ప్రక్షాళన దిశగా వైసీపీ.! ఇంచార్జి లు, స్పోక్స్ పర్సన్స్ నియామకాలు

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024

Komentáře • 141

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před 7 dny +83

    వెంకట్ రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, కొండ రాజీవ్ గాంధీ గారు, నాగార్జున యాదవ్ గారు మంచి స్పోక్స్ పర్సన్స్. 👍 వీళ్లు కంపల్సరిగా ఉండాలి.

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 Před 7 dny +2

      Nagarjuna యదవ అక్కయ్, sri reddy

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 Před 7 dny +9

      విల్లు కూడ పేర్ని నాని గారి తో పాటుగా వెళ్ళాలి.పేర్ని నాని గారు ఉత్తమ వక్త

    • @srinuch4757
      @srinuch4757 Před 7 dny +1

      Meru cheppinollu andaru spoke s person ga unte nettina chengu yesukovtame ycp

    • @srinuch4757
      @srinuch4757 Před 7 dny

      Eppati kyna telisindi party lo waste gallu unnanru ani.next eyna bootulu kakunda subject gurinchi matlde vallani pettukunte manchidi

  • @purnnachandraraokantamneni7591

    అగ్రకుల సీట్లు అగ్రకుల వారినే ఇంచార్జ్ లుగా నియమించాలి. జగన్ నా st నా sc నా bc నా మైనారిటీ పదాలను బంద్ చెయ్యాలి.ఓట్లు రాబట్టే పథకాలను ప్రకటించాలి కొన్ని చేయలేక పోయిన సరే చెప్పాలి. సత్య హరిచంద్ర మాటలు నిజాయితీ ఈరోజుల్లో పనిచేయవని గ్రహీంచాలి. ఎన్నికల రణరంగంలో దిగాక ఎలా గెలిచాం అనేదే ముఖ్యం అని చంద్రబాబు ని చూసి నేర్చుకోవాలి. ఆయన 10 హామీలు ఇచ్చి 1 చేసి 9 హామీలను మోసం చేస్తాడు. అది తెలిసి కూడా ప్రజలు ఓట్లు tdp కే ఏసారు. అలాగే మనం కూడా 10 హామీలు ఇచ్చి 8 చేస్తే చాలు ఆ 2 హామీలు చేయక పోయిన పర్వాలేదు. ముందు గెలవటం ముఖ్యం. 👍🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @user-ib7ne7um9t
      @user-ib7ne7um9t Před 7 dny +5

      Good points🎉🎉🎉

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Před 7 dny +8

      10 HAAMEELU ITCHHI 2 CHESINAA CHAALU

    • @coderschannel9027
      @coderschannel9027 Před 7 dny +9

      Yes బ్రో నేను మీతో 100% ఏకి భావిస్తాను

    • @Prasad-37
      @Prasad-37 Před 7 dny

      Yes....OC లకు వాళ్ల సీట్స్ మరియు వల్ల బాధ్యత వాళ్ళకు ఇచ్చెయ్యల్సిందే....లోబడిపోయే చిన్న వాళ్ళకు అంటే నా ఎస్సీ st బీసీ లను పక్కన పెట్టీ...నిలబడేవాళ్ళకే ఇచ్చెయ్యాలి...రాజ్యసభ లాంటివి పార్టీకి ఉసే అయ్యి...డబ్బు పెట్టగలిగే వాళ్ళకే ఇవ్వాలి...

