14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు 1.8 లక్షలు లంచం ఇవ్వడం ఏంది.!

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024

Komentáře • 163

  • @venkatasubbareddybijjam5143

    అడిగేవానికి సిగ్గు లేకపోతే
    ఇచ్చే వానికైనా ఉండాలిగా?
    నువ్వే లంచమిచ్చి పనిచేయించుకుంటే నీ పాలనలో ప్రజల పరిస్థితి ఏమిటి?

  • @guravareddy2133
    @guravareddy2133 Před 4 dny +74

    లంచం ఇవ్వటం తీసుకోవటం రెండు నేరలేగా

  • @Naren6867
    @Naren6867 Před 4 dny +65

    కామెడీ ఎమిటంటే లంచం ఇచ్చే కదా JSP కాంగ్రెస్ పార్టీ లను నడిపేది ఆంధ్ర లో 😂😂😂

  • @tcreddy100
    @tcreddy100 Před 5 dny +68

    ల్యాండ్ కన్వర్సన్ ఫీజు చెల్లించి గొప్ప కోసం దాన్ని లంచం అని చెప్టున్నరులే.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před 5 dny +63

    లంచాన్ని కనిపెట్టిందే CBN ఓట్లకోసం కోర్టుల్లో కేసులకోసం, ఎలక్షన్సలో EC కి ED లకి పోతులకోసం, మంత్రి పదవులకోసం, tickets కోసం lancham👍లంచం వీలైతే మంచం కూడ

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 Před 5 dny +94

    పిల్లికి బిచ్చం కూడా వేయరు.ఇంటీ వద్ద ఉన్న సెక్యూరిటీ కి మంచినీళ్లు ఇవ్వని వాళ్ళు లంచం ఇచ్చినాడంటే నమ్మ సఖ్యంగా లేదు బ్రో.

    • @JvRamgopal-kp5bo
      @JvRamgopal-kp5bo Před 4 dny +9

      Yes

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Před 4 dny +1

      మీరు పట్టుకెళ్ళి ఇచ్చారా వాళ్ల ఇంటి వద్ద ఉన్నా సెక్యూరిటీ కి water

    • @srh30537
      @srh30537 Před 4 dny +6

      నేనిచను అనిచెప్పడం లేదు అతను బాబు గారి బుది అలాటిది అన్నదే అతని వుదేసం బ్రో

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 Před 4 dny

      Anni istene cheputharaa?

    • @siva-
      @siva- Před 4 dny +2

      Lancham ichina appati ex CM ki ye siksha veyali....

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 Před 4 dny +74

    ఆ సర్వేయర్ కు గతంలో ఆ పోస్టింగ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నాడు మరి మొత్తానికి ఆ సర్వేయర్ కసి తీర్చుకున్నాడు

    • @Nekkanti4665
      @Nekkanti4665 Před 4 dny

      ఒరేయ్ సన్నాసి, ఈ మెసేజ్ కి అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు నీ మీద కేసు బుక్ చేస్తారు, దానికి ఆధారాలను చూపెట్టాలి. స్థాయికి మించి మాట్లాడితే ఆధారాలతో ఉండాలి, లేదా బొక్క పడతాది.

    • @Raghu07107
      @Raghu07107 Před 4 dny

      😂

  • @sigilipellitirupathirao5349

    అన్ని కరెక్ట్ గా ఉంటే లంచం ఎందుకివ్వాలి.ఏదో కవరింగ్ చేశాడేమో ఎంక్వైరీ వేస్తే ఇద్దరి బండారం బయట పడుతుంది.

