Jaya Jaya Mahavera Full Video |Son of India Songs |Dr.M. Mohan Babu |Ilaiyaraaja |Diamond Ratna Babu
Vložit
- čas přidán 24. 03. 2022
- Watch And Enjoy #JayaJayaMahavera Full Video From Son of India Movie.
Cast: Dr. M. Mohan Babu, Srikanth, Pragya Jaiswal, Tanikella Bharani, Ali, Vennela Kishore, Prudhvi Raj, Raghu Babu, Raja Ravindra, Ravi Prakash in prominent roles.
Audio Also Available on
Spotify ► rb.gy/zxjad
Gaana ► rb.gy/nttyv
iTunes ► rb.gy/5iex2
JioSaavan ► rb.gy/5uue8
Amazon Music ► rb.gy/7o5vv
Wynk Music ► rb.gy/fh6w6
Song: Jaya Jaya Mahavera
Singer: Rahul Nambiar
Music: Maestro Ilayaraja
Sri Lakshmi Prasanna Pictures
24frames Factory
Dop : Sarvesh Murari
Music: Maestro Ilayaraja
Dancemaster: Premrakshith
Editor: Gouthamraju
Art Director: Chinna
Dialogues: Thotapalli Sainath, Diamond Ratnababu
Screen Play: Dr .M. Mohan Babu
Producer: Vishnu Manchu
Written& Directed By: Diamond Ratnababu
Cinematography by: Sarvesh Murari
Audio on: #AdityaMusic
#JayaJayaMahavera #Sonofindia #MohanBabu
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on CZcams: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For New Movies in HD: / adityamovies
►For Songs with Lyrics: / adityamusic
►For Devotional Songs: / adityadevotional
►For Kids Educational: / adityakids
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2021 Aditya Music India Pvt. Ltd. - Hudba
ఈ సాంగ్ లో ఉన్నా గ్రాఫిక్స్ కన్నా నా పెళ్లి సిడి లో ఉన్నా గ్రాఫిక్స్ నే చాలా బాగుంటుంది......
😂😂😂
🤣🤣
😀😀😀😎
ఆ బాగుంటుంది....ఆ పసుపు డ్రస్సు కీ సాటిఏముందబ్బా నీ సీడీ లో అని ధర్మవరపు అడగగలడు...జాగ్రత్త.
🤣🤣🤣
నేను కేవలం కామెంట్స్ చదవడానికి మాత్రమే వీడియో ఓపెన్ చేసాను
అలా మీలో ఎవ్వరైనా ఉంటే ఒక like వేసుకోండి
Same 😂😂😂
Nenu kuda
Same
Same
nenu kuda
అందరూ song play చేసి కిందన comments చదువుకుంటున్నారు.....
పైన కన్నా కిందే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అట్లా ఉంటాది కలెక్షన్ కింగ్ అంటే....... 😜
ఈ సాంగ్ చూస్తుంటే నాకు నా చిన్ననాటీ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్... ఐ మిస్ యూ cartoons....
రాజమౌళి సారు కుల్లుకుంటడేమో ఈ అద్భుతమైన ద్రుష్యకావ్యాన్ని చూసి...అసలే బారీ బడ్జెట్ సాంగ్
😅😂
కామెంట్స్ కోసం ఈ పాట చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో నేను ఒకడిని😉
me
me
ఈ పాటని అర్థం చేసుకుంటే చాలా గొప్పగా రాముని గురించి ఉన్నది..ఈ పాట చాలా బాగా రాశారు...ఈ పాట మాకు అందిచినందుకు చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు..
can you reply me the lyrics meaning in telugu for this song please.
కామెంట్స్ చూసి నవ్వుకుని లోపే పాట అయిపోయింది సార్ ఈ పాట మళ్ళి చూడాలి
Same bro
😂😂😂😂
👌🤣🤣
👍👍👍👍fact
Yes bro 🤣
Costliest song of century is finally released!!!
