కశ్యప మహర్షి జీవిత చరిత్ర #3 | Kashyapa Maharshi | Garikapati Narasimha Rao Latest Speech | 2021

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #Garikapati Narasimha Rao latest speech on History of Kshyapa Maharshi.
    సమస్త విశ్వానికి కశ్యపుడు ఏ విధంగా కారణమయ్యాడో వివరించే ప్రసంగం.
    ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కార్యక్రమం సప్తఋషుల జీవిత చరిత్రలలో భాగంగా "కశ్యప మహర్షి జీవిత చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #KashyapaMaharshi #SaptaRushulu #HowToLeadLife
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 157

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 3 lety +27

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @chvreddy2717
    @chvreddy2717 Před 3 lety +36

    గురువుగారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి నమస్సులు. మీరు వేమన శతకము మరియు సుమతీ శతకము మొదలైన పద్యాలను మీ గొంతుతో పాడి రికార్డు చేసి సిడి ల రూపములో విడుదల చేస్తే ప్రజా బాహుళ్యములోనికి బాగా వెళతాయని నా ఆశ. ఈ రోజు పద్యాన్ని పద్యములా చెప్పే వారు చాలా అరుదుగా వున్నారు. మీ గొంతుకకు ఒక గొప్ప మాధుర్యము ఉన్నది. ఇప్పటికే చాలా మంది ఆ పద్యాలను పాడారు కానీ మీ గొంతుకకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇదేమీ మిమ్మలను పొగడడానికి చెప్పటం లేదు. రాబోవు తరాల వారికి ఇది అవసరం. అన్నమయ్య వారు పాటలు ఎప్పుడో వ్రాసారు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు నుండి వచ్చిన తరువాత అవి అందరికి చేరాయి. భగవద్గీత ఎప్పుడో వ్రాయబడింది. కానీ ఘంటసాల గారి గొంతు ద్వారా మాత్రమే అందరికీ అర్ధమయ్యింది.
    అలాగే మీరు కూడా ప్రజలందరికీ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చేరేలాగా ఈ పద్యాలు చేర్చే ప్రయత్నం చేయగలరు. స్కూలు టీచర్లు మీ పద్యం విని పిల్లలకు క్లాసులో నేర్పే రోజు రావాలి. దేశ ,విదేశాలలో ఉన్న తెలుగు వారికి , తెలుగును ఇష్టపడే వారందరికి మీ ద్వారా పద్యాలపై ఆసక్తి కలిగేలా చేయగలరు. తెలుగు భాష భూమిపై ఉన్నంత వరకు మీరు పాడిన పద్యాలు భూమిపై నిలిచిపోతాయనటములో సందేహం లేదు.
    ఈ మెసేజ్ మీకు చేరాలని. ఆ దిశగా మీరు ఆలోచన చేస్తారని ఆశిస్తూ..

  • @bharathasanathanadevalayalu

    కశ్యప మహర్షి గారికి పాదాభి వందనాలు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 3 lety +7

    శివ దేవుని ప్రతి రూపాలు అయినసప్తఋషులు కు మా భక్తి పూర్వక నమః సుమాంజలులు.వారి గురించి మనకు వివరిస్తున్న వేద విజ్ఞాన వంతు లైన, బ్రహ్మశ్రీ గరికపాటి వారికీ నా నమస్కారములు.
    భవాని.పి

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +10

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @eswaragowd
    @eswaragowd Před 3 lety +18

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @bharathasanathanadevalayalu

    ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పుతున్నందుకు గురువు గారికి పాదభి వందనాలు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +6

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు, శ్రీ మాతా, శ్రీ మాతా, శ్రీ మాతా,🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💅💅💅💅💅🥥🥥🥥🥥🍌🍌🍌🍌🪔🪔🪔🥭🥭🥭🔥🔥🔥🔥🍎🍎🍎🍎🍓🍓🍒🍒🍒🍒🌽🌽🌽🌽🍈🍈🍈🍈📿📿📿🍏🍏🍏🌹🌹🌹🌹🌷🌷🌷🌷🥰🥳🤗🥰🥰🥳🤗

  • @kishoreyadala133
    @kishoreyadala133 Před 3 lety +5

    సరస్వతి పుత్రులైన గురువు గారికి అనేక వందనాలు

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Před rokem +1

    మరి్చి కాశ్యప భాస్కర త్రాయర్షయ ప్రవరాన్వీత కాశ్యాప గోత్రధోభవ భద్రావతి పీవరీ నమోస్తుతే 🙏

  • @shashidharpeddi6274
    @shashidharpeddi6274 Před 3 lety +2

    🙏🙏🙏 గురువుగారు మీకు శతసహస్ర వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saihitesh5816
    @saihitesh5816 Před rokem

    Sariga 7 nimishalu chepparu sir kashyapuni gurinchi.

