కన్నులజారిన కన్నీళ్ళు ll KANNULA JAARINA KANNILLU ll ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES

Sdílet
Vložit
  • čas přidán 21. 02. 2024
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.com/store/apps/de...
    APPLE APP STORE LINK
    apps.apple.com/in/app/thandri...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    CZcams
    Subscribe To Our CZcams Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Komentáře • 2,9K

  • @Logos778
    @Logos778 Před 11 dny +11

    శాలెం అన్న క్రీస్తు పేరిట నీకు వందనములు నేను పని చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాను అన్న మా నాన్న నాకు ఎటువంటి సహాయం అందించాడు. ఎప్పుడు ఇంట్లో గొడవలు పెడతా ఉంటాడు .నన్ను మానసికంగా గురి చేస్తున్నాడు అన్న అలాగే మా అమ్మకు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి నడుం నొప్పితో బాధపడుతున్న దయచేసి ప్రార్థన చేయగలరని మా నాన్న గారు మారాలని మా అమ్మగారు నడుము నొప్పి తగ్గాలని మా అన్నయ్య గారికి బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లాలి అనుకుంటున్నాడు అన్న. ఆర్థికంగ మరుగు పరచాలని అప్పుల నుంచి విడిపించి పడాలని ,డిగ్రీ చదువుతున్న నన్ను దేవుని దేవుని జ్ఞానం నేర్చుకొని ఆత్మీయంగా ఎదగాలని నా చదువులో తోడుగా ఉండాలని అన్నయ్య విషయంలో దేవుని చిత్తం నెరవేర్చ పడాలని దయచేసి ప్రార్థన చేయగలరని కోరుకుంటున్నాను శాలెం అన్న.

  • @ushadhatthuthadikamalla5
    @ushadhatthuthadikamalla5 Před 4 měsíci +660

    ఈ పాటలో ఉన్న వాగ్ధానాలు అన్ని నా జీవితంలో మరియు అందరి జీవితాల్లో ఏసుక్రీస్తు నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ

  • @terisarani1385
    @terisarani1385 Před měsícem +21

    వందనాలు అయ్యగారు ఈ పాట ఎంత ఆశీర్వాదముతో ఉందంటే మా ఇంట్లో మా మరిది కొడుకు 6months బాబు పేరు షతీష్ ఈ బాబు ఎంత ఏడుస్తూ వున్నా ఈ పాట పెడితే సైలెంట్ గా వింటాడు. అదే కాకుండా మా పాప 5years ఈ పాటని చూడకుండా పాడేస్తుంది చర్చ్ లో 🙏🙏🙏🤝

  • @atchiLakshmi
    @atchiLakshmi Před 2 měsíci +46

    వందనాలు అన్నయ్య మా వివాహం గురించి పార్థన చేయండి అన్నయ్య సంబంధలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు అన్నయ్య మంచి జీవిత భాగస్వామి రావాలి అని పార్దన చేయండి అన్నయ్య... ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య... 🙏🙏🙏

    • @sravanisravs2802
      @sravanisravs2802 Před měsícem +1

      Ma చెల్లి కోసం కూడా pradana cheyyara???? Marrige సెట్ ivvali మంచి వారితో name విజయ.... వందనాలు jesus name lo amen

    • @vikram-zb4cw
      @vikram-zb4cw Před 3 dny

      ని విస్వసమె నిన్ను బ్రథికిస్తుంది.... ..​@@sravanisravs2802

    • @vikram-zb4cw
      @vikram-zb4cw Před 3 dny

      నువు ప్లేయియర్ చేయి........ దేవుని అడుగు..

  • @sathvikjesus
    @sathvikjesus Před 5 měsíci +408

    ఈ పాట వింటున్న వారి జీవితాలలో ఈ పాటలో వున్న వాగ్దానాలు అన్ని యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక 🙌🙌
    మంచి ఆత్మీయ గీతం అందించిన షలెం అన్నకి వాంచనలు 🙏

  • @ranigovindu1740
    @ranigovindu1740 Před 5 měsíci +164

    మీ స్వరం. యేసయ్య మీకు ఇచ్చిన వరం దేవుని మహిమ కొరకు.