Nenu kuda ede comment chaddam anukunna😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తూ nonstop నవ్వుకున్నా వాళ్ళు ఎంత మంది 🤣🤣🤣snow అంటే కామెడీ...కామెడీ అంటే snow అంతే 😅😅
😅😅😅
🙋
NI ANTHA LUCHA MEGA BANISA NI KADHU LEE BRO
😂😂
@@ramyeruva6825 pakkeli aduko😈
నా జన్మ ధన్యం అయ్యింది ఈ 1.80 లక్షల సాంగ్ చూడగానే ఇక ధైర్యంగా వెళ్లి పెళ్లి చేసుకుంటా...🤭🤭😂😂😂
ఇక నుంచి ప్రతి రాత్రి జయ జయ మహావీర నే 🤣🤣🤣
Bro nenu neelaga Thalapathy Vijay Anna fan raa 💯🔥
Varisu blast 😎🔥
ఇళయరాజా గారికి మోహన్ బాబు మీద ఎప్పట్నుంచో ఉన్న కోపాన్ని ఈ పాట తో తీర్చుకున్నారు.
Op
Felt same
Idhi currect bro ilayaraja garu tune cheyyadaniki enni patlupaddaro song vinte telustundi bro ilantivatini Kuda songs antarani ee madyane telisindi
🤣🤣🤣
😂😂😂
నా జన్మ ధన్యం అయ్యింది 😁🙏1crore 80lakhs Song vachindi 🤣
Haha 😂 emaina comment ah assala
🤣🤣🤣🤣🤣
😆😆😆
😂😂
Vaddu ra babuu...😂😂 Lyrics yavaru rasarooo....Edo padutunnadu ... Okka mukka artham avvadu song middle lo 😂😂😂😂
ఇంత అద్బుతమైన పాట ఇతని అటిట్యూట్ వల్ల గుర్తింపు లేకుండా పోయింది. దానికి ఇతని ప్రవర్తన మాత్రమే కారణం
Neku emi ardham ayyindi bro a song lo
Naa bootho naa bavishatu🤣🤣🤣
Iliyaraja Song kada anduke Bagundi
You are correct bro..manchi devudu song padu chusadu veede pichi attitude valla
Wait adhbutham em undhi ikkada 😂😂😂😂
Please don't stop me while commenting LET THEM KNOW UNCLE.....
Finally HIGHEST PAID song of Indian cinema is released with HIGHER PURPOSE........
1 CRORE 80 LAKHS song ni handle cheyyali ante adi kevalam mana collection king FASAK BABU ke sadhyam......
🤣🤣🤣🔥🔥🔥💪💪💪
మా పిల్లోడు ఒక సారి చూసాడు ఈ సాంగ్
అప్పటి నుంచి ఇప్పటి వరకు cell ముట్టుకోవలంటే భయపడుతున్నాడు ఎందుకో ఇప్పటికీ అర్థం కాలేదు
🤣🤣🤣😂😂😂😂😂
😁😁😁😁😁
Idedo bagunde
😂😂😂😂
😂😅
తెలుగులో 1Crore 80 lacks తో తీసిన ఈ సాంగ్ ని తరువాత అంతరిక్షంలోని ఎలియన్స్👽👽👽 దగ్గరికి కూడ పంపాలని అక్కడ కూడ ఈ సాంగ్ ని Release చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం , అక్కడ కూడ ఈ సాంగ్ ఘనవిజయం సాధిస్తుంది అని మాకు పూర్తి నమ్మకం ఉంది ,
జై Snow family 💪💪💪
😂😂😀
em cheppav ra saami🙏
😅😅😅😅
😂😂😂😂😂😂epic bro asalu
Anthrariksham lo ni relatives unnara babuuuu....unte NV akkada release cheyyi babuuu
మోహన్ బాబు గారు నా లైక్ కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి మాత్రమే మికి కాదు...ఓం నమో వెంకటేశాయ నమః
Super broo
Naadhi kuda Ahyana ke
Sm2
Same bro
Yes bro
Mundu gane comments tho ela clarity echeindi bro lekapothe malli mohan babu na song ki navalle anni like vachinavi ani malli press meet petti dappu kodatadu 😂
ఆ దేవుళ్ళ మీద పాట ఉంది కాబట్టి అందరు దేవుళ్ళు పోనీ లే అని వొదిలేసారు : లేదంటే నీ కళ్ళు, కాళ్ళు అక్కడే తీసేసేవారు ఆ దేవుళ్ళే
😁😁😁😁
Avatar range graphics bro savagottesav extraordinary fantastic mind blowing amazing
నాకు తెలుసు రా ఇన్ని రోజులు ఆగి ఇపుడు ఎందుకు ఈ వీడియో సాంగ్ రిలీజ్ చేసారో ??? ఇలాటి అద్బుతమైన గ్రాఫిక్స్ సాంగ్ తో RRR సినిమా కలెక్షన్స్ కి గండి కొడదాం అనే కదా మీ ఆలోచన ,
😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
🤼🤼🤼🤣
Super super super anna
Next Rajamouli movie MMM with MANCHU family 😇😂
😄😄😄
RRR విడుదల కన్నా , Son Of India సాంగ్ కోసమే ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు అందరూ ఎదురుచూశారు అన్నది కాదలేని నిజం...