  • @pavansathyamudhalkar4569
    @pavansathyamudhalkar4569 Před 3 lety +7

    మహానుభావా.పరమ పూజ్య.. బ్రహ్మర్షి శ్రీ శ్రీ శ్రీ గరికిపాటి. నరసింహారావు వర్యా గురుదేవా.. మీ పా ద పద్మాలకు వేల ప్రణామాలు.🙏🙏🙏🙏🙏

    • @rambabuerle4174
      @rambabuerle4174 Před rokem

      చాలా గొప్ప వినమ్రత నమస్కారం ప్రకటించితిరి

  • @bajjuriramesh7316
    @bajjuriramesh7316 Před 3 lety +9

    శ్రీ శివానంద

  • @ajithtechtuts3366
    @ajithtechtuts3366 Před 2 lety +1

    7:40 e roju mrng anukunna e vishayam gurinchi cheppali ani but miru mundhe chepparu 🙏

  • @kanduku2002
    @kanduku2002 Před 3 lety +5

    గురువు గార్కి 🙏🙏🙏

  • @gorlaajaykumar4696
    @gorlaajaykumar4696 Před 3 lety +3

    Namo baghavathe Sri sivanandaya..

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 Před 3 lety +3

    గురువు గారికి పాదాభివందనం 🕉️🙏🙏🙏💐🌹💐

  • @suseela9211
    @suseela9211 Před 3 lety +4

    Namhàskaram guruvu garu 🙏🙏🙏

  • @Prabhunathchari
    @Prabhunathchari Před 7 měsíci +1

    jai vishwakarma

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před 2 lety +3

    బ్రహ్మ మానస పుత్రుడు -- మరీచి
    మరీచి -- కశ్యపుడు
    కశ్యపుడు -- సూర్యుడు

  • @ramakrishna5265
    @ramakrishna5265 Před 3 lety +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అవధాని గరికపాటివారికి నమస్కారములు

  • @cooki4903
    @cooki4903 Před 3 lety +5

    🙏🇮🇳👍💐. Sir, fantastic explanation on Rushi Kasyapa munni. Margadarshakullu, yes ....following sir.💐🙏

  • @vijjiworld
    @vijjiworld Před 3 lety +3

    Babai gariki namaskatslu

  • @vishalKashyap-en8jv
    @vishalKashyap-en8jv Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai maharishi kashyap

  • @C_S_Choudary
    @C_S_Choudary Před 3 lety +1

    Sir you are the one who understands one who gets moksha... But కర్మ is done by us... We listen to you for moksha

  • @chandramoulib6469
    @chandramoulib6469 Před rokem

    Adbhutham

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 3 lety

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @kusumakanumarlapudi1073

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Před 2 lety

    మన కి మేలు చేసిన మహర్షులందరి దివ్య శ్రీ చరణారవిందములకి సహస్ర ప్రణామములు .

  • @cvenkat7766
    @cvenkat7766 Před 3 lety +1

    మన ప్రాచీన గ్రంధాలు , మహర్షుల గురించి ఈ తరానికి ఏమీ తెలియకుండా మన విద్యా వ్యవస్థను తయారు చేశారు. ఈ పాపంలో కాంగ్రెసు , కమ్యూనిస్టు పార్టీల హస్తం ఉంది. కనీసం మీలాంటి వారి ద్వారా అయినా ఈ విషయాలన్నీ పదిమందికీ తెలుస్తున్నాయి.

  • @prasadkaja2737
    @prasadkaja2737 Před 3 lety +3

    Grate hindu knowledge 🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 Před 3 lety +4

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @imPNR
    @imPNR Před 3 lety +1

    గురువుగారు......🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevivemuri423
    @ramadevivemuri423 Před 3 lety +2

    Gnaana Saraswathi muddu biddadu meeru, ,Guruvugaaru

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před 2 lety +1

    కశ్యప భార్యలు - దితి, అదితి, కద్రువ, వినత, దనువు, అనాయువు, సింహిక, కపీల, క్రోధ, క్రూర, కాల, ముని, ప్రధ