  • @s.pyoungstar..uppada8033
    @s.pyoungstar..uppada8033 Před 2 měsíci +74

    మా నాన్న గారు బాగా ఎక్కువుగా తాగుతున్నారు. ఇంట్లో వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మ కు ముగ్గురు ఆడపిల్లలు.ఒక తమ్ముడు.ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి అన్నయ్య . నేను బాగా చదువుకొని government job తెచ్చుకోవాలి. చాలా అవసరం నాకు ఈ జాబ్. Prayer చేయండి brother please 🙏🙏🙏🙏🙏🙏

    • @chandanajadi8574
      @chandanajadi8574 Před 2 měsíci +4

      Praise the Lord, same as my situation, but I got government job recently, devunike mahima,, god will bless u more, be prayerful

    • @user-fp5gl9xm3i
      @user-fp5gl9xm3i Před 2 měsíci

      ఆమెన్

    • @nxtfactfireff6629
      @nxtfactfireff6629 Před 2 měsíci

      Amen devudu mii jeevitani marpinchuganu amen

    • @pushpalathakundu8631
      @pushpalathakundu8631 Před 2 měsíci +2

      మీకు తప్పకుండా job వస్తుంది. don't warry. దేవుని మీద భారం వేయండి. విశ్వాసం తో prayer చేయండి

    • @pushpalathakundu8631
      @pushpalathakundu8631 Před 2 měsíci

      మీకు ఏ post వచ్చిందీ ​@@chandanajadi8574

  • @mouni7428
    @mouni7428 Před 3 měsíci +127

    నా పేరు మౌనిక మేము ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం చేతిలో అసలు డబ్బు లేదు దేవుడు ఇల్లు ఇస్తాడు అని మా ఆశపడుతున్నాం మా కోరకు ప్రార్ధన చెయ్యండి

    • @Raj59735
      @Raj59735 Před 2 měsíci +7

      Amen 🎉

    • @roddashivaleela5521
      @roddashivaleela5521 Před 2 měsíci +2

      F the v

    • @roddashivaleela5521
      @roddashivaleela5521 Před 2 měsíci

      Thsnjjj

    • @roddashivaleela5521
      @roddashivaleela5521 Před 2 měsíci

      I'm

    • @nissijessi2135
      @nissijessi2135 Před 2 měsíci +5

      ప్రార్ధన చేయి అనుకోని రీతిలో దేవుడు నీకు సహాయం చే స్తాడు చెల్లి మేము చే స్తాము

  • @chilakabharath2940
    @chilakabharath2940 Před 4 měsíci +926

    నేను బి. టెక్ చదువుకున్న,నేను గడిచిన 13 సంత్సరాలు వ్యభిచారం లో పడి నరకం అంటే ఏంటో చూసాను, నా life నీ అంత కోల్పోయాను నవంబర్ నెలలో దేవుడు నాతో వాక్యంతో మాట్లాడాడు ఇప్పుడు నేను ఆ పాపం నీ మరచి దేవునితో సహవాసం చైస్తునా మన దేవుడు చాలా గొప్ప వాడు

  • @JOSEPHMANOHARPALIKA
    @JOSEPHMANOHARPALIKA Před 5 měsíci +2598

    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా
    చ.1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు "ఉందిలే"
    చ.2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు. "ఉందిలే"

    • @swathiManda-pz2pd
      @swathiManda-pz2pd Před 5 měsíci +87

      Devinchu thandri karyam chudali super ga vundi padukodani ki ❤❤

    • @jaswanth3858
      @jaswanth3858 Před 5 měsíci +49

      Yesayya namam lo meeku naa vadhanamulu Sir meku
      Naa deshamunu naa Bharata deshamunu rakshichavaa naa yesayya
      Ane Paata veste PLZZ. Uplod cheyyadi
      Plzzz. Brather...

    • @bhaskarraokesari9143
      @bhaskarraokesari9143 Před 5 měsíci +45

      😊😊

    • @bhaskarraokesari9143
      @bhaskarraokesari9143 Před 5 měsíci +43

      😊😊q

    • @Roselyn989
      @Roselyn989 Před 5 měsíci +41

      Wonderful song ayyagaru 😢😢😢❤

  • @prabhasprabha146
    @prabhasprabha146 Před měsícem +9

    సూపర్ సాంగ్ బ్రదర్ చాలా చాలా బాగుంది నా గుండెలోని బాధని తొలగించింది ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెను

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp Před měsícem +5

    Deva na kannilu chusi kuda nvu మౌనంగా ఉండిపోయారు తండ్రీ నాకు సహాయం చెయ్యి దేవా నీ కృపతో మమ్ము రక్షించండి ప్రభువా ఆమెన్ హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ambala_sandhya
    @Ambala_sandhya Před 5 měsíci +139

    దేవుని కి మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక 🙏🌹👏 శూన్యం గా, ఏమి,కనిపించని,ఏడారిలో,టక్కున,సేదతీర్చే,నీటి,ఉటవలే, ఉంది....🙏🌹

