841
    @sudharaninandru7841 Před 4 lety

    Anna miru devuni premanu yentha Baga chupistunnaru anna 🙏🙏 🙏 God bless you annaya

  • @nagarajusiruguri4925
    @nagarajusiruguri4925 Před 5 lety +1

    Devvudu Inka mimmalni aayana sevalo balam ga vaadukovalii sir,, praise the lord...

  • @kishorekalapala941
    @kishorekalapala941 Před 5 lety +1

    మరనాత అన్నయ్య దేవుడు మిమ్మును దీవించును గాక

    • @srinuragolu293
      @srinuragolu293 Před 4 lety

      Satyavaak,prakatinchina, అన్నయ్యకు, వంద నాలు

  • @rajupenumaka
    @rajupenumaka Před 5 lety +3

    Great job and god's job

  • @aprilmay7816
    @aprilmay7816 Před 5 lety +5

    Thank God for these guys....may God bless your ministry!!

  • @thegoodshepherdtrustkovvur1825

    వందనాలు అన్న ఆమెన్ గొప్ప పరిచర్య చేస్తున్నారు 🎉🙏🙏🙏

  • @msrinu8365
    @msrinu8365 Před 5 lety +1

    God bless you sir great job sir

  • @arunakumari2584
    @arunakumari2584 Před 5 lety

    Anna meeru kuda youth lagane unraru meeku naaa devudu meeku thoduga undalli God bless you

  • @runjularamu6732
    @runjularamu6732 Před 5 lety +1

    God bless u అన్న

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 Před 5 lety +8

    టీమ్ అందరికీ దేవుని నామమున పేరు పేరునా వందనాలు

  • @satyaraman9931
    @satyaraman9931 Před 5 lety +2

    Thanks. Brother God bless you

  • @vasanthakumari2003
    @vasanthakumari2003 Před 2 lety +1

    Praise the lord brother 🙏

  • @rishunani10
    @rishunani10 Před 5 lety +3

    Anaya meru great chese seva jeevitham adbutam

  • @chodi.krishnakrishna7635
    @chodi.krishnakrishna7635 Před 5 lety +9

    వందనాలు అన్న

  • @dasutalari7511
    @dasutalari7511 Před rokem

    చాలా సంతోషం అన్న దేవునికే మహిమ 🙏వందనాలు అన్న

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 Před 5 lety +3

    Glory to God 🙏🙏🙏 god bless you and your team 👌👌 👌

  • @rajaraja-fr2sl
    @rajaraja-fr2sl Před 4 lety

    Praise the Lord brother God bless you all

  • @bheemaramlibheemadevarapal4464

    Idi shubha parinamam kondallo konallo vunna valla ku suvartha andali annadi devudi korika chala vandanalu brorher

  • @SD-br8jn
    @SD-br8jn Před 5 lety +3

    వందనాలు అన్నా

  • @naraboinavenkateshwarlu6838

    good work God bless you annya

  • @sksidhuaareef9606
    @sksidhuaareef9606 Před 5 lety +3

    Wonderful annaya👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤

  • @giyolamurali2320
    @giyolamurali2320 Před 5 lety +4

    God bless you all team

  • @chittichitti4499
    @chittichitti4499 Před 5 lety +6

    GOD BLESS YOU Anna