జ‌గ‌న్‌కి గేమ్ అర్థం కాక‌....! | Jagan Doesn't Understand The Political Game | greatandhra.com

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • జ‌గ‌న్‌కి గేమ్ అర్థం కాక‌....! | Jagan Doesn't Understand The Political Game | greatandhra.com
    ys jagan,chandrababu,ys jagan press meet,cm ys jagan,ys jagan about chandrababu,ys jagan congratulates chandrababu & pawan kalyan,pawan kalyan speech,ys jagan comments on chandrababu,ys jagan wishes to pawan kalyan and channdrababu,ys jagan vs pawan kalyan,ys jagan about pawan kalyan,ys jagan speech,pawan kalyan comments on ys jagan,ys jagan wishes to pawan kalyan,ys jagan satires on pawan kalyan,ap cm ys jagan,pawan kalyan chandrababu
    #ysjagan #chandrababunaidu #pawankalyan #appolitics2024 #naralokesh #greatandhra
    ► Subscribe to Greatandhra CZcams : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Komentáře • 46

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Před 3 dny +43

    ఓడితే ఇలాగే మాట్లాడతారు గ్రేట్ ఆంధ్ర... జగన్ మీద వున్నన్ని కేసులు బాబు మీద వచ్చి ఉంటే ఎప్పుడో పార్టీ మూసుకునే వాడు.. బాబు evm ల చాటున గెలిచాడు అని జనాలు అనుకుంటున్నారు.. జగన్ పొలిటికల్ హీరో అన్నది నిజం.. బాబు కుట్ర రాజకీయాలు అందరికి telusu

    • @dk1901
      @dk1901 Před 2 dny +3

      Jagan minginanni dabbulu Babu mingaledu kaabattti anni case lu levulee

    • @vishnuprasadreddyeng
      @vishnuprasadreddyeng Před 2 dny

      @@dk1901 meeru inka maararu... Kauravulaki pattina gathi kamma variki paduthundi... ika devudu kuda aapaledu dhanni... Dharmam thapparu...

    • @pchittemma2822
      @pchittemma2822 Před dnem

      ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండ ఇలా (మీలా )మాటాడటం అందరికీ చాత కాదు

  • @nsreddy7995
    @nsreddy7995 Před 3 dny +19

    మీ గ్రేట్ ఆంద్రా పవన్ ని బాబు ని నిన్నటివరకు అన్ని రకాలుగా నిందించారు . ఇప్పుడు ఆ అవినీతి బాబు ని గొప్పవాడిని చేస్తున్నారు . ఇది కదా అవకాశవాదం అంటే ….

    • @palamarysujatha2576
      @palamarysujatha2576 Před 3 dny

      ఇదీ అవకాశవాదం కంటే నీచం.. ఈ ఛానల్ పై ఉన్న గౌరవం హుష్ కాకి అవుతోంది... అధికారం కోసం ఆత్మవంచనకంటే మరొక ఆత్మ హత్య సాదృశ్యం ఇంకొకటి లేదు... అయినా మీలాంటి వారి విశ్లేషణలు రుతువులు మారినట్టు మారిపోతున్నాయి... ఏంటో ఖర్మ...

    • @Wishva737
      @Wishva737 Před 2 dny

      budhhi vachindhi ra Reddy vallaki.. nuvvu kuda budhhi thechuko lol

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 Před 3 dny +13

    Good suggestion. జగన్ అనే నేను... ఎక్కడ తగ్గాలి ఎక్కడ వంగాలి అని ఆలోచిస్తే చంద్రబాబు లా నీతి లేని వాడు అవుతాడు. అతను ఒక్క సారి నెగ్గినా అతని మార్క్ ఏంటో చూపించాడు.
    గంగిగోవు పాలు గరెటెడైనను చాలు
    కడవడైన నేమి ఖరముపాలు

    • @saitejreddy5966
      @saitejreddy5966 Před 2 dny

      Ika chalu jagan manchode kadananu kani maku jagan mukyamantri gaa undali anduku enno vyuhalu kavali

  • @hemanthkumargobburu6000
    @hemanthkumargobburu6000 Před 3 dny +12

    Cbn,pawan kante jagane correct ga vuntadu.Jagan straitforward .