    • @chinnuchinnu5503
      @chinnuchinnu5503 Před 5 měsíci +5

      🙏 వందనాలు అన్న గణత మహిమ దేవునికి చెల్లెలు గాక ఆమెన్

    • @Chinni-db1en
      @Chinni-db1en Před 5 měsíci +2

      Tq brother super heart touching song lyrics may God bless you 👍

  • @user-dj2dx8mj6k
    @user-dj2dx8mj6k Před 5 měsíci +88

    మీకు ఎంత మంచి స్వరాన్ని అందించిన అయ్యగారు దేవుడు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నా

  • @padmasiri144vlogs
    @padmasiri144vlogs Před 2 měsíci +18

    అన్నయ మా బాబు కాలేజీ పీజు విషయమై చాలా బాద పడుతున్నము మాకు ఉన్న ఇల్లు కూడా అమ్మోయడనీకీ సిద్ధ పడి నాము. చాలా బాదల లో అప్పులులో ఉన్న ము దయచేసి నా కుటుంబము కోరకు ప్రతి ఓక్కరు పార్దించండి

  • @GangaKasani-eo5ry
    @GangaKasani-eo5ry Před 3 měsíci +6

    ✝️✝️🙌🙇🙏❤️AMEN✝️🛐❤️🙏🙇I LOVE JESUS✝️🛐❤️✝️🛐🙏🙇ఆమేన్✝️🛐🙌దేవ నికే లేకలేని స్తుతులు సోత్రాలు✝️🛐❤️THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖AMEN✝️🛐 👏HALLELUJAH✝️🛐🙏PRAISE THE LORD✝️🛐 🙇దేవ నికే లేక లేని స్తుతులు సోత్రలు✝️🛐🙌💖వందనాలు నాన్న✝️🛐🙇🙏👏💖AMEN🙌🙌🙌🙌🙌🙌🙌

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 Před 4 měsíci +211

    నేను డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అందరు కష్టం పడతున్నారు నేను కష్టం పడుతున్నాను కానీ నాకు నేను కష్ట పడ్డ ఫలితం రావట్లేదు ఈ పాట వినక నాకు బహు దైర్యం కలిగింది 🙏🙏

    • @veeraiahkakarla4792
      @veeraiahkakarla4792 Před 4 měsíci +4

      Never forget God

    • @laxman644
      @laxman644 Před 3 měsíci +2

      ఇకనుండి దేవుడు నిన్ను దీవిస్తాడు

    • @user-ar5una1977
      @user-ar5una1977 Před 2 měsíci

      ఫలితం రావడం లేదు అంటే... 🙄... జీతం ఇవ్వడం లేదా బ్రదర్ కంపెనీ

    • @Asha-nr8pi
      @Asha-nr8pi Před 2 měsíci +2

      Just bilive and pray i declare today in the name Jesus you ricived all blessings amen

    • @BLESSYtravels
      @BLESSYtravels Před měsícem +1

      Devudi ni chetula kashtargitanni divistadu

  • @kattasirisha6422
    @kattasirisha6422 Před 5 měsíci +72

    నా జీవితంలో ఈ పాట ద్వారా చాలా చాలా ఆదరణ పొందిన ఇలాంటి పాటలు మరెన్నో మీరు పడాలి అని కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తారు

  • @MKasiRao
    @MKasiRao Před měsícem +4

    Prise the lord అన్నయ్య మా కుటుంబం లో ఎన్నో శోధనలు కానీ దేవుడు మమ్మల్ని విడిపించి మ గురించి ప్రేఅయర్ చియండి బాగా పాట పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అన్నయ్య

  • @user-ns2dd7lo4z
    @user-ns2dd7lo4z Před 2 měsíci +32

    వందనలు అనయ నాభార్య దేవుడు నితెలుసుకొవాలనిఫారదనచెయండి

    • @vikram-zb4cw
      @vikram-zb4cw Před 3 dny

      ఒక సరి దేవుకి చెపు వదిలేయ్ దేవుడే చూసుకుంటాడు.... ఆమెన్

  • @radhikamurali2064
    @radhikamurali2064 Před 5 měsíci +223

    అన్న నువ్వు పాడిన ప్రతి పాట కొన్ని 100 ల సార్లు విన్న తనివి తీరాదు అన్న 🙏🙏🙏🙏

  • @harikaraju8047
    @harikaraju8047 Před 5 měsíci +54

    దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻
    బలహీనతలో, నిరాస నిష్పృహలో... దారి కానరాని సమయంలో హృదయ వేదనను తొలగించి దేవుణ్ణి హత్తుకునేలాగా...ఎంతో మధురమైన గీతాన్ని ప్రభు ద్వార మాకు అందించిన మిమ్మును ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻

