Video není dostupné.
Omlouváme se.

Knee Pain Treatment | Dr Guruva Reddy | Kims Sunshine Hospitals | Episealer Knee Implant | h5tv

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • మోకాలు నొప్పులతో బాధపడుతున్న వారికి ఎపిసీలర్ జాయింట్ రీసర్పేసింగ్
    తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో
    యువతలో కార్టిలేజ్ గాయాల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వారికి ఏపీసీలర్ జాయింట్ రీసర్ఫేసింగ్ శస్త్ర చికిత్స ద్వారా మోకాలు మార్పిడి చేయకుండానే దెబ్బతిన్న కార్టిలేజ్ భాగాన్ని తిరిగి అమర్చే ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని ఈ టెక్నాలజీ ద్వారానే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో 40 సంవత్సరాల వ్యక్తికి సర్టిఫైడ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోపెడిక్, ఆర్తోస్కోపి సర్జన్ డాక్టర్ కుషాల్ హిపాల్ గోవాంకర్, స్టాక్ హోమ్ లోని కేరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్ మాజీ ప్రొఫెసర్, ఏపీ సర్ఫ్ మెడికల్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ లైఫ్ రీడ్ తో కలిసి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
    యువతలో కార్టిలేజ్ గాయాల కారణంగా మోకాలు నొప్పి ఎంతగానో కృంగదీస్తుంది. ఇలాంటి వారికి ఎపిసీలర్ జాయింట్ రీసర్ఫేసింగ్ ఫోకల్ ఆస్టియోకాండ్రల్ లోపాలు, ఆస్టియో ఆర్థరైటిస్ గాయాల చికిత్సల కోసం నిర్దిష్టమైన ఇంప్లాంట్స్ తో కూడిన టెక్నాలజీని ఏపీసర్ఫ్ మెడికల్ అభివృద్ధి చేసింది. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స వరకు వెళ్లకుండా చూడటం, లేదా ఆలస్యం చేయడం ఈ పద్ధతి ద్వారా చేయవచ్చు. ఏపీసీలర్ మోకాలు ఇంప్లాంట్ ను ఎమ్మారై స్కాన్ ఆధారంగా రూపొందిస్తారు. డేటా ప్రాసెసింగ్ ద్వారా దెబ్బతిన్న మోకాలి ఉప్పరితలాన్ని వర్చువల్ 3d మోడల్ తయారుచేసి గాయాన్ని నిర్ధారిస్తారు. ఏపీసీలర్ పరికరాలతో దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించడానికి ఆ ప్రాంతానికి సరిగ్గా సరిపోయే విధంగా ఇంప్లాంట్స్ తయారుచేస్తారు, ఇలా తయారు చేసిన తర్వాత శస్త్ర చికిత్స సమయంలో ఇంప్లాంట్ అమెరికాలో కచ్చితంగా పెరుగుతుంది.
    ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కుషాల్ మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న మోకాలు గాయాలకు ఆధునికంగా అందుబాటులోకి వచ్చిన ఎపిసీలర్ జాయింట్ రీసర్పేసింగ్ శస్త్ర చికిత్స ద్వారా యుక్త వయసులోనే మోకాలు మార్పిడి వరకు వెళ్లకుండా చూడవచ్చని తెలిపారు. ఏపీసీలర్ అనేది స్వీడన్ నుంచి కష్టం మేడ్ ఇంప్లాంట్ అని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స తర్వాత రోగి సాధారణ జీవితం గడుపుతారు అన్నారు. ఈ పద్ధతి ద్వారా విదేశాల్లో వందలాది మంది రోగులకు ప్రయోజనం చేకూరిందని ఇప్పుడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో శాస్త్ర చికిచ్చాను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
    ఈ సందర్భంగా చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ వి గురవారెడ్డి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ రోగులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కిమ్స్ సంక్షేమ హాస్పిటల్ కృషి చేస్తుందని తెలిపారు. ఎపిసీలర్ జాయింట్ రీసర్పేసింగ్ పద్ధతిలో యుక్త వయసులో దెబ్బతిన్న కార్టిలేజ్ సైజును స్వీటీ స్కాన్ ద్వారా 3d ఇమేజ్ స్వీడన్ కు పంపి అక్కడినుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఇంప్లాంట్ల సాయంతో రోగికి దెబ్బతిన్న కార్ట్లేజ్ భాగంలో అమర్చడం జరిగిందని తెలిపారు. ఈ శస్త్ర చికిత్సను మొట్టమొదటిసారిగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో నిర్వహించామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
    #ortho #orthopedicspecialist #kneepain #knee #drguruvaredy #kimshospitals #sunshinehospitals #kimssunshinehospitals #pain #painmanagement #health #healthy #orthopedics #h5tv #news #hyderabad #telangana

Komentáře • 51

  • @JyoVR
    @JyoVR Před měsícem +17

    వేలకి వేలు సర్జరీలు చేశామని భలే గొప్ప గా చెప్పుకుంటున్నారు డాక్టర్ గారు! ఈయన లానే చెప్పుకుంటున్నవాళ్ళకి హైదరాబాద్ లో తక్కువ లేదు !