  • @santhoshi9322
    @santhoshi9322 Před 4 dny +25

    లంచం తీసుకోవడం ఇవ్వడం రెండూ నేరమే అది ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది ఆయన ఆయన చిన్న మనిషి కాదు కదా ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి దగ్గర లంచం తీసుకున్నప్పుడు ఆయన అన్ని రోజులు ఆగవలసి అవసరం లేదు కదా అప్పుడే ఆ విషయమును వెలుగులోకి తీసుకు వచ్చి ఉంటే అప్పుడే అప్పుడే సస్పెండ్ అయ్యే వారు కదా ఇప్పుడు ఎలా లంచం ఇచ్చిన వారిని సస్పెండ్ చేశారు అలా రాష్ట్రంలో అందరూ కూడా లంచం తీసుకోకుండా లంచగొండితనం పైన పోరాటం చేస్తే బావుంటుంది ఇందుకు అన్ని పార్టీలు కలిసి లంచగొండితనాన్ని రూపుమాపాలి

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před 4 dny +30

    CBN 1.0 1995 CM ఎలా తెలుసా?
    NTR ఖతం tdp CBN హస్తం
    CBN 2.0 1999 CM ఎలా తెలుసా?
    వాజపేయి పుణ్యం CBN మాయా మేనిఫెస్టో
    CBN 3.0 2014 CM ఎలా తెలుసా?
    ఆంధ్ర ప్రదేశ్ రెండు ముక్కలు కావడం, CBN మళ్ళీ 600 హామీలతో మాయదారి మానిఫెస్టో,ప్రజలు CBN ను ఒక సీనియర్ గా భావించి నమ్మి మోసపోవడం,మళ్ళీ ఎన్డీయే పొత్తు
    CBN 4.0 2024 CM ఎలా తెలుసా?
    మళ్ళీ ఎన్డీఏ పొత్తు,సూపర్ సిక్స్ మానిఫెస్టో, EVM లలో గోల్ మాల్

  • @rpatro5723
    @rpatro5723 Před 4 dny +17

    డిప్యుటీ సర్వేయర్ లంచం అడిగితె ACB కి చెప్పాలని తెలియదా?

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Před 4 dny +22

    రాజకీయలలో డబ్బులు ఇవ్వటము ,
    ప్రభుత్వంలో కూడా డబ్బు లు ఇచ్చి పని చేయించు కోవటం ఒక ప్రత్యేకత మరియు ప్రావీణ్యం గలవారు.

  • @Ak-vn3vs
    @Ak-vn3vs Před 4 dny +7

    లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇచ్చినవాళ్ళను కూడా సస్పెండ్ చెయ్యాలి.ఇది అంతా బుస్.

  • @chandrasekharkothamasu1756

    అప్పుడు ఈనాడు, ABN ఎందుకు గమ్మున ఉన్నాయి

  • @Varahivishnupriya456
    @Varahivishnupriya456 Před 5 dny +31

    ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో లంచాలు తీసుకొంటూనే ఉన్నారు ,ఇచ్చే వాళ్ళు ఉంటే తీసుకుంటూనే ఉంటారు కూడా ఎందుకంటే ప్రతీది మనుషులకు కష్టపడకుండా అడ్డ దారిలో పనులు అవ్వాలి అనే కోరిక బలంగా ఉంటే అదే లంచాలు తీసుకునే వరకు తీసుకెళుతుంది .అలాంటి Instant work మాయలో పడి లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అందులో ఇప్పుడు ముసలోడు కూడా ఒకడన్నమాట Super ,ఏ అడ్డదార్లో వెళ్లడం కోసం లంచం ఇచ్చాడో ఎవ్వరికి తెలుసు అన్నీ కూడా ముసలోడికి immediate గా జరిగిపోవాలి లేకపోతే స్థిమితంగా ఉండలేడు అదే వాడిని లంచం ఇచ్చే వరకు నడిపించింది తీసుకునేవాడికి ఎలాగూ బుద్ది లేదు ఇచ్చేవాడు ముసలోడికైనా బుద్ది ఉండాలిగా ఏ ఆ బుద్ది ఏ గడ్డి తింటోంది

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před 4 dny +8

    రెవిన్యూ శాఖ లో ఒక లాస్ట్ క్యాడర్ డిప్యూటీ సర్వేయర్ కి 14 సం లు సుదీర్ఘ సీఎం హోదా అనుభవించిన వ్యక్తి లంచం ఇచ్చి పనిచేయించు కున్నారనే విషయం లోనే హీనత్వం కనిపిస్తున్నది. ఇది లంచగొండి తనాన్ని ప్రోత్సాహించేదా లేక అన్యాక్రాంత భూదోపిడి ని క్రమంబద్దికరించికొన్నందుకు చెల్లించిన మూల్యమా ఏదైమైనా ఇది తీవ్ర ఆక్షేపనియా అంశం గర్హనియా అంశం.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 5 dny +39