World Snow Fans..
🤣🤣
Edhi matram real bro😂😂🤣🤣
That is their higher purpose
@@manigoud88 🤣
Avunu bro endukante release ayna ventane trools veyadaniki🤣🤣🤣
A BJT is operating with the following snubber circuit. The
load is drawing 20A at 400V. The BJT is switching at 1
kHz with 0.6 duty ratio. The different switching intervals of
the device is found as:
(consider the voltage is falling
in a single slope), , (consider
the voltage rises in a single slope), Vce/sat =1volt
Calculate the switching and conduction loss of the BJT.
Didn't understand a word in this 1. 80 Lakhs song. But need to appreciate the singer for this talent ...👏👏👏
మూవీ "గోవిందా''అవుద్ది అని సాంగ్ లాస్ట్ లో symbolic గా చెప్పాడు..HatsOff To LyricsWriter..👍👍
😂😂😂😂😂😂😂😂
😄😄
నువ్వు పాట మొత్తం విన్నావా అన్న...నీకు ఓపిక ఎక్కువ...😂
@@dspfollower7590 1.80 Crores song kdha. Total ga vinakapothe ela mawa
😂😂😂
దేవుడి పాట కావడం వలన నిన్ను ఏం అనలేకపోతున్నానురా
Right v
🤣
Lekunte bro😀😀😀😀
Simply best comment bro
That is true...same feeling..
kids wait for RRR to come in OTT. Men wait for KGF2 to come in Primevideo. Legends wait for Son Of India to stream in OTT
ye platform kuda teeskovadam ledanta. 🤣🤣🤣
@@sandeepsep19 Television rights ki ayina try cheymanandayya konchem😥
😂😂😂😂😂😂
Television vallu kuda voddu antunnaru. Cinema yevaru teesukunte vallu Mohan Babu ki 10Cr ivvali anta. TV channels 10 Lakhs kanna ekkava ivvaleranta. Movie budget antha OTT rights meeda tecchukovalani snow family try chestunnaru.
