పూజ గదిలో ఎత్తు ఉంటే సర్వం కోల్పోతారు | Vastu for Puja Gadi in Home | House Vastu Shastra | PlayEven

Sdílet
Vložit
  • čas přidán 14. 12. 2021
  • Watch►పూజ గదిలో ఎత్తు ఉంటే సర్వం కోల్పోతారు | Vastu for Puja Gadi in Home | House Vastu Shastra | PlayEven
    #vastu #poojagadi #homevastu
    PLAYEVEN is one the Top Most 1 Million Subscribers Telugu Entertainment CZcams channel where you can find Telugu Celebrities Exclusive interviews , Big Screen Celebrities and their Upcoming Movies and also shortfilm Artist on CZcams and their Success Secrets in Entertainment Field. You can find monthly horoscopes and Astrology videos along with that Political interviews and Doctors Interviews about Health and Fitness in our Daily Life style .
    You can find Everything at One Place that is - PLAYEVEN
    We are Always ahead in Bringing You the Latest Trending Telugu Videos , Viral Videos in our Telugu Language and Making our Viewers Enjoyable in All Aspects
    We #Playeven have a Count of 12 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @PlayEven
    #playeven #entertainment #interviews
  • Jak na to + styl

Komentáře • 588

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 Před 2 lety +499

    అమోనండి !! ఎవరికి తోచింది, వారు, చెపుతారు. అన్నిటికన్నా, భక్తి, ముఖ్యం. మనసు, లగ్నం చేసి, చేసేపూజ, భగవంతుడు, స్వీకరిస్తాడు,

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 Před 2 lety +35

      అవునండీ, - వినే వారు, విన్నాక భయపడేవారు వున్నంత కాలం చెప్పే వాళ్ళు ఎన్నైనా చెబుతారు.
      ఇద్దరివీ బలహీనతలే !

    • @beeraiahbeeraiah5338
      @beeraiahbeeraiah5338 Před 2 lety +7

      @@sekharyalavarti4610 ఇది నిజం

    • @sivaramoju9711
      @sivaramoju9711 Před 2 lety +8

      భగవద్ గీత చదవు నువ్వు ముందు

    • @prudhvikaranam
      @prudhvikaranam Před 2 lety +1

      @@sekharyalavarti4610 in juijjjhnmj

    • @Cherry5379M
      @Cherry5379M Před rokem

      @@sekharyalavarti4610 p

  • @venkatesh680
    @venkatesh680 Před 2 lety +46

    వీళ్ళు చెప్పేది నమ్మకండి..
    వీరు చెప్పేదానికి ఎటువంటి రుజువులు లేవు.
    మీ మనసుకు నచ్చినట్టుగా.. గాలి వెలుతురు ధారళంగా వచ్చేలా కట్టుకోండి అంతే

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 Před rokem +33

    అనుమానం పెను భూతం. బుద్ధి వున్నవారు బలవంతులు. బలహీనపెట్టేవారంతా బుద్ధిలేని వారు.

  • @saradabhamidipati3114
    @saradabhamidipati3114 Před 2 lety +1

    Well said sir thanq 🙏

  • @missulaprabhakararao8899
    @missulaprabhakararao8899 Před 2 lety +2

    Madam chala bagunnru

  • @anjaneyulupatnaikuni3336

    Verygud chanal dhanyavadamulu sir siddhanti garu

  • @ganapathibandi9149
    @ganapathibandi9149 Před 2 lety +1

    THQ u sir guruji

  • @ramanireddy9862
    @ramanireddy9862 Před 2 lety +2

    OK sir thank you so very much

  • @ashokanpur3123
    @ashokanpur3123 Před 2 lety +2

    Manchi Vishamu Telipinaru 🙏🙏🙏

  • @dandamudidandamudi9892
    @dandamudidandamudi9892 Před 2 lety +6

    Great cheeter pl. Observed

  • @pattukaaruswaroopa2509
    @pattukaaruswaroopa2509 Před 2 lety +1

    sir chala baga chepparu mari niruti moolalo ettuga goodulo vunte cheppandi sir

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 Před 2 lety +155

    వాస్తు అనేది మనిషి నివాస గృహం యొక్క నివాస యోగ్యతను, సౌకర్యాలను పెంచే శాస్త్రం. "It is a science to improve the living comforts of a dwelling house" అని విన్నాను. ఇది నూటికి నూరు శాతం కరెక్ట్. ఒక గోడ ఎత్తు పెరిగిందని లేక
    తగ్గిందని భగవంతుడు తన బిడ్డలను శిక్షించేంత కఠిన హృదయుడు అని ఎవరైనా చెప్పదల్చుకుంటే అంత కంటే మహా పాపం మరొకటి వుండదు.