    420 Chandrababu is the dirtiest politician in India

  • @AjayKumarJalli
    @AjayKumarJalli Před 4 dny +8

    వాళ్ళు లాజిక్ మిస్ అవ్వరు సార్ వ్యవస్థల మొత్తం మనవే కదా ఎలాగైనా చేయొచ్చు ఎక్కడైనా మ్యారేజ్ చేయొచ్చు అనుకుంటారు ఇది నిజం

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 4 dny +22

    14 ఏళ్ళు సీఎం చేసినారు 15000 ప్రతిపక్షం ఉన్నారుారుమరి మీరు ఇల్లు కట్టుకోవడానికేమరి మీరు ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 నుంచి మించినరంటే ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చినారంటే మరేం చేస్తారు సార్ మీరుమరి మీరు ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 నుంచి మించినరంటే ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చినారంటే మరేం చేస్తారు సార్ మీరుమరి మీరు ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 నుంచి మించినరంటే ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చినారంటే మరేం చేస్తారు సార్ మీరు? దీన్ని ప్రోత్సహిస్తున్నారా 14000 చేసింది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పోతుంటే మీరు ఇచ్చుకుంటూ పోతున్నారాసిగ్గు శరం ఏమీ లేదా అదే నిజమైతే మీరు లంచం ఇచ్చారు అన్నది నిజమైతే మీరు ముఖ్యమంత్రిగా అనారులు ప్రభుత్వ నడపడానికి మీరు కచ్చితంగా అనరులు కంప్లైంట్ చేయాలని కూడా తెలియదా అంతా బేబీనా మీరు అదే నిజమైతే మీరు లంచం ఇచ్చారు అన్నది నిజమైతే మీరు ముఖ్యమంత్రిగా అనారులు ప్రభుత్వ నడపడానికి మీరు కచ్చితంగా అనరులు కంప్లైంట్ చేయాలని కూడా తెలియదా అంతా బేబీనా మీరు చెప్పేవారు ఉంటే ఇనోవోడు అదే నిజమైతే మీరు లంచం ఇచ్చారు అన్నది నిజమైతే మీరు ముఖ్యమంత్రిగా అనారులు ప్రభుత్వ నడపడానికి మీరు కచ్చితంగా అనరులు కంప్లైంట్ చేయాలని కూడా తెలియదా అంతా బేబీనా మీరు చెప్పేవారు ఉంటే ఇనోవాలు ఉంటే చెప్పేవాడు చిరంజీవి పాట చెప్పేవాడు నేను కూడా చెప్పే వాడికి అట్లా ఉంది మీరు పరిస్థితి మీరు చేసే పనులు మీరు రాతలు అబద్దాన్ని చెప్పుకుంటూ పోవడమే అదే నిజమైతే మీరు లంచం ఇచ్చారు అన్నది నిజమైతే మీరు ముఖ్యమంత్రిగా అనారులు ప్రభుత్వ నడపడానికి మీరు కచ్చితంగా అనరులు కంప్లైంట్ చేయాలని కూడా తెలియదా అంతా బేబీనా మీరు చెప్పేవారు ఉంటే ఇనోవాలు ఉంటే చెప్పేవాడు చిరంజీవి పాట చెప్పేవాడు నేను కూడా చెప్పే వాడికి అట్లా ఉంది మీరు పరిస్థితి మీరు చేసే పనులు మీరు రాతలు అబద్దాన్ని చెప్పుకుంటూ పోవడమే. ప్రజల్లో వేరే విధంగా తీసుకుపోవడానికి ప్రజల్లో వేరే విధంగా తీసుకోవడానికి మీ రాతలు మీ మాటలు అదే నిజమైతే మీరు లంచం ఇచ్చారు అన్నది నిజమైతే మీరు ముఖ్యమంత్రిగా అనారులు ప్రభుత్వ నడపడానికి మీరు కచ్చితంగా అనరులు కంప్లైంట్ చేయాలని కూడా తెలియదా అంతా బేబీనా మీరు చెప్పేవారు ఉంటే ఇనోవాలు ఉంటే చెప్పేవాడు చిరంజీవి పాట చెప్పేవాడు నేను కూడా చెప్పే వాడికి అట్లా ఉంది మీరు పరిస్థితి మీరు చేసే పనులు మీరు రాతలు అబద్దాన్ని చెప్పుకుంటూ పోవడమే ప్రజల్లో వేరే విధంగా తీసుకుపోవడానికి ప్రజల్లో వేరే విధంగా తీసుకోవడానికి మీ రాతలు మీ మాటలు

