swaraj code four in one tillar tractor rotavator cultivator reaper sprayer
Vložit
- čas přidán 11. 03. 2022
- swaraj code ఇది 4ఇన్ వనగా ఉపయొగపదుతుంది.రొటొవెటర్,కల్టీవెటర,రెపర్,స్పెయర్ గా ఇది పనిచేస్తూంది,ఇది 3అడుగులు వెడెల్పు కలిగి వుంటుంది.12hp సామర్ధ్యం కలిగి ఉంటుంది,గంటకి 2లీటర్లు పెట్రోల్ తీసుకుంటుంది. మార్కెట్లోకి కొత్తగా విడుదలచేసారు ఆంద్రప్రదేశ్ లొ క్రిష్ణా,అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో అందుబాటులొ వుంది.తెలంగాణ లొ కూడా అందుబాటులొ వుంది.ఈ మెషిన్ కోసం పూర్తి వివరాలకొసం వీడియోలో ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగినది.ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ రేటు 1,60,000రూపాయలు.ఇది కొద్దిరొజులు మాత్రమే అని కంపిని ప్రతినిధులు చెబుతున్నారు.
Chala bagundi sir
సప్సి డి ఏమన్న బ్యాంక్ వాళ్ల సహాయం చేస్తారా రేటు ఎంత పూర్తి వివరాలు కావాలి
Swaraj showrooms Lo spares available ga unte baguntadhi sir,
Is there any GOVERNMENT subcidy on this mini tractor?.
Jamaoil Thota Cultivation 40x40or50x40 low Chayavacha.
Is it use in tobacco intercultivation
Between 44 inches.
లోడ్ లేకుండా రోడ్ మీద వెళ్తే ఎంత మైలేజ్ వస్తాది. 1 LTR ku. ఎంత speed ఉంది ఈ బండి కి
India is in need of such small to medium level of farm tractors under reasonable price. At present big farmers not cultivating thier own,most of them leading thier lands to small farmers. Under this sucivation these tractors must them to increase labour’s use efficiency.as the availablity of labour,in time,wages,and thier efficiency is quite questionable,due to various political interference.Thus not more than 30 percent farmers only should only cultivate and depend on Agriculture,remaining villagers must be trained as per requirement and diverted to various industries.
ఔను సార్ మీ అభిప్రాయము సరైనదే
సౌండ్ బాగ తగ్గింది
Improve chesthanu
Alll tipes working vehicle Avalbull
Super super 🙏👌
Thankq
Finance kuda unte baguntadhi sir
I have seen ur videos
అందరూ అదుగు తున్నరని రేట్లు అమాంతం పెంచేశారు ఇప్పుడు 240 వేలు
Any subsidy unnte chepandi..
వెడల్పు ఎన్ని ఇంచులు వుంటుంది బండి పత్తిలో అంతర్ కృషి చెయ్యడానికి వస్తుందా దీనితో
మినీ ట్రాక్టర్ రేటు, నాగలి,గొర్రు, రోటోవేటరు,స్ప్రేయర్ల రేట్లు తెలియజేయండి. పోన్ నెంబరు కామెంట్ లో పెట్టండి.
Phone no video lo vunnai
Attaina gatlu akkagalada
Sir
Extent missan when are you available in Srikakulam
3 or 4 months
Running marketing sales yes or no
E tractor 4 wheela 2 wheela cheppedi sir
అన్న సబ్సిడీ సదుపామ్ ఉందా
Sprayer enni ltr tank 500 ltr laga galada
Jai kisan
Thankq మోహన్
steering unte bauntadi
Posit h all 4 attachments
వరి పంట లో దమ్ము చేయడానికి
పనిచేస్తుందా
పనికిరాదు
I'm from pulivendula, wr is available for kadapa dist people
సార్ కడప జిల్లాలో అందుబాటులొ లేదు.చిత్తూరుజిల్లాలొ దొరుకుతాయి విడియొలొ ఫోన్ నంబర్ ఉంది కాల్ చెయ్యండి
Super sir nakukavali
Video lo cell no vunnae
అన్న మలిచింగ్ పేపర్ వేసేది అదే బండికి రెడీ చయగారా
కంపెనీ ప్రతినిధికి కాల్ చేసి కనుక్కోండి
Disel leda sir
Naku kavali brother adress chepthara
నిన్న షోరూం కనుకున్న 230000
Engine weight ఎక్కువ గా ఉంది field loo mailage araddu
Diesel Engine Vundada sir
Subsidy Available Unda sir
అ విషయాలు కంపెనీ వాల్లు చెప్పాలి
Not available in major towns. Company people no response
Two month's time taking
Steering pettandi sir
కంపిని ప్రతినిధితో మాట్లాడి సలహా ఇవ్వండి
Adilabad ku delivery cheyya galara cheppandi plize
Video lo no ki callcheyyandi
Midhi a village bro
Cost
No audio clarity
Sir total attachment's tho price
ఒక్కొక్క అటాచ్ మెంటు షుమారు 30వేలు ఉంటుంది
Per hour fuel consumption?
