Ambedkar Song Promo 2020 || Singer RamBabu || Patammatho RamBabu || DRK STUDIOS | Telugu latest 2020
Vložit
- čas přidán 2. 12. 2020
- Hello,
I am Patammathone Rambabu. Welcome to our channel DRK Studios.
About this video:
The song is about our schools where we studies and reached where ever we are today. Every student must listen to this song. I hope i succeed in touching your heart through this song. Request you all to share, subscribe and like this song and channel.
Thank you so much.
#badisongoffical #telugulatest2020 #singer_rambabu
#latestmotivationalsongs #latest2020songs #telugu2020songs
#drkstudios #DRKSTUDIOS_SONGS #DRKSONGS #DR - Hudba
అంబేద్కర్ గురించి ఇలాంటి పాటలు మరియు ప్రజలకు తెలియజేసే పాటలు మీరు ఎన్నో పాడాలని మేము కోరుతున్నాము. Jai Bheem ✊✊
Surely will do Mahender...Jai Bhim
@@DRKstudioshyd brother RS Praveen Kumar garu swearoism gurinchi oka pata padara
Wow రాంబాబు అన్నా excellent lyrics ..
Super ga undhi nee voice..
Waiting for full song..
Tq Rambabu anna
Thank you Praveen.. releasing in two days !!
Thank you Praveen...releasing tomorrow !
నీ గొంతు పాటల ఊట అన్న మమ్ముల్ని ఉత్సహ పరచడానికి అవి ఊరుతూనే ఉంటాయి. ఉద్వేగంతో ఆనంద బాష్పాలై కంటినుండి జారుతూనే ఉంటాయి. జై భీమ్ !!!!
Thank you so much..... mee ashirvaadaale naaku balam
బాబాసాహెబ్ గారిని మదిలో తెలుసుకొని పడుతున్నారు ఈ పాట ప్రపంచం నలుమూలల్ని చుట్టి పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను. జై భీమ్ అన్న
Thank you Srikanth...Jai Bhim
హాయ్ రాంబాబు నీ పాట కోసం తపించి పోతున్న ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మధురమైన నీ నీ గానాన్ని చెవులారా వినాలి అని తప్పించి పోతున్న వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్
Thank You so much... releasing tomorrow
హాయ్ అన్నా నమస్తే
మొదటి విక్షణ మొదటి వ్యాఖ్య నాదే అన్న
జై భీమ్ జై జై భీమ్
పూర్తి పాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను
Hi Anjanna.. releasing in two days.... Please share it maximum....a tribute to the great hero.. Jai Bhim
Jai bheem 🙏🙏✊💪
సూపర్ లిరిక్స్ మిత్రమా
నా మిత్రుడు మంచితనానికి మరోపేరు నీతినిజాయితీకి నిలువెత్తు నిదర్శనం 🎙️ పాటమ్మ తోటి ప్రాణం నాకు చదువులమ్మరా
అనేపాటతో పరిచయమై సుమారు రెండుకోట్ల మంది హృదయాల మనసు గెలుచుకున్న మన తమ్ముడు
యాసారపు రాంబాబు గానంతో
భారత రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి
(డిసెంబర్ 6)సందర్బంగా
మరో కొత్త పాటను మన ముందుకు తీసుకు వస్తున్నారు కావున మన మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు
ప్రతి ఒక్కరు ఈ పాటను విని subscribe చేసి షేర్ చేయగలరని మనవి చేసుకుంటూ...
మీ.....
GIBENS &
విక్టరీ వెంకటేష్-రాణా ఫ్యాన్స్-తమిళనాడు
అధ్యక్షులు..
గండి సుజన్ గౌడ్ చెన్నై
9444733357
All the best
మీ పాటలు అమోఘం నిజంగానే మీ పాటలతో మమ్మల్ని మేల్కొలుపు తున్నారు అన్నా మీ లాంటి వారు మన సమాజానికి ఎంతో అవసరం big big fan of you brother ❤❤❤
రచాలా సంతోషంగా ఉంది అన్నా మీరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పాట రాసినందుకు చాలా ఆనందంగా ఉంది అన్న నాకు అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రతి కులానికి ప్రతి జాతికి అని మీరు తెలియజేయాలి జై భీమ్
Thank you Anjaneyulu..will definitely try my best...Jai Bhim
Jaibheem Anna good song👌👌👌👌👌👌👌🐘🐘
Hai anna
Waiting full song kosam
Jai bheem
Thank you Nani..releasing tomorrow...Jai Bhim
We r very proud to hear Ambedkar song from your voice. Thanks Anna
Jai bheem excellent mam rock mam👌👌👌👌👌❤❤❤❤
Thank You
Superb Song. All the best Annaiah...!