  • @vanajaathota5058
    @vanajaathota5058 Před 22 dny +5

    మీరు గొప్ప వారు. కాదనను. కానీ toomuch కమర్షియల్ ఉన్నారు. సామాన్యులు కూడా మీ దగ్గరకి ధైర్యంగా వచ్చేటట్లు చూడండి 🙏🏻

  • @bhavanasiramaiah2576
    @bhavanasiramaiah2576 Před 23 dny +2

    When I met Guruva Reddy sir, in Sunshine Secunderabad 10 years back for knee pain, he told me that it's normal pain not required any treatment or his treatment for a further 10 years for me. He told fact and really not needed any

  • @sscreativefoods826
    @sscreativefoods826 Před měsícem +11

    Namasthe sir naku kalu noppi vachi 4 months nundi suffer avuthunnanu enni mandulu vadina ippativaraku thaggaledu mee gurinchi vinnanu mee co brother in law gunnam gangaraju garu maa nannagari student maanannagaru sripada krishna murthy garu bikkavolu lo high school lo panichesaru

  • @choutpellynarsingu3882
    @choutpellynarsingu3882 Před měsícem +9

    4years back i undergone knee replacement at ur hospital..not recovered sofar .,only money plays key role in this hospital..A common man cannot go for treatment in this hospital..No response given to me after I under gone treatment...but we have to accept these people..

    • @shivakumar-kh3yp
      @shivakumar-kh3yp Před 6 dny

      Hi ,My father is suffering with knee pains, Doc has suggested knee replacement... Would you suggest to proceed?

    • @JyothsnaGollapati
      @JyothsnaGollapati Před 5 dny

      ​@@shivakumar-kh3yp try alternative treatments like RFA for stages 1 2 and 3 if its in stage 4 go for surgery.. but not with guruva reddy or sunshine.. go to other orthopedic surgeons. Guruva reddy is commercial to the core.. he did surgery and my mother died.

  • @shivaprasad9181
    @shivaprasad9181 Před měsícem +3

    Very informative Sir 🙏🎉

  • @vaishnaviperumandlavaishna8417

    Guruvareddydr ponenenberiwantlnts warangalgramamuatmakur p sadanandam

  • @hemakolanu4123
    @hemakolanu4123 Před měsícem +4

    Chala badapadutunaru paints after physio lekunda yedina Margam vundemo chudande sir chala yedustunaru painsions please sir andukune vadu née surgery antunaru a pain barecha leka

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před měsícem +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌙. Res. Dr. నమస్తే. 🙏

  • @UniversalMediaa
    @UniversalMediaa Před 22 dny

    Chronic backpain and arthritis.... solution ivvandi please

  • @madalamadhuri9192
    @madalamadhuri9192 Před měsícem

    How much cost.

  • @parvathiedara4598
    @parvathiedara4598 Před měsícem +1

    prp cheepinchu kovachha 4lopuritega arigipoeindari

  • @pavankumar-yj5se
    @pavankumar-yj5se Před 27 dny

    Celebritie's doctor garu...🙏🙏🙏

  • @goliyellamma4410
    @goliyellamma4410 Před měsícem +2

    Sir naku 45 years mokalu gujju arigindhani doctor annaru sir gujju golilu 3 month nundi vaduthunna aina Sare vapu noppi atlane untundhi

  • @vijaykumarsangawar3006

    Sir
    EHS scheme facility is there sir.

  • @jafferpatel8268
    @jafferpatel8268 Před měsícem +2

    How much is the cost

  • @medigangaiah3529
    @medigangaiah3529 Před 29 dny +2

    సార్ కాస్ట్ ఎంత?AP ehs వారికి accept చేస్తారా.

  • @jafferpatel8268
    @jafferpatel8268 Před měsícem

    Sir rendu mokala ku karchu anta nenu beeda wadni n v 70 year

  • @shashikalathatikonda5833
    @shashikalathatikonda5833 Před měsícem

    Nadakanu prasadhiche devullu meeru❤

    • @JyothsnaGollapati
      @JyothsnaGollapati Před 5 dny

      fraud veedu devudu kadhu... surgery chesi ma ammanu champesadu... vedi matalu nami surgery cheyinchukunnam... rendu kallaki okesari. sunshine is fraud... chnipoyaka kooda dabulu lakunaru..

  • @vkvmohansharma7895
    @vkvmohansharma7895 Před měsícem +1

    Sir
    11 years back naa both joint replacement jariginadi.ippude one neel implant up di jarinadi ani cheppinaru. Paingaunnadi
    Ippude Marla joint replace operation cheyyali annaru
    Marsala operation chete thattukuntama . My age is 68

  • @hemakolanu4123
    @hemakolanu4123 Před měsícem +1

    Hai sir yeme labam née surgery chesentaruvata phisiyo chala pain ful ane chala bayapadu tunaru ande

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 Před měsícem +5

    Is it possible to replace whole knee articular cartilage .
    Is subvastus approach doing in your hospital for TKR
    PLEASE INFORM