  • @rukminibhaskarsubraveti6651

    Chala chala vishayalu yee roju nenu telusugogaliganu Garikipati ari ki naa sahasra koti namaskalu teliya cheyanadi naa nenu Bombay lo perigi nanduna naa Telugu anta baga undadu vivaham taru ata ne Telugu nerchukunnanu please excuse me if any mistakes takes place in my Telugu thank you once more I bow to the great scholar unlimited times

    • @Pranavi-hi6mg
      @Pranavi-hi6mg Před 3 lety

      Mee telugu baagundandi. Mee manasu laaga❤🤗

    • @daasa9287
      @daasa9287 Před 3 lety

      @@Pranavi-hi6mg బాగా చెప్పారు

  • @venkatnarayanaraothadisett5092

    Om sri gurubhyonnamaha Saraswathi putrulaku padaabhivandanamulu

  • @gamergirls546
    @gamergirls546 Před 3 lety

    Great great GARIKAPATI
    NAMASTE

  • @Sudhakar.3780
    @Sudhakar.3780 Před 3 lety +1

    నమఃసుమాంజలి 🙏🙏🙏

  • @mallikarjunarao2077
    @mallikarjunarao2077 Před rokem

    🙏🙏🙏

  • @santhakumari1355
    @santhakumari1355 Před 3 lety

    Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 Před 3 lety

    Guruvugariki 🙏🙏🙏 chala vishayalu chepparu 💐💐💐

    • @johnsankararao2887
      @johnsankararao2887 Před 2 lety

      గురూజి నమస్తే భ్రుగు లెక శుక్ర మహర్షి గారు
      కొండ మీద నుండి దూకి చనిపోతే అది ఆత్మహత్య కాదా ?

  • @rajareddytarugu4260
    @rajareddytarugu4260 Před 3 lety +1

    Guruvugaru,meeru chiranjeevulai eelokaniki margadarsyakulai velagalani mee padapadmalaku mrokkuthunnanu. T.Raja Reddy,retd.lecturer

  • @ksreddy115
    @ksreddy115 Před 3 lety +6

    గోత్రము తెలియనివారు కశ్యప గోత్రము చెప్పుకుంటే సరిపోతుందేమో.🙏

    • @gopalkrishna1687
      @gopalkrishna1687 Před 3 lety +1

      Yes.

    • @sannibabukandala6933
      @sannibabukandala6933 Před rokem +1

      Yes. Exactly 💯. All of us belong to Kashyapa Maharshi. If we don't know our Gotram, we can say that our Gotram is Kashyapa.

  • @srinivasaraochalla5357

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.

  • @bathullabhupathi4703
    @bathullabhupathi4703 Před 3 lety

    Om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om

  • @umakvr1909
    @umakvr1909 Před 3 lety +2

    KVR 🙏🙏🙏🙏🙏

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Před 3 lety +1

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @aiswaryaramyanapu5736
    @aiswaryaramyanapu5736 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejasai194
    @tejasai194 Před 2 lety

    ఓం గురుభ్యో నమః..... ,,🙏🙏🙏🙏

  • @nnagareddy8045
    @nnagareddy8045 Před rokem

    🙏🙏🙏 OM Namshiya

  • @sreesreechary8980
    @sreesreechary8980 Před 2 lety

    Guruvugar 🙏🕉️🛐 me

  • @srinivasamurtyvaddadi4641

    👍🙏

  • @venkateshambellakanti9447

    Very important speach

  • @krishnaprasuna8785
    @krishnaprasuna8785 Před 3 lety

    Adbhutam

  • @rangaswamy2131
    @rangaswamy2131 Před 3 lety

    ఓం నమః శివాయ...

  • @arunagadi8802
    @arunagadi8802 Před 3 lety +2

    🙏

  • @umaperla2207
    @umaperla2207 Před 3 lety +3

    Guruvugariki pranamalu

  • @srujanbandari
    @srujanbandari Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @perfectsolutionsclassified428

    @ 19:18
    అగ్ని రువాచ :
    పఞ్చమీ వ్రతకం వక్ష్యే ఆరోగ్య మోక్షదమ్ ।
    నభోనభస్యాశ్వినేచ కార్తీకే శుక్లపక్షకే ॥ 1 ॥
    వాసుకి స్తక్షకః పూజ్యః కాలీయో మణిభద్రకః ।
    ఐరావతో ధృతరాష్ట్రః కర్కోటక ధనఞ్జయౌ ॥ 2 ॥
    ఏతే ప్రయచ్ఛ న్త్యభయ మాయు ర్విద్యా యశః శ్రియమ్ ॥ 3 ॥ ....... అగ్ని పురాణం - పఞ్చమీవ్రతం ॥ 180 వ అధ్యాయం ॥

