Best Tip to Get Good Sleep | Mind Relief | Chronic Insomnia | Body Exercises | Dr. Ravikanth Kongara

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2022
  • Best Tip to Get Good Sleep | Mind Relief | Chronic Insomnia | Body Exercises | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    #GoodSleep #DeepSleep #SleepingPills #MindRelief #TensionRelief #ChronicInsomnia #DrRaviHospital #DrRavikanthKongara

Komentáře • 213

  • @travellerhari932
    @travellerhari932 Před 2 lety +29

    na 38 years lifelo mi lanti best doctorni chudaledu sir

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 Před 2 lety +139

    నిద్రపట్టక పోవడం అనేది ఎంత దరిద్రం అంటే నేనయితే దానికంటే ఇంకో దరిద్రం ఉండదు అంటా

    • @singer78987
      @singer78987 Před 2 lety +1

      Yes bro..really u said true

    • @vallamdasusirvally946
      @vallamdasusirvally946 Před 2 lety

      నిజమండీ

    • @target2501
      @target2501 Před rokem +3

      Neekemi thelusu...Anxiety,Depression vasthe thelusthundhi..

    • @mohan5912
      @mohan5912 Před rokem +1

      రోజూ ఒకే time ki పడుకుని, windows curtains కూడ మందంగా ఉండే వి వాడితే రూం అంతా కారుచీకటి ఉంటుంది మంచి నిద్ర పడుతుంది, అంత గా నిద్ర పట్టక పోతే ఏదైనా Research paper చదివిన నిద్ర వచ్చేస్తుంది

    • @Jesus_Levisahus
      @Jesus_Levisahus Před 6 měsíci

      Amen 🙏

  • @radhakrishnach7866
    @radhakrishnach7866 Před 2 lety +13

    మీరు నిజంగా దేవుడు

  • @poornimathota84
    @poornimathota84 Před 2 lety +3

    Sir meru chala baga video s chysthunaru🙏🙏

  • @ksgraju6292
    @ksgraju6292 Před 2 lety +6

    Thank so much for the precious informations ,sir

  • @varalakshmi1290
    @varalakshmi1290 Před 2 lety +2

    Chala manchi vishayam chepparu Doctor thank you sir

  • @RahelammaBujji
    @RahelammaBujji Před 2 lety +6

    Thank you సార్

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 Před 2 měsíci

    Chala baga chepparu thanks Doctor garu

  • @saransri8825
    @saransri8825 Před 2 lety +8

    God bless you doctor garu.

  • @syedahmad6456
    @syedahmad6456 Před 2 lety +3

    Will follow your valuable suggestions..., keep posting similar useful videos sir..!

  • @venkatakrishnaraokolusu4104

    Thank you doctor Garu for your good suggestions.

  • @sasi6493
    @sasi6493 Před 2 lety +7

    Thank you very much sir

  • @baswagovindareddy2170
    @baswagovindareddy2170 Před 2 lety

    మంచి సమాచారం sir

  • @janardhangedela592
    @janardhangedela592 Před 2 lety +2

    Thank you

  • @SanjeevSj-kk4eo
    @SanjeevSj-kk4eo Před 5 měsíci +1

    చాలా థాంక్స్ సార్ 🙏

  • @vasanthavadarathnamala9806
    @vasanthavadarathnamala9806 Před 7 měsíci

    Good msg sir chaala imp matter chepparu

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Před 2 lety

    Chala peaceful ga chepparu sir face also

  • @venkatvangala207
    @venkatvangala207 Před 2 lety

    Sir namaste good impramation

  • @vijayaparvathi4152
    @vijayaparvathi4152 Před 2 lety +5

    God bless you sir.

  • @ravindrababu7231
    @ravindrababu7231 Před rokem +7

    Exercises are the best natural tranquillisers. Thank you.

  • @jyothibacharaju2921
    @jyothibacharaju2921 Před 2 lety +4

    Excellent doctor garu

  • @stechmediacomputers
    @stechmediacomputers Před 2 lety +2

    Thank you somach Sir your useful information

  • @yadagiribanoth812
    @yadagiribanoth812 Před 2 lety +1

    Sir, Dr Ravikanth garu your greate director to human being tq sir

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Před 2 lety +2

    Dr. RAVINDRA GARU ME KU MA 👏👏👏👏👌👌👌👍👍👍👍 CHALA BAGA CHAPARU. THANKS FOR YOUR GREAT & GREAT INFORMATION GIVEN BY Dr. RAVIENDRA GARU.