    • @udaya5392
      @udaya5392 Před 7 dny +6

      yes.we agree too. కాస్తంత కుత్సితము నేర్చుకో జగన్ .
      ,chibn లో సగము అన్న మాట.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv Před 7 dny +45

    ప్రతి కార్యకర్తుల కు అండ గా నేను వున్నాను అనే భరోసా

  • @prabhakarp9591
    @prabhakarp9591 Před 7 dny +59

    మార్చిన మార్చక పోయిన జరిగేది ఇదేగా. ఏవిఎం లు చాల పెద్ద పాత్ర పోషించాయి ..మోడీ కి తెలుసు నార్త్ ఇండియా లో ఓటమి తప్పదు అని. అందుకే ఆంధ్ర ఒరిస్సా మీద శ్రద్ధ పెట్టాడు బాబు సహాయం తో

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před 7 dny +34

    ఉత్త పనికి మాలిన వాళ్ళతో కూడా మాటలు పడాల్సివస్తుంది పాపం జగన్.! ప్రజా వీరుడిలా బ్రతికాడు.!

  • @balakrishna9705
    @balakrishna9705 Před 7 dny +29

    సోషల్ మీడియా కి ప్రథమ ఇంపార్టెన్స్ ఇవ్వాలి🎉 అమీర్ గారు డాక్టర్ ప్రదీప్ గారు రామ్నాథ్ గారు మహేష్ అండ్ తెలంగాణ నుంచి భాషా గారు మరెందరో ప్రముఖుల కి ఫుల్ సపోర్ట్ చేయాలి❤❤❤🎉

  • @anilreddy1927
    @anilreddy1927 Před 6 dny +5

    బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నీ ప్రోత్సహించండి...

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Před 7 dny +16

    Pof రమేష్ గారికి జగన్ గారు అవకాశం ఇవ్వాలి కొన్ని సూచనలు సలహాలు తీసుకోవాలి అలాగే మహ్మద్ పాషా గారిని కూడా కలవాలి

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj Před 7 dny +10

    మరి ముఖ్యంగా ప్రాఫ్సర్ రమేష్ గారికి జగన్ గారు కలిసి కొన్ని .సూచనలు తీసుకోవాలి ఇది వాస్తవం

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e Před 5 dny +2

    IT వింగ్.. సోషల్ మీడియా బాగ బలంగా చేయాలి..

  • @maheshv5142
    @maheshv5142 Před 7 dny +10

    ఈ రోజుల్లో పీఎం, సీఎం అవ్వడం ఎలా? ఈ సూపర్ సిక్స్ గెలవనొడు సీఎం అవ్వలేడు.
    India లో ఓటర్ ఓట్ వేసిన వెయ్యకపోయేన గెలుస్తాడు ఈ సూపర్ సిక్స్ ఉంటే pm,cm అవుతారు.
    1.కోర్ట్ లు,
    2.పీఎం,
    3.ఎలక్షన్ కమిషన్,
    4.Evm హ్యాకర్లు,
    5.Evm లను మార్చే దొంగలు,
    6.దొంగ ఓటర్ లు,
    ఇండియా నీ నడిపిస్తుంది ఈ సూపర్ సిక్స్.
    సూపర్ సిక్స్ కి
    వీళ్ళకి లంచాలు తప్ప వీళ్ళకి జీతాలు అవసరం లేదు.
    వీళల్లో ఎవరికి జీతాలు ఇవ్వలో చెప్పండి .
    బాధితుడికి న్యాయం చేసే వ్యవస్థ ఇండియా లో ఉందా?
    నిజాయితీగా pm,సీఎం అవ్వడం ఎలా?
    1.బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరగాలి.
    2.ఎలక్షన్ జరిగే ప్రతి కౌంటర్ దగ్గర లోపల బయిట సీసీటీవీ కెమెరాలు ప్రజలకు లైవ్ ప్రోగ్రాం ఇవ్వలి.
    3.ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్స్ ఇవ్వలి.
    4.ఆధార్ కార్డు థంబ్ ద్వారా ఓట్ పేరు స్క్రీన్ మీద రావాలి.
    5.ఒక స్టేట్ లో ఎలక్షన్ జరిగే టప్పుడు వేరే స్టేట్ పోలీస్ లను నియమించాలి.
    6.Evining కౌంటింగ్ లెక్కింపు అప్పుడు పోలీస్ లని చిన్న విలేజ్ అయితే 50 మంది పోలీస్ లను పెద్దగా గొడవలు జరిగేవి అయితే 50 to 100 పోలీస్ లను పెట్టాలి .
    7.గొడవలు చేసిన ఓటర్ ను ఎన్కౌంటర్ చెయ్యాలి.నో బెయిల్ నో కేసు.
    ఇది జరగదు. ఇది జరిగితే సూపర్ సిక్స్ కి ఫుడ్ ఉండదు.