  • @kanaparthirajini
    @kanaparthirajini Před 3 měsíci +6

    అన్న నా భర్త మ౦చి వారు కాని ఈ మధ్య అప్పుడు అప్పుడు తాగుతునారు నా భర్త తాగకు౦డ దేవుని మందిరముకు రావాలని నేను ఆశ పడుతున్న నన్ను నీ సహోదరి గా బావి౦చి నా కోస౦ నా కుటుంబము కోసం ప్రార్థన చేయ౦డి అన్న గారు నాకు మీ ఆశిశులు ఎప్పుడు ఉండాలి అని కోరుకు౦టాను🙏🙏🙏

  • @srinivasrao850
    @srinivasrao850 Před 4 měsíci +109

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @UmaDevi-tv6xn
    @UmaDevi-tv6xn Před 5 měsíci +37

    ఎంతో ఓదార్పు నిచ్చే పాట అన్న 🙏

  • @user-st2jq3se7t
    @user-st2jq3se7t Před 7 dny +1

    Amen Amen 🙌🙌
    Undi ley deevena enduka vedana 🙌🙌 such a beautiful words sung by Shalem Raju annaya 😊.... Thank you Jesus 🙌🙌...... Praise the lord Man of the God Shalem Raju annaya 🙏🙏💐💐❤️....

  • @Sreenivasulu-rt6jw
    @Sreenivasulu-rt6jw Před 2 měsíci +4

    అన్న నువ్వు నా మనసును తెరిపించి దేవుడు ఏమిటో తెలిపావు అన్న దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ 😭😭😭

  • @meri5010
    @meri5010 Před 4 měsíci +34

    అన్నయ్య వందనాలు❤️❤️😭😭👌 ఇది నా జీవితంలో జరగాలి

  • @user-wz1gv9tl1s
    @user-wz1gv9tl1s Před 5 měsíci +53

    పాట వింటుంటే నాకోసం పాడినట్టు వుంది అన్నయ్య మా కుటుంబం కోసం ప్రాధన చేయండి 🙏🙏🙏

  • @galithimothijesusyoutubech473
    @galithimothijesusyoutubech473 Před 2 měsíci +4

    అన్నయ్య ఈ పాటలో ఉన్న వాగ్దానములు నా జీవితములో దేవుడు నెరవేర్చాలని అదేవుని కోరుకుంటున్నాను నేను చాలా శ్రమలలో ఉన్నాను దేవుని సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను

  • @jesusismyking6133
    @jesusismyking6133 Před 3 dny +1

    హల్లెలూయ హల్లెలూయ ప్రైస్ the lord 🙏

  • @ranigovindu1740
    @ranigovindu1740 Před 5 měsíci +61

    దేవుని కి స్తోత్రం. గాయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆదరణ గీతం దేవుని కే మహిమ. వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించడానికి పాడడానికి కృప కుమ్మరించు దేవా నీ దాసుని కి ఆమెన్ ఆమెన్

  • @kodiswarna2750
    @kodiswarna2750 Před 4 měsíci +169

    Pregnancy vishayam lo nenu chala bada paddanu enno sarlu edchanu final ga 4years ki now I am 2nd month pregnancy lo unna amen yesayya

  • @siddharthparatwagh2599
    @siddharthparatwagh2599 Před 2 dny +1

    Soopers song adharam kaligindi naku tq far song

  • @KATTA913
    @KATTA913 Před 2 měsíci +24

    2 మిలియన్స్ వ్యూస్ దేవునికి సమస్త మహిమ కలుగును గాక అన్న ద్వారా ఇలాంటి వేలాది పాటలు దేవుడు రాయించు గాక పాడించు గాక ఆమెన్

  • @djyothijyothi935
    @djyothijyothi935 Před 5 měsíci +23

    దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అన్నయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి దయచేసి నా కోసం ప్రయిర్ చెయ్యండి బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంది ప్లిజ్ అయ్యగారు

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Před 3 měsíci +68

    యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము
    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి

  • @DevakumarAtluri
    @DevakumarAtluri Před měsícem +2

    ఆత్మీయ జీవితం బలపడకుండ రకరకాల శోధనలు వస్తున్నాయి ఆ శోధనలు ఎదిరించే శక్తి కావాలని ఆత్మీయంగా బలపడి దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలని ప్రార్ధన చేయండి షాలెం అన్నయ్య. వందనములు అన్నయ్య.