  • @srimanp1
    @srimanp1 Před 5 dny +23

    It is evm fox, n evm digs, right?

  • @isaacthyagi8620
    @isaacthyagi8620 Před 4 dny +3

    లంచం ఇవ్వడం. తప్పే కాదు , నేరం. కాబట్టి నైతిక బాధ్యతతో పదవి కి రాజీనామా చేయాలి.....

  • @seenu9574
    @seenu9574 Před 4 dny +3

    ఇది పూర్తిగ చంద్రబాబు గారి తప్పే

  • @srh30537
    @srh30537 Před 4 dny +6

    ఆబో వచడాడి సత్యాహరిచద్రుడు చెబుతున్నడండి నితికబుర్లు వినడహో జనులారా వినాడి విని తరించది

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Před 4 dny +1

    వినే ఓటరు బెప్పం గాడైతే,ఇలాంటి కథలెన్నో మడిచి & బుర్రలోకి తోసేయగలరు

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Před 4 dny +2

    ఇప్పుడు లంచం కేసు లో సాక్షి గా సీబీఐ పిలుస్తుందనమాట

  • @chintalapuisambireddy3639

    ఎవడైతే మాకేమిటి రూలు రూలు లే..

  • @srinivasaraokandregula9398

    Babu garu.matalu n ammi.manajanalu.inka..mosapotunnsru.

  • @jathin6333
    @jathin6333 Před 4 dny +1

    సీబీన్ లంచం ఇస్తారా? అడిగే దమ్ముందా ఎవడికయినా / బతికి బట్టకట్టగలడా? ఎవరిని నమ్ముంచాలను ఇటువంటి మెసేజ్లు

  • @rabbybandila8937
    @rabbybandila8937 Před 4 dny +1

    ఏ ధైనా చెపితే నమ్మే విధ ముగా ఉండాలి.

  • @seenu9574
    @seenu9574 Před 4 dny +1

    తాను స్కిల్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు గా అని అప్పుడు అలా ఇచ్చారేమో సర్

  • @Jayam567
    @Jayam567 Před 4 dny +2

    చంబా మీడియా ఎన్నైనా చెబుతాయి 😂😂😂 పచ్చమీడియా కదా అమాత్రం ఉంటది

  • @DrRameshReddy
    @DrRameshReddy Před 5 dny +4

    Maji CM ki ఎందుకు లంచం estaru
    మారండి yellow batch లేకపోతే యస్ వెల్లి పోర్న్ ఇండస్ట్రీ పెట్టండి చి చీ బతుకులు చెడ

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 Před 4 dny +2

    According to PC act it's offence to give bribe ,he must be punished first , anybody comes to ACB only on this point , because offering bribes is offence

  • @kukumar6181
    @kukumar6181 Před 3 dny

    లంచం నిజమే మాకూ తెలుసు
    కుప్పంలో అన్ని కార్యాలయాలలో ప్రజలకు తప్పదు

  • @rajarao4891
    @rajarao4891 Před 4 dny

    Right question Ameer anna❤❤

  • @sreeeee408
    @sreeeee408 Před 4 dny +1

    లంచం ఇచ్చారు అంటే ఏదో అక్రమం ఉందనేకదా

  • @annabathulasriharirao7600

    రేయ్ తప్పేల చంద్ర బాబూ ఇంటికి మున్సిపాలిటి పెర్మిషన్ ఇవ్వకుండా తోక్కిపెట్టారు గా

  • @paramdhamareddyyendodu2266

    When any one asks for bribe everyone knows that they have to contact ACB. It's shame on the part of CBN garu for not knowing the procedure to adopt when any one asks bribe