    • @ChandraSekhar-dy5hj
      @ChandraSekhar-dy5hj Před 2 lety +3

      Don't Miss guide people in the name of Vasthu. , don't fool people

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 Před 2 lety +3

      జాతకాలు, వాస్తు మొదలైన వాటికి ఎడిక్ట్ అయిన ఒకమాదిరి
      స్థితి పరులు చాలా మంది ఆస్తులు పోగొట్టు కున్నారు.

    • @RaviShankar-ox6hd
      @RaviShankar-ox6hd Před rokem +1

      Superb Andi .

    • @kapilesh4556
      @kapilesh4556 Před rokem +1

      చాల బాగా చెప్పినారు

    • @radhikaradha785
      @radhikaradha785 Před rokem

      @@ChandraSekhar-dy5hj in

  • @hussainpurswathi3717
    @hussainpurswathi3717 Před 8 měsíci

    Nijame sir.....

  • @gramireddy5344
    @gramireddy5344 Před 2 lety

    Board meeda explain cheyyandi Sir.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Před 2 lety +167

    🙏 పూజ శ్రద్దగా చేస్తే చాలు. దేవుడు ముందు కూచున్నపుడు ముఖానికి ముందు దేవుడి ముఖం కనిపించాలి అందుకే ఎత్తుగా పెట్టుకుంటారు, చీపురు దుమ్ము పడొద్దని కూడ ఆలోచిస్తారు . వాస్తును నేను వ్యతిరేకించను కాని కొన్ని చెప్పడం వల్ల భక్తులు ఎదో జరుగుతుందని బయాందోనళకు గురిఅవుతారు.
    కొందరు చెప్పేవారు దేవుళ్ళ విగ్రహాలు పెద్దగా ఉండొద్దని చెప్పారు అదే నిజమని పూజించే ఫోటోలు, విగ్రహాలు తీసేసారు దానివల్ల ఎంతనష్టపోయారో చెప్పేవారు తీర్చగలరా??
    ఈ మధ్యలో ఎప్పటినుండో పూజిస్తున్న ఇంటి దేవుళ్లను పుజించొద్దని గురువారపు దేవుళ్ళని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పి పూర్తిగా అనాదిగా వస్తున్న వరాలను వదిలి గురువారాలకీ వచ్చారు, వచ్చేలా చేస్తున్నారు.
    గురువారపు దేవుళ్ళు ఎవరో తెలుసా??
    మధ్యలో వచ్చిన వరాలు గురించి ప్రచారలు చెసేవారికి ఈ ప్రశ్న. 🙏🙏

  • @anasuyammab5099
    @anasuyammab5099 Před 2 lety +6

    Sir your analytical information and explanation excellent is it possible to introduce the same matter in kannada through kannada channels

  • @pvskmurthy957
    @pvskmurthy957 Před 2 lety

    👌👌

  • @jeswanthvarma3324
    @jeswanthvarma3324 Před rokem

    సూపర్ సార్

  • @rajeshurajesh9591
    @rajeshurajesh9591 Před 2 lety

    nice.

  • @srinivasa.4045
    @srinivasa.4045 Před 2 lety

    గురువు గారు ధన్యవాదాలు

  • @sunkusivaiahsetty7987
    @sunkusivaiahsetty7987 Před 2 lety +4

    Ok sir bu what about kitchen platform that is also very hight to eastwall.what can you tell about this please explain

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db Před 2 lety

    మీరు. సూపర్. వెరీ గుడ్

  • @gopalgoud7088
    @gopalgoud7088 Před 2 lety +1

    👌👍

  • @srinivasulup8956
    @srinivasulup8956 Před 2 lety +1

    Vasstu abaddam

  • @ms40796
    @ms40796 Před rokem

    100 percent correct

  • @mykitchen6959
    @mykitchen6959 Před 2 lety

    Danyavadalu guruvu garu ma intlo 8 inches hight undi puja mandiram memu adi saricheskuntam