  • @VizagArtsCrafts-jz6mt
    @VizagArtsCrafts-jz6mt Před 26 dny +13

    ఎన్నో అనుభవాల సారమే ఈ పాట,దేవునిలో సంతోషం పొందినప్పుడే ఇటువంటి పదాలు వస్తాయి 🙏

  • @meri5010
    @meri5010 Před 5 měsíci +21

    దేవునికే మహిమ కలుగును గాక 🙏 అన్నయ్య వందనాలు😭 ఈ పాటలో ఉన్నటువంటి భావాలను పెట్టి దేవుడు నన్ను చేస్తున్నారని నేను నమ్ముచున్నాను అన్నయ్య దేవుడు ఎప్పుడు చిగుపరిచేవాడు కాదు నేను ఈ పాటను బట్టి దేవున్ని ఎంతో హెచ్చించు చేస్తున్నాడని నమ్ముతున్నాను 🙏🙏🙏👌😭❤️❤️

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 Před 5 měsíci +23

    🙏🙏🙏🙏💐 స్తోత్రములు నాయన వందనములు అయ్యగారు దేవుడు మిమ్మల్నీ ఆశీర్వదించిన gaka

  • @prakashamprakasham3020
    @prakashamprakasham3020 Před 3 měsíci +4

    దేవుని. స్తొత్రం హల్లెలూయ. వందనాలు అన్నయ్య

  • @msamel7286
    @msamel7286 Před 6 dny +1

    Yesayyake maheema kalugunu gaka🙏🙏✝️🛐

  • @D.murthi
    @D.murthi Před 5 měsíci +496

    కన్నుల జారిన కన్నీళ్ళు -తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు - చూచును యేసుని కార్యాలు
    ఉందిలే దీవెన...ఎందుకా వేదన...
    పొందినా యాతన.... ఆయనే మరుచున
    1.
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివే నీవు రోథించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోళ్ళంత నీ ముందు -
    తలను వంచేరు ఇక ముందు
    "ఉందిలే దీవెనా"
    2.
    అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
    ఆత్మీ యుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడున
    యేసు నిలిచాడు నీ ముందు -
    నీకు చేసేను కనువిందు
    " ఉందిలే దీవెనా"

  • @palivelausharani1095
    @palivelausharani1095 Před 5 měsíci +20

    వందనాలు అన్నయ్య ✝️🕎🙇 ఎంతో అద్భుతమైన పాట దేవుడు మనకు ఇచ్చారు అన్నయ్య. 👏👏👏👏👏 దేవునికి మహిమ కలుగును గాక.🙇🙇

  • @KumariK-fk3iy
    @KumariK-fk3iy Před měsícem +8

    పాస్టర్ గారు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మా గురించి ప్రేయర్ చేయాలనీ కోరుకుంటున్నాను థాంక్స్

  • @Tulasirameshcreations
    @Tulasirameshcreations Před 5 dny +1

    Praise the lord

  • @nermianermiya5007
    @nermianermiya5007 Před 5 měsíci +21

    ఆమెన్ మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకే మహిమ మహిమ మరొక్కసారి నీ సేవకుని లో నుండి మాకు కావలసిన మరొక ఆదరణ మరియు ఆనందం ఆత్మీయ గీతాన్ని మాకు దయచేసి నా తండ్రి నీకే మహిమ మహిమ❤ఆత్మీయులైన మ అన్నయ్య గరికీమ హృదయపూర్వక వంద నలుదేవునీకిమహిమ 💐💐💐💐🌹🌹⚘️⚘️

  • @salmanraju2908
    @salmanraju2908 Před 5 měsíci +115

    ప్రెస్ ది లార్డ్ అన్న, నా పేరు ప్రియాంక నాకు దేవుని కోసం బ్రతకాలని ఆశ నేను బ్రతుకుతున్నదే దేవుని కోసం. ఈ పాట దేవుడు నా కోసమే మీతో పడించాడు అనుకుంటున్నా నేను ఉన్నా పరిస్థితిని బట్టి. ఈ పాట నాకు ఎంతో ఆదర్నాకలిగించింది అందుకు దేవునికే మహిమ కలుగును గాక పరిస్తే లార్డ్ హలేలుయ. మీ వాక్య పరిచర్య వల్ల నేను ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను అందుకు దేవుని నామము నా మీకు నా వందనులు అన్న. నా కోసం ప్రేయర్ చైయండి అన్న, నేను దేవుని సేవ చెయ్యాలి నేను తెలుసుకున్న దేవుణ్ణి ప్రపంచమంతా పరిచయం చేయాలి నేను బ్రతుకుతున్నదే నా యేసయ్య కోసం ప్రైస్ ది లార్డ్ బ్రదర్.