  • @bargava144
    @bargava144 Před 2 lety

    Yes...sir...good information...TQ

  • @KK-504
    @KK-504 Před rokem +3

    Great info sir..thank u

  • @ssmrao2941
    @ssmrao2941 Před 2 lety +2

    👏👏👏👏👏miru devudu sir🤝👏👏👏👏👏👏👏👏👏mi videos chala chusanu sir chala manchi Awareness Andstunaru public ki 👏we love u so much sir💐💐👏

  • @kalyani7758
    @kalyani7758 Před 2 lety +1

    Thank you so... much sir 🙏

  • @swetharavikirangarla532
    @swetharavikirangarla532 Před 2 lety +2

    Thanks alot sir

  • @Koteswarinampalli-wj9kt
    @Koteswarinampalli-wj9kt Před měsícem

    TQ sir Dr gaaru

  • @laxmiramayanam9664
    @laxmiramayanam9664 Před 2 lety +3

    Chala thanks sir .......🙏🙏🙏🙏🙏

  • @doddikranthi8331
    @doddikranthi8331 Před 2 lety

    Sir super sir meeru

  • @kodameena3109
    @kodameena3109 Před rokem +1

    Very talented doctor

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 Před 2 lety +1

    Thankyou sir 🙏🌹🌹🌹🌹

  • @subhasubha5687
    @subhasubha5687 Před 2 lety

    Thank u

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Před 2 lety +29

    Sir చాలా బాగా చెప్పారు నమస్తే

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Před 2 lety

    Well said brother God bless you and I wish you for ever siccess

  • @trancelb498
    @trancelb498 Před 2 lety +3

    Good information sir🙏🙏🙏🙏🙏

  • @lakshminadimpalli9938
    @lakshminadimpalli9938 Před 2 lety

    Valuable information doctor babu tq

  • @mandeshnagavarapu8442
    @mandeshnagavarapu8442 Před 2 lety +3

    Nice information Doctor

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 Před 2 lety +6

    Good information 👍

  • @marioomalmutair7839
    @marioomalmutair7839 Před 2 lety +1

    thankyou sir

  • @ameersaheb833
    @ameersaheb833 Před rokem

    Good information sir, thank q

  • @padmavathi4977
    @padmavathi4977 Před 2 lety +1

    tablet nenu vadutuna sir, chala baga explain chestunnaru sir 🙏🙏

  • @chjlakshmi1405
    @chjlakshmi1405 Před 2 lety

    Tq for good video sir

  • @munilakshmiathuru5489
    @munilakshmiathuru5489 Před 2 lety +1

    Super remidi thanks sir

  • @venubattula1900
    @venubattula1900 Před 2 lety

    Thanku sir

  • @muneervathuri8903
    @muneervathuri8903 Před 2 lety +1

    I am Lucky.. I am Happy.. I am Rich..
    Thanks universe.

  • @unknown-ym5yg
    @unknown-ym5yg Před 2 lety

    Sir meru real hero sir 🙏

  • @chakravarthitungala4885
    @chakravarthitungala4885 Před 2 lety +1

    Good messages

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 Před 9 měsíci

    Thank you very much god bless you explain excellent😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺

  • @Beesyogafitness
    @Beesyogafitness Před 2 lety

    Superrrr.... Sir

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Před 2 lety

    Tq sir

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 Před 2 lety +1

    Super sir

  • @venkataramaramanamurthy5466
    @venkataramaramanamurthy5466 Před 4 měsíci

    Thanq dr sir

  • @satyaveniuppalapati2587
    @satyaveniuppalapati2587 Před 2 lety +1

    Tqu sir 🙏

  • @challachinnarao4140
    @challachinnarao4140 Před rokem

    మీరు చేసే ప్రయత్నం లో కొంతమంది బాగు పడుతోంది కొంతమంది నాతో చెప్పారు
    మీ వీడియో లు చూడండి అని
    నేను మీరు చెప్పినవి కొన్ని చేస్తున్నా
    కొంతమేర మేలు జరిగింది డాక్టర్ గారు

  • @siri00747
    @siri00747 Před 2 lety

    Too much useful information sir😍😍... Yeah maa lanti clg students ki aithey stress nundi tappinchukodaniki tips cheppandi sir

  • @rajashekar5401
    @rajashekar5401 Před 4 měsíci

    Good information sir

  • @sumadevi2573
    @sumadevi2573 Před rokem

    Nice tq

  • @karenvenkatesh9881
    @karenvenkatesh9881 Před rokem

    Very good,,sir

  • @ramukanchuganti889
    @ramukanchuganti889 Před 2 lety

    Very nice doctor Babu

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 Před 2 lety +5

    Sir,
    You are going good information.

