తిరుపతి ఫ్రీ దర్శనం ప్రదేశాలు | Tirupati Free Darshan Ticket Places | SSD Tokens & Divya Darshan

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • తిరుపతి ఫ్రీ దర్శనం ప్రదేశాలు | Tirupati Free Darshan Ticket Places | SSD Tokens & Divya Darshan Ticket ‪@BhakthiMargamTeluguOfficial‬ #bhakthimargamtelugu #tirumalainformation #tirumalafreedarshan #tirupati #tirumala
    తిరుపతి దర్శనం టికెట్లు
    1.తిరుపతి రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం లో 2AM ఇస్తారు.
    2.తిరుపతి బస్ స్టాండ్ దగ్గర లో ఉన్న శ్రీనివాసం లో 2AM దర్శనం టోకెన్స్ ఇస్తారు.
    3.అలిపిరి దగ్గర లో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో SSd దర్శనం టోకెన్స్ ఇస్తారు.
    4.కాలినడకన నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్లు దగ్గర ఇస్తారు.
    Tirumala ROOMS
    CRO Office 6AM to 10PM వరకు OFFLINE లో ఇస్తారు.
    👇👇👇
    / @bhakthimargamteluguof...

Komentáře • 67

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 Před 2 dny +1

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం ❤

  • @ksatyavani6296
    @ksatyavani6296 Před měsícem +6

    మీరు అన్ని చాలా బాగా చెబుతున్నారు వామం కాదు హోమం అని స్పష్టంగా పలకండి అప్పుడు అందరికీ అర్థమవుతుంది

  • @Amrrkevin
    @Amrrkevin Před 11 dny +1

    2:17 train
    4:06 bus
    4:45 SSD walk or vehicle
    5:43 divya darshanam
    6:50 sarva darshanam
    9:04 time difference
    9:27 spl free darshanam for 1 yr babies
    11:15 homam
    13:40 10k donation
    15:25 online only

  • @telugugola4300
    @telugugola4300 Před měsícem +18

    శ్రీవారి మెట్ల మార్గంలో కూడా SSD tokens మాత్రమే ఇస్తున్నారు

  • @vangurirajesh3987
    @vangurirajesh3987 Před měsícem +4

    Chaala bhaga explain chesaru🙏🙏

  • @kvijayalakshmi8556
    @kvijayalakshmi8556 Před měsícem +3

    Good information. Thanks.

  • @velduthiramu7759
    @velduthiramu7759 Před měsícem +2

    Om. Namo. Venkateshya. 🙏🙏🙏🙏🙏🙏🥀🙏🙏🙏🙏🌸🌷💐🌻🌺🌸☘️🌷🍈🍒🥀🌱🍋🌴🌺🌿🌳👍👍👍🌸☘️🌷🍈🍒🥀🙏🙏🙏🙏

  • @ksatyavani6296
    @ksatyavani6296 Před měsícem +4

    అవును మేము కూడా మొన్న అలాగే వెళ్ళాము ఏ టిక్కెట్టు లేకుండా సర్వదర్శనం లోకి వెళ్ళిపోయాను ఏవైతే అవుతుంది ఎలా అయితే అలా దర్శనం అని కానీ మాకు అక్కడ టోకెన్ ఇచ్చారు నైట్ 10 కి దర్శనం అవుతుందని ఇచ్చారు కానీ 12 అయింది కానీ దర్శనం చాలా బాగా స్వామివారిని దర్శించుకున్నం

  • @AAdinarayana-ns1iq
    @AAdinarayana-ns1iq Před 3 dny

    Super

  • @veerlavenkateswarlu3751
    @veerlavenkateswarlu3751 Před měsícem +1

    Very good analisation. Thanks 👍

  • @mmanjulapradeep4141
    @mmanjulapradeep4141 Před 3 dny

    అక్టోబర్ నెలలో దసరా ఉత్సవాలు జరుగుతాయి కదా మరి శ్రీ వారి మెట్ల మార్గం దగ్గర టోకెన్లు ఇస్తారా రోజుకి ఎన్ని టోకెన్లు ఇస్తారు ఏ మెట్టు దగ్గర టోకెన్లు ఇస్తారు