@@sandeepsep19 manam inka choosinatte le. CZcams lo padithe, views vachi atleast konthaina recover avtaaru😅
Mohan babu fans like eskondi
Pros :సాంగ్ మాత్రమే బాగుంది
Cons :మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు,.... 1 కోటి 80 లక్షల సార్లు మోహన్ బాబే మైనస్ 🤗🤗🤗
Chi chi mohanbabh yerri puk
😂😂😂😂😂
Nijamm
Bayya movie mothaniki kuda ahnta kadhu bro 😂😂
pros : graphics kada
1000 kgf elevations + bahubali rrr = This masterpiece
disaster ka Baap dabba family RIP
🤣🤣🤣🤣🤣🤣🤣
@saiharshith guduri
Snow kudumbam raa 🤣🤣🤣🔥
ఈ సాంగ్ లో ఎన్ని ఎలా ఉన్న దేవుడినే మాత్రం బాగా చూపించారు 🙏
Dini kanna TV9 vallu chese graphics ye baguntadi....😂😂
😂
RRR గట్టిగా పోటీ ఇస్తుంది ఈ పాట కలెక్షన్స్ పైన గట్టి ప్రభావం ఇస్తుంది అనుకుంటా 😀😀
Epic bro 🤣🤣🤣😂😂
@@saisanthosh1333 respect mohan babu
😂😂😂
😂😂
@@kung2479 first thanu respect nechukovali
CZcams చరిత్ర లో అత్యంత భారీ likes మరియు వ్యూస్ దక్కించు కోవడానికి విచ్చేసిన ఈ సాంగ్ కి ప్రపంచ , మరియు అంతరిక్ష మంచు అభిమాన సంఘాలు స్వాగతం పలుకుతున్నాయి.. కనీసం పది లక్షల trillion likes కోసం ప్రతి మంచు అభిమాని శాయశక్తులా ప్రయత్నించి చూడాలని భూగోళ మరియు అంతరిక్ష మంచు లక్ష్మి ప్రసన్న అభిమాన జేఏసీ.... 🎊🎊🌎🪐🌓🌙🌖✨🌟☀️
😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😭😭
Waaterrrr daamnnnnn fasakkkk
😄😄😄
🤔🤔🤔🤔
🤣🤣🤣
ప్రాచీన తెలుగు మరియు కొన్ని అంతరించిపోయిన తెలుగు పదాలను ఈ పాట లో ఉపోయోగించరు .
But I like the song .
Great Song.............👌
Memers all over the india should salute this song because this one gives us lot of stuff 😆😆😆🤣🤣🤣
True !!!!
Don't talk like that this song gave nostalgia to me regarding Amar Chitra Katha
Please మోహనబాబు వల్ల ఈ సాంగ్ పరువు పోయింది.. కాని ఇళయరాజా గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు
ఈ ఎదవల డబ్బా వల్ల సినిమా ఎవడూ చూడడు
True
Music is very out dated. Lyrics is hell as tongue twister
Oudated music
Aithe Ilayaraja Modda cheeku
నిజానికి మంచి అధ్బుతమైన పాట అనే చెప్పాలి..ఓం నమః వేంకటేశాయ..
పాట వరకు మాత్రం బాగుంది
మోహన్ బాబు గారి పాటకు రెమ్యునిరేషన ఒక్క కోటి 79 లక్షల 90000 అనుకుంటా
Manchu family expectations :- OSCAR AWARD😎😎😎😎
Public given :- BASKHAR AWARD 😀😁😂😃😅😅😆🤗🤗
haaa
😁😁😁😁
Mancho manoj is only perfect person 👍👍
🤣😂😅
Higher purpose award goes to snow babu
nenu likes chadavadanike song open chesanu ....miru kuda aithe like vesukondi
Me😂😂😂
Song chala bagundi saar mohanbabu gaaru meru lekapothe inka bagundedemoo😁😁
Let them known uncle 😆
This dialogue has seperate fan base🤣
Snow తాత
నేను పాతాళ లోక మంచులచ్చక్క అభిమాన సంఘం అధ్యక్షుడిని..