  • @pmanojkumar6713
    @pmanojkumar6713 Před 8 měsíci

    Tq sir 🙏🙏🙏🙏🙏🙏

  • @srisailamdamera1142
    @srisailamdamera1142 Před 2 lety +1

    Devudu sir Meru

  • @Deepak-us8tb
    @Deepak-us8tb Před 2 lety +11

    పదుకున్నప్పుడు ఎడమ కాలు మధ్య మూడు వేల్ల దగ్గర నుండి మేకాలు వరకు జివ్యమంటు లాగుతూ ఉంటుంది సార్ ఇది దీనికి సమేతం ఫ్రిజ్ చెప్పంది సార్🙏🙏

    • @narmadapapeti9298
      @narmadapapeti9298 Před 2 lety +1

      Naku kuda

    • @rishiluckym6989
      @rishiluckym6989 Před 2 lety +1

      నరాల వీక్నెస్ బీ12 విటమిన్ వాడండి

    • @swapnachalla2180
      @swapnachalla2180 Před 2 lety

      @@rishiluckym6989 yes.

    • @seshiraj4778
      @seshiraj4778 Před 3 měsíci

      తౌడు 3 నుంచి 5 గంటలు నాన బెట్టి వడ పోసి తాగాలి,, 2 రోజుల్లో అన్ని బంద్

  • @goutamchillale6918
    @goutamchillale6918 Před 2 lety +1

    Am pleasured to follow you

  • @sheikankarath1588
    @sheikankarath1588 Před 2 lety +7

    Dr.Ravikant garu thank you for service health knowledge sharing us. You a Great Doctor.

  • @lalithak5962
    @lalithak5962 Před 2 lety +1

    Sir.. Very useful vedios...
    Weight loss video cheyandi...

  • @tipphruthik1099
    @tipphruthik1099 Před 2 lety

    Correct sir

  • @rekhababy777
    @rekhababy777 Před 2 měsíci

    I love u ravikanth❤

  • @ramasatyanarayanakanumuru4067

    Sairam sb🙏 shirdi🙏 👌👍

  • @govardhanreddymeka2616
    @govardhanreddymeka2616 Před 2 lety +7

    Sir make video on acid reflux and indigestion

  • @Arjun-ux2gi
    @Arjun-ux2gi Před 2 lety +4

    Thank you sir
    Please do one video on poultry cheiken is good for health

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 Před 2 lety

    Wow Dr. Garu VJA naa. Vijayawada vachinapudu vastanu sir.

  • @srinivasgoudmanthapuri2719

    Thank you Sir....🙏
    Sir.... Are you a Professor in Medical college...
    Nice explanation with simple language.
    I want to know about Weight loss technics in diet.