    • @brundareddy6528
      @brundareddy6528 Před 7 dny +1

      Night antha poling emiti ? Evening 6 tharuvatha gates enduku close cheyaledu ?

    • @psreenivasulu2165
      @psreenivasulu2165 Před 7 dny

      గు@ కు సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి.

    • @kamalakararaobhavaraju7589
      @kamalakararaobhavaraju7589 Před 6 dny +2

      👏👏

  • @k4k4always
    @k4k4always Před 7 dny +5

    నీలాంటి వాళ్ళని మళ్లీ కూరలో కరివేపాకులా తీసేయకుండా ఇప్పటికైనా పార్టీ మనుగడ కోసం గుర్తించాలి.

  • @A.A.A_1987_SSPR
    @A.A.A_1987_SSPR Před 7 dny +16

    Vijayasaireddy ✊✊

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Před 7 dny +10

    వాళ్ళు చేసే అరాచకాలు చెప్పడం రాక పొతే ఎవరిని మార్చి ఎందుకు వేస్టే కదా

    • @sivaramakrishnaadvocate2015
      @sivaramakrishnaadvocate2015 Před 7 dny

      Mee arachakalu 2019 to 2024 gurtuleva madam , driver door delivery Chandraiah nu gontu Kosina pinnelli , gowda 10 th class student ni petrol posi tagalapettatam , inka Dr Sudhakar …… many more

  • @danagpudevi1338
    @danagpudevi1338 Před 7 dny +3

    jagan గారు టీడీపీ వాళ్లు చేసే అరాచకం న్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు కు వివరించాలి.

  • @rstar3397
    @rstar3397 Před 7 dny +22

    Nellore లో అనిల్ వుండాలి...

    • @APpoosh
      @APpoosh Před 7 dny +1

      Yes absolutely

    • @nitheeshreddy6863
      @nitheeshreddy6863 Před 7 dny

      Thuu vadi Valle asalu Sanka naki poindii .. chandra sekhar reddy ki ivvali ani vaddu

  • @ManojReddy22
    @ManojReddy22 Před 7 dny +7

    Buggana , Sreekanth reddy, malladi Vishnu lanti varini niyamiste baguntundi

  • @chitty393
    @chitty393 Před 7 dny +3

    స్పోక్స్ పర్సన్స్ బాగా మాట్లాడే వారు కావాలి, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరూ మన గురించి పాసిటివ్ గా మాట్లాడేలా సంప్రదింపులు జరపాలి, చాలా ఎక్కువ కంటెంట్ క్రియేటర్స్ కావాలి, కార్యకర్తలకు చాలా సపోర్ట్ ఇవ్వాలి, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్స్ కూడా మనకు సపోర్ట్ చేయాలి, సెలబ్రిటీస్ మన పార్టీ గురించి పాసిటివ్ గా మాట్లాడేలా చూడాలి.

  • @ramdayakarreddy533
    @ramdayakarreddy533 Před 7 dny +7

    Kethireddy Venkat ram Reddy garini party president ga niyaminchali. Jai jagan sir 🙏

  • @kusettysrinu72
    @kusettysrinu72 Před 7 dny +7

    Kethureddyvenkatramareddykasumaheshreddynipartypresidentganiyaminchali

  • @ashokposhala7219
    @ashokposhala7219 Před 7 dny +13

    అనిల్ అన్న నమస్తే మంచి నిర్ణయానికి పూనుకున్నాడు జగనన్న

  • @akbarmoghal6491
    @akbarmoghal6491 Před 7 dny +6

    Tdp media cheppe fake news ku addukatta first veyyali

  • @srinivasarangarao1385

    ఇక నా బిసీలు ఎస్టీలు మాటలు విరమించాలి.

