వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindhi Christmas Vachindhi | Folk Song | by Joshua Gariki

Sdílet
Vložit
  • čas přidán 29. 12. 2023
  • Hudba

Komentáře • 14

  • @user-xg9lr5hq2b
    @user-xg9lr5hq2b Před 6 měsíci +3

    వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది పండుగ తెచ్చింది
    వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది రక్షణ తెచ్చింది
    ఊరు వాడ పల్లె పల్లెల్లోన
    ఆనందమే ఎంతో సంతోషమే (2)
    మన చీకటి బ్రతుకులోన
    ప్రభు యేసు జన్మించెను (2)
    రారండోయ్ వేడుక చేద్దాం
    కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) " వచ్చింది "
    దావీదు పట్టణములో - బేత్లెహేము గ్రామములో
    కన్య మరియ గర్భము నందు బాలునిగా జన్మించెను (2)
    అంధకారమే తొలగి పోయేను
    చీకు చింతలే తీరి పోయెను (2) " మన చీకటి "
    ఆకాశంలో ఒక దూత - పలికింది శుభవార్త
    మన కొరకు రక్షకుడేసు - దీనునిగా పుట్టాడని (2)
    పాప శాపమే తొలగించుటకు
    గొప్ప రక్షణ మనకిచ్చుటకు (2) " మన చీకటి

  • @Ranak9516
    @Ranak9516 Před 16 dny

    Super anna

  • @user-mh8rl8kp9z
    @user-mh8rl8kp9z Před 6 měsíci +1

    సూపర్ అన్నయ్య 💕💕💕💕💕🎉🎉🎉🎉

  • @Charles_pads07
    @Charles_pads07 Před 6 měsíci +2

    Super Anna❤❤

  • @naveenpaulyadavalli3901
    @naveenpaulyadavalli3901 Před 6 měsíci +2

    Orginal playing anna❤️

  • @manoharmanu3821
    @manoharmanu3821 Před 6 měsíci +1

    Glory to God exlent song Exlent music ❤

  • @abhiofficialstelugu2083
    @abhiofficialstelugu2083 Před 6 měsíci +1

    ❤❤❤❤ awesome anna🥰

  • @kattasatya5255
    @kattasatya5255 Před 6 měsíci +1

    Wonderful Anna ❤❤

  • @RoshanSeedarapu
    @RoshanSeedarapu Před 6 měsíci +1

    Praise the lord anna chala chala super ga vundi anna wonderful

  • @nammithirajeshrajesh2856
    @nammithirajeshrajesh2856 Před 6 měsíci +1

    God bless you Annya ❤❤❤🎉🎉

  • @kuchulapatimangaraju1940
    @kuchulapatimangaraju1940 Před 6 měsíci +1

    Wonderful Anna❤❤❤

  • @vamsiroyvamsiroy4831
    @vamsiroyvamsiroy4831 Před 6 měsíci +1

    Superb👏🎉

  • @mr-rakeshgaming3026
    @mr-rakeshgaming3026 Před 6 měsíci +1

    Super ✨

  • @ashokroyy879
    @ashokroyy879 Před 6 měsíci +1