  • @ankammarao2491
    @ankammarao2491 Před 2 lety +3

    East Aghayam side 1/2 height beside kitchen separate rooms . Is that ok sir

  • @satyanarayanadindi5273
    @satyanarayanadindi5273 Před 2 lety +69

    దేశంలో చాలమంది వాస్తునిపుణలమంటూ బయలుదేరి ఎవరికితోచినదివారు చెపుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. దీనివలన అభాగ్య జనాలు కష్టనష్టాలబారిన పడుతున్నారు. ఇది భాధ్యతారాహిత్యం, పెద్ద నేరం, వాస్తునిపుణులమనుకొనేవారు ఇది గమనించాలి, జాగ్రత్తగా మెలగాలి.

    • @srinivasulup8956
      @srinivasulup8956 Před 2 lety

      Fact

    • @ravicheruku3427
      @ravicheruku3427 Před 2 lety

      ఛానల్ వాళ్ళకి బుధ్ధి చెప్పాలి సర్. సిగ్గు లేకుండా అర్థం పర్థం లేని ప్రశ్నలు వీళ్ళు వేస్తారు. వాళ్ళు పెద్ద పండితుల వల్లే సమాధానాలు చెబుతుంటారు.

    • @naghsriimmiddisetti3998
      @naghsriimmiddisetti3998 Před 2 lety

      That's true.

  • @Abhiram88899
    @Abhiram88899 Před 2 lety

    💯%correct sir same prablam.ma hm lo kuda alage kattincham..

  • @kkumar8822
    @kkumar8822 Před 2 lety +1

    Meru galilo lekkalu vesi evvariki artamkakunda chalabaga chepparu.at least anchor gariki artam aite great.tanu jst vntunnaru.ante.

  • @bongonirajender4531
    @bongonirajender4531 Před 2 lety +1

    Map Chupisthe Bagundu .Next Video lo plan Chupinche Prayanthnam Cheyandi

  • @rukminidevulapally8067
    @rukminidevulapally8067 Před rokem +41

    మా ఇంటిలో దేవుడి భువనేశ్వరము ఎత్తులోఉంది.నేను నిల్చోనేఆరాధన చేస్తాను.నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

    • @k.jayanthi9440
      @k.jayanthi9440 Před rokem +2

      🙏. నాకు దేవుడు ఎత్తులో ఉన్నారు ఏమి కాలేదు దేవుడు చల్లగా చూసాడు.

    • @sridevikarani440
      @sridevikarani440 Před 4 měsíci

      Super chepparandi

  • @BobbY-uz6kq
    @BobbY-uz6kq Před 2 lety +1

    Sir

  • @BALAKRISHNAN123100
    @BALAKRISHNAN123100 Před rokem +3

    Sir , Very use ful information. Vasthu is nothing but science.

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani Před 2 lety

    It would have been nice, if he explained with some drawing...anyways..good info.

  • @pandurangareddy7476
    @pandurangareddy7476 Před 2 lety +1

    Mee vastu meeku telusaa meeru cheppinatlu nirmiste dabbu vastundaa yenduku amayakula nammakanni cash chesukontaru mee jathakam meeku telisivunte meeru ee jyotishiyan chepparu

  • @Inacta42_
    @Inacta42_ Před 2 lety +1

    చాలా మంచిగా చెప్పారు

  • @drgnsudhavani9741
    @drgnsudhavani9741 Před 2 lety

    about spirituality and vastu

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 Před 2 lety +45

    Vaastu is as per convinience. Pls dont believe all this. Be good do good. Try to see god in everyperson.Do hardwork.Believe in your strength. You can achieve everything in slow pace also.

  • @ravalipandu1285
    @ravalipandu1285 Před 2 lety +12

    నమ్మకం మాత్రమే ప్రధానం దేవుడు అంటేనే నమ్మకం చిత్తం సర్వేశ్వరుడిపై నిలిపితే చాలు శూన్యానికి వాస్తు ఎక్కడ శూన్యంనుండి పుట్టిన సృష్టికి వాస్తు ఏంటండి ఇవన్నీ ఎందుకండి కష్టే ఫలే అన్నారు పెద్దలు సాధనమున పనులు సమకూరు ధరలోన ఇదేనిజం

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 Před 2 lety +46

    దయచేసి మా ఇంటికి రండి.మీకు చార్జెస్ ఇస్తాము. మీరు చెప్పే దానికి భిన్నంగా దేవునిగది ఏర్పాటు చేస్తా.
    మీ కళ్ళ ముందే ఎదిగి చూపిస్తా.ఎందుకయ్యా జనాల్లో ఇలాంటి దరిద్రపు విషయాలు చెప్తారు.