  • @sunkarisukumarnandan3212
    @sunkarisukumarnandan3212 Před 2 měsíci

    Love you bro

  • @lakshminarayanab1030
    @lakshminarayanab1030 Před 2 lety

    Mee knowledge ki e ans AVG ga vundi sir

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 Před 2 lety +1

    👌

  • @pathipatisubashini9783
    @pathipatisubashini9783 Před 2 lety +5

    ఎవరు చెప్పినా 8.గంటలు నిద్ర పోవాలని చెప్తున్నారు రాత్రి 10 గంటలకిపడుకుంటే 3 .గంటల నుండి ఏవెవొ కలలు వస్తావుంటయ్ మళ్ళీ 4.లేక 5.గంటల సమయంలో నిద్ర లేస్తే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది మంచి ఆలోచనలు చేస్తె నిరవేరతాయి అంటారు కొందరేమో ధ్యానం చెయ్యాలి అంటారు కొందరేమో మెడిటేషన్ చెయ్యాలి అంటారు 10 గంటలకి పడుకుంటే అందరూ చెప్పిన ప్రకారం నిదర ఎక్కడ సరిపోతుంది పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నిజానికి వెనకటి వారంతా రాత్రి ఎనిమిది లేక తొమ్మిది గంటలకి పడుకునేవారు నిద్ర సరిపోయి మంచిగా నాలుగు గంటలకే మెలకువ వచ్చేది వంట చేసుకుని గబగబా పొలాలకు వెళ్లే వాళ్ళు ఇప్పుడుఎంత తొందరగా పడుకోవాలని చూసిన కొందరు చుట్టుపక్కల టీవీ ల గోల లేకపోతే ఇంట్లో వాళ్ళు కొందరు అదే మొగవరు కావచ్చు పిల్లలు కావచ్చు వితండంగా లేకపోతే మొండిగా తగాదాలు పెట్టుకుంటారు పరమచండాలంగా బూతులు తిడతారు ఇక అందరు చెప్పినట్టు ఎక్కడ ఎనిమిది గంటలు నిద్ర పోతారు నిద్ర లేక పోవడానికి కారణం చెడు అలవాట్లు మానసిక శారీరక ఒత్తిళ్ళు కారణమవుతున్నాయి ఇంకా మీ లాంటి పెద్ద వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరు నిద్ర పోలేక పోతున్నారు కొందరి ఇళ్ళల్లో మగవాళ్లు చేస్తే మరి కొందరి ఇళ్ళల్లో ఆడవాళ్లు చేస్తున్నారు ఇలాగా ఇప్పుడు అంత సమయంఎవరు నిద్రపోలేరు సార్ ఎవరైతే ఇళ్ళల్లో గొడవలు పెట్టుకుంటున్నారో వాళ్లు నిద్ర పోతారు ఇక మిగతావాళ్ల చూస్తూ గమ్మున ఉంటారు ఎందుకంటే భయం ఎక్కడ మళ్ళీ వాళ్ళులేస్తే గొడవలు పెటుకుంటారొ అని ఒకవేళ ఏదైనా అవసరమైన నిద్ర లేపితే చండాలంగా తిడతారు ఇదండీ జరుగుతుంది ప్రపంచం మీద

  • @chinnuprince4953
    @chinnuprince4953 Před 2 lety

    Sir. 🙏

  • @shaiknazma3510
    @shaiknazma3510 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hi sir good 👍 Thank you sir

  • @irfanshaik1805
    @irfanshaik1805 Před 2 lety +5

    Thyroid videos cheyandi sir please 🙏

  • @shobhakasula4202
    @shobhakasula4202 Před 2 lety

    Mearu super sir

  • @mahendharpuppala159
    @mahendharpuppala159 Před 2 lety +1

    I'm using alprazolam. I don't know this is sleeping tablet. Doctor told me use it night time. Now I got it. Thank you doctor ❤️❤️

  • @janardhangedela592
    @janardhangedela592 Před 2 lety +2

    👍

  • @naidupodilapu9695
    @naidupodilapu9695 Před 2 lety +2

    Hair gurienchi video cheyandi sir

  • @dhananjaymandal9484
    @dhananjaymandal9484 Před 2 lety

    👏👏

  • @rvpkumari2667
    @rvpkumari2667 Před 2 lety

    Sir chala baga chepputunnaru sir, ear sounds video cheyandi

  • @Goldy5940
    @Goldy5940 Před 2 lety

    Hi sir Good night 🌃💤💤

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Před 2 lety +4

    Good,explanation sir

  • @ashokjohn2262
    @ashokjohn2262 Před 2 lety +4

    Nice suggestion for good sleep thanks sir

  • @DurgaPrasad-ji8ev
    @DurgaPrasad-ji8ev Před 2 lety +1

    Please do video on spine

  • @sanjunani1799
    @sanjunani1799 Před 2 lety +1

    🙏🙏

  • @DurgaPrasad-ji8ev
    @DurgaPrasad-ji8ev Před 2 lety +1

    Please do video on ibs sir

  • @varalakshmitella5801
    @varalakshmitella5801 Před 2 lety +1

    👌👌👌👌👌👌👌

  • @POWERKIRAN
    @POWERKIRAN Před 2 lety

    🙏🏻🙏🙏

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 Před 2 lety

    Sir nijame

  • @classmate5255
    @classmate5255 Před 2 lety

    ❤️💕❤️

  • @RamNaresh-ro6dt
    @RamNaresh-ro6dt Před 2 lety

    Hii sir🙏