  • @user-sg7lt4nu5v
    @user-sg7lt4nu5v Před 4 dny +2

    As a CM it is a shameful thing on his part and more over making unnecessary publicity .Too bad.TSReddy Chittoor

  • @puneeth5492
    @puneeth5492 Před 4 dny +3

    ప్రభుత్వం ఉద్యోగుల పైన ఎందుకు ఏడుస్తారు సార్ మీరు వైసీపీ గవర్నమెంట్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు మాకు గవర్నమెంట్ పి ఆర్ సి ఎందుకు ఇవ్వలేదు

    • @sankarafedora5616
      @sankarafedora5616 Před 4 dny

      వాళ్లకు నీతి జాతి వుండదు వాళ్ళ కూటంబుము బాగుండాలి ఏపీ ప్రజారాజుల్ గొరిల్లు కబాటే

  • @kumarbabu9751
    @kumarbabu9751 Před 4 dny +1

    ఎలా ఇచ్చారు ఇవ్వటం కూడా తప్పు కదా

  • @raheemi7465
    @raheemi7465 Před 4 dny

    Please make privatization Education sector and Medical sector and APSRTC

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 4 dny +2

    ec evm la menese chesaru lanchala rupum lo raabattu kovali

  • @Suresh_1528
    @Suresh_1528 Před 4 dny +1

    Babu మూసుకొని కుప్పం లోనే వుండాలి..పావలా పిఠాపురంలో వుండాలి..ఇది జగన్ దెబ్బ అంటే! తెలంగాణలో పోయి కులుకుతూ వుంటాను అంటే కుదరదు ఇక..ఎవ్వడు సిఎం ఐనా కూడా జగన్ పునాది పాలన మీదనే జరగాలి..ఏమాత్రం అటు ఇటు ఐనా జనాలు వూరుకోరు..

  • @kumarn627
    @kumarn627 Před 4 dny

    ప్రతిపక్ష‌నాయకుడై ఉండి లంచం‌ఇవ్వడమా? హవ్వ! నువ్వడిగిన ప్రతీ ప్రశ్నా సమంజసంగా ఉందన్నా!
    అన్నా, అయినా, నాకు ఒక‌చిన్న అనుమానం! చంద్రబాబు నువ్వు చెప్పిన ప్రశ్నలన్నీ అడిగే‌ప్రయత్నం చేసినా మన ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబును పురుగు కంటే హీనంగా చూసేది కదన్నా? చంద్రబాబుకు సంబంధించిన మనిషేమో అన్న అనుమానం ఉంటేనే, మాస్క్ అడిగాడని డాక్టర్లను చంపేయడం, సాక్షాత్తూ మన జగనన్నే అసెంబ్లీలో బాబును ఇష్టారీతిని కసరడం, "కూర్చో కూర్చో" అంటూ ఈసడించడం, ఇదంతా చూసి చంద్రబాబు ఇప్పుడు ఏం‌చెప్పినా విలువ లేదని భావించి ఇలా‌అలుసైపోయాడేమో! కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని వ్యవస్థ చెలామణిలో ఉండిందేమో!
    అయినా ఇదంతా మనకెందుకన్నా! మనం ప్రశ్నించేది కేవలం చంద్రబాబునే కదా అధికారంలో ఉన్నా లేకపోయినా! మంచి‌పని చేస్తున్నావన్నా! అభినందనలు!

  • @gvlnrao2392
    @gvlnrao2392 Před 4 dny

    Bribe giver is also punishable.
    They are simply lying.

  • @sudhakarjohn1006
    @sudhakarjohn1006 Před 4 dny

    లంచం ఇవ్వడము కూడా నేరమే

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Před 4 dny

    Babu లంచాలు అలవాటు చేసారు...