    • @user-wk6gd7yx8y
      @user-wk6gd7yx8y Před 3 měsíci +1

      Anna na Peru .sravanthi naku 31 years na marriage koraku prayer cheyadi

    • @user-ho2oq7mb1z
      @user-ho2oq7mb1z Před 3 měsíci +1

      అమ్మా..అన్న పాటలు దేవుని వైపు నడుపుతున్నాయి

  • @indirab9663
    @indirab9663 Před 2 měsíci +4

    Praise the lord brother 🙏, ee song chalaa heart touching brother, na gurinche padinatlu untundhi, enni times vinna inkaa vinali anipistundi, ee song vinte chalaa dhyryam vastundhi brother 🙏

  • @rajusp1012
    @rajusp1012 Před měsícem +2

    అయ్యగారు చాలా బాగుంది, దేవుని కి మహిమ చెల్లును గాక ఆమెన్

  • @pagillakavitha9662
    @pagillakavitha9662 Před 5 měsíci +17

    ప్రైజ్ ద లార్డ్ ఆన్నయ్య 🙏 పాట చాలా బాగుంది అన్న మీరు ఇంకా ఎన్నో రకాల కొత్త సాంగ్స్ పడలని యేసయ్యా నీ ప్రార్డిస్తున్నం

  • @jallidurgamma2789
    @jallidurgamma2789 Před 4 měsíci +131

    నాపేరు శాంతి నా భర్త చనిపోయినరు నాకు ఇద్దరు పిల్లలు నాకు చాల ఇబ్బందుల మధ్య వెళ్లిదున ఈ సాంగ్ విన్న క బాధలు పోయిన అన్న Happy గా వుంది brother praise the Lord

    • @surendrakumarmuthi4538
      @surendrakumarmuthi4538 Před 4 měsíci +1

      అమ్మ నిజంగా మతి ఉండి మాట్లాడుతున్నవా
      అబద్ధం కూడదు అని ఆజ్ఞ ఉంది మర్చిపోకు

    • @KannaSagili
      @KannaSagili Před 2 měsíci +3

      God bless you maa

    • @DEEKULLASURENDRA
      @DEEKULLASURENDRA Před 20 dny

      Dod blessed

  • @NlSujatha
    @NlSujatha Před měsícem +2

    అయ్యా వందనాలు 🙏ఈ పాట మనసుకు హత్తుకుపోయంది ప్రైస్ థా లార్డ్

  • @user-ym6tm4zm8j
    @user-ym6tm4zm8j Před 3 měsíci +2

    Yesayya ni chitam na jeevitam lo neravachadi yesayya manchi sabadam naku dayachayadi in my marriage in Jesus name Amen 😭

  • @sridhargoud7506
    @sridhargoud7506 Před 5 měsíci +23

    Praise the lord anna 🙏చాలా ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చె పాట చాలా బాగుంది 👌👌

  • @prasanthreddygsr97
    @prasanthreddygsr97 Před 4 měsíci +17

    బ్రదర్ మీ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి కష్టాల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుంది ధైర్యాన్ని నిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకను అనేక విధాలుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లార్డ్

  • @AmmuluV-gr5kt
    @AmmuluV-gr5kt Před měsícem +4

    అన్నయ్య నేను కోరుకునే లైఫ్ ఇది కాదు నా భర్తని నేను అనుకున్న విధంగా మార్చు తల్లి అన్నయ్య ప్రార్థన చేయవా దేవుడిని అడిగిన ప్రార్థన చేయవా

  • @KatakamSandhyarani-wf7cs
    @KatakamSandhyarani-wf7cs Před 5 měsíci +24

    దేవునికి స్తోత్రం హల్లెలూయ

  • @agapesatyasakshitv2322
    @agapesatyasakshitv2322 Před 5 měsíci +12

    దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏అద్భుతమైన పాట 🙌🙌🙌

  • @MallikaSandra
    @MallikaSandra Před 17 dny

    Praise the LORD ayyagaru

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 Před 3 měsíci

    Hallelujah👏👏👏 అవును ప్రభువా నీవు మమ్మును మరువని దేవుడవు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట
    మనసుకు ధైర్యమును ఇచ్చే పాట
    ధన్యవాదాలు పాస్టర్ గారు చక్కటి స్వరంతో చక్కగా అద్భుతముగా పాడారు

  • @user-qx5su5sk7j
    @user-qx5su5sk7j Před 5 měsíci +13

    దేవునికే మహిమ కలుగును గాక♥️✝️🙏🏼
    మా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్వక వందనములు💐💐💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽
    పాట చాలా బాగుంది థాంక్స్💐💐🙏🏽🙏🏽🙏🏽👍

  • @devallasantosh9192
    @devallasantosh9192 Před 4 měsíci +13

    Yesayya nee sevakuni dwara manchi pata maku anugrahinchinandhuku meeku sthotramulu thandri Amen 🙏🙏🙏

  • @yyesuratnam3425
    @yyesuratnam3425 Před 3 měsíci +3

    praise the lord Annayya paata vinttuntey chala dairyam ga odaarpuga vundhi Annayya prayer for me and my family God bless you Annayya