  • @parepallisujana4904
    @parepallisujana4904 Před 3 lety

    Very very nice 🙏

  • @mavurilenin4288
    @mavurilenin4288 Před 2 lety

    మీ అంత అదృష్ట వంతులు ఈ భూమి మీదే కాదండీ...సమస్త విశ్వంలోనే..లేరండీ... పురాణాల జ్జానం...మెండు....సైన్స్ జ్ఞానం... శూన్యం... అయినా.. అన్నీ తెలిసినట్లు మాట్లాడగలిగే...మీ వాక్చాతుర్యం....సూపర్... మీకు... శతకోటి ధన్యవాదాలు...

  • @rangaranganayakulu1981

    Namaskaram guruji

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 Před 3 lety +1

    🙏🌷🙏

  • @lakshmikn7443
    @lakshmikn7443 Před 3 lety

    Excellent

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 Před 3 lety

    Super sami

  • @pljayaprada1272
    @pljayaprada1272 Před rokem

    👏👏

  • @allueswararao4492
    @allueswararao4492 Před 3 lety

    గరికిపాటి నర్శింగరావు గురువు గా రి ప్రవచనాలు ప్రత్యక్షంగా వీ క్షించాలని ఉన్నది ఆభాగ్యము కలిగి స్తారా

  • @ganeshb1578
    @ganeshb1578 Před 3 lety

    Love you sir

  • @ramasubbareddykonda8811
    @ramasubbareddykonda8811 Před 10 měsíci +1

    చెవిలో పూవేమైనా kanipisthondaa🔅

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 Před 3 lety

    💐💐💐🙏🙏🙏

  • @bajjuriramesh7316
    @bajjuriramesh7316 Před 3 lety

    🙏🙏🙏🙏

  • @pearlspreschool7152
    @pearlspreschool7152 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏

  • @jajulaanjaneyuluyadavanjan3377

    నిజమే గురువుగారు గ్రంథాలలో ఒకటి వుంటె మీడియా వాళ్ళు సినిమా వాళ్ళు ఇంకొకటి చూపిస్తున్నారు

  • @shivakumar1887
    @shivakumar1887 Před 3 lety

    🇮🇳🚩🙏🙏🚩🇮🇳

  • @maradanaupendra8
    @maradanaupendra8 Před 28 dny

    గురువు గారు మా అబ్బాయికి కా అక్షరం తో పేరు పెట్ట మన్నారు కాశ్యప్ అని పేరు పెట్టవచ్చా

  • @kblakshmi1
    @kblakshmi1 Před 3 lety

    Saptarushulalo Yagyavalkudu Kanva prastapana ekkada raladu maku vivarencha korutinnmu sri gurubhyonamaha

  • @krishnasreekrishnasree4806

    గురువుగారు విష్ణువు నుంచి బ్రహ్మ పుడితే
    బ్రహ్మ నుంచి మరిచి ప్రజా పతి పుడితే
    సృష్టి చేయండి అని అమ్మ వారు కోరినారు
    అమ్మ వారు ఎక్కడ నుంచి వచ్చారు
    చెప్పడానికి

  • @palem.srinivassrinivas5923

    Guruvugaaru, visnuvu macha vataaram yenduku yettadu cheppandi

  • @crazygamers8589
    @crazygamers8589 Před rokem

    🙏🏻గురువుగారు కష్యపుడు కనిపెట్టిన 8వ కిరణం ఓజోన్ పొర నాశనమైతే వచ్చే uv కిరాణాలేమో

  • @adiseshu4491
    @adiseshu4491 Před 3 lety +1

    Margadarsajulu Mana maharshulu by
    Sadguru sivanandha murthy. Is available in four volumes, is available online cost 500 rupees for four volumes

    • @adiseshu4491
      @adiseshu4491 Před 3 lety

      Yoga vasistam free pdf book is also available online

    • @adiseshu4491
      @adiseshu4491 Před 3 lety

      Name: yoga vasista hrudayam by kuppa venkata Krishna Murthy

  • @jhansiprasad4247
    @jhansiprasad4247 Před 3 lety

    Namaskaram. Intaki tapassu ela cheyali guruvu garu

  • @kyati2011
    @kyati2011 Před rokem

    ఇంతకు ఆది మా న వు డు ఎప్పుడు పుట్టాడు అండి

  • @Krishna_225
    @Krishna_225 Před 10 dny

    Ee suryudu lenapd ela undenooo

  • @Yuvan991
    @Yuvan991 Před rokem +1

    Vishnu adithi santanam ayithe
    Vishnu nunchi brahma puttadu kada....
    Kasyap maharshiki Vishnu ela puttadu....