  • @raghucherry610
    @raghucherry610 Před 26 dny

    Thank you brother 🙏🙏

  • @SampathreddyPolepally
    @SampathreddyPolepally Před měsícem +4

    ఫ్యామిలీ కి ఒక్కరు q లైన్ లో నిలుచుంటే సరిపోదా అన్న గారు

  • @telugulivetrader5101
    @telugulivetrader5101 Před měsícem +3

    Tirupati vellali ane alochane pothundhi...idhivaraku metla margam lo
    Or konda pyna tickets iche vallu
    Kindha midnight 12 am taravatha nundi tickets ivvadam endhayya
    Tickets kosam waiting line lo undalaaaa

  • @saideswarraoande5992
    @saideswarraoande5992 Před měsícem +4

    నడక మార్గం క్యూ లైన్ లో దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా?

  • @lallucreationz201
    @lallucreationz201 Před 27 dny

    Thanks Bro

  • @chitralapradeepkumar3674

    Online verchuval seva arjitabramhotsavam ticket single(1) ticket book chesukoni, same single(1)ticket booking to accomidation online lo 4 members details to booking chesukunte tirumala accomidation online lo book chesukovacha, please confirn cheyyandi.

  • @vivekk.s6913
    @vivekk.s6913 Před měsícem +1

    When will TTD issue Divya darshan tokens in Alipiri Steps? Upcoming month???

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 Před 28 dny

    ఓం నమో వెంకటేశాయ మీరు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ సీనియర్ సిటిజెన్స్ కి ఏవైనా వెలిసి బాట ఉందా లేదా అని చెప్పలేదు మీరు సీనియర్ సిటిజన్స్ కూడా ఏవైనా ఫ్రీ దర్శనం టికెట్స్ ఉంటాయా మీరు దయచేసి చెప్పండి మీకు మై ధన్యవాదములు

  • @gvsateesh3559
    @gvsateesh3559 Před měsícem +2

    OM NAMO VENKATESA🎉

  • @bhushanvandrasi5193
    @bhushanvandrasi5193 Před měsícem +2

    Om namo venkatesaya

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 Před měsícem +1

    God bless you 🎉

  • @user-br9ro9ti3r
    @user-br9ro9ti3r Před měsícem +5

    300/- darshanam ofline lo untunda sir

  • @user-zw6fx8xi5d
    @user-zw6fx8xi5d Před 18 dny +1

    ప్లీజ్ అన్న మా పాపకి నాకు రూమ్ ఇస్తారా ఇవ్వరా మా పాపకి 9 ఇయర్స్ కొద్దిగా ఈ మెసేజ్ చూసిన వెంటనే సలహా ఇవ్వగలరని కోరుకుంటున్నాను చాలామంది సింగల్ గా వెళ్లే ముగ్గురు వచ్చామని చెప్పి రూమ్ తీసుకుంటున్నామని వీడియోలు చూపిస్తున్నారు

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 Před měsícem +3

    300,rs,spichcoming

  • @ramanavemaramu5471
    @ramanavemaramu5471 Před měsícem +1

    Srivani homamtickets morning enni gantalaku estaru

  • @chandrikakonathala6801
    @chandrikakonathala6801 Před měsícem +1

    Sir,
    Can dependent of defence civilian personnel get ₹300 tickets through defence quota without prior booking in tirumala???

  • @user-qo3jo5fw4y
    @user-qo3jo5fw4y Před měsícem +1

    Angapradakshina tickets ala chesukovali

  • @Amrrkevin
    @Amrrkevin Před 11 dny

    What about sarahanam for newly married couples?