డెయ్
😂😂😂😂🤣🤣🤣🤣🤣
Song bavundhi bro evaru em anukunaa ♥️
Waiting for
RGV and Mohan babu combo
RGV and Balayya combo
ఖర్చు ఎక్కువ పెట్టిన kinemaster app లో బాగా చేశారు ఎడిటింగ్ 😃🤣
కొంపతీసి ఖాళీగా ఉన్నాడు అని చెప్పి snow brother గాని ఎడిట్ చేయలేదు కదా.!?🤦
Enti bro ala annav
Ayyayyoooo.... Kine master 😀
😁😅😅
Nijaga bro🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Let them know uncle editing nen chesina na editing ee prapanchaniki theliyali kada anni snow anna edit chesadu😂😂
Last ki ఎలా అయితే ఏమి, tollywood high budget video song release అయింది🥳🥳🥳🥳🥳
This song equals to 10 kgfs 🔥🔥🔥goosebump graphics
😂
Comment s chuddaniki vacchina vallu like askondi
Jai manchu lakshmi and mogan bubu 😀😀😀😀😀😀 jai 1.80 crore song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
High budget film in the world! Worth it! Graphics chala bagunai!! Jai collection king!!🔥🔥
Chillar collection aa lol
Underrated masterpiece ❤️
😂😂😂😂
This song set a record most unviewed song in indian industry 🇮🇳🇮🇳
I didn't understand one word also but we have to actually appreciate singer ❤️
😂😂
Pata bagundi endukata pata rasidhi illay raja
But
Mohan Babu vala troll chesthunadu
Asala1.80cr kada rrr ki pottiga vuchindi 😂🤣🤣🤣
I think prathi snow family fan kastapadi trillion likes kottalani ashidam🤣🤣🤣🤣😂😂😂😂
Visual feest
Visual festival
ఇన్ని రోజులు ఆగి ఇపుడు ఎందుకు ఈ వీడియో సాంగ్ రిలీజ్ చేసారో..? ఇలాటి అద్బుతమైన గ్రాఫిక్స్ సాంగ్ తో RRR సినిమా కలెక్షన్స్ కి గండి కొట్టి మరోసారి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనిపించు కుందామనే కద మీ ఆలోచన
మంచి లబ్బర మెట్టుతో నన్ను నేనే పిచ్చి కుక్కలాగా కొట్టుకున్న. ఈ సాంగ్ చూసి 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
ఏముంది రా ఈ పాటలో
దీన్నమ్మ జీవితం
అయ్య బాబోయ్ పెర్ఫార్మెన్స్. ఒరిజనల్ గా పాడితే వినాలని ఎంత మందికి ఉందో ?
Na life lo first time Naku ardam kaani song vinnanu.. thanks to All who are involved under this circumstances..🙏
😂😂😂
😂
😂😂😂same feeling
సూపర్ బ్రదర్👍
Same feeling aa grandhikam emo aa picturaisation emio chacchipovalani pinchindi
ఈ పాటను చూసి నేను ఎలా చచ్చి పోవాలని చూస్తున్న ఇన్ని రోజులు కానీ నాకు ఇపుడు అర్థమైంది చావు ఇలా వస్తుంది అని అనుకున్నా దీన్ని చూశాక ఇక కన్ఫర్మ్ చేసుకున్న
Only for singer and for lyrics ❤️💯
నా జీవితంలో మొదటి సారి కామెంట్స్ చదవటం కోసం వీడియో ఓపెన్ చేసా 🤣
Nenu kuda andhuke open chesa brother
I am also
సూపర్ అమ్మా కోటి రూపాయల తో గ్రాఫిక్స్ పాట. చూస్తుంటే beast మూవీ లోని విజయ్ అన్న పాట నీ ఈ పాట 120 మిలియన్ వ్యూస్ నీ బ్రేక్ చేస్తుంది ...
Edekkadi mass ra
Surely
@@dganonymous8242 మామూలుగా ఉండదు మంచు తాత పాట అంటే 😂
@@aravindswapna6125 😅👻
@@Mudavath.Shivakumar 🤣🤣
Cartoon Network graphics kanna darunanga undi entra babu manchu thata so grate 2 crore graphics 😃😃
This is one of excellent composition of swami Desikan maheeveera vaibhavam -Raghuveera gadyam -Acharayan thiruvadagalai charanam
అబ్బో కోటి రూపాయలు పాట ఎంతలా వుంటుందో అని సినిమాకి వెళితే సినిమా హాల్ లొ ఒక్క 10 మంది వున్నాము అది సినిమా రిలీజ్ రోజున నా 100 బొక్క అని సినిమా వేయక ముందే తెలిసిపోయింది
100 petavu ante great ai bro nuvu
Asalu cinimaku vella li aneee ne alochana chala goppadii, nuvvu dare manishivoooo Ardhammm avuthundiii.....hat's up....