  • @karunakar-bm5rb
    @karunakar-bm5rb Před 15 dny +1

    E song batti chala happy ga fell avuthunanu.... ❤❤❤

  • @saidsaud9330
    @saidsaud9330 Před 4 měsíci +14

    Devuniki mahima kalugunu gaaka devuni krupa miku yellappudu thodai nadipinchunu gaaka amen

  • @deevena6646
    @deevena6646 Před 5 měsíci +5

    Praise the Lord
    Glory to God.... నిజానికి దేవుని ki emicchi రుణం thirchagalamu దేవుడు e song dwara నన్ను balaparusthunnadu

  • @SyamalaPithani
    @SyamalaPithani Před měsícem +1

    చాలా బాగా పాడారు... నిజంగా ఈ పాట విన్నంత సేపు దేవుడు నాతో వున్నాడనే దైర్యం వచ్చింది... థాంక్స్ అంకుల్.., 🌹🌹

  • @faithcallingfoundation236

    praise the lord, God bless you ,i enjoyed your worship and songs,

  • @maryhindee8749
    @maryhindee8749 Před 4 měsíci +4

    చాల చాల బాగా పాడారు అయ్యా దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤❤❤❤👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @nerellamurali609
    @nerellamurali609 Před 5 měsíci +15

    Devunike mahima kalugunu gaka amen Amen🙏

  • @user-hm9kz2wk6n
    @user-hm9kz2wk6n Před 25 dny +3

    Praise the lord andari ki Instagram lo video chusi CZcams lo chudataniki yenta Mandi vacharo like cheyandi

  • @playgames12899
    @playgames12899 Před měsícem +2

    Anna ee song వింటుంటే కంట కన్నీళ్లు ఆగడం లేదు అన్న హృదయానికి చాలా ఆదరణ గా ఉంది.praise the lord

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Před 4 měsíci +7

    సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s

  • @user-kq1ee4gd6y
    @user-kq1ee4gd6y Před 4 měsíci +129

    పాస్టర్ గారు నేను ఒక హిందువుని నా గురించి ప్రార్థన చేయండి మీ పాటంటే బాగా ఇష్టం నేను అప్పుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నా గురించి దయచేసి ప్రార్థించండి ఉన్నాను

    • @VEERAVALLI.
      @VEERAVALLI. Před 4 měsíci +4

      Praise the lord brother

    • @VEERAVALLI.
      @VEERAVALLI. Před 4 měsíci +6

      Mee kosam prayar chestaamu

    • @RammyDarling-lz8hg
      @RammyDarling-lz8hg Před 4 měsíci +2

      Mundugaa devudu ni nammu akka nenu hinduvu ne janavari 22na na pranam poyedi nannuu amma church ki thisukoni vellindi nenu purthigaa kolukoledu kani devudu Dayavalla baagunna nuvvu kuudaa pradhaana chesukoni Church ki vellu neeku devudu manchi margam chuuputaadu akka Aamen Hallelooya

    • @Raj59735
      @Raj59735 Před 2 měsíci

      సమస్తము తీరి సమృద్ధి సంపద కలుగును గాక

    • @Raj59735
      @Raj59735 Před 2 měsíci

      ​@@RammyDarling-lz8hgనీ మాటలూ చాలు సిస్ నీ నమ్మకం ఏంటో తెలి స్తుంది

  • @daraobulesu304
    @daraobulesu304 Před 2 měsíci +1

    Devuni naamaniki mahima kalugunu gaaka amen 🙏👏👏👏

  • @sathishsanju9067
    @sathishsanju9067 Před 4 dny

    ఈ పాట ద్వారా నా మనస్సు కు చాలా సంతోషంగా అనిపించింది 😊😊🙏🙏

  • @mvijayaraju839
    @mvijayaraju839 Před 5 měsíci +9

    🙏మరనాత🙏 దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mahalakshmi1013
    @mahalakshmi1013 Před 4 měsíci +8

    Praise the Lord Annaa..My faith is increasing.. .. thank you Anna.. Devuniki mahimaa

  • @AkshitGoud-bx8ev
    @AkshitGoud-bx8ev Před 17 dny +2

    Praise the Lord ❤️ 🙌 🙏 amen amen amen 🙏 pls party for Anil Busines party pls pls ❤️ 🙏

  • @kavithasivaganesh7617
    @kavithasivaganesh7617 Před 21 dnem +1

    Paster garu meeku krutagnatalu ee patanu entho premato nerchukuni yesu kosam padanu aayana na yandu krupa chupadu exam result lo manchi score vachhindi inka reserve list lo selection vachhela prabhu chestha anduku ganu devuniki sthotramulu halleluya halleluya halleluya