  • @sudarshanpatyara4226
    @sudarshanpatyara4226 Před 2 lety +22

    Can you please quote slokam for Puja room. Vastu is not every thing and life will run according to vastu alone. Life of an individual will go accordingly to his/her purva janma karma/ deeds performed in past life. Only 25 percentage vastu contributes and 75 percentage according to his past life karma phalas.

  • @tejasreddy2776
    @tejasreddy2776 Před 2 lety

    Sir kuradukunda a place lo pettaali vedeo cheyandi

  • @ramadevi-xf3tp
    @ramadevi-xf3tp Před rokem

    Kitchen platform baruvekada sir..

  • @balajitupurani5221
    @balajitupurani5221 Před rokem

    You are supertituous.....

  • @ayyagarisubrahmanyam6598
    @ayyagarisubrahmanyam6598 Před 2 lety +2

    Si your video is great but if you can put puja room with drawing and explain.
    If you can show next video

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 Před 2 lety +24

    అయ్యా! గురువు గారూ!
    నమస్తే 🙏🌹
    మీరు వీడియో కి పెట్టిన శీర్షిక చూసి ఇది రాస్తున్నాను. దయచేసి మీ శాస్త్రాలతో ప్రజలను భయ పెట్టడం అన్యాయం
    కాదా! మాది చాలా పెద్ద దేముడి గది. మీరు వద్దని చెప్పినట్లుగానే ఉత్తర ఈశాన్యంలో కలిసి మా దేవుని పీఠం ఎత్తుగా ఉంది. గత 30 సంవత్సరాలుగా మా సమిష్టి కుటుంబం బాగానే ఉన్నాము.
    ఇప్పుడు మీరు వద్దు అన్నారని అవన్నీ పగలకొడితే ఏమైనా చెడు జరిగితే???!
    శాస్త్రం ప్రజలను భయపెట్టేది కాదని నా అభిప్రాయం. నమస్కారములు.

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 Před 2 lety

      ఆ బలహీనతల కు బానిసలైనవారు చాలాంది , చెప్పుడు మాటల ప్రభావం తో సర్వ నాశనం అయిపోయారు. అలాంటి వారి బలహీనతలే కొంత మందికి జీవనోపాధి.

    • @sreekalag8400
      @sreekalag8400 Před 2 lety

      Asal mokana botte pettaledu eeyana.. Main principle ni odilesadu

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 Před 2 lety

      వాస్తు, జోస్యం వగరాలు చెప్పే వారికి కట్టు బొట్టు, నామా లు పూర్వపు రోజుల ఆనవాయితీ ఆండీ. ఇప్పుడు కం ప్యూ టర్ల జమానా కదండీ, అందుకే పాత సాంప్ర దాయా లు వదిలేసి, ఆయా పండితులు ఈ రోజుల్లో సూట్లు, బూట్లు, ల్యాప్ టాప్ లు వగైరాల తో దర్శనమిస్తున్నారు

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 Před rokem +10

    మనకు బుద్ధి వుంటే ఇటువంటి వీడియోలను జీవితంలో ఎవరూ టచ్ చేయకూడదు

  • @vaasugoud538
    @vaasugoud538 Před 2 lety

    Sir, please show in diagram

  • @devaprasad777
    @devaprasad777 Před 2 lety

    Vastu business baga chebutunnaru meeku laabamenta

  • @poleyaladri4212
    @poleyaladri4212 Před rokem

    Namaskar guruvugaru mukadwaraniki mundu intloki velle chota steps 2 undavacha telupagalaru guruvugaru

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 Před rokem +6

    People live in abroad have no vasthu
    . We adjust what is possible.
    I think if we do Pooja with bhakthi sradha that definitely bring good results. This is my experience.

  • @srilaxmisuresh1844
    @srilaxmisuresh1844 Před 2 lety +3

    Whatever is in our fate that happens..