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki Před 4 dny

    ఎన్ని అబద్ధాలు ఆడినా జనం కిక్కు రు మనకుండానమ్ముతారు.ఇప్పుడుజనానికిఅంతమోజుగావుంది

  • @pattabhiramamurthyponnalur1895

    This incident happened in YCP government.

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před 5 dny +2

    Lancham evvadam thappu, echena vadene mundhu thannale

  • @srinivasmaramganti4046

    G0vernment employee kisthe lancham. Political party leader kisthe package

  • @marellas7796
    @marellas7796 Před 4 dny

    Kuppamlo anthe MLA ki % kaavali prathidantlo..anduke alavatugaa teesukuni untaaru....Ee point meeda chandrababu ne jaillo pettali....

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 Před 4 dny

    Ameer garu meeru ilage govt mistakes ni prajalaku cheppali

  • @arkreddy5060
    @arkreddy5060 Před 4 dny

    7000పెన్షనులో 500కట్,దీనిసంగతి తేల్చండి

    • @nishaagarwal9287
      @nishaagarwal9287 Před 3 dny

      Idi aa area lo maku telissina vallu cheparu pension darulo okaru 500 icharata akada local party ataniki itaniki past lo Edo chinna pblm unindata danike ayana atanni lancham tisukunttu adhikarulki chepi suspend cheyinchadata
      Adugaduguna valla party vallu pakkane unarata alanti time lo atanu anta sahasam chesintadani nenu anukovatledu

  • @SanthoshKumar-lu5ij
    @SanthoshKumar-lu5ij Před 4 dny

    He would not have paid

  • @rsujatha10285
    @rsujatha10285 Před 4 dny

    Genuine ga matladukundam babu garu kini adhige dammu adikarulaki vuntunda adi prathipaksha nayakudhini lancham ivvakundha appude gola chesuntaru leda ACB officer laki pattinchutaru lancham case lo appudu iccham ippudu vudhagottam ante nammevalu vunnara udyogula meda kasi thirchukuntuna babu garu

  • @sureshsuresh2085
    @sureshsuresh2085 Před 4 dny

    Antha jaganna mahima intha ghorama

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Před 4 dny

    Kharma

  • @ravindraburre3366
    @ravindraburre3366 Před 4 dny

    Appudu avasaraniki avinithini prothashainchi,,Eppudu dandinchatam avakasavadhm kaadha ??

  • @ella.prakash8005
    @ella.prakash8005 Před 4 dny

    Court lo vunna valni money ichhi poshi istunnadu

  • @venkateswarlu.a1904
    @venkateswarlu.a1904 Před 4 dny

    బాబు.సిఎం.గా.వున్న ప్పుడు.ఉద్యోగులు లంచాలు.తీసుకున్నా పబ్లిక్ ఇచ్చినా రెండూ.నేరమే.లంచం అడిగితే నాకు చెప్పండి.వాళ్ళ తోకలు.కథిరిస్తను చెప్పిన.బాబు ఇంటి నిర్మాణం.కొరకు 1.80 లక్షల డబ్బు లంచం ఇవ్వడమా?అసంభవం.నిజమే.అయినా అపోజిషన్ లీడర్ అయివుండీ కూడా.జగన్.పాలనలో.లంచం ఇచ్చి ఇంటి నిర్మాణం.పర్మిషన్.తెచ్చుకున్నాను అని.జగన్ ను తెగ విమర్శించేవారు.కదా.? అడగవలసినప్పుడు అడగకుండా ఇపుడు చర్చ ఎందుకు?సస్పెన్షన్ చేశారు కదా!లంచం ఇచ్చిన బాబు కూడా నేరస్తుడే.కదా! బాబు పై.కూడా చర్యలు.తీసుకోవాలి కదా! అసలు బాబు సిఎం.గా ఉండడానికి అనర్హుడు. బాబు పై.చర్యలు లేవా?

  • @siva-
    @siva- Před 4 dny

    Lancham ichina appati ex CM ki ye siksha veyali....

  • @mohana4001
    @mohana4001 Před 4 dny

    ANNA PRABUTVAM KADA ANNA ANDUKE EE NEWS

  • @ramakrishnaraju1775
    @ramakrishnaraju1775 Před 4 dny

    Totally a good drama.