గంటకి రెండు లీటర్లు సుమారు
పొలం లా నడుస్తదా అన్నా
Practicalgaa chudaali
Disel tho run aithe better
పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఉంది
Mancherial district lo unava
తెలంగాణ ప్రతినిధికి కాల్ చేసి కనుక్కోండి
gaddi kattalu kattavacha
Kaadhu
can you give the tirupati show room address
Sir please contact company otharised person. Cell NO available in video
Sir damu ki yala unnadi sir please
దమ్ము గురించి తెలియలసివుంధి
Trolly work ki use cheyacha sir
ప్రస్తుతం లేదు
Diesel engines tho vaste bagundu anukumte
పెట్రో వెర్షన్ మాత్రమే ఉంది
230000
కొబ్బరి తోట లో దున్నడానికి పనికొస్తోందా?
పనికొస్తుంది
Carton.ko vastada
అర్ధం కాలేదు
Eala approach avvali
వీడియో లొ ఫోన్ నంబర్కి కాల్ చెయ్యాండి
పొలంలో దాముచేసుదా
ఇంకా చూడలేదు
షొరూమ్ లో లేని బండి ఎందుకు
ఇప్పుడిప్పుడే బండి మార్కెట్లో ప్రయోగాత్మకంగా విడుదల చేసారు.2 నుండి 3 నెలలలో అన్ని జిల్లాల్లో అందుబాటులొ ఉంటుందని అంటు న్నారు
షోరూమ్ లో లేని బండికి సోది ఏం దుకు
Khammam Lo showroom
Swaraj showroom vaariki sampradinchandi
Price bro
Present 1,90,000
Kadapa dist lo available ekkada unnayandhi
కడపజిల్లాలొ లేదు చిత్తూరు జిల్లాలో అందుబాటులొ ఉంది
Wrong information rythulanu mosam cheyatam mee valla kadhu.rythulaku 3 gguru laber avasaram dheeniki
తొందర పడి తీసుకోవద్దు
ఎందుకంటే నేను తీసుకున్నాను..
Cost 2,20,000/-
ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా
Naaku kavali
Video lo cell no icchanu
190000 ptice
Maku kavali
విడియొలొ నెంబరికి సంప్రదించండి
Price entha sir
Please contact company company
షో రూమ్ లల్లా పెట్టండి బండిని దానికి పనిముట్లు ఏ షో రూమ్ కి పోయినా బండి లేదు మీరు ఎంత చెప్తే ఏం లాభం
Sir ఇది చాలా పాత వీడియో అప్పటికి క్కంపెనివారు చెప్పినప్రకారం అ వీడియో చెయ్యడమైనధి,ఆతరువాత మరొ విడియొలొ అఫరు ధరముగిసింధి అని చెప్పడమైనధి.ఏదైన క్కంపెనివారికి అడగాలి.
EMI undha sir
స్వరజ్ షోరూమ్ కి సంప్రదించండి
Waste sir okallu kuda respond avvatledu
Use less tool, it will fall down easily
మీ అభిప్రాయానికి ధన్యవాదములు
Why?
Total cheating
Sri ram garu plz delete your contact number in this video bez I had call many times to know about SWARAJ CODE but theare is use like me there are many farmers will face this problem I hope u understand my problem thankyou
Phone nembar send mi
Phone number pettandi
Video lo cell no vundhi
महाराष्ट्र मध्ये मिळेल का.
महाराष्ट्र मध्ये मिळेल का.
@@popatyadav7863 abinahi