  • @muthyalarajumuthyalaraju1933

    గురువు గారికి కృతజ్ఞతలు

  • @madhavilatha352
    @madhavilatha352 Před 2 lety

    Guruvu garu chinna palaka vesukoni 11/2 feet adugu hight lo undachha

  • @venkateshambellakanti9447

    Very good explanation

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 Před 2 lety +2

    Pooja gadhi elaa vaasthugaa vundaalo cheppaneeki 13.16 minits veedionaa dhevudaa wifi freegaa govt isthunnaaraa. No dought meeru khachhithamugaa money kosam me inthasepu podiginchi cheppaaru.🙏🙏🙏🙏🙏🙏

  • @yalamanchisrujana923
    @yalamanchisrujana923 Před 2 lety

    Sir mari chanipoyaru dakshinam godaku pettamu ala pettochha

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 Před 9 dny

    🙏

  • @rohith12823
    @rohith12823 Před 2 lety +2

    Bhoomi eppuduu gundrangaa tirugutuuu vunte dishalu elaa stable gaa vuntaayi..??

  • @sska8963
    @sska8963 Před 2 lety +4

    With photos pedite use avutundi sir

  • @nlakshmipuvvada5276
    @nlakshmipuvvada5276 Před 5 měsíci +1

    Neerukaagabettetappudu evaro eadchinatlu sound vasthundi endhuku? .

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Před rokem +1

    S, exactly correct, don't put weight in East side .

  • @MR-so7hs
    @MR-so7hs Před 2 lety +1

    😇😇😇

  • @harikrishnaharikrishna6437

    Hi sir naperu umarani memu unde entlo nairuti gadhi vanta gadhi madylo halu esanym lo chinna gadhi aagnem lo oka gadhi lo devullani pettukpvacha please repl

  • @satyanarayanaaratikatla8421

    How did you prove your statement?

  • @saradasingavarapu3650

    Sir
    Menu 3bhk chusamu
    3va bedroom eesanysmulo vvund I
    Eela vunte y pilalaku manchidi kadu annaru yemivheyali menu thesokovacha
    Ledha dhayachesi chepagalaru
    Dhanyavadhalu

  • @anuradhatantravahi516
    @anuradhatantravahi516 Před 2 lety +1

    Maa pooja mandiram chinadi andi but daniki oka small door pettanu

  • @bubblychamupassioncorner9989

    Sir Bangaru balli ,with ashtalaxmi combined photo ekkada vunchali ,

  • @sridharaniheights7090
    @sridharaniheights7090 Před 2 lety +3

    Sir meeru subject chypandi
    Ithara veshayallu eikuva chyputunaru dhane walla asalu subject Miss avuthundi

  • @appolice4945
    @appolice4945 Před 2 lety +31

    మీరు చెప్పింది చాల బాగుంది సర్ కాని ఈ విషయాలు డ్రాయింగ్ రూపంలో గీసి చూపిస్తే ఇంకా బాగుండేది సర్ నెక్స్ట్ టైం ఈ విషయాలు ప్రస్తావనకి వచ్చినప్పుడు డ్రాయింగ్ రూపంలో చూపిస్తారు అని కోరుకుంటున్నాను 🙏🏽 ధన్యవాదాలు సర్ 🙏🏽

    • @manjunatamanjunata934
      @manjunatamanjunata934 Před 2 lety

      I think for him also doubt full telling

    • @vijayalaxmikola4470
      @vijayalaxmikola4470 Před 2 lety

      Sir Puja gadi vanta room pakkana undi.andulo self pettalanukuntunna e side lo pettali

    • @vcajayprasad
      @vcajayprasad Před rokem

      Sir ma Pooja gadhi North East eeshanm moollo cornal lo oondhi

    • @satyasreesaragadam.
      @satyasreesaragadam. Před rokem +1

      అయ్యా మీరు చెప్పిన సలహా బాగానే ఉంది.కాని కొద్ది గా డ్రాయింగ్ రూపంలో పెట్టండి గలరు.

  • @satyanarayanag3595
    @satyanarayanag3595 Před rokem

    Reddy Anna
    Itlanti video Petey mundu.yevariki problem vuntey ni sonta karchula tho meerey chenyenchu

  • @nareshe9906
    @nareshe9906 Před rokem

    Sir, wood tho gaja laxmi frame cheyincha kani aa frame sarigga raledu eyes moosukoni unnayi. eyes daggara sarigga raledu .carpentar carving sarigga cheyaledu. ipudu nenu aa frame vadalenu . aa frame ni emi cheyali ..?