Thank you Jayashree... all your support and good wishes are what i need !
సూపర్ సాంగ్ రాంబాబు అన్న, ప్రోమో సాంగ్ వింటేనే, మనసులో ఏదో తెలియని ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం అనిపిస్తుంది, సూపర్ అన్న నీ గొంతుకు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Thank you so much anna
The voice from your vocals and the lyrics from your fingers were making a sensation in the hearts of audience.
All your songs were awesome and we really liked it.
We all are expecting more songs from you.
All the best babai, we all are always with you...
Thank you so much Uday Kiran...will definitely try my best to live upto the expectations of my near and dear ones
Super anna👌👌👌
Definitely this song will hit . Super lyrics I have shared this promo to all friends .
Thank You so much Srishailam...surely it will be a hit with all your support
Anna garu Jai bheem i will wait for your valuable word about our real God Ambedker....
Thank You Raju.....Jai Bhim
Jai Bhim Raju... releasing in a day,,thank you
Jai bheem brother nee song kosam konni kotla Mandi abhimanulu waiting
All the best brother God bless you
Your voice Ambedkar song lo Chala Chala bagundi brother super
Wow Super Rambabu Annaiah Super Jai bheem Ambedkar 🙏 Jai Swaero 🤝👑✊🤝🤝🤝🤝
Hatsoff Rambabu
Wonderful lyrics and song
Waiting for full song
Thank You anna
అన్న సూపర్ మన దేవుడు అంబేద్కర్... 🙏🙏🙏👌👌💯🙏🙏💯%...
Thank you Suman... Deshamante premunna prathi okkariki Baba saheb devude
Jai bheem anna... Anna E song kosam edhuru chusthunna anna... Super song..
Song super anna.....
నన్ను మీరు గుర్తు పట్టారా రాంబాబు అన్న. నేను miryalaguda శ్రీకాంత్ మనం బోడుప్పల్ లో కలుసుకున్నాం ఏపూరి సోమన్న ఇంట్లో సోమన్న birthday కోసం ఫొటోస్ దింపినం నీవి, సోమన్నవి, గుర్తుపట్టావా?
Super song bro jai Bheem
సూపర్బ్ సాంగ్ అన్న మరియు లిరిక్స్ 👌👌 అన్న మీ తమ్ముడు తరుణ్
Thank You Tharun
Waiting ..........✊
✊JAI BHEEM ANNAYA
సూపర్ రామ్ బాబు అన్న జై భీమ్
Thank You ....Jai Bhim
జై భీమ్ అన్న గారు సాంగ్ సూపర్ గా పడినారు...
Nice song jai beem ✊✊anna
Excellent jai bheem
Rambabu thamnudu
What a
Amazing Song For about babasaheb Ambedkar sir
Thank You Anna ....Jai Bhim
Exalent song sir jai bheem
Thank You Rajitha ....Jai Bhim
Anna super voice anna goosebumps vacchinai anna songki
Waiting for New Song .... All the best ... Bro
Thank you Ramesh anna...
Fabulous ram
Thank You Anna ....Jai Bhim
Anna neevu ea song paadinaa adhi super gaa vuntadi anna
Jai bheem waiting for you anna super song
Supar anna
నా ప్రాణం స్నేహితుడు రాంబాబు యొక్క కొత్త పాట tune and lyrics superb all the best "Ramu".
Thank You Naresh... lets hope it touches the hearts of people
All the best anna and super lyrics anna jai bheem
Thank you Nani...Jai Bhim
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఒక గొప్ప మాహనీయులు. మా మదిలో నిలిచిన మిమ్మల్ని మీ త్యాగాన్ని ఎప్పుడు మరువదు ఈ నేల అమరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అశయ సాధనే. నేటి పౌరుల లక్ష్యసాధన. జై హింద్ 🙏 🙏
Super song anna jai bheem
Anna super anna full song kosam waiting
Awesome singing nd mellifluous voice Annaiah 💐👌 Lyrics... we loved it 😍Jai bheem ✊ May God bless you Annaiah 👼
Thank You Pravali... your blessings and wishes mean a lot..Jai Bhim
Superb.. Bro, keep it up 🤝👍💐
Wish you all the best... From bottom of my heart 🤝💐💐💐🌹
Waiting this song bro
Superrr heart full song
Jai bheem super anna 👌👌👌🙏🙏🙏
Thank you Mamatha..Jai Bhim
Super anna jai bheem anna
Thank You Bharath ....Jai Bhim
Jai... Bheem..... Annayya super song💪💪💪
Super song sir I will waiting for this song jai bheem 🙏🙏
Thank you so much Sunitha... releasing tomorrow... Jai Bheem
Inspired Rambabu Bro
Thank You Anna ....Jai Bhim
Ni voice ki I love you anna 🌹
Voice is ossunnnn
మీ ప్రయత్నం అభినందనీయం
Super Rambabu anna I'm waiting for your one'more song
Song kosam waiting ram babu anna jai bheem jai Swaero...!
