యెరవు తెచ్చిన గొడ్డలి ఎవరి సొత్తు ? | vvvp43 | విశ్వవిజ్ఞానవేదపాఠాలు | telugu christian messages |

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • SSDMINISTRIES యూట్యూబ్ ఛానెల్ కు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు స్వాగతము. దేవుడు తన సేవకునిగా ఎన్నుకొని, అంత్యదినములలో సత్యస్థాపన కొరకు బలముగా వాడుకుంటున్న దైవజనులు హనోక్ అయ్యగారి ద్వారా జరుగుతున్న దేవుని పరిచర్య కార్యక్రమాలు ఈ ఛానెల్ ద్వారా అందింపబడుతున్నాయి.
    ఈ పరిచర్యలను గుర్చి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి.
    ఈ ఛానెల్ ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదింపబడితే అనేకులకు ఈ చానెల్ ని షేర్ చేసి పరిచయం చేయండి. ఇంకా మీరు ఈ ఛానెల్ ని subscribe చేసుకోకపోతే వెంటనే subscribe చేసుకొని, పక్కనే వున్న bell 🔔 ఐకాన్ ను activate చేసుకొని all లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మా చానెల్ లో యే వీడియో వచ్చినా మీరు నోటిఫికేషన్ ద్వారా అందరి కన్నా ముందుగానే చూడగలుగుతారు.
    ssdministries channel లొ ప్రసారమయ్యె కార్యక్రమాలు
    -- "విశ్వ విజ్ఞాన వేదపాఠాలు" ప్రతి శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు.
    -- పాటలు
    -- సువార్త కార్యక్రమాలు
    -- ప్రార్ధనా కార్యక్రమాలు
    -- సాక్షాలు
    #vvvp #inspiration #spiritualwarefare #dailydevotional #prayer #dailybibleverse #inspirational_messages
    #teluguchristianmessages #telugujesusmessages #eveningprayer #bestteluguchristianmessages #ssdministries #pastor_p_hanok #teluguchristianmessages #holyspirit #prayer #morningmessage #bible #morningprayer #biblestudy #bibleverse #jesusmessagestelugu #christian #jesusmessagestelugu #bible
    #eveningprayer #biblequestions

Komentáře • 3