  • @peddababud6235
    @peddababud6235 Před 4 dny

    Surveyor intha amount tisukuntadani nenu ekkada vinaledu ,false allegations anukjnta

  • @jimmygp2121
    @jimmygp2121 Před 4 dny

    Antha yichadante inka yenta..............

  • @luganlugan1301
    @luganlugan1301 Před 4 dny

    Apodhalke apodham😂😂😂

  • @venkateswarmutyala759

    Sir ameer garu mee voice clear ledu sir please request sir rectified sir

  • @radhikapothuri9389
    @radhikapothuri9389 Před 4 dny

    Naku ade anipinchindi vinnapudu ento e manushulu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Před 4 dny

    LANCHAM THEESUKOVADAM THAPPU. LANCHAM IVVADAM KOODAA THAPPU.

  • @nishaagarwal9287
    @nishaagarwal9287 Před 3 dny

    Valla PA ki ayanki edo vishayam lo edo vagvadam jarigindata okapudu ayanni target chesaru....
    Pai adhikarulki ayina apude proofs to complaint chesindachu kada

  • @nishaagarwal9287
    @nishaagarwal9287 Před 3 dny

    Pratipaksham lo unapudu kanisam prasnincha lenanta week aa babu garu

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Před 4 dny

    పథకాలు ఎగ్గొట్టడానికి రోజుకో కొత్త విషయాన్ని తీసుకొచ్చి పచ్చ పత్రికలు, పచ్చ మీడియా ప్రజల దృష్టిని డైవర్ట్ చెయ్యడం... ఈ 5సం EVM సీఎం ఇంతే

  • @SudhirSingupalli-ru2dj

    Abbe nammetluga ledu...inka kottadanam undali

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Před 4 dny

    VAADU ENNI DRAMALU AYINAA CHEBUTHAADU.

  • @karanamsudarsanrao4549

    Vedio save chesukindi, lekunte delete chestaru

  • @rathnaraju2151
    @rathnaraju2151 Před 4 dny +1

    Lancham thesukunnadu ani suspend chesaru ok.lancham ichina vadini yemi chesaru .theliya lede

  • @vijayakumarkorapolu7181

    Edaina, adi mancha, cheda anikuda theliyakunda dappu kottukune neechamaina ...lu!

  • @jyothialapati1103
    @jyothialapati1103 Před 4 dny

    అయినా ప్రతిపక్షం లో వున్నప్పుడు నిజంగా అడిగితే మరి వాళ్ళ ,t.v లో మోత మూగించే వాళ్ళు కదా మరి ఆ ఛాన్స్ ఎందుకు వదిలేసారబ్బా.... అయినా నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా....

  • @kalyanramesh7483
    @kalyanramesh7483 Před 4 dny

    Mari cbn appudu bayatapettali kada

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 Před 4 dny

    CBN IS telling lies. TDP LEADERS won ' t say truth.

  • @wwds45venkat2
    @wwds45venkat2 Před 4 dny

    😂😂😂

  • @sunilreddynagireddy1592

    Lancham tesukunna vallakanna icchina kuda nerame

  • @burrikirankumar1183
    @burrikirankumar1183 Před 4 dny

    CBN paththiththa Br otuku notu domga

  • @hemalatha1505
    @hemalatha1505 Před 4 dny

    అన్ని బడాయి మాటలు... పైత్య రసం ప్రకోపించింది

  • @sodinapallimadanamohanared1352

    Lancham ivvatam kuda nerame chamba sirki aa vishayam teleeda

  • @drradhakrishnamurthy4766

    Edinammavacha

  • @vandheBharath
    @vandheBharath Před 4 dny

    మీరు Himalaya లు వెళ్లి navaratna ఆయిల్ రాసుకో

  • @VihariKatasani
    @VihariKatasani Před 5 dny

    mosam tappithe inkem telavadu ,broker ,female supplier

  • @Potti328
    @Potti328 Před 4 dny

    Mari mana jaggadu ruling ala undi ra natti ameraaaa😂😂😂

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 Před 4 dny

    Adi last govt parsitti mi daridrpu govt lo Pani

  • @pylamurthy864
    @pylamurthy864 Před 4 dny

    Sollu paisa kuda evvadulancham tesukovadame kaadu evvadam kuda nerame kada

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 5 dny

    Idi pedda wrong news bro..chanba di ani thelisi evarayina aduguthaara?😂😂😂

  • @VenkatswamySongari
    @VenkatswamySongari Před 5 dny +3

    Appudu enduku cheppaledu

  • @raninallamelli9932
    @raninallamelli9932 Před 4 dny

    Donga daarilo CM ainavadiki Nijayathiki vunde viluva yem thelustundi bhai.