Thank you so much anna....releasing tomorrow.....Jai Bhim... Swaero ki Jai
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒకవైపు కన్నీటితో వీడ్కోలు పలుకుతూనే తన రచనా, గానంతో ఘన నివాళి అర్పించిన పాటమ్మ తో రాంబాబు గారికి SRP అభినందనలు. All the best Ram Babu Garu.
Thank you so much Aruna gaaru
Jai bheem anna
Super song
బహుజన మేధావులు అంతా ఏకమైతే
బహుజన రాజ్యాధికారం ఇట్టే వస్తుంది
యువత మేలుకో..! రాజ్యాన్ని ఏలుకో..💐
జై భీమ్ జాని జై భారత రాజ్యాంగం🤝✊💐
Waiting for full song rambabu bro😍😍😍😍😍
Super lyrics Anna👌 Jai Bheem ✊
Super 🙏 Song 👌 Anna ❤️ JAI bheem 💪💪
Thank You Narsing....Jai Bhim
Jaibheem anna
Super anna song all the best 🌺🌺🌺🌺🌺🌺
Thank you so much...
Jai bheem super song bro
Promo super
Jai bheem Rambabu✊✊✊
Thank You so much....Jai Bhim
జై భీమ్... మీ పాటకోసం వెయిటింగ్
Thank you so much Prasad...releasing tomorrow...Jai Bhim
చాలా బాగుంది అన్నా
Super bro
Jai bheem mamaiah ✊✊ superb 👏👏🔥
Thank you Rajesh...Jai Bhim
Super brother jai bheem
జై భీమ్.
పచ్చబోట్టు వేస్తే చేరగిపోని అక్షరాల లాగా ,
ఇప్పుడే విచ్చుతున్న తేల్లని మల్లే మోగ్గలాగా
పండు ముసలి కుడా పాడటానికి విలుగా ఉండి
ప్రపంచాన్నే మరిపించేలా నీ పదముల కలయిక
చిన్న పిల్లలు సైతం ని గానం వింటు గంతులు వేస్తు మరి అకలి తిర్చుకునే విదంగా
ఇంకా ఇంకా ఇంకా ఎన్ని చేప్పినా తక్కువే అన్న ని పాటలలో అర్దాల కోసం..
నువ్వు రాసినా ప్రతి పాటలోని అక్షరాలు (లిరిక్స్ ) ఇట్టే మనసును హత్తుకుపోతాయి అన్న .... ఇలాంటి పాటలను మన సామాజానికి ఎన్నేన్నో అందించాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను రాంబాబు అన్న.
Super song
Hai anna jai bheem ambedkar gari songs nuvvu inka chala ravalani aduruchusthunnam jai bheem jai bharatharajyangam
Thank you so much Hari...Jai Bhim
సూపర్ 🌹🌹🌹
ALL THE BEST ANNA
Thank you so much Anil
Super bro 🥰
All the best Anna ..👌
Thank you Govardhan...
Super
Song super Anna🙏
Super anna🙏🙏🙏🙏
Super brother super
Super brother
super song🎵 🎶 waiting for full song bro
Thank you Anna...releasing tomorrow
Very nice song
Thank You so much ....
Jai bheem Super song
Thank you so much...Jai Bhim
Super song Anna ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Thank You Kiran
all the best
Thank You so much
గుండెను తాకే పదాలతో...మదురమైన స్వరం తో మీరలా పాడుతుంటే చెవులకి పండగ లా ఉంది అన్నా...ఇన్నాళ్ళు ఎక్కడుంటివి అన్న ..మిమల్ని ప్రపంచానికి పరిచయం చేసిన రేలారే గంగక్క ..రుణపడి ఉంటాము...అన్న మీరు పాటమ్మ కి పుట్టిన ముద్దు బిడ్డవీ..మీ గొంతు విని ఆ పాటమ్మ నే సంబర పడిపోతది..... all the best అన్న మీ గొంతు నుండి మరిన్ని అద్భుతమైన పాటలు రావాలని కోరుతున్న...
Thank you so much for the blessings and good wishes...they will surely empower me to do good for the society through my pen and voice....
Very nice brother
సూపర్ bro
Wow Rambabu
Thank You so much
Super AnnaJai bheem
Spr
Thank You ....
Very beautiful good song bro 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai bheem 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