  • @vemulajaganmohanrao7215
    @vemulajaganmohanrao7215 Před 7 dny +2

    Voting 1 day lo complete kavali total india counting England la next day ki clear kavali manifesto ec ok cheyali if failed partyni dismiss cheyali then real govt vastundi

  • @chintalapuisambireddy3639

    ముందు జగన్ గారు మారాలి. Next పార్టీ లో నాయకులు....

  • @venkatareddyregalla9382

    Ippatikiena subject thelicina vallanu spokespersons ni eanchukovali

  • @ramakrishnabattula5597
    @ramakrishnabattula5597 Před 7 dny +2

    Kodali, aambati, roja, perni, anil yadav...... Spokes person

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Před 7 dny +6

    Mundu sajjala nj restrict cheyali. No need

  • @user-vp5rj7yn5y
    @user-vp5rj7yn5y Před 7 dny +3

    Perni nani ni Cantonese ga unchali

  • @muntazalikhan442
    @muntazalikhan442 Před 7 dny +3

    Jagan kuda koncham marali, party lo burravunnavallanu teesukovali,undavalli lonti low telisina vallu anubhavam unnvallu teesukovali.bhajana batch ku dooramga vundali.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Před 7 dny +1

    Good decision by jagan..keep it up.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 6 dny

    దాన్ని చూసుకొనే టిడిపి గెట్టి దెబ్బ కొట్టింది దాన్ని చూసుకునే టిడిపి గేటు దెబ్బ కొట్టింది ఎందుకంటే దీన్ని సాగుగా చూపించి దీన్ని సాకోగా చూపించి ఓడించింది జరిగిన విషయం అందరికీ తెలుసు ఏవీయంలో మార్పిడి కచ్చితంగా అదే జరిగింది అయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత తప్పే చేశారు మార్పిడి చేసి ఆ కచ్చితంగా చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాం ప్రతి ఎమ్మెల్యే గడప దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు మంచి చేసి ఉంటే ఆయన గెలిచేవాడు మంచి చేసి ఉంటే ఆయన గెలిచేవాడు కచ్చితంగా మార్పుడేదే తప్పు తప్పు మార్కెట్ చేయకూడదుదాన్ని చూసుకొనే టిడిపి గెట్టి దెబ్బ కొట్టింది దాన్ని చూసుకునే టిడిపి గేటు దెబ్బ కొట్టింది ఎందుకంటే దీన్ని సాగుగా చూపించి దీన్ని సాకోగా చూపించి ఓడించింది జరిగిన విషయం అందరికీ తెలుసు ఏవీయంలో మార్పిడి కచ్చితంగా అదే జరిగింది అయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత తప్పే చేశారు మార్పిడి చేసి కచ్చితంగా చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాం ప్రతి ఎమ్మెల్యే గడప దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు మంచి చేసి ఉంటే ఆయన గెలిచేవాడు మంచి చేసి ఉంటే ఆయన గెలిచేవాడు కచ్చితంగా మార్పుడేదే తప్పు తప్పు మార్కెట్ చేయకూడదు

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 Před 7 dny +1

    Jagan must be read books and weekly once he must be attend for debating on present scenarios.

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Před 7 dny

    Good decision

  • @vinodoniv96
    @vinodoniv96 Před 6 dny

    We want sajjala back…

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep Před 6 dny

    చేసిన మంచి పనులు సంక్షేమం మరియు అభివృద్ది చేసిన చెప్పుకోలేకపోయారు ఇందులో ఫేల్ 100% అయ్యారు

  • @vamsi7103
    @vamsi7103 Před 7 dny +1

    Devabaktuni Chakravarthi anna ❤❤ DVR Memorial BULLS #ongole bulls

  • @gopisettivsnrao845
    @gopisettivsnrao845 Před 7 dny

    Ive kadu.media nu controll cheyadamu. Medianu prabhavitham ga reach avadam. Main reason ide. Vallu darunamga pra charam chesaru.