  • @arunaprathikantam7931
    @arunaprathikantam7931 Před měsícem +1

    Sir, maku, okkasari appointment ivvadi sir, Naku mokalu arighi 3rd stage ani chepparu sir,

    • @sambasivageo
      @sambasivageo Před měsícem

      Tirupati BIRD Hospital ki vellandi

  • @jafferpatel8268
    @jafferpatel8268 Před měsícem

    Ration Card unte free cheya galara (white)

  • @venkatakrishnaprasad9117
    @venkatakrishnaprasad9117 Před měsícem

    Why your hospital is not encourahing latest regerativevtherapies fir knee issues. U r only concentrated on surgeries as they are money spinning tools for your hospital. Please introduce many innovative therapies. For minor menuscus damage also your hospital advising for orthoscopy surgeries. Why kims not showing interest on regenerative therapies using stem cell, prp or both?

  • @moodsadiqmohdsadiq1783

    Health card panichstunda nenu retired employ ne

  • @user-yq6lp4ld2x
    @user-yq6lp4ld2x Před 5 dny

    మీరు ఎంతో ఉన్నత స్థాయి కి వెళ్ళారు. కనీసం మీలాంటి వారు 20 శాతం బీద వారికి ఉచితంగా లేదా సగం ఖర్చు తో ఆపరేషన్లు చేయవచ్చుగా... అభివృద్ధి చెందిన దేశాలలో వున్న ఈ సంస్కృతిని మనం కూడా అనుసరింసవచ్చుగా.. ఇది అభ్యర్థన మాత్రమే. నమస్కారం డాక్టర్ గారు..

  • @ananthareddysama1556
    @ananthareddysama1556 Před 25 dny +1

    Sir bayata docters 200000 lacks robo surgery chestunnaru meeru matram 350000 teesukuntunnaru mundu fees thagginchandi sir

  • @venkannaperumandla-l7j

    Arogyasri varthisthinda

  • @aakulatejaswini7898
    @aakulatejaswini7898 Před 5 dny

    Sir dabbu unna vallaki okate feesaa dabbu leni vallaki okkate fees eka endulo mee goppathanam yemunnadi unnavari dhaggra teeshkondi. Lower class and middle class vallaki fees thagginchukoni operation cheyandi appudu prajalu devunilaga pujistharu. Meeru yenni operations chesina adi meeru dabbusampadinchadike avuthundi endulo mee goppathanam yemun nadi. Dabbukosam patient nichampakapothe ade meeru chese athi pedda sahayam

  • @siddirajum4278
    @siddirajum4278 Před měsícem +3

    రీప్లేస్మెంట్లు చేయడం గొప్పతనం కాదు, ఇదేదో కొత్తది కనుకున్నట్టు శుభవార్త అనే టైటిల్. సామాన్యునికి ఈ అవసరం రాకుండా మీరు ఏమైనా కనుకున్నారా చెప్పండి.

  • @vasanthimantravadi2268

    ఆయన చెప్పుకోవడం. కాదు ఆయన వల్లే మా హస్బెండ్ ఇప్పుడు నడవగలుగుతున్నారు

  • @PadmanabhaVaraPrasadDoppalapud

    🎉🎉😢😢

  • @erreddy9
    @erreddy9 Před měsícem +1

    Corporate business hospital no help poor middle class public uper middle class people hig pay ment why this treatment only rich people only

  • @saraswathidongeshwer8616
    @saraswathidongeshwer8616 Před měsícem +1

    E h s cord phetacha
    Medelclass villaki tretmentki
    Me hospital lo chepiyalemu
    Andariki tretmet soukareyam
    Kalphenchedey plz

  • @marinarohith5727
    @marinarohith5727 Před 15 dny +1

    By seeing his videos my mother thought he is a god and she wanted surgery only from him. We all believed in him. In reality he doesn't have any humanity. My mother is 70 years old. He checked her vitals. All are good so he suggested to do surgery for both knees. We blindly followed what he said thinking he has lot of experience. We told him to do what he thinks is best for her. On Thursday, September 21st 2023 he did surgery for my mother on both knees at same time. My mother could not tolerate long operation time for both knees and died. After that all my relatives said why did he do on both knees at same time? He should do one knee first then after five days he should do other knee. I talked to lot of people. Everyone said what he did is wrong. If a person is above 60 years age they should not do surgery on both knees at same time. He did that and he killed my mother. I feel so bad that I want to kill myself. We should not have gone to him. I don't know why we believed him.

  • @gitagaddam7745
    @gitagaddam7745 Před měsícem +4

    Girava Reddy parama durmargudu nechudu

  • @gitagaddam7745
    @gitagaddam7745 Před měsícem

    EE DR. PARAMA NEECHUDU

  • @pvvb9
    @pvvb9 Před měsícem +1

    How much is the cost

    • @shyamsunder7657
      @shyamsunder7657 Před měsícem

      Starting from 1.5 lakhs, as per some hospitals in hyd

    • @gm-school4585
      @gm-school4585 Před 23 dny

      ​@@shyamsunder7657 For Hip replacement he will take minimum 6lacs per one leg

    • @JyothsnaGollapati
      @JyothsnaGollapati Před 5 dny

      in sunshine its 3.5 lakh