Ohh. Next time be careful bro
Vidyanikethan student aa sir meeru
నాకూ అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందొ కూడా తెలీదు..🔥
1 Cr 80 lake's song amma
Letest 1k lIked song
all time record 🔥🔥
Piz..... Try to 2k likes India's all time record
But song is good. How many of u agree with me?
They did the best job please guys give a respect to them
After adipurush teaser
హాలీవుడ్ సాంగ్ ఆ ఇది అన్న🙂
Anthaku minchii...
@@hajishaik753 hindu girls are beautiful then muslims girls
🤣🤣🤣😂
నా జన్మ ధన్యం ఐంది ఇలాంటి గ్రాఫిక్స్ చూడటం ఇదే మొదట సారి ఒక కోటి 80 లక్షలు ఖర్చు అంటే మాములుగా లేదు 🙏🙏🙏🙏 రాజమౌళి గారు ఒక్కసారి ఈ సాంగ్ చూడండి సంజయ్ లీలా బాన్సలి గారు మీరు కూడా ఈ సాంగ్ చూడండి మంచు వారి విజువల్ ఎఫెక్ట్స్ చూసి మీరు ఆలా చేయేడానికి ట్రయ్ చేయండి
Na life lo cheskona adrustam elanti VFX bgm 💥 ossom snow family chalu e janama ki iedi chalu
Devudi song awsome chala bagundi ❤️
Cinema budget : 1.8 lakhs
Song budget : 1.8 crores
Cartoon chusthunatu vundi bayyaa 🤦🏻
Views nunchi Vachedi 18rupees
@@ashok-hg8se doubt 🧐 e bhayya
@@ashok-hg8se only 5 rupees
Box office: 1.8 billion crores.
Okoksari manki maname dappu kottukovali, tappadu
Thanks for making my weekend.. "dala damitha dikita digi damita darita ..." in loop.. ( me crying inside)..
😂😂ela vachindi bayya aa thought asalu.."dala damitha dikita digi damita darita" ela ardamaindi niku asalu 😂😂😂😂
@@chandra58785 Bro seriously i did not understand anything.. 🤣🤣🤣 M from Karnataka..👍
Ma..pillalu..cortoon..kavalante.e song chupincha..adupu apesi navvuthu chusaru..thanq snow thatha
E song vinnantha sepu naku moorchochindi 😢
Trollers start cheyandra
Hahahha
😂😂😂
This VFX will beat RRR …
😄😄
ప్రతి షాటు ఒక్కో డైమండ్ 🙏🙏
మంచు అక్క: మా నాన్న భారతదేశ చరిత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు, సినిమా చూడటానికి టిక్కెట్లు దొరకడం లేదని మా స్నేహితులు చెప్పారు. మా నాన్న నంబర్ 1 నటుడు మరియు అతను భారతదేశపు కొడుకు అని నిరూపించాడు ..
This song really deserve an Oscar for best VFX.🤣🤣
Chi chi chetha moview
నాకు తెలిసి దీనిని kinemaster వున్న గ్రాఫిక్ ను use చేసినట్టువున్నరు
Endukoo gani Eednii chusthuntey chiarakosthundhii bhaiyaa 😂😂😂😂😂😂😂😂
దేవుడా..
Snow uncle..
We are looking forward to SON OF SON OF INDIA, a sequel to this masterpiece SON OF INDIA 😂🤣😂🤣
Ipudu re release cheste RRR kuda panicheyadu anna🔥🔥
Correct answer bro 😂😂😂😂
🤣🤣🤣
Superb fantastic mindblowing😀
Little krishna gfx
This songs should be named- 1crore 80Lakhs
అక్కడ గ్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయ్ అంత అనిమేషన్ లాగా ఉంది
Most awaited video song of the year !!
🤣🤣
చాలా మంచి పాట సార్.
Graphics 🔥
Most awaited song for 2023🤭
Finally my dream comes true 🙏🙏🙏
Song purtiga redy ayinatharuvatha meeru chusukoledha
ఇ సాంగ్ వల్ల నా లైఫ్ లో 4:31 సెకన్స్ బొక్క