  • @vaikuntaraopappula186

    ఆ ల్యాండ్ కి క్లాషిఫీకేషన్ లో ఏదో మెలిక పెట్టి ఆ స్థలం హౌస్ సైట్ కన్వర్స్ న్ చేసే పని సర్వేయర్ ది డబ్బులు డిమాండ్ చేసి ఉంటాడు ముందు ఆ స్థలం విస్తీర్ణం పల్లం. మెట్టు. గ్రామ కంఠం. పోరంబోక. చెరువు గర్భం. కాలువ గర్భం. అనేది తెలియాలి.
    చంద్రబాబు లాంటి వ్యక్తిని లంచం డిమాండ్ ఆశ్చర్యం కలి గిస్తుంది
    గతంలో ఎన్ టి ఆర్ కి నిమ్మ కూరు లో నిమ్మ తోట మధ్య లో కొంత భూమి పోరింబోకు చూపాడు ఆ ఊరు క ర నం
    టీడీపీ అధికారం లోకి వచ్చి న వెంటనే గ్రామా ది కా రు లు ను ఆర్డినేన్స్ నెంబర్ 1తో రద్దు చేసారు

    • @venkateswarlu.a1904
      @venkateswarlu.a1904 Před 4 dny

      Well said.CBN also followed his father in law NTR & suspended the surveyor now. But. he could not abolish the entire survey dept.as was.done.by NTR.

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Před 4 dny

      @@venkateswarlu.a1904 సర్వే వ్యవస్థ ని రద్దు చేయమనటం లేదు. రివెన్యూ డిపార్ట్మెంట్అంటే జాగ్రత్త గా ఉండాలి ఒక మాజీ సిఎం ల కె ఇలాంటి పనులు చేసారంటే సా మాన్యు ని గతి ఏం కాను. అప్పట్లో ఎన్ టీ ఆర్ కి చేసిన పని కి మొత్తం వ్యవస్థ రద్దు చేసారు ఆ రద్దు లో నేను ఉద్యోగం కోల్పోయితి ని ఇప్పుడు ఈ సర్వే యర్ చేసి న పని ఏం చేసి న తప్పు లేదు ఏ సి బి కి ఈ కేసు అప్పగించి లంచం అంటే ఎంత ప్రమాదమో కోర్టు చుట్టూ తిరిగి తే తెలుస్తుంది. అప్పట్లో 10ఏళ్ల ఉద్యోగం లేక ఇబ్బంది పడ్డం తరువాత చంద్రబాబు 2002లో రివెన్యూ పంచాయతీ కార్యదర్శి క్వాళి ఫై పై మాకు మళ్ళీ ఇచ్చారు మొన్న రిటైర్ అయ్యాను

  • @VenkatswamySongari
    @VenkatswamySongari Před 5 dny +3

    Appude assembly lo adagochukada

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 Před 4 dny +1

    పనికిమాలిన మాటలు...

  • @VvgjkE
    @VvgjkE Před 4 dny +3

    దయచేసి వైస్ జగన్మోహనరెడ్డి గారికి ఒక విజ్ఞప్తి మీకు మద్యం రేట్లు పెంచే సలహా ఎవరిచ్చారు ఒక మద్యం వల్ల మీరు మమల్ని దూరంచేసుకున్నారు

    • @satyanarayanakatru7751
      @satyanarayanakatru7751 Před 4 dny +1

      మద్యం రేట్ల పెంపుదల వల్ల త్రాగుబోతులు తగ్గుతారని ఆయన ఆ పని చేసారు