  • @sureshdeshpande2302
    @sureshdeshpande2302 Před 2 lety

    Can I get the translated version of the books in English or Kannada about Maharshis Guruji by Shri Shivananda Murthy

  • @pashashaik3719
    @pashashaik3719 Před 3 lety +3

    సూర్యుడు కశ్యపునికి పుడితే,,, అంతకు ముందు పుట్టిన వాళ్ళు ఎలా బ్రతికారు గురువు గారు

    • @DrBBP
      @DrBBP Před 3 lety

      Logic adagaraadu

  • @narasimharao74
    @narasimharao74 Před rokem

    మరీచి బ్రహ్మ మానస పుత్రుడు బాగుంది. మరి అయన భార్య ఎవరి పుత్రిక. వీరికి ముందే సృష్టి ఉందికదా. గురువుగారు సందేహ నివృత్తి చేయ ప్రార్థన

  • @loknadhpothula8700
    @loknadhpothula8700 Před 3 lety +4

    శుక మహర్షి దూకి చనిపోయాడు అంటున్నారు గురువు గారి మరి ఆత్మహత్య మహాపాపం కదా గురువు గారు

    • @mahesh64
      @mahesh64 Před 3 lety +2

      శుక మహర్షి ఆత్మ సాక్షత్కారం పొందిన మహా యోగి, ఆయనకు పాప పుణ్యములు అనేవి ఉండవు, శరీరమే తాను అనే భావన ఉన్నంత వరకు ఈ పాప పుణ్యములు ఉంటాయి.అనుభవించాల్సిన కర్మలు ఇంకా మిగిలి ఉండి ఆత్మహత్య చేసుకుంటే అది మహా పాపం.పాప పుణ్యాలను తన తపో జ్వాలలో భస్మీపటలం చేసిన మహాయోగులకు పాపం వర్తించదు.

    • @perfectsolutionsclassified428
      @perfectsolutionsclassified428 Před 3 lety

      శుక మహర్షి పరమహంస .. ఆయన హిమాలయాలలోని ఉన్నత శిఖరం అధిరోహించి తన ఆత్మను అనంతాకాశంలో ఉన్న పరమాత్మలో లయం చేద్దామని ఆకాశంలోకి ఎగిరాడు. ఆత్మ పరమాత్మను చేరగా శరీరం లోయలో పడిందని భాగవతం వివరించింది. హంస పాలను నీటిని వేరు చేసినట్లన్నమాట ! అది చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం.

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 3 lety

      @@perfectsolutionsclassified428 gud answer... తెలియని వారికి అర్థం కాదు

  • @anjaneyulumadas5104
    @anjaneyulumadas5104 Před 3 lety

    Sir meeru puranaalu nijamani prove cheyaleka potunnaru

    • @vnrfacts9575
      @vnrfacts9575 Před 3 lety

      ఏమి prove చెయ్యాలి

  • @C_S_Choudary
    @C_S_Choudary Před 3 lety

    Sir even Krishna made us don't drink milk of other cows... It is for children who can drink milk

  • @chsvnvarma9997
    @chsvnvarma9997 Před 2 lety

    బాగా చెప్పారు కానీ గోత్రాలు ఈమధ్య కాలంలో వచ్చినవి అని తెలీదా

  • @sanjayrishi4755
    @sanjayrishi4755 Před 3 lety

    Guruvu garu ma Attha godava pettukoni mari pillanu tana daggara unchukotundi

  • @sominaidu8730
    @sominaidu8730 Před měsícem

    Sir ridhis iin rugveda entrusted the responsibility of moulding a man into genuiñe with good habits. To brahmin community but now alas except few like you remaining brahmiñs did not know this and confined to purohiths in temples and to perform marrieges to earn moey. Sir when it will be rectified

  • @govardhangandla2844
    @govardhangandla2844 Před 3 lety

    4 rth video raledu inka

  • @kameswararaodeyyala3810

    Sir, before every pravachanam have u prepare any cilabus.

  • @pashashaik3719
    @pashashaik3719 Před 3 lety

    అంత కల్పిత, భ్రమ,,,,

  • @premsai4084
    @premsai4084 Před 3 lety +1

    Hi

  • @prasadkn7230
    @prasadkn7230 Před 3 lety

    Dinakarunivedila Inna pravachanm