  • @naraseilovethismpgowdilove9605

    Ami thikkaledu bongu ledu edi evm la mahathyam

  • @snnnnn777
    @snnnnn777 Před 3 dny +5

    Evm kutami

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 3 dny +2

    evm neethigaa raajakeeyam cheyaleka adda dhaarilo win kutami

  • @avina12341
    @avina12341 Před 2 dny

    Every constituency they added 25000 votes to kutami simple logic. Observe majorities one can clearly understand. Managalagiri +70000 fix chesaru

  • @mviswanadhamp8703
    @mviswanadhamp8703 Před 2 dny +1

    Pachha great andhra CHANNEL

  • @pchittemma2822
    @pchittemma2822 Před dnem

    కేప్ జెమినీ కంపెనీ వెళ్లి పోయినదా ఎప్పుడు వచ్చింది ఎలా😂వెళ్లింది 😊😮😮😮😮

  • @Palletipuli
    @Palletipuli Před 2 dny

    Maaa annaaa lion - taggideleduuu

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q Před 2 dny

    If, jagan sea and understand this analysis diffinately he realize his mistakes and useful to him

  • @balakasireddy1079
    @balakasireddy1079 Před 2 dny

    Paripalna janaranjakamuga undali....
    # jagan

  • @munukutlasudhakararao9659

    Excellent analysis about CBN !!!!!

  • @rampakala8357
    @rampakala8357 Před 2 dny

    *"Yerra"* 'Chandana'm garu.. Bollodo 'taggadu' ani cheppadante.. Target chesina New Person ni 'Satruvu' (manasulo) anukoni *"Chala daggara avaniki Ankurarpana"* chesinatte.. Yendukante, Satruvuki daggaraithe kada Vennu'potu" lu, Kutralu, Kutantralaki *"tera lepaniki"* easy iyi Target 'Finish'ed 🙆‍♂️

  • @rubanet1098
    @rubanet1098 Před 2 dny

    మీరు వెళ్ళండి సలహాదారులుగా ఎలక్షన్స్ ముందు వరకు మీ వెర్షన్ ఒక విధంగా ఉంది ఇప్పుడు ఒక విధంగా ఉంది గెలిచి ఉంటే జగన్ చేసినవన్నీ కరెక్టే ఓడే కాబట్టి అహంకారి అంతే కదా

  • @thirumalaraogajula1120

    Jagan Doesn't Understand The Political Game

  • @vishnuarja5189
    @vishnuarja5189 Před 3 dny

    ముందు తెలియక పోవచ్చు,కాని ఈ వీ యమ్ లు టేంపరింగ్ చేసి, మార్చేసి మోసం చేసి ఓడించినారని తేటతెల్లం అయిన తరువాత జగన్ రియాక్షన్,స్వందన చాలా పేలవంగా , నిరాశాజనకంగా ఉంది.అలా వుండటం వల్ల కాడర్ అభిమానులు నిరాశకు గురయి పార్టీని జగన్ ను వదిలేస్తారు.

  • @janardhanvardi8974
    @janardhanvardi8974 Před dnem

    eni years batikam anidi kadu. ade marchi pokudadu

  • @Politricks899
    @Politricks899 Před 2 dny

    lol. Akkada gamer only visa reddy. Vanne pakkana pettaru. Munigi poyaaru.

  • @benjamintadepllirajkumar2546

    వాస్తవం

  • @panchagnulasubbarao326

    Nonsense please

  • @prakashpss6524
    @prakashpss6524 Před 3 dny +3

    నేను... అనే మాటని జగన్ ఎలాగా మర్చిపోవాలి అన్నది.. ఇంకాస్త వివరిస్తే బాగుండేది

  • @narendrareddypalempnreddy4188

    time pass video n no content

  • @user-fl2ov7ke4h
    @user-fl2ov7ke4h Před 2 dny

    Meeru jagan ruling lo unnappudu Ila enduku cheppaledu

    • @vijay59773
      @vijay59773 Před 2 dny

      appudu odipothadu ani teleedhu ga

  • @shivaiahvaddypally3627

    Chetta analyses Chandana. Too needy natuku cheda. Jagan vucha tagadam maneshava ?