  • @gundlasrinivas4731
    @gundlasrinivas4731 Před 2 lety

    Nyruthi Lo Undocha Sir..

  • @avanthika555
    @avanthika555 Před rokem

    East corner lo east nundi racks lo two pettemu but bhumi nundi kinda nundi baruvu ledu only wall nundi two one by one racks cement tho pettemu. Parwaleda?

  • @asanjeevareddyrmp4123

    100 percent this Programme fr money gaining and fault saying

  • @kalad7565
    @kalad7565 Před 2 lety +8

    Chinna chinna rooms,,,chalinantha space undatam ledhu illallo,,,not like 30 years back houses. yekkuva doshalu lekunda chusukunte sari,,,for other small small doshams,, we can follow simple remedies,,like readind Lalitha Sahasranama or manidweepa varnama regularly,, placing thella jilledu ganesha in pooja gdhi etc

  • @santoshgratitude8324
    @santoshgratitude8324 Před 2 lety +1

    Sir mee voice JD లక్ష్మి నారాయణ గారి voice లా వుంది

  • @shivajivem5248
    @shivajivem5248 Před 2 lety +1

    Good 🤣🤣🤣🤣🤣🤣

  • @madhurisurajbharath3634

    Hi andi devudi room paina shades undachha .

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 Před 4 měsíci +4

    మరి అంత గొప్ప క్లాస్ లు చెప్పేవారు,, ఈ పాటికి అంబానీ, ఆదాని కంటే గొప్ప వారు అయ్యుండాలి,, 👍

    • @SK-xm4yt
      @SK-xm4yt Před 2 měsíci

      Karma nu Batti edugudala kooda vuntundi..

  • @yalamanchisrujana923
    @yalamanchisrujana923 Před 2 lety

    Sir ma devudu gadi em ledu hall lo ne agneyam lo almara unte andulo pettanu ala unchacha andi

  • @jayaprasad5142
    @jayaprasad5142 Před 2 lety +43

    కడప జిల్లాలో వరదలు వచ్చి ఇండ్లు పోయాయి. వాస్తు ఉన్నావి, లేనివి. కారణం చెప్పండి

  • @gbprao8949
    @gbprao8949 Před 2 lety

    North face house lo tulasi chettu ekkada pettali pl.let me know

  • @vidhyalasuresh1011
    @vidhyalasuresh1011 Před 2 lety

    Super Medam. Super sir

  • @madhurisurajbharath3634

    Sir pooja room ready made ga vasthunnayi .

  • @noargu
    @noargu Před 2 lety

    Devalayamo lo turpuna etthuga dwaja shtambam vuntundi gaaa

  • @pmohanreddy236
    @pmohanreddy236 Před 6 měsíci

    Sir devunigudipaina top undavacha

  • @venuu8155
    @venuu8155 Před 2 lety

    Planing chupandi vastu prakaram

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik Před rokem

    Show me an autheticated Sanskrit Shloka from the Vastu Grantha.

  • @ksvhome8510
    @ksvhome8510 Před 2 lety

    Meeru super sir.

  • @gudipatiravindranathareddy470

    Emiti sodi,meeku convenient ga kattu,enjoy cheyi.

  • @bchkrao
    @bchkrao Před 2 lety

    Ee visayam gariki pati vari che cbeppinchandi

  • @Dhanushtechsdpt
    @Dhanushtechsdpt Před měsícem

    Your worang

  • @nagarajdasarinagarajdasari8868

    Sir show on paper

  • @ghdkamalanabham2587
    @ghdkamalanabham2587 Před 2 lety +7

    Sir. I request you to draw on a board or a paper for clarity
    Thank you

  • @harishanker4328
    @harishanker4328 Před 2 lety +11

    Madam meeru 👌🌹

  • @bhoosarapugangadhar1872

    B Balagangadhar

  • @jamunajamalapuri7412
    @jamunajamalapuri7412 Před 2 lety

    😇😇😇😇😇😇

  • @kalpavallin7038
    @kalpavallin7038 Před rokem

    Namaste sir

    • @kalpavallin7038
      @kalpavallin7038 Před rokem

      Maa house east facing memu hall lo east wall ki Pooja mandiram petali Ani anukuntunnamu petukovacha ?