  • @user-ye4uz5rq7m
    @user-ye4uz5rq7m Před měsícem +2

    Tirupathi railway station nunchi morning 4oclock kisri vari metlu ki velladaniki vehicles untaya

  • @mamatharaguthu6470
    @mamatharaguthu6470 Před měsícem +1

    Srivani tickets offline aa time numchi estharu andi

  • @maheshjambhale5328
    @maheshjambhale5328 Před měsícem +1

    In how many hours does ssd token quota expire?

  • @raghucherry610
    @raghucherry610 Před 26 dny

    🙏🙏

  • @prasadaraoadvocate5058

    What about senior citizens can available tickets?

  • @trendingtuts8524
    @trendingtuts8524 Před měsícem +2

    Tirupati bus stand nundi Sri vari mettu varaku yela vellali, yentha time paduthundi chepandi?

  • @ardubairagi7766
    @ardubairagi7766 Před 12 dny

    Anna ekuva gaa rush A roju untaru...

  • @srinivasjagiri354
    @srinivasjagiri354 Před 7 dny

    Anna srivani tikets ekkada dorukuthay

  • @samanatv1836
    @samanatv1836 Před měsícem +1

    Srivani ticket ekkada istaru

  • @rathnapurikrishna2547
    @rathnapurikrishna2547 Před 24 dny

    how to darshan siniar cityzens

  • @Srinu.L880
    @Srinu.L880 Před 9 dny

    2 am nundi empati varaku istharo chempaledhu meeru

  • @b.sujathasujatha773
    @b.sujathasujatha773 Před měsícem +1

    తి రు ప తి టికెట్‌ రేట్‌ ఎ త

  • @mukeshreddy538
    @mukeshreddy538 Před měsícem

    Voter id tho istara

  • @mamathagardasu591
    @mamathagardasu591 Před měsícem

    2 AM nundi a time varaku estharu

  • @Sree-rb9pe
    @Sree-rb9pe Před 12 dny +2

    సూచన ఇవ్వండి: మేము ఒక టిక్కెట్టు తీసుకోలేదు, రైల్వే స్టేషన్ విష్ణు నివాసం లో టిక్కెట్లు దొరకకపోతే పక్కన ఒక ప్లేస్ కి వెళ్ళాలి అక్కడ కూడా దొరకకపోతే ఉచిత దర్శనమేనా

  • @ksatyavani6296
    @ksatyavani6296 Před měsícem +2

    మరొక మంచి విషయం ఏమిటంటే
    మధ్యాహ్నానికి సర్వదర్శనం లో టికెట్ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన టైం కి ఓ గంట ముందు కాంప్లెక్స్ లో ఉంటే చాలు అదొక వెసులుబాటు ఇచ్చారు రోజు మొత్తం కాంప్లెక్స్లో అలా కుంచె కుండ

  • @telugusuryaprakash7619
    @telugusuryaprakash7619 Před měsícem

    Off line 300/ ekkada istaru

  • @vinayteja9361
    @vinayteja9361 Před 24 dny

    A ticket Leni vallu steps ekkocha alipiri vi brother

  • @venkatasubramanyemmkandala7499

    Vomam kaadu, Homam

  • @madhupooja1315
    @madhupooja1315 Před měsícem

    Handicapped vallaki ticket undala edaina margam untunda

    • @manjunathv6492
      @manjunathv6492 Před měsícem +1

      You can book tickets online for handicapped and senior citizens,TTD will release on monthly basis .

  • @sanjithanem8137
    @sanjithanem8137 Před měsícem

    SSD tokens ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవచ్చు కొంచెం చెప్పండి

  • @NAGAPRASADist
    @NAGAPRASADist Před měsícem

    Nena ma valu velaru 300 ticket lu ivatla

  • @anithagummadi7964
    @anithagummadi7964 Před měsícem

    ,?

  • @vvvssbabu7815
    @vvvssbabu7815 Před měsícem +1

    Anna me phone number please

  • @chitralapradeepkumar3674

    Om namo venkateshaya