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg Před 7 dny +1

    Analyst garu marchavalasindhi incharge lu kadu vidhanala vishayam lo prakshalana avasaramu undhi?

  • @APTREND
    @APTREND Před 6 dny

    Ippatikainaa andharinee maarchi knowledge unnavaallani, gattiga debates lo galam vinipinchevaallani select cheyyali...

  • @ysr0378
    @ysr0378 Před 7 dny

    Going forward people has to ask local leaders for all freebies CBN promised and local leaders endorsed, Media please enlighten people.

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po Před 7 dny

    Aamer Garu Jagan Garu YSR ne falo avale

  • @srinivasareddygangasani4526

    Spokes persons ga sajjala Yv danunjai ayodhya ki ivvandi baagaa matladatharu

  • @venkatramana1637
    @venkatramana1637 Před 7 dny

    చేతులు కాలాక ఆకులు......

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 Před 7 dny +1

    Vijaya Sai Reddy ni Visakhapatnam incharge cheyali ayanni marchi jagan Anna thappu chesadu

  • @bommagownichakrapana7556

    Worst spoke. Persons in ycp party. Anta. Natti. Nalika. Mandam wallu. Spokes men. Ga vuntaru Aa. Party lo

  • @VadiselaSrinu
    @VadiselaSrinu Před 7 dny +1

    Volenteers నీ incharges ga pettandi

  • @justhuman3782
    @justhuman3782 Před 7 dny

    We are allways with ysrcp ys jagan

  • @janardhan1440
    @janardhan1440 Před 6 dny

    Mundu kastha seniors ki viluva ichhi... Valla idia nu gourvinchamani cheppandi...

  • @Dgk648
    @Dgk648 Před 7 dny

    Marghani bharat.....and other youth ni spoke persons cheyyali.....old and outdated leaders oddu....cool and calm ga matladthane point ni sutiga mataldagaligevallani pettandi

  • @JaganMohanPady
    @JaganMohanPady Před 6 dny

    Karma Kaithal u billees payment cheyymandi 2029 lo 20%"vote bNk juradu menu 2 yers nuchhi cheooutunnu famili kalisty jagan cm avutadu ysr3 leagsi3 okk sharimala ki Kudal untdi

  • @karthikaseetharamu1611

    Good affort sir

  • @muralikrishnagurram6816
    @muralikrishnagurram6816 Před 7 dny +1

    Super child artist

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 7 dny

    Jai Jagan Mohan Reddy 🙏

  • @sureshnandyala3505
    @sureshnandyala3505 Před 7 dny

    Meeru enni chesina....ec.modi...po ni manage chesthene gelustharu....70 percent

  • @venkateshdumpa9699
    @venkateshdumpa9699 Před 7 dny

    Vimarsala kanna Subject matladali Jagan gari laa

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e Před 5 dny

    రోజా.. కొడాలి నాని.. అనిల్ యాదవ్..అంబటి..వీళ్ళని ఆపేయండి....
    బుగ్గన.. పెర్ని.. నాగార్జున యాదవ్.. జూపూడి..వెంకట్ రెడ్డి.. వాసిరెడ్డి పద్మ..చందు సాంబశివరావు ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి

  • @KRISHna-td6om
    @KRISHna-td6om Před 7 dny

    ఇది అయ్యె పని కాదు kani..
    CM candidate ga mudragada reddy ni, or Sajjala ni or sharmila ni పెడితే YCP అధికారం లోకి vache avamasham ఉంటుంది.
    జగన్ ఉంటె ఇంక party close Cheseyadam better roy.
    😂😂😂😂😂😂😂😂

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 Před 6 dny

    Pratikoola phalitaalu vachaayi ante raava?!, fake liquor brands ni maarchandi ani eantho mandhi social media lo comments pettaru, but ycp exise minister pattinchukoledu, last ki vodipoyindhi

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 Před 7 dny

    Jagan thisukonna thappudu nirnayalaku candidates ni Bali cheste yela?