  • @RJgaming-jz4jv
    @RJgaming-jz4jv Před 4 měsíci +8

    Annaya praise the lord annaya e song naku chala dairyam echindi mariyu nenu chesina papamki devudu nakosam e song me dwara naku teliyaparicharu amen 😭😭😭😭 amen halleluiah

  • @user-bv1vc4wh2t
    @user-bv1vc4wh2t Před 4 měsíci +11

    దేవుని వందనాలు. 🙏🙏🙏🙏
    నవ్వింలంతా నీ ముందు తలలు వంచ్చెను ఇకముందు., 🙏🙏🙏🙏నీ ప్రేమకి ఏమి ఇవ్వలేను...
    యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కాను విందు... నువ్వు చేయగలవు....

  • @vempahymavathivempahymavat1657
    @vempahymavathivempahymavat1657 Před 2 měsíci +1

    అయ్యగారికి వందనాలు ఈ పాటను నాక్కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట వింటుంటే నాకు ఎంతో హాయిగా ఉంది

  • @shaikkarishma4233
    @shaikkarishma4233 Před měsícem +5

    Naaku Jesus ante chala istam sir alage ee song kuda chala istam

  • @geetha1458
    @geetha1458 Před 5 měsíci +8

    ✝️🛐🙌🙏యేసయ్య స్తోత్రం తండ్రి
    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దేవుని ఆసీసులు🙏🙏🙏🙏💐💐💐💐

  • @prabha1412
    @prabha1412 Před 4 měsíci +8

    Praise the Lord 🙏 Anna song chala bagundhi chaala ఆదరణ ఇచ్చింది

  • @jyothsnaRaj679
    @jyothsnaRaj679 Před 3 měsíci +1

    Amen 🙏🙏🙏 anna heart touching song anna praise the lord brother 🙏🙏🙏

  • @divyapotti4418
    @divyapotti4418 Před 4 měsíci +15

    Amen🙏🙏🙏 plzz help me yesayyaa😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @varalakshmi6705
    @varalakshmi6705 Před 4 měsíci +22

    ఈపాట వింటే ఎంతటి బదనానైనా మర్చిపోతాము అంత అర్ధం వుంది ఈ పాటలో దేవునికి స్తోత్రం

  • @ramubobbili7893
    @ramubobbili7893 Před 3 měsíci +2

    Bro nenu ఈ పాట విని చాలా సంతోషించినా మరియు ఏడ్చినా
    నేను ఇందువు నీ కానీ బైబిల్ చదివా చాలా ఇష్టం నాకు ఏసు ప్రభు అంటే ❤❤మీకు చాలా చాలా ధన్యవాదములు

  • @sumakonda867
    @sumakonda867 Před 4 měsíci +10

    Naku Anna lanti krupa ni evvava.. Davidhu kuda elane ninnu sthuuthinchi untadu kavachu.. tq for giving your son to us..Shalem Anna inspiration mathrame..nve ma Hero Jesus ❤❤

  • @mahimateja964
    @mahimateja964 Před 4 měsíci +10

    దేవునికే మహిమ కలుగును గాక అన్న నువ్వు పాడిన పాటలలో చాలా బాగున్నాయి నేనైతే నేను కష్ట సమయాల్లో ఈ పాట పాడి అనేక మైన శ్రమల నుండి బయటపడ్డాను ఆదరణ పొందాను దేవుడు నీకు మీ పరిచర్యను మెండుగా దీవించి దేవుని రాజ్య విస్తరణలో మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్న మీ సహోదరి తెలంగాణలో హన్మకొండ నుండి

  • @nageshwararaorao1205
    @nageshwararaorao1205 Před 5 dny

    Supper anna asalu Naku chala heart touching echindi ee song Tq anna praise the lord anna

  • @madhuneela5035
    @madhuneela5035 Před 3 měsíci +1

    Very nice song glory to God annaiah praise the lord

  • @vanamnagaraju158
    @vanamnagaraju158 Před 4 měsíci +27

    నా హృదయం మార్చు ప్రభువా....
    నాకోసం ప్రార్థన చేయండి అన్న
    అల్ప విశ్వాసిని...

  • @MadamKwt-ki4gb
    @MadamKwt-ki4gb Před 5 měsíci +7

    వందనాలు సాలెమన్న దేవునికే మహిమ కలుగును గాక

  • @RameshRamesh-tq6pz
    @RameshRamesh-tq6pz Před 3 měsíci +1

    Praise the lord ananya

  • @sarithavoggu8884
    @sarithavoggu8884 Před 19 dny

    Praise the lord brother 👌👍🌹🙏😭 super song anna