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry

    Markapuram kp Nagarjuna reddy Ravali

  • @seshagiriraoedupuganti2177

    YSR cp should do honest introspection,Jagan Mohan reddy should tell his opinion to government for the betterment of Andhra Pradesh not to settle scores.one leader destroyed evm ,Jagan should have condemned this activity.for example Chandra babu Naidu scolded Tiruvur MLA for his behaviour,and case is booked,see the difference,this is how Jagan behave

  • @ravindrababuvundigala5713

    Ameer bhai counted votes are more than polled votes, please do a vedio.

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 Před 7 dny

    Motham Reddys ye vunnaru bcs scs laku avakassam ivali 😢

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před 7 dny

    Social media lo jagan chesey improve ment, all aspects publicity, hype cheyyale,

  • @ajaykumarbandrapalli264

    జగన్ ని ఒక సారి చూసారు పరిపాలన లో ఇంకా ఓనమాలు దగ్గరే ఉన్నాడు బాబు గారిలా డెవలప్మెంట్ మరియు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలను అని జనాలకి నమ్మకం జనాలకి కలిగిస్తేనే తన కి ముఖ్య మంత్రి అయ్యే యోగం లేదంటే ఏదో ఒక కేంద్ర మంత్రి పదవితో రాజకీయ జీవితం అంతా అయిపోతుంది

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 Před 7 dny

      అభివృద్ధి అంటే ఏమిటీ పేద వాడు ఆర్దికంగా చదువులో ,ఆరోగ్యంలో, ఉద్యోగంలోనిలబడాలి అప్పుడే అభివృద్ధి,, పరిపాలన అంటే ఏమిటీ పాలనలో సాంకేతికత వచ్చి పని వేగం గా జరిగి ప్రజలకు చేరాలి,ఈ రెండు జగన్ గారు చేసారు ఇంకెన్

    • @ajaykumarbandrapalli264
      @ajaykumarbandrapalli264 Před 7 dny

      @@torlapatiravi6336 అంతేలే ఒక మహారాష్ట్ర,ఒక కర్ణాటక,ఒక తెలంగాణా లాగా మన రాష్ట్రం ఆర్థికంగా మరియు మన రాష్ట్రంలో పిల్లలు పక్క రాష్ట్రాల కు వెళ్లి ఉద్యోగం చేయకుండా నిరుద్యోగం తగ్గాలి.అప్పులు చేసి పధకాలను ఇవ్వడం కాదు సంపద స్రృష్టి మీద ప్రభుత్వం ద్రృష్టి పెట్టడం అంతేకాని పధకాలను పంచాం అని ప్రతిపక్ష నాయకుడు వారి భార్య ను నిండు సభలో తిట్ఝటమ అభివృద్ధి

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 Před 7 dny

    nagarjuna yadav vundaali

  • @venkatreddy3330
    @venkatreddy3330 Před 7 dny

    నేనైతే జగన్ని మారుస్తా

    • @geraadam
      @geraadam Před 7 dny

      ఏమి మారుస్తావు మార్చ్ సూస్తాము

  • @pothurajurajasekhar3122

    Venkanna tho pettukunte matash ayupotaru

  • @user-zy6zq5jh2c
    @user-zy6zq5jh2c Před 7 dny

    Kodali ambati Roja anilyadav jogi ramesh.extra vellani tittadaniki upayginchali..adey tdp ki balam

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 Před 7 dny

    Ilaa mla lani maarchi maarchi 11 seatlaki parimitam ayyaru😂😂😂5 yellu adhikaaram lo undi okkaroju kooda kaaryakarthalu gurthu ledhu kadhaa ippude gurtuku vachharu😂😂😂

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před 7 dny

      2019 cbn lost why? Win & loose it's common in our life's or poltical,

  • @su1538
    @su1538 Před 7 dny +2

    ఎవరికిచ్చినా ఇవ్వకపోయినా రోజా,చెవిరెడ్డి,అనిల్ యాదవ్ లాంటి వారిని కొద్ది రోజులు లూప్ లైన్ లోకి పంపించాలి

  • @karanamsudarsanrao4549

    Where is buggana sir
    He is perfect, best speaker
    His services should be used
    No volgur language,

  • @vielgluck136
    @vielgluck136 Před 7 dny

    Patym fellow nuvvu.....

  • @damodaradamodara964
    @damodaradamodara964 Před 7 dny

    Bhoothulu Raani varni pettandi..lekapothee 0 vastundi...

  • @PK-hv3gq
    @PK-hv3gq Před 7 dny +1

    అన్నా first షర్మిల అక్కని తేసుకొని రమ్మని చెప్పండి అన్నా దయచేసి ఎలాగైనా షర్మిల అక్కా వస్తేనే దూరమ్ అయేనా రెడ్లు ఏకం అవుతారు
    Idi నా అభిప్రాయం కాదు ground level అభిప్రాయం అన్నా🙏🙏🙏🙏

  • @agastya3583
    @agastya3583 Před 7 dny

    Ha sajjala avasarama

  • @user-zy6zq5jh2c
    @user-zy6zq5jh2c Před 7 dny

    Jagan anna ki ap congress pcc ivvali jai jagan

    • @naren.k2382
      @naren.k2382 Před 7 dny

      ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కాంగ్రెస్ ఉందా..
      చచ్చిపోయిన పార్టీ జగన్ కు అవసరం లేదు..
      ఫేక్ ప్రచారం ఆపు

  • @man1van129
    @man1van129 Před 7 dny +4

    nuvvu em chesina 11 nuchi 12 ki raavadam kastam jagan. Paaripo ika

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr Před 7 dny +11

      EVM cbn

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před 7 dny +2

      Cbn 23 nunche kada vacchindi? Aayemanna ekkadnunchaina oodipaddaada?

    • @EVM...Taalukaa
      @EVM...Taalukaa Před 7 dny +2

      Sare le ruling correct ga cheyandi....

    • @vasu7148
      @vasu7148 Před 7 dny

      Pora erri puvva

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 Před 7 dny

      2009-2014 madhya jarigina upa ennikalalo tdp tharupuna poticheyadaniki abhardhule leru anna vishayam girthu pettuko

  • @fragproplayers2336
    @fragproplayers2336 Před 7 dny

    ముందు జగన్ గారు మారాలి కార్యకర్తలు కు విలువ యివ్వాలి

  • @venkataapparao5600
    @venkataapparao5600 Před 7 dny +2

    Ninnu pettali ameeru anna nivvu super ga vuntavu Boos

  • @srinivasulureddydarukumall4316

    First OC lanu daggara chesuko Jagan.
    Nuvvu anni butons nokki SC, ST, BC, MINORITIES ki money echina vallu OCs cheppinatte votes vesedi.
    Ni ku appudu ardamautundo amo😅😅

  • @venp2000
    @venp2000 Před 6 dny

    marchalsini #6093 ni ra ayyaa

  • @psreenivasulu2165
    @psreenivasulu2165 Před 7 dny +2

    వైస్సార్సీపీ ప్రధాన స్పోక్స్ పర్సన్ గా కొడాలి నానిని, మహిళా స్పోక్స్ పర్సన్ గా రోజాని, మిగతా స్పోక్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారికి ట్రైనర్గా శ్రీరెడ్డి ని, వైసీపీ పోలీట్బ్యూరో సభ్యునిగా బోరుగడ్డ అనిల్ ను నియమిస్తే పార్టీ మరలా 2029 లో అధికారం లోకి వస్తుంది.

  • @venkataapparao5600
    @venkataapparao5600 Před 7 dny

    Sajjala gadi